జంట నగరాల సేవకుల మధ్య అజయ్ బాబు ఉద్విగ్న భరిత ప్రసంగం! ప్రసంగం చేస్తూ ఏడ్చిన అజయ్ గారు !

Поділитися
Вставка
  • Опубліковано 20 сер 2024

КОМЕНТАРІ • 153

  • @deenagali7826
    @deenagali7826 11 місяців тому +36

    దేవుని కి వందనములు దైవ సేవకులైన అజయ్ బాబు వారి బృందం మణిపూర్ దేవుని కాపుదలలో అందరి ప్రార్థన ద్వారా క్షేమముగా తిరిగి వచ్చి నందుకు దేవునికి మరి ఒక్కసారి ధన్యవాదములు దేవునికి మహిమా కలుగునుగాక అమీన్ అమీన్ అమీన్

    • @naveengolla5011
      @naveengolla5011 11 місяців тому

      ua-cam.com/users/live79c-aowu6NY?si=O8IWwr_FPWg7M9iC

  • @Jalli286
    @Jalli286 11 місяців тому +26

    అన్న నా గొర్రెల జోలికొస్తే ఏ మతోన్మాదుడైన సరే గుడ్డలు ఊడదీసి కొడతానన్న మీరు చెప్పిన ఆ వాక్యం నాకు ధైర్యాన్ని ఇచ్చింది రోషని పుట్టించింది ఇలాంటి రోషం ప్రతి కాపరికుంటే ఎంత బాగుండు సేవకులారా నిద్రపోయే సింహాలను కాదు మనం నిద్రలేచిన సింహం వలె వేటాడు దేవుని పక్షమున

    • @naveengolla5011
      @naveengolla5011 11 місяців тому

      ua-cam.com/users/live79c-aowu6NY?si=O8IWwr_FPWg7M9iC

  • @donbaba1048
    @donbaba1048 11 місяців тому +30

    దేవుడు నిన్ను బహుగా దీవించును గాక,
    నిన్ను తన పదునైనా ఆయుధం గా మలిచి దుర్మార్గుల పైన బలముగా ప్రయోగించును గాక
    దేవుని వెలుగు నీమీద ప్రకాశించును గాక,
    దినదినము నూతన బలము పొందుకొందుదువు గాక,
    పౌరుషం గల సేవకునిగా దేవుని చేత మెప్పు పొందuదువు గాక,
    బళా నమ్మకమైనా మంచి దాసుడా అని దేవుడు నిన్ను గూర్చి తన దూతల ముందు ఒప్పుకొనును గాక
    🙏🙏🙏🙏🙏🙏🙏

    • @yvratnamgeddam498
      @yvratnamgeddam498 11 місяців тому

      With oneness let's pray earnestly n sincerely n put in practice .

    • @gospelwonderstv5377
      @gospelwonderstv5377 11 місяців тому

      Devuduతోడుగా ఉండును గాక ఆమెన్

    • @gospelwonderstv5377
      @gospelwonderstv5377 11 місяців тому

      గాడ్ బ్లెస్స్ యు మై డియర్ బ్రదర్

    • @gospelwonderstv5377
      @gospelwonderstv5377 11 місяців тому

      మీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు

    • @naveengolla5011
      @naveengolla5011 11 місяців тому

      ua-cam.com/users/live79c-aowu6NY?si=O8IWwr_FPWg7M9iC

  • @issacbandela9035
    @issacbandela9035 11 місяців тому +5

    ఎంతో ధర్యం తో విశ్వాసం తో మణిపూర్
    వెళ్లి వారిని ఆదరించి, మమ్మును ఆదరించే
    వారు ఉన్నారని వారికీ నమ్మకం కలిగించి
    ప్రార్థించి వచ్చిన మీకు వందనములు, క్షేమం
    గా తీసుకు వచ్చిన దేవునికి స్తోత్రంలు

  • @g.ravinder5131
    @g.ravinder5131 11 місяців тому +15

    మీరు తెలియపరిచిన వర్తమానం మమ్మల్ని ఎంతో బలపరిచింది. పూరి కొలిపింది ఇంకా ఇలాంటి వర్తమానాలు అనేకము ఇవ్వాలని ఆశిస్తూ.మీ యొక్క తోటి పరిచారకుడు

  • @Bhanuprekash-oq9xz
    @Bhanuprekash-oq9xz 11 місяців тому +10

    అన్నా మి ప్రయాస చుస్తే చావు ముద్దున వెనకడుగు యేటో తెలీదు అనాలి ప్రతి క్రైస్తువుడు... జై భీమ్...

