BJP సౌత్ ఫోకస్ వెనుక నార్త్ రీజన్? || Thulasi Chandu

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • సౌత్ పాలిటిక్స్ జయించాలని బీజేపీ ఎందుకు అనుకుంటోందో, ఉత్తర భారతదేశంలో బీజేపీ పరిస్థితి ఎలా ఉందీ అనేవి చెప్పే వీడియో ఇది.
    7 days free trial KuKuFM Download Link: kukufm.page.li...
    ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. ప్రజల ఆదరణే ఈ ఛానెల్ మనుగడకు ముఖ్యం. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ ఛానెళ్లో సభ్యులుగా చేరండి. ప్రతి నెలా మీరిచ్చే చిన్న సపోర్టే ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. థ్యాంక్యూ- తులసి చందు 👇
    / @thulasichandu
    నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
    Course Link:- thulasichandu7...
    ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. ప్రజల ఆదరణే ఈ ఛానెల్ మనుగడకు ముఖ్యం. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ ఛానెళ్లో సభ్యులుగా చేరండి. ప్రతి నెలా మీరిచ్చే చిన్న సపోర్టే ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. థ్యాంక్యూ- తులసి చందు 👇
    / @thulasichandu
    నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
    Course Link:- thulasichandu7...
    🚶 Follow Me 🚶
    UA-cam: / @thulasichandu
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu

КОМЕНТАРІ • 3,2 тис.

  • @ThulasiChandu
    @ThulasiChandu  5 місяців тому +118

    నేను మొదట అడిగిన ప్రశ్నకు సమాధానం చివరిలో ఉంది, మీ ఆన్సర్ కరెక్టో కాదో చెక్ చేసుకోండి. ఈ వీడియో ఎక్కువ మందికి చేరేందుకు వీలుగా వీడియో like చెయ్యండి, మీ వాట్సప్ గ్రూపుల్లో షేర్ చెయ్యండి.
    మీరు ఏడు రోజులు ఫ్రీగా kukuFM వినేందుకు కింది లింక్ పైన క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోండి.👇🏼
    7 days free trial KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7
    నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
    Course Link:- thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller

    • @prabhavathibogiri3936
      @prabhavathibogiri3936 5 місяців тому +1

      KukuFM download

    • @NSJTECHENGINEERING
      @NSJTECHENGINEERING 5 місяців тому +8

      AP LO YEVARKI VOTESINA BJP ALLIANCE KE POTUNDI..OKKA CONG TAPPA

    • @sivasankarababughanta6842
      @sivasankarababughanta6842 5 місяців тому +20

      ప్రతివక్కడు సంసారే. తురకోళ్ల పండగలకు చిల్లుల టోపీ పెట్టుకుని వెళ్లి యాక్ తూ అని ఊసిన బిర్యానీలు తిన్నప్పడు ఈ సంసారులకు ప్రాతివత్యం గుర్తురాలేదేమో మరి. అయిన తులసక్క ఇలాంటి వీడియోస్ నీకెందుకు... మనటార్గెట్ కాంగ్రెస్ రప్పించడం దేశాన్ని నాశనం చేయడం. ఇదే ఎజండా లో ఉండాలి. నీకు అదాని, నాకు అంబానీ. వాళ్ళమీద మనం కచ్చితంగా ఆకుపచ్చ కర్చీప్ వెయ్యాలి. అంతే...

    • @prudhtejteja5971
      @prudhtejteja5971 5 місяців тому

      aithey..Araku constituency lo... asalaina game undhi

    • @pkyamujala
      @pkyamujala 5 місяців тому +5

      @thulasi chandu madam. Small correction about AP. BJP ki 250 seats kante thakiuva vaste tdp party will go back to India alliance after results to keep bjp out of power. So anni 25 seats BJP jebulo unnayi ane mee analysis is not entirely correct

  • @balajikatari
    @balajikatari 5 місяців тому +145

    She is trying to spread maximum HATE against BJP😢😢😢😅😅😅 but Rahul and congress will save BJP🎉

    • @pavananand3866
      @pavananand3866 5 місяців тому +10

      Rahual is a big asset to bjp

    • @Sudheer6678
      @Sudheer6678 5 місяців тому +3

      Central lo vachedhi bjp ani telsina paiki mathram meme antayi konni party lu valla supporters

    • @yekkantivijaya9948
      @yekkantivijaya9948 5 місяців тому

      బ😅 0:34 😊😅😅❤.​@@Sudheer6678

    • @Edayfunvlogs
      @Edayfunvlogs 5 місяців тому +6

      E sari BJP ochindante Dr.ambedkar sir rasina constitution ni bjp vallu marchestaru

    • @KKKKJ-xx7vv
      @KKKKJ-xx7vv 4 місяці тому +3

      She is telling facts

  • @gundururaghavendar2905
    @gundururaghavendar2905 5 місяців тому +90

    అక్షరాష్యత 99% వున్నా కేరళ రాష్ట్రము ఏ పరిస్థితిలో వుందో మీకు తెలుసా?
    అక్కడి పరిపాలన, అభివృద్ధి పైన ఒక వీడియో చేయండి చూద్దాం

    • @simmavijay
      @simmavijay 5 місяців тому +5

      Avunu Kerala vallu godi ki vote veyyadam ledhu Ani godi funds ivvakunda Kerala vallani torture chesaru. Vallu supreme court lo case file chesthey supreme court kuda godimedia control lo undhi kabatti aa case ni kotti padesindhi. Anthey ga.

    • @simmavijay
      @simmavijay 5 місяців тому +1

      Aithey ippudu godi ki AP loki allow chesi AP ni inko Manipur, chattisgarh ni cheddham antaaru. We support CBN and congress. No vote for godimedia. If you are from TS then vote to which party do you like.

    • @simmavijay
      @simmavijay 5 місяців тому +4

      We APians don't vote to godimedia

    • @asiddi821
      @asiddi821 5 місяців тому +1

      ​@@simmavijaycorrect andi. We should think smarter

    • @udaygoli8662
      @udaygoli8662 5 місяців тому

      Don't vote for BJP. BJP slowly entering in to the south states. BJP untey inkoka 10 years lo kachithamga rajyanganni marchestundi.

  • @hemanthacharyulumbhemantha8891
    @hemanthacharyulumbhemantha8891 5 місяців тому +58

    జర్నలిజం అంటే ఒక పార్టీకి కొమ్ముకాయడం కాదు మేడం,మీ వీడియోస్ చాలా చూశాను ఎప్పుడు బీజేపీ మీద పడి విమర్శలు చేస్తున్నారు.మిగిలిన అన్ని పార్టీలు శుద్ధ పప్పులు కాదు వాళ్ళ బండారం కూడా విమర్శలు చేయాలి నిజాలు చెప్పాలి...

    • @sameerlucky2969
      @sameerlucky2969 4 місяці тому +5

      Mari ippudu manaki unnadi BJP a kadha BJP gurinchi kakunda Congress gurinchi chepthara 😂

    • @meghanavamsi1911
      @meghanavamsi1911 4 місяці тому +1

      Madan, anamardu ina manchodu Kanna samardu ina cheddodu chala melu, congress is out, no where near to close to modi, he may be not good, but definitely efficient than all congress leaders

    • @RajaHindustani9999
      @RajaHindustani9999 4 місяці тому +1

      కరెక్ట్ చెప్పారు బ్రదర్. నేను ఈవిడ వీడియోస్ ని గమనించ ఎప్పుడు ఒక రాజకీయ పార్టీ మాత్రమే ఈమె టార్గెట్ చేసుతుంది. ఆలా చెయ్యడానికి ఏమైనా అమ్యా అమ్యాలు ఏమైనా అందుతున్నాయేమో మరి. నాకు చాలా అనుమానం ఉంది ఈ అక్క మీద.

    • @amigo2762
      @amigo2762 4 місяці тому

      Chill bro she's spilling facts .

    • @RajaHindustani9999
      @RajaHindustani9999 4 місяці тому

      @@amigo2762 may be but should NOT target only one party or one individual. Biased journalism is dangerous for nation.

