అర్ధనారీశ్వర స్తోత్రానికి తేలిక భాషలో అర్ధం| Meaning of Ardha nareeshwara stotram | NanduriSrinivas

Поділитися
Вставка
  • Опубліковано 12 січ 2020
  • This is a public speech that nanduri garu gave at Rama Nama kshetram - Guntur on 12/Jan/2020
    In this stotram he explained in depth word to word meaning of Ardha nareeshwara stotram and the great brain of AdiShankaracharya behind this wonderful ArdhaNareeshwaraStotram.
    He explained how this stotram can be applied to solve Wife&Husband RelationshipIssues.
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker: Sri Nanduri Srinivas is a software veteran. To know more about him :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this site will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

КОМЕНТАРІ • 904

  • @lavanyab7951
    @lavanyab7951 3 роки тому +36

    మీవంటి మహనీయులు తిరుగాడిన సమయం లో మేము పుట్టటం మా పూర్వజన్మ సుకృతం..pratipadaardha వర్ణన అత్యద్భుతం..అనంత సహస్ర కోటి ప్రణామములు..🙏🙏🙏

  • @athellirajuyadav
    @athellirajuyadav 4 роки тому +33

    గురువుగారు !మీరు ఈ ప్రజలకోసం ఏదో అందించాలని చాలా తాపత్రయ పడుతున్నారు. ధన్యవాదములు మీ ప్రయత్నానికి.

  • @mallikarjunareddyholachi2917
    @mallikarjunareddyholachi2917 2 роки тому +40

    గురువు గారికి నమస్కారం భార్య భర్తలు ఎలా ఉండాలి అన్న దానికి పార్వతీ పరమేశ్వరులను ఉదాహరణంగా సూచిస్తూ ప్రసంగించిన మీ ప్రసంగం చాలా అద్భుతంగా ఉన్నది

  • @naveennarayana_
    @naveennarayana_ Рік тому +10

    ఇంత అద్భుతమైన ప్రవచనం ఇన్నాళ్లు వినే అదృష్టం కలుగలేదు. కానీ రైట్ టైం లో వినే అవకాశం కల్పించాడు అహ్ దేవుడు మీ ద్వారా 🙏🏻🙏🏻🙏🏻 మిగతా 4 శ్లోకాలకు కూడా అర్ధాలతో వీలు ఉన్నప్పుడు వీడియో చేయగలరు 🙏🏻🙏🏻🙏🏻 మాతా చ పార్వతీ దేవి.. పితా దేవో మహేశ్వరః 🕉️

  • @maheswarimaheswari9752
    @maheswarimaheswari9752 3 місяці тому +7

    నేనూ నా భర్తతో కలిసి ఎన్నో పూజలు,వ్రతాలు చేయాలని, ఆయనతో ఎన్నో యాత్రలు చేయాలని ప్రకృతి మాత ను కోరుకుంటున్నాను. ఆయన నాకి దూరంగా ఉన్నారు, ఆయనని దగ్గర చేసే మార్గం చూపించు తండ్రీ.

  • @appalanaidukella4425
    @appalanaidukella4425 Рік тому +71

    Memu 4 th lo unnam guruvu gaaru nenu marriage kaka mundu ardanarieswari strotham prathi roju chadevedaanini naaku manchi husband vaccharu manchi ga chusikuntunnaru nenu ediyina chinna chinna tappulu cheste Tanu naaku Ramayanam gurinchi mahabharatham gurinchi cheppi nenu chisina tappu Malli cheyyukunda allochinchamantaru

  • @jag122010
    @jag122010 4 роки тому +14

    ఓం అర్థనారీశ్వర స్వామి నమః 🙏, చాలా బాగా చెప్పారు, మిగిలిన స్లోకాలుకు కూడా త్వరలో అర్దం చెప్తారు అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము. 🙏

  • @user-yk4rv5qv4r
    @user-yk4rv5qv4r 4 роки тому +15

    మీరు చెప్పిన 4 వ జంట దారిలో ఉన్నందుకు మాకు ఆనందం గా వుంది.స్వామి

  • @mallikarjunareddyholachi2917
    @mallikarjunareddyholachi2917 2 роки тому +9

    స్వామి మీ పాద పద్మములకు తులసీదాస్ గురించి ఆయన జీవిత చరిత్ర మీ నోటి ద్వారా విన్నప్పటి నుంచి నాకు మీరు చెబుతున్న టువంటి మహానుభావు లా చరిత్రలు చాలా బాగా విశదీకరించి క్లుప్తంగా అందరికీ అర్థమయ్యే విధంగా తెలియజేస్తున్నారు మీకు సదా పాదాభివందనం చేస్తున్నాను జై గురుదత్త హెచ్ మల్లికార్జున రెడ్డి రాకేష్ ఆర్గానిక్ స్టోర్ ఆదోని

