THE TWO POWERFUL NAMES WHICH PROTECT US FROM ANY DEADLY VIRSUSES AND PROTECT FROM UNTIMELY DEATH.

Поділитися
Вставка
  • Опубліковано 20 сер 2024
  • Hi
    My name is VVL Narasimham. Welcome to my Channel titled VVL Narasimham.
    • THE TWO POWERFUL NAMES...
    ABOUT THIS VIDEO:
    Lalitha Sahasranamam is a very powerful stotram of Goddess Lalitha Devi. Among her 1000 names, the two names “Sarva Vyadhi Prasamanee” “Sarva Mrutyu Nivaarinee” will protect us from all viruses and deadly diseases. They protect us from untimely death. Please chant these two names as many times as possible or listen to them so that Goddess Lalitha will protect us. I feel these two are significant mantras for protecting us from Corona Virus or Covid-19.
    Please go through this video in full and derive the full advantages from it.
    Please like the video, share it with your relatives and friends, offer your valuable comments and finally subscribe to my channel and press the Bell Button by the side. This will encourage me in making more and more such videos and you will get notifications about my future videos.
    Thank You.
    My Social Links:
    Face Book: / vinnakota.vln
    Face Book page: @vlnvinnakota
    / vvlnarasimham
    #VVL_Narasimham #Powerful japam #Covid19

КОМЕНТАРІ • 1,1 тис.

  • @kattekolamanassas198mailma2
    @kattekolamanassas198mailma2 3 роки тому +25

    అమ్మ ఈ కరోనా బారినుండి ప్రపంచం మొత్తం కోరుకునేలాంటి నీ చల్లని చూపులు, దీవెనలు మా పై ఎల్లవేళలా ఉంచు తల్లి

  • @user-bz2yp4rj1x
    @user-bz2yp4rj1x 3 роки тому +28

    అమ్మ...మహమ్మారి...కారోనా..ని
    తీసియే తల్లి...

  • @devisakalabakthula1606
    @devisakalabakthula1606 3 роки тому +11

    Corona velli povali thalli,,,
    Andaru bagundali, andulo memu undali
    Thalli, kapadu thalli

  • @ganeshyt2056
    @ganeshyt2056 4 роки тому +102

    అమ్మ జగన్మాత అందరినీ ఈ కరోనా మహమ్మారి నుండి కాపాడు తల్లి

    • @vvsramamurthi827
      @vvsramamurthi827 3 роки тому +10

      అమ్మ జగన్మాత! తల్లీ నీ బిడ్డలు అందరినీ రక్షించు ఈ భయంకర మహమ్మారి వ్యాధుల నుంచి.. శరణు శరణు..మాత.

  • @karrichinaraminaidu4565
    @karrichinaraminaidu4565 3 роки тому +27

    తల్లి ప్రస్తుతం వున్న ఈ మహమ్మారి నుండి ప్రపంచం లో వున్న ప్రజలను నీ చల్లని చూపులతో కాపాడు తల్లి

  • @drajudbrathers5233
    @drajudbrathers5233 3 роки тому +40

    అమ్మ మాకు నువ్వు తప్ప మాకు ఎవరు దిక్కు లేరు ఈ మాయదారి రోగం నుండి మమల్ని కాపాడు తల్లి భవాని

  • @swaroopkumar7644
    @swaroopkumar7644 3 роки тому +43

    వేలాదిమంది లక్ష లాదిమందికరోనామహమారివలన‌అలాడిపోతునారుఆందరినికాపాడుఅమాశీమాత🌹🌺🙏🙏🙏

  • @teluguintiammayi7493
    @teluguintiammayi7493 3 роки тому +22

    తల్లి ఈ ప్రపంచం లో వున అందరినీ కరోనా నుంచి కాపాడు తల్లి అందరూ ఆరోగ్యం తో ఉండేలా చూడమ్మా

  • @saihasini8623
    @saihasini8623 3 роки тому +58

    ఓం సర్వ వ్యాధి ప్రశమని సర్వ మృత్యు నివారిణి లలితాంబికా ఐ నమః🙏🙏🙏 తల్లీ రక్షించు తల్లి ఆరోగ్యాన్ని ప్రసాదించు తల్లి.అందరినీ చల్లగా చూడు తల్లి🙏🙏🙏

