నా పరిచర్యలో ఎదుర్కొన్న నిందలు, పరిస్థితులు|Bro Mallikarjun Rao Testimony| Lamp Ministries Nehru

Поділитися
Вставка
  • Опубліковано 7 кві 2024
  • #lampministries #GODSWAYMISSION #BROTHERMALLIKARJUNRAO
    Please Pray for Our Ministries
    More Testimonies Please visit Lamp Ministries
    Any Quires Please Call:9346428210
    LAMP MINISTRIES అనే ఈ మా పరిచర్యకొరకు ప్రార్దించండి
    మీ వినికిడిలో ఉన్నటువంటి దీన సేవకులను జ్ఞాపకం చేసుకొని ప్రార్దించండి వారి సాక్ష్యం దీవెన కరంగా వుంటే మాకు తెలియపరచండి, ప్రభవు నామమున మీకు కృతజ్ఞతలు.
    ప్రభువు నందు ప్రియులకు వందనములు
    ఇంకా కొన్ని మంచి సాక్షయములు మా ఛానెల్ నందు అప్లోడ్ చేయడం జరిగింది
    గాయకుడు రవి శంకర్ గారి సాక్ష్యం • అంధ దంపతుల అద్భుత సేవా...
    బ్రదర్ అగస్టిన్ గారి సాక్ష్యం: • శుద్ధా హృదయం కలుగచేయుమ...
    నేనెరుగుదును ఒక స్నేహితుని రచయిత సాక్ష్యం: • నేనెరుగుదును ఒక స్నేహి...
    నీవుంటే నాకు చాలు యేసయ్యా రచయిత సాక్ష్యం
    • నీవుంటే నాకు చాలు యేసయ...
    యేసుపదాలు గారి సాక్ష్యం
    • అలనాటి క్రైస్తవ గాయకుల...
    దేవుని కోసం ఎన్నో శ్రమలు అనుభవించిన ఓ యువకుని సాక్షం
    • దేవుని కోసం ఎన్నో శ్రమ...
    సినీ నిర్మాత అద్భుత సాక్ష్యం
    • సినీ నిర్మాత అద్భుత సా...
    నిష్ఠ గల విగ్రహారాధన నుండి క్రీస్తు సేవకుడుగా
    • నిష్ఠ గల విగ్రహారాధన న...
    ఆశ్చర్యమైన ప్రేమ కల్వరి లోని ప్రేమ రచయిత సాక్ష్యం
    • ఆశ్చర్యమైన ప్రేమ కలువర...
    ఇశ్రాయేల్ రబ్బీ తో ముఖా ముఖి
    • ఇశ్రాయేలీయులు రబ్బీతో ...

КОМЕНТАРІ • 409

  • @godswill777
    @godswill777 2 місяці тому +217

    Yes, brother మా బ్రదర్ మల్లికార్జున గారు చెప్పాక నేను బాప్తీస్మం తీసుకున్నాను .నేను హిందూ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చాను .నేను దేవుడు నాకిచ్చిన జ్ఞానం ను బట్టి సువార్త చెపుతున్నాను.నా పేరు సరిత

  • @shankerb6749
    @shankerb6749 2 місяці тому +40

    దయగల దేవుడు ఎల్లవేళలా మీకు తోడై ఉండును గాక ఆమెన్

  • @user...224
    @user...224 3 місяці тому +103

    ఇది కదా సువార్త చెప్పడం అంటే ఈ కాలంలో పుట్టిన మరొక paul లాంటి సువర్తి కుడు మల్లికార్జున రావు గారు ఇంకోటి కృష్ణ గారు ఈ రోజుల్లో ఇంత విశ్వాసం నేను ఎక్కడ చూడలేదు ✝️✝️✝️

  • @jeevamani4663
    @jeevamani4663 2 місяці тому +13

    Anna మీలాంటి ఆత్మల భారం తో ఉన్న దేవుని సేవకులందరికి నిండు నూరేళ్లు జీవితం ఇవ్వాలని నేను రోజు devuni prayer chestunnanu amen.amen amen

