ఏపీ కోసం కేంద్రం మెడలు వంచే టైం మళ్లీ రాదు || Thulasi Chandu

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. ప్రజల ఆదరణే ఈ ఛానెల్ మనుగడకు ముఖ్యం. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ ఛానెళ్లో సభ్యులుగా చేరండి. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. థ్యాంక్యూ- తులసి చందు 👇
    / @thulasichandu
    నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
    Course Link:- thulasichandu7...
    🚶 Follow Me 🚶
    UA-cam: / @thulasichandu
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu

КОМЕНТАРІ • 1,7 тис.

  • @ramanamv871
    @ramanamv871 3 місяці тому +369

    ప్రత్యెక హోద
    పోలవరం ప్రాజెక్టు
    విశాఖ స్టీల్ ప్లాంట్
    రాజధాని

  • @fswgh
    @fswgh 3 місяці тому +28

    అక్కా ఏమీ చెయ్యలేడు.... CBN చూడండీ....ఏపీ కు కనీసం తృప్తి కరంగా పాలన చేస్తే గొప్ప...

    • @mallikamanukonda5009
      @mallikamanukonda5009 3 місяці тому +4

      Exactly

    • @bairevasu3205
      @bairevasu3205 3 місяці тому

      ఎందుకు చేయాలి బ్రదర్ దేశంలో మనకంటే వెనుకబడిన రాష్ట్రాలు చాలా ఉన్నాయి అసలు స్పెషల్ స్టేటస్ బొంగులో స్టేటస్ అనేది అసలు దేశంలో ఉండకూడదు

    • @mallikamanukonda5009
      @mallikamanukonda5009 3 місяці тому +3

      @@bairevasu3205 avunu brother state division and EVM scam lu undali kadha country lo

    • @revanthkumar8593
      @revanthkumar8593 2 місяці тому

      ​@@mallikamanukonda5009 like 2019 lo laga

  • @appalaswamymeegada9483
    @appalaswamymeegada9483 3 місяці тому +213

    ఆంధ్రప్రదేశ్ కి ఎప్పుడు రాని గొ ప్ప అవకాశం వచ్చింది దీన్ని చంద్రబాబునాయుడు
    గారు వదులుకుంటే మరలా ఎప్పటికీ మేలు జరగదు విభజనహమీలు లోటు బడ్జెట్ ప్రిత్యేకహోదా లాంటి అన్ని రకాల అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మళ్ళీ ఏపీ ప్రజలకు ఈలాంటి అవకాశం రాదు ప్రత్యేక హోదా ఆంధ్రా ప్రజల పరిపూర్ణ హక్కు

    • @emperormeiji1868
      @emperormeiji1868 3 місяці тому +7

      అవును జై ఆంధ్ర

    • @naveen1508
      @naveen1508 3 місяці тому

      🤣🤣🤣

    • @vishnuvardhandala7776
      @vishnuvardhandala7776 3 місяці тому +6

      రాజధాని శంఖుస్థాపన కు వచ్చిన మోడీ చెంబుడు నీళ్ళు గుప్పెడు మట్టి ఇచ్చినప్పుడు ఏమి చేశారో చూడలేదా సోదరా

    • @mallikamanukonda5009
      @mallikamanukonda5009 3 місяці тому +3

      2014 to 19 special status endhuku thiskuraledhu mari

    • @jeevanprasad1211
      @jeevanprasad1211 3 місяці тому +1

      @@vishnuvardhandala7776 appati situation veru, ippatidhi veru. Modi ki magic figure raledhu isaari, last 2 times vacchindhi. So, aa maatram tedha jarigindante govt padipothadhi.

  • @VVRPuram
    @VVRPuram 3 місяці тому +12

    చందుగారు నమస్తే 🙏ప్రత్యేక హోదా, విశాఖస్టీల్ ప్లాంట్ రక్షణ, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి గవించడం విశాఖరైల్వే జోన్, అమరావతి రాజధాని, ఉద్యోగావకాశాలు కల్పన, ప్రజల భాష లో విద్యా, పాలనా..పాలనా, విద్యా... మొ"వ్యవస్థ లలో రాజకీయ జోక్యం లేకుండా రక్షించుకోవడం.,విద్యా,వైద్యం, ప్రభుత్వ యాజమాన్యం లో ఉండడం, సాగునీటి వనరులు(మినీ రిసార్వోయర్స్ )నిర్మాణం, వ్యవసాయాధారిత పరిశ్రమలు నెలకొల్పడం, ప్రజల్ని తమ కాళ్ళమీద నిలబడేట్టు చేయడం ...... ఇలాచాలా అంశాలు ....ప్రజలపట్ల నిబద్దత v ఉండాలని కోరుకుంటూ...

  • @srinivastalatam8607
    @srinivastalatam8607 3 місяці тому +12

    చంద్ర బాబు కేంద్రం మెడలు వంచితే ,మోడీ ఇంకో రకంగా చంద్ర బాబు మెడలు వంచు తాడు.ఎవరి వ్యూహాలు వాళ్ళ కి ఉంటాయి.అసలే అది గుజరాతీ బ్రెయిన్.మధ్య లో బలయ్యేది ఆంధ్రా ప్రజలే.ప్రత్యెక హోదా వీళ్ళు తెలేరు.వాళ్ళు ఇవ్వరు.మళ్ళీ 2014 కథ రిపీట్ అవుతుంది అంతే

    • @venkik6235
      @venkik6235 3 місяці тому +2

      yes ,nava randralu musukoni undatame, extras cheste cases open avutayi

    • @SubbaraoTulasi-fm7tw
      @SubbaraoTulasi-fm7tw 3 місяці тому

      చంద్రబాబు ను బీజేపీ వాళ్ళు ఎన్దుకు గెల్వనిచ్చారు అంటే జగన్ సొంతం గా ఎదుగుతూ ఉన్నాడు. కుర్రాడు నెక్స్ట్ మనమాట వినడు. అందుకే సీబీన్ ను చెర తీస్తే కుక్కిన పెనుల ఉంటాడు మనకు 350 సీట్స్ ఖ్యం మన్ని ఎవడ్రా ఆపేది అనీ కున్నారు. కానీ మోడీ ఒకటి తలిస్తే అయోధ్య రామయ్య ఇంకొకటి తలి చాడు..

    • @Mahesh-gg3hg
      @Mahesh-gg3hg 3 місяці тому +1

      Sakkaga velli INDIA kutami lo join ayyi Anni panulu neraverchukondi adi best pani...lepothe ega anthe sangathulu....chudale AP state ni 2029 lo ala vuntado...

    • @mallikamanukonda5009
      @mallikamanukonda5009 3 місяці тому +1

      Correct ga cheppav bro

  • @desireddiaudisesha2283
    @desireddiaudisesha2283 3 місяці тому +31

    ప్రత్యేక హోదా , పోలవరం , విశాఖ స్టీల్ ప్లాంట్ ••••|తెచ్చుకోడానికికి ఇంతకంటే మించిన అవకాశం రాదు *

    • @vinaym3274
      @vinaym3274 3 місяці тому

      But it doesn't happen that easily in Modi's govt

    • @Susanjoyce.1927
      @Susanjoyce.1927 3 місяці тому

      అవును, ఇదే మంచి సమయం

  • @thamburavenkatasivakumar6453
    @thamburavenkatasivakumar6453 3 місяці тому +7

    ప్రత్యేక హోదా తప్పనిసరిగా అడగాలి, పోలవరం పూర్తి చేయాలి, విశాఖ ఉక్కు ప్రవేటికరణ మానుకోవాలి 👍

  • @samdurgam
    @samdurgam 3 місяці тому +473

    తెలుగు రాష్ట్రలో.. మోస్ట్ గా వినిపిస్తున్న నినాదం ఖచ్చితంగా AP కి ప్రయోజనం కోసం CBN గారు మంచి నిర్ణయం తీసుకోవాలి అని

    • @Arun-vy2tz
      @Arun-vy2tz 3 місяці тому +21

      SPECIAL STATUS TO AP

    • @YaswanthSamudrala
      @YaswanthSamudrala 3 місяці тому +26

      Vennupotu podavaka pothe manchidhi

    • @tejak4724
      @tejak4724 3 місяці тому +22

      Antha scene em ledhu vadu em adagadu

    • @swathim3279
      @swathim3279 3 місяці тому +8

      Yes valla swaprayojanam pakkana petti state development cheste it's well and good. 14 yrs exp unna no capital from 14 to till date.