  • @eswardilip5064
    @eswardilip5064 2 роки тому +24

    శివాయ నమః ||
    అర్ధనారీనటేశ్వరస్తోత్రమ్ |
    చాంపేయగౌరార్ధశరీరకాయై కర్పూరగౌరార్ధశరీరకాయ |
    ధమ్మిల్లకాయై చ జటాధరాయ నమః శివయై చ నమః శివాయ ||౧||
    కస్తూరికాకుఙ్కుమచర్చితాయై చితారజఃపుఞ్జవిచర్చితాయ |
    కౄతస్మరాయై వికౄతస్మరాయ నమః శివాయై చ నమః శివాయ ||౨||
    చలత్క్వణత్కఙ్కణనూపురాయై పాదాబ్జరాజత్ఫణినూపురాయ |
    హేమాఙ్గదాయై భుజగాఙ్గాదాయ నమః శివాయై చ నమః శివాయ ||౩||

    విశాలనీలోత్పలలోచనాయై వికాసిపఙ్కేరుహలోచనాయ |
    సమేక్షణాయై విషమేక్షణాయ నమః శివాయై చ నమః శివాయ ||౪||
    మన్దారమాలాకలితాలకాయై కపాలమాలాఙ్కితకన్ధరాయ |
    దివ్యాంబరాయై చ దిగంబరాయ నమః శివాయై చ నమః శివాయ |౫||
    అంభోధరశ్యామళకున్తళాయై తడిత్ప్రభాతామ్రజటాధరాయ |
    నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమః శివాయై చ నమః శివాయ ||౬||
    ప్రపఞ్చసృష్ట్యున్ముఖలాస్యకాయై సమస్తసంహారకతాణ్డవాయ |
    జగజ్జనన్యై జగదేకపిత్రే నమః శివాయై చ నమః శివాయ ||౭||
    ప్రదీప్తరత్నోజ్జ్వలకుణ్డలాయై స్ఫురన్మహాపన్నగభూషణాయ |
    శివాన్వితాయై చ శివాన్వితాయ నమః శివాయై చ నమః శివాయ ||౮||
    ఏతత్పఠేదష్టకమిష్టదం యో భక్త్యా స మాన్యో భువి దీర్ఘజీవీ |
    ప్రాప్నోతి సౌభాగ్యమనన్తకాలం భూయాత్సదా తస్య సమస్తసిద్ధిః ||౯||
    ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యశ్రీగోవిన్దభగవత్పూజ్యపాదశిష్య
    శ్రీమచ్ఛఙ్కరభగవత్ప్రణీతమర్ధనారీనటేశ్వరస్తోత్రం సంపూర్ణమ్ ||

    • @Virat2209
      @Virat2209 2 роки тому +1

      Danyavaadalu Andi

  • @ramaraoabs
    @ramaraoabs 4 роки тому +7

    శ్రీనివాస్ గారూ.... చాలా సంతోషం...మీ వివరణ మనస్సుకు హత్తుకునేలా ఉంది...అర్ధనారీశ్వర స్వరూపం అన్యో న్య‌ దాంపత్యానికి ప్రతీక‌..
    వాళ్ళకి షష్టాష్టకాలు లేవు...మన సంసారాలలో( జాతకాలుచూసి చేసిన వివాహాలయినాసరే) చాలా దంపతులకి షష్టాష్టకాలేగా .....
    ఈసందర్భంగా శివుడుమీద ముచ్చటగా, చనువుగా, రాసుకున్న నా నాలుగు మాటలు చెప్పాలనిపిస్తోంది,... అసందర్భం కాదనుకుని, అనావస్యమైనా,......
    ఎందుకంటే, మీ వివరణ ద్వారా నా ప్రశ్నకి జవాబు దొరికి, కోట్లాది మందికి పరిష్కార ప్రక్రియ తెలిపినందుకు........మీకు కృతజ్ఙులం......
    (GOD, the superconsciousnes which is just ENERGY, is darkness, nothingness,
    and silence without name, form, and attributes.
    But in other dimension it is different to human beings)
    .......శివా నువ్వు నిశ్శబ్దానివి
    శివా నువ్వు ఓంకారినివి
    శివా నువ్వు చీకటివి
    శివా నువ్వు వెలుగువి
    శివా నువ్వు శూన్యానివి
    శివా నువ్వే అంతా
    శివా నీకు ఆకారం లేదు
    శివా ఆకారాలన్నీ నీవే
    శివా నీకు గుణాలు లేవు
    శివా నువ్వు సర్వగుణాత్ముడవు
    ఇది నువ్వే చెప్పావు
    నీకు నువ్వే షష్టాష్టకం
    కాని అమ్మకు నీకూ షష్టాష్టకం లేదు..
    అర్ధనారీశ్వరా, మా అందరివీ షష్టాష్టక సంసారాలే....
    మా కెందుకిచ్చావయ్యా ఈ కష్టం??......
    అది లేని మార్గం చెయ్యి స్పష్టం..