  • @maryhepsivijayakantha6917
    @maryhepsivijayakantha6917 2 місяці тому +50

    సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి 👍

  • @yesepupenumala2779
    @yesepupenumala2779 2 місяці тому +1

    ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻

  • @user-ys3nd8wz5p
    @user-ys3nd8wz5p 2 місяці тому +32

    కొత విస్తారము పనివారు అవసరము, సేవలో మీ అవసరము వుంది 🙏ప్రభు సహాయము చేస్తారు 🙏

  • @solomonraju609
    @solomonraju609 2 місяці тому +73

    భయపడకుము ఆది.15:1
    భయపడకుము ఆది. 21:17
    భయపడకుము, ఆది: 26:24.
    భయపడకుము ఆది.35:17
    భయపడకుము, ఆది.46:3
    భయపడకుము,సంఖ్యా.21:34
    భయపడకుము,ద్వితీ.1:21
    భయపడకుము,యెహొషువ 8:1
    భయపడకుము, న్యాయా.6:23
    భయపడకుము,యెషయా. 41:10
    భయపడకుము, యెషయా. 43:1
    భయపడకుము, యెషయా. 54:4
    భయపడకుము, లూకా. 5:10
    భయపడకుము,అపొస్తలు. 27:23
    భయపడకుము,ప్రకటన గ్రం 1:17
    భయపడకుము, యిర్మీయా 46:28
    భయపడకుము; నేను నీకు కేడెము,
    *వారికి భయపడకుము.యెహొషువ 10:8.
    *నేను నీకు తోడైయున్నాను భయపడకుము.యెషయా.41:10

    • @user-ys3nd8wz5p
      @user-ys3nd8wz5p 2 місяці тому

      వండర్ఫుల్ సహోదరుడా 🙏🙏🙏

    • @user-ys3nd8wz5p
      @user-ys3nd8wz5p 2 місяці тому

      Drother గార్కి వందనములు 🙏మంచి వాక్యములు తెలియచేసినారు 🙏

    • @JESUSCHRIST143
      @JESUSCHRIST143 2 місяці тому

      Amen

  • @johnpaul1404
    @johnpaul1404 2 місяці тому +2

    Thank you Jesus 🙏
    Thank you Brother 🙏

  • @ratnakumarchigurupati7590
    @ratnakumarchigurupati7590 2 місяці тому +13

    బ్రదర్ హత సాక్షి అవడం కాకపోవడం దేవుని చిత్తం,మీరు మీకు దేవుడు ఇచ్చిన సువార్త ను లేక పరిచర్య జరిగించండి, దేవుడు మీకు తోడైయుండాలని మా ప్రార్థన ❤❤❤❤❤❤

  • @rufusindian.8506
    @rufusindian.8506 2 місяці тому +5

    Mallikarjunana మన మరణం మనకు తెలియదు.ప్రభువు మనకు తోడుగా మనకు విరోధి ఎవరు అన్నా.

  • @koppusrinu7819
    @koppusrinu7819 2 місяці тому +3

    అన్నా చాలా బాగా చెప్పావ్ అందరు నిలగా సువార్త చెపితే ఈ లకంలో అన్యులు ఎవరు ఉండరు అందరు రక్షింపా బడతారు అన్నా నీకు దేవుని ఆశీర్వాదం ఉంటుంది అన్నయ్య

  • @user-dc8xy8bj5r
    @user-dc8xy8bj5r 2 місяці тому +21

    ఇలా ప్రతి ఒక్క విశ్వాసి చేయాలి

  • @jaldirajakumar4378
    @jaldirajakumar4378 2 місяці тому +4

    గ్రేట్ జాబ్ సార్ మీ ద్వారా దేవుని వాక్యం చెప్పినట్టులు చేస్తున్నారు ఈ రోజు సేవకులు అని చెప్పుకుంటూ సంఘాల ఉన్నదగ్గర సంఘాలుపెట్టి విశ్వాసులును లాకోవడం తప్ప నిజమేనా సేవచేసేవారు లేరు మీరు దేవునిని అనేకమందికి పరిచయం చేస్తున్నారు సేవకులు మీ ద్వారా చాలా నేర్చుకోవాలి

