దిక్కులేని స్థితి నుండి దీనులకు సాయం చేసే స్థితికి Bro Anil kumar varanasi testimony|lamp minstries

Поділитися
Вставка
  • Опубліковано 24 бер 2024
  • #lampministries #teluguchristiantestimony #brotheranilkumarvaranasi #brothernehru
    Please Pray for Our Ministries
    More Testimonies Please visit Lamp Ministries
    Any Quires Please Call:9346428210
    LAMP MINISTRIES అనే ఈ మా పరిచర్యకొరకు ప్రార్దించండి
    మీ వినికిడిలో ఉన్నటువంటి దీన సేవకులను జ్ఞాపకం చేసుకొని ప్రార్దించండి వారి సాక్ష్యం దీవెన కరంగా వుంటే మాకు తెలియపరచండి, ప్రభవు నామమున మీకు కృతజ్ఞతలు.
    ప్రభువు నందు ప్రియులకు వందనములు
    ఇంకా కొన్ని మంచి సాక్షయములు మా ఛానెల్ నందు అప్లోడ్ చేయడం జరిగింది
    గాయకుడు రవి శంకర్ గారి సాక్ష్యం • అంధ దంపతుల అద్భుత సేవా...
    బ్రదర్ అగస్టిన్ గారి సాక్ష్యం: • శుద్ధా హృదయం కలుగచేయుమ...
    నేనెరుగుదును ఒక స్నేహితుని రచయిత సాక్ష్యం: • నేనెరుగుదును ఒక స్నేహి...
    నీవుంటే నాకు చాలు యేసయ్యా రచయిత సాక్ష్యం
    • నీవుంటే నాకు చాలు యేసయ...
    యేసుపదాలు గారి సాక్ష్యం
    • అలనాటి క్రైస్తవ గాయకుల...
    దేవుని కోసం ఎన్నో శ్రమలు అనుభవించిన ఓ యువకుని సాక్షం
    • దేవుని కోసం ఎన్నో శ్రమ...
    సినీ నిర్మాత అద్భుత సాక్ష్యం
    • సినీ నిర్మాత అద్భుత సా...
    నిష్ఠ గల విగ్రహారాధన నుండి క్రీస్తు సేవకుడుగా
    • నిష్ఠ గల విగ్రహారాధన న...
    ఆశ్చర్యమైన ప్రేమ కల్వరి లోని ప్రేమ రచయిత సాక్ష్యం
    • ఆశ్చర్యమైన ప్రేమ కలువర...
    ఇశ్రాయేల్ రబ్బీ తో ముఖా ముఖి
    • ఇశ్రాయేలీయులు రబ్బీతో ...
    మన దేశంలో ఇశ్రాయేలీయులు చేసిన పండుగ
    • మన రాష్ట్రంలో ఇశ్రాయేల...
    2 .భవాని శంకర్ పాల్ గారి సాక్ష్యం రౌడీ నుండి సేవకుడుగా
    • ఒకనాటి రౌడీ నేడు క్రీస...
    1. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును రచయిత సాక్షం
    • నాపేరేతెలియని ప్రజలు ర...
    2. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింప రచయిత సాక్ష్యం
    • ప్రతి ఒక్కరు తప్పక చూడ...
    3. గర్భంలోనే పక్షవాతం వచ్చిన వ్యక్తిని దేవుడు ఎలా వాడుకున్నారు
    • Bro.సైమన్ పాల్ గారి స...
    . 4. నోటి మాంద్యం , అంగవైకల్యం గల వ్యక్తిని దేవుడు ఎలా వాడు కున్నారు
    • మాటలురాని సేవకుడు సాక్...
    5. యవ్వనం లో ప్రమాదంలో కాలు పోగొట్టుకొన్న వ్యక్తి ని దేవుడు ఎలా వాడు కున్నారు సేవకుడు
    • సహో.జాన్ పరంజ్యోతి గార...
    6. సినిమా హీరోయిన్ ఎలా మారింది
    • నాటి హీరొయిన్ అద్బుత స...
    ఇలాంటి అద్భుతమైన సాక్ష్యములు కోసం మా ఛానెల్ ని సబ్ స్క్రైబ్ అవ్వండి
    Praise the LORD
    My dear brothers and sisters this is the channel which enhance your spirits, in this channel we are going to show you a beautiful songs , heart touching short stories , heart touching short messages which boosts up your spirituality and also daily word of God which lifts you up from all your troubles and makes you comfort with his words in all your life which makes you to realize your situation and turn up to God .Hope this channel is going to be a definitely Blessed channel for all the viewers .