  • @veerakameswararaopeketi2898
    @veerakameswararaopeketi2898 4 роки тому +9

    గురుగారికి నమస్కారాలు, మీ ప్రవచనాలు చాలా బాగుంటాయి, అన్ని శ్లోకాలకి అర్ఠం చెప్పమని కోరుచున్నాను

    • @gautamviews8140
      @gautamviews8140 4 роки тому +1

      Srinivas gariki pravachanam cheppe "avakasam" yicche varu...
      Ayanaki Poortiga cheppe Time/
      Avakasam Yivvaru😣😣😣 😣😣 !!!
      Antaku mundu kuda... "Sri Suktam",
      Yinka... Evevi yila ayyayo teleeeedu !!
      Vaallakainaa alaa Sagam...Sagam vini ela unda buddavuthundO teleedam ledu😐😐😐😐😐!!!

  • @sriramkudarla75
    @sriramkudarla75 2 роки тому +7

    Each and every word of Adhi shankaracharya is devoting Rama and Krishna 💯💯

  • @twistdiamondeyesgaming4383
    @twistdiamondeyesgaming4383 2 роки тому +11

    మేరు చప్పిన అర్ద నరేశ్వర స్తోత్రం అర్ధం విని మా అమ్మ నానా చాల సంతోషించారు మీ పాదాలకు శాత కోటి వందనాలు

  • @yt4418
    @yt4418 4 роки тому +8

    ఆర్యా, అర్ధనారీశ్వర స్తోత్రంలోని అన్ని శ్లోకాలకు ఇదే విధమైన సంపూర్ణ వివరణను అందించమని అభ్యర్థిస్తున్నాను. భవదీయుడు ఫణికుమార్

  • @teerthakshetra6088
    @teerthakshetra6088 4 роки тому +7

    అద్భుతమైన వర్ణన గురువు గారు. సామాన్యులకు కూడా సులభంగా అర్ధమయ్యేలా వివరించారు.ఆ అదిదంపతుల కృపా కటాక్షాలు సదా మీ ద్వారా మాకు లభించు గాక..ఓం శ్రీ గురుభ్యో నమః🙏🙏🙏

  • @pnknarendra2502
    @pnknarendra2502 4 роки тому +7

    అద్భుతమైన ప్రవచనం.... రెండవ భాగం గురించి వేచిచుస్తునాను శ్రీనివాస్ గారూ

  • @bharat9322
    @bharat9322 8 місяців тому +6

    1. పార్వతీ పరమేశ్వరులు
    2. లక్ష్మీనారాయణలు
    3. బ్రహ్మ సరస్వతులు
    4. సూర్యడుఛాయాదేవి
    5. చంద్రుడురోహిణి

  • @chandub9102
    @chandub9102 3 роки тому +7

    పరమాత్మ మాత కి ,పరమాత్మ పిత కి పాదాభివందనాలు, మీ ప్రేమ, దయ,చల్లని చూపు మా మీద సదా ఉంటుంది

  • @balarajesh2046
    @balarajesh2046 2 роки тому +21

    I wondered, when I heard clearly the damaruka nadam while guruji chanting charana srunga rahita nataraja stotram. When the playback speed is put at 2 times the damaruka nadam is hearing clearly. Hats off to my Sanatana Dharmam. Thank you very much guruvugaaru for providing this wonderful experience.🙏🙏🙏

