పాస్టర్ జాన్ వెస్లీ కి ,పాల్ ఇమ్మానుయెల్ కి చురకలంటించిన అజయ్ బాబు/ నాకేం కాదు భయపడకండి

Поділитися
Вставка
  • Опубліковано 20 сер 2024

КОМЕНТАРІ • 514

  • @uvaralaxmiuvaralaxmi1328
    @uvaralaxmiuvaralaxmi1328 6 місяців тому +4

    వినడానికి బాధాకరంగా ఉన్నప్పటికీ పచ్చి నిజమే మాట్లాడుతున్నారు అయ్యగారు దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక పొట్టి వాడైన దావీదునకు ఎలాంటి విజయం తన ప్రజల పక్షముగా విజయాన్ని ఆ దేవుడు అనుగ్రహించాడు మీరు చేయుచున్న ఈ మంచి యుద్ధంలో దేవుడే మీకు విజయం అనుగ్రహించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏

  • @immanuelsappogu9316
    @immanuelsappogu9316 Рік тому +26

    పాస్టర్ గారు మీకోసం ప్రార్ధన చేస్తాము దేవుడు మీకు తోడుగా ఉన్నాడు సార్ 🙏🙏🙏

  • @anjiviji5225
    @anjiviji5225 Рік тому +6

    బ్రదర్ వందనాలు🙏🙏🙏 బ్రదర్ మీ వెనుక అనేకమంది ప్రార్థన శక్తి మరియు ప్రార్థనఆయుధాలు ఉన్నాయి మీరు మాట్లాడిన మాటలు ప్రతి క్రైస్తవుడిని చైతన్యవంతం చేస్తాయి బ్రదర్ మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నా అనుదిన ప్రార్థనలో తప్పకుండా దేవునికి ప్రార్థిస్తాను🙏🙏🙏 దేవుడు మీకు తోడుగా ఉండాలని కోరుకుంటాను

  • @chilumularajashekar5954
    @chilumularajashekar5954 Рік тому +15

    అన్న ఇన్ని రోజులు దేవుని పిల్లల కోసం మాటలాడే బలమైన సేవకులు ఎవరు లేరా అని బాధపడుతున్నాను రోజు కాని ఇ రోజు మీమలినీ చూచి చాలా సంతోష పడుతున్న అన్న దేవుని కోసం చనిపోవడానికి సిద్ధ పడిన నీ కోసం దేవుని ప్రార్థన చెసతం😭😭🙏

  • @TharunKumarAbba
    @TharunKumarAbba Рік тому +26

    మోషే కి యెహోవా సన్నిధి ఎలాగైతే తోడుగా ఉందో మీతో కూడా ఆయన సన్నధి తోడుగా వచ్చును గాక 🙏

  • @jesusmylife9424
    @jesusmylife9424 Рік тому +19

    అవును అన్న దేవుడు మీ వద్దే వున్నారు. నిజం మాట్లాడుతున్నారు. దేవుని కాపుదల మీపై ఉంటుంది. మీకొరకు ప్రార్థిస్తున్నాను. మేలులు జరుగును గాక. ఆమేన్ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pastordavidraj7655
    @pastordavidraj7655 Рік тому +70

    జాగ్రత్త పాస్టర్ గారు మేము ప్రార్థన చేస్తున్నాము దేవుడు మీకు తోడైఉండును గాక ఆమేన్

    • @kollisampath1021
      @kollisampath1021 Рік тому +1

      God with you brother don't worry

    • @gracechurchracherla8878
      @gracechurchracherla8878 5 місяців тому +1

      మమ్మల్ని ఏమి చేయమంటారు.