КОМЕНТАРІ • 181

  • @shantishanti2950
    @shantishanti2950 2 місяці тому +3

    దేవునికే మహిమ ఘనత నిత్యం కలుగును గాక ఆమెన్

  • @RobertStar-qi8bj
    @RobertStar-qi8bj 2 місяці тому +5

    దేవునికి మహిమ కలుగును గాక

  • @Mahendras3797
    @Mahendras3797 3 місяці тому +6

    అన్య జనులను ప్రభువు మార్గంలోకి నడిపించే గొప్ప సాక్ష్యము..... ❤❤❤ దేవునికి మహిమ కలుగును గాక....🙏🙏🙏....
    నెహ్రూ అన్నకు వందనాలు...🙏🙏🙏

  • @rameshpilli9408
    @rameshpilli9408 3 місяці тому +31

    మనుషులు లోకంలో ఎన్ని భ్రమలు చుట్టూ తిరిగిన.... చివరికి నిజమైన దేవున్ని అంగీకరించి తీరాల్సిందే..... ఈ సత్యం మతోన్మాదులు,, మూర్కులు ఎప్పటికి ఒప్పుకోరు,,, కానీ మన నమ్మకాలూ నిజం, సత్యం వైపు ఉంటేనే,, మరణం తర్వాత బ్రతికేది...

  • @PradeepKumar-wi2vt
    @PradeepKumar-wi2vt 3 місяці тому +9

    Brother meedhi chalaa అద్భుత సాక్ష్యము, యేసయ్య కే మహిమ కలుగును గాక

  • @guravayyamacharlla3506
    @guravayyamacharlla3506 3 місяці тому +32

    సర్వోన్నతుడైన దేవుని కే మహిమ కలుగును గాక దీనులకు అండగా ఉండేటి వాడు ఆయనే ఆమెన్

  • @prabhakarprabhakar5455
    @prabhakarprabhakar5455 3 місяці тому +54

    మన తండ్రి అయిన దేవుని నుండీ, ప్రభు యేసు క్రీస్తు నుండీ కృప, సమాధానం మీకు కలుగు గాక.

  • @AR-pi1hf
    @AR-pi1hf 3 місяці тому +7

    దేవుడు మీ కుటుంబాన్ని బహుగా దీవించును గాక ఆమెను

  • @yrajasekhar9691
    @yrajasekhar9691 3 місяці тому +1

    Praise the lord

  • @spsrinu7409
    @spsrinu7409 3 місяці тому +14

    ఆ సృష్టికర్త మహిమ సర్వ లోక జనులపై ఉండి నడిపించును గాక ఆమెన్ 🙏🙏

  • @prasannakumar9409
    @prasannakumar9409 3 місяці тому +7

    చాలా మంచి సాక్ష్యం

  • @chintajoybabu3662
    @chintajoybabu3662 3 місяці тому +18

    చాలా ఆత్మీయమైన విషయాలు.... మీ సాక్ష్యం ద్వారా తెలుసుకున్నాను.... బలపరచబడ్డాను.
    May God Bless Your Family Brother 🥰

  • @user-yy7dj1no3o
    @user-yy7dj1no3o 3 місяці тому +7

    Devunike Mahima kalugunugaka Amen hallelujah hallelujah amen

  • @Daniel-sp5rd
    @Daniel-sp5rd 3 місяці тому +3

    Praise the lord and Glory to God

  • @sarojinidevi8654
    @sarojinidevi8654 3 місяці тому +2

    Glory to God

  • @sillayjohn9074
    @sillayjohn9074 3 місяці тому +5

    Jesus Christ bless you and your family 💐💐🙏🙏

  • @abbisettinarasimharao5150
    @abbisettinarasimharao5150 3 місяці тому +2

    హల్లేలూయ

  • @vlakshmir7264
    @vlakshmir7264 3 місяці тому +5

    Amen 🙏🙏🙏🙏🙏

  • @Fhjytg
    @Fhjytg 3 місяці тому +6

    Jesus 🎉

  • @sateeshkumarbadugu5372
    @sateeshkumarbadugu5372 3 місяці тому +5

    Praise God ❤

  • @bobbajhansi.januu8150
    @bobbajhansi.januu8150 3 місяці тому +3

    దేవునికి మహిమ

  • @hemavati2969
    @hemavati2969 3 місяці тому +3

    Jesus good God Love you mi ❣️🎉

  • @rambabumarri5136
    @rambabumarri5136 3 місяці тому +5

    Praise the Lord

  • @babulukankipati2985
    @babulukankipati2985 3 місяці тому +5

    PRAISE THE LORD

  • @CHALANTIDAVIDRAJU-eq2ey
    @CHALANTIDAVIDRAJU-eq2ey 3 місяці тому +13

    అనిల్ కుమర్గార్కి నమస్తే, నెహ్రూ గార్కి అభినందనలు,సిస్టర్కి బిడ్డలకు దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు మెండుగా గలుగుగాక ప్లీజ్