    • @naveen1508
      @naveen1508 3 місяці тому +1

      ​@Arun-vy2tzadi avdamma

  • @usharani7848
    @usharani7848 3 місяці тому +2

    Ipati varaku miru chala unique ga videos chestaru anipinchedhi... But ipudu TDP supporter anipistundhi

  • @vaggelaramarao6874
    @vaggelaramarao6874 3 місяці тому +20

    ప్రత్యేక హోద, రైల్వే జోన్,పోలవరంప్రాజెకుట్,వెనుకబడిన జిల్లాల అబివృద్ది, రాజధానికి,కావలసిన నిధులు,కడప సీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ నికాపాడాలి. ఇవన్నీ సాధించినపుడే ఆంధ్ర రాష్ట్రం అబివృద్ది చెందుతుంది

  • @PrasadMinnekallu
    @PrasadMinnekallu 3 місяці тому +2

    అమ్మ తల్లి. నేను వైస్సార్సీపీ తరపున భూతు లో ఏజెంట్ నేను వున్నా భూతులో 559 ఓట్లు పోలు అయినవి. లెక్కింపు రోజు నేను బాపట్ల లో లెక్కింపు దగ్గర ఏజెంట్ వున్నాను. అదే ఇవిఎం బాక్స్ లో 760 ఓట్లు ఎలా వచ్చాయి. ఏం జరిగిందో తెలుసు తల్లి. నీకు అభిమానం ఉండొచ్చు. ఇ వీడియోలు దయచేసి ఆపు తల్లి

  • @YSR_KDP
    @YSR_KDP 3 місяці тому +2

    Skill development అంటుంటే నవ్వొస్తోంది😂😂😅😅

  • @durgaprasad5576
    @durgaprasad5576 3 місяці тому +12

    మన AP నుండి రైల్వే మినిష్టర్ ఉంటే..సూపర్ కదా...! జోన్ చిటికెలో వస్తుంది.

  • @pratapkumarmelingi
    @pratapkumarmelingi 3 місяці тому +2

    విభజన హామీలు, SPECIAL STATUS & STEEL PLANT

  • @ramanamv871
    @ramanamv871 3 місяці тому +339

    కుదరదు అంటే ఇవన్నీ ఇవ్వటానికి ఇండియా కూటమి సిద్దంగా ఉంది

    • @PAPESHWAR4246
      @PAPESHWAR4246 3 місяці тому +27

      TDP16 JDU 12 ఇద్దరు కలిసిన INDIA కూటమి అధికారంలోకి రాదు😊😊😊

    • @Virataparwam_
      @Virataparwam_ 3 місяці тому +1

      If he go to Indi But it will effect on next term elections like 2019 Most of the bhramin votes transferred to TDP and JSP in the alliance, bhramins support to BJP
      Already this situation once came in 90's so At that time CBN did everything what he did for state development may be this time aslo this will happen

    • @viplavib2181
      @viplavib2181 3 місяці тому +2

      అవసరం లేదు

    • @Nani_pavan95
      @Nani_pavan95 3 місяці тому +5

      ​@@Virataparwam_bramhin votes in Andhra ,surprising . What's percentage of Bramhin votes in Andhra and also what about BekarJutaParty grip on bramhins in Andhra

    • @vijayaatluri2381
      @vijayaatluri2381 3 місяці тому

      ముందు ఇండి కూటమి వాళ్ళని కొట్టుకు చావకుండా వుండమను

  • @jelanshaikh
    @jelanshaikh 3 місяці тому +2

    మీ ఎనాలిస్ లో ఒక మిస్టేక్ ఉంది ,,గతంలో జగన్ కి అంత మంది ఎంపీ లు ఉండి ఏం చేయలేక పోయారు అన్నారు,, ఏం చేస్తారండీ????మోదీకి బంపర్ మెజారిటీ వచ్చింది,, ఎవరి అవసరం మోడీకి లేకపోయింది..అప్పుడు జగన్ మోడీతో గొడవ పెట్టుకుంటే ఆ వచ్చే అరకొర సాయం కూడా మోడీ పంగ నామాలు పెట్టేవాడు,,ఇది అసలు నిజం,,,,,,, ఇప్పుడొచ్చిన స్విచ్ఛ్యేషన్ 2019 లో మోడికి వచ్చి ఉంటే ప్రత్యేకహోదా పోలవరం అన్ని పూర్తయేవి,, ఇది కరెక్ట్ విశ్లేషణ?????

  • @sureshkumarpudi1240
    @sureshkumarpudi1240 3 місяці тому +100

    Special status ఇప్పుడు తేకపోతే ఇంక కలగ మిగిలిపోది.

    • @whateva12345
      @whateva12345 3 місяці тому +9

      అడుగడు, package తీసుకుంటాడు next elections కి కావలి కదా

    • @mmreviews7
      @mmreviews7 3 місяці тому

      ​@@whateva12345ఆయనకి తెలుసులే. ఏం తీసుకోవాలో...jalaga గాడిని ఏం పీకారు

    • @haragopal1
      @haragopal1 3 місяці тому +1

      ​@@whateva12345 ne bonda ra ne bonda

  • @kolapudiindrakumar9488
    @kolapudiindrakumar9488 3 місяці тому +8

    చంద్రబాబు గారు ఇండియా కూటమికి రండి
    దేశం లో మార్పు తెండి
    తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేయండి 😢🙏

  • @anjiv7276
    @anjiv7276 3 місяці тому +99

    అక్క బాబు స్పెషల్ స్టేటస్ అడుగుతారా స్పెషల్ ప్యాకేజీ తీసుకుంటాడా....
    ఈప్పుడు ఏపీ ప్రజల కి అర్థమౌతు ప్రజా నాయకుడా ? పెత్తందారుల తొత్త ? అని....

    • @ALLINONE-no2ol
      @ALLINONE-no2ol 3 місяці тому +26

      జలగ గాడు మాత్రం పెత్తందారుడే అందుకే 11 సీట్లు ఇచ్చారు.

    • @narayanasettigautham3663
      @narayanasettigautham3663 3 місяці тому +6

      Rendu kaadu.....
      4 mantrulni
      30% raayithini mostly adugutaaru

    • @rambaburam418
      @rambaburam418 3 місяці тому

      Inka siggu raledu

    • @whateva12345
      @whateva12345 3 місяці тому +19

      అడుగడు, package తీసుకుంటాడు next elections కి కావలి కదా

    • @kishorenadella1028
      @kishorenadella1028 3 місяці тому

      Jagan gadi enni houses unnay ra biggest corruptionist ys jagan mohan Reddy

  • @yerramveerareddy4624
    @yerramveerareddy4624 3 місяці тому +1

    పాత ప్రభుత్వం చేతకాని తనాన్ని బాగా దాస్తున్నారు... ఏదైనా పోరాడి సాధించాలి....బ్లాక్మెయిల్ చేసి కాదు ...ఈ మాత్రం ఇంగితం లేదా మీకు.....

