SIDHAKUNJIKA STOTRAM/KEY TO DURGA SAPTHASATHI/A POWERFUL STOTRAM FOR REMOVING OBSTACLES

Поділитися
Вставка
  • Опубліковано 20 сер 2024
  • Hi
    My name is VVL Narasimham. Welcome to my Channel titled VVL Narasimham.
    • SIDHAKUNJIKA STOTRAM/K...
    ABOUT THIS VIDEO:
    No one of the limbs of the Chaṇḍī Pāṭhaḥ is capable of conveying the entire secret of the Glory of the Goddess. But the Siddha Kuñjika Stotram is capable of granting the fruits of the Chaṇḍī once we understand it. The Siddha Kuñjika Stotram is the Song That Gives the Key to Perfection.
    It is extremely secretive - we have to go deeply inside and understand the meaning of these mantras.
    On chanting in general, Swamiji says, “The more we recite, the more we listen, and the more we attune ourselves to the vibration of what is being said, then the more we will inculcate that attitude. Our intention amplifies the attitude.”
    We have to ask the question, “Is this sadhana a hobby or a compelling desire?”
    A compelling desire is something that makes us get up and to the fullest capacity assert ourselves to the furtherance of the goal. The key is to focus on the mantras.
    సిధ్ధకుంజిక స్తోత్రం (PRAYER IN TELUGU)
    ఓం అస్య శ్రీ కుంజికా స్తోత్ర మంత్రస్య సదాశివ ఋషిః
    అనుష్టుప్ఛన్దః శ్రీ త్రిగుణాత్మికా దేవతా
    ఓం ఐం బీజం ఓం హ్రీం శక్తిః ఓం క్లీం కీలకం
    మమ సర్వాభీష్ట సిద్యర్ధే జపే వినియోగః
    శివ ఉవాచ:
    శృణుదేవి ప్రవక్ష్యామి కుంజికా స్తోత్రముత్తమం
    యేన మంత్ర ప్రభావేణ చండీ జాపః శుభోభవేత్
    న కవచం నార్గలా స్తోత్రం కీలకం న రహస్యకం
    న సూక్తం నాపిధ్యానంచ న్యాసో న చ వర్చనాం
    కుంజికా పాఠమాత్రేణ దుర్గా పాఠఫలంలభేత్
    అతి గుహ్యతరం దేవి దేవానామపి దుర్లభం
    గోపనీయం ప్రయత్నేన స్వయో నిరీవ పార్వతీ
    మారణం మోహనం వశ్యం స్తంభనోచ్చాటనాదికం
    పాఠమాత్రేణ సంసిధ్యేత్ కుంజికా స్తోత్రముత్తమం
    అథ మంత్రం :
    ఓం ఐం హ్రీం క్లీం చాముండయై విచ్చే
    ఓం గ్లౌం హుం క్లీం జూం సః జ్వాలయ జ్వాలయ
    జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల
    ఐం హ్రీం క్లీం చాముండయై విచ్చే
    జ్వల హం సం లం క్షం ఫట్ స్వాహా
    నమస్తే రుద్రరూపిణ్యై నమస్తే మధుమర్దిని
    నమః కైటభహారిన్యై నమస్తే మహిషార్ధిని
    నమస్తే శుభహంత్రైచ నిశుంభాసురాఘాతిని
    జాగ్రతమ్ హి మహాదేవి జపం సిద్ధం కురుష్వమే
    ఐంకార సృష్టి రూపాయై హ్రీంకారీ ప్రతిపాలికా
    క్లీంకారీ కామరూపిణ్యై బీజరూపే నమోస్తుతే
    చాముండా చండఘాతీచ యైకారీ వరదాయినీ
    విచ్చే చాభయదా నిత్యం నమస్తే మంత్రరూపిణీ
    ధాం ధీం ధూం ధూర్జటెః పత్నీ వాం వీం వూం వాగధీశ్వరీ
    క్రాం క్రీం క్రూం కాళికాదేవి శాం శీం శూం మే శుభం కురు
    హుం హుం హుం హుంకారరూపిణ్యై జం జం జం జంభనాదిని
    భ్రాం భ్రీం భ్రూం భైరవి భద్రే భవాన్యైతే నమోనమః
    అం కం చం టం తం పం యం శం వీం దుం ఐం వీం హం క్షం
    ధిజాగ్రం ధిజాగ్రం త్రోటయ త్రోటయ దీప్తం కురు కురు స్వాహా
    పాం పీం పూం పార్వతీపూర్ణ ఖాం ఖీం ఖూం ఖేచరితథా
    సాం సీం సూం సప్తశతీ దేవ్యా మంత్ర సిధ్ధిమ్ కురుష్వమే
    కుంజికాయై నమో నమః
    ఇదంతు కుంజిక స్తోత్రం మంత్ర జాగర్తి హేతవే
    అభక్తేనైవ దాతవ్యం గోపితం రక్షపార్వతి
    యస్తు కుంజికయా దేవి హీనాం సప్తశతీమ్ పఠేత్
    నతస్య జాయతే సిధ్ధిరరణ్యే రోదనం యథా
    ఇతి శ్రీ రుద్రయామలే గౌరి తంత్రే శివపార్వతీ సంవాదే కుంజిక స్తోత్రం సంపూర్ణం
    ఓం శాంతి శాంతి శాంతిః
    Please go through this video in full and derive the full advantages from it.
    Please like the video, share it with your relatives and friends, offer your valuable comments and finally subscribe to my channel and press the Bell Button by the side. This will encourage me in making more and more such videos and you will get notifications about my future videos.
    Thank You.
    My Social Links:
    Face Book: / vinnakota.vln
    Face Book page: @vlnvinnakota
    / vvlnarasimham
    #VVL_Narasimham #Sidha_Kunjika_Stotram