    • @naveengolla5011
      @naveengolla5011 11 місяців тому

      ua-cam.com/users/live79c-aowu6NY?si=O8IWwr_FPWg7M9iC

  • @kunchebabjee7645
    @kunchebabjee7645 11 місяців тому +5

    Anna wonderful massage every Christian should have Tobe dare to attack animies then God will help to us
    Praise the lord

  • @venkataramanaiahmarlapati7159
    @venkataramanaiahmarlapati7159 11 місяців тому +3

    Prise the lord 🙏🙏🙏 to all Pasters. దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్.👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @PraveenKumar-zg5qq
    @PraveenKumar-zg5qq 11 місяців тому +11

    అనాయా మిరు మనిపురు నుండి సేమగ రావాలని దేవుని ప్రదిస్తున్

  • @beerarajubeera3862
    @beerarajubeera3862 11 місяців тому +10

    అజేయ్ బాబుగారూ మీకు మన తండ్రి యైన దేవుడు తన క్రుపను మెండుగా అనుగ్రహించి నిత్యము నడిపించును గాక...ఆమెన్.

  • @johnmax7471
    @johnmax7471 11 місяців тому +12

    praise the lord God Hallelujah Amen

  • @callmedeepak9970
    @callmedeepak9970 11 місяців тому +2

    Praise the Lord Ajay anna garu what a great wonderful powerfull Spiritual message. Powrusham Galigina sevakulu MEERU . Real Christ real soldier sir . Vandhanalu Vandhanalu AJAY ANNA GARU

  • @jesusdaya8457
    @jesusdaya8457 11 місяців тому +9

    Wonderful massage anna chala baga matladaru inka manipur prajalaki meru anukuna missoin complete avali ani maspurthiga korukuntuna praise the lord anna 🙏🙏🙏🙏🙏

  • @bonamprabhudasu-te6pt
    @bonamprabhudasu-te6pt 11 місяців тому +8

    PRAISE THE LORD 👏 TO ALL PASTORS

  • @prajasekhar6279
    @prajasekhar6279 11 місяців тому +4

    Wonderful Message, God bless you sir 🙏🙏🙏

  • @SaralaKumari11
    @SaralaKumari11 11 місяців тому +5

    Nice message Anna God bless you

  • @prince1129
    @prince1129 11 місяців тому +5

    Brother wow! Wanderful message

  • @karumanchiratnakumari2657
    @karumanchiratnakumari2657 11 місяців тому +4

    దేవుడే మీరు మణిపూర్ వెళ్లి రావటానికి తోడుగా ఉన్నాడు దేవుడే ఎప్పుడు కూడా నీకు నీ కుటుంబానికి తోడుగా ఉండాలని ప్రార్థిస్తాను

    • @naveengolla5011
      @naveengolla5011 11 місяців тому

      ua-cam.com/users/live79c-aowu6NY?si=O8IWwr_FPWg7M9iC

  • @samsungreddy629
    @samsungreddy629 11 місяців тому +2

    అజయ్ బాబు గారు వందనాలు సార్ దేవుని కృపను బట్టి మీరు సురక్షితంగా మణిపూర్ నుంచి తిరిగి వచ్చారు దేవునికి వందనాలు కానీ మీ యొక్క సేవలు అద్భుతం నిజంగా దేశంలో ప్రపంచంలో నీలాంటి సేవకులు దేవుని కోసం బ్రతికే సేవకులు ఇలా ఉండాలని కాకి సేవకుడు నీలాగా ఉండాలని ప్రతి ఒక్కరు ప్రార్థించాలి

    • @naveengolla5011
      @naveengolla5011 11 місяців тому

      ua-cam.com/users/live79c-aowu6NY?si=O8IWwr_FPWg7M9iC

  • @vanthalanarsingarao1623
    @vanthalanarsingarao1623 11 місяців тому +4

    🙏👏👏Vandanamulu Ajay Anna Wonder full message

  • @sujathabandila3931
    @sujathabandila3931 11 місяців тому +8

    Praise the lord amen hallelujah amen hallelujah amen hallelujah 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @danielsmitra2815
    @danielsmitra2815 11 місяців тому +4

    Praise the Lord Ajay Anna. Great stand for our everlasting shepherd Lord Jesus Christ. God bless you abundantly.

