రాఖీ గురించి రూమర్లు సృష్టించానా? Truth about Rakhi

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • రాఖీ గురించి రూమర్లు సృష్టించానా?
    పేరు - సంతోష్ కుమార్ ఘనపాఠీ
    ఋగ్వేద సలక్షణ ఘనపాఠీ. ఋగ్వేద అధ్యాపకులు. వీరి వయస్సు 32 సంవత్సరాలు. గత 13 సంవత్సరాలుగా వేదపాఠశాలలో ఋగ్వేద పాఠాలు బోధిస్తున్నారు. వీరి వద్ద చాలామంది వేదం చదువుకున్నారు. వివాహమై ఒక కుమారుడున్నాడు. వీరిని సంప్రదించాలంటే వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు. వీరు జాతకాలు చెప్పరు. (8147814781)
    Name : Santosh Kumar Ghanapathi
    Rigveda Scholor and Teacher, Teaching Rigveda at Veda Pathashala since 12years. M.A in Rigveda (Sri Venkateshwara Vedic University) Anyone can contact me through WhatsApp, Email or Facebook messenger. Also can do messenger important purposes only.
    WhatsApp : 8147814781
    Email : santoshrigveda@gmail.com
    Facebook : / హిందూ-ధర్మక్షేత్రం-104...
    Known languages : Telugu, Tamil, Kannada, English, Hindi
    #rakhi #rakhispecial

КОМЕНТАРІ • 75

  • @sreeramamurthychavali5026
    @sreeramamurthychavali5026 24 дні тому +24

    చాలా వివరాలు చెప్పారు, మా నాన్న గారు సంస్కృత పండితులు. మా ఇంట్లో నిర్ణయ సింధు దేవానగర లిపి లో ఉండేది. మా నాన్న గారు ఏదైనా ధర్మ సందేహ లకు నిర్ణయ సింధు ను రిఫర్ చేసేవారు

    • @raghavarao8640
      @raghavarao8640 22 дні тому

      Hello andi, nirnaya Sindhu పుస్తకం ekkada dorukutundo cheppagalaru

    • @sreeramamurthychavali5026
      @sreeramamurthychavali5026 22 дні тому

      ​@@raghavarao8640గొల్లపూడి వీరాస్వామి, రాజమండ్రి. Online కూడా దొరుకుతుంది. లేదా పుస్తకాలు అమ్మే షాప్ లో దొరుకుతుంది

  • @SahasraReddy-f9e
    @SahasraReddy-f9e 24 дні тому +19

    ఇన్ని ఆధారాలు మాకు చూపించాల్సిన అవసరం లేదు గురువుగారు మీరు చెప్పారంటే 💯 కరెక్ట్ ఈ సంవత్సరం నేను మీరు చెప్పారని వరలక్ష్మీ వ్రతం సాయంత్రమే చేసుకున్నాను

    • @SithvendarKethireddy
      @SithvendarKethireddy 24 дні тому +2

      @@SahasraReddy-f9e We need the details to fight against Hinduphobic forces.

  • @wolff_gaming
    @wolff_gaming 24 дні тому +2

    ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏

  • @Vijjiprsn
    @Vijjiprsn 23 дні тому +1

    గ్రంథం ఆధారంగా మీరు చెప్పే సూచనలు సలహాలు సందిగ్ధంలో ఉన్న హిందువుల లో స్థిరమైన మార్పులు తీసుకొచ్చాయి గురువుగారు🕉🚩🙏

  • @gundasatish3423
    @gundasatish3423 22 дні тому +1

    ఓమ్ నమో శ్రీదక్షిణామూర్తియేనమః

  • @user-sk2ct2ru5w
    @user-sk2ct2ru5w 20 днів тому

    Tnq soomh gurvu garu🎉🎉

  • @seshagiriraokomaravolu1289
    @seshagiriraokomaravolu1289 16 днів тому

    ధన్యవాదాలు గురువు గారు, మిడి మిడి జ్ఞానం వల్ల వాళ్లకు తెలియదు యితరంలు చెపితే వినరు పైగా బుకాయింపు ఒకటి

  • @bhaskaraamarnath5507
    @bhaskaraamarnath5507 23 дні тому

    చాలా వివరంగా చెప్పారు.ధన్యవాదములు.