  • @jannikishore7814
    @jannikishore7814 2 місяці тому +21

    వందనాలు అయ్యగారు దేవుడు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండును గాక

  • @sekharsrinias1324
    @sekharsrinias1324 2 місяці тому +7

    God's way ని అనేకులకు ప్రకటిస్తూ lamp వలే అనేకులకు వేలుగిస్తూ ఉన్న మీకు మా హృదయ పూర్వకముగా వందనాలు❤🙏💐

  • @rajababumr6857
    @rajababumr6857 2 місяці тому +3

    యదార్థమైన మరియు బైబిల్ లో ఉన్నది , ఉన్నట్టు ప్రభు మీతో పరిచర్య చేయిస్తున్నారు.థ్యాంక్యు మల్లికార్జున్ రావు.
    బ్రదర్.ఇంకా ఆయన పరిచర్య లో వాడబడుదురు. గాక! ఆమెన్

  • @yesepupenumala2779
    @yesepupenumala2779 2 місяці тому +1

    దేవునికి మహిమ కలుగును గాక

  • @lifewithoutjesusishell4560
    @lifewithoutjesusishell4560 2 місяці тому +41

    కామెంట్స్...పెట్టడం,మాత్రమే కాదు... యేసుక్రీస్తు,ప్రభువును,నమ్మిన ప్రతీ ఒక్కరు..ఇలాగు క్రీస్తు సిలువ మార్గాన్ని ,ప్రకటించాలని....మన ప్రభూ పేరట మనవి చేయుచున్నాను🙏....మల్లికార్జున్...అన్నయ్య ...చాలా...చాలా TQ 🤝🙏👍👏👏

  • @durgaraokuppala3929
    @durgaraokuppala3929 2 місяці тому +17

    మల్లికార్జున రావు గారికి దేవుడు తోడైయుండును గాక

  • @SandyaPydi-fu4oy
    @SandyaPydi-fu4oy 3 місяці тому +17

    Yesayya mi rakdavaraku mi kaapudala annaya ku dayacheyamdi tandri sandya jangareddygudem 🙏🏻🙇🏻‍♀️

  • @VijayakumariN-dm4wn
    @VijayakumariN-dm4wn 2 місяці тому +1

    యేసయ్య నీ కుమారుడైనా మల్లికార్జునారావు గార్ని నీ రాకడవరకూ కాచి కపాడండి తండ్రీ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @marypasupuleti6136
    @marypasupuleti6136 2 місяці тому +14

    Yes నిజం అన్న ఇక్కడ దేని మీద ఆశ పడకూడదు ఆశించ కూడదు

  • @rajukoppula6870
    @rajukoppula6870 2 місяці тому +1

    వందనాలు బ్రదర్స్ ❤❤❤❤

  • @Mahendras3797
    @Mahendras3797 2 місяці тому +4

    Wow... 😲 😮 It's miracle😮
    ఇటువంటి వ్యక్తిని నేను ఇంతవరకు చూడలేదు...
    ఇలాంటి వ్యక్తి గురించి నేను వినలేదు...
    గ్రేట్ పర్సన్...❤❤❤
    ప్రాణాన్ని పణంగా పెట్టి సువార్త చెబుతున్నారు...❤❤❤
    మల్లికార్జున గారికి ప్రత్యేక వందనాలు...🙏🙏🙏
    అలాగే నెహ్రూ అన్న గారికి కూడా వందనాలు..🙏🙏🙏

  • @ananthasuresh3708
    @ananthasuresh3708 2 місяці тому +19

    Mallikarjuna Anna praise the lord మీకోసం prayer చేస్తున్నాను Jesus be with you 🎉

  • @bathula.anjaneyuluan9330
    @bathula.anjaneyuluan9330 2 місяці тому +1

    Praise the lord అయ్యగారు మీకు దేవుడు తోడుగా వున్నాడు మీకు ఏమి కాదు
    నీ ప్రక్కన దేవుడు వున్నాడు అయ్యగారు

  • @udayokfreefire1162
    @udayokfreefire1162 3 місяці тому +28

    వందనాలు సహోదరులారా ❤

  • @user-gj4rw6oo4o
    @user-gj4rw6oo4o 2 місяці тому +12

    Anna garu mallikarjuna Anna gariki vandanamulu, praise the Lord, glory to God👏👏👏👏👏👏👏 🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌👑👑👑👑👑👑👑👑

  • @IOSALive
    @IOSALive 3 місяці тому +15

    lamp ministries, You're amazing! I hit the like button as soon as I saw it!

