నడిరోడ్డు మీద పడి పోయి కదల లేని స్థితిలో అలాగే ఏడుస్తూ ఉండిపోయాను ( ఇదీ నా రక్షణ సాక్ష్యం )ajaybabu

Поділитися
Вставка
  • Опубліковано 20 сер 2024

КОМЕНТАРІ • 189

  • @kandhukurisyam3297
    @kandhukurisyam3297 Рік тому +2

    దేవుడు ను అతిభయంకరుడును అయిన యేసయ్య లోకంలోఉన్నావాళ్ళకంట్టే శక్తీమంతుడు పాస్టర్ గారు

  • @calvarysamadhanakartaministry
    @calvarysamadhanakartaministry 2 роки тому +9

    మీ సాక్షం ని పంచుకున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక

  • @mvmmovevithme9913
    @mvmmovevithme9913 2 роки тому +4

    మిమ్మల్ని దేవుడు బలంగా వాడును గాక... దేవునికే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లును గాక.

  • @NSMS57
    @NSMS57 2 роки тому +11

    అన్నా గొప్ప దేవుని కలిగిన మీ సజీవ సాక్షం గొప్పది ...నాకు అన్న లేరు కానీ మిమల్ని మనస్ఫూర్తిగా అన్న అని పిలవడం సంతోషం గా ఉంది.. ❤️🙏

  • @Dprabhud-uq3yn
    @Dprabhud-uq3yn 2 роки тому +23

    కళ్ళు చెమ్మగిల్లిపొయ్యాయి , అన్నయ్య మీ సాక్షం వింటుంటే. కన్నీరు ఆగలేదు. మీ అనారోగ్య సమస్యలు వింటుంటే , ఇప్పుడు మాట్లాడేది , మీరేన అనిపించింది. అంత వేదన , ఆర్ధిక సమస్యలు, ఇన్ని దాటుకుని ఈ రోజు దేవుని గొప్ప సేవ చేస్తున్నారు. అన్నయ్య మీ రక్షణ సాక్షం , నన్ను దేవునికి మరింత దగ్గర చేసింది. అన్నయ్య దేవుడు మిమ్మల్ని ఏర్పరుచుకున్నాడు.ఈ సాక్ష్యము అనేకులు విని దేవుణ్ణి మహిమ పరిచేలా అనేకులు షేర్ చేస్తాను. మీ సాక్ష్యము వినిన తర్వాత నాకు మిమ్మల్ని కలసి , మీతో ప్రేయర్ చేయించుకోవాలని ఉంది .

  • @beeraraju4248
    @beeraraju4248 2 роки тому +11

    దేవుడు మీ కుటుంబమును నిండారుగా దీవించి ఆశీర్వాదించును గాక...ఆమెన్.

  • @jesusmylife9424
    @jesusmylife9424 Рік тому +3

    దేవునికే మహిమ...😢😢అన్న నీకును మాకు నిత్యం తోడుగా ఉండే మన తండ్రీ గొప్పవాడు.

  • @anushabashikala2798
    @anushabashikala2798 Рік тому +2

    Miru devunni Ruchi chusaru kabatte ayana kosam rosham ga nilabaddaru . praise the lord 🙏🙏🙏🙏🙏🙏 pastor garu

  • @yohankattepogu2998
    @yohankattepogu2998 Рік тому +9

    అన్న, దేవుడు నీ నోరుని ఆయన నోటి బూర గా వాడుకోవాలని, మతోన్మాదులకు బుద్ది చెప్పే నోరుని, బలమైన వాక్యం amdimche

    • @yohankattepogu2998
      @yohankattepogu2998 Рік тому +2

      నోరు ని దేవుడు ని కిచ్చాడు అన్న, గ్లోరీ టూ గాడ్

  • @calvarysamadhanakartaministry
    @calvarysamadhanakartaministry 2 роки тому +9

    అన్నా హృదయపూర్వక మైన వందనాలు అన్న అనేకమైన కార్యక్రమాలను చేస్తున్న మీకు ప్రత్యేకమైన వందనాలు