  • @rajug5377
    @rajug5377 3 місяці тому +2

    Praise the lord 🙏

  • @manymany1651
    @manymany1651 3 місяці тому

    Amen amen amen 🙏🙏🙏🙏🙏

  • @allasrinu.4499
    @allasrinu.4499 3 місяці тому +15

    మంచి సాక్షాన్ని వినిపించిన మా నెహ్రూ బ్రదర్ గారికి వందనాలు అలాగే అనిల్ బ్రదర్ కూడా నా వందనాలు

  • @SaiMokarla-xj1ri
    @SaiMokarla-xj1ri 3 місяці тому +5

    Amen🙌 praise the lord brother

  • @bharathbenraj9123
    @bharathbenraj9123 3 місяці тому +5

    Praise the lord brother

  • @manthanaluka932
    @manthanaluka932 3 місяці тому

    Namma dagina devudu🎉prise lord

  • @prasanthikolli
    @prasanthikolli 3 місяці тому +5

    Praise the Lord brother 🙏🙏🙏🙏

  • @brotherrajusirikonda
    @brotherrajusirikonda 3 місяці тому +17

    ప్రైస్ ద లార్డ్ నెహ్రూ అన్న , టైటిల్ చాలా బావుంది అన్న

    • @LAMPMINISTRIES
      @LAMPMINISTRIES  3 місяці тому +4

      Praise the Lord brother thank you

    • @supriyacelestial7021
      @supriyacelestial7021 3 місяці тому +3

      Hello Sir, could you please put your titles in English too??

  • @lakshmimandanakka6081
    @lakshmimandanakka6081 3 місяці тому +2

    Praise.the.lord

  • @praveenrazz166
    @praveenrazz166 3 місяці тому +4

    ప్రైస్ ది లార్డ్ 🙏

  • @rajeevrevulagadda8432
    @rajeevrevulagadda8432 3 місяці тому +4

    May god bless you more and more brother anil kumar. Thank you

  • @talin2704
    @talin2704 3 місяці тому +2

    Praise the lord 🙌

  • @UshaRani-wk2ci
    @UshaRani-wk2ci 3 місяці тому +3

    Praise the lord anna🙏🙏

  • @chinnab.7648
    @chinnab.7648 3 місяці тому +2

    Praise the lord ✨⭐

  • @marymatiki6888
    @marymatiki6888 3 місяці тому +2

    Amen, hallelujah hallelujah hallelujah glory to the Lord Jesus christ. Amen. ❤❤❤❤❤

  • @mrajendrakumar427
    @mrajendrakumar427 3 місяці тому +2

    God bless you ❤

  • @sukanyanaveen749
    @sukanyanaveen749 3 місяці тому +2

    Praise the lord pastor gaaru 🙌

  • @nadipalliraju2433
    @nadipalliraju2433 3 місяці тому +7

    యేసయ్యకే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏👉

    • @choudarybapurao7486
      @choudarybapurao7486 3 місяці тому

      అంటే ఇప్పటికి యేసు కీ మహిమ లేదా లేకుంటే తక్కువ ఉందా...... ఊకె దేవునికే మహిమ కల్గు గాక అని మనిషి బ్లెస్సింగ్స్ తో నా.....