  • @shakeershakeerbasha5877
    @shakeershakeerbasha5877 3 місяці тому +18

    ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి అవసరం కేంద్రానికి ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు అంటే బిజెపి వాళ్లు వేరే పార్టీ ఎంపీలను లాగే తే ఆలోపల రాష్ట్రానికి కావలసినవి తెచ్చుకోకపోతే ఇంకెప్పటికీ రాష్ట్రానికి న్యాయం జరగదు
    కనీసం విభజన హామీలు అయినటువంటి పెట్రో కెమికల్ యూనివర్సిటీ
    విశాఖ రైల్వే జోన్
    పోలవరం ఆర్ అండ్ ఆర్ పూర్తి ప్యాకేజ్ తో సహా
    విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పూర్తి రద్దు
    మరియు రెవిన్యూ లోటు
    అలాగే మరికొన్ని మెడికల్ కాలేజీలు
    అనంతపురానికి ఎయిమ్స్ హాస్పిటల్ సాధించుకున్న కూడా వచ్చేసారి కూడా cbn గారు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు

    • @Ram11q1
      @Ram11q1 3 місяці тому +1

      Lekapothe odipthadu

  • @GSA446
    @GSA446 3 місяці тому +3

    మోడీ ని అంత easy గా నమ్మడానికి వీలులేదు. మీరు చెప్పినట్లు ఎప్పటికైనా మిగతా పార్టీ వాళ్ళని తన వైపు లాక్కుని వీళ్ళని వదిలించుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తే ఆంధ్రా పరిస్థితి ఏంటి. అదేదో INDIA కూటమి కే మద్దతిస్తే వాళ్ళు వీళ్ళలా మోసం చేయరుకదా. INDIA కూటమి వాళ్ళు జెన్యూన్ గానే వుంటారు. అది అందరికీ తెలిసిందే. ఇంతకుముందు చంద్రబాబు గారు మోడీ కి మద్దతు ఇచ్చి మోసపోయారు. అది తెలిసికూడా ఆయన ఎందుకు వాళ్ళతో చేతులు కలిపారని నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది . చాలా బాధగా వుంది కూడా. ఇంకో సారి మోసపోతారేమో నని. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు తన decision మార్చుకుని రాహుల్ గాంధీ కి మద్దతు ఇస్తే బాగుండును అని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు నాయుడు గారు ఏమడిగినా ఇవ్వడానికి రెడీ గా వున్నారు. దేవుడే నాయుడు గారి మనసు మార్చాలి.

  • @hellodreaming3381
    @hellodreaming3381 3 місяці тому +17

    ప్రత్యేక హోదా, vizag steel plant, ycp govt లో school ని develop ని continue చేయాలి

    • @swathim3279
      @swathim3279 3 місяці тому +1

      S school and hospital services ni continue cheyali

    • @5004-x7o
      @5004-x7o 3 місяці тому +1

      Already arogya suraksha stopped ninati nunchi 😢

  • @kavaechandrasekhar5240
    @kavaechandrasekhar5240 3 місяці тому +1

    First state election lo BJP కల్వకుంటే TDP పరిస్తితి యేంటి, జగన్ CM ayyevadu

  • @yadeedya4456
    @yadeedya4456 3 місяці тому +23

    Congress special status ఇస్తానని చెప్పినా ఏడుపుగొట్టు NDA కి ఎందుకు support చేస్తున్నాడు?

    • @kuwaitq7842
      @kuwaitq7842 3 місяці тому

      మోడీ గాలి

  • @RAMESHWARRAOMIRYALA
    @RAMESHWARRAOMIRYALA 3 місяці тому +1

    Modhee gujaraath కు తప్ప ఈరాష్ట్రానికీ మేలుచేయడు అదికూడా ప్రజలకు కాదు గుజరాతీ వ్యాపారులకు మాత్రమే

  • @dayamani8850
    @dayamani8850 3 місяці тому +39

    ఇప్పటి ముఖ్యమంత్రి... మీరు చెప్పినవన్నీ ఆంధ్రప్రదేశ్ కి గట్టిగా సాధించాలి. ఆంధ్రులు అంటే కేంద్రానికి ఢిల్లీ పెద్దలకు తెలియాలి. జై ఆంధ్రప్రదేశ్...

  • @Ravi70mmtalkies
    @Ravi70mmtalkies 3 місяці тому +1

    జగనన్న లాగ కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే...రాష్ట్ర భవిష్యత్తు అంధకారమే

  • @abdulrajakhanpatan8894
    @abdulrajakhanpatan8894 3 місяці тому +15

    ప్రత్యేకహోద, స్టీల్ ప్లాంట్, పోలవరం మీద అమరావతి మరియు వైజాగ్ రైల్వే జోన్ మీద కృషి చేయాలి

  • @Chary-hi3cp
    @Chary-hi3cp 3 місяці тому +1

    మేడం ఇప్పుడు కూడా నరేంద్ర మోడీ పీఎం మూడవసారి గుర్తుంచుకొని వీడియోలు చేయండి

  • @desiramakrishnajeenapati3223
    @desiramakrishnajeenapati3223 3 місяці тому +24

    ఆంద్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేయాలి మొదటి ప్రాధాన్యత దీనికే ఇవ్వాలని నా అభిప్రాయం

    • @BharathKumar-ng1fm
      @BharathKumar-ng1fm 3 місяці тому

      Ledhu bro ,Norma's untayi ala ivatanaki.manakhana low GDP unna states chalaa unnayi vallu adhutharu

  • @YourFriend2022
    @YourFriend2022 3 місяці тому +1

    మన రాష్ట్రం విడిపోయి.. సుమారు 10సం,, అయ్యింది. కానీ ఇప్పటివరకు బీజేపీ మనకి ఏమి చేయలేదు. దీని బట్టి చెప్పొచ్చు దక్షిణ రాష్ట్రాలు అంటే వాళ్ళకి ఎంత చులకనో.. మరో విషయం.. బీజేపీ అనుకున్నట్టు 400 సీట్లు వచ్చి వుంటే అసలు బాబు గారిని నితిశ్ గారిని పట్టిచుకొనేవారా వీళ్ళు.. ఆలోచించండి. దయచేసి మనకు కావలసిన విభజన హామీలు అడగండి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. అవకాశం ఉన్నప్పుడే అన్ని సాధించాలి.. లేకుంటే మన భారీ మూల్యం చెల్లించక తప్పదు.

  • @Mr__chinrocks
    @Mr__chinrocks 3 місяці тому +5

    Nedhe neethi tho kudina journalism aitey , Ap lo election jaregina terpyna, Eci behaviour pyna , epdu Ap lo jargutunna dhadula pyna video cheyye, apdu nedhe nethe tho chsthunna journalist ane oppukunta, eka aapu CBN bajagan .

  • @ashokmoka8522
    @ashokmoka8522 3 місяці тому +1

    కూటమి తరపున మేనిఫెస్టో తయారీ చేయడం రాలేని వాడికి ఏం చెప్పగలం

  • @NareshKumar-ds5bz
    @NareshKumar-ds5bz 3 місяці тому +194

    ఇప్పుడు సిబిఎన్ మరియు నితీష్ కుమార్ లేకపోతే రాజకీయ మనుగడ లేదు కనుక, మోడీ గారు పక్కనే కుర్చోపెట్టుకున్నాడు, వీళ్ళు మాకు బాగా ప్రాధాన్యం ఇస్తున్నారు అనుకోవచ్చు కానీ మోదీ గారు మన వాళ్ళు ఎంత పాలు పోసి పెంచినా ఏదో ఒకరోజు అవసరం తీరిపోయాక కాటు వేయక మానడు,, అది వారి నైజం,

    • @kuwaitq7842
      @kuwaitq7842 3 місяці тому +2

      S

    • @ashokrayala7700
      @ashokrayala7700 3 місяці тому +1

      S

    • @kaleshavali1110
      @kaleshavali1110 3 місяці тому +2

      మిరుచెప్పిందినిజం

    • @varigondavenu8144
      @varigondavenu8144 3 місяці тому +1

      S sir చాలా బాగా చెప్పారు

    • @hanumanthuramacharan610
      @hanumanthuramacharan610 3 місяці тому

      చంద్రబాబు కూడా గెలవడం కోసం బీజేపీ help బాగా తీసుకున్నాడు వ్యవస్థల ద్వారా... So బీజేపీ వ్యతిరేకంగా ఎట్టి పరిస్థితిలో వెళ్ళడు.

