Degree చదివిన కుర్రాడు దొండకాయ వేపుడుని తయారు చేసాడు 👌|| రుచికరంగా || తక్కువ సమయంలో || Dondakaya

Поділитися
Вставка
  • Опубліковано 15 гру 2023
  • #dondakayafry#dondakayavepudu#dondakayafryrecepie#dondakayafrytelugu#vismaifood#sharvaniskitchen#ammachethivanta
    దొండకాయ వేపుడుకి కావలసిన పదార్దాలు :-
    1.అరకిలో దొండకాయలు clean చేసి cut చెయ్యాలి
    2.అర spoon ఆవాలు
    3.అర spoon జీలకర్ర
    4.రెండు spoons oil
    5.చిన్న ఉల్లిపాయ రెమ్మలు 5కావాలి
    6.పెద్ద ఉల్లిపాయలు రెండుకావాలి
    7.salt 2 spoons కావాలి
    8.పావు spoon పసుపు
    9.రెండు spoons కారం
    10.ఒక spoon దానియాలు పొడి
    11.ఒక spoon మసాలా పొడి
    Process mana video lo chala clarity ga cheppanu chudandi friends,,
  • Навчання та стиль

КОМЕНТАРІ • 1