    • @user-xt5fg4kx6s
      @user-xt5fg4kx6s 5 місяців тому

      Ameen
      Ameen
      Summa Ameen

    • @user-xt5fg4kx6s
      @user-xt5fg4kx6s 5 місяців тому +1

      Christians Muslims are coming unitedly no Basterd can nothing doing , actually Christians are enough

  • @premakumari4865
    @premakumari4865 Рік тому +9

    PRAISE THE LORD VANDANAMULU BROTHER GARU 🙏 మణి పూర్ కొరకు మీ కొరకు ప్రతిరోజూ ప్రార్థన చేయు చున్నాను అన్నా మీరు దైర్యం గా వుండడి మన పక్ష న్నా దేవుడు వున్నా రు 🙏🙏🙏😭😭😭😭😭

  • @chiranjeevichodipalli7670
    @chiranjeevichodipalli7670 Рік тому +16

    దేవుని చిత్తము లేకుండా తల వెంట్రు కలలో ఒకటి కూడ రాలదు...అన్న యేసు చేపెను నీవు వెలు ప్రతి చోట నేను ఉంటాను అంటున్నాడు దేవుడు...మేమంతా ప్రార్థిస్తున్నా ము....

  • @thatitimothy9853
    @thatitimothy9853 Рік тому +44

    వందనాలు బ్రదర్ 🙏దేవుని ప్రజల పక్షంగా మరియు బలహీనపరచబడుతూ అణచివేయబడుతున్న అనేక జనముల పక్షముగా పోరాడుతున్న మీకు దేవుని కాపుదల, నడిపింపు, ఆశీర్వాదం అనుగ్రహించాలని దేవుని ప్రార్థిస్తున్నాను

  • @ravikumarkantepudi3234
    @ravikumarkantepudi3234 Рік тому +56

    ప్రైస్ ద లార్డ్ అన్నా 🙏
    మీ కొరకు తప్పకుండా ప్రార్థిస్తున్నాము దేవుడు మీకు తోడుగా ఉన్నాడు.

  • @NaveenpanduU
    @NaveenpanduU Рік тому +14

    గాడ్ బ్లెస్సీయు బ్రదర్ గారు మీ ప్రయాణం అంతటీలో దేవుడు తోడుండునుగాక ఆమేన్
    తప్పకుండా ప్రార్థన చేస్తాము🙇🙏

  • @satyams.ssework4082
    @satyams.ssework4082 Рік тому +15

    Praise the lord brother
    యేసయ్య మీకు తోడుగా నీడగా
    ఉండును గాక ఆమెన్

  • @g.n.j.fsalvationwords5388
    @g.n.j.fsalvationwords5388 Рік тому +12

    చాలా దారుణము అన్న నేను అక్కడ సేవ చేయలేకపోయాను అన్న మీరు చేస్తున్నారు దేవునికి మహిమ కలుగుగాక అమెన్...

  • @jogirushisailaja
    @jogirushisailaja Рік тому +9

    Praise the Lord 👏
    బ్రదర్! మీకు దేవుడు తోడుగా ఉన్నారు.

  • @pendemsalomi3500
    @pendemsalomi3500 Рік тому +21

    🙏 Praise the Lord Brother (దేవుని కుడి హస్తం మీకు తోడుగా ఉంటుంది.) మీరు చేసే ప్రతి ఒక్క పనిలో దేవుడు మీకు ,ఆదరణ, ఇస్తాడు.మేము మీ కోసం మీ సేవ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము.ఏ అపాయము మీ గుడారము సమీపింపదు.

  • @user-rd7yo5mo6v
    @user-rd7yo5mo6v Рік тому +81

    వందనాలు అన్న దేవుడు ఉన్నాడు అన్న మీ కోసం ప్రార్థన చేస్తాము మీ కు ఏమికాదు మన ప్రభువు సహాయము చేస్తాడు

  • @Reubensonnkirekanti2173
    @Reubensonnkirekanti2173 Рік тому +19

    Anna praise the lord 🙏దేవుడు తప్పక సహాయం చేస్తాడు పిలిచిన వాడు గొప్ప వాడు మేము తప్పక ప్రార్థన చేస్తాము సంఘముతో దేవుడు మీకు తోడుగా ఉండును గాక! ఆమేన్ 🙏👍