  • @bennurdayanand212
    @bennurdayanand212 Рік тому +6

    అన్నయ్య మీ సాక్షం వింటుంటే. కన్నీరు ఆగలేదు. మీ సాక్ష్యము వినిన తర్వాత మీ పరిచర్య, మీ కుటుంబము kosam prayer చేస్తా అన్న, దేవుడు మిమ్మల్ని ఏర్పరుచుకున్నాడు, అనేక ఆత్మలను కాపాడుతుందుకు దేవునికి samasta గణత mahima ప్రభావము కలుగును

  • @sujatha3848
    @sujatha3848 2 роки тому +6

    దేవుని కె మహిమ గణత ప్రభావము కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏❤️

  • @krishnamiriyala5481
    @krishnamiriyala5481 2 роки тому +5

    గోప్ప సాక్షం ... అన్న god bless u Amen ..

  • @indiranair7557
    @indiranair7557 2 роки тому +3

    Wonderful miracle. Praise the Lord.

  • @premakumari4865
    @premakumari4865 Рік тому +1

    అన్నయ్య మీకు వందనములు మేము నలుగురంఆడపిల్లలము అందుకే మిమ్మల్ని అన్నయ్యా అంటూ న్నను మన దేవుడు గొప్ప వాడు అందరిపట్ల కృప చూపించే దేవుడు మీ సాక్ష ము వింటుంటే ఏ డి చేశాను మీకు నాధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bullemmashanthi9669
    @bullemmashanthi9669 2 роки тому +6

    అన్న చదువుకునేటప్పుడు అందరికి అండగా వున్న మీరు. దేవుని అండగాచేసుకుందుకు చాలా సంతోషంగా ఒంది. అనేక ఆత్మలను కాపాడుతుందుకు దేవునికి స్తోత్రం.

  • @susanjayasree2851
    @susanjayasree2851 2 роки тому +3

    Wonderful Testimony.. Brother... praise the Lord 🙏

  • @dsunitha9357
    @dsunitha9357 Рік тому +1

    Praise the Lord Amen

  • @nirmaladidlajangam4019
    @nirmaladidlajangam4019 Рік тому +1

    My dear son in CHRIST.
    Your testimony is so great

  • @nagarajukothapalli9327
    @nagarajukothapalli9327 Рік тому +1

    Wonderful testimony brother. Thank you

  • @rayapudisobharani3695
    @rayapudisobharani3695 2 роки тому +2

    PRAISE THE LORD AMEN AMEN AMEN AMEN 🙏🙏🙏🙏

  • @tontanathaniel5273
    @tontanathaniel5273 Рік тому +1

    Praise the lord pastor

  • @vijaypaulvasam1777
    @vijaypaulvasam1777 2 роки тому +22

    కళ్ళు తిరిగాయి అన్నా మీ సాక్ష్యం వింటుంటే 😭😭🙏🙏దేవుడు మీ పరిచర్య ను దేవుడు దివించును గాక🙏🙏

  • @brojagadeesh8845
    @brojagadeesh8845 Рік тому +1

    బ్రదర్ ఈరోజే మీ వీడియో మీ సాక్షాన్ని చూసాను నిజంగా దేవుడు మిమల్ని తల్లి గర్భంలో రూపింపబడక ముందే తన మహిమ కొరకు ఎన్నుకున్నాడు. మీ ద్వారా ఆయన ఈలోకం లో ఏ కార్యాన్ని చేయాలనీ అనుకున్నారో అది కచ్చితంగా నెరవేర్చంతవరకు మిమల్ని మీ కుటుంబమును ఆయన విడువడు ఎడబాయడు (యెహోషువ 1:6) ప్రకారం. నేను దేవుని సేవకుడినే బ్రదర్ . దేవుడు ఇంకా మిమల్ని ఆయన మహిమ కొరకు వాడుకోవాలని నా ప్రార్థన 🙇‍♂️. దేవుడు మిమ్ములను మీ కుటుంబమును, మీ పరిచర్య నూరంతలుగా (ఆదికాండము 26:12) దీవించును గాక. మా కొరకు కూడా ప్రార్థన చేయండి బ్రదర్ 🙏. దేవుని చిత్తమైతే
    కలుద్దాం బ్రదర్. Praise the lord ✝️🙌🏻🙏