  • @trinadhsanthoshkumarkalla1762
    @trinadhsanthoshkumarkalla1762 3 роки тому +16

    ఓం సర్వవ్యాధి ప్రసమని, సర్వమృత్యు నివారిణి లలితంబికయే నమః...🙏🙏🙏
    చల్లనితల్లి కరోనా వైరస్ నుండి ప్రజలందరినీ కాపాడు తల్లి...నీ చల్లని చూపు మా అందరి మీద ఉండేటట్లు చూడు తల్లి.🙏🙏🙏..ఓం శ్రీ మాత్రే నమః..🙏

  • @mscollections7528
    @mscollections7528 3 роки тому +133

    తల్లి నా బిడ్డల్ని మా ఆయన్ని నన్ను మరియు అందర్నీ ఈ కరోనా నుండి కాపాడు తల్లీ 🙏

    • @vasanthalaxmi6421
      @vasanthalaxmi6421 3 роки тому +2

      Rte

    • @satyaveniqueen951
      @satyaveniqueen951 3 роки тому +1

      Talli nabiddalni na bartanu ma maattagarni nannu Andarni e karona barinundi raxinchu talli

    • @satyaveniqueen951
      @satyaveniqueen951 3 роки тому +1

      Om sarwa vyadhi prasamani sarwa mrutyu nivarini latambikayi namaha

    • @lokeshroopini1684
      @lokeshroopini1684 3 роки тому

      0000000000000000p0q

    • @padmavathisv9128
      @padmavathisv9128 3 роки тому

      Thalli ma ayannu Arogyamga vundali asveera dhinchu Amma🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagendranagendra4404
    @nagendranagendra4404 3 роки тому +64

    అమ్మ మాతా నీ జపమువల్లా మన తెలుగు రాష్ట్రాలు భారతదేశం మరియు ప్రపంచము మహమ్మరి కరోనా రోగమ్ నుండి కపాడు మాతా, ధన్యోస్మి మాతా ధన్యోస్మి.

  • @b.jyotshna5392
    @b.jyotshna5392 3 роки тому +36

    శ్రీ మాత్రే నమః తల్లి నా బిడ్డని నా భర్త ని నన్ను ,ఇంకా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని కరోనా బారి నుండి కాపాడు తల్లి ,🙏🙏

    • @rajeshn9779
      @rajeshn9779 3 роки тому +2

      Avunu mam andaru bagundali ha thalli nammina Valli yeppudu kapaduthundi

    • @sampathkumarigedela4586
      @sampathkumarigedela4586 3 роки тому +2

      À

    • @bharathisatyam
      @bharathisatyam 3 роки тому

      Sarveja sukhino bavantu.loka Samasta sukhinobhantu.andarini kapadu talli

  • @malleswaridalli1716
    @malleswaridalli1716 3 роки тому +17

    అమమలగన్నయమ్మ మా అందరినీ కరోనా నుండి కాపడమ్మ. ప్రపచవ్యాప్తంగా కరొనని పారద్రోలి మమ్మ్ము రక్షీంచవమ్మ

  • @krishnabudugu1908
    @krishnabudugu1908 3 роки тому +61

    ప్రపంచంలో ఉన్న అందరినీ ఈ వ్యాధి నుంచి కాపాడు తల్లీ ఓం శ్రీ లలితాత్రిపురసుందరీ దేవి యై నమః

  • @santoshbhoi5590
    @santoshbhoi5590 3 роки тому +1

    ଜୟ ଦୁର୍ଗା ମା ପାର୍ବତୀ ମା ଲଳିତା ଆଦି ପରା ଶକ୍ତି ମା କି ଜୟ ହୋ

  • @gopalkrishna4743
    @gopalkrishna4743 3 роки тому +62

    Amma please save all the people in the world form this great corona. AMMa talli KAPADU.