КОМЕНТАРІ • 296

  • @raninandamuri5911
    @raninandamuri5911 2 роки тому +8

    ఓం శ్రీమాత్రే నమః చల్లని తల్లి అమ్మ మమ్మల్ని నీ కృప లో చల్లగా చూడాలమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bathinikishtaiah5703
    @bathinikishtaiah5703 3 роки тому +2

    ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః

  • @hariyanamala3616
    @hariyanamala3616 4 роки тому +29

    మాపైదయతొ అధ్భతమైన స్తోత్రం అందించారు మీకు హృదయపూర్వక ధన్యవాదములు

  • @jainaredla1031
    @jainaredla1031 2 роки тому +4

    🙏🔱ఓం శ్రీమాత్రే నమః🔱🙏
    మమ్మల్ని చల్లగ చూడు తల్లి

  • @ravinderreddy8796
    @ravinderreddy8796 3 роки тому +8

    ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @gadidesigopi9979
    @gadidesigopi9979 2 роки тому +3

    ఈరోజు ఇంత డబ్బు నా దగ్గర ఉన్న నందుకు విశ్వానికి కృతజ్ఞతలు

  • @mukkalamaheshnarasimha3861
    @mukkalamaheshnarasimha3861 3 роки тому +3

    🚩🙏🏼🙏🏼🙏🏼OM NAMOO MAATHA NAMOO MAATHA NAMOONNAMAHA NAMOONNAMAHA NAMOONNAMAHA SARANAM MAATHA SARANAM 🙏🏼🙏🏼🙏🏼🚩

  • @amanakarapu786
    @amanakarapu786 3 роки тому +8

    మీ పాదాలకు సాష్టాంగనమస్కారాలు గురువు గారు🙏🙏👏👏👏👏🕉🕉🕉🕉🕉🕉🕉

  • @ravirajikamaraju1964
    @ravirajikamaraju1964 3 роки тому +4

    🙏🙏ఓం శ్రీమాత్రే నమః

  • @katamaseenu
    @katamaseenu 3 роки тому +3

    🙏
    సగుణారాధకులు,నిర్గుణారాధకులు వీరిద్దరిలో ఎవరు శ్రేష్ఠులు?
    కృష్ణుడు:
    నిత్యం తమ మనసులో నన్నే ఏకాగ్రచిత్తంతో ఉపాసించే భక్తులే శ్రేష్ఠులు.నిరాకార నా రూపాన్ని పూజించువారు ద్వంద్వాతీతులు.ఇంద్రియ నిగ్రహం కలిగి సర్వ్యవ్యాపము నిశ్చలము,నిత్యసత్యము ఐన నా నిరాకారమును పూజించువారు కూడా నన్నే పొందుతారు. సగుణోపాసన కన్న నిర్గుణోపాసన శ్రేష్ఠము.