  • @abloggerthings8591
    @abloggerthings8591 5 місяців тому +132

    అంత బాగుంది కానీ , కాంగ్రెస్ వ్యూహాలు , మెన్షన్ చేయలేదు , ఎంటి మేడం గారు , చెప్తే రెండు పక్కల చెప్పాలిగా

    • @aravanagaraju5526
      @aravanagaraju5526 5 місяців тому +28

      అదే కదా
      ఈమె ఎప్పుడు బీజేపీ గురించి.....

    • @hemanthkumark4387
      @hemanthkumark4387 5 місяців тому +12

      Mam ki views ravat ledhu bjp fans ekkuva vunaru andhuku views Ravali kadha 😂

    • @ChakriChakri-td5gf
      @ChakriChakri-td5gf 5 місяців тому +3

      Avunu ....

    • @seethasravani8263
      @seethasravani8263 5 місяців тому +3

      Cheppadu

    • @anandappalanaidu1421
      @anandappalanaidu1421 5 місяців тому

      Ee vayyari ki avi kanipinchvu
      Thulasi kadhu ganjaie ani pettukovali per😂😂

  • @bhogeswarrao4754
    @bhogeswarrao4754 4 місяці тому +4

    సౌత్ లో మోడీ అసలు నెరవేరవు. AP కూడా తాత్కాలికమే... అవసరాల ప్రాతిపదిక అంతే

    • @ineedclarity463
      @ineedclarity463 4 місяці тому

      అరేయ్ అంకుల్.. సౌత్ లో ఎంపీ సీట్లలో అతి ఎక్కువ సీట్లు ఉన్న పార్టీ బీజేపీ ఏ

  • @nani0379
    @nani0379 5 місяців тому +11

    Thulasi chandu గారు బీజేపీ పైన విషం కక్కుతున్నారు... ముసుగు తీసి ఏ పార్టీ కి ఓటు వెయ్యాలో చెప్పండి.. సౌత్ ఒండియా ప్రజలు చైతన్యవంతులు ఐనప్పుడు.. అభివృద్ధి చెందినప్పుడు ఎందుకు వేరవ్వాలి?... అత్యధిక విద్యావంతులు వున్నపుడు,బీజేపీ భావజాలాన్ని నమ్మనపుడు,YSRCP, TRS,DMK, AIADMK,లాంటి అవునీతి, TDP, congress, JDS లాంటి వారసత్వ పార్టీ లకు ఎలా ఓట్లు వేస్తున్నారు..కాంగ్రెస్ కుట్రపూరీత విద్య వ్యవస్థలో చదువుకున్న మీలాంటి వాళ్లకి భారతదేశ సాంస్కృతిక విలువ తెలియదు... కళ్ళు తెరిచి 10 ఏళ్లలో బీజేపీ ఏమి చేసిదో చూడండి.. ప్రపంచం దేశాలు మొత్తం మోడీ నాయకత్వాన్ని ప్రశoసిస్తున్నాయి, శత్రు దేశాల వెన్నులో వొనుకుపుడుతున్నాయి.. ఆర్టికల్ 370, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ద్రవ్యోల్బణం,UPI digital payments.. గ్యాస్ కనెక్షన్స్, ఫ్రీ ration, etc are examples of development, ముసుగు తీసీ, కళ్ళు తెరిచి చూడండి

  • @srinivasasastrychallapalli4845
    @srinivasasastrychallapalli4845 5 місяців тому +15

    అమ్మా...దేశం..లో..జన చైతన్యం..రావాలి

  • @hemanthn3661
    @hemanthn3661 5 місяців тому +1

    Adi congress degara funding tisukoni congress support ga BJP vetirekana matladutunte miru andaru picholaga support chestunaru. Wah akka wah😂😂😂😂 😂😂😂😂😂😂😂😂😂😂

  • @DillibabuSammata
    @DillibabuSammata 5 місяців тому +174

    I think you and Dhruva Rathee both are working in collaboration 🎉

    • @pravalikakutty6514
      @pravalikakutty6514 5 місяців тому +14

      no doubt 😂

    • @ChandraSekhar-zn2hu
      @ChandraSekhar-zn2hu 5 місяців тому +35

      సంకానాకి పోతావ్ బయ్యా వీరిద్దరి మాటలు వింటే

    • @dandusreekanth123
      @dandusreekanth123 5 місяців тому +30

      ​@@ChandraSekhar-zn2huledu bro vinali tappakunda vinali endukante rakshasula alochanalu Ela vuntayo kuda telusukovali leka pote evaru etuvaipu nunchi vastaro Ela vyuhaly panni manalni odinchali Ani chustaro teluyadu.mana mitrula kante satruvula alochanalu telusukovatam chala mukhyam.

    • @BhimaReddy-v9p
      @BhimaReddy-v9p 5 місяців тому +30

      No doubt bayya ఈవిడ బీజేపీ మీద మోడీ గారి మీద విషం కక్కుతూ కక్కుతూ ఆఖరుకి దేశం పై విషం చిమ్ముతుంది. జార్జ్ సోరోస్ వీళ్ళకి పండింగ్ చేస్తున్నాడు

    • @Harishsatyadev3922
      @Harishsatyadev3922 5 місяців тому +9

      ​@@dandusreekanth123నిజమే తమ్ముడు...
      ఇలాంటి ఎదవాల స్కెచ్చలు విని దేశాన్ని కాపాడుకోవాలి

  • @dasaradhvuda9213
    @dasaradhvuda9213 5 місяців тому +19

    మీరు ఎంతగా పిచుకున్నా , బీజేపీ సొంతంగా కనీసం 300 సీట్లు గెలుస్తుంది, కొంచం ఆయాసం తగ్గించుకోండి .

  • @Saphei
    @Saphei 5 місяців тому +38

    Shocking truth about AP. And it's TRUE

  • @madhunaveena
    @madhunaveena 4 місяці тому +1

    Mee video's anni BJP vythirekamganu...andhulonu ekkuva videos bjp meedhane chestunnaru..

  • @Eswarsai99
    @Eswarsai99 5 місяців тому +6

    Jai bjp jai janasena jai tdp

  • @royalyogi4880
    @royalyogi4880 5 місяців тому +55

    Tulasi is Congress supporter , you can see her videos she always against Anti BJP and always indirectly support to Congress

    • @ramyaserammu9354
      @ramyaserammu9354 5 місяців тому +2

      If anyone talk truth you people start labeling them as a congress supporters that's why you people called as andha bhakthas😂

    • @praveenraj.1991
      @praveenraj.1991 5 місяців тому

      Just wait for 4th June. ​@@ramyaserammu9354

    • @muhammadsameer4982
      @muhammadsameer4982 4 місяці тому

      ​@@ramyaserammu9354😂

    • @vamsikrishna3921
      @vamsikrishna3921 4 місяці тому +1

      @@ramyaserammu9354 She is not supporter of any party her ideology is different which is not acceptable by Indians

    • @mahesh_gangadhar890
      @mahesh_gangadhar890 4 місяці тому

      ​@@ramyaserammu9354 namaskaram chemcha garu
      Mari ee thuglak chandhu , idhe topic midha congress paina endhuku video cheyyaledhu ?
      Congress vyuhalu ano , congress mission ano edhoti cheyyachu ga
      BJP - MODI midha 22 mins edichindhi kadha
      Mari scamgress midha kanisam okka 10 mins , atleast 5 mins video kuuda cheyyaledhu
      Mari intha clear ga ividagaru scamgress chemcha ani thelusthunte , malli mirocchi mammalni anadam andh bakths ani
      Ikkade thelusthundhi , evaru aa guddi valloo 😂😂
      Ivida congress ni dhachi pettadam mi andh chemchas ki kanabadadhu kani , unna nijam chepthe mathram chemchalaki ekkadaleni roshalu osthay 😂😂

  • @annapareddybalaji7208
    @annapareddybalaji7208 5 місяців тому +1

    Sanatana Dharma ni kapadalantte vote for bjp ❤, vella ni unsubscribe cheyandhi nenu cheystunna❤

  • @ggraogangarapu4263
    @ggraogangarapu4263 5 місяців тому +109

    మోసగాళ్ళకు మాటలు చిత్రవిచిత్రాలు

  • @Aravindhv2008
    @Aravindhv2008 5 місяців тому +151

    మనము అందరమూ కేరళలో వాళ్ళని చూసి నేర్చుకోవాలి.అందరూ

    • @neerusgraphics6
      @neerusgraphics6 5 місяців тому +18

      @Manjunath-yash malli british valaki ichedam... mana desanni

    • @aravanagaraju5526
      @aravanagaraju5526 5 місяців тому +12

      ఏం నేర్చుకో వాలి

    • @Chsurendar-ni8xs
      @Chsurendar-ni8xs 5 місяців тому +6

      ​@@neerusgraphics6 eppudu deasham adani ambani daggrane undiga ☝☝☝☝☝☝☝☝

    • @saishiswa7882
      @saishiswa7882 5 місяців тому

      Avuna gd joje​@@Chsurendar-ni8xs

    • @simmavijay
      @simmavijay 5 місяців тому +4

      ​@Manjunath-yashbjp ki bajana cheyyakudadhu Ani.