  • @lalitham1881
    @lalitham1881 3 роки тому +6

    ఓం ఓంకార స్వరూపిణి శ్రీ మాత్రే నమః 🙏🌹🌹 ఓం సర్వ రోగములు తొలగించి సర్వ అపమృత్యువుల నుండి సర్వ జనులను కాపాడే జగన్మాత నీకు నా శతకోటి వందనములు జననీ 🙏🌹🌹 ప్రపంచాన్ని పీడిస్తున్న ఈ కరోనా వైరస్ నుండి మమ్మల్ని రక్షించు మాత🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 నీవే శరణము పాహిమాం పాహి పాహి 🙏

  • @kurapatisivanageswararao6847
    @kurapatisivanageswararao6847 3 роки тому +14

    అందరిని ఈ వ్యాధులనుండి కాపాడు తల్లి

  • @kishorekumar8754
    @kishorekumar8754 3 роки тому +2

    అమ్మ లలితమతా నీకు శతకోటి దండాలు తల్లి నీ కొనగంటి చూపుతో కరోనాను భస్మం చేసి ఈ ప్రపంచాన్ని కాపాడుతుంది తల్లి

  • @vijaykondepudi9906
    @vijaykondepudi9906 4 роки тому +42

    అమ్మ చల్లని చూపు మీపై ఉండాలి, ప్రశాంత మయిన అమ్మ స్తుతి వినే అదృష్టం మీ రూపంలో అదించారు. మీరు ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలి గురువుగారు. ఇట్లు mrs విజయ్

  • @sudhasurampudi6263
    @sudhasurampudi6263 3 роки тому +8

    సర్వవ్యాధి ప్రశమనీ
    సర్వ మృత్యు నివారిణీ
    శ్రీ లలితాంబికాయై నమః
    🙏🙏🙏🙏🙏🙏

  • @rajeswarisharma7992
    @rajeswarisharma7992 6 місяців тому

    అమ్మా! తల్లి! కరుణాయి! జగన్మాత!శ్రీ వైభవలక్ష్మి మహామాత రూపంతో ప్రతిక్షణం మిమ్మల్ని,మా కుటుంబాన్ని,మా ఆత్మీయ మరియు ఆత్మ బంధువుల కుటుంబాలను చల్లగా కాపాడుతున్న కరుణాల వల్లీ !మా తల్లీ!
    మేము తెలిసీ,తెలియక చేసే తప్పులను ,మహా, మహా పాపాలను , మన్నించి కాపాడుతల్లీ!
    ముఖ్యంగా ఈ మధ్యన పెరుగుతున్న చిన్న పిల్లల, మరియు పెద్దవాళ్ళు కిడ్నాప్ లను అరికట్టి ఎప్పటికప్పుడు రక్షక భటుల చేత నేరస్తుల‌ ఆట కట్టించి మిమ్మల్ని,మా కుటుంబాలకు ఆయురారోగ్యాలు,ఆనందాలు ప్రసాదించమ్మా తల్లీ నీవే మాకు దిక్కు తల్లీ.

  • @karunakararaoch4507
    @karunakararaoch4507 3 роки тому +33

    ఓం సర్వ వ్యాధి ప్రశమనీ సర్వ మృత్యు నివారిణీ ఓం శ్రీ లలితాంబికాయై నమః
    మాత అమ్మా శరణు శరణు శరణు

  • @praveenkadugolla5857
    @praveenkadugolla5857 4 роки тому +5

    ఓం సర్వ వ్యాధి ప్రశమనీ సర్వ మృత్యు నివారిణీ లలితంబికాయై నమః 🙏🙏🙏

    • @gangadharajakku3814
      @gangadharajakku3814 4 роки тому

      ఓం సర్వ వ్యాధి ప్రసమణీ సర్వ మృత్యు నివారిణి లలితాంబికాయై నమః 🙏🙏🙏

  • @araghavan5607
    @araghavan5607 2 роки тому +3

    ఓం శ్రీ మాత్రేనమః, అమ్మ, మా అమ్మ గారి ఆరోగ్యం తమ్ముడు, చెలెళ్లు అందరు ఆరోగ్యం గా, ఆనందం గా ఎల్లపుడు బాగుండాలి అని ఆశీర్వాదం ఇవ్వు తల్లి,

  • @jayavarma573
    @jayavarma573 2 роки тому

    మా కుటుంబం మొత్తం కరోనా బారిన పడకుండా చూడు తల్లి
    అందరిని ఆరోగ్యం గా ఉంచు తల్లి

  • @rajeswarisharma7992
    @rajeswarisharma7992 6 місяців тому

    అమ్మా !తల్లీ!మమ్మల్ని,మా మరియు మా ఆత్మీయ కుటుంబ సభ్యులకు అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించమ్మా తల్లీ మహామాత.