దేహాభిమానం కల్గిన వారికి అవ్యక్తమైన నిర్గుణబ్రహ్మము లభించడం కష్టం. ఎవరైతే సర్వకర్మఫలాలు నాకు సమర్పించి,నాను ఏకాగ్రతతో ధ్యానిస్తారో వారు మృత్యురూపమైన సంసారాన్ని తరింపచేస్తాను. మనసును,బుద్దిని నా యందే లగ్నం చేసి ధ్యానిస్తే నీవు నా యందే ఉంటావు.మనసు లగ్నం చేయడం కాకపోతే అభ్యాసయోగంతో ప్రయత్నించు.అది కూడా కష్టమైతే నాకు ఇష్టమైన పనులు చెయ్యి.అది కూడా సాధ్యం కానిచో నన్ను శరణు పొంది నీ సర్వ కర్మఫలాలు నాకు సమర్పించు.
    అభ్యాసం కంటే జ్ఞానం ,అంతకంటే ధ్యానం దానికన్నా కర్మఫలత్యాగం శ్రేష్ఠం.త్యాగం వలనే శాంతి కలుగుతుంది. సర్వప్రాణులందూ ద్వేషం లేనివాడై,స్నేహం,దయను కలిగి,దేహేంద్రియాల పైన మమకారం లేని వాడై,సుఖదుఃఖాలు లేనివాడై,ఓర్పు కలిగి,నిత్య సంతోషంతో నిర్మల మనస్కుడై మనసును,బుద్దిని నా యందు నిలిపిన భక్తుడే నాకు ప్రియుడు. లోకాన్ని భయపెట్టక,తాను లోకానికి భయపడక,ఆనంద ద్వేష భయచాంచల్య రహితుడైన వాడు నాకు ఇష్టుడు. కోరికలు లేక,పరిశుద్దుడై,సమర్థత కలిగి తటస్థుడుగా ఉంటూ కర్మఫలితాల పైన ఆశలేనివాడు నాకు ఇష్టుడు. సంతోషం,దుఃఖం,ద్వేషం,శుభాశుభములను వదిలినవాడు నాకు ప్రియుడు. శత్రుమిత్రుల యందు సమానదృష్టిగలవాడు,మాన,అవమానములందు,చలి,వేడి యందు,సుఖదుఃఖాలందు సమదృష్టి గలవాడు,కోరికలు లేనివాడు,దొరికినదానితో తృప్తిచెందేవాడు,మౌనియై,స్థిరనివాసం లేక,స్థిరచిత్తం కలిగిన భక్తుడే నాకు ప్రియుడు. పైన చెప్పిన ధర్మాన్ని నమ్మి ఆచరించి నన్ను ఉపాసించేవాడు నాకు అత్యంత ఇష్టుడు

  • @satyakumari9890
    @satyakumari9890 4 роки тому +14

    అమ్మా మహా కాళీ .మహా శక్తి .దుర్గ పరమేశ్వరి🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐💐

  • @syamalanemmaluri1000
    @syamalanemmaluri1000 3 роки тому +3

    Namaste guruvugaru

  • @jammusaratbabu8122
    @jammusaratbabu8122 4 роки тому +2

    Om namashivayanamasha🌻🌻🌻🌻🌸🌸🌸💐🌼🌼🌹🌹🥀🥀🌺🌺🌺🥀🌹🥀🌺🏵️🏵️🏵️🏵️🏵️🏵️🌺🥀🌹🌷🌷🌷🌻🌻🌸🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anjaniprasanna3848
    @anjaniprasanna3848 4 роки тому +2