  • @prasanthakumari1848
    @prasanthakumari1848 Рік тому +11

    అక్కడికి వెళ్లటానికి దేవుడు తన వాక్యం చేత మీతో మాట్లాడితే మీకు వాగ్థానం యిస్తే పరిస్థితులు ప్రజలు ఆన్ని మీకు విరోధంగా వున్న మీరు విజయం పొందుతారు పరిశుద్ధ గ్రంధములో వాక్యలు అందరి కోసంఆన్ని వున్నాయి. ఆవాక్యము చేత దేవుడు యిప్పుడు మీతో మాట్లడితే ఆ వాక్యమె వాక్కుగా యిప్పుడు మీ ముందుకు వస్తే యింక మీరు ఎవ్వరికి భయ పడవలసిన ఆవసరము లేదు. మీ కోసము ఉపవాసము ఉండి ప్రార్థిస్తాను praise the lord

  • @user-nx7qs3gx6v
    @user-nx7qs3gx6v Рік тому +23

    ప్రభువునందు మీరు పడుతున్న ప్రయాసం దేవుడు వ్యర్ధం కానీయ్యడు అయ్యగారు. మీ ధైర్యం మన దేశానికి గొప్ప రక్షణ, విడుదలను మన దేవుడు అనుగ్రహిస్తారు.మీ కొరకు కుటుంబం కొరకు మరియు ప్రయాణం కొరకు తప్పనిసరిగా ప్రార్ధిస్తాము. దేవుడు దీవుంచును గాక🙏✝✝✝🙌🕊📢🎶🎶🎶🇮🇳🇮🇳🇮🇳💪💪💪

  • @arrbalibalaiah2471
    @arrbalibalaiah2471 Рік тому +3

    ప్రైస్ ది లార్డ్ అన్న మీరు ఎక్కడికి వెళ్లినా విజయం మనదే అన్న దేవుడు మనకు తోడై ఉన్నాడు నీకును మన ప్రార్థన నుండి చేస్తున్న ఆ దేవుడు ఎల్లప్పుడూ నీకు కాపు దొరగా నీకు భద్రతగా ఆయన తోడై ఉండును గాక దేవుడు మిమ్మును ఆశీర్వదించి బహుగా వాడుకోవాలని మీరు ధైర్యంగా వెళ్ళండి అన్న గాడ్ బ్లెస్స్ యు ఏ బాలయ్య జిన్నారం

  • @titusvisuals8920
    @titusvisuals8920 Рік тому +41

    మీకోసం పరిచర్య కోసం ప్రార్థన చేస్తున్నాం అన్నయ్యా 👍🙏❤️

  • @ajaythalari7533
    @ajaythalari7533 Рік тому +18

    Praise the Lord Anna మి కోరకు మీ ప్రయాణం కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాము అన్నయ God always with you Anna

  • @chantibabu3881
    @chantibabu3881 Рік тому +23

    Praise the lord brother 🙏
    దేవునికి ప్రార్ధన చేస్తున్నాము మీ కోసం అజయ్ బాబు గారు

  • @jesusministries8538
    @jesusministries8538 Рік тому +3

    వాళ్లెందుకు మాట్లాడుతారు బ్రదర్, ఇలాంటివి వాళ్లకు కనిపించవు. God bls you 🙏🙏Brother 💐

  • @kaprekha2998
    @kaprekha2998 Рік тому +22

    Glory to God. God bless you my dear son. Go ahead. God is with you. దేవుని చిత్తం లేకుండా మీకు ఏమి జరగతు. మేము మీ కొరకు ప్రార్ధన చేస్తూ ఉంటాము

  • @thummahanna337
    @thummahanna337 Рік тому +6

    సై న్యములకదిపతియగు యెహోవా మిమ్ములను తన్ balalmaina ఆయన హస్తములు మిమ్ములను భద్రపరచి కాపాడును గాక.😢😢😢