  • @modalimurthy716
    @modalimurthy716 3 роки тому +10

    శ్రీ లలితా పరమేశ్వరిమాతాయై నమోనమః.మాం రక్ష రక్ష తల్లీ తండ్రీ.🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sreekalak8519
    @sreekalak8519 4 роки тому +13

    Om Sarvavyadhi Prashamani Sarvamruthyu Nivaarini Sri Lalithambikayei Namaha 🔱🕉️🕉️

  • @hemanthkumar4772
    @hemanthkumar4772 3 роки тому +1

    Om sarva vyadhi prasamanee sarva muthru nivaraninee lalithambikaya namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✌🙏🙏🙏🙏kapadu thalli🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sivaprasadseelam781
    @sivaprasadseelam781 3 роки тому

    అమ్మ,జగన్మాత!
    శరణు,శరణు,శరణు!!
    తల్లి నీ సృష్టి విరచితమైన
    ఈభూలోకంలోని నీబిడ్డలను
    విపరీత వైపరీత్య వ్యాధి నుండి
    కాపాడమ్మా!!!

  • @srilakshmi8703
    @srilakshmi8703 3 роки тому +4

    సర్వవ్యాధి ప్రశమని, సర్వమృత్యు నివారిణి
    లలితాంబికాయే నమః 🙏🙏
    అమ్మ ఈ కరోనా మహమ్మారినుండి ఈ యావత్ ప్రపంచాన్ని కా పాడు తల్లి . నన్ను నా కుటుంబాన్ని కాపాడు తల్లి , 🙏🙏

  • @vegamurthy1588
    @vegamurthy1588 4 роки тому +19

    ఓం సర్వ వ్యాధి ప్రసమణీ, సర్వమృత్యు నివారిణీ లలితాంబికాయైనమః జై భవాని

  • @ramadevidevi2421
    @ramadevidevi2421 3 роки тому +9

    అమ్మా అందరిని కాపాడు అమ్మా 🙏🙏🙏🙏

    • @karenkotaramakrishna5966
      @karenkotaramakrishna5966 3 роки тому

      🌹...అమ్మ లలితాంబిక ఈ కరుణ మహమ్మారి నుండి మమ్మల్నందరినీ నీవే కాపాడు తల్లి ఆయురారోగ్య ఇవ్వు తల్లి ఓం లలితాంబికాయై నమః🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @alamurisreenivasulu1401
    @alamurisreenivasulu1401 4 роки тому +15

    Om Sarvavyadhi Prasamani
    Sarva Mrithyu Nivarini
    LALITHAMBIKAYAI Namaha
    I Pray all the viewers to chant
    this for the sake of yours and
    our Soldiers. Thanks

  • @sris6958
    @sris6958 3 роки тому +7

    Jagadeeshwari🙏🏼🙏🏼🙏🏼 samastha Praanikoti ni ee vaiparithyam nunchi kapadamma🙏🏼

  • @VijayaRani-ez6vt
    @VijayaRani-ez6vt 3 роки тому +3

    Jai mata di 🙏
    Amma maa andharini kapadu ma carona nunchi maa andharini kapadu ma ....