  • @NKing-kd6nr
    @NKing-kd6nr 5 місяців тому +1

    Nuvvu amaina chesko Central lo only BJP 🚩

  • @maheshlasetti6925
    @maheshlasetti6925 5 місяців тому +5

    Jai bjp

  • @lourdumary5915
    @lourdumary5915 5 місяців тому +30

    ఓటుకోసము ఏ వేషమైనా వేస్తాడు. ఎన్ని అబద్దాలు అయినా చెప్పుతాడు.

  • @harishpulijala5001
    @harishpulijala5001 5 місяців тому +1

    nuvu bjp ni vimarshistu amount baga sampadstunav ga miss thulasi chandu
    alage wafq board chestunna anyayala gurinchi ,1947 lo wafq board ki congress permission endhuku echaru adi kuda yuvatha ki teliya jeyandi medam

  • @malyadhrigaddam1113
    @malyadhrigaddam1113 5 місяців тому +110

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యంపీలు అందరూ ఇది దేశము లోని వింతల్లో ఇది ఒకటి. చరిత్రలో నిలిచిపోయే అంశం.

  • @Mr.nadupuru1980
    @Mr.nadupuru1980 5 місяців тому +93

    అబ్సొల్యూట్ లీ మన ఆంధ్రప్రదేశ్ లో టిడిపి గెలిచిన వైసిపి గెలిచిన సీట్లు మాత్రం ఎన్డీఏ కి వెళ్తాయి

    • @berachahhouseofworship1130
      @berachahhouseofworship1130 5 місяців тому +7

      అందుకే ఆ రెండు పార్టీలు గెలవకూడదు

    • @simmavijay
      @simmavijay 5 місяців тому +10

      Manam MP seats lo congress ki MLA seats lo CBN ki veyyali bro votes.

    • @bharathkumar19
      @bharathkumar19 5 місяців тому +2

      True kani okkavella india vasthy mana vallu india ki jump avvutharu,,

    • @dreamzunlimited4069
      @dreamzunlimited4069 5 місяців тому +4

      That's why let's vote Congress in 2024

    • @samba369
      @samba369 5 місяців тому

      సెంట్రల్ లొ I N D I A కూటమికి సీట్లు వస్తే...జంపయ్యె అవకాశం కూడ ఉంది 😂

  • @vishhaal404
    @vishhaal404 5 місяців тому +1

    Addamaina videos chesthavu kaniee Karnataka loncongress corporator valla daughter murdered case medha video cheyyiee thalliee first

  • @jaisriramjaibharath6710
    @jaisriramjaibharath6710 5 місяців тому +21

    ఈవిడ జర్నలిజం కోర్స్ లో జాయిన్ ఐతే దేశ వ్యతిరేక భావాలు బాగా పెరుగుతాయి

  • @kishanreddybanda34
    @kishanreddybanda34 5 місяців тому +17

    తులసి గారు కన్వర్టెడ్. ఆమె ఖాన్ గ్రేస్ కు ఏ విధంగా లాభం జరుగాలని ఆలోచనతో వీడియోలు తయారు చేసి పెడుతుంది.

  • @vinyasarun3877
    @vinyasarun3877 5 місяців тому +2

    తులసి చందూ గారు మీరు ఏ పార్టీ కి సపోర్ట్. ఏ పార్టీ దేశానికి న్యాయబద్ధమైన పరిపాలన ఇస్తుంది... ఒకడు చెడ్డవాడు అని చెప్పడం కాదు. ఎవడు మంచివాడు అనే విషయం చెప్పండి...

  • @veeraraghavulukandirla7135
    @veeraraghavulukandirla7135 5 місяців тому +70

    Andhrapradesh lo evaru neggina BJP ki support chestaru

    • @hemshere3711
      @hemshere3711 5 місяців тому +8

      సెంటర్ లో పవర్ లో లేక పొతే ఎవ్వరూ సపోర్ట్ చెయ్యరు.

    • @naveen1508
      @naveen1508 5 місяців тому

      Congress gelustadi antava centralo​@@hemshere3711

    • @chantibehara528
      @chantibehara528 5 місяців тому +10

      Except YS Sharmila (congress) , we hv to vote congress MP then

    • @lakshmirao3544
      @lakshmirao3544 5 місяців тому +5

      Direct ga Congress ki Vote vesi gelipinchali

    • @dreamzunlimited4069
      @dreamzunlimited4069 5 місяців тому +2

      Let's directly vote for Congress towards MPs

  • @MarySadhanaKuda
    @MarySadhanaKuda 5 місяців тому +97

    అవునక్కా. .. CM jagan gani, CBN gani valla స్వార్థం కోసమే మన రాష్ట్రాన్ని కేంద్రానికి, మోడీ కాళ్ళ కిందా పెట్టేశారు. ఎంత దురదృష్టం పట్టింది ఆంధ్రప్రదేశ్ కి. ఇలాంటి దుర్మార్గమైన నాయకులు ఉండడం వల్ల.

    • @2019kumar
      @2019kumar 5 місяців тому +5

      కాంగ్రెస్ కాళ్ళకింద పెడితే పర్వాలేదా...

    • @simmavijay
      @simmavijay 5 місяців тому +5

      ​@@2019kumarbetter. We want CBN for AP and Congress in MP seats

    • @poojabhavani593
      @poojabhavani593 5 місяців тому +1

      Same feels

    • @gulabeenerella5345
      @gulabeenerella5345 5 місяців тому

      ​@@simmavijayyesss

    • @chennam6200
      @chennam6200 5 місяців тому +1

      @@simmavijayendhuko cbn kuda bjp ki support kadha

  • @rgvcultman
    @rgvcultman 4 місяці тому +1

    mana telugu ppl chala telivainollu anukuna but asal kaadhu congress thop ani yevad anla but ruling bjp kabati (punjab,hariyana farmers issue,inka manipur lo antha avthuntey yevaru patinchukotla) daily hundreds of ppl are dieing. kaani avani manaki vodhu matter ento kuda chudam north lo pilla pilla ga chestharu jai sri ram antey jai sree ram ani yendhuko antaro valaki telidhu but antaru like jai balayya la,naa frustration me antey ramudu devudu ,deudini devudila chudali ,follow avali,manchi ga brathakali valla laga.ramayanam 10th lo vuntadhi but sagam mandhiki matter telidhu.emaina question chesthey religion ki link cheyakandi bro mee dhandam pedatha,govt ni question cheyandi appudey manchi democracy vuntadhi ledha only dictatorship avudhi.
    dhayachesi burra vadandi nenu hindhu ney but christianity ni kuda govravistha,muslims ki antha hatred ivatam crt kaadhu bro.yekado pakistan lo muslims ki maa inti pakana muslims okati kaadhu ga bro,logic think incase nuvey valla intlo putuntey vaadi place vundi think chey,meeru em cheyaka poyina country motham meeku hatred cheytam soo sad.Andhukae vallu pak gelisthey celebrate cheskuntaru.BJP oka party bro vallu gelavataniki vodha cheptharu but congress kantey bjp mellu,kaani religious matter lo aiythey congress best neutral ga vuntaru,inka bjp target audience religious gorrellu bro farmers ni,army ppl ni patinchukoru just matalu anthey.
    chill bro

  • @ChandraSekhar-zn2hu
    @ChandraSekhar-zn2hu 5 місяців тому +14

    ఈ తొక్కలో కుకు FM లు విని మీ విలువైన సమయాన్ని వృథా చేసుకోకండి మిత్రులారా. ఒక భగవద్గీత చదివితే తెలుస్తుంది అసలు ఏం పట్టుకోవాలి ఏం అక్కర్లేదు అన్న విషయం. నన్ను నమ్మండి ఒక భగవద్గీత చాలు మీలో ఉన్న నిజమైన ధైర్యశాలిని ప్రపంచానికి పరిచయం చేయడానికి.