  • @shaikmubarak5050
    @shaikmubarak5050 3 місяці тому +1

    CBN Gaaru...Enko 50 years kavalantey TDP ki Votlu Vestam... Mana State Ni Kapadandi Sir.. 🙏🙏🙏

  • @patchalasandeep6641
    @patchalasandeep6641 3 місяці тому +30

    బిజెపి గవర్నమెంట్ ఏర్పాటు చేసేదాk TDP JSP తర్వాత ఇండియన్ కూటమి లో ఉన్న సభ్యులను కొనేస్తారు ఆ తర్వాత TDP jsp నీ పక్కన పెట్టేస్తారు the is మోడీ

    • @chandramouliss7311
      @chandramouliss7311 3 місяці тому +2

      Ade Naa anumaanam kooda, adi jarigelooga mana Pani kanicheyaali

    • @sriram-nt3mk
      @sriram-nt3mk 3 місяці тому +1

      😂ade jarugudhi

  • @muzeebshaik73
    @muzeebshaik73 3 місяці тому +1

    Steel Factory Aavasaram Ledhu Government Employees Pani Cheyyaru I Think Polavaram Enough

  • @ammutuluri9394
    @ammutuluri9394 3 місяці тому +91

    హాయ్ అక్క మాది రాజమండ్రి అక్క నిజాన్ని నిర్భయంగా చెప్తావు అక్క ❤️❤️❤️

    • @srikanthdasari6618
      @srikanthdasari6618 3 місяці тому

      Is it what a joke!!!!
      Those who educated in UA-cam kudos to you all..

    • @srikanthdasari6618
      @srikanthdasari6618 3 місяці тому +1

      Which party divided the two states think and educate!!!!

    • @kishorekittu9551
      @kishorekittu9551 3 місяці тому

      ​@@srikanthdasari6618Vellu maaararu annai

    • @leelakrishna7317
      @leelakrishna7317 3 місяці тому

      అక్క చెప్పింది చాలా నిజం 😂

    • @Well_Wise
      @Well_Wise 3 місяці тому

      Anni nidhulu voste vadu atm la vadukuntadu

  • @ramachandrapotnuru
    @ramachandrapotnuru 3 місяці тому +1

    ఏమి మాట్లాడుతున్నావ్ ఆమ్మ స్టీలప్లాంట్ అమ్మేయమని చెప్పారు కదా ఓటర్లు

  • @maheshkj3
    @maheshkj3 3 місяці тому +27

    బాగా వివరించారు sister .. మనకు
    ప్రత్యెక హోద
    పోలవరం ప్రాజెక్టు
    విశాఖ స్టీల్ ప్లాంట్
    రాజధాని

  • @venkataprasadjalagadugula3681
    @venkataprasadjalagadugula3681 3 місяці тому +1

    అన్న ప్రసనం రోజే ఆవకాయ అడగడం న్యాయం కాదు.... అసలకే మోసం వస్తుంది

  • @manjumanjunath6839
    @manjumanjunath6839 3 місяці тому +72

    ఇంకో తట్టెడు మట్టి,బిందెడు నీళ్ళు ఇస్తాడు

    • @TalcumPowder-nx3ck
      @TalcumPowder-nx3ck 3 місяці тому

      rahul gadu istada mari? telangana ichindi vaalle kada...elections mundu ichaaru chandalulu

    • @gulabeenerella5345
      @gulabeenerella5345 3 місяці тому +2

      Yes. ...avunu modi thakkuvynodu kaadu....mana karmaa

  • @Meurs3939
    @Meurs3939 3 місяці тому +1

    Comedy cheyakandi...avanni cheste vallu rajakeeya nayakulu endukavutharu...vallaku padavule imp...dochukovademe kaani dochi pettadu evadu...

  • @vvskondapalli7676
    @vvskondapalli7676 3 місяці тому +87

    చాలా correct గా చెప్పారు. BJP ని, మోడీ ని nammalemu. ఆయన అవకాశ vadi. నమ్మక ద్రోహి.

    • @GopalarajuDantuluri
      @GopalarajuDantuluri 3 місяці тому +4

      💯 super baradar

    • @Ram11q1
      @Ram11q1 3 місяці тому +3

      Surprisingly all CBN ,NITISH and MODI are cunning fellows

    • @GopalarajuDantuluri
      @GopalarajuDantuluri 3 місяці тому

      @@Ram11q1 door delivery felouse,,kadukada,, baradar

    • @KrishnaKumar-yi9eo
      @KrishnaKumar-yi9eo 3 місяці тому +2

      ఎన్. డి. ఏ. కూటమిలో ఉన్నందుకే తెలుగు వారికీ, బీహార్ వారికీ ఇన్ని పార్లమెంట్ సీట్లు వచ్చాయని మరచి పోకండి. లేకపోతే అసలుకే మోసం వచ్చి ఉండేదని మరచి పోకబ్ది.

    • @thegamingbro.........5531
      @thegamingbro.........5531 3 місяці тому +2

      ​@@KrishnaKumar-yi9eothokkem kaadu. TDP valla bjp ki seatlu ochai. Bjp ni ap lo yevvaru lekka cheyyaru. Nota kante thakkuva votes osthai sonthamga poti chesthe. Now modi is at the mercy of Naidu and nitish, whom he backstabbed time and again

  • @sms8678
    @sms8678 3 місяці тому +1

    Modi kalla meeda padithe Vachina seays madam ivi......Modi Emi Cheyadu.....Adagaledu kuda....

  • @rambalu5262
    @rambalu5262 3 місяці тому +111

    1)Capital
    2) special status
    3)smart cities
    4) Employment
    5) Msp for farmers
    6)Major Projects
    Etc ...........

    • @ShaikUmar-le3fm
      @ShaikUmar-le3fm 3 місяці тому +4

      Super bro

    • @kjhansirani7569
      @kjhansirani7569 3 місяці тому +7

      Very big list will modi help or again cheat ap

    • @6481-j2m
      @6481-j2m 3 місяці тому +10

      Kastame CBN and PK package kosamu chustharu gani prajalakosamu AP ni devop cheyaru

    • @swathim3279
      @swathim3279 3 місяці тому +6

      ​@@kjhansirani7569it's reverse Bhai. They will cheat modi😅

    • @naveen1508
      @naveen1508 3 місяці тому

      No use

  • @arjunpainterbhimavaram9540
    @arjunpainterbhimavaram9540 3 місяці тому +1

    Solu cheppaku gathalo 14 cm gaa పరిపాలనలో chesina em chesadu ఇప్పుడు emi chestadu

  • @bbhaskar1605
    @bbhaskar1605 3 місяці тому +16

    ప్రత్యేక హోదా ఇవ్వాలి

  • @venkatesht3843
    @venkatesht3843 3 місяці тому +1

    Tulasi Akka tappinchukoku YSRCP goramga oodipovadaniki karanalu ento oka video chey

  • @lakshmannagurrala7107
    @lakshmannagurrala7107 3 місяці тому +73

    పోలవరం నిర్మాణం పూర్తి చేయాలి, అమరావతి నిధులు రాబట్టాలి.