  • @pastordavidraj7655
    @pastordavidraj7655 11 місяців тому +3

    పాస్టర్ గారు మీకు నా వందనాలు దేవుడు మిమ్మును బలంగా వాడుకున్నారు వాక్యము వింటుంటే కన్నీళ్లు ఆగలేదు దేవుడు మిమ్మును దీవించును గాక ఆమేన్

  • @maheswarreddykagithala8434
    @maheswarreddykagithala8434 11 місяців тому +3

    Ajay Babu sir hands up to you.Praise the lord 🙏🙏🙏 brother

  • @siliveruprashanthi9736
    @siliveruprashanthi9736 11 місяців тому +4

    Praise the Lord Brother nice message God Bless you

  • @busiprasannakumar2143
    @busiprasannakumar2143 11 місяців тому +3

    Nice Ajay. Thanks

  • @vijayavardhanrajudeta831
    @vijayavardhanrajudeta831 11 місяців тому +6

    Yudhamu yehovade.Amen.

  • @udayatejapharmacy8616
    @udayatejapharmacy8616 11 місяців тому +3

    Wonderful full message anna garu May god bless you ❤❤❤❤🤝👍🙏🙏🔥🔥🔥🔥🔥

  • @besalelusakeri919
    @besalelusakeri919 11 місяців тому +4

    Great message anna...
    Wonderfull message anna.

  • @prasanthiroy6587
    @prasanthiroy6587 11 місяців тому +8

    Praise God 🙏🙏🙏

  • @vijaypaulvasam1777
    @vijaypaulvasam1777 11 місяців тому +6

    అసలైన రోషం కలిగినా వర్తమానం అన్నా. ఇలాంటి భారం అందరికీ వచ్చును గాక

    • @naveengolla5011
      @naveengolla5011 11 місяців тому

      ua-cam.com/users/live79c-aowu6NY?si=O8IWwr_FPWg7M9iC

  • @prasanthiroy6587
    @prasanthiroy6587 11 місяців тому +4

    Wonderful brother 🙏🙏🙏

  • @prathapsundi7024
    @prathapsundi7024 11 місяців тому

    Very very correctly and truely said. Be United christians 👍👍👍

  • @raniyenubari6874
    @raniyenubari6874 11 місяців тому +2

    Praise the lord Anna 🙏🙏🙏 adbuthanga matladinaru... devudu miku thoduga untu mi sanganii, kutumbanni kapadi Ashirvadinchunu gaka Amen 🙏🙏🙏🙏

  • @thalithakumi6020
    @thalithakumi6020 11 місяців тому +5

    Praise the Lord brother may God bless you brother

    • @prasadrao4888
      @prasadrao4888 11 місяців тому

      Frisethe lord brother
      God bless you

  • @JESUS__WOUNDS__MINISTERS_
    @JESUS__WOUNDS__MINISTERS_ 11 місяців тому

    🙏 ప్రైస్ ది లార్డ్ అన్నయ్య క్షేమంగా వెళ్లారా బాగున్నారు కదా మీ కొరకు ప్రార్థన చేస్తున్నా హైదరాబాద్ మీటింగ్స్ విశ్వాస్ బ్రదర్ తో వచ్చాను కదా అన్నయ్య రమేష్ బ్రదర్ ని
    ఆ రోజుల్లో పౌలు గారు ఎలాగైతే రోషం కలిగి సేవ చేశాడు ఈ రోజుల్లో దేవుడు మిమ్మల్ని అలాగే నిలబెట్టాడు వాడుకుంటాడు
    ఆరోజు మీరు మాట్లాడిన విషయాలన్నీ మమ్మల్ని బలపరిచాయి ధైర్యాన్నిచ్చాయి
    చాలా థాంక్స్ అన్నయ్య థాంక్స్ అన్నయ్య
    మా కొరకు మా పరిచర్యకు ప్రార్ధన చేయను దేవుని కృపను బట్టి మిమ్మల్ని ఒకసారి పిలవాలి అనుకుంటున్నా

