1. ఉప్పు వేసి పిండితే కాకరకాయలోని విటమిన్లు ... అన్నీ పోతాయి కదండీ. నేను పిండకుండానే చేస్తాను కూర. కాకరకాయ చేదు మంచిది. ఇలా చేసే కన్నా మీ అత్తగారు చేసేలా మజ్జిగ పసుపు ఉప్పు కలిపి ఎండలో పెట్టి, వేయించడమే మంచిది. చిన్న మంట సెగ మీద వేయిస్తే నూనె తక్కువే పడుతుంది. 2. మా ఇంట్లో కూడా కరివేపాకు చెట్టు ఉంది. నేను కరివేపాకు కడిగాక, కొత్తిమీర లాగా చిన్నగా తరిగి, వంటలకి వాడుతాను. తినేవాళ్ళు ఏరి పారేయకుండా తినెయ్యాలని. కొత్తిమీర లాగానే వంటకాలతో పాటు పొట్టలోకి వెళ్ళిపోతుంది. 3. సాంబారు వంటివి నేను కూడా ముందురోజు రాత్రి చేసి పెడతాను. కానీ, మరునాడు అంటే, వాడేరోజు పొద్దున్న వేడిచేసి తెర్లించి, పోపు కొత్తిమీర, కొంచెం పచ్చికొబ్బరి తురుము వేస్తాను. చాలా రుచిగా బాగుంటుంది.
Hi Vijaya, I miss this homely atmosphere. I am from Guntur ap. I am living in Florida USA. When I am watching your video I am in Guntur. I really want to meet you when I come to guntur. Hope everything is ok over there. I am enjoying your videos. Take care. ❤️
1. ఉప్పు వేసి పిండితే కాకరకాయలోని విటమిన్లు ... అన్నీ పోతాయి కదండీ. నేను పిండకుండానే చేస్తాను కూర. కాకరకాయ చేదు మంచిది. ఇలా చేసే కన్నా మీ అత్తగారు చేసేలా మజ్జిగ పసుపు ఉప్పు కలిపి ఎండలో పెట్టి, వేయించడమే మంచిది. చిన్న మంట సెగ మీద వేయిస్తే నూనె తక్కువే పడుతుంది.
2. మా ఇంట్లో కూడా కరివేపాకు చెట్టు ఉంది. నేను కరివేపాకు కడిగాక, కొత్తిమీర లాగా చిన్నగా తరిగి, వంటలకి వాడుతాను. తినేవాళ్ళు ఏరి పారేయకుండా తినెయ్యాలని. కొత్తిమీర లాగానే వంటకాలతో పాటు పొట్టలోకి వెళ్ళిపోతుంది.
3. సాంబారు వంటివి నేను కూడా ముందురోజు రాత్రి చేసి పెడతాను. కానీ, మరునాడు అంటే, వాడేరోజు పొద్దున్న వేడిచేసి తెర్లించి, పోపు కొత్తిమీర, కొంచెం పచ్చికొబ్బరి తురుము వేస్తాను. చాలా రుచిగా బాగుంటుంది.
అవును పిండితే విటమిన్స్ పోతాయి
@@shubhanayak2852 టిప్స్ బావున్నాయి 👌
Intipanulu income source : very good concept ;;every women doing with u tube encouragement 😊😊 namaste 🙏
Amma chala. Baga chaptunnaeu
ఈ వేపుడు కి చివర్లో two table spoons శనగపిండి అడ్డ్ చేస్తే తస్తే సూపర్ మరియు ఆయిల్ మొత్తం లాగేసుకుంటుంది.
Bagundi amma
Dosakaaya pacchadi chupinchandi aunty
అదేంటి అమ్మ నువ్ వీడియోస్ సరిగ్గా చూడట్లేదా మన ఛానల్ లొ దోసకాయ పచ్చడి వీడియో 100k కి దగ్గర లొ వుంది చూడమ్మా 😊
Kakarakaya curry chala bagunadhi amma super 👌👌👌
థాంక్స్ 😊
Same nenu kuda elaney chesthanu aunty
ua-cam.com/users/shorts6HptV3b5YfY?si=XqnHiY_oWL7CZ7t_
Vijaya garu nijame andi eppudu oopikha thakkuva iyyipothundhi, mundhula vantameedha interest undatam leedhu,yummy curry andi 😊
కాకరకాయ చేదు కూడా ఒక రుచి!
Bagudi 🎉
Super..ee kakarakayalo tamato onion mixielo vesi kalipi chesthanu.maa china babuki chala ishtam.
Maa atharintlo allullali kodallaki kakarakaya ishtam.kodukulu koorhillu asalu tbinaru..chedani..
Ila
Meematathiru challabhagunnad nnakuchallanachidi
Meellanenunidhanam👌👌👌
థాంక్స్ అండి 😊
Nice video
Thanks 😊
Nice amma 👌👌❣️
Superrrr❤❤
Appari kuragayala Ruchi ippati vatiki ledandi.janyu marpidi valanarasayana eruvula vadakam valana Ruchi vundatam ledu.best example tomato
విత్తనాలు కూడా మారిపోయాయి 😊
Super mam
Hi Vijaya, I miss this homely atmosphere. I am from Guntur ap. I am living in Florida USA. When I am watching your video I am in Guntur. I really want to meet you when I come to guntur. Hope everything is ok over there. I am enjoying your videos. Take care. ❤️
Thank you so much 😊
Always welcome 🙏
Amma vijamagaru good afternoon amma
Great day andi 😊
Nenu kuda alane nerchukunnanu milagane nenukudavantallo famas ayanu.
Super aunty kakarakaya curry
థాంక్స్ అమ్మ 😊
Meeru cheppina kadiri Krishna septic tank lo padi durmaranam ani ippude chusanu
😅
నేను కాకరకాయలను పీల్ చేయను.
Health benifits chala vuntay andi
Me vidio kosam waiting amma na peru kal@vathi naku hi cheppandama
Hi కళావతి గారూ ఎలా వున్నారు 😊
Meematathiru challabhagunnad nnakuchallanachidi
Meellanenunidhanam
Inka video raledhu enti ani chusthunanu vachindhich
Thank you amma 😊
Ree sond vacthodhi ardho.kavataladhu
Sorry for your inconvience 😔
అయ్యో..అలా పైన తీసేస్తున్నారా..అందులోనే కాకరకాయ సొగసంతా వుంది.
పూర్తిగా తీసివేయను అమ్మ
"" Hi "" వద్దు. " శ్రీ మాత్రే నమః " 🙏 "" జై శ్రీరామ్ "" 🙏
"" జై శ్రీకృష్ణ "" 🙏 ముద్దు. 🙏🙏
👏👍
Thumbnail lo “uppara” remove cheyandi- idi Oka caste ni criticise chesinatlu vundi
Exactly
Sorry andi, ఆ పేరుతో cast ఉంది అని నాకు తెలియదు అండి
Uppar meeting ane kadandi antaru andhulo tappemundandi
Hi vijji aunty sambar idly maaku pampinchandi aunty kakarakaya curry super chesaaru aunty nenu padmani aunty
50k coming soon aunty congrats 🎉🎉
Thanks a lot padma