  • @choudaryhitesh534
    @choudaryhitesh534 4 роки тому +7

    ఎంత అద్భుతం గా చెప్పారు శరీరం చక్కని పులకరింత వస్తోంది. నమస్తే నమస్తే నమోన్నమః

  • @faizfirdose2425
    @faizfirdose2425 3 роки тому +8

    నా భర్త నాతో దూరంగా ఇంకో ఆమె తొ 3 సంవత్సరాల నుండి ఉంటున్నారు నాకూ విడాకులు ఇవ్వాలని చాల వేదిస్తూనారు చాల రకాలుగా బాద పెడుతున్నారు దయా చేసి నాకూ నా పిల్లలకు మంచి మార్గం చూపించాగాలరు 🙏

    • @anithanaresh7833
      @anithanaresh7833 3 роки тому +7

      Ardanaareeshwara stotram daily chaduvkondi bakthi tho anni set avtaayi

    • @cRaZy_girl_1234
      @cRaZy_girl_1234 3 роки тому +2

      Avundi idi nijame nenu ardanareshwara stotram daily chesanu parayanam

  • @kkkumar777
    @kkkumar777 4 роки тому +7

    చాలా చాలా చాలా బాగా విశదీకరించి చెప్పారు... సార్...
    ధన్యవాదములు సార్...🙏🙏🙏

  • @hima592
    @hima592 3 роки тому +7

    u r doing a marvellous job sir.
    I started reciting the stotra.really I made my life beautiful.Though I had initial hiccups i got result.literally i just want to say thx from bottom of my heart sir.
    I believed in your words i found a great change with in 2 weeks.
    I wish u to make many videos like this and help us .
    thx a lot sir

  • @AhmedAli-hq5lu
    @AhmedAli-hq5lu Рік тому +5

    ఓం నమః శివాయ. గురువు గారికి శతకోటి నమస్కారాలు. భార్యతో భర్త ఎలా ఉండాలో వివరించి చెప్పినందుకు ధన్యవాదాలు.

  • @AshokKumar-jf3km
    @AshokKumar-jf3km 4 роки тому +50

    గుంటూరు లో మీ ప్రవచనం విన్నాను మీ తో కలిసి మాట్లాడాను చాలా ఆనందంగా ఉంది గురువుగారు🙏🙏🙏. కాని సమయాభావం వల్ల 4 శ్లోకాలె వివరించారు మిగతా శ్లోకాలు కూడ వివరించ మని మా ప్రార్ధన.

    • @srimaathark6873
      @srimaathark6873 4 роки тому +2

      గుంటూరులో ఎక్కడ చెప్పారు ప్రవచనాలు కొంచెం చెప్పరా

    • @savithrimannava3311
      @savithrimannava3311 2 роки тому +1

      Guruvugariki padabhivandalu

    • @savithrimannava3311
      @savithrimannava3311 2 роки тому

      Mimmalni okasari kalavalani vundi.demudi days ma praptham

  • @Somanadham
    @Somanadham 3 місяці тому +2

    అద్భుత వ్యాఖ్యానం గురువు గారూ... తదుపరి నాలుగు శ్లోకాల వ్యాఖ్యానం వీడియో కుడాచేసి ఉంటారనుకుంటా... వెతికి వెంటనే వినాలి.. ధన్యవాదములు...

  • @kotireddymf4325
    @kotireddymf4325 3 роки тому +5

    కనీసం ఇప్పటికైనా మీ దర్శన భాగ్యం ఈ వీడియో రూపంలో చూసి మీ మాటలు మా చెవులకు వినే అదృష్టం రావడం ఆనందం.. ఒకటైతే..
    మీలాంటి సత్సంగం లో నేరుగా పాల్గొని వుండడం ఆ దంపతుల అదృష్టం ఎంత గొప్పదో స్వామీ.
    💐🌹🌷🌼🌻🌹🌷🌼🍎🍊🍎🍊🍎🍊🍎🙏ఓం నమః పార్వతి పతయే హర హర మహా దేవా శంభో శంకర 🍎🍊🌷🌹🙏

  • @suryanarayana1228
    @suryanarayana1228 3 роки тому +27

    పెళ్లి లో దంపతులు కు ఈ వీడియో బహుమాన ము గా ఈ వాలి 👌

  • @chintuthepetdaddy
    @chintuthepetdaddy 4 роки тому +8

    సదంచిత ముదంచిత నికుంచిత పదంచల చలంజలిత మంజుకటకం ✨🕉
    పతంజలి దృగంజల మనంజల మచంచల పదంచన నబంజనకరం ✨🕉
    కదంబరుచిదంబర వసంపర మమంబుధ కడంబక విడంబక గళం ✨🕉
    చిదంబుది మనింబుధ హృదంబుజరవింపర చిదంబర నటంహృదిబజం✨ 🕉

