మా యింట్లో అమ్మవారి కలశ కొబ్బరిని మగవారి చేత ( ఉద్వాసన ) చెప్పాక కొట్టించి, వేడి తగలకుండా, పచ్చి కొబ్బరి ,మేము మా పిల్లలం ,బెల్లం తో కలిపి తింటాము. ఓమ్ 🕉️ ఓమ్ ఓమ్ నమశ్శివాయ. 🙏
Amma 2 pasupu muddhalu pedtaru ani teliyadu. Maa prantham lo first time vintunnam...memu eppudu okkatey mudda petti sandharbhanu saaranga muddhani gowramma gaanu,ganapathi gaanu bhavistham Ela pettalo clear ga video pettandi pls
12ఏళ్ళు దాటితే పుట్టింటికి వెళ్ళకూడదా మా అమ్మ గారు మా ఇంట్లోనె వుంటారు నా వయసు 58సంవత్సరాలు మా తమ్ముడు వాళ్ళు మాత్రం 6ఏళ్ళ నుండి మా ఇంటికి వస్తున్నారు మమ్మల్ని మాత్రం రకూడదు అంటున్నారు చిన్న గొడవలు వలన వెళ్ళలేదు ఒకటే బజార్లో వుంటాము ఇ విషయం మీద ఒక రీల్ చేసి మాకు పెట్టండి 🙏
చక్కని వివరణ
Amma chala Baga chepparu
మా యింట్లో అమ్మవారి కలశ కొబ్బరిని మగవారి చేత ( ఉద్వాసన ) చెప్పాక కొట్టించి, వేడి
తగలకుండా, పచ్చి కొబ్బరి ,మేము మా పిల్లలం ,బెల్లం తో కలిపి తింటాము. ఓమ్ 🕉️ ఓమ్
ఓమ్ నమశ్శివాయ. 🙏
Kobbarikaya gummaniki katacha amma
Ammaa.. Ananatalaxmiamma meeru challagaa undali
Chala Baga chepparamma
Madam if the water inside kalsa is spoiled (getting bad smell) then it's a bad or good sign ?
Thank you Amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank u అమ్మ
Amma 2 pasupu muddhalu pedtaru ani teliyadu. Maa prantham lo first time vintunnam...memu eppudu okkatey mudda petti sandharbhanu saaranga muddhani gowramma gaanu,ganapathi gaanu bhavistham
Ela pettalo clear ga video pettandi pls
Kobbarikaya,pujasamagri jaldilo kalapavacha Amma
12ఏళ్ళు దాటితే పుట్టింటికి వెళ్ళకూడదా మా అమ్మ గారు మా ఇంట్లోనె వుంటారు నా వయసు 58సంవత్సరాలు మా తమ్ముడు వాళ్ళు మాత్రం 6ఏళ్ళ నుండి మా ఇంటికి వస్తున్నారు మమ్మల్ని మాత్రం రకూడదు అంటున్నారు చిన్న గొడవలు వలన వెళ్ళలేదు ఒకటే బజార్లో వుంటాము ఇ విషయం మీద ఒక రీల్ చేసి మాకు పెట్టండి 🙏
Answer pleace
Avnu Amma miru cheppindi nijame....bhavana thakkuvaindi arbhaatalu yekkuvayyayi ee rojullo
Thank u amma
Periods time lo annadanami ki vellavavaccha amma
Please reply amma coconut padai poindhi kalasam
Every Friday kalasam pedatham .apudu em cheyyali
Nenu Nadi lo veseysthanu...ala cheyocha
Ha kalisam midha coconut gummaniki kattavachha.
Ma intlo pasupu Ganapati ni mukhaniki raasukuntam. Kobbarikaya ni adolaga chesukuni tinestam
Namaskaram amma garu 🙏🙏🙏🙏🙏
🙏
Paare neetilo cheruvulo vestamu memu kobbari bondam
Pasupu ganapatini
కలశంలో బియ్యం ఏం చేయాలి అమ్మ
Paramannam chesukuni tinali.