  • @vemarajushirisha8076
    @vemarajushirisha8076 24 дні тому +2

    Jai Shriram

  • @KankatiMadhuSudhanRao
    @KankatiMadhuSudhanRao 24 дні тому

    Super Andi meeru cheppina shastra sammathamaina visheshanni evvaru vibhedhinchaleru

  • @ramanayerraganti713
    @ramanayerraganti713 24 дні тому

    ధన్యవాదములు

  • @yarramahesh2218
    @yarramahesh2218 23 дні тому

    Thanks Guruvu Garu🙏

  • @soujanyadevi6692
    @soujanyadevi6692 23 дні тому

    Chalabaga chepparu guruvugaru

  • @TruePatreon1080
    @TruePatreon1080 24 дні тому +1

    Jai Shree Ram🚩

  • @sudhac3044
    @sudhac3044 23 дні тому

    Baaga chepparu 🙏

  • @DevikaChevula-w4f
    @DevikaChevula-w4f 23 дні тому

    Thank you 🙏

  • @vangarasivaprasad6607
    @vangarasivaprasad6607 24 дні тому +2

    ఆంధ్రా ప్రాంతాల్లో మా నాన్న అమ్మ ఉండగా నాకు జంద్యాల పౌర్ణిమ అనేచెప్పారు.

    • @omshiva8125
      @omshiva8125 23 дні тому

      Vaari gnaanam ante. So meru ippidu ilaanti guruvulani ashrayinchi telusukoni uddarinchukondi.

  • @KjThilagakumari
    @KjThilagakumari 23 дні тому

    Sree mathre namaha

  • @ushakothapalli5588
    @ushakothapalli5588 23 дні тому

    🙏

  • @muralilakshmi9065
    @muralilakshmi9065 24 дні тому +1

    🙏🙏

  • @njina4
    @njina4 23 дні тому

    Thank you andi for clarifying on Raksha Bandan by Puranas referencing. But I am curious to know if there are any Vedic references on this festival 🙏🙏🙏

  • @srinivasnarasingoage3394
    @srinivasnarasingoage3394 12 днів тому

  • @manohari1289
    @manohari1289 22 дні тому

    Namaskharam Guruvu Garu ,
    Nityam chese vishnumoorthi poojalo akshinthalatho pooja cheya vachha Guruvu Garu.
    Leda,White Biyyam lo neyyi kalipi pooja cheya vachha Guruvu Garu.
    Dayachesi samadanam ivvandi Guruvu Garu .

  • @Renuworld9987
    @Renuworld9987 23 дні тому +1

    నమస్కారం గురువు గారు. సంకట హర చతర్థి పూజ కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు ఎప్పుడు ఏ మాసంలో మొదలు పెట్టాలి చెప్పగలరు🙏

    • @hindudharmakshetram
      @hindudharmakshetram  23 дні тому

      శ్రావణ నాసంలో

    • @Renuworld9987
      @Renuworld9987 23 дні тому

      @@hindudharmakshetram ధన్యవాదాలు గురువుగారు. తేలిక పద్ధతిలో చవితి పూజ వీడియో చేయగలరు కుదిరితే ..🙏

  • @sowjanya0000
    @sowjanya0000 23 дні тому

    garuda puram lo cheppabadina sikshalu...mukhyanga aadavaaala pai jaruguthunna aghayithaayala ki yelanti sikshalu vidhistharo koncham theliyacheyandhi guruvugaaru..ala aina konchamaina bhayam buddhi kaligi aaguthaayi yemo ani aasa tho

  • @KjThilagakumari
    @KjThilagakumari 23 дні тому

    Guruvugaru .kattina raksha nu eppudu teeyali.theesi aa raksha nu em cheyali

  • @renukav6217
    @renukav6217 23 дні тому +1

    Varalakshmi amma vaari vratham 2nd week lo cheyaleni vaaru 3rd week cheyoccha andi?

  • @aparnanss3725
    @aparnanss3725 24 дні тому

    Namasthe andi.
    Though we insisted that rakhi should be tied after 1.30 my sister in law is adamant and tied the rakhi morning only. Please advice what should be done.

  • @ChandraSekhar-er4ji
    @ChandraSekhar-er4ji 24 дні тому +4

    ఘనాపాటి గారికి 🙏. పూర్వ కాలంలో అంటే 100-200 సంవత్సరాల క్రితం "రాఖీ పౌర్ణమి, హోళీ లాంటి పండుగలు తెలుగువారు జరుపుకున్నారా?

    • @ChandraSekhar-er4ji
      @ChandraSekhar-er4ji 24 дні тому +2

      I was not born at that time and I don't know Sanskrit to get information from old Sanskrit Books. That's why I asked Vedic pandit with respect. Why do you get irritated?

    • @yellenaresh5542
      @yellenaresh5542 24 дні тому

      @@ChandraSekhar-er4ji
      I was not irritated. I just said, listen to this video, it has answer to your question.

    • @ChandraSekhar-er4ji
      @ChandraSekhar-er4ji 24 дні тому +3

      @@yellenaresh5542 నాకు ఇపుడు 59 సంవత్సరాలు. గత 40 సంవత్సరాలుగా నేను ఈ పండగలు మా ప్రాంతంలో చూడలేదు. అందుకే ఆలా అడిగాను. నేను కూడా సనాతన ధర్మంలో ఉన్నవాడినే.