    Om durgadevi namahaaa

  • @mpganesan3611
    @mpganesan3611 4 роки тому +1

    గురువు గారు నమస్కారం నేను క్యాటరింగ్ బిజినెస్ చేస్తున్నాను శుభకార్యములకు వంటలు చేయడం నా వృత్తి వ్యాపారం కలిసి రావడం లేదు వ్యాపారం బాగా జరగడానికి మంచి సలహా మంత్రం నా విన్నపం క్షమించి నాకు మంచి సలహా ఇస్తారని కోరుతూ

    • @VVLNarasimham
      @VVLNarasimham  4 роки тому +1

      నా విడియోలలో ధనదా స్తోత్రం ఉంటుంది. అది నిత్యం పఠించండి. అదే సమయంలో మీ items లో నాణ్యత పెంచుకోండి.

    • @atulitharevanth7891
      @atulitharevanth7891 4 роки тому

      Durga Devi 9 days ne cheputu pade navaretri vratam pata pettandi

  • @sravani4693
    @sravani4693 3 роки тому +2

    నమస్కారం గురువు గారు. చాలా సంతోషాన్ని కలిగించింది ఈ స్తోత్రం చదవడం .అలాగే ఒక్క మనవి చేస్తున్నాను. ఈ స్తోత్రం భావం తెలియజేయగలరు మీరు.thank you so much Guru garu

  • @pagadalaramya6677
    @pagadalaramya6677 3 роки тому +2

    Amma na koduku arogya m manchiga chi Amma meeku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Karnati1708
    @Karnati1708 Рік тому

    Amma talli naku kastalu naku unna samacyalu appulu na meadha janam ki unna edupu desti mottam toliginche prasantamga brathikinchu talli amma mana entloki manam poi santhosham ga brathikinchu amma durgamma talli

  • @jammusaratbabu8122
    @jammusaratbabu8122 4 роки тому +3

    Jaidurgamma Amma Amma 🌸🌸🌸💐💐🌼🌼🌹🌹🌹🥀🥀🌺🏵️🏵️🏵️🌷🌷🌷🌷🏵️🌺🥀🌹🌹🌼🌼💐🌸🌸🌸🌻🌻🌻🌻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sreenivasulum1585
    @sreenivasulum1585 2 роки тому +1

    OM SHREE KUNJIKA DEVYo BHYA NAMAHA.ThANK You GURUVU GAARU.

  • @pagadalaramya6677
    @pagadalaramya6677 3 роки тому +2

    Amma mamulanu kapadu om sri martey namaha 🙏🙏🙏🙏🙏

  • @kothamadhavi279
    @kothamadhavi279 4 роки тому +3

    Om Sri Matra Namaha

  • @ravirajikamaraju1964
    @ravirajikamaraju1964 3 роки тому +2

    🙏🙏ఓం శ్రీ మాత్రే నమః

  • @gangadharchintalolla5577
    @gangadharchintalolla5577 3 роки тому +2

    థాంక్యూ గురూజీ

  • @dharma9746
    @dharma9746 4 роки тому +3

    ఓం శ్రీ మాతే నమః

  • @kmgjh1610
    @kmgjh1610 3 роки тому +2

    Stor am is good Bagundhi sir best🙏🙏🙏

  • @kothamadhavi279
    @kothamadhavi279 4 роки тому +3

    Jai Mata

  • @subbuaakula2567
    @subbuaakula2567 3 роки тому +1

    Om namo sri jai sri gayathri Marthaki jai
    Om namo sri jai sri kanaka durga bhavani Marthaki jai

  • @jagannadharaoeluri6636
    @jagannadharaoeluri6636 3 роки тому +4

    Excellent.