    • @muralikrishnavng
      @muralikrishnavng 5 місяців тому +1

      😂😂😂

    • @paavanavenkatesh
      @paavanavenkatesh 5 місяців тому +2

      దేశంలో ఆర్మీ రైల్వే తరువాత యెనిమిది లక్షల ఎకరాలు పైగా భూమి మూడవ అతి పెద్ద భూస్వామి వాక్కు బోర్డు ఎలా వుంది...పదిహేను వందల ఏళ్లు నాటి ఆలయం గ్రామాలకు గ్రామాలు ఆక్రమిస్తుంది ఇది న్యాయమా మరి ...

    • @Vijayanu140
      @Vijayanu140 5 місяців тому

      భగవత్ గీత చదవి మీరు ఏ కులములో జన్మించినారో అదే కుల వృత్తి మాత్రమే చేయండి చదువుకోవద్దు, వ్యాపారం చేయవద్దు తోటి మానవులను సుద్రులుగా విడగొట్టి చూడాలి అని భగవత్ గీత చెప్తుంది మంగలి వాడు గడ్డం కొరగాలి , చాకలి వాడు ఉర్లో వారి బట్టలే ఉతకాలి, కుమ్మరి వాడు కుండలే చేయాలి,గొల్ల వాడు గొర్రెల కాయాలి,వద్దే వాడు గని పని చేయాలి మాదిగ వాడు చెప్పులే కుట్టాలి, మాలా వాడు బట్టలే నెయాలి,బోయవాడు వేట చేయాలి ఇలా చేయక ఒక వేళ అల భగవత్ గీత చెప్పినట్లు చేయక తమరు చదువుకుంటే లేదా వ్యాపారం, ఉద్యోగం చేస్తే నరకం పోతారు

    • @seethasravani8263
      @seethasravani8263 5 місяців тому

      Yes

  • @priya.99
    @priya.99 5 місяців тому +10

    Aa video chusaanandi! PARAKALA PRABHAKAR garu idhi varake cheppina maatalu KIRAN gari video chusaaka ardhamayyaayi.

  • @kkr4477
    @kkr4477 5 місяців тому +1

    Bjp oka national party and indian party adhi ada focus pedthey neku andhuku appudu south,north antu deshani vida dhisthav.Nuvvu public servant (ips,ias etc)kaka povadame manchidhi indhi leka pothey anni dharunalu chesey dhanivo.Ina neku unna one sided and half knowledge tho antha chadhivina civil servent kalevu le madam.

  • @ramareddyganta395
    @ramareddyganta395 5 місяців тому +26

    తెలుగు ఆత్మగౌరవానికి తెలుగుదేశం వై ఎస్ ఆర్ పార్టీలు ద్రోహం చేస్తున్నాయా....

  • @alaadinarayana7851
    @alaadinarayana7851 5 місяців тому +9

    ఎవరికి ఓటు ఇవ్వాలి?
    Two answers:
    1. MLA vote tdpk కి
    2. MP కాంగ్రెస్ కి ఇవ్వాలి.
    లేదా రెండు vote లు కాంగ్రెస్ ఇవ్వాలి.

    • @hanumankumar8917
      @hanumankumar8917 5 місяців тому

      Congress kada AP nasanam chesindi

    • @amigo2762
      @amigo2762 4 місяці тому

      ​@@hanumankumar8917silly guy 😂

  • @humanist528
    @humanist528 5 місяців тому +1

    అరకులో సిపిఎం గెలుస్తుంది...

  • @coolboy-rg9zy
    @coolboy-rg9zy 5 місяців тому +9

    Ap stands with BJP 👍👍

    • @simmavijay
      @simmavijay 5 місяців тому +3

      Only you. Okasaari mee bjp ki AP lo single ga poti cheyyamani cheppandi alliance tho kaadhu. 2019 lo bjp ki AP lo 0.85/175 vachaai. Nota ki 1.27/175 vachai😊

  • @rudhranandu
    @rudhranandu 5 місяців тому +16

    Karnataka: 23
    Telangana: 08
    Andhra Pradesh: 03
    Tamil Nadu: 05
    Kerala: 03
    Puducherry: 01
    BJP winning 43 seats in South India. Mark my words!

    • @ravikiran6103
      @ravikiran6103 5 місяців тому +1

      Marked , if this doesn't come true what will you do.

    • @seethasravani8263
      @seethasravani8263 5 місяців тому

      U r wrong bjp may get 46 seats

    • @nvsy3355
      @nvsy3355 5 місяців тому

      Bro kerela dought ey bro

    • @DurgaPrasad-fh7rz
      @DurgaPrasad-fh7rz 4 місяці тому +1

      ​@@nvsy3355 Keralaa radu bro

  • @JaiSriRam846
    @JaiSriRam846 5 місяців тому +1

    Akka waqf board gurinchi cheppu akka

  • @MarySadhanaKuda
    @MarySadhanaKuda 5 місяців тому +183

    AP నే... అందుకే ycp గానీ టీడీపీ కూటమి గానీ ఎంపీ రాకూడదు.

    • @skmohammedayaz428
      @skmohammedayaz428 5 місяців тому +34

      Appudu congress ki vasthe pola

    • @naveenv9621
      @naveenv9621 5 місяців тому +9

      Let it comes 👍🏻

    • @karimullashaik3080
      @karimullashaik3080 5 місяців тому

      ​@@skmohammedayaz428Congress ke veyyali bhai

    • @snehalatha2122
      @snehalatha2122 5 місяців тому +18

      Congress undi ga

    • @BlessySanjay
      @BlessySanjay 5 місяців тому +8

      Ap dabbulu iste ye thalaka masinodikaina vote veystaru ap caste pichhi yekkuva

  • @razb7601
    @razb7601 5 місяців тому +14

    Thanks for video

  • @krishnamamilla2964
    @krishnamamilla2964 4 місяці тому

    అక్కా మీరు ఏంత మంచిగాచేప్పినా బీజేపికి Anti గాచేప్పుతున్నట్టుగా.... ఉందీ.....

  • @ravisankarbhimavarapu6847
    @ravisankarbhimavarapu6847 5 місяців тому +6

    మీరు చెప్పేది 100% Correct Mam ఏపీ లో కుల మత ధన ప్రభావం కల చదువుకొన్న ఆలోచన జ్ఞానం లేని ఓటర్లు ఎక్కువ వున్నారు, అది వాళ్ళ fate ఎవ్వరూ ఏమీ చేయలేరు 😂😂😂😂😂😂

  • @InvisibleB3357
    @InvisibleB3357 5 місяців тому +8

    In 75 years of Indian independence India never made vaccine but under modi India first made vaccine saved 1.44 people of India when China suffering with covid 19 ✅😎

    • @ravikirannyathani8460
      @ravikirannyathani8460 5 місяців тому +3

      ఎత్తెట్టా,
      చిన్నప్పుడు పోలియో చుక్కల వేయించుకోలేదా తమ్మి.
      నీకు పోలియో చుక్కలు వేయకపోతే బాగుండు తెలిసేది నీకు.