    • @ChandraSekhar-er4ji
      @ChandraSekhar-er4ji 24 дні тому +3

      @@yellenaresh5542 నమస్తే నరేష్ గారూ . నాది నంద్యాల జిల్లా. వాస్తవానికి, హోలీ మరియు రాఖీ పండుగలను దక్షిణాదికి పరిచయం చేసింది గుజరాతీ మరియు రాజస్థానీ ప్రజలు. వీరు వ్యాపారం కోసం ఆంధ్రాలోని పెద్ద నగరాల్లో స్థిరపడ్డారు. ఇపుడు అన్నిచోట్లా వున్నారు. అప్పట్లో వినాయక నిమజ్జనం కూడా ఇప్పట్లా పాపులర్ కాదు. సోషల్ మీడియా పుణ్యమా అందరికీ అన్నీ తెలుస్తున్నాయి. నాకు ప్రామాణికత ముఖ్యము. అందుకే గురువు గారిని అడిగాను. శుభం.

    • @ChandraSekhar-er4ji
      @ChandraSekhar-er4ji 24 дні тому +1

      పండితా సమ దర్శిన - భాష, ఉచ్చారణ, ఆచార వ్యహారాలలో కొంత భేదం ఉన్నప్పటికీ , సనాతన ధర్మానికి ఉత్తరాది దక్షిణాది అనే బేధం లేదు. బేధం అంతా మనుష్యుల మనసులోనే వుంది.

  • @SIRIHARIOM
    @SIRIHARIOM 24 дні тому +1

    గురువుగారికి నమస్సులు, మీరు చేసిన వీడియో వల్లనే ఈసారి మాఇంట్లో ఇంతకముందు కన్న బాగా రాఖీ పండగ జరుపుకున్నాం. మీరు సూచించడం వల్లనే మా పిల్లలు మొదటిసారిగా., ఈసారి మంత్రం కూడా చెప్పారు. రూమర్లు సృష్టించడం కూడా ఇప్పుడు కొంతమందికి సంపాదన తెచ్చే వృత్తి. వీరు చెప్పే మాటలు ఉడికీఉడకని అన్నంలా వుంటాయి. తినడానికి వీలు కాదు. పాడేయడానికి మనసు రాదు అన్నట్లు ఉంటాయి. శాస్రప్రమాణాలు చూపించి చేసిన ఈ వీడియోకు ధన్యవాదాలు.

  • @Lakshmi-sp5lb
    @Lakshmi-sp5lb 24 дні тому

    Avunu nenuma eddaru abbailaku chinnapudu kate dani epudu pedda vallu ayaru kattinchu kovadsm ledu

  • @Lathapundla
    @Lathapundla 24 дні тому

    hare Krishna Jai sriram 🙏🙏🙏

  • @padmajarayala9544
    @padmajarayala9544 23 дні тому

    🙏🏼🙏🏼

  • @padmajarayala9544
    @padmajarayala9544 23 дні тому

    🙏🏼🙏🏼🙏🏼

  • @Rampevenkatesh
    @Rampevenkatesh 23 дні тому

    గురువు గారు చలా బగా చెబుతున్నారు జై శ్రీరామ్

  • @padmajayayaram602
    @padmajayayaram602 23 дні тому

    గురువు గారూ..మీరు చెప్పిన విషయాలన్నీ అక్షర సత్యాలు..
    మీరు తప్పక తీర్చవలసిన సందేహం ఒకటి ఉంది..వరలక్ష్మీ పూజలో పూజ అయ్యాక కలశం లో ఆవాహన చేసిన అమ్మవారికి ఉద్వాసన చెప్పకూడదా.. ఏ ఏ పూజల్లో ఉద్వాసన చెప్పాలి..ఎక్కడెక్కడ చెప్పకూడదు..తప్పక వివరించగలరు..ఈవారం వరలక్ష్మీ వ్రతం ఉంది..msg రూపంలోనైనా సందేహం తీర్చగలరు🙏

    • @hindudharmakshetram
      @hindudharmakshetram  23 дні тому +1

      ఉద్వాసన చెప్పకుండా కలశను కదిలించాలి

    • @padmajayayaram602
      @padmajayayaram602 23 дні тому

      @@hindudharmakshetram 🙏🙏

  • @pasamrajesh143
    @pasamrajesh143 23 дні тому

    స్వామి మీరు చెప్పే విషయాలు మాకు శిరోధార్యం....మీరు పండితులు.మిమ్మల్ని తప్పు పట్టేంత జ్ఞానం మాకు లేదు