  • @prabhavathidevi2299
    @prabhavathidevi2299 2 роки тому +6

    జీసస్ సూపర్ అన్న.ఘనమైనదేవుడు

  • @johnson1331
    @johnson1331 2 роки тому +7

    Praise the Lord Anna

  • @rachaprolusrinuvasarao3294
    @rachaprolusrinuvasarao3294 Рік тому +2

    Praise the lord brother

  • @mattm7766
    @mattm7766 2 роки тому +3

    Great Testimony Ajay Brother. Glory to God

  • @bharathbenraj9123
    @bharathbenraj9123 Рік тому +2

    Praise the lord pastor garu.Heart touching testimony.very much inspired.God bless you.

  • @jallubobby7229
    @jallubobby7229 Рік тому +1

    Praise the Lord... 🙏🙏🙏✝️👏👏👏

  • @pasunutirajamani6806
    @pasunutirajamani6806 Рік тому +1

    Praise.the.lord brother 🙏🙏🙏

  • @prasadaraobv9582
    @prasadaraobv9582 3 місяці тому

    మిమ్మల్ని మీరు తగ్గించుకొని కుటుంబాన్ని పరిచయం చేసిన విధానం చాలా నచ్చింది బ్రదర్. You are really blessed. May God bless your ministry abundantly.

  • @atmakurimary3326
    @atmakurimary3326 2 роки тому +5

    Praise the Lord

  • @sureshgurrala8536
    @sureshgurrala8536 2 роки тому +4

    Praiselord. Brother. Wonderfulltestimony.. Godblessyou

  • @ushasriram8323
    @ushasriram8323 3 місяці тому

    మీ సాక్ష్యం వింటుంటే చాలా బాధగా ఉంది బ్రదర్... But యీ సమాజానికి మీ అవసరం చాలా ఉంది brother🙏🙏

  • @VijethaPatibandla
    @VijethaPatibandla Рік тому

    Amen TQ lord 👍🙏⛪🙏 😭😭✝️⛪vijjiprakyathi Rajeshprasana14 eyers santhanamu kalagalani Babu putalani prayar cheyandi annayya Jesus glory to God Amen🙏🙇

  • @s.781
    @s.781 2 роки тому +4

    Praise the lord annaya, wonderful testimony annaya, chala మంది youth ki useful testimony annaya.

  • @jayasheelaaerra9666
    @jayasheelaaerra9666 6 місяців тому

    Praise God 🙏🙏 ayya

  • @Godloves4ever
    @Godloves4ever Рік тому +1

    Great Testimony brotheru. May the good Lord continue to bless you, your family and your ministry abundantly and use you mightily for His Kingdom.

  • @karuntejabokka4360
    @karuntejabokka4360 2 роки тому +4

    Praise the lord Anaya you testimony is wonderful really you are an inspiration to us definitely I will pray for you and your family

    • @yesurathnamrajamma4125
      @yesurathnamrajamma4125 2 роки тому

      May God bless yr wonderful testimony n. Yr valuable service
      We ask God s special blessings to baby. N yr service

  • @kumarpulipati6529
    @kumarpulipati6529 Рік тому +1

    Praise the Lord Brother your testimony has strengthened me so much I praise God that your family is well chosen in God and prospers as the Lord blesses me.About me about my future I have done God's will, pray for His will to be done in my life

  • @krishnaa5411
    @krishnaa5411 Рік тому +1

    Mana devuniki samasthamu sadhyame... devunike Mahima kalugunu gakaa amen

  • @tagaramvijaykumar6326
    @tagaramvijaykumar6326 2 роки тому +4

    Praise the lord

  • @ranjithkumarsinderi9213
    @ranjithkumarsinderi9213 2 роки тому +3

    Praise the lord annayya... Devudu inkanu mimmalni bhahugaa aashirvadinchalani koruthunna.... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bumadevi554
    @bumadevi554 6 місяців тому

    Excellent testimony brother glory to God 🎉❤

  • @chittipm
    @chittipm 2 роки тому +4

    Praise the Lord. Wonderful testimony. God bless you.