  • @bathinikishtaiah5703
    @bathinikishtaiah5703 3 роки тому

    సిధ్ధకుంజికా దేవికి ప్రనామాలు కృతఙ్ఞతలు

  • @shivakumarneervani5233
    @shivakumarneervani5233 4 роки тому +2

    Om Sri Durgayai Namo Namaha.
    Om Namah Shivaya Hara Hara Maha Deva Shambho Shankara. 🙏🙏🙏💐💐💐

  • @hkgoud5054
    @hkgoud5054 4 роки тому +2

    Om Sri sidi kunijadevi namah

  • @ravirajikamaraju1964
    @ravirajikamaraju1964 3 роки тому +1

    🙏🙏ఓంశ్రీ మాత్రే నమః

  • @veerlapatigeetha1553
    @veerlapatigeetha1553 3 роки тому +1

    Sri matre namaha 🙏👍🙏 maha Lakshmi Namaha Durga yanamaha 👍🙏👍🙏👍🙏👍

  • @raghavasindhe3161
    @raghavasindhe3161 2 роки тому +4

    స్వామి గారు మీరు వివరించిన కుంజిక స్తోత్రం మహా అద్భుతం మీకు ధన్యవాదములు 🌷🌷🙏🙏🙏🙏🙏🌻🌺

  • @janardhhanravvisinigiri5956

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙇 ఓం శ్రీ మాత్రే నమః 🙇 ఓం నమః శివాయః 🙇🏻‍♀️
    ఓం నమో మహా కాలభైరవాయ నమః 🙇

  • @vanajabommakanti451
    @vanajabommakanti451 4 роки тому +6

    ఓం శ్రీ గురుభ్యో నమః🙏

  • @mvenkatlaximi5618
    @mvenkatlaximi5618 3 роки тому +1

    Om

  • @anandj.p96
    @anandj.p96 4 роки тому +3

    OM, MAHA SHAKTHI NAMAHA, 🙏🏼🙏🙏🏼🙏🙏🏼🙏🙏🏼🙏🙏🏼🙏🙏🏼

  • @lifehacks6613
    @lifehacks6613 4 роки тому +2

    Om Sri Matre Namahaa....

  • @pagadalaramya6677
    @pagadalaramya6677 3 роки тому +1

    Amma ma paena dhaya chipu Amma 🙏🙏🙏🙏🙏

  • @seshukumari1442
    @seshukumari1442 3 роки тому +1

    శ్రీ మాత్రే నమః

    • @bramarambikadevisripada7798
      @bramarambikadevisripada7798 3 роки тому

      🙏🙏🙏🙏🌸🌺🌼🌹🌷🥀🥥🥥🥛🥛🍌🍌🥭🥭💐🍇🍓🍊🍎🍀☘️🎉💐

  • @sandeepsoma1458
    @sandeepsoma1458 3 роки тому +2

    Thank you so much guru garu

  • @hkgoud5054
    @hkgoud5054 4 роки тому +2

    Om Sri kunijadevi namah

  • @JAI-SRIRAMA
    @JAI-SRIRAMA 2 роки тому +1

    Jai sriram. Thank you for stotram.

  • @krishnachaitanya9529
    @krishnachaitanya9529 11 місяців тому

    Om Sri Durgaye Namaha 🙏 ♥️

  • @tammishettysatyanarayana6446
    @tammishettysatyanarayana6446 3 роки тому +1

    Om.sree.matre.namah

  • @vrateshchinnu2576
    @vrateshchinnu2576 3 роки тому +1

    Om durga astakam namah 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ashokpusarla3691
    @ashokpusarla3691 3 роки тому +3

    Thank You Very much sir. Namaste, Namaste, Namaste.