  • @manjulaamruth6604
    @manjulaamruth6604 11 місяців тому +2

    Wonderful messages brother God bless you 🙏

  • @indiranair7557
    @indiranair7557 11 місяців тому +1

    Brother Ajay babu garu. I have no words to speak.
    Praise the Lord sister Joy cheriyan gariki.
    God used Br. Ajay babu with His strength and Spirit.
    Such a great msg of sheep n shepherd.
    Shepherd shud take care of sheep. This msg really wonderful.
    Brother Devudu mee notiki maatalu andinchadu.
    Iam very sad to tell where all the Pastors in Hyderabad andi ?
    Very few Pastors attended.
    About Manipur Brother honestly told the truth.
    Let God help the Manipur victims. We all must help.
    Pastors shud have Unity. To say truth our Telugu states Pastors some of them went directly n helped Manipur victims including Brother Ajay babu.
    Everybody can't go but we have to support financially with those Pastors to Manipur.
    Thanks Brother.

  • @hosannaaradhanamandiramnar
    @hosannaaradhanamandiramnar 11 місяців тому +3

    Praise the lord Annagaru

  • @lourdumary5915
    @lourdumary5915 11 місяців тому +2

    Unless the Manipur Christians were filled God's grace, a deep faith, they wouldn't have been able to lay down their lives. They are real martyrs, and witnesses to their faith in Christ.
    May God be praised. God will bring much good out of their suffering.

  • @ranikondapalli4226
    @ranikondapalli4226 11 місяців тому +3

    Very good msg babu god bless you

  • @thimothyjadda7549
    @thimothyjadda7549 11 місяців тому +2

    Really great brother
    Praise the lord

  • @kattadineshbabu1714
    @kattadineshbabu1714 11 місяців тому +3

    Praise the lord hallelujah 👏 god bless you annay 👍

  • @kavitha2591
    @kavitha2591 11 місяців тому +1

    Praise the lord 🙏 brother

  • @pastordavidraj7655
    @pastordavidraj7655 11 місяців тому +2

    దేవుని కృప మీకు సదాకాలము తోడై యుండి మిమ్మును కాపాడునుగాక మిమ్మును బలపచునుగాక అనేకులకు ఆశీర్వాదకరముగా దేవుడు మిమ్మును బలముగా వాడుకోనును గాక ఆమేన్

  • @leelapula2998
    @leelapula2998 11 місяців тому +1

    Praise the lord brother 🙏

  • @anjammak6838
    @anjammak6838 11 місяців тому +4

    God bless you Anna 🙏🙏 🙏

  • @terajagadesh8048
    @terajagadesh8048 11 місяців тому +2

    Great words brother🙏🙏🙏

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 11 місяців тому +1

    సకల జనుల కోసం మూగ జీవులు పక్షులు కోసం తీయని ఫలములు నీడను ఇచ్చే పళ్ళ చెట్లు మొక్కలు ఎక్కువగా పెంచండి దేవుని కృప దొరుకుతుంది పేదలకు ఆహారం దుస్తులు ఇవ్వండి దేవుని కృప దొరుకుతుంది నీరు దేవుని కృపా వరము నీటిని కలుషితం కాకుండా చూడండి దేవుని కృప దొరుకుతుంది

  • @kokkiligaddavijayakumari5983
    @kokkiligaddavijayakumari5983 11 місяців тому +3

    God will give you courage and strength to you.

  • @user-dl8in8tz1h
    @user-dl8in8tz1h 11 місяців тому +2

    Praise the lord brother 🙏 👏 🙏👏🙏👏🙏👏🙏👏🙏👏🙏👏 Devuniki mahima kalugunu gaka AMEN AMEN AMEN AMEN 👏 🙏

    • @naveengolla5011
      @naveengolla5011 11 місяців тому

      ua-cam.com/users/live79c-aowu6NY?si=O8IWwr_FPWg7M9iC

  • @prameelasarada7774
    @prameelasarada7774 11 місяців тому +3

    దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమేన్

  • @msl333j6
    @msl333j6 11 місяців тому +2

    Praise the lord 🙏💞🙌 brother.Godbless you, God save you 🙏

  • @vanineelam2346
    @vanineelam2346 11 місяців тому +3

    Praise the Lord ajy babu అన్నయ్య

  • @bhaskark3245
    @bhaskark3245 11 місяців тому +4

    Praise the Lord of Jesus Christ

  • @jayasripoleboina5541
    @jayasripoleboina5541 11 місяців тому +1

    Vandanalu pastor garu. Me Prasangam nanuu balaparichindhi.