    • @InvisibleB3357
      @InvisibleB3357 5 місяців тому +4

      ​@@ravikirannyathani8460annaya first u need to know fact in 1988 with the help of world health organization Indian govt started pulse polio organization but India not made vaccine Anna 😄

    • @ramyaserammu9354
      @ramyaserammu9354 5 місяців тому +2

      ​@@InvisibleB3357that's enough to vote again for BJP he is not allocated any fund for research n science and india was 3rd largest economy in the period of man mohan singh 2011 itself now we are in 5th position

  • @ch-tb8fj
    @ch-tb8fj 5 місяців тому

    Sachipo ve😡😡😡😡😡😡😡😡 wafk board chepumari 370 wafk nunchivachina 2008 prakaramga 8.00000 acras land thisivestaru dheshani amukune dhanive chi chi 😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡

  • @TGN14
    @TGN14 5 місяців тому +13

    పేర్లు మార్చడం రంగులు మార్చడం తప్ప బిజెపి దేశానికి చేసింది ఏమీ లేదు

  • @Ypotharaju
    @Ypotharaju 5 місяців тому +38

    వినేవాళ్లు ఏమి తెలియని వారు అయితే వాళ్లకి చెప్పేవాళ్లే జ్ఞానవంతులు అని అనుకుంటారు మీలాంటి వాళ్ళు మీరు ఎన్ని అబద్ధాలు చెప్పిన జై బిజెపి❤❤

    • @JSYOUTUBECHANNEL-v3q
      @JSYOUTUBECHANNEL-v3q 5 місяців тому +1

      😂😂😂😂😂😅😅😅😅 బత్తాయి

    • @chandrashekarreddy9974
      @chandrashekarreddy9974 5 місяців тому

      ​@@JSUA-camCHANNEL-v3qమీకు సపోర్ట్ చేసేవారు ఏ కాయ్ మరి

    • @venkat_1964
      @venkat_1964 4 місяці тому

      Markalu ​@@JSUA-camCHANNEL-v3q

  • @IamChinna99
    @IamChinna99 5 місяців тому

    ANDHRAPRADESH....... ఇక్కడ పార్టీ ఎదైనా, అధికారం ఎవరిదైనా... పాలన చేసేది మాత్రం ఒక్క పార్టీ నే... అదే బీజేపీ

  • @pydichittibabu954
    @pydichittibabu954 5 місяців тому +11

    కిరణ్ విస్స ఎవడో druv rathee లేక సోరోస్ శిష్యుడు ఎమో, దేశ వ్యతిరేక వర్గం

  • @sambayadavnomula194
    @sambayadavnomula194 5 місяців тому +19

    జై బీజేపీ జై హిందు

  • @mukeshkatta5424
    @mukeshkatta5424 4 місяці тому +1

    Bjp ki against videos chesthene ardham avuthundhi nuv a party o and dont spread hate again bjp and south india north Indian veru kadhu both are india ok

  • @simmavijay
    @simmavijay 5 місяців тому +35

    AP ki spl status istha ani promise chesaru kani ivvaledhu.
    Polavaram, amaravathi development funds kuda sarigga ivvaledhu. Andukey ga CBN,PK 2019 lo tie up nunchi vidipoyaru.
    Inka ee jagan ni addam pettukoni gatha 5 years ga AP ni nasanam chesaru maa PM garu.

    • @simmavijay
      @simmavijay 5 місяців тому +2

      @@ramanlokam6233 avunu manaki capital lekunda 8th place lo TS ni beat chesam ante great ye kadha. Kani development kosam central nunchi funds kuda raaledhu sarigga.

    • @Vijay-cz7pe
      @Vijay-cz7pe 5 місяців тому

      Akkada AP development ki special package ki kattibade undi.. kaani aa CBN gaadu funds baaga thinnadu.. ippativaraku ichina funds ela kharchu pettaro lekkalu choopinchandi, ani adigithe, enduku choopinchaali ani CBN gaadu eduru tirigadu, NDA lo nunchi bayataki vachadu

    • @sathishcomiccon2698
      @sathishcomiccon2698 5 місяців тому

      @@Vijay-cz7pe jagan should also tell about funds given by central govt and ask for votes and i dont like modi too

    • @simmavijay
      @simmavijay 5 місяців тому

      ​@@Vijay-cz7pespl package evariki kavali? Spl status istha Ani Modi promise chesaru ga.

  • @rbgtilak9647
    @rbgtilak9647 5 місяців тому +4

    K A Paul garu geliste Nijam ga ayana welth create cheyyagalara oka vedio cheyyandi

  • @mahesh_gangadhar890
    @mahesh_gangadhar890 4 місяці тому +1

    Please change your channel name from
    Thulasi chandu to Thuglak chemcha (congress supporter) 😂
    It will be clear to new people ❤

  • @SIDDHARTHA1041
    @SIDDHARTHA1041 5 місяців тому +7

    *❤ Modi paralyzed the system and ELECTION COMMISSIONS, Even if he wins people cannot accept it👌Really sir partiality and paralysis are different but people who have partiality will get paralysis because of those senseless acts in the event of known facts and misguided activities. Jaibhim Jaiphule Jaiperiyar Jaibharat 🇮🇳 RESPECT ALL 🇮🇳✅💯*

  • @ADMIRE332
    @ADMIRE332 5 місяців тому +11

    సౌత్ లో బీజేపీ రాకపోవడం మన ప్రజలు కలసి మెలసి ఉండడమే...వీళ్ళ కుల రాజకీయాలు మనం తిప్పి కొట్టడమే...5 సంవత్సరాలు కర్ణాటకలో ఉన్నందుకు ఇప్పుడు అక్కడ 10 రోజులకి ఒకసారి ఆయినా ఏదో ఒక కులమ్ మీద గొడవలు జరుగుతుంటాయి,ఈ సారి రాలేదు కాబట్టి కొంచం సద్దు మణిగింది...అది చాలా స్పష్టంగా తెలుస్తోంది....నార్థ్ లో అభివృద్ధి లేకనే చాలా మంది ఇటు వైపు వస్తున్నారు పొట్ట చేత బత్తుకుని....అదే ఉదాహరణ

    • @Praveens-mj3jz
      @Praveens-mj3jz 5 місяців тому +2

      Kachithanga me amma me nana ni mosam chesi ninu kannadi...😅😅anduke ila unav

    • @ADMIRE332
      @ADMIRE332 5 місяців тому

      ​@@Praveens-mj3jz
      We dont know that day you become like this irresponsible bastard
      Other wise me and your sweet mummy use some protection

    • @sateeshpothu4320
      @sateeshpothu4320 5 місяців тому +1

      Nuvvu marav ra, adi mimmalni gorrelanuchestondi

    • @seethasravani8263
      @seethasravani8263 5 місяців тому

      Bjp unte Kula garshanalu undav

  • @AVarma-dt9kc
    @AVarma-dt9kc 5 місяців тому +1

    దేశం మోడీ పాలనలో అధోగతి పాలైనది.ఎక్కడి క క్కడ వేషాలు వేసే నాటకాలు వేసే మోడీని ఆపాలి అందుకు ఒకే ఒక్క మార్గం కాంగ్రెస్.
    ముఖ్యంగఆంధ్రలో పార్లమెంట్ కీ కాంగ్రెస్ మాత్రమే అర్హులు,కాంగ్రెస్ వస్తె ప్రత్యేక హోదా వచ్చి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది.ఆలోచించి ఓటు వెయ్యండి.

    • @5120RAJ
      @5120RAJ 5 місяців тому

      3:41

  • @sudhakar8709
    @sudhakar8709 5 місяців тому +37

    ఆంధ్ర లో ఇలాంటి పరిస్థితి ఎందుకు ఉంది అనికూడా చెప్పాల్సింది...లేదంటే ఆంధ్ర ప్రజలు చేతకాని వాళ్ళు అనుకోవాల్సి వస్తుంది...