  • @florencedaniel7736
    @florencedaniel7736 Рік тому +1

    Great testimony, God bless u

  • @kavithaanimelli707
    @kavithaanimelli707 Рік тому +1

    Praise the lord 🙏 brother

  • @Dwaraka-ol4lq
    @Dwaraka-ol4lq 8 місяців тому

    Wonderful testimony brother.May God Bless You.

  • @jesusgospelministrypstimot9188

    Wonderful your faith testimony god bless you anna👍👌🙏

  • @tellapuriobulapathy8494
    @tellapuriobulapathy8494 6 місяців тому

    God is great brother thanks pastor

  • @sridharm6865
    @sridharm6865 Місяць тому

    Praise the lord🙏

  • @GeorgeMGGM
    @GeorgeMGGM 2 роки тому +4

    May the blessings of God pouring upon you and your family and ministry abundantly in His richness of Glory dear beloved brother 💐💐💐💐 good testimony with greatful Life 💐💐💐💐

  • @kattadineshbabu1714
    @kattadineshbabu1714 11 місяців тому

    Praise the lord hallelujah 👏 the god will bless your family vandanamulu annaya 👍

  • @manibabu7978
    @manibabu7978 2 роки тому +1

    Chala manchi sakyam brother praise the lord god bless you&your family🙏🙏🙏🙏🙏

  • @chantigundala5225
    @chantigundala5225 2 роки тому +4

    Praise God wonderful testimony May God bless you and your ministry Anna.

  • @anandm8096
    @anandm8096 Рік тому +1

    Praise the Lord anna

  • @GOD_BLESSE_YOU
    @GOD_BLESSE_YOU 5 місяців тому

    దేవునికి స్తోత్రం ఆమెన్.

  • @gaddamsheebarani1824
    @gaddamsheebarani1824 2 роки тому +3

    Good testimony Pastor !! Praise the Lord Please pray for a Software job to my Son Joseph Joshi Pastor 🙏

  • @venkateswarluneethipudi1882
    @venkateswarluneethipudi1882 2 роки тому +1

    Praise the lord brother god bless🙏🙏

  • @sandyapydi2366
    @sandyapydi2366 Рік тому

    Yesayya lekkaleni vamdanalu tandri, annaya meeru yesayya ku chala avasaramu amduke yesayya swastaparacharu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @rajakumaritullimelli2288
    @rajakumaritullimelli2288 2 роки тому +2

    Praise the Lord Brother.

  • @ramakrishnap1190
    @ramakrishnap1190 2 роки тому +1

    Our Lord will always select those who are physically and mentally weak and he will make them fit and he will use them according to his plan . All glory to Lord Jesus christ.

  • @chentiveera3171
    @chentiveera3171 2 роки тому +2

    Praise the Lord Excellent n good testimony God bless u n ur family n ministry bro 🙏

  • @tirakasu3006
    @tirakasu3006 2 роки тому +1

    Praise the lord Brother.. God bless you,

  • @namahelen404
    @namahelen404 Рік тому

    Praise God

  • @tituspesaramalli8563
    @tituspesaramalli8563 2 роки тому +2

    Bro. Your testymony is an inspiring to many people. God Bless your ministry and flourish it and bring many fruits into your fold.

  • @pastordavidraju7520
    @pastordavidraju7520 2 роки тому +1

    Good bless you Jesus with you

  • @jameskarumanchi4361
    @jameskarumanchi4361 2 роки тому +1

    God bless you brother with good heavenly knowledge and strengthening you in all your ways guiding you & blessing you with good health

  • @johnson1331
    @johnson1331 2 роки тому +3

    Praise the Lord Anna me testimony

  • @rachaprolusrinuvasarao3294
    @rachaprolusrinuvasarao3294 Рік тому

    Great testimony brother

  • @jeslinjoseph9518
    @jeslinjoseph9518 2 роки тому +1

    Good testimony bro

  • @sprasanthigollapalli1498
    @sprasanthigollapalli1498 11 місяців тому +1

    Good job anna, praise the lord anna

  • @sujanakalakotla2588
    @sujanakalakotla2588 2 роки тому +3

    Brother god bless you 🙏🙏🙏

  • @gugulothprameela1581
    @gugulothprameela1581 2 роки тому +2

    Glory to God may God bless you anna god with you until you will never fail

  • @vanthalavaralaxmi
    @vanthalavaralaxmi Рік тому

    Praise the lord Anna kalu chethulu padinapudu lepina devudu eroju prajalamadya lepiunadu bayapadakandi Anna Mee pakaana devudu udtham cheyunugaka