  • @rameshbabugujjarlapudi757
    @rameshbabugujjarlapudi757 11 місяців тому +1

    Praise the lord annayya devuniki mahima kalughunu ghaka meeru enka balangha devuni paricharya lo balapadalani balmaina vakyani maku adhinchalani amen halleluya

  • @pulijanardhan9494
    @pulijanardhan9494 11 місяців тому +1

    Excellent speech sir 🙏🙏🙏🙏
    Meekunna rosam and pourusam andari kaaparulaki vunte baguntundi sir 🙏🙏🙏🙏❤️ ❤❤❤❤

  • @prince1129
    @prince1129 11 місяців тому +4

    అన్నా క్రిస్టియన్ దగ్గరకి ఎవరు వచ్చినా వదిలే ప్రసక్తే లేదు మనం కూడా ఆయుధాలు పట్టవలసిన సమయం ఆసన్నమైంది

    • @tejaswipothuraju8228
      @tejaswipothuraju8228 11 місяців тому

      క్రీస్తు ఆయుధాలు పట్టమన్నడ బ్రో ముందు మన ప్రవర్తన సువార్త కావాలి

    • @prince1129
      @prince1129 11 місяців тому

      @@tejaswipothuraju8228 కొన్ని సందర్బాల్లో శాంతి మార్గం పనికిరాదు మనం శాంతి శాంతి అంటేనే మతోన్మాదులు ఇలా రెచ్చిపోతున్నారు

  • @kolatimariyamma
    @kolatimariyamma 11 місяців тому +2

    Vandanalu brother garu

  • @neelimaneelima4647
    @neelimaneelima4647 4 місяці тому

    దేవుని నామమునకే మహిమ👏👏👏👏

  • @madigachinnaraju688
    @madigachinnaraju688 11 місяців тому +1

    మన తండ్రి అయిన దేవుని నుండీ, ప్రభు యేసు క్రీస్తు నుండీ కృప, సమాధానం మీకు కలుగు గాక.

  • @kolatimariyamma
    @kolatimariyamma 11 місяців тому +2

    Nice message brother

  • @reddypranay9634
    @reddypranay9634 11 місяців тому +3

    Praise the lord brother 🙏🙏 God bless you anna 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vanineelam2346
    @vanineelam2346 11 місяців тому +2

    అన్నయ్య mee laagey అందరు pastor s untey ఛాలా బాగుంటుంది pastor గారు...... Bible gurinchi cheppamantey యదేదో cheptharu అన్నయ్య..... 🙏🙏

  • @bathiridilip5688
    @bathiridilip5688 11 місяців тому

    Great words true pastor ❤

  • @bandarinirmala9819
    @bandarinirmala9819 11 місяців тому +4

    Praise God 🙏

  • @malleshpulluri3633
    @malleshpulluri3633 11 місяців тому +1

    Praise the lord 🙏🙏🙏 pastor garu 👌👌💪💪💪🤝💯💯

  • @sonytony942
    @sonytony942 11 місяців тому +1

    Praise the lord paster garu

  • @indralaJhoni
    @indralaJhoni 11 місяців тому +1

    Bradhar prasthaLord .maneipur Nunidi thirigi kxamanga vassinanduku DaveiNamsmunsku vandanmul.Amen.

  • @juldaranirani4203
    @juldaranirani4203 11 місяців тому

    Praise the lord brother

  • @TrilineardoraSk
    @TrilineardoraSk 11 місяців тому +1

    Evvaru matladina matladakapoina brother yesayya manapakshamuna unnadu
    Yoddamu yehova di amen amen amen
    God bless you brother

  • @mekalaramesh1101
    @mekalaramesh1101 11 місяців тому

    praise the lord sir meeru devuni chethilo ayudanivi

  • @boyaraju9574
    @boyaraju9574 11 місяців тому +1

    Praise the lord AjayBabu anna, pastars

  • @johnvictor64
    @johnvictor64 11 місяців тому

    May God bless you brother.

  • @mizpahministries7211
    @mizpahministries7211 11 місяців тому +2

    Devuke mahima anna

  • @simandaravath9611
    @simandaravath9611 11 місяців тому +2

    Praise the lord anna ❤❤

  • @mizpahministries7211
    @mizpahministries7211 11 місяців тому +2

    Devunike mahima

  • @movement1to10
    @movement1to10 11 місяців тому

    God bless you bro great.

  • @kolikipamulasujatha2789
    @kolikipamulasujatha2789 11 місяців тому +1

    Brother కష్టాల గుండా వెల్లినోల్లకే అర్దం అవుతుంది,ఆ కష్టాల బాధ ఏంటో?