  • @puvvalaramarao3260
    @puvvalaramarao3260 3 місяці тому +37

    వందనాలు అన్నయ్య నా యేసయ్య తోడు నీకు ఏళ్లప్పుడు తోడుండను గాక

  • @jesusglorysongstkp
    @jesusglorysongstkp 3 місяці тому +17

    నెహ్రు అన్నకు వందనాలు అలాగే మల్లికార్జున్ అన్నకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు అనేక విషయాలు మీ ద్వారా మాకు నేర్పించిన విధానం బట్టి దేవునికి మహిమ కలుగును గాక చాలా నమ్మకమైన సువార్తను ప్రకటిస్తూ మీకున్న పట్టుదల నీకున్న ఆ యొక్క ఆశ కోరిక దేవుడు పట్ల మీకున్న ప్రేమ ఆయన యొక్క సిలువ మరణాన్ని ప్రతి దినము జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కొరకు పనిచేస్తున్న విధానం బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఇలాంటి సాక్ష్యాలు అందిస్తున్న నెహ్రు అన్నకు కూడా చాలా వందనాలు దేవుడు ఈ పరిచర్యను ఇంకా ఇంకా దీవించి ఆశీర్వదించును గాక మీ అక్క రాకపోకల యందు యెహోవా మిమ్ములను కాపాడునుగాక ఆమె ప్రైస్ ది లార్డ్

  • @Samdp878
    @Samdp878 2 місяці тому +14

    ప్రైస్ ది లార్డ్ హల్లెలూయ ❤❤❤❤❤

  • @rajeswaritaluri31
    @rajeswaritaluri31 2 місяці тому +10

    Praise the lord brother garu 🙏

  • @swarnakumarimanthri777
    @swarnakumarimanthri777 2 місяці тому +10

    Praise the lord jesus 🙏🙏🙏

  • @user-mh6cf7tf8j
    @user-mh6cf7tf8j 2 місяці тому

    గాడ్ బ్లెస్స్ యు బ్రదర్, మిమ్మల్ని చూసి నాకు సిగ్గు కలిగింది. ఇంకా మీరు అనేక ఆత్మలు పట్టే వారిగా యేసు నామంలో మీరు వాడబడుదురు గాక ఆమెన్, కచ్చితంగా మీ కోసం ప్రార్థన చేస్తాను, నేను కూడా ప్రతి దినం కనీసం ఒక్కరికైన సువార్త చేయడానికి ట్రై చేస్తా.

  • @sarojinidevipenki368
    @sarojinidevipenki368 2 місяці тому +4

    Praise the lord

  • @goodnewsforall2371
    @goodnewsforall2371 2 місяці тому +13

    దేవుని చిత్తం మీ జీవితంలో జరుగును గాక! ముందుకే సాగండి బ్రదర్. God Bless 🎉

  • @user-hq7rr5tx3d
    @user-hq7rr5tx3d 2 місяці тому +9

    తమ్ముడు.. మీరు మండుతూ వెలుగుతున్న..బాపి్తిసమిచుయోహాను.వలె.ఉనారు..మీలాటివారినిఎంతోమందిని.సంపాదించగలిగేశక్తి.ఆసర్వశక్తుడైన.దేవుడు.మీకివ్వగలడు..మీకోసంమీ.కుటుంబంకోసం.ఎలపుడు.పరమతండినీ.వేడుకుంటున్నాను