    • @bramarambikadevisripada7798
      @bramarambikadevisripada7798 3 роки тому +1

      🙏🙏🌺🌺🥥🥥🥛🥛🍌🍌🌹🍀☘️🐚🥀🍓🍇🍊🌼💐🥭🎉🌹🌸

  • @lokanadham9743
    @lokanadham9743 4 роки тому +4

    శ్రీ మా త్రే నమ :

  • @burrapadma1161
    @burrapadma1161 3 роки тому +2

    Thank you sir🙏🙏🙏🙏🙏🙏

  • @shivashankar42
    @shivashankar42 4 роки тому +1

    Ayya andakaram lo munigivunna janulaku deepamula vanti stotramulanu andistunnanduku
    Aa divamu krupa meeku kalugutundi

  • @srinivasarao8457
    @srinivasarao8457 4 роки тому +1

    SRI Matre Namaha
    Jai Bhavani

  • @chapalasivaiah9434
    @chapalasivaiah9434 3 роки тому +1

    Very good stostram

  • @maturiganesh9360
    @maturiganesh9360 3 роки тому +1

    Thank you

  • @nunesubhasini4826
    @nunesubhasini4826 Рік тому

    Sri matre namaha

  • @vijayabharathi9702
    @vijayabharathi9702 4 роки тому +2

    Maku theliyanivi saying ennodu stotralanu ma pai dayatho theliya chesthunnaru. Meeku ma hridaya poorvaka dhanyavadhalu mariyu Vela vela namaskaralu guru Garu.

  • @veerlapatigeetha1553
    @veerlapatigeetha1553 Рік тому

    Om sree matre namaha varahi devi namaha shivaya namaha🙏

  • @padhmaburra7765
    @padhmaburra7765 4 роки тому +1

    Om nama shivaya

  • @veerlapatigeetha1553
    @veerlapatigeetha1553 3 роки тому +1

    Om Shanti Om shanti 🙏👍🙏

  • @shaiklazzmi9800
    @shaiklazzmi9800 4 роки тому +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Sri matre namaha

  • @pavanteja6708
    @pavanteja6708 Рік тому

    ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః

  • @Srikrishnateja007
    @Srikrishnateja007 3 роки тому +4

    Thank you very much 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ravikumardandu4558
    @ravikumardandu4558 2 роки тому +1

    I want one more video for destroy the enemies

    • @VVLNarasimham
      @VVLNarasimham  2 роки тому

      శతృవులను నశింపచేయడముకన్నా వారిలోని శతృత్వ భావననునశింపచేయమని ఆ తల్లిని వేడుకోండి చాలు.

  • @n.ramachandran.ramachandra2549
    @n.ramachandran.ramachandra2549 3 роки тому +3

    Thank you swamy.

  • @koyanivenkatagiri2536
    @koyanivenkatagiri2536 4 роки тому +4

    Thank you Sir.....!
    thankyou univers.

  • @P.Anji579
    @P.Anji579 4 роки тому +1

    Jai Matha

  • @subhadrakasturi5715
    @subhadrakasturi5715 3 роки тому +1

    Thankyou guruvu garu making teliyani stotralu anni you tube lo pettinanduku

  • @srikrishna755
    @srikrishna755 4 роки тому +3

    Ohm mathre namah

  • @darlingvijaya3332
    @darlingvijaya3332 2 роки тому

    Thankyou thankyou so mach

  • @yasodadivisirugudi3993
    @yasodadivisirugudi3993 3 роки тому +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @g.vamsikrishnabballb3203
    @g.vamsikrishnabballb3203 3 роки тому +3

    Thanku sir

    • @bramarambikadevisripada7798
      @bramarambikadevisripada7798 3 роки тому

      🙏🥀🙏🙏🙏🥀🌸🌺🌹🥭🥭🥛🥥🥥🍊🍓💐🍇🎉🍎🌼🍀🌷🐚☘️👌

  • @balarajugoud5266
    @balarajugoud5266 4 роки тому +1

    ఎంత చక్కగా వివరించారు గురువు గారు

  • @sateeshveeravalli1289
    @sateeshveeravalli1289 4 роки тому +1

    Chala baga cheparu guruji

  • @padmavathikn6922
    @padmavathikn6922 4 роки тому +1

    Nice

  • @balajimanda4796
    @balajimanda4796 2 роки тому

    Om sri matre namaha 🙏🙏🙏

  • @arunakonkipudi6121
    @arunakonkipudi6121 Рік тому +1

    🙏🙏

  • @shobhanbabubolagani8130
    @shobhanbabubolagani8130 4 роки тому +1

    Guruvugaru Mee videos bagunnay.mee parisramaku krutagyatalu.
    Ee videolo
    న చ వార్చనం,
    హుం హుం హుంకార
    Ani undaalanukunta.
    Naa sandeham teerchagalaru.