  • @sujathammaa1027
    @sujathammaa1027 11 місяців тому +1

    ❤❤ sure we will help brother

  • @user-vs7lk3dh4w
    @user-vs7lk3dh4w 11 місяців тому +1

    Anna super

  • @shslemrajutatikonda9343
    @shslemrajutatikonda9343 11 місяців тому +1

    Excellent brother 🙏

  • @user-qz5uw5yv5o
    @user-qz5uw5yv5o 11 місяців тому +1

    Praise the Lord annaya 🙏🙏🙏🙏

  • @ramaiahbandi5228
    @ramaiahbandi5228 11 місяців тому +2

    Glory to God

  • @gandhamsatyanandam9959
    @gandhamsatyanandam9959 11 місяців тому +1

    ఆర్ఎస్ఎస్ ఎలాగైతే కవాతు పేరుతో జన సమీకరణ చేసి శిక్షణ ఇస్తుందో, ప్రతి క్రైస్తవ పాస్టర్లు భారతదేశం వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రతి సంఘము నుండి క్రీస్తు సైనికులను ఏర్పాటు చేద్దాం. అలాగని అన్యాయంగా మనం ప్రవర్తించొద్దు, మతోన్మాదులు సంఘాల్లోకి వచ్చి విధ్వంసం చేస్తుంటే ఎదిరించటానికి క్రీస్తు సైనికులు ఉపయోగపడతారు. ఏసుప్రభు వారు కూడా సంఘం కొరకు తన ప్రాణం పెట్టాడు, మనం కూడా మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్ట బద్ధులమై ఉన్నాం. ఇకనుంచి మనమందరము ఈ దశగా ప్రయాణం చేద్దాం, ఇది చిన్న మునగాల క్రీస్తు సంఘము నుండి నేను చెప్తున్న మాట తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ కొనిజర్ల మండలం 🤝

  • @polepallelazarpolepallelaz6406
    @polepallelazarpolepallelaz6406 11 місяців тому +1

    Sss. 🤝🙏🙏🙏

  • @user-tk8uk6pg2b
    @user-tk8uk6pg2b 11 місяців тому +3

    ప్రభు. తోడుగా. ఉంటాడు. బయపడాకు. వ. బ. నయోమి. ఖమ్మం.

  • @Reubensonnkirekanti2173
    @Reubensonnkirekanti2173 11 місяців тому

    Anna praise the lord 🙏

  • @sreshtith
    @sreshtith 11 місяців тому +1

    Vandanaalu, brather

  • @Dancerpremsp
    @Dancerpremsp 11 місяців тому +2

    ❤❤❤

  • @user-vs7lk3dh4w
    @user-vs7lk3dh4w 11 місяців тому +1

    Wonderful brother

  • @jothyraju3995
    @jothyraju3995 11 місяців тому +1

    Vandanalu babu meru cheppe matalu vintunte hrudayam chalinchi poyendi 😭😭😭

  • @allurisheebarani6339
    @allurisheebarani6339 11 місяців тому +3

    Annaya memu mekosam prayer chesthunamu annaya

  • @jacobpilli4989
    @jacobpilli4989 11 місяців тому +1

    Vandhanalu brother

  • @rebekahg.rebekah5972
    @rebekahg.rebekah5972 11 місяців тому +1

    God bless you annaya.

  • @karumanchiratnakumari2657
    @karumanchiratnakumari2657 11 місяців тому +1

    గాడ్ బ్లెస్స్ యు అయ్యగారు

  • @btctbk2515
    @btctbk2515 11 місяців тому +1

    Praise the lord anna yenno vinnam suvaartha kutaalu kaani rosham kaligina moses naayakathwamu vunnattu vundhi

  • @nikhileshvinay8275
    @nikhileshvinay8275 11 місяців тому +1

    Ajay babu garu vandanalu ayya

  • @rameshpilli9408
    @rameshpilli9408 11 місяців тому +2

    బడా పాస్టర్లు... దేవుడిపేరుతో తీసుకునేవాళ్ళే గాని,,,, ఇచ్చేవారు కాదు,,,, అందుకే,,,, కోటేశ్వర్లు అవుతున్నారు,, చిన్న పాస్టర్లు, నిందలు, అవమానాలు, ఎదురుకుంటున్నారు