  • @jayabunga2663
    @jayabunga2663 2 місяці тому +8

    Praise to god💐💐🙏🙏🙏💐💐

  • @malleshwarikadapatinty1168
    @malleshwarikadapatinty1168 2 місяці тому +1

    Praise the lord Annaya

  • @user-ys3nd8wz5p
    @user-ys3nd8wz5p 2 місяці тому +37

    అయ్యా మీరు హతసాక్షి అవుట గొప్పభాగ్యము, దేవుడు అన్యాయస్తుడుకాడు 🙏యోబు 34.10🙏🙏🙏

    • @user-ys3nd8wz5p
      @user-ys3nd8wz5p 2 місяці тому +1

      నీతిమంతుల సభలోచోటు ఎంత ధన్యత 🙏🙏🙏

  • @PamuriPraveenSharma-hz3lj
    @PamuriPraveenSharma-hz3lj 2 місяці тому +3

    Praise the lord 🙏

  • @hellheaven2150
    @hellheaven2150 2 місяці тому +7

    Praise the God 🙏 హల్లెలూయ స్తోత్రము యేసయ్యా

  • @uppuletipraveen6419
    @uppuletipraveen6419 2 місяці тому +3

    ప్రభువు మీకు తోడై ఉండును గాక

  • @hepssibajesuslovesyou7859
    @hepssibajesuslovesyou7859 2 місяці тому +4

    పౌలు వట్టి పరిచర్య దేవుని కే మహిమ కలుగును గాక వందనాలు అన్న దేవుని కృప లో ఇంకా బాహు గా వాడుకోవాలి కోరుకుంటున్నాను అన్న🙏

  • @user-ys3nd8wz5p
    @user-ys3nd8wz5p 2 місяці тому +10

    100%మీరు చెప్పినవన్నీ కరెక్ట్ 🙏🙏🙏

  • @Truelove218.
    @Truelove218. 2 дні тому

    Praise the lord 🙏 #truelove218.

  • @SaiMokarla-xj1ri
    @SaiMokarla-xj1ri 2 місяці тому +6

    Amen🙌

  • @arkpaul1084
    @arkpaul1084 2 місяці тому +3

    ప్రతి దినము మీకోసం ప్రార్థిస్తాను.

  • @srinivasusiddantula1981
    @srinivasusiddantula1981 2 місяці тому +8

    Praise the lord glory hallelujah 🙌 amen

  • @Devi-nl5pg
    @Devi-nl5pg 2 місяці тому +8

    Praise the lord brother meeru cheppevanni Sarva Sathyaalu devudu yellappudu meeku thodu ga undi nadipinchi kaapaadunu gaaka amen amen amen 👍👍👍👌👌👌🙏🙏🙏

  • @Nallurisatyakumar
    @Nallurisatyakumar 2 місяці тому +1

    Maranatha ayyagaru 🎉
    Ravulapalem

  • @D.T.S2
    @D.T.S2 2 місяці тому +1

    అయ్యా మీకు వందనాలు

  • @padminidevi4610
    @padminidevi4610 2 місяці тому +10

    Mallikarjuna babu God bless you. Devuni dayalo nee seva dharalamuga sagutundi Amen

  • @belamararani7822
    @belamararani7822 2 місяці тому +8

    Praise the lord annaya thankyou supper shaksham God bless you

  • @kumarhosanna9767
    @kumarhosanna9767 2 місяці тому +6

    All Glory to be God

  • @nirmalajyothi9246
    @nirmalajyothi9246 2 місяці тому +8

    GLORY TO GOD.

  • @prabhakardamera871
    @prabhakardamera871 2 місяці тому +7

    Praise the Lord malli karun Anna garu miru neejamuga super🙏🙏🙏🙏

  • @srini8806
    @srini8806 2 місяці тому +4

    మీ సేవా పరిచర్య మాకెంతో ఆదర్శం దేవుని సహయము మీకు సమృద్ధిగా కలగాలని మా ప్రార్థన 🌹🌷🌹🙏🙏💐👑👑👑🌹🌹🌷🌷

  • @Koradanagaraju2014
    @Koradanagaraju2014 2 місяці тому +6

    Wonderful GOD Ayyagaru 🙏

  • @veronika9077
    @veronika9077 2 місяці тому +8

    Anna meru cheppedi 💯 currect.naku Mela cheyyalani undi.nakosam prayer cheyyandi please 🙏🙏.purthiga deuni Pani cheyyalani undi please 🙏🙏🙏