  • @snaresh5149
    @snaresh5149 3 місяці тому +1

    Miru before election mundu pspk gurinchi Pawan Kalyan ante "zero "anatlumatladinaru

  • @midhundone9126
    @midhundone9126 3 місяці тому +15

    😂😂😂మోడీ మళ్లీ ప్యాకేజీ ఇవ్వాలని చూస్తొంది
    బాబు మళ్ళీ హోదా గొప్ప అమృతం కాదు ప్యాకేజీ బెస్ట్ అంటే
    ఏం చేస్తారు

    • @RameshkumarKaile
      @RameshkumarKaile 3 місяці тому

      Last time , అలానే అన్నారు, చివరికి మోడీ ప్యాకేజీ కూడా లేదు దొబ్బేయి అనాలకి మూసుకొని ఎన్డీఏ నుండి బయటికి వచ్చేశాడు, కానీ ఇప్పుడు మోడీ కి ఆ chance లేదు, because ఇప్పుడు TDP లేకపోతే NDA government ఉండదు కాబట్టి

    • @RameshkumarKaile
      @RameshkumarKaile 3 місяці тому

      అయినా ఇప్పుడు congress MP లని ఎన్ని కోట్లు అయినా ఇచ్చి ఎంతమందిని కొంటారో ముందు ముందు చూడండి

  • @rajavivek8842
    @rajavivek8842 3 місяці тому +1

    TDP kutami ki potiga MA Anna
    K. A Paul tho kutami form Chesthunadu be careful TDP leader's 😊😊

  • @KrishnaKoppula-dd3bm
    @KrishnaKoppula-dd3bm 3 місяці тому +51

    ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా
    స్టీల్ ప్లాంట్ పునరుద్దరణ

    • @gopireddy_943
      @gopireddy_943 3 місяці тому +1

      Congress tho saadhyam...

    • @Susanjoyce.1927
      @Susanjoyce.1927 3 місяці тому

      ​​@@gopireddy_943అవును, మోదీ ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ కీ ప్రత్యేక హోదా రాదు,మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో చూడాలి...

  • @satyasurya729
    @satyasurya729 3 місяці тому +1

    ఏది ఏమైనా మన south States అంటే bjp కి చాలా చులకన

  • @SathikGad
    @SathikGad 3 місяці тому +7

    State bagu kosam special statis polvaram alanti chetta panulu ma Chandra babu naidu garu cheyaru maki central cabinet ministers kosam try chestam

    • @AnilKumar-yj4nz
      @AnilKumar-yj4nz 3 місяці тому

      Cabinet minister Antae central Power untadhi decisions are will be in our hand

    • @anivams
      @anivams 3 місяці тому +1

      Konda gorre garu 2018 lo pratyeka Hoda/package ivvaledani ministries vadilesi BJP ki opposite ga fight chesina vishayam marchipoyava? Sigganipinchatlaaa ila abhaddalu nissugguga pracharam cheyyataniki... Ila abhaddalu Boothulu dhadulu rowdyism chesinanduke 11 seats ichhi chepputho kottinatluga teerpu icharu prajalu kaneesam pratipaksha Hoda kooda lekundaa moolana kurcho pettaru aina inka siggu ralledaa?

    • @cveera6424
      @cveera6424 3 місяці тому +1

      Nameless user do you know the benifit of cabinet ministers the policies are under our control and And if we take IT an rural development ministry the funds for the freebies and development will be easy it's our time they will give atleast 5 cabinet ministers me fake narrative tho 5 years GUDDISINDI AP epattinundaina support the new government let's build our capital ✅

  • @zeevi123
    @zeevi123 3 місяці тому +1

    ఉండవల్లి, పద్మనాభం, ప్రొఫెసర్ నాగేశ్వర్, తులసి చందు , వస్తున్నారు మొదలెడతారు పోలవరం, స్పెషల్ స్టేటస్, అబ్బో ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి ఇప్పుడే గుర్తుకొచ్చి మనకు మరింత విజ్ఞానం పంచుతారు. ఇన్నాళ్లూ ఇలాంటి వీడియోలు చూడలేదు. బావున్నాయి అమ్మా

  • @sunilkumartikte4599
    @sunilkumartikte4599 3 місяці тому +12

    Eknath Shinde గవర్నమెంట్ మహారాష్ట్రలో పడిపోతుంది😅😆🤣

  • @P.Ramalingaswamy
    @P.Ramalingaswamy 3 місяці тому +1

    Spl status Kavali polavaram complete cheyali Steel.plant privatisation apali vizag Rly Zone kavali...Jobs recruitment jaragali.

  • @premkumaranduru8216
    @premkumaranduru8216 3 місяці тому +21

    1.స్పెషల్ స్టేటస్
    2.అమరావతి రాజదాని కి కావలసిన నిధులు
    3.పోలవరం ప్రాజెక్ట్ నిధులు
    4.ప్రత్యేక రైల్వే జోన్
    5.వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణ అపాలి

    • @mallikamanukonda5009
      @mallikamanukonda5009 3 місяці тому +2

      Special status 2014 to 19 endhuku thiskuni raledhu appudu kuda vilu antha pothulatho win ayyaru ga

    • @premkumaranduru8216
      @premkumaranduru8216 3 місяці тому

      @@mallikamanukonda5009 అప్పటి బీజేపీ వేరు వాళ్లకి సంఖ్య బలం ఎక్కువ ఎవరిని లెక్క చేయలేదు..ఇప్పుడు ఆంద్రప్రదేశ్, బీహార్ మీద బలపరీక్ష కోసం ఆధారపడవలసిన పరిస్థితి..

    • @mallikamanukonda5009
      @mallikamanukonda5009 3 місяці тому +2

      @@premkumaranduru8216 appudu special status estadu ani kalisi poti chesadu win ayyadu but evvaledhu malli bjp ni ela nammi vallatho kalisadu vallaku win avvadam kavali state ki manchi jaragadam kadhu

  • @bhaskarrao9847
    @bhaskarrao9847 3 місяці тому +1

    2024 పార్లమెంటులో మెజారిటీ బీజేపీకి రాకుండా చంద్రబాబు/నితీష్ కుమార్ లాంటి శత్రువుల చేతిలో నియంత మోడీ ప్రధానిగా పనిచేయడం ముదావహం. ఇప్పుడే మోడీ ప్రధానిగా అధికారం ముసుగులో ఆంథ్రకు న్యాయంగా రావాల్సిన "ప్రత్యేకహోదా", రాజధాని "అమరావతి", పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిధులు మంజూరు చేయించుకోవాలి చంద్రబాబు.

  • @SS.chanel588
    @SS.chanel588 3 місяці тому +46

    మంచి విశ్లేషణ చేశారు తులసి గారు, ఆంధ్రప్రదేశ్ కు మంచి జరిగే దానికి అవకాశం ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు, ఈ అవకాశాన్ని కేంద్రంలో ఉపయోగించుకోని హక్కులు సాధించలేకపోతే ప్రజలు మరోసారి మోసపోయినట్లు అవుతుంది.,..