  • @labanukuvitv8152
    @labanukuvitv8152 Рік тому +9

    అన్నయ వందనాలు నీ పోరటం చాలాచాలా గొప్పది నికేమి జరగదు దైర్యంగా దేవునిపని చేయ్యండి మీ కోషం ప్రార్థిస్తాం అన్నాయ🙏

  • @rameshthondapu860
    @rameshthondapu860 Рік тому +19

    సైన్యములకు అధిపతి అయిన యేసయ్య మనకు తోడుగా వున్నాడు వెళ్ళండి బ్రదర్ ..🙏🙏

  • @chandhramthorrem5354
    @chandhramthorrem5354 Рік тому +10

    వందనాలు అన్న మీకొర కు ప్రదాన చేస్తాను నీవు ఆడుగు పేటినా ష్టాలని దేవుడు దీవించునుగాక ఆమెను ఆమెను 🙏🙏🛐🛐✝️✝️✝️

  • @777gandreti
    @777gandreti Рік тому +10

    పోరాటం చేసే గొప్పవాళ్ళు ఎలా గొప్పవాళ్ళు నిన్ను చూసాక అర్ధం అయింది అన్నయ్య నీకు గుండె దైర్యం చాలా ఎక్కువ అన్నయ్య ఆ దైర్యం దేవుని కోసం నిలబడుతుంది దేవుడు నిన్ను చాలా ఇష్టపడతాడు నీ బహుమానం ఆయన మరువడు అలాగే మా పక్షాన దేవుడు నిన్ను లేవనెత్తి నందుకు దేవునికి వందనాలు అన్నయ్య

  • @mupppallajayajaya1204
    @mupppallajayajaya1204 Рік тому +27

    Praise the lord brother దేవుడు మీకు ఎల్లప్పుడూ తోడుగా నీడగా వుండునుగాక

    • @lalitalalita9422
      @lalitalalita9422 Рік тому

      🙏🙏🛐🛐🛐🛐god bless you paster garu 🛐🛐🛐

  • @demudup3526
    @demudup3526 Рік тому +8

    అన్నా, మీ పక్షాన్న దేవుడు ఉన్నాడు!!!

  • @pnraju1984
    @pnraju1984 Рік тому +7

    అన్నగారు దేవుడు మిమ్ములను దేవించునుగక మీచుట్టు ప్రక్కల దేవుని అగ్నికంచే కాపలా ఉందునుగక,
    దేవునికి ఇస్తుడుగా మీరు నడుచుకొనుచున్నరు
    దేవుని కాపుధల మీ ప్రయణమంతటిలో
    ఉండును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @bibliaworld5581
    @bibliaworld5581 Рік тому +6

    అన్న నేను ప్రార్థన చేస్తాను.మీరు వెళ్ళండి అన్న.దేవుడు మీకు తోడైఉంటాడు ఆమెన్.

  • @premraj3247
    @premraj3247 Рік тому +5

    వందనాలు బ్రదర్ దేవుడు నీకు తోడుగా ఉండి నడిపించును గాక

  • @narayanarupa
    @narayanarupa Рік тому +10

    అన్న,వందనాలు మీ ప్రయాణం కోసం ప్రార్థన చేస్తాము అన్న మీరు చేసే పని మoచ్చిది దేవుడు తోడుగా ఉండి నడిపిస్తాడు అన్న దేవుడు తోడుగా ఉండి తిరిగి ఈoటి,, ఇ oటికి క్షేమంగా నడిoపిచలని ప్రార్థన చేస్తాము అన్న వoదానలు

  • @karlapudiprakasrao3431
    @karlapudiprakasrao3431 Рік тому +5

    బ్రదర్ మీ ఆలోచన లు మీవి కావు యేసయ్య ఆలోచనలు... సం సో న్ కి ఇ చ్చి న శక్తీ అదేవా తి దేవుడు మీకు ఇచ్చి దేవ దూతల కాపు దల లో మిమ్ము శ త్రు లకు అందనంత ఎత్తు లో ఉంచు ను గాక ఆమెన్

  • @shakeenapowerministries
    @shakeenapowerministries Рік тому +22

    వందనాలు బ్రదర్ దేవుడు మీతో వున్నాడు

  • @suzisagar4123
    @suzisagar4123 Рік тому +8

    No weapon formed against you can prosper. As long as God is with you no one can do anything to you Pastorgaru. We lift you always in our prayers.