  • @gudivadarohini6647
    @gudivadarohini6647 3 роки тому +4

    జగన్మా తాపితురులు మీతో వారల వైభవాన్ని పలికించి, ఎందరికో తరుణోపాయమును కల్గి ంచినవారికి, వారి ఉత్తమ సంతానమైన మీకు 🦢👣🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @reddemmanv3154
    @reddemmanv3154 25 днів тому +1

    Adbhutham ga chepparu guruji,miru chepthumte prathi word ki prathi sentence ki kannellu apukolekapoyanu,eppatiki nenu 3times vini untanu,vinna prathi sari naku vache anubhuthi matalo cheppalenu.dhanyuralini guruji 🙏

  • @venammabalreddy2980
    @venammabalreddy2980 2 роки тому +5

    మీ ప్రవచనం చాలా అద్భుతం గురువు గారు మా జన్మ ధన్యం

  • @lakshmiprasad7058
    @lakshmiprasad7058 3 роки тому +8

    జగజ్జనన్యై జగదేకపిత్రై నమః శివాయై చ నమః శివాయ.

  • @k.b.tsundari2106
    @k.b.tsundari2106 6 місяців тому +1

    గురువు గారు ❤🙏🏻 . మీరు అన్ని విషయాలు ,చక్కగా చెప్పుటున్నారు , ధన్యవాదాలు.అర్ధ నారీ శ్వర స్తోత్రం భాష్యం బాగా చెప్పారు శతకోటి నమస్కారములు 🙏🏻🙏🏻

  • @kkkumar777
    @kkkumar777 4 роки тому +4

    ధన్యవాదములు సార్...
    ఈ వీడియో ని మన ఛానెల్ లో అప్లోడ్ చేసినందుకు.....

  • @vanimohank5682
    @vanimohank5682 4 роки тому +4

    అద్బుతం అండి మీ వ్యాఖ్యానం వివరణ.
    చిన్న విన్నపం అండి,మీరు మాస్టర్ C.V.V.గారి టెస్ట్ course one by one చెప్పచ్చు కదండీ.మీ మీ వాక్కు స్వచ్చత చాలా బాగుంటుంది.వాటిని ఎందుకు చెయ్యాలి వాటి ఉపయోగాలు తెలీకుండా vaagutuna ముర్కుల నోళ్ళు మూయించడానికే అలాగే మేము (నాలాంటి వారు.) తెలుసుకుంటాం .plz.Srinivasgaru.plz.Mee ,జవాబు కోసం wait చేస్తుంటాను. plzzzzzzzzzz.

  • @bhagyalaxmijewelers6253
    @bhagyalaxmijewelers6253 4 роки тому +3

    Thank you so much andi
    Because maku teliyani yenno vishayalu telipinanduku, memu kuda E.K master gari shishyulaina P.V.Subbarao master gari vadda homeo medicine vaadathamu ,vaari daya valane C.V.V master gari gurichi telisindi ,once again thanks for your wonderful speeches

  • @user-ho2yd6wz1x
    @user-ho2yd6wz1x 4 місяці тому +8

    who are Watching in 2024
    Like the comment

  • @mppsvenkatepalli2788
    @mppsvenkatepalli2788 4 роки тому +3

    God is working through your body. you have pure devotion. It is a heart touching speech . I am very glad to hear it. Please do more penance . God will do more miracles with your body. Heartful salutations sir. Jai Sri Ramakrishna harihiom .

  • @Jsidda
    @Jsidda 3 роки тому +3

    Mahanubhava Meeku Satakoti Namaskaralu. I can't Thank you enough for your valuable time in explaining us in detail of these beautiful slokas. We are forever blessed.

  • @sriramakutumbam1902
    @sriramakutumbam1902 3 роки тому

    I can see your feeling in prayer at starting. You completely involved. Happy to see this kind of involvement.

  • @arunareddy8917
    @arunareddy8917 4 роки тому +4

    నమస్కారం శ్రీనివాసు గారు. దయచేసి మిగిలిన శ్లోకాలు వివరించండి.