  • @Samdp878
    @Samdp878 2 місяці тому +4

    గాడ్ బ్లెస్స్ యు బ్రదర్ ❤❤❤❤❤

  • @churchoflivinggodAnandpraksh
    @churchoflivinggodAnandpraksh 2 місяці тому +6

    Praise the lord Annaya🙏🙌🙌🙌🙌🙌🙌🙌

  • @srinivasusiddantula1981
    @srinivasusiddantula1981 2 місяці тому +6

    Excellent true miru cheppina messages chala true correct ga chepparu brother miru vellu prathi stalamulo prabu miku thody undunu gakaa amen

  • @anithachettupally4181
    @anithachettupally4181 2 місяці тому +1

    Praise the lord brother God bless you

  • @sravania5836
    @sravania5836 2 місяці тому +6

    Praise the Lord🙏 🙇‍♀️🙏Brother... Glory to God😇🙏👼

  • @kalyan_shorts_99
    @kalyan_shorts_99 2 місяці тому +11

    యేసయ్య నామములో వందనములు సహోదరులార మీ మ్ములను, మీకుటూoభములను యేసయ్యా దీవించి, అశిర్వధించునుగక ఆమేన్

  • @shanthishanthi5173
    @shanthishanthi5173 2 місяці тому +8

    Brother pl meeru More than 100 yrs undali DEVUNI seva cheyali DEVUDU mimmalni bless cheyunu gaka 🙏🙏🙏😊

  • @godswill777
    @godswill777 2 місяці тому +14

    Praise the lord brother , wounderfull words brother, దేవుని ఆత్మ మీ ద్వారా అనేక మంది నీ అగ్ని లో నుండి లాగుతున్న ఇంకా మారలేని స్థితి లో వున్న వారు వున్నారు బ్రదర్ ,మీరు చెప్పిన ఒక మాట అందరూ విని గ్రహించుకోవాలి ఎటంటే church లో వున్న ప్రతి విశ్వాసి సువార్త ప్రకటన లో భాగం అవ్వాలి, బ్రతుకుట క్రీస్తు ,చావైతే లాభం అని పౌల్ గారు చెప్పిన మాటలు ఈ రోజుల్లో చెప్పుటకు మిమ్మల్ని ఎంచుకున్నారు దేవుడు చాలా సంతోషం తమ్ముడు....praise the lord ❤

  • @VijayaShanthaKumari
    @VijayaShanthaKumari 2 місяці тому +3

    కృప గల దేవుని మాటలు మన అందరికి తోడై యుండును గాక !