    • @amallapudikondaiah9842
      @amallapudikondaiah9842 5 місяців тому

      Simple logic guru cbi Central di AP cm jagan meeda cases vunnay that is advantage mp seats

    • @udaygoli8662
      @udaygoli8662 5 місяців тому

      Andraa lo Kula gajji avineethi paga pratheekaram Vadhilesthe kaani baagupadadhu. వీటి వల్లే ఆంద్ర బాలహీనం గా ఉంది. జగన్ ఏమో కేసులు వల్ల బయపడుతున్నాడు. చంద్రబాబు బీజేపీ కి ఎదురు గా పోతే మనకి రావాల్సినవి రావేమో అని బయం. ఎవర్కి వారు అలా ఉండి ఆంద్ర ప్రజల భవిష్యత్తు ని BJP చేతికి అప్పగి స్తునారు. బీజేపీ కాచితంగా రాజ్యంగాన్ని మార్చేస్తుంది.

  • @AKHiiiii05
    @AKHiiiii05 5 місяців тому +8

    బీజేపీ దూకుడు చూస్తుంటే మన భారత్ కి శాంతి లేకుండా చేస్తారేమో అనిపిస్తుంది మన నెక్స్ట్ జనరేషన్ కి peace ఉండదు..😂

    • @sunil-yt6ex
      @sunil-yt6ex 5 місяців тому

      Peace vasthadhi Muslim rajyam tho kadaaaaa

    • @nvsy3355
      @nvsy3355 5 місяців тому

      Ni lanti vallu భారతదేశం లో బ్రతకడమే దండగ ర్ pls go to pakistan if u want peacr😅😅😅😅 silli nayala

  • @yeleswarapusai7348
    @yeleswarapusai7348 4 місяці тому +1

    Sorry jagan is insulted by bjp in alleging with gobels corrupt babu

  • @raomohan79
    @raomohan79 5 місяців тому +21

    ఆంధ్ర ప్రదేశ్ మేడమ్...

  • @kaluriyesuraju9421
    @kaluriyesuraju9421 5 місяців тому +45

    సిస్టర్ మీ ప్రశ్నకు సమాధానం ఆంధ్రప్రదేశ్ ఈ పరిస్థితి వచ్చినందుకు మాఖర్మ అనుకోవాలి

    • @prabhakarj931
      @prabhakarj931 5 місяців тому +3

      Karma kaadu. Mee rashtra medhavulaki rashtram development meeda interest ledu. Unte, pedda deficit tho modalu ayina rashtraanni kaapaadukovatame lakshyamga krushi chese vaaru. Adi cheyakapoga pedda kulaala madhya potlatalatho raashtraanni diga jaarchaaru.

    • @sharathpraveen5110
      @sharathpraveen5110 5 місяців тому

      @@prabhakarj931 Bongu le gani ardham cheskokunda edava maatalu matladaku Pedha prjalaku entha abhivrudhi jarigindho telusko Free ga entha mandhi schools and hospitals vacchai oh telsu ko telvakunda vaaagaku

    • @simmavijay
      @simmavijay 5 місяців тому +3

      ​@@prabhakarj931aithey enti? Memu bjp ni AP loki allow chesi inko Manipur, chattisgarh ni chesukovala? Maaku CBN,congress chaalu development ki.

    • @srinivasavarmaghantasala8961
      @srinivasavarmaghantasala8961 5 місяців тому

      కాదు..ఇది అదృష్టం..

    • @sathishcomiccon2698
      @sathishcomiccon2698 5 місяців тому

      @@simmavijay super bro modi said he will stop corrpution and dont encourage but he took money from medical comapines and allowed harmful durgs into market and its very harmful and in ap he promsied special status in 2014 in tripathi but till now he didnt gave it

  • @Boss-iw6xc
    @Boss-iw6xc 5 місяців тому

    కమ్యూనిస్టులు ఏడుపు ఎప్పుడు బిజెపి మీద ఉంటుంది😂😂😂 తుకుడా టుడే గ్యాంగ్😂😂😂😂

  • @sowpatiramakrishna1499
    @sowpatiramakrishna1499 5 місяців тому +62

    నా రాష్ట్రం Ap 😭😭😭

    • @simmavijay
      @simmavijay 5 місяців тому +6

      Don't cry. Vote to congress in MP seats.

    • @srinivasavarmaghantasala8961
      @srinivasavarmaghantasala8961 5 місяців тому +1

      ​@@simmavijayఎందుకు enko Pakistan చెయ్యడానికా AP ni

    • @Gambler384
      @Gambler384 5 місяців тому +1

      ​@@srinivasavarmaghantasala8961 Maro. MANIPUR KAAKUNDA VUNDENDUKUR

    • @simmavijay
      @simmavijay 5 місяців тому

      @@srinivasavarmaghantasala8961 em bjp ni win ayyela chesi inko Manipur, chattisgarh ni cheyyamantara? Maaku CBN,Congress chaalu development kosam. Congress mana AP ni 1953 nunchi rule chesindhi. Mana state development avvadaniki reason TDP and congress. Thokkalo bjp.

    • @simmavijay
      @simmavijay 5 місяців тому +3

      ​@@srinivasavarmaghantasala8961ledhante bjp ki bajana chesi vote vesi inko Manipur, chattisgarh ni cheyyamantara? Maaku CBN,congress is enough for development

  • @krishnamamilla2964
    @krishnamamilla2964 4 місяці тому

    హిందువులకు కాంగ్రేస్ చేసిన మోసపుారిత జీ. ఓ ల గుార్చి మరియు హిందువులకే..బలవంతపు.. కుటుంబ నియంత్రణ,,, ఏందుకుచేషారో.... 35/జీఓ35A...... మేజార్టీ ప్రజలకు undargrond... Lo ...స్వాతంత్రం...నుండివచ్చిన జిీవోల గుార్చి ఓక...సవివరంగా వీడియా లనల చేయన

  • @nm7941
    @nm7941 5 місяців тому +67

    Ap ప్రజలు తెలివైన వారు కబ్బాటి ఆలోచించండి

    • @skveecreations8312
      @skveecreations8312 5 місяців тому +2

      AP prajalu thelivynavalle kani konthamandi gorrelu moratu barrelu auntunnaru

    • @happy_people_
      @happy_people_ 5 місяців тому

      Avunu congress ni gelipisthe deshanni mukkalu mukkaluga chesi mathalu marchukuntu povachu and antha muslim Desam ga marcheyachu ani congress plan. And communist la plan

    • @mirchiv8391
      @mirchiv8391 5 місяців тому +2

      బీజేపీ వోట్ వేసి gelipiddam అంటావ్ అంతేగా జై శ్రీరామ్🚩🚩🚩🚩🚩🚩

    • @simmavijay
      @simmavijay 5 місяців тому

      Nuvvu veyyu memu veyyamu AP lo. MLA seats for CBN and MP seats to congress​@@mirchiv8391

    • @kkr4477
      @kkr4477 5 місяців тому

      Vote for bjp ❤

  • @kishanreddybanda34
    @kishanreddybanda34 5 місяців тому +12

    దేశ ఆర్థిక వ్యవస్థ గురించి స్థిరమైన నాయకత్వం గురించి స్క్యాంలు లేని పాలన గురించి ప్రపంచ దేశాలలో మన గురించి మనకు వస్తున్న గౌరవం గురించి ఈమె కు అవగాహన అస్సలు లేదు.

  • @RajaHindustani9999
    @RajaHindustani9999 4 місяці тому +1

    ఒక రాజకీయ పార్టీకి వేతిరేకంగా పని చెయ్యకూడదు. మీరు జర్నలిజం చెయ్యాలి అనుకుంటే అన్ని పార్టీలను సమానంగా విమర్శించాలి. అంతే గని నాకు పాలనా పార్టీ నచ్చలేదు ఫలనా మనిషి ప్రధాన మంత్రిగా నచ్చలేదు కాబ్బటి నేను వాళ్ళను మాత్రమే విమశిస్తాను అంటే అది జర్నలిజం కాదు రాజకీయ బ్రొకెరిజం అవుతాది.