  • @samk6835
    @samk6835 3 місяці тому +1

    Madam, జగన్ మోహన్ రెడ్డి కూడా అప్పుడు ఎంపీ సీట్స్ వస్తే ఇలాగే చేద్దాం అనుకున్నాడు కానీ బిజెపికి ఫుల్ మెజారిటీ వచ్చేసింది..అందుకనే జగన్ ఏమీ చేయలేకపోయాడు...ఎందుకంటే మోడీ ఎవరి మాట వినడు... లక్కీగా ఇప్పుడు బిజెపికి ఫుల్ మెజారిటీ రాలేదు.. సిబిఎన్ కి అది కలిసి వచ్చింది.... కాబట్టి మోడీ మన మాట వింటాడు

  • @samdurgam
    @samdurgam 3 місяці тому +173

    కేంద్రం మెడలు వంచితే next కూడా CBN కి తిరుగు ఉండదు

    • @tejak4724
      @tejak4724 3 місяці тому +10

      Antha undadhu

    • @NeeluJ-td7ck
      @NeeluJ-td7ck 3 місяці тому

      ​@@tejak4724 Erripuka

    • @venkateshwarlumuppavaram9208
      @venkateshwarlumuppavaram9208 3 місяці тому +4

      Modini.amicheyyaleru.ottimatale.meeru.matladindi

    • @samdurgam
      @samdurgam 3 місяці тому

      @@srfantasyworld3953 ఏంటి+ nd - చెప్పండి

    • @naveen1508
      @naveen1508 3 місяці тому +7

      Antha pikdemi ledu

  • @sayyedmadinasaheb8228
    @sayyedmadinasaheb8228 3 місяці тому +1

    ఇవన్నీ మనకి కాంగ్రెస్తోనే సాధ్యం

  • @MohammadMukeem-ul7fb
    @MohammadMukeem-ul7fb 3 місяці тому +31

    I m తెలంగాణ . సూపర్ తులసి గారు నిజాన్ని సూటిగా చెప్పారు
    ఆంధ్రప్రదేశ్ ప్ర్రజలు ఇప్పుడున్న
    అని సాధిచుకోవాలి అని నేను నా
    మనస్ఫూరర్తిగా కొరుకుతూనా ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @aramandlaravikumar9991
    @aramandlaravikumar9991 3 місяці тому +1

    Madam ivanni bagane cheputunnaru Mari CBN gaadi nyjam gurinchi cheppaleka potunnaru

  • @maharajbvk8836
    @maharajbvk8836 3 місяці тому +9

    2014 న ఆంధ్ర రాష్ట్రం విభజన జరిగింది పార్లమెంట్ సాక్షి గా కాంగ్రెస్ , బీజేపీ లు ఇద్దరు విభజన చేసినప్పుడు హామీ లు ఇచ్చారు ఆ తరువాత బీజేపీ అధికారం వొచ్చింది ఇచ్చిన హామీలు 2014-2024 వరకు బీజేపీ అధికారం లోకి వచ్చింది కానీ ఒక్క హామీ కూడా నెరవేర్చ లేదు పైగా రాష్ట్రం కి 13 లక్షల కోట్లు అప్పు వుంది మీరు బీజేపీ కి మద్దతు ఇస్తే ఆల్రెడీ 10 years పరిపాలన చేసి ఆంధ్ర రాష్ట్రం ప్రజల కి మొండి చేయి చూపించారు బీజేపీ వారు వారి వల్ల ఆంధ్ర రాష్ట్రం కి ఒక్క విభజన హామీ కూడా నెరవేర్చ లేదు అందుకే వారి తో పొత్తు తెగ దంపులూ చేసుకొని ఇండియా కూటమి తో పొత్తు పెట్టు కొని ఆంధ్ర రాష్ట్రం హమీ లు సాధించండి ఆంధ్ర రాష్ట్రం చరిత్ర లో చంద్ర బాబు నాయుడు పవన్ కళ్యాణ్ నిలిచి పోతారు మోడీ ఆంధ్ర రాష్ట్రం కి పిడికెడు మట్టి , చెంబుడు నీళ్ళు ఇచ్చారు ఈ 10 years కి

    • @mallikamanukonda5009
      @mallikamanukonda5009 3 місяці тому +2

      2014 lo vallu pothu pettukuni win ayyaru ga appudu endhuku adagaledhu CBN and pavan Kalyan

  • @VijayJaysir-vk1op
    @VijayJaysir-vk1op 3 місяці тому +1

    చంద్రబాబు నాయుడు గారు NDA కూటమికి సపోర్ట్ చేయటం వల్ల లేకపోతే NDA కూటమిలో ఉండటం వల్ల ఆంధ్ర రాష్ట్రానికి మాత్రమే మేలు జరుగుతుంది. కానీ🇮🇳 INDIA కూటమిలోకి వెళ్లడం ద్వారా ఈ రాష్ట్ర భవిష్యత్తు తో పాటు దేశ భవిష్యత్తు అభివృద్ధి పథకంలో నడుస్తోంది దయచేసి🙏🙏 చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా ఆలోచించాలి మీరు ఉండాల్సింది🇮🇳 INDIA కూటమితో😥😥 NDA కూటమితో కాదు.

  • @Tata_Santosh
    @Tata_Santosh 3 місяці тому +62

    తట్టెడు మట్టి చెంబుడు నీళ్లు... బాగుంది డుమ్మా గాడు

    • @kuwaitq7842
      @kuwaitq7842 3 місяці тому +7

      ఇపుడు కూడా అలా చేస్తే... CBN ఇంటికే..

    • @GopalarajuDantuluri
      @GopalarajuDantuluri 3 місяці тому

      ​@@kuwaitq7842antha,ledu, baradar

    • @bvsureshreddy6110
      @bvsureshreddy6110 3 місяці тому

      CBN kadu Modi potadu esari intiki

  • @mallikamanukonda5009
    @mallikamanukonda5009 3 місяці тому +1

    Sister EVM machines scam gurinchi oka vedio cheyyandi sister

  • @karnachary2301
    @karnachary2301 3 місяці тому +21

    CBN jail lo వేసింది బీజేపీ కదా..
    బాబుని మోడీ నమ్మాడు to
    Modi ni babu ని నమ్మాడు😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂🎉🎉🎉🎉🎉

    • @swathim3279
      @swathim3279 3 місяці тому +1

      Super jodi😂😂😂

    • @cnugaddamify
      @cnugaddamify 3 місяці тому

      రాజకీయాల్లో అజాత శత్రువులు అలాగే మిత్రువులు వుండరు, వుండ కూడదు 👍👍😂😂😂

  • @shaikkhasim1202
    @shaikkhasim1202 3 місяці тому +1

    Mananu oka raajdhani kavali, dhanini dowlapmentchesukovali

  • @prakashraonaidu8133
    @prakashraonaidu8133 3 місяці тому +46

    CBN మొదటి డిమాండ్ spl స్టేటస్ కావాలి. ఏపీ బాగుపడలని CBN నిజంగా కోరుకుంటే మొదటి కేబినెట్ మీటింగ్ లోనే స్పెషల్ స్టేటస్ పై తీర్మానం చేసి నిజాయితి నిరూపించు కోవాలి.

    • @mallikamanukonda5009
      @mallikamanukonda5009 3 місяці тому +4

      2014 to 19 lo ee Pani endhuku cheyyaledhu appude kadha state devide ayyindi appudu emchesaru

    • @balasubrahmanyamramishetty7003
      @balasubrahmanyamramishetty7003 3 місяці тому +3

      మరో 5 సంవత్సరాలు మరో డ్రామా మాత్రమే నడుస్తుంది, హోదా రాదు, వీళ్ళు అడగరు , వాళ్ళు ఇవ్వరు.

    • @B.HarishYadav-w2k
      @B.HarishYadav-w2k 3 місяці тому +1

      ​@@mallikamanukonda5009bjp cheyaledhu apudu own majority undi bjp ki

    • @mallikamanukonda5009
      @mallikamanukonda5009 3 місяці тому +2

      @@B.HarishYadav-w2k but AP nundi support chesaru ga ante villu adagaledha??