  • @subbaraju1472
    @subbaraju1472 2 місяці тому +3

    అన్న
    నీ త్యాగనికి మాటలు లేవు
    నీలాంటి మనసు హృదయం దేవుడు మాకు ఇవ్వాలి

  • @syamforjesus
    @syamforjesus 2 місяці тому +4

    మన ప్రభువును రక్షకుడు రారాజుగారా రానై యున్న ఏసుక్రీస్తు నామములో ల్యాంప్ మినిస్ట్రీస్ నెహ్రూ గారికి, గాడ్స్ వే మిషన్ మల్లికార్జున గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.🙌🙌🙌
    అన్నా మీరు ఇరువురు చేస్తున్న పరిచర్య ఒక అద్భుతమనే చెప్పాలి. దేవుడు మీ మదిలో ఉంచిన ఆలోచన ప్రకారం దేవుని మనస్సు ను ఎరిగి ఆయన చిత్తానుసారంగా మీకు ఇచ్చిన తలాంతులును దేవుని కొరకు చక్కగా వినియోగిస్తున్నందుకై ఏసుక్రీస్తు నామములో మీకు నా వందనాలు తెలియజేస్తున్నాను నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
    నెహ్రు అన్న మీ సాక్షాలు నేను వినినప్పుడు అద్భుతమైన రీతిలో దేవుడు నాతో చక్కగా మాట్లాడుతున్నారు.
    నేను నమ్ముచున్నాను అనేక సాక్షాల ద్వారా అనేకమంది రాబోయే దినాల్లో రక్షణ పాప క్షమాపణ పొందుకుంటారు.
    మల్లికార్జున్ అన్న మీరు ఒక అన్య కుటుంబం నుంచి రక్షణ పొందుకొని అద్భుతమైన రీతిలో ఆత్మల రక్షణ కొరకు,ఆత్మను సంపాదన కొరకు ఒక గురి పెట్టుకుని మీరు ముందుకు సాగి విధానం చూస్తే ఒక అద్భుతం, ఒక మాదిరికరం.
    అన్నా ఎన్నో దినాలు నుంచి మీ మిషన్ ని నేను ఫాలో అవుతున్నాను.
    మీరు అన్య జనులలోకి, క్రొత్త ప్రాంతాలకు వెళ్లి ప్రజలను పరిచయం చేసుకునే విధానం, వారితో మీ సంభాషణ, మీ సువార్త పరిచర్య విధానం అద్భుతం అన్న.
    అన్నా అనేకమంది క్రైస్తవులుగా ఉన్నారు నేను కూడా పుట్టుకతో క్రైస్తవుడు గానే ఉన్నాను అయితే దేవుడు అంత తెగింపు మీలో ఎలా ఉంచాడో నాకు అర్థం కావట్లేదు అన్న. నిజముగా బైబిల్ లో ఒక ప్రవక్త ఏ విధంగా అయితే నడుచుకున్నారో అదే విధంగా మీరు ప్రభు పరిచర్యలో సాగిపోతున్నారు.
    అన్నా మీరు మీ పరిచర్యలో ఉన్నదానిలో తృప్తిగా జీవిస్తూ నా దేవుడు కొరకు నేను ఏం చేశాను ఇప్పుడు వరకు చేసింది చాలా తక్కువ అసలు ఆ మాట ఎవరు అనలేరు అన్న.
    అద్భుతమైన విషయం ఏంటంటే మీ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వకుండా మీరు చేస్తున్న పరిచర్య విధానం ఒక మాదిరి కరం అన్న. అన్నా ప్రభు పరిచర్యలో ముందుకు కొనసాగండి నేను నమ్ముచున్నాను తప్పకుండా మిమ్ములను ఒక ప్రవక్తగా అయినా ఒక దైవజనుడుగా అయినా దేవుడు స్థిరపరుస్తాడు అన్న.
    ప్రభు పరిచర్యలో ఇదిగో ఇంకా అనేకమైన ఆత్మల సంపాదన మీ ద్వారా దేవుడు జరిగించబోతున్నారు. మీ ద్వారా సేవకులు లేవబోతున్నారు.
    నేను నమ్ముచున్నాను దేవుడు మీ ద్వారా అద్భుత కార్యాలు మరి ఎక్కువ పరిచర్య మరి ఎక్కువ సువార్త మరి ఎక్కువ ఆత్మల సంపాదన రాబోవు దినాల్లో దేవుడు జరిగించబోతున్నాడు.
    మీతో మాట్లాడాలని ఆశగా ఉందన్న తొందరలో నేను మాట్లాడుతాను.
    దేవుడు మిమ్ములను మీ గాడ్స్ వే మిషన్ ను దేవుడు అద్భుతమైన రీతిలో రాబోవు దినాల్లో వాడుకొనును గాక.
    దేవుని యొక్క ప్రేమ కృప సమాధానము మీకు తోడైయుండును గాక!!
    ఆమెన్ ఆమెన్ ఆమెన్🙏🙏🙏
    Best Regards,
    Syamson.

  • @FireWords-bo8pq
    @FireWords-bo8pq 2 місяці тому +8

    Halleluah halleluah halleluah halleluah devuniki mahima....Praise the lord annaiah...

  • @SudabathulaMark
    @SudabathulaMark 2 місяці тому +1

    Brother devudu meeku Thodi untadu Amen

  • @johnfernandez4415
    @johnfernandez4415 2 місяці тому +2

    Matthew 28:19
    Go ye therefore, and teach all nations, baptizing them in the name of the Father, and of the Son, and of the Holy Ghost:
    కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు
    Matthew 28:20
    Teaching them to observe all things whatsoever I have commanded you: and, lo, I am with you alway, even unto the end of the world. Amen.
    నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను.