  • @samuelsam6678
    @samuelsam6678 Рік тому +14

    అన్న ఉపవాస దీక్ష చేస్తు ప్రార్ధన పూర్వకంగా టీముతో బయలుదేరుతున _ మీకు అద్భుతమైన ప్రభువు సన్నిధిలో ప్రత్యక్షత మీకు తోడుగా ఉన్నారు

  • @nakkasanti5919
    @nakkasanti5919 Рік тому +2

    Amen Praise the lord 🙏 Npaul 👍

  • @shivagshivaiahg268
    @shivagshivaiahg268 Рік тому +7

    ఓకే బ్రదర్ మీరు వెళ్ళండి మీకు సహకారంగా మేము ప్రార్థన చేస్తాం

  • @Sanju-li5kk
    @Sanju-li5kk Рік тому +11

    Praise the lord అన్న దేవుడు నీకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నా

  • @kuwaitq7842
    @kuwaitq7842 Рік тому +17

    ఎవరి స్వార్థం వారిది brother... అందుకే క్రైస్తవులు అంటే అందరూ చులకన భావంతో చూస్తున్నారు.. don't wrry brother.. God will help you always

    • @rajunaredi9075
      @rajunaredi9075 Рік тому

      God bless you jio data booster give ne anda Laga loka prajalu Dev name Urdu niche do god is the God god bless you han main

  • @darsanamyesudanam3267
    @darsanamyesudanam3267 Рік тому +4

    బ్రదర్స్.. ప్రార్ధన చేస్తున్నాం అంటే సరిపోదు. ప్రతి ఊర్లో ఒక JAC ఏర్పాటు చేద్దాం. మొదటగా ఊర్లో ఉన్న క్రైస్తవులు అందరూ ఒక్కటిగా ఉండేలా ప్రయత్నం చేయాలి. ఒక చోట కష్టం వస్తే ప్రతి ఊరు స్పందించాలి. ముస్లిం సోదరులు, దళితులు, గిరిజనులు అందరిని కలపడానికి try చేయండి. నేను ట్రై చేస్తున్నాను.

  • @rokkalachinathalli1703
    @rokkalachinathalli1703 Рік тому +8

    Praise the Lord sir.
    Prayer chestamu. దేవుడు మీకు తోడుగా ఉన్నారు.

  • @msujathasharon2827
    @msujathasharon2827 Рік тому +5

    Praise the lord brather ప్రార్ధనే మన ఆయుధం ప్రార్ధిస్తాం

  • @cte1017
    @cte1017 Рік тому +3

    If all so called pastors unite & fight this battle, God will be with you & ur supporters, u will win. God bless you pastor, we pray for you no evil will come to destroy u. Lakshmi Solomon. Hyd.

  • @aparnashyam3570
    @aparnashyam3570 Рік тому +8

    దేవుడు మిమ్మల్ని కాపాడును గాక

  • @ShalemShines
    @ShalemShines Рік тому +1

    ప్రభువు నందు మీ ప్రయాస వ్యర్ధం కాదన్నా మీరు ఆశించినట్లుగా ఆ దేవుడు మీరు వెళ్ళు ప్రతి స్థలము నందు క్రైస్తవులకు క్షేమాభివృద్ధి కలుగజేయును గాక

  • @somsonunedhuri3271
    @somsonunedhuri3271 Рік тому +7

    Praise the LORD Pastorgaru!🙏

  • @chilukamary8718
    @chilukamary8718 Рік тому +20

    దేవుడు మీకు సదాకాలము తోడై వుండి కాచి కాపాడును గాక దేవా దూతలను మీకు తోడు వుండును గాక ఆమేన్ 🙏🙏🙏🙏

  • @g.n.j.fsalvationwords5388
    @g.n.j.fsalvationwords5388 Рік тому +2

    మీ కొరకు ప్రార్థన చేస్తున్నాము నేను ఇప్పుడు చూశాను ఈ వీడియో ok praise the Lord..