    • @B.HarishYadav-w2k
      @B.HarishYadav-w2k 3 місяці тому

      @@mallikamanukonda5009 2014 lo adigaru kani ivaledhu

  • @nagababupesingi5789
    @nagababupesingi5789 3 місяці тому +1

    ఈ సారి మోది తప్పకుండా ఏపీ కి మంచి భవిష్యత్తు ఇస్తాడు
    ఎందుకు అంటే ఈ సారి ధక్షణ భారత్ లో ఎక్కువ సీట్లు వచ్చాయి
    ఎక్క్కడ సీట్లు వస్తె అక్కడ బాగుచేయడం మోది నైజం
    తప్పకుండా మనకు మంచి జరుగుతుంది మీరు
    బెంగ పెట్టుకొనవసరం లేదు
    దమ్మున్న నాయకుడు మోది
    ఒక్కసారి మనవైపు చూస్తే చాలు అభివృద్ధికి కొదవ ఉండదు

  • @jakeerhussain6275
    @jakeerhussain6275 3 місяці тому +17

    ఇవన్నీ జరగాలి అంటే ఇండియా కూటమి తో కలిస్తే అన్ని జరుగతాయి మేడం

  • @pratapkumarmelingi
    @pratapkumarmelingi 3 місяці тому +1

    పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలని... 👍

  • @Runjas
    @Runjas 3 місяці тому +84

    ఏది ఏమైనా "ప్రత్యేకహోదా" బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వదు
    ప్రత్యేక హోదా కు మించి ఇస్తామని మాట ఇచ్చిన బీజేపీ 10 సంవత్సరాలనుండి ఏమి చేయలేదు.
    ఇప్పుడు కూడా.. అధికారం కోసం హామీ ఇవ్వవచ్చును కానీ ప్రత్యేక హోదా ఇవ్వరు
    పైగా 4 కీలక శాఖలు బీజేపీ తీసుకుంటోo ది, టీడీపీ ని నీరుగార్చి ఎంపీలను లాక్కొవటం మీరన్నట్లు బలం పెంచుకోవటం కోసం బీజేపీ ప్రయత్నిస్తుంది.
    హోమంత్రిత్వ శాఖ టీడీపీ తీసుకోవటం లేదంటే ఫైనాన్స్ మినిస్ట్రీ అడగటం బెటర్

    • @kishorethimmapuram6392
      @kishorethimmapuram6392 3 місяці тому +9

      U r 100% correct

    • @kuwaitq7842
      @kuwaitq7842 3 місяці тому +18

      మోడీ ను నమ్మలేము

    • @naveen1508
      @naveen1508 3 місяці тому +11

      No use heritage tappa edi bagupadadu

    • @jeevanprasad1211
      @jeevanprasad1211 3 місяці тому +4

      But govt MP's eppudu lagukuntaayi ante, vaalu majority ga unnappudu laagukuntaayi. Kaani BJP ki majority ledhu. 30 seats vennaki unnayi, ee maatram tedha jarigina govt padipothadhi.

    • @Mahesh-gg3hg
      @Mahesh-gg3hg 3 місяці тому +7

      Modi was a dangerous person we can't believe him...I think he won't give any special status...eche vadu aithe eppudo 10 years lo eche vadu...vallu cheppevi nammela levu.... eppude manchi nirnayam tisukovali CBN...Modi strategy verela vundachhu TDP daggara vunna seats bayata nunchi lakoni game change chese capacity Modi ki vundi... jagratha deside avvale AP nayakulu....

  • @muraliabhishek3784
    @muraliabhishek3784 3 місяці тому +1

    Ennalu cheyandi epudu kuda cheyarunkada Sister...Avadi Swardam vadidhin ekadaa

  • @rajamaniindugamilli6928
    @rajamaniindugamilli6928 3 місяці тому +11

    ప్రత్యేక హోదా, రాజధాని కోసం నిధులు, స్టీల్ ప్లాంట్ పునరుద్దరణ, పోలవరం నిర్మాణం, నిరుద్యోగ సమస్య పరిష్కారం

  • @venkatakishoremunaga6652
    @venkatakishoremunaga6652 3 місяці тому +1

    Bjp ki 99/100 vastey kuda , 1 odipoyaru ani 99 times cheptav, enti akka ne journalism

  • @satyanarayanakopisyti9784
    @satyanarayanakopisyti9784 3 місяці тому +5

    1 విభజన చట్టంలోని అన్ని హామీలు కచ్చితంగా అమలు చేయాలి ఇవి ఆల్రెడీ చట్టంలో ఉన్నాయి ఇప్పటివరకు మోడీ అమలు చేయలేదు.2 స్పెషల్ స్టేటస్ కచ్చితంగా మన రాష్ట్రానికి అవసరం ఉద్యోగాలు లేక మన రాష్ట్రం నుండి వేరే తరలిపోతున్నారు. స్పెషల్ స్టేటస్ ఇస్తే ఆంధ్ర రాష్ట్రంలో కొనుగోలు శక్తి పెరుగుతుంది వ్యాపారాలు బాగుంటాయి.

  • @tridevkadali6834
    @tridevkadali6834 3 місяці тому +1

    బొక్క ఇవి ఏమి జరిగే అవకాశం కనపడటం లేదు. జాబ్స్ కి వేరే రాష్ట్రాలు వెళ్లిపోతున్నారు అంటున్నారు . ఇండియా నుండి ఎంత మంది వెళ్లిపోతున్నారు అది కనపడదు మీకు. గడిచిన 2014 అప్పుడు రాలేదు గా పరిశ్రమలు 2019 లో కొరొనా పోయి సెట్ రైట్ అయ్యేసరికి కొన్ని సమస్యలు కి పరిష్కరం వచ్చింది కదా, తిండి లేని వాడికి కనీసం తిండి దొరికింది, లేదు కాదు నాకు ఆ కూరే కావాలి అంటే ఎలా. 2014 ప్రభుత్వం కంటే 2019 ప్రభుత్వం బెటర్ గా చేసింది ఎక్సలెంట్ కాదు కాని వునంతలో బాగా చేసింది. ఏ విభజన కి ముంధె హైదరాబాద్ వెళ్లి ఉద్యోగాలు చేయలేదా. బెంగళూరుకు ఢిల్లీ కి ఇంకా చాలా చోట్ల చేశారు ఉద్యోగాలు

  • @renukadevi4498
    @renukadevi4498 3 місяці тому +11

    Hope CBN brings spl. Status to AP

    • @mallikamanukonda5009
      @mallikamanukonda5009 3 місяці тому +2

      2014 lo endhuku thiskuraledhu bro appudu villu kalise kadha win ayyaru appudu package thiskuni adagaledha jagan single poti chesadu kabatti ayanaki kastam avochu but CBN and Modi frnds laga untaru ga election appudu

  • @vishnuchalla5559
    @vishnuchalla5559 3 місяці тому +1

    కింగ్ మేకర్ కాదు బొంగు ,,కాదు తులసి చందు. కనీస జ్ఞానం సోయా లేక అంటున్నావు కానీ ఆల్రెడీ బాబు b j p కీ సరెండర్ అయిన తర్వాతే జైలు నుండి వచ్చి. పవన్ bj p తో కలిసి గెలిచారు. కనీసం హోదా లాంటి ముఖ్యమైన వాటి ని సాధిస్తే ప్రజలకి బాబు యిచ్చిన హామీలు అమలు చేస్తే రికార్డే