  • @malleediswapna4507
    @malleediswapna4507 3 роки тому +3

    E roju e speech chala anandam kaliginchindi purva janma sukurutam valana ee speech vinagaliganu. Guruvu gariki padabi vandhanalu

  • @sriram4461
    @sriram4461 Рік тому +5

    గురువు గారి పాద పద్మములకు నా నమస్కారములు

  • @vijayvijaykumar1881
    @vijayvijaykumar1881 4 роки тому +2

    గురువు గారికి పాదాభివందనం ఆది శంకరాచార్యులు గురించి చెప్పినందుకు చాలా సంతోషంగా వుంది

  • @ramkrishtna7158
    @ramkrishtna7158 2 роки тому +2

    చాలా బాగా చెప్పారు సార్ మీరు ఈ మధ్య నాలో చెడ్డ ఆలోచనలను వస్తున్నాయి ఏమి చేయాలో తెలియడంలేదు

  • @balabommakanti9121
    @balabommakanti9121 3 роки тому +9

    నమస్కారము గురువు గారు, నేను రోజు అర్దనారీశ్వరస్తోత్రం పారాయణ చేస్తాను, మా అబ్బాయి వివాహం అవడం లేదు, ఈ స్తోత్రము పారాయణ చేయడం వలన వివాహం జరుగుతుంది అనుకూలవతి అయిన భార్య వస్తుంది అని చెప్పారు, నేను నమ్మకంగా చేస్తున్నా కానీ యాంత్రికంగా చేస్తున్నానని అర్దము అయింది, మీ ఉపన్యాసం వివరణ విన్నాక నాకు ఏడుపు వచ్చేసింది రేపటి నుంచి పూర్తి సమర్పణ భావంతో పారాయణ చేస్తాను🙏🙏🙏

  • @balajipraveenkumar856
    @balajipraveenkumar856 4 роки тому +3

    అద్భుతమైన ప్రవచనం.... మీ చాల చాల ధన్యవాదాలు

  • @kirankumarmergu7974
    @kirankumarmergu7974 3 роки тому +1

    meeru maro SRI CHAHANTI GAARU, mee explainaitio, mee involve ment ki, shatha koti vandanalu

  • @bachusentertainmentworld4256
    @bachusentertainmentworld4256 3 роки тому +1

    nijanga me videos chudadam na janma janmala adrustam ...me valla na spiritual and devotional journey real ga start aindi....guruvugaru...peku padabhivandanalu...

  • @kotireddymf4325
    @kotireddymf4325 3 роки тому +4

    ఎంత మంచి సమాచారం స్వామీ.. 💐🌹🙏

  • @urstrulybhanumituun4558
    @urstrulybhanumituun4558 Рік тому +3

    🙏🙏🙏🙏🙏 Guruvugaru meeru cheppe prathi shlokam ki eyes lo tears vasthunnay parameshwarudi Krupa Baga ardhm ayndi

  • @user-bm9fl2fj9j
    @user-bm9fl2fj9j 3 роки тому

    Wow! The way you sang that nalupu poem was extrordinary your voice is nice. I like your lectures very much. I think I am very very very fortunate to listen your lectures Sir. The way you explain is awesome. No words

  • @anemyogeendar1739
    @anemyogeendar1739 11 місяців тому

    ❤❤❤❤❤❤❤❤❤Complete ga download chesukunna e video ni... 1st lo meeru cheppina visayalu Valla nannu marchinanduku... veelunapudantha vintu vuntanu 4th category lo join avvadaniki... meeku chala kruthagnathalu... ❤❤❤❤❤❤❤❤❤

  • @anithabhupathi7611
    @anithabhupathi7611 4 роки тому +4

    Sir edi vintunte na manassu na adunam lo undatam ledu sir inka vunalani undi sir meru inka cheppali sir me sevalu velakattalenevi sir👌👌👌👌

  • @laharijr5782
    @laharijr5782 Рік тому +6

    Chala chala thanks guru garu kallalo neellu vochai vintunte koti koti namaskaralu

  • @tharunkumarbv1813
    @tharunkumarbv1813 3 роки тому

    Thank you very much sir for giving such wonderful info...🙏
    We are being able to know the greatness of Sanatan Dharm with your precious speeches...🙏
    Thanks a lot sir 🙏
    🙏 Jai Sri Ram 🙏🚩🕉️

  • @madhukarkoratagere7799
    @madhukarkoratagere7799 4 роки тому +2

    Aha ! Adbhuta
    Very neat patient explanation
    Thanks for your and your family’s time to prepare this video
    Grateful to you all and youtube👆🙏🙏🤝🤝

  • @rvsireesha4627
    @rvsireesha4627 4 роки тому +4

    Abbha!! Naaku first time ikkada voice commenting option unte baavundunu anipinchindhi, guruvugaru!! Ippudu sandhya vela lo entho busy ga unna mee pravachanam vintuu, aapalsi vachinaa aapukundaa poorthi ga vinetatattu naa samayam sadviniyogam ayyindhi plus manasuki aanandam kaligindhi sir!! Namah shivaayah!!
    Pranaamaalu guruvu gaaru!!
    Dhanyavaadaalu!!