  • @mamidisubbarao
    @mamidisubbarao 5 місяців тому +12

    నువ్వు ముక్కు నేలకి రాసిన నేను బీజేపీ కె ఓటు వేస్తా

    • @simmavijay
      @simmavijay 5 місяців тому +8

      Yes I also vote to congress❣️

    • @premavenkataseetharamulu6488
      @premavenkataseetharamulu6488 5 місяців тому

      ​@@simmavijaynenu congress ke na vote.....❤

    • @bijjapraveen9750
      @bijjapraveen9750 5 місяців тому +1

      Vote for Congress

    • @mamidisubbarao
      @mamidisubbarao 5 місяців тому

      Tell me 5 good reasons why you want to vote Congress.
      You dont need stable govt.
      You dont need strong boarders.
      You dont need development.
      You want bomb blosts in india.
      You dont need security to your sisters and mothers.
      ఇలాంటి పోరంబోకు దాని మాటలు వినకండి. కొంచం బుర్రలు పెట్టి ఆలోచించండి మిత్రులారా

    • @Imtiaz-gb1qv
      @Imtiaz-gb1qv 5 місяців тому

      Anni rates penchinanduka ?

  • @rameshj260
    @rameshj260 5 місяців тому +4

    Modi and BJP going to win with huge margin

  • @harinath1754
    @harinath1754 5 місяців тому +1

    మీ లెక్చర్ బావుంది. కానీ, బిజెపి కి వ్యతిరేక మైన ఏపీ లో ఇన్నాళ్లు రాజ్యసభలో Jagan సాయం పొంది, ఇప్పుడు కూటమిలో చేరి వెన్నుపోటు పొడిచారు, therefore ఏపీలో జగన్ help కష్టమే. ఎంపీ seats ఈసారి ఎన్ని వచ్చినా, RS లో 11 వైసిపి నేతలు ఉన్నారు.

  • @enjamurikataiah678
    @enjamurikataiah678 5 місяців тому +17

    రాహుల్ వేసే వేషాల గురించి మాట్లాడరు

    • @simmavijay
      @simmavijay 5 місяців тому +2

      Modi vesey veshala kosam news channels matladavu

    • @enjamurikataiah678
      @enjamurikataiah678 5 місяців тому

      @@simmavijay
      అన్ని సంస్కృతులను గౌరవిస్తాడు మోడీ

  • @ChakriChakri-td5gf
    @ChakriChakri-td5gf 5 місяців тому +7

    Meeru BJP ni target chestunnara

    • @vishnuchalla5559
      @vishnuchalla5559 5 місяців тому +1

      బీజేపీ ని భారత్ ని. టార్గెట్ చేస్తేని విదేశీ డబ్బు వచ్చేది

    • @seethasravani8263
      @seethasravani8263 5 місяців тому +1

      Doubt aa?

  • @malleshamvasam886
    @malleshamvasam886 4 місяці тому +1

    దేశద్రోహం ఛానల్

  • @vamshi02vlogs
    @vamshi02vlogs 5 місяців тому +6

    Great akka mi voice ఇప్పుడు అవసరం

  • @YekkuvagaaAlochinchaku-wk5xo
    @YekkuvagaaAlochinchaku-wk5xo 4 місяці тому +17

    హిందువులు..అందరు రిపోర్ట్ కొట్టండి.. ఈ ఛానల్ హిందువులలో .. హిందువులే కొట్టుకొనేలా చేస్తుంది.. పార్టీల పరంగా.. కులాల పరంగా.. ప్రాంతాల పరంగా..

    • @shaziyabhanu2541
      @shaziyabhanu2541 4 місяці тому +2

      Andhbhakt

    • @YekkuvagaaAlochinchaku-wk5xo
      @YekkuvagaaAlochinchaku-wk5xo 4 місяці тому

      @@shaziyabhanu2541మీకు కనీస జ్ఞానం ఉన్నా..ఎవరు మేలు చేస్తున్నారు..ఎవరు కీడు చేస్తున్నారో.. తెలుసుకోవచ్చు. మీకు కామన్ సెన్స్ లేదని తెలుస్తుంది.. ఒకరి కింద కట్టప్ప లాగా బతకడం అలవాటయింది.. వాళ్లు ఏం చెప్తే అదే మీకు నిజం.. అనుకుంటున్నప్పుడు ఎవరు ఏమి చేయలేరు..! మోడీ గొప్పదనాన్ని ప్రపంచ దేశాలన్నీ గుర్తించాయి.. కొన్ని చీడపురుగులు తప్ప. మీరు మమ్మల్ని అంద భక్తులు అని అంటున్నారు 🤣.. మీ తెలివితేటలు ఏ పాటివో.. మాకు తెలుసు.. ఇక మీరే అర్థం చేసుకొని.. ఇటువంటి దరిద్రుల వల నుంచి ఒకరోజు బయటపడడానికి ప్రయత్నించండి సమాజం నుంచి గౌరవ మర్యాదలు దక్కుతాయి.. 🙏

    • @shaziyabhanu2541
      @shaziyabhanu2541 4 місяці тому

      @@YekkuvagaaAlochinchaku-wk5xo 💩💩🐷

    • @madhu-em3bi
      @madhu-em3bi 3 місяці тому

      దొబ్బెయ్ ఇక్కడినుండి

    • @YekkuvagaaAlochinchaku-wk5xo
      @YekkuvagaaAlochinchaku-wk5xo 3 місяці тому

      @@madhu-em3bi అన్నం తినండి

  • @whateva12345
    @whateva12345 5 місяців тому

    good analysis....ఎవడు ఎన్ని చేసినా వచ్చేది జగన్‌....

  • @dreamzunlimited4069
    @dreamzunlimited4069 5 місяців тому +35

    Exactly
    That's why we are preferring to vote for Congress for MPs.

    • @devendram1449
      @devendram1449 5 місяців тому

      Me also same bri

    • @simmavijay
      @simmavijay 5 місяців тому

      Me also

    • @Bd26688
      @Bd26688 5 місяців тому

      Yes

    • @GDRJDR
      @GDRJDR 5 місяців тому +1

      🙄🙄
      Vaallu veella kanna dharunam
      NOTA ki anna veyandi 3rd alternative vasthundhi chinna ga ayina

    • @lakshmirao3544
      @lakshmirao3544 5 місяців тому

      Yes Vote for Congress

  • @Ypotharaju
    @Ypotharaju 5 місяців тому +26

    మీలాంటి వాళ్లు ఎన్ని అబద్ధాలు చెప్పినా జై మోడీ❤❤❤❤

    • @amigo2762
      @amigo2762 4 місяці тому

      Neku Ala ardhamyindaaa rajaa😂

  • @nagaraju9811
    @nagaraju9811 4 місяці тому

    బీజేపీకి..60 స్థానాలు పక్క వస్థాయి..మీరు కాంగ్రెస్కి కొమ్ము కాస్తున్నారు..అది అందరికీ తెలుసు మీ వీడియోస్ చూస్తే..అర్థం అవుతుంది..😅

  • @yeshuratnamgandham6590
    @yeshuratnamgandham6590 5 місяців тому +7

    Superb Madam.
    Keep it up.
    Regards

  • @soujanyavadapalli3461
    @soujanyavadapalli3461 5 місяців тому +5

    AP facing very pantheic situation !!

    • @2019kumar
      @2019kumar 5 місяців тому

      కారణం ఎవరు?
      అధికార దాహంతో రాష్ట్రాన్ని హడా విడిగా విడగొట్టిన కాంగ్రెస్ దా?

    • @simmavijay
      @simmavijay 5 місяців тому

      ​@@2019kumarkaadhu 10 years ga spl status istha Ani namminchi mosam chesina bjp dhi.