    • @VVLNarasimham
      @VVLNarasimham  4 роки тому +1

      నేను చెప్పినది సరియైనదేనండి. అయితే ఇవి అనేక గ్రంధాలలో రకరకాలుగా ఉన్నాయి.

    • @shobhanbabubolagani8130
      @shobhanbabubolagani8130 4 роки тому

      @@VVLNarasimham avunu anduke mimmulanu adiganu.

  • @punakuamala6969
    @punakuamala6969 3 роки тому +1

    Vivaham jarigela divinchu thalli

  • @bhairamulkavitha
    @bhairamulkavitha 3 роки тому +1

    Tq sir

  • @muralikrishna-el9di
    @muralikrishna-el9di 4 роки тому +3

    OM SRI MATRE NAMAH.

  • @muralikrishna-el9di
    @muralikrishna-el9di 4 роки тому +4

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gadidesigopi9979
    @gadidesigopi9979 2 роки тому

    విశ్వానికి కృతజ్ఞతలు

  • @kondojujyothi595
    @kondojujyothi595 2 роки тому +1

    I read

  • @mnvava3926
    @mnvava3926 4 роки тому +2

    Om Sree Matre Namaha

  • @lakshmijaya5716
    @lakshmijaya5716 4 роки тому +1

    Om sri gurubhyo namaha

  • @sekharchandu8972
    @sekharchandu8972 2 роки тому

    మీకు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏🙏

  • @Bg12317
    @Bg12317 4 роки тому +1

    Kanakadhara storam cheyandi guruvu garu alage chandrashekhara astakam videos cheyandi guruvu garu

  • @vijayalaxmiks2919
    @vijayalaxmiks2919 3 роки тому

    Om sri mathree namaha

  • @zoologyclasses5005
    @zoologyclasses5005 3 роки тому

    Tq gurujii

  • @harijayalakshmisastry5845
    @harijayalakshmisastry5845 4 роки тому +3

    🙏🙏🙏

  • @kamakshiarts9052
    @kamakshiarts9052 4 роки тому +1

    Dhanyavadamulu guruvugaru.

  • @ramurkrish
    @ramurkrish 4 роки тому +4

    Thank you Sir.....!

  • @raghavasindhe3161
    @raghavasindhe3161 2 роки тому +1

    గురువు గారికి ధన్యవాదములు 🌹🌹🌹

  • @hyperarjunskr9094
    @hyperarjunskr9094 3 роки тому +1

    Amma thalli na kadupulo bidda arogyam ga undela normal delivery ayyela asirvadhinchuthalli🙏🙏🙏🙏🙏🙏🙏

  • @balarajugoud5266
    @balarajugoud5266 4 роки тому

    Guruvugaaru me padamulaku na shata kote vandanamulu thandri

    • @VVLNarasimham
      @VVLNarasimham  4 роки тому

      అఈశ్వరార్పణమస్తు

  • @buttalaxmi1277
    @buttalaxmi1277 3 роки тому +1

    Sri matrenamah 10 day go

  • @jayannapalle3267
    @jayannapalle3267 3 роки тому

    Om namo bhagavathe vasudevaya

  • @adiadbutam4859
    @adiadbutam4859 4 роки тому +2

    Thank you sir thank you universe

  • @sureshballakari4720
    @sureshballakari4720 4 роки тому +1

    గురువు గారు స్తోత్రలు అన్ని రేవతి గారి తోటి పాడించండి. గురువు గారు.

    • @VVLNarasimham
      @VVLNarasimham  4 роки тому +1

      తను చాలా busy గా ఉంటుందమ్మా. పైగా కొన్ని స్తోత్రాలు చాలా జాగ్రత్తగా పఠించాలి.

    • @sureshballakari4720
      @sureshballakari4720 4 роки тому

      @@VVLNarasimham ok guruvu garu