  • @varalaxmicherry1355
    @varalaxmicherry1355 Рік тому +4

    Sree Gurubhyonamaha
    Chala adbutanga chepparu Guruvugaru BharyaBharthala gurinchi

  • @alwayslearning6133
    @alwayslearning6133 6 місяців тому +1

    Om namashivvya a meaning vintunte chala happy ga undi speech less words

  • @vidyamahesh2240
    @vidyamahesh2240 3 роки тому +2

    🙏Sir ,you are a treasure of knowledge and pride of our culture. We are truely blessed.

  • @mvijay5528
    @mvijay5528 4 роки тому +3

    Ur talks are always practical.
    Please continue sir.
    God bless you.

  • @cshreesurya6011
    @cshreesurya6011 3 роки тому +4

    Guruvugaru manesti Chala baaga chepputtunnaru.......mee pravachanaalu. Venekoludu venaalanepestunndi

  • @life.flow.
    @life.flow. 2 роки тому +2

    Mi matalu....lokanike...udarana...jantalaku...true bliss...kruthgynathalu...😊🙏

  • @divinesreeram
    @divinesreeram 2 роки тому +2

    How well you have explained... 🙏 We wish we could have known the inner meanings for all the lines....🙏

  • @narayanakumar8742
    @narayanakumar8742 3 роки тому +3

    Incredible bashyam & full bow down 🙏🙏

  • @user-yk4rv5qv4r
    @user-yk4rv5qv4r 4 роки тому +4

    శ్రీ హరి కలియుగము లో వస్తే ఇలానేఉంటాడు కదా మా గురువు గారు. మిమ్మల్ని కలిసాము. చాలా సంతోషం గ వుంది.మాకు.

  • @sujathathimmana8042
    @sujathathimmana8042 3 роки тому +2

    నమస్కారం గురువుగారు..చాలా చక్కని వివరణ..ధన్యవాదాలండి..

  • @anithabhupathi7611
    @anithabhupathi7611 4 роки тому +2

    Eanni sarlu vinna inka vinalani undi superb Sir exlent sir explain chese vidanam super no words

  • @shobhavbssm
    @shobhavbssm 4 роки тому +6

    Guruji excellent speach 👌👌👌👌thanks a lot

  • @lakshmigayathri1416
    @lakshmigayathri1416 4 роки тому +5

    అద్భుత వర్ణన పదాభివందనాలు

  • @chaitanyaq3709
    @chaitanyaq3709 4 роки тому +1

    Chala chala ardrata kaliginchindi mee pravachanam. Pillala nunchi peddavalla varaku andarikee upayoga pade enno vishayaalu cheppaaru. meeku naa hrudaya poorvaka dhanyavaadalu. Patanjali Nataraja stotram gurinchi telusukuni chala pulakarintha kaligindi.
    Annapoornashtakam lo aa slokam daani mahima telusukuni chala chala chala cheppaleni santosham kaligindi . Meeku runapadi untaanu eppatikee.

  • @ImVeekshith
    @ImVeekshith Рік тому +1

    Entha Baga varnincharo andi..migilina slokala ardam kuda telipi mammalni tarinpacheyandi mahaanubhaava👏👍🙏

  • @rudramanikaradi3496
    @rudramanikaradi3496 3 роки тому +3

    🙏 Om Sree Gurubhyo Namah. Prathi slokaniki artham cheppi bhavanni teliyachesina Guru gaariki padavandanam.