    • @premavenkataseetharamulu6488
      @premavenkataseetharamulu6488 5 місяців тому

      So your MP vote to congress party... MLA is your wish

  • @Ypotharaju
    @Ypotharaju 5 місяців тому

    అందరూ కాంగ్రెస్ భజన చేయండి మీరు కాంగ్రెస్ పార్టీ తప్పులు గురించి కూడా వీడియో చేయండి

  • @Waris-j7b
    @Waris-j7b 5 місяців тому +15

    నరేంద్ర మోడీ గారు భాష మారిస్తే నీకేం నొప్పి నీ సొమ్మే మన పోతుందా

    • @mannojkummar9226
      @mannojkummar9226 4 місяці тому +1

      Manna sommu pothundhi mana desham sommu pothundhi

  • @venugopalkaza2313
    @venugopalkaza2313 5 місяців тому +20

    Excellent and Hatsoff Madam 🙏🙏

  • @lakshminandula5303
    @lakshminandula5303 4 місяці тому +1

    బి.జె.పి రాజకీయ ప్రయోజనాలకోసము, అధికారము చెలాయించ టాని. కోసమే అనుకున్నా.. మరి ప్రతిపక్షాల లక్ష్యము ప్రజాసేవ, దేశభక్తినా…👌👍🤝,

  • @BharatKumar-py6oz
    @BharatKumar-py6oz 5 місяців тому +3

    Tulasi madam, when will you start ground reporting of AP election mood. We need a unbiased survey like you did in telnagala assembly election.

  • @Ramking7262
    @Ramking7262 5 місяців тому +48

    JD లక్ష్మి నారాయణ గారు
    AP MP సీట్లు బీజేపీ కి ఫిక్సింగ్ అని 🤣🤣🤣🤣

  • @satyach3453
    @satyach3453 4 місяці тому

    Miru Congress party gurunchi chepparu?,,, video chese dairyam ledu.miru ,,,,

  • @rajendergumasa6355
    @rajendergumasa6355 5 місяців тому +7

    కుకు fm auto pay off చేసుకోండి.

  • @JohnWilliamsAppikatla
    @JohnWilliamsAppikatla 5 місяців тому +4

    My MLA vote for YSRCP and MP Vote for Congress 🇮🇳 Now South India need Rahul Gandhi As Prime minister.

  • @RajasreeKollu
    @RajasreeKollu 5 місяців тому

    నోరు తెరుస్తే.. మైకు ముందు కొస్తే కాంగ్రెస్ ని తిట్టడం తప్ప మరో కొత్త విషయాలు ఏమి
    ఉండవు... బిజెపికో హటావో.. దేశ్ బచానే
    కేలియే...

  • @prasanthmaddula8430
    @prasanthmaddula8430 5 місяців тому +21

    Please do video on Congress 100+ days rule in Telangana, has rural benefitted or are they still suffering? Like before

    • @jotiswarreddyvangala2886
      @jotiswarreddyvangala2886 5 місяців тому +6

      Adhi avvadammaa 😂😂😂 eme chesthe aaa video andhaaru Telangana vallu bjp ki vesthaaru

    • @naveen1508
      @naveen1508 5 місяців тому

      ​@@jotiswarreddyvangala2886your from whatsup university

    • @bharathkumar19
      @bharathkumar19 5 місяців тому

      100 days lo emi jaragathu,kanisam okka road kuda veyyaleru bro,,mp elections ayyeka 200 days tharuvatha discussions cheyyali

    • @seethasravani8263
      @seethasravani8263 5 місяців тому +1

      Edi china funding channel

    • @bharathkumar19
      @bharathkumar19 5 місяців тому +1

      @@seethasravani8263 china nundi direct ga rupees lo vasthaya amount, lekapothy valla currency lo vasthaya ,,cash isthara, account lo vesthara,adhi kuda meery cheppandi

  • @pravinkagolu
    @pravinkagolu 5 місяців тому +10

    2019 లో గట్టిగా పోరాడితే మీరు వైసిపి కి సపోర్ట్ చేశారు అప్పుడు చంద్రబాబు వెనక నిలబడలేదు కాబట్టి ఇలాంటి పరిస్థితి దానికి పరోక్షంగా తమరు కూడా కారణం

  • @suryaprakashkalla7879
    @suryaprakashkalla7879 4 місяці тому +1

    జై బిజెపి జై మోడీ

  • @Well_Wise
    @Well_Wise 5 місяців тому +6

    Andhra pradesh

  • @Navigation.1996
    @Navigation.1996 5 місяців тому +11

    ఈవిడ చెప్పిన విశ్లేషణ అంతా శుద్ధ తప్పు ఉత్తరాది ప్రాంతాల్లో బిజెపి పట్టు కోల్పోతుందని ఈవిడ చెప్పడం హాస్యాస్పదం.
    ఉత్తరాది ప్రాంతాల్లో పట్టు కోల్పోతుంది .
    దక్షిణాదికి పారిపోతుంది కాంగ్రెస్ పార్టీ.. బిజెపి పార్టీ కాదు..
    ప్రతి రాష్ట్రంలో అధికారంలో కానీ ప్రతిపక్షంలో కానీ
    బిజెపి పార్టీ ఉండాలి ,
    బిజెపి పార్టీ ఉనికి ప్రతి రాష్ట్రంలో ఉండాలి అనేదే
    బీజేపీ పార్టీ లక్ష్యం
    అందుకే గెలుపోటముల తో సంబంధం లేకుండా
    కృషి చేస్తూనే ఉన్నారు...
    ఇక దక్షిణాదిలో అక్షరాస్య ఎక్కువ బిజెపి పార్టీ ఎదగదు
    అన్నది కూడా శుద్ధ తప్పు..
    కాంగ్రెస్ పార్టీ ఎదగడానికి
    బిజెపి పార్టీ ఎదగడానికి చాలా తేడా ఉంది ..
    స్వాతంత్ర్యం ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి
    దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కార్యకర్తలు ఉన్నారు..
    కానీ బిజెపి పార్టీ మాత స్వతంత్రంగా స్వశక్తితో ఎదుగుతూ వస్తుంది..
    Its matter of time..

    • @balasaida6639
      @balasaida6639 5 місяців тому +4

      Ame cheppindi Nizam bro

    • @GopalarajuDantuluri
      @GopalarajuDantuluri 5 місяців тому

      Miabimanammedi

    • @2019kumar
      @2019kumar 5 місяців тому

      స్వయం ప్రకటిత మేధావులు అందరినీ గొర్రెలు అనుకుంటారు..
      వారు చెప్పింది నమ్ముతారు అని భ్రమ...

    • @mamidisubbarao
      @mamidisubbarao 5 місяців тому

      కరెక్ట్ బీజేపీ ప్రస్థానం 2 సీట్స్ తో మొదలయింది

  • @jampanagangadharreddy
    @jampanagangadharreddy 5 місяців тому

    Mella mellaga bjp vaipu matladuthunnar, idhi chusthunte meeku fonds ravatam i
    Aagipoyaya..... Congress party nundi....

  • @madadhajagan3699
    @madadhajagan3699 5 місяців тому +16

    చంద్రబాబు అరెస్టు కూడా మోడీ పన్నాగమే
    సౌత్ ఇండియా బిజెపి బలం కావాలంటే టిడిపి జనసేన కలయికతో వస్తుంది అని
    కానీ చంద్రబాబు గారికి బిజెపి పార్టీ తో పొత్తు ఎంత మాత్రమూ ఇష్టం లేదని తెలిసి ఖచ్చితంగా చంద్రబాబు ను అరెస్టు చెయించాలి అనుకొని జగన్ విదేశాల్లో ఉన్న సమయంలో జగన్ మోడీ కుమ్మక్కు తో చంద్రబాబు అరెస్టు జరిగింది అందుకే..
    నార్త్ ఇండియా లో మరో అరెస్టు కేజ్రివాల్
    ఎన్నికల్లో ప్రచారం చెయ్యకుండా చేసి
    గెలవాలి మోడీ బిజెపి పార్టీ కొత్త ఎత్తుగడ వేశారు... జై సౌత్ ఇండియా జై సౌత్ ఇండియా
    డి కె సురేష్ గారితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను

    • @sericulturefarming
      @sericulturefarming 5 місяців тому

      బిజెపి రాజకీయ నియంత పాలన చేస్తుంది నెక్స్ట్ టైం ఇది వచ్చే మత కల్లోలాలు సృష్టించి హిందూ ముస్లిం లను హింసిస్తుంది