  • @maniraj481
    @maniraj481 Рік тому +13

    దేవుడు మీకు తోడై ఉంటాడు,మీకొరకు ప్రతినిత్యము ప్రార్థన చేస్తున్నాము

    • @channasankar7933
      @channasankar7933 Рік тому

      ప్రైస్. ది. లార్డ్. ఆయ్యగారు. నిన్ను. దేవుడు. వరుగోవాలని ఆశిస్తున్నాను. మీప్రత్నాములన్నీనెరవేరాలని. నిన్ను. పట్లదేవుడువున్నాడు. ప్రేయర్. చేస్తున్నాను. 🙏🙏🙏🙏🙏

  • @rajeshrajeshbommidi3883
    @rajeshrajeshbommidi3883 Рік тому +7

    మీరు వెళ్ళండి అన్నా దేవుని చిత్తం మీ వైపున ఏల వుందో అలా జరిగిస్తారు దేవుడు మీకు తోడుగా వుండును గాక

  • @SuseelaAdvocate3530
    @SuseelaAdvocate3530 Рік тому +13

    జాగ్రత్తగా ఉండు అజయ్,నీ లాంటి వారు క్రైస్తవులకు చాలా అవసరం,దేవుని కృప నీకు తోడుగా వుంటుంది.GOD BLESS YOU AJAY.

  • @johnsonvcm7988
    @johnsonvcm7988 Рік тому +2

    మాట్లాడాల్సిన చాలామంది పాస్టర్లు మౌనంగా ఉన్నా అన్న మీరు క్రైస్తవుల కోసం మీకోసం మేము ప్రార్థన మీలాంటి వారు మౌనంగా ఉంటే క్రైస్తవులలో చలనం రాదు రాదు మీరు ధైర్యంగా వెళ్ళండి అన్నా

  • @alvinjaikar3871
    @alvinjaikar3871 Рік тому +8

    GOD Bless you and Protect you and All Group members Praise the LORD 🙏 Hallelujah Hallelujah Hallelujah Amen

  • @daivabusi2989
    @daivabusi2989 Рік тому +2

    అన్న జాగ్రత్త దేవుని తోడు నీకు వుంటాది మా తోడు మీకు వుంటాది క్రిస్టియన్స్ అంత కలిసి కట్టుగా ఉండాలి అవసరమైతే దేవుని సర్వత్రిక సంఘము కొరకు దేవుని కొరకు ప్రాణం పోయిన పర్వాలేదు దేవుని కాపుదల మేకుంటాది బ్రతుకుతే క్రీస్తే చావైతే లాభం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @pansyfurniture4202
    @pansyfurniture4202 Рік тому +8

    PRAISE THE LORD 🙏 AYYAGARU
    దేవుని కృప నిరంతరము మీకు తోడుగా ఉండును గాక ఆమెన్ . . . .

  • @mahikannalkhg954
    @mahikannalkhg954 Рік тому +2

    దేవుడు తప్పక సహాయకరంగా ఉండును గాక అవసరం ఐతే దేవుని కొరకు దేనికైనా సిద్ధంగా ఉన్నామని తెలియాలి షడ్రక్ మెషేక్ అబేద్నాగ్ లకు తోడైన దేవుడు మీకు తోడై ఉండును గాక

  • @sureshrock8158
    @sureshrock8158 Рік тому +7

    అన్న praise the lord శత్రువుల పనగలు నిర్వీర్యం చేస్తాడు విజయ శిఖరాలకు ఎక్కిస్తాడు దేవుడు హస్తం తోడుగా వచ్చినట్లు మీ కొరకు ప్రార్థన చేస్తాను

  • @marribonjubabu478
    @marribonjubabu478 Рік тому +1

    నీలాంటి క్రైస్తవ యువకులు అనేక మంది ఇండియాలో ఒకటై దేవుని సువార్త గురించి పోరాడితే ఇండియా మొత్తం మారుతుంది praise the lords anna

  • @lalitalalita9422
    @lalitalalita9422 Рік тому +4

    Praise the Lord paster garu 🛐🛐🙏🙏🙏

  • @jhansikommi7189
    @jhansikommi7189 Рік тому +6

    Praise the Lord🙏annaiah
    Definitely we pray for you.
    May God give you great strength and victory over all the evil that is happening in Chattisgarh.
    Take care annaiah.