  • @jogadevi8956
    @jogadevi8956 3 місяці тому +8

    ఏపీలో ఫస్ట్ ఒకరి మీద ఒకరు కక్ష సాధింపు చేసుకోకూడదు ఇప్పటివరకు ఏపీలో ప్రాంతంలో ఒకరి మీద ఒకరు దూషించు కొన్నారు ఇప్పటికైనా మారిఅవన్నీ నెరవేర్చుకునే అవకాశం వచ్చింది కావున ఇప్పుడు కలిసికట్టుగా ఈ రాష్ట్రానికి ఏం జరగాలని ఇప్పటిదాకా ఆశించారు అవన్నీ జరిగే సమయం వచ్చింది కాబట్టి పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారికి 25 ఎంపీ సీట్లు ఇచ్చినప్పుడు కూడా ఆయన ఏం చేయలేకపోయారు ఇప్పుడు అటువంటి మంచి అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని కోరుచున్నాము

    • @mallikamanukonda5009
      @mallikamanukonda5009 3 місяці тому +3

      Jagan garu single ga poti chesi papam thiskuralekapoyaru ok but 2014 lo CBN pothuthone kadha win ayyadu appudu endhuku adagaledhu Modi and CBN kalise kadha win ayyaru malli eppude ela nammaru bjp ni malli evaridhi kaksha win aina same day YCP karyakarthani champesaru ma area lo

  • @parvathichittineni620
    @parvathichittineni620 3 місяці тому +1

    వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు మేము అన్ని ఇస్తాము అని అంటున్నారు అని ఒక అవకాశం అయితే ఈ పరిస్థితి ద్వారా చంద్రబాబు గారికి కలిగింది.
    మొన్న పొత్తు పెట్టుకునేటప్పుడే నడ్డా గారు అమిత్ షా గారితో మాట్లాడి వచ్చారు అని.నిన్న లోకేష్ కూడా చెప్పారు. వాళ్ళు ఇస్తామన్నాయి.
    ఇవ్వాలని కోరుకుంటున్నాము అని.
    ఒకవేళ వాళ్లు ఇవ్వకపోతే. చంద్రబాబు గారి యొక్క నైపుణ్యముతో నైనా ఏదైనా సాధిస్తారు
    ఆయన రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించే ఎలాంటి నిర్ణయం తీసుకోరు.
    కాబట్టి ఇంత అనుభవంతో ఆయన నాయకత్వాన్ని గౌరవించి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్న కూడా ప్రజలు మన పని మన కర్తవ్యాన్ని మనం చేసుకుంటూ పోవాలి అని చెప్పటానికి పైన ఉదాహరణలు
    ఐదు సంవత్సరాలు దోచుకున్న దాన్ని ముఖ్యంగా సీఏజీకి రసీదులు ఇవ్వని గాని కార్పొరేషన్ ద్వారా తీసుకున్న నిధులను లెక్కలు తెలిస్తే మరింత లాభం ప్రజలకు కలుగుతుంది..
    కానీ ఈరోజు మాజీ జెడి లక్ష్మి నారాయణ గారు చలసాని శ్రీనివాస్ గారు లాంటివాళ్ళు స్టేటస్ సాధన సమితి అని ఒకటి పెట్టాము. అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు.
    అటువంటి వాళ్ళు ప్రయత్నిస్తే మటుకు ప్రజలు రాష్ట్రంలో శాంతిభద్రతలు చాలా ముఖ్యం.
    కాబట్టి ఈ మేధావులు ఐదు సంవత్సరాల నుంచి విధ్వంసం జరుగుతుంటే ఎందుకు నోరు మూసుకున్నారు?
    అని వాళ్ళ విజ్ఞతకు వాళ్ళని వదిలేసి ప్రజలు మటుకు చంద్రబాబు గారి చే రూట్ మ్యాప్ లోనే నడిస్తే మాత్రమే.
    మన రాష్ట్రము మరల గాడిలో పడుతుంది అన్న స్పృహలో ఉండాల్సిన అవసరం ఉంది..
    మోడీ గారి మొహం లో స్పష్టంగా తనకు ఆ పదవి ముఖ్యము అని కనిపిస్తుంది.
    రాష్ట్రంలో ప్రజలు ఐకమత్యంగా ఇదే స్ఫూర్తిని. ఇటు ఆంధ్రులు అటు భారతీయులు చక్రం తిప్పేలాగా చంద్రబాబు గారికి ఓటు రూపంలో 16 ఎంపీ సీట్లు 135 ఎమ్మెల్యే సీట్లు బహుమతి ఇచ్చారు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం.
    సాధించవలసిన అనేక అంశాలు ఉన్నాయి
    కాబట్టి స్టేటస్ మీద మాట్లాడే వాళ్లకు తప్పనిసరిగా నేను ఇలా కామెంట్స్ రూపంలో జవాబు చెప్తాను. మేధావుల్ని ప్రజలు తటస్థలు కూడా చైతన్యముతో ప్రశ్నించాల్సిన అవసరం ఉంది

  • @asadalisyed9938
    @asadalisyed9938 3 місяці тому +13

    తట్టెడు మట్టి చెంబెడు నీళ్లు ఇచ్చిన బిజెపి కి రెండు సీట్లు ఇచ్చినారు దీన్నిబట్టి చూస్తే తెలుగు వాళ్ళం మనమంతా ఎర్రి పుష్పాలం

    • @madhusekhar9413
      @madhusekhar9413 3 місяці тому +2

      ప్రజలు ఇచ్చింది కాదు మిషన్లు ఇచ్చాయి...

    • @ramkrishna2698
      @ramkrishna2698 3 місяці тому

      Mari tamilnadu lo pani cheyyaleva aa machines, siggu undali inka machines gurinchi matladadaniki.... machines hack cheste 400 plus easy ga vachevi... ​@@madhusekhar9413

  • @Jsr-cw4ze
    @Jsr-cw4ze 3 місяці тому +1

    Ap leedars ki bhagyamu jaateeyya paarteelu ante bhagyamu andulo ap variki enkoncham akkuva

  • @ramakrishnachennupati3682
    @ramakrishnachennupati3682 3 місяці тому +6

    పరిస్థితి కి తలవంచక తప్పలేదు మోడీ గారి కి

  • @kattiyathi
    @kattiyathi 3 місяці тому +1

    మీరు , మీ చానల్ కాంగ్రెస్ కోసం ఏంత పని చేసిన జనం నమ్మరు 😢😢

  • @saikumarbandaru1998
    @saikumarbandaru1998 3 місяці тому +8

    First priority AP state development

  • @sadwinsanthosh4695
    @sadwinsanthosh4695 3 місяці тому +1

    Adhikaram kosam a gaddi ayina thinevadu King Maker entakka😂😂😂😂😂😅😅😅

  • @Nageswarkona396
    @Nageswarkona396 3 місяці тому +8

    Special status Damand for tdp

  • @Mahesh-gg3hg
    @Mahesh-gg3hg 3 місяці тому +1

    PM post is best...appudu anni mana chethilone vuntayi😅😂

  • @kavithakavitha-cn2hq
    @kavithakavitha-cn2hq 3 місяці тому +111

    మోడీ కళ్ళు కరెక్ట్ ప్లేస్ లో ఉండి, కరెక్ట్ గా పని చెయ్యాలి , చేస్తాయి ఇప్పుడు...

  • @ramk5566
    @ramk5566 3 місяці тому +1

    Veedanta vedava ledu
    Evm tamparing gurinchi video cheyandi

  • @highpotential.8075
    @highpotential.8075 3 місяці тому +23

    ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే.జై తెలంగాణ జై cbn

    • @mallikamanukonda5009
      @mallikamanukonda5009 3 місяці тому +4

      2014 to 2019 endhuku adagaledhu

    • @sagiligurappa9436
      @sagiligurappa9436 3 місяці тому +2

      ​@@mallikamanukonda5009mind dobbinda ippudu correct time appudu variki Mana avasaram ledu ippudu avasaram undhi

  • @Meurs3939
    @Meurs3939 3 місяці тому +1

    Jagan vaste kachithanga kendram medalu vanchi teesukuvachevadu