  • @undadurgarao7647
    @undadurgarao7647 24 дні тому +2

    శ్రావణమాసం తెలుగు నెల కదా వేరే ప్రాంతం వాళ్ళకి శ్రావణమాసం ఉండదు కదా

    • @Sridevi.11
      @Sridevi.11 24 дні тому

      Karnataka lo shravana madam pandugalu chala baga chesthdru.>..shravana shukravara sampath shukravara sampath shanivara ...bhudhvara guruvara ..bhudhabraspathi Pooja anii goppaga chestharu

    • @wolff_gaming
      @wolff_gaming 24 дні тому

      ​@@Sridevi.11ఉత్తర భారతంలో శ్రావణసోమవారం చేస్తారండి వాళ్లకినిన్న పౌర్ణమికి శ్రావణమాసం ముగిసింది 🙏🙏🙏

  • @meghanag.s.s6623
    @meghanag.s.s6623 23 дні тому

    అయ్యా నమస్కారం. మరి జంథ్యాలు ఎప్పుడెప్పుడు మార్చుకోవాలో తెలుపగలరు? మా యింట్లో ఇంట్లోకి రాకపోతే విడిగా వుండే అవకాశం లేనందున మేము కలుపుకోవలసిన పరిస్థితి. మరి ఆ సందర్భంలో కూడా జంథ్యం ఎలా ఎప్పుడు మార్చుకోవాలో తెలుపగలరు🙏

  • @divyasareddy7568
    @divyasareddy7568 23 дні тому

    Meeru OTT lo ban cheinchina movie ANNAPURNI UA-cam lo vastundi.Dayachesi deenini aapandi.

    • @hindudharmakshetram
      @hindudharmakshetram  23 дні тому

      సరేనండి

    • @RamReddy-y1g
      @RamReddy-y1g 17 днів тому

      @@divyasareddy7568 Report kottali andaru a movie ni, entha ekkuva report ayithe antha twaraga delete chestharu.

  • @Vijjiprsn
    @Vijjiprsn 23 дні тому

    🎭డిసెంబర్ 31 రాత్రి, పీర్ల పండగ ఇలా మరిన్ని హిందూ ఏతర పండుగలు చేసుకునేటప్పుడు ఈ నా కరుడుగట్టిన కుహనా లౌకికవాద హిందువులకి హిందువుల పండగా కాదా అన్న మీమాంస రాదు🥶

  • @pguptha3505
    @pguptha3505 23 дні тому

    Namaskaram 🙏 guruvugaru
    Mimmalni tappu pattadam kosam adagaledu .
    (Andhralo ) maaku sravana powrnami roju Jandhyam maarpinchataniki maa purohitulavaru entiki vachi maarpistaru , maa peddalu kuda alaage chesevaru .sumarugaa 50 samvatsaraluga naaku elaa telusu.
    Anduku. Jandhyam gurinchi kuda cheppamani adiga nu .
    Tappugaa adagaledu
    Andhra lo )

  • @Srivaru7
    @Srivaru7 24 дні тому

    ఎవరైనా తెలుసుకొనదలచిన వారు గూగుల్ ద్వారా కూడా వారం, తిధి, నక్షత్రం, యోగం మరియు కారణం గురించి వివరంగా తెలుసుకోవచ్చు. తారాబలం కూడా ముఖ్యమైనది. మహర్షి పరాశర Bruhatparasara horasastram vol II లో చాప్టర్ 85 లో విష్టి కరణం (భద్ర కరణం) లో జననం కూడా అత్యంత దోషం అని చెప్పబడినది.

  • @krishnasampeta5462
    @krishnasampeta5462 24 дні тому +4

    మీలాంటి వేద పండితులు నిస్వార్ధంగా మన ధర్మం గురించి చెపితే మేమందరం మీ వెనుక ఉంటాం. వేదం ,గోవు,వర్ధిల్లినంతకాలం సనాతన ధర్మం ఉంటుంది. Nanduri gaarilaa utube views kosam cheppakandi. Venuswamy laa brahmanatwaanni paathipettakandi. Dharmo rakshathi rakshithah

  • @raghua5500
    @raghua5500 24 дні тому +1

    🙏🙏

  • @9291955
    @9291955 21 день тому

    ❤❤

  • @sowjanya0000
    @sowjanya0000 23 дні тому

    garuda puram lo cheppabadina sikshalu...mukhyanga aadavaaala pai jaruguthunna aghayithaayala ki yelanti sikshalu vidhistharo koncham theliyacheyandhi guruvugaaru..ala aina konchamaina bhayam buddhi kaligi aaguthaayi yemo ani aasa tho

  • @lakshmivijaya7335
    @lakshmivijaya7335 23 дні тому

    🙏🙏🙏

  • @vijayalakshmivyakaranam3432
    @vijayalakshmivyakaranam3432 24 дні тому +1

    🙏🙏

  • @karthikavlogs2128
    @karthikavlogs2128 23 дні тому

    🙏🙏🙏