  • @jphministrysv.abrahamgaru1390
    @jphministrysv.abrahamgaru1390 Рік тому +2

    Praying for you brother and our God grace with you

  • @shalemraju9297
    @shalemraju9297 Рік тому +8

    దేవుడు మీకు తోడుగా ఉండును గాక.

  • @chiranjeevichodipalli7670
    @chiranjeevichodipalli7670 Рік тому +1

    మీరు వెలు ప్రతి చోట దేవుడు మీకు తోడుగా ఉండును గాక...... godblessyou brothr...ప్రయార్ for you don`t you fear....bro

  • @bandarinirmala9819
    @bandarinirmala9819 Рік тому +1

    యేసు ప్రభువు తనకు ఇష్టమైన బిడ్డలను ఎక్కడ ఎలా వాడుకోవాలో అలా ఉపయోగించుకుంటారు.
    God bless you and your family members abundantly.
    Go ahead.
    All the best my brother 🙏

  • @rameshpathipatirameshpathi2677

    అన్నా మీ కొరకు ప్రార్థన చేస్తాం, దేవుడు మిమ్మల్ని చత్తీస్గడ్ నుండి, క్షేమంగా తీసుకోవచ్చును గాక ,ఆమెన్,!

  • @daddyd6159
    @daddyd6159 Рік тому +5

    May the most powerful Almighty's hand be with u dear Brother. In our democratic country, how can these cruel things happen to the respected pastors n Christian's. Govt should take action. Brother, our prayers n support is always there with u guys. In Jesus name, all enemies will flee away in 7 ways.

  • @kirankumar9233
    @kirankumar9233 Рік тому +6

    దేవుని కృప,కనికరము మీకు ఎల్లప్పుడు తోడైయుండును గాక ఆమేన్.

  • @3CMinistries
    @3CMinistries Рік тому +6

    అందరూ ప్రార్థిస్తాం అనేవాలే కానీ వస్తాం అనే వాలే లేరే ప్రభువా? 🙇‍♂️🙇‍♂️😔

  • @bharathib3906
    @bharathib3906 Рік тому +3

    Praise the lord Anna 🙏🙏🙏

  • @ramakrishnap1190
    @ramakrishnap1190 Рік тому +10

    Our Lord is always with you without Lord's permission anybody can not touch you brother.

  • @user-tu9py3co1j
    @user-tu9py3co1j Рік тому +13

    Our prayers are with you brother....God bless you 🙏

  • @mariaayyam5931
    @mariaayyam5931 Рік тому +4

    Praise the lord brother,

  • @nakkaravanamma2010
    @nakkaravanamma2010 Рік тому +2

    Vandanamulu ayyagaru devudu meku thoduga vundunu Amen 🙏🙏🙏

  • @sunithtejavath3405
    @sunithtejavath3405 Рік тому +3

    యుద్ధము యెహోవాదే.....
    బలహీనులను బలపరచే దేవుడు... మీ డైర్యమును విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును గాక ❗️😒😭📖🙏🕊️🩸 యేసు రక్తమే జయం.... ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙏📖🩸🕊️🙏