  • @maheshcristian7311
    @maheshcristian7311 2 роки тому +4

    Super annna ..... పక్క prayer చేస్తా అన్న

  • @ravikumarvadde2233
    @ravikumarvadde2233 Рік тому +1

    Prise the lord anna.Devudu meeku thoduga untadu.

  • @sujatasujata6946
    @sujatasujata6946 2 роки тому

    ❤️🌹🌹🌹🌹🙏🙏🙏😭😭😭😢😢😢annaiah meeru chala grate annaiah dheyvudu meeku chala chala Manchi blessing echaaru dheyvudu meeku Mee family's ki ayana rakshana aney oka khadgham nu meeku andaga rakshana ga vunchaaru adi chalu annaiah kada amen amen amen 🙏🙏🙏😭😭😭😢😢

  • @munnigrace
    @munnigrace Рік тому

    Glory to God.....May God bless you thammudu....deuvdu ninnu inkaa balam ga vadukovali....ee saksham dwara anekulu rakshimpa paduduru Gaka.......anekamandi deuvni waipu akarshipa baduduru GAKA.............Amen.

  • @bharathi9846
    @bharathi9846 Рік тому +1

    Glory to God

  • @swarnalatha4983
    @swarnalatha4983 2 роки тому

    What ye great testimony brother edipinchesaru brother God bless you brother😭😭 prathi sevakudi jeevitham oka adbhuthame

  • @saroanandam314
    @saroanandam314 Рік тому +1

    God never leave His children.you are in our prayers.

  • @jhansiranichinni8470
    @jhansiranichinni8470 Рік тому +1

    God bless you brother

  • @kiranprasadthota595
    @kiranprasadthota595 Рік тому +1

    Prayes the lord

  • @atmakurimary3326
    @atmakurimary3326 2 роки тому +3

    Devunike mahima

  • @daya9595
    @daya9595 5 місяців тому

    Miru bratikindi matonmadhulanu tarimi kottadanikanna.chala manchi sakshyam.devuniki mahima kalugunu gaka

  • @jesusismyhero2961
    @jesusismyhero2961 2 роки тому +2

    Superbbbbbb....Testimony......I am ur FAN..... Annnaaaayyyyyaaaaaa....in Christ.....

  • @SureshSuresh-oq1uh
    @SureshSuresh-oq1uh 2 роки тому +3

    Anna🙏

  • @bsekhar981
    @bsekhar981 2 роки тому +2

    👌👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @bennyisrael9050
    @bennyisrael9050 Рік тому

    very great

  • @Callmeanil73.M
    @Callmeanil73.M 2 роки тому

    Unbelievable testimony anna chala chala bagundi

  • @user-ew6sw4sb2u
    @user-ew6sw4sb2u 5 місяців тому

    ఆమెన్ 🙏🏾😭😭

  • @shankar.b1622
    @shankar.b1622 Рік тому

    brother 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏

  • @pulisuneel6911
    @pulisuneel6911 2 роки тому +3

    God bless you Anna 🙏🙏🙏🙏🙏😢😢😢

  • @ranichinta5926
    @ranichinta5926 2 роки тому +1

    క్రీస్తు సంఘము లన్నియు మీకు వందనములు చెప్పు చున్నవి రోమా 16:16

  • @jhansilakshmi7899
    @jhansilakshmi7899 Рік тому

    God bless you brother.

  • @yesurathnamrajamma4125
    @yesurathnamrajamma4125 2 роки тому

    May God open the eyes n heart of people who are hating, n torching the Lord. May God forgive them all

  • @medabalabalaji549
    @medabalabalaji549 Рік тому

    god bless you amen bro

  • @chilukaramu2609
    @chilukaramu2609 2 роки тому +2

    😭👏👏🙏