  • @suchairaz9212
    @suchairaz9212 3 місяці тому +2

    Praise the Lord brother 🙏

  • @AshaAsha-999
    @AshaAsha-999 3 місяці тому +4

    Praisethe lord brother

  • @guttalamaha1256
    @guttalamaha1256 3 місяці тому +1

    All glory to God ❤️🙏🙌 Amen

  • @krishnaraoyarrabolu7239
    @krishnaraoyarrabolu7239 3 місяці тому +7

    Praise the lord 🙏🏻 brother nagalaxmi from Hyderabad brother 🙏🏻

  • @user-vp5th5vd4r
    @user-vp5th5vd4r 3 місяці тому +9

    Prise the Lord brother🙏🙏🙏🙏

  • @user-yy7dj1no3o
    @user-yy7dj1no3o 3 місяці тому +7

    Praise the lord nehru brother Jesus bless your family ❤❤❤❤🎉🎉🎉🎉

  • @Koradanagaraju2014
    @Koradanagaraju2014 3 місяці тому +3

    Wonderful test money Ayyagaru 🙏🙏🙏

  • @Devi-nl5pg
    @Devi-nl5pg 3 місяці тому +2

    Devunike samastha mahima ghanatha kalugunu gaaka amen God bless you ur family amen 🙏🙏🙏

  • @AffectionateRecords-px5cv
    @AffectionateRecords-px5cv 3 місяці тому +3

    Good testimony god bless you your family

  • @VwithNature
    @VwithNature 3 місяці тому +4

    Praise the lord annaya 🙏

  • @kodudula9290
    @kodudula9290 3 місяці тому +5

    Blessed family, their faith and experiences in loving God are encouraging to viewers

  • @sahrudayaministries
    @sahrudayaministries 3 місяці тому +3

    చాలా మంచి సాక్ష్యము ✝️🛐💟🙏🏼👏🙌✝️🙏🏼✝️

  • @ravalimaruboina9718
    @ravalimaruboina9718 3 місяці тому +6

    Praise the Lord pastor garu🙏🙏🙏

  • @rajasekharrajasekhar3305
    @rajasekharrajasekhar3305 3 місяці тому +3

    Praise the Lord.
    God bless Brother Anil Family.

  • @duggiralakotaiah6201
    @duggiralakotaiah6201 3 місяці тому +2

    Praise the lord devunike mahima kalugunu gaka amen

  • @rsimhachalamramba342
    @rsimhachalamramba342 3 місяці тому +2

    Praise.thelordsister🙏🙏

  • @sravania5836
    @sravania5836 3 місяці тому +5

    Praise the Lord🙏 🙇‍♀️🙏Brother... Glory to God😇🙏👼

  • @user-mc3ug6zt9t
    @user-mc3ug6zt9t 3 місяці тому +1

    నెహ్రు అన్నకి వందనాలు యేసయ్యకే మహిమ కలుగును గాక

  • @JaganPulamarasetty
    @JaganPulamarasetty 3 місяці тому +2

    Hallelujah Hallelujah Hallelujah🙏 🙇‍♂️🙌🙌
    God bless you family🙌🙌

  • @jayakatikala5508
    @jayakatikala5508 3 місяці тому +2

    Praise the Lord brother 🙏🙏🙏🙏 thank you brother Glory to God

  • @sampathsara2360
    @sampathsara2360 2 місяці тому

    JESUS CHRIST is Great Amazing wonderful loveing God ❤

  • @yesurathnamrajamma4125
    @yesurathnamrajamma4125 3 місяці тому +5

    May god bless u n wife n God given kids.gods blessings now n for ever n many people will çome to know real God

  • @olivehaloma2582
    @olivehaloma2582 3 місяці тому +1

    Praise the Lord 🎉🎉🎉

  • @prasadpalaparthi9853
    @prasadpalaparthi9853 3 місяці тому +4

    Wonderful testimony
    Praise the lord 🙏Amen 🙏
    Brother anil gari ki vandhanalu
    Brother Nehru gariki vandhanalu 🙏🙏God bless Br. Anilgaru &family 🙏

  • @user-hj5il1dp8i
    @user-hj5il1dp8i 3 місяці тому +2

    Praise the lord Amen thank you Jesus ✝️ thank you brother 🙏🙏🙏

  • @amsuzi3666
    @amsuzi3666 3 місяці тому +9

    Jesus love you so much

  • @ontimebusiness8851
    @ontimebusiness8851 3 місяці тому +1

    Wonderful, Glory to Jesus Christ....

  • @praizyshary2429
    @praizyshary2429 3 місяці тому +6

    దేవుడు మీ కుటుంబాన్ని మీ పరిచయాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక

  • @nsamoviechannel6146
    @nsamoviechannel6146 2 місяці тому

    Thank you brother.... God bless you more.... Amen

  • @sreekanthkumarsri3146
    @sreekanthkumarsri3146 2 місяці тому

    Praise the lord ❤

  • @bennyruth8542
    @bennyruth8542 3 місяці тому +1

    Amen 🙏good testimony praise be the Lord 🙌

  • @pinipaydaveedu5360
    @pinipaydaveedu5360 3 місяці тому

    Praise the Lord.