  • @rajuchakali784
    @rajuchakali784 Рік тому +8

    అన్నా వందనాలు మీకు దేవుడు తోడున్నాడు మీకు ఏమి కాదు మేము మీకోసం ప్రార్దిస్తాము

  • @kavithaanimelli707
    @kavithaanimelli707 Рік тому +12

    Praise the lord 🙏 brother

  • @ankanidevaiah9917
    @ankanidevaiah9917 Рік тому +15

    Praise the Lord anna 🙏

  • @jaisheelmethri1992
    @jaisheelmethri1992 Рік тому +3

    Praise to God hallelujah 🙏🙏 God leads u brother 🙏🙏

  • @abbulupedapudi8402
    @abbulupedapudi8402 Рік тому +3

    వందనాలు బ్రదర్ 🙏🙏🙏🙏

  • @singerprabhukollaofficial
    @singerprabhukollaofficial Рік тому +9

    దేవుడు మీకు తోడైయుండును గాక

  • @nageshm-vu6bg
    @nageshm-vu6bg Рік тому +2

    దేవుడు గొప్పవాడు వాని మీద వీని మీద ఆధార పడవద్దు Israel కాపాడే దేవుడు ఒక్కడే ఒక్కడే దేవుడు

  • @kiranboddhukolla9697
    @kiranboddhukolla9697 Рік тому +3

    Praise the Lord anna
    Sanghala Kshemam koraku poraduthunnaru thanks anna
    Meeku aa haani kalugadu
    God be with you always

  • @user-iu4fr6tt9q
    @user-iu4fr6tt9q 2 місяці тому

    ప్రైస్ ది లార్డ్ 🙏🙏🙌✝️🛐 పాస్టర్ గారు చాలా ప్రపంచంలో మన కొరకు మనం చాలా అందరం కలిసి ఉండాలి మనం ప్రార్థించే వాళ్ళు మనం భారతదేశంలో ప్రమాదం జరగకుండా కాపాడును దేవుడు అయినా సర్వశక్తిమంతుడు సమస్త కృప దేవుడు 🙏🙏👋👍❤️❤️🙌🫂✝️🛐😍

  • @chandujohn
    @chandujohn Рік тому +14

    మీకు ఎం కాదు అన్న అదైర్యపడకండి... ఆ దేవాది దేవుని కాపుదాల మీతో ఉంటుంది 🙌🙌✝️

  • @narsingraonarsing6534
    @narsingraonarsing6534 Рік тому +3

    Anna praise the Lord Anna super👌👌👌👌👌👌👌 👌👌👌👌👌👌💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯

  • @jesusfireministries642
    @jesusfireministries642 Рік тому +3

    Y దేవుని కృపా నీకు తోడుగా ఉండి నువ్వు వెళ్తున్న ప్రయాణంలో ప్రతి స్థలములో నీకు ముందుగా వెళ్ళుచు మార్గం సరళం చేయను గాక

  • @prabhakarprabhakar5455
    @prabhakarprabhakar5455 Рік тому +6

    నిరంతరమూ దేవునికి మహిమ కలుగు గాక. ఆమేన్‌.
    గలతీ పత్రిక 1:5

  • @akhil25r5
    @akhil25r5 Рік тому +11

    🙏 we are with you sir

  • @pushpalatha8128
    @pushpalatha8128 Рік тому +8

    God bless you brother 🙏 God is with you all family s

  • @simhadril1093
    @simhadril1093 Рік тому +14

    అన్న.. మీ కోసం నేను ప్రార్థన చేస్తాను, దేవుడు మీకు తోడుగా ఉంటాడని ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.

  • @rajukolluri3067
    @rajukolluri3067 Рік тому +2

    Go ahead Pastor Garu. May God be with you. We will be praying for you

  • @prabhakarborlakunta4094
    @prabhakarborlakunta4094 Рік тому +2

    Amen praise the lord pastor,our supernatural,mighty.powerful God be with you always go ahead

  • @lookatjesusrakshanababu2152

    బ్రదర్ యేసయ్యా ఇమ్మనుయేలుగా మీకు సహాయం చేయునుగాక ఆమెన్

  • @percykandikatla1972
    @percykandikatla1972 Рік тому +2

    Amen hallelujah praise the Lord brother god bless you 🙏👍