  • @omnamahsivaaya7401
    @omnamahsivaaya7401 3 роки тому +3

    Sri Gurubhyonamaha🙏🙏🙏🙏🙏🙏🙏 My husband is my life. Thanks to God for blessing me with him

  • @activesisters173
    @activesisters173 Рік тому +2

    Great speech guruvugaru surely I will fallow ur words

  • @satyashravani5354
    @satyashravani5354 10 місяців тому +2

    👏..Pls explain remaining stotram🙏...it's really mesmerizing ❤

  • @shreedevi5311
    @shreedevi5311 6 місяців тому +4

    Guruvugaru pelliyi 26 yrs taruvata maa jeevitalu maripoyindi.
    Naa tappu enti teluyadu.
    Chaala chaala badha padutunnanu. E video naaku ento dhairyam icchindi.
    . Mee ashirvaadam kavali

  • @babusuper6313
    @babusuper6313 3 роки тому +4

    జనం మరరరు గురువుగారు జీవితలు అందుకె ఇలా వున్నాయి నమస్కారం గురువుగారు

  • @dabbulasujatha2576
    @dabbulasujatha2576 3 роки тому +1

    Great lecture
    We need persons like you who has converted life as PHD

  • @padmajakuchimanchi6265
    @padmajakuchimanchi6265 4 роки тому +2

    Excellent speech thank you 👏👌🙏😊👍

  • @OmOm-we6pw
    @OmOm-we6pw 4 роки тому +15

    శివ కుటుంబం గురించి చెప్పండి గురుజి

  • @mohanakumari8595
    @mohanakumari8595 3 роки тому +3

    Meeru cheppina adavaru ela vundali,ela vundakudadu idi vini samajam lo aadavaru nerchukovalasinavi chala vunnavi, gowri pooja ela cheyali ,anni vakyalu chala baga chepparu ,meeku sethakoti vandanalu 🙏🙏🙏

  • @lalithad7154
    @lalithad7154 4 роки тому +1

    Good message sir.... thanks for giving for present generation people

  • @shreelakshmidurga2836
    @shreelakshmidurga2836 4 роки тому +2

    Me pravachanala dwara ma janmalu danyamavuthunnai tqqqqq soooooo mch guruvugaru...me padalaki shathakoti namaskaramulu..

  • @sunandavenkatesh8557
    @sunandavenkatesh8557 2 роки тому +4

    మాజన్మదన్యమయింది.మీవలన.నాకుచిన్నపటిగురువుగారుగురుతువచి్నారు

  • @suryakeerthimaruvada1455
    @suryakeerthimaruvada1455 3 роки тому +3

    దయచేసి మీరు పూర్తిగా ఈ స్తోత్రాన్ని మరొకసారి వివరించండి please please 🙏🙏💐

  • @vineeshagokina
    @vineeshagokina 3 роки тому

    SIR Meru Chala Baga chepthunaru meru ma generation ki ardam avuthundi with meaning cheparu kanuka. meru inka next slokas kuda post Chestey repu maku and next generation kids kuda baguthundi baga useful avuthundi oka daggare full information doriketey vallaki chala useful avuthundi life lo they can tell & teach others so please meku time untey avi chesi pettandi 🙏🏻🙏🏻🙏🏻 THANK YOU

  • @ajayarigela9053
    @ajayarigela9053 4 роки тому +1

    amazing speech Guru Garu om arunachaleswaraya namaha

  • @DeviUma-yp7yb
    @DeviUma-yp7yb 3 роки тому +4

    Manchi msg guruvu garu Chala baga chepparu 🙏🙏🙏🙏🙏

  • @Kotesh.Karukuri
    @Kotesh.Karukuri 3 місяці тому +3

    గురువు గారికి పాదాభివందనాలు 🙏🏻🙏🏻

  • @aparnasudarsanam4418
    @aparnasudarsanam4418 3 роки тому +1

    Chala chala adbhutamga cheparu swami
    Me lanti vari chaganti koteswarao gari pravachanalu vinatam ma purva janma sukrutam...... Meku pada pamalaku na namaskaralu

  • @saikumarnuthikattu6222
    @saikumarnuthikattu6222 4 роки тому

    Great explation, thank you.
    Om namah: sivaya

  • @murarisivanagamani3852
    @murarisivanagamani3852 3 роки тому +21

    Meelantivaaru samajamloundatam maa adrustam...tq

  • @anemyogeendar1739
    @anemyogeendar1739 Рік тому +5

    Nenu nerchukunta Swamy.... chala anandhamuga vundhi idhi vinnaka

  • @satyanarayanasunkari7651
    @satyanarayanasunkari7651 4 роки тому +2

    om namassivaya arthanaareeswara strotra vyakhyanam chala bagundi guruvu gararu. elanti videos postlu vinadam maa adrustam

  • @gouthamiputrasamhitha9326
    @gouthamiputrasamhitha9326 4 роки тому

    What an excellent speech, amazing facts, superb

  • @slnsb475
    @slnsb475 4 роки тому +4

    నమస్తే గురువుగారు లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం ఒక వీడియో చేయండి