  • @jasminemeena6582
    @jasminemeena6582 2 місяці тому +11

    Very nice tastimoni Amen brother amen

  • @sridharsriram5578
    @sridharsriram5578 2 місяці тому +3

    ఇంత మంచి ఇంటర్వ్యూ చేసినందుకు మీకు వందనములు ప్రభుకు స్తోత్రములు థాంక్యూ

  • @sanjivarani4829
    @sanjivarani4829 2 місяці тому +4

    హల్లెలూయా దేవునికి స్తోత్రం🙏🙏🙏ప్రభువు నామమున అందరికీ వందనాలు 🙏 🙏 🙏Sanjiva Rani from West vipparu 🙏

  • @user-ys1qe1xx4f
    @user-ys1qe1xx4f 2 місяці тому +4

    ప్రైస్ ది లార్డ్ మీ వీడియోస్ చూస్తూను మీ సేవ భరము గొప్పది దేవుడు మీకు తోడుగా వుండు ను గాక ఆమెన్

  • @jojikumarkakrlamudi7561
    @jojikumarkakrlamudi7561 2 місяці тому +8

    అన్న దేవుడు మీ పక్షాన వున్నాడు

  • @RamanaiahChikatipalli-mk3lg
    @RamanaiahChikatipalli-mk3lg 2 місяці тому +1

    👏praise to GOD 👏
    Greetings to you brothers in the name of JESUS.
    Great work its a law of GOD

  • @aasajyothi
    @aasajyothi 2 місяці тому +1

    God will help you through out your ministry and He raise many disciples through you.Amen

  • @kumariprabhu8174
    @kumariprabhu8174 2 місяці тому

    Praise the lord.God be with you till last breath.

  • @yarrasudhakar1509
    @yarrasudhakar1509 2 місяці тому +1

    Praise the lord mallikarjuna garu

  • @user-lf6hr3lu1k
    @user-lf6hr3lu1k 3 місяці тому +10

    వందనాలు అన్న

  • @goluguridosareddy7997
    @goluguridosareddy7997 2 місяці тому

    Perai the lord 🙏🙏🙏

  • @user-bd4tm3el2b
    @user-bd4tm3el2b 3 місяці тому +8

    Davanki mahama kalugunu gaka

  • @issacthota181
    @issacthota181 2 місяці тому +3

    అన్న మీరు హనొకు వలే ఎత్తాబడాలి అన్న ఏసు నామములో

  • @satyanarayanayadav4628
    @satyanarayanayadav4628 2 місяці тому

    Praise the lord..🙏

  • @rajanikumari8259
    @rajanikumari8259 2 місяці тому +5

    God always be with you brother.

  • @rechaldevarakonda9258
    @rechaldevarakonda9258 3 місяці тому +7

    Praise the lord brother 🙏

  • @user-sj1hs3vc9h
    @user-sj1hs3vc9h 2 місяці тому +7

    Anna prisetha lord Anna

  • @ajaymanashedasari
    @ajaymanashedasari 2 місяці тому +4

    Glory to God

  • @HEBRONPRAYERHOUSE9
    @HEBRONPRAYERHOUSE9 2 місяці тому +5

    Praise the lord anna mi paricharya malanti vallanu balaparustundi tq for upload

  • @kotlatimothy3754
    @kotlatimothy3754 3 місяці тому +5

    Praise the Lord brother s

  • @rajeshrangareddi6838
    @rajeshrangareddi6838 2 місяці тому

    God bless you all

  • @gajulageethanjali7923
    @gajulageethanjali7923 2 місяці тому

    Praise the lord brother me alochana vidanam baghundhi🙏

  • @manojmiddepaka9222
    @manojmiddepaka9222 2 місяці тому +6

    Praise the lord anna 💐💐💐

  • @lambuanil
    @lambuanil 2 місяці тому +5

    Praise tha lord brothers 🙏