  • @deutschpracticeoyeraji7500
    @deutschpracticeoyeraji7500 3 місяці тому +4

    Excellent testimony Anna All Glory to mighty God Jesus Christ God bless you brother and your family surely god will use your family he is faithful God, God bless you Nehru Anna keep doing well God will expand your borders Anna 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @geethaapple4704
    @geethaapple4704 3 місяці тому +1

    Praise the Lord brother

  • @kkmt907
    @kkmt907 3 місяці тому +2

    Praise the lord god bless you 🙌

  • @jdbethany4134
    @jdbethany4134 3 місяці тому +5

    Praise God. Encourage to read KREESTU ANUKARANA book for enlightenment of hidden truths

  • @shashyshashu2597
    @shashyshashu2597 3 місяці тому +5

    ❤❤❤❤❤

  • @AK-sn5xp
    @AK-sn5xp 3 місяці тому +2

    Me sakshyam chala santhoshanni ichhindhi...alage yesayya yentha prema mayudo chala vivaramga chepparu brother...🙏🏻🙏🏻

  • @gonesudhakar9864
    @gonesudhakar9864 Місяць тому

    Hats off to you brother your testimony

  • @user-wu3bs8tf5x
    @user-wu3bs8tf5x 3 місяці тому +1

    Mana yesappa mana cheyyi viduvadu,yeppudaina yekkadaina ,.
    All glory to our god.amen

  • @ramadeviundela3184
    @ramadeviundela3184 3 місяці тому +3

    Praise the Lord దేవునికి స్తోత్రము

  • @suvarnapabbathi1761
    @suvarnapabbathi1761 3 місяці тому +1

    Praise the lord brother thanku jesus ur great leader leader nd saviour

  • @jyothsnajesus7215
    @jyothsnajesus7215 3 місяці тому +2

    Praise God 🙏God bless you brother 👍Glory to God 🙌.

  • @vijayavardhanrajudeta831
    @vijayavardhanrajudeta831 3 місяці тому +5

    Amen 🙏 🙏 🙏 Amen Amen Hallelujah Kalugunugaka.

  • @JacinthChristi
    @JacinthChristi 3 місяці тому +1

    Glory to God,,God bless you both.

  • @user-dp8ts5ql5s
    @user-dp8ts5ql5s 3 місяці тому

    God is great

  • @user-je3gc5ge3l
    @user-je3gc5ge3l 3 місяці тому +1

    Good test many

  • @saradatadigadapa3579
    @saradatadigadapa3579 3 місяці тому +1

    Praise the lord brother 🙏🙏🙏🙏🙏

  • @ramunaidu3820
    @ramunaidu3820 3 місяці тому +3

    Praise the lord anna famale kosam prayerreqest please anna pillalu exomationkosam house kosam prayerreqest నా భార్య చనిపోయారు covid.19 నా ఆడపిల్లలు kosam prayerreqest. Prasanthi and jayasree health education kosam prayerreqest

  • @Jesswin..
    @Jesswin.. 3 місяці тому

    God bless you your family 🙌🙌🙏

  • @vlakshmir7264
    @vlakshmir7264 3 місяці тому +4

    Super నాన్న.... బంగారాలు... God blessess . to your Life 🙏🙏🙏🙏🙏

  • @sudhirchenthati3963
    @sudhirchenthati3963 2 місяці тому

    Praise the lord bro

  • @thummaramesh2570
    @thummaramesh2570 2 місяці тому

    Wow... Glory to God🙌

  • @liyachelsy9014
    @liyachelsy9014 3 місяці тому +2

    Anil and sister ki praise the Lord.....miru prabhu lo balamu gaa vundali enka mi jeevithamu dwara devuni ki mahima....

  • @polamurisrinivas3819
    @polamurisrinivas3819 3 місяці тому +1

    good Testimony keep it up 🎉

  • @marydara5844
    @marydara5844 3 місяці тому +1

    T q brother👍

  • @krupatimothy
    @krupatimothy 2 місяці тому

    Hi Bro Anilkumar garu Praise The Lord , really i am so happy to see this testimony, My Name also Bhogi Nagamani ( vysyas)from srikakulam, Varanasi Anil ani choodagane chala happy anipinchindhi, nenu Rakshinchabadina time lo evarina untara emo chudhamu anukunedhanni but By God's grace Devudu entho mandhini choopisthunnadu 🙏