మార్తమ్మ గారి లాంటివారు పదివేలమందిలో ఒకరైనా వుంటారా?? ఈ లోకం దృష్టికి దీనురాలే కావొచ్చు. కాని పరలోకంలో మొదటి స్థానంలో వుంటారు. ఆవిడను నేటి సమాజానికి మాదిరిగా ఉంచాడు దేవుడు 🙏🙏
ప్రియమైన నెహ్రూ అన్నా...వందనాలు. మార్థమ్మ గారు జీవితం ఇప్పటికీ ఎప్పటికీ సవాలు విసురుతూనే ఉంది. ఆమె లా ఎందుకు ఉండలేకపోతున్నాను అని సిగ్గు అనిపిస్తూ ఉంది.... అన్నా... మార్తమ్మ గారు జీవిత చరిత్ర విశేషాలు ఒక పుస్తకం రూపం లో ప్రచురించాలి. అది మీరే చేయగలరు. ఆమె జీవితాన్నీ చదవడం ద్వారా అనేక మంది దేవునిలోకి నడిపించబడి దేవుని లో బలపడతారు. అమ్మ గారు విశ్వాస జీవితాన్నీ పుస్తకంగా ప్రచురించుట ద్వారా చదివిన వారు నిజంగా దేవుని లో బాలపడతారు.
పెద్ద పెద్ద సభల్లో ప్రసంగాలలో రాణి ఉజ్జీవం ఈ చిన్న మార్తమ్మ గారి సాక్షం లో కలుగుతుంది అది మార్పు అంటే కారణం చెప్పే మాటలు కన్నా బ్రతికి చూపించే బ్రతుకు ద్వారా ఇంత గొప్ప ఉజ్జీవం వస్తుందని నేటి క్రైస్తవ సంఘాలకి మార్తమ్మ గారి సాక్ష్యం ఒక మంచి కనువిప్పు Thank you Nehru brother
కలరాస్ కాయి (కూల్ డ్రింక్) కి ఖర్చు పెడితే కానుకకి కొరతని కడుపు కట్టుకుని మరీ కరెంట్ బిల్లు కట్టుటకు మీరు కరుణామయునితో చేసిన ఓడంబడిక ఎంతో గొప్పది తల్లీ 🙌🏻👌🏻👌🏻👌🏻
Praise the lord అమ్మ నేను ఒంటరి డానని బాధ పడే దాని కానీ మీ విశ్వాసం అమ్మ. మీ సాక్షం విని బలపరచి నందుకు వందనాలు అమ్మ. పాస్టర్ గారికి వందనాలు అండి God bless u
అమ్మా. నీ స్వరం మాధుర్యం. దేవునికే ఘనత మహిమ ప్రభావం కలుగునుగాక. ఇటువంటి మంచి విలువైన హృదయం పిండేసే సాక్ష్యాలు వెలికి తీసిన బ్రదర్ నెహ్రూ గార్కి నా హృదయపూర్వక వందనాలు
దేవుని సన్నిధికి మనం ఇస్తే మనం ఆశీర్వాదించబడతాము అని తల్లి గారు చెప్పియున్నారు... నా ఆశీర్వదం ఇంకొకరికి ఇవ్వను అని దేవునికి నేనే ఇవ్వాలి అని అంటున్నారు... ఈరోజుల్లో ఇలాంటి వారు సంఘం ఉండాలి... మనం ఇవ్వక ఆశీర్వదం కోల్పోతున్నాము
I love u Amma 🙏.. నువ్వు ఎప్పుడు గ్రేట్ 🙏. నిన్ను చూసి నేను చాలా నేర్చుకున్నను 🙏. నిన్ను చూడాలని ఆశ.. వస్తాను. మొన్న గాదెల పాలెం వచ్చాను, నీ దగ్గరకు రావడానికి టైమ్ సరిపోలేదు. ఈ సారి వస్తాను.. థాంక్స్ నెహ్రు అన్న గారు 🙏. అమ్మని పదే పదే చూపిస్తున్నందుకు 🙏🙏
మార్తమ్మ గారి మాటలు పాటలు వింటుంటే నా హృదయం దేవుని లో చాలా ఆనందం తో పులకించిపోతుంది.చాలా మంచి సాక్ష్యాలు మార్థమ్మ గారి జీవితం నుండి మేము చాలా స్ఫూర్తి పొందుచున్నము
బ్రదర్, మార్తమ్మ గారి సాక్ష్యము, పాటలు అనేకులకు ఆశీర్వాదకరంగా దేవునికి మహిమకరంగా ఉన్నాయి. దేవుని నామ మహిమార్థమై మార్తమ్మ గారితో ఇటువంటివి అనేక వీడియోలు చేయాలని మిమ్ములను కోరుచున్నాను. దేవుని బిడ్డ అయిన వృద్ధురాలైన మార్తమ్మ గారి యెడల మీకున్న శ్రద్ధను బట్టి దేవుని స్తుతిస్తూ, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.😊
ప్రైస్ ది లార్డ్ మార్తమ్మ గారు మీలాంటి విశ్వాసము మాకు కూడా దేవుడు ఇవ్వాలని అలాంటి విశ్వాసంలో మేము కూడా బ్రతకాలని దేవునికి ప్రార్థించుచున్నాము బైబిల్ గ్రంధంలో మహోన్నతమైన స్త్రీలలో గురించి వ్రాయబడి ఉన్నది వారి ప్రక్కన మీ పేరు కూడా చేర్చబడింది మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
Amma paraloka rajyam nide Amma conform 100% glory to God amen hallelujah devuni rajyam lo manchi bangla good house devuni daggara redy gaa devudu uncharu amen
Such a nice voice with beautiful song from bhamma garu, God will give u good health, Thanks 2 this ministry for giving jesus messages and how to change our lifes walk to Jesus.. God bless u all and ur ministry.. Pls prayer for bhamma garuu Devudu ee china message devinchinu gakka Amen...❤❤❤
Granny Marthamma has been blessed with very sweet and melodious voice. Very committed person to serve and witness for the Lord. May God grant long life to her.
No words for her faith and hope in lord Jesus. Commendable faith very hard to find in this world, a beautiful soul I have come across, may God bless martamma Garu with good health ❤. Love you Amma 🙏🙏🙏🙏
అన్నా నెహ్రూ అన్నా ప్రైస్ ది లార్డ్ అన్న మీరు ఎంత కష్టపడినా సరే మార్తమ్మ గారి జీవిత చరిత్ర బుక్కు రాయించాలి అన్న ఈ ఈ వయసులో కూడా అమ్మ వాయిస్ ఏందన్నా అసలు దేవుడు ఎంతగా వాడుకుంటున్నాడు మా తల్లి స్వరము వింటుంటే ఉదయం కదిలింప పడుతుంది యేసు నామములో ఆ తల్లికి మంచి ఆరోగ్యం ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నా
Amazing testimony Brother. Such a humble person... So ferocious about the faith .. Such a challenging testimony.. Wish at least could live... 1% of such life.. 🙏
మార్తమ్మ గారి లాంటివారు పదివేలమందిలో ఒకరైనా వుంటారా?? ఈ లోకం దృష్టికి దీనురాలే కావొచ్చు. కాని పరలోకంలో మొదటి స్థానంలో వుంటారు. ఆవిడను నేటి సమాజానికి మాదిరిగా ఉంచాడు దేవుడు 🙏🙏
దేవా తండ్రి ఈ అమ్మ లొ ఉండే విశ్వాసం నాకు కూడా దయ చేయండి దేవా ✅✅✅
Naku kuda dhayacheyandi
Amen
Eammalo unna vishwasam naku dayacheyandi deva
మార్తమ్మ గారి జీవితంను బట్టి దేవునికి స్తోత్రం. ఆవిడ జీవితం నాకు సవాలు. ఎక్కడ కూడా గర్వం, చూపించుకోవడం, ఆశించడం లేదు.
ప్రియమైన నెహ్రూ అన్నా...వందనాలు.
మార్థమ్మ గారు జీవితం ఇప్పటికీ ఎప్పటికీ సవాలు విసురుతూనే ఉంది.
ఆమె లా ఎందుకు ఉండలేకపోతున్నాను అని సిగ్గు అనిపిస్తూ ఉంది....
అన్నా... మార్తమ్మ గారు జీవిత చరిత్ర విశేషాలు ఒక పుస్తకం రూపం లో ప్రచురించాలి. అది మీరే చేయగలరు.
ఆమె జీవితాన్నీ చదవడం ద్వారా అనేక మంది దేవునిలోకి నడిపించబడి దేవుని లో బలపడతారు.
అమ్మ గారు విశ్వాస జీవితాన్నీ పుస్తకంగా ప్రచురించుట ద్వారా చదివిన వారు నిజంగా దేవుని లో బాలపడతారు.
Oka annamani katha laga anekulaku visvasanni nerputundi❤
@sheelaraniammisetti Yes అండి
ఈ వయస్సులో కూడా దేవుడు ఈమెకు చక్కటి గాత్రాన్ని ఇచ్చాడు దేవునికే మహిమ
అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను..... మార్తమ్మ దేవుని కొరకు బ్రతుకుచుండెను నేటి తరానికి మాదిరి ఆయెను....
రాకడ లో ఎత్తబడేది ఫస్ట్ నువ్వే అమ్మ.
. నీలాంటి బిడ్డలు కావాలి దేవునికి. 😊😊😊👏👏👏👏🙏🙏🙏🙏🙏
అమ్మ నువ్వు ఈ కాలపు ఆషేరు గోత్రికురాలైన అన్నా వి నీ వృద్దాప్యం లో ఉన్న ఆత్మీయ ఆసక్తి యవ్వన బిడ్డలు అనేకమందిని ప్రశ్నిస్తుంది.
పెద్ద పెద్ద సభల్లో ప్రసంగాలలో రాణి ఉజ్జీవం ఈ చిన్న మార్తమ్మ గారి సాక్షం లో కలుగుతుంది అది మార్పు అంటే కారణం చెప్పే మాటలు కన్నా బ్రతికి చూపించే బ్రతుకు ద్వారా ఇంత గొప్ప ఉజ్జీవం వస్తుందని నేటి
క్రైస్తవ సంఘాలకి మార్తమ్మ గారి సాక్ష్యం ఒక మంచి కనువిప్పు Thank you Nehru brother
కలరాస్ కాయి (కూల్ డ్రింక్) కి ఖర్చు పెడితే కానుకకి కొరతని కడుపు కట్టుకుని మరీ కరెంట్ బిల్లు కట్టుటకు మీరు కరుణామయునితో చేసిన ఓడంబడిక ఎంతో గొప్పది తల్లీ 🙌🏻👌🏻👌🏻👌🏻
Praise the lord అమ్మ నేను ఒంటరి డానని బాధ పడే దాని కానీ మీ విశ్వాసం అమ్మ. మీ సాక్షం విని బలపరచి నందుకు వందనాలు అమ్మ. పాస్టర్ గారికి వందనాలు అండి God bless u
అపోస్తుల గురించి వింటామే గాని మార్తమ్మ గారు రూపంలో చూస్తున్నాను 🙏🙏🙏
మార్తమ్మ గారి జీవిత చరిత్ర రాయవచ్చు.
నిండైన వందనాలు నెహ్రూ గారికి.
మార్తమ్మమ్మను ఈ రీతిగా మరియొకసారి చూచి నందుకు చాలా ఆనందంగా ఉన్నది.
దేవుడు మిమ్మును మార్తమ్మమ్మను బహుగా దీవించును గాక🙏❤
ఆమెన్ 🙏🙏🙏
అమ్మా. నీ స్వరం మాధుర్యం. దేవునికే ఘనత మహిమ ప్రభావం కలుగునుగాక. ఇటువంటి మంచి విలువైన హృదయం పిండేసే సాక్ష్యాలు వెలికి తీసిన బ్రదర్ నెహ్రూ గార్కి నా హృదయపూర్వక వందనాలు
అమ్మా దేవునికి మహిమ కలుగును గాక 🙏అమ్మా వందనాలు
నెహ్రూ గారికి వందనాలు 🙏
దేవుని సన్నిధికి మనం ఇస్తే మనం ఆశీర్వాదించబడతాము అని తల్లి గారు చెప్పియున్నారు... నా ఆశీర్వదం ఇంకొకరికి ఇవ్వను అని దేవునికి నేనే ఇవ్వాలి అని అంటున్నారు... ఈరోజుల్లో ఇలాంటి వారు సంఘం ఉండాలి... మనం ఇవ్వక ఆశీర్వదం కోల్పోతున్నాము
This is purely to Glorify God.Not for publicity.Thanks to Lamp Ministries.🙏
I love u Amma 🙏.. నువ్వు ఎప్పుడు గ్రేట్ 🙏. నిన్ను చూసి నేను చాలా నేర్చుకున్నను 🙏. నిన్ను చూడాలని ఆశ.. వస్తాను. మొన్న గాదెల పాలెం వచ్చాను, నీ దగ్గరకు రావడానికి టైమ్ సరిపోలేదు. ఈ సారి వస్తాను.. థాంక్స్ నెహ్రు అన్న గారు 🙏. అమ్మని పదే పదే చూపిస్తున్నందుకు 🙏🙏
❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉😂😮😮😮😮😮😊😊😊😅😅😅😅😅
Anna your doing a great job anna God bless you may God youses his mighty kingdom 😊
దేవునికి మహిమ కలుగును గాక ఈ తరము వారికి ప్రభువు అనుగ్రహించిన ఒక గొప్ప మాదిరి ఆయనకీ మహిమ కలుగును గాక
మార్తమ్మ గారి మాటలు పాటలు వింటుంటే నా హృదయం దేవుని లో చాలా ఆనందం తో పులకించిపోతుంది.చాలా మంచి సాక్ష్యాలు మార్థమ్మ గారి జీవితం నుండి మేము చాలా స్ఫూర్తి పొందుచున్నము
అమ్మా దేవుని పట్ల మీ విశ్వాసము,మీ సమర్పన ఎంతోమంది మాలాంటి వాళ్ళకు ఆదర్శం 🙏🙏.
దేవునికి మహిమ కలుగును గాక ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ప్రభువు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక
Wonderful voice పాట కి మాధుర్యం వచ్చింది
Marthamma Ammavandanalu
దేవుని పని లో మార్తమ్మ గారికి ఉన్న ఆసక్తి నేటి ప్రతి యవ్వనస్థులుకు రావాలి.. 👍🏻👍🏻
బ్రదర్, మార్తమ్మ గారి సాక్ష్యము, పాటలు అనేకులకు ఆశీర్వాదకరంగా దేవునికి మహిమకరంగా ఉన్నాయి. దేవుని నామ మహిమార్థమై మార్తమ్మ గారితో ఇటువంటివి అనేక వీడియోలు చేయాలని మిమ్ములను కోరుచున్నాను. దేవుని బిడ్డ అయిన వృద్ధురాలైన మార్తమ్మ గారి యెడల మీకున్న శ్రద్ధను బట్టి దేవుని స్తుతిస్తూ, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.😊
Nehru brother' Amma Ela chupisthunnaduku. TQ brother' God blesyous
Vandhanallu amma
Vadanalu
అమ్మకి ఎన్నో వందనాలు ❤❤❤❤❤
Nehru Babu Marthamma gari patla mee prema apurupamainadi.Amen Amen Amen.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Marthamma Gari testimony and voice and song and her faith is excellent. Glory to God.God bless you and your service brother🙌
Mudimi vachuvaraku ninnu ethukuni muddadu vaadani nene.Amen.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
God bless you abundantly amma
Love u granny.. Ur so inspiration to me.. Thank u brother for uploading granny's testimony.. Every word of granny touches my soul...
ప్రైస్ ది లార్డ్ మార్తమ్మ గారు మీలాంటి విశ్వాసము మాకు కూడా దేవుడు ఇవ్వాలని అలాంటి విశ్వాసంలో మేము కూడా బ్రతకాలని దేవునికి ప్రార్థించుచున్నాము బైబిల్ గ్రంధంలో మహోన్నతమైన స్త్రీలలో గురించి వ్రాయబడి ఉన్నది వారి ప్రక్కన మీ పేరు కూడా చేర్చబడింది మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
ఆమె ఏసుక్రీస్తు ప్రాణం గా,ధర్మ శాస్త్ర పరంగా ఆత్మ సాక్షి ప్రకారం జీవిస్తున్నారు.వారు సదా ధన్యులు.మేము కూడా విన్నందుకు దన్యులమయ్యాము.ఆమెన్ sobeit🎉
ADevudu meeku ichina talampukai Devunike samastha Mahima kalugunu gaaka Amen
Marthammagarini first time andariki parichayam chesindi meere brother,god bless you brother
Glory To The Lord... Hallelujah🙌
Amma paraloka rajyam nide Amma conform 100% glory to God amen hallelujah devuni rajyam lo manchi bangla good house devuni daggara redy gaa devudu uncharu amen
Such a nice voice with beautiful song from bhamma garu, God will give u good health,
Thanks 2 this ministry for giving jesus messages and how to change our lifes walk to Jesus..
God bless u all and ur ministry..
Pls prayer for bhamma garuu
Devudu ee china message devinchinu gakka
Amen...❤❤❤
Praise. the. Lord. brother ❤God bless. You. ammagaru. ❤amen
Praise the lord brother 🙏🙏 vandhanalu ammagaru 🙏🙏
Brother praise the lord
Marthamma gaari saaksham vinna variki manchi dyiryanni esthundi
Ammanu Devudu inka deevinchali
Entha manchi saksham vinipinchina mimmalni Mee kutumbanni Devudu deevinchunu gaka amen
God be with you Nannamma lord give s good health and strength
Amma God bless you 🙏
మర్తమ గారు లాంటి వి స్వాసం అందరం నేర్చుకొని అమెల బ్రతకాలి 🎉🎉🎉
Praise the lord Ammamma
బాబూ మీరుపాడినపాట అద్భుతం 🎉🎉🎉🎉🎉 వందనాలు సర్
Granny Marthamma has been blessed with very sweet and melodious voice. Very committed person to serve and witness for the Lord.
May God grant long life to her.
Martha amma gari Cheppu laku kuda paniki ranu. May God help me to have such faith in my life. God bless Martha amma and lamp ministry.
Praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏 vandanalaiah
Amen🙏
Devunike Mahima kalugunu gaka
వందనాలు అయ్యగారు దేవుని కృప మీకు తోడుగా ఉండను గాక🙏🙏amma God bless you దేవుని కృప మీకు తోడుగా ఉండను గాక