  • @karthikkaliki2702
    @karthikkaliki2702 13 днів тому

    ఓం సర్వవ్యాధి ప్రశమనీ
    సర్వమృత్యు నివారిణీ
    లలితాంబికాయై నమః

  • @hemanthkumar4772
    @hemanthkumar4772 3 роки тому +1

    Om Sarva vyadhi prasamanee Om Sarva mrutyu nivaarinee lalithambika namaha

    • @hemanthkumar4772
      @hemanthkumar4772 3 роки тому

      Thanks swami,me blessings ammavari blessings elappudu ilaga undali thoduga naku

  • @srinivass5004
    @srinivass5004 4 роки тому +35

    ఓం సర్వ వ్యాది ప్రశమనీ ః సర్వం మృత్యుం నీవారిణిః లలితఅంబికాయై నమః

  • @swarnalathamavuri7925
    @swarnalathamavuri7925 4 роки тому +5

    Sarva vyadhi prasamani sarva mruthyu nevarini Lalithambikai Namaha

  • @user-jp8tq5lk1r
    @user-jp8tq5lk1r 11 місяців тому

    Om Sarva Vadhu Prasamanee Sarva Muthru Nivarninee Lalithambikaya Namaha 🙏🙏🙏

  • @ranisubramanyam7818
    @ranisubramanyam7818 2 роки тому

    Om Sarva vyadhi prasamanee Sarva muthru nivaraninee lalithambikayaha namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sirichalla7374
    @sirichalla7374 3 роки тому +9

    Really really most powerfull manthram🙏🙏🙏🙏amma thalli neeku shathakoti vandhanaalu amma

  • @bujjireddypalasi4246
    @bujjireddypalasi4246 3 роки тому +10

    ఓం సర్వ వ్యాది ప్రశమనీ,సర్వ మృత్యు నివారినీ,ఓం శ్రీ లలితాంబికాయైనమః.

  • @hemanthkumar4772
    @hemanthkumar4772 3 роки тому

    Om Sarva vyadhi prasamanee sarva muthru nivarninee lalithambikaya namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kalpanalokanath777
    @kalpanalokanath777 3 роки тому +7

    ಓಂ ಸರ್ವ ವ್ಯಾಧಿ ಪ್ರಶಮನಿ
    ಸರ್ವ ಮೃತ್ಯು ನಿವಾರಿಣಿ ಲಲಿತಾಂಬಿಕಾಯೇ ನಮಃ🙏🙏

    • @meenakshipolaki
      @meenakshipolaki 3 роки тому +3

      "ఓం సర్వ వ్యాధి ప్రశమని సర్వమ్ మృత్యు నివారిణి లలితంబికాయై నమః"

  • @venkateswaramuttavarapu7148
    @venkateswaramuttavarapu7148 4 роки тому +10

    ఓం సర్వ వ్యాధి ప్రసమని సర్వ ముత్యనివారిని లలితాంభికాయై నమః

  • @srirapasaikiran3490
    @srirapasaikiran3490 3 роки тому +2

    Om sarva vyadi prasamani sarvam mruthyam nivarini lalithambhikayai namaha

  • @gangadharajakku3814
    @gangadharajakku3814 4 роки тому +15

    ఓం సర్వ వ్యాధి ప్రసమణీ సర్వ మృత్యు నివారిణి లలితాంబికాయై నమః 🙏🙏🙏

  • @ranibandaru864
    @ranibandaru864 4 роки тому +12

    Meeku dhanyavadhalu . Apadalo unnam manam andharam . Aaa lalitha mata krupani maa varaku theychi nandhuku 🙇👌 Aani mutyam lanti mantrani thelipi nandhuku👏

  • @maddiramaiahnaraharisetty1996
    @maddiramaiahnaraharisetty1996 3 роки тому +9

    Amma lalitadevi Bless me.

  • @godsongssravani1299
    @godsongssravani1299 3 роки тому +19

    Amma kapadu talli telisikani teliyaka gani chala tappulu chesam ee covid nundi andharani kapadu pls talli

  • @rajininetha9831
    @rajininetha9831 3 роки тому +9

    Amma corona bachina vallanu kapadu thalli corona ni antham chey thalli

  • @srirapasaikiran3490
    @srirapasaikiran3490 4 роки тому +4

    Om sarva vyadi prasamani sarvam mruthyu nivarini lalithambikayai namaha

  • @venkateswaramuttavarapu7148
    @venkateswaramuttavarapu7148 4 роки тому +3

    ఓం సర్వ వ్యాధి ప్రసమని సర్వం మృత్యుని వారి ని లలి తాంభీకా యై నమః

  • @krishna2325
    @krishna2325 3 роки тому +4

    Thalli nuv raksha amma.. Andarini kapadu thalli

  • @gnanendragnani1620
    @gnanendragnani1620 4 роки тому +11

    ఓం శ్రీ మాత్రే నమః🙏🙏🙏

  • @rajendramani2274
    @rajendramani2274 4 роки тому +23

    Iam very very thanks full for making us to listen this Lalitha devi sthothram in this lock down thank uuuuu

  • @vyamajalajaya448
    @vyamajalajaya448 3 роки тому +11

    This mothra is power full

  • @sailajapln4153
    @sailajapln4153 3 роки тому +5

    Amma, India lo twaraga corona mahammarrini tarimikottu thalli, alage ee
    World lo kuda...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.....

  • @user-lt9fl8xf8j
    @user-lt9fl8xf8j 3 роки тому +4

    ధన్యవాదాలు గురూ గారు.

  • @palavarapuvenkateshwarlu7855
    @palavarapuvenkateshwarlu7855 4 роки тому +15

    Om Sarva vyadhi prasavane Sarva mruthyu nivarini lalithambikayi namaha

    • @annyanny9699
      @annyanny9699 4 роки тому +1

      Sorry to say,it's not prasavani.its prasamani.

    • @k.l.narayanacharyulucharyu3498
      @k.l.narayanacharyulucharyu3498 4 роки тому +1

      Om sarva vyadi prasamani satva mrityu nivarani lalitambikainamaha. Meeku eemanthram andinchinanduku Danyavadalu.

  • @narsappakuberakubera2134
    @narsappakuberakubera2134 4 роки тому +8

    మహా భాగ్యము నాకు చాలా సంతోషంగా ఉంది.

  • @hemanthkumar4772
    @hemanthkumar4772 6 місяців тому

    Om sarva vyadhi prasamanee sarva muthru nivarninee lalithambikaya namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @arunareddy5900
    @arunareddy5900 4 роки тому +5

    Om Sarva vyadhi prasamanee Sarva mrutyu nivarini lalitambikayai namaha...🙏🙏

  • @santanadendla1379
    @santanadendla1379 4 роки тому +7

    ఓం సర్వ వ్యాధి ప్రశమనీ సర్ర్వ మ్రుత్యు నివారిణీ, లలితాంబికాయై నమః

  • @prasadsumanam7881
    @prasadsumanam7881 3 роки тому +3

    Praying amma to save all the people from carona pandemic forgiving all the misdeeds knowingly or unknowingly done by them.

  • @krishnakumar-sl2zl
    @krishnakumar-sl2zl 4 роки тому +24

    స్వామి నమస్తే మీరు చెప్పిన ఈ మంత్రం సత్యమైనది. వశాన్యాధి వాగ్ దేవత నమః

  • @srisuryabhavani7257
    @srisuryabhavani7257 3 роки тому +4

    Jai lalitha Maatha

  • @lakshmipranav1892
    @lakshmipranav1892 3 роки тому +11

    This mantra is very nice and powerful it. gave happiness thanks

    • @cartoontelugu.
      @cartoontelugu. 3 роки тому +1

      👏👏👏👏👏👏👏👏👏👏👏🌹🌹🌹🌹🌹🌹🌹🌹

    • @bhanusrinu8869
      @bhanusrinu8869 3 роки тому

      👏👏

  • @vijayanath7256
    @vijayanath7256 4 роки тому +3

    Om Sri mathrenamah .sarva vyadhi prashamani Sara murthunivarinee lalithambikayainamah .

  • @rajeshkaluvala2243
    @rajeshkaluvala2243 4 роки тому +5

    🙏 శ్రీ మాత్రే నమః 🙏

  • @mohanrao148
    @mohanrao148 3 роки тому +9

    POWERFUL MANTRAM. To be recited daily even after CARONA passes away forever.

  • @rameshchennaboina3133
    @rameshchennaboina3133 3 роки тому +9

    అమ్మా కాపాడు thalli

  • @sasithota9894
    @sasithota9894 4 роки тому +6

    Om, sarva vyadhi prasamani,sarva mruthyu nivarini, lalithambikayai namaha

  • @ksrkprasad1275
    @ksrkprasad1275 4 роки тому +7

    Corona virus time lo Mee rupam lo god vachi mee dwara maku ee goppa mantranni andinchadu.thank you so much.

  • @aryasudhharshanavrindhan7845
    @aryasudhharshanavrindhan7845 4 роки тому +4

    Sri Lalitha ma tha ki jai

  • @lathapavana1466
    @lathapavana1466 4 роки тому +4

    Thank you Gurudev 🙏🙏💐💐

  • @maddikamesh7721
    @maddikamesh7721 3 роки тому +2

    🙏🙏🙏🙏Sri lalitmbhakaai namaha

  • @Aadhya_sara6727
    @Aadhya_sara6727 4 роки тому +5

    కాపాడు తల్లి నన్ను నా కుటుంబంని మీరు మా కుటుంబం ని చూడు తల్లీ మమ్మల్ని మా ఇంటిని కాపాడు తల్లీ

  • @madhudhawan4328
    @madhudhawan4328 4 роки тому +9

    Thank you for this great effort... so very useful in these times

  • @anithavaggula8435
    @anithavaggula8435 3 роки тому +4

    Yes this so good tq all for posting this powerful god

  • @godalasangammareddy4388
    @godalasangammareddy4388 3 роки тому +3

    Amma kapadu talli jagdmba🙏🙏🙏🙏🙏

  • @srisuji6002
    @srisuji6002 4 роки тому +4

    Guruvu Garu thank you, mathram has lot of power when we hear, it's gives lots of peaceful Ness, controlling all fears, thanku sir🙏🙏

  • @kirankumar9424
    @kirankumar9424 4 роки тому +6

    Om sri matre namaha

  • @mallasuvarna4554
    @mallasuvarna4554 4 роки тому +4

    Om sarvavyadhi prasamani sarwamruthyunivarini lalithambikayai namaha.🙏🙏🙏

  • @asktomohan
    @asktomohan 3 роки тому +4

    Please save my husband 😭🙏

  • @bsaicharan5181
    @bsaicharan5181 4 роки тому +6

    Challaga kaapadu thalli lalithamba thalli arogyamu ga vundela chudu andharini ammajagnmatha sarvarakshitasarva pranulanu rakhsinchu thalli

  • @satyanarayana1863
    @satyanarayana1863 3 роки тому +5

    Talli capadu. Andarini carona nicchi 🙏🙏🙏

  • @srworld2271
    @srworld2271 4 роки тому +3

    Oom sarva vyadi prasamani.. Sarva mruthyu nivarini lalithambikayai na maha🙏🙏🙏🙏

  • @sandhyaperiketi3669
    @sandhyaperiketi3669 4 роки тому +5

    Sarva vyadhi prasamani Sarva mruthyu nivarini Lalithabikaya namha

  • @kishorenvl522
    @kishorenvl522 4 роки тому +5

    Tku for your kind information to all

  • @sastryj9160
    @sastryj9160 3 роки тому +3

    EXCELLENT MANTRAS USUFUL FOR THIS TIME

  • @satyanarayana1863
    @satyanarayana1863 3 роки тому +4

    Amma capadu andarini carona nicchi talli 🙏🙏🙏

  • @mahalaxmi9848
    @mahalaxmi9848 4 роки тому +4

    Amma kapadu🙏🕉️

  • @srinivasreddyjannepally1917
    @srinivasreddyjannepally1917 4 роки тому +3

    Sri mahatre namha

  • @anandj.p96
    @anandj.p96 4 роки тому +3

    OM NAMAHA SHIVAYA, 🙏🏼🙏🏻🙏🏼🙏🏻🙏🏼🙏🏻🙏🏼🙏🏻

  • @arunakumarirudra20
    @arunakumarirudra20 4 роки тому +13

    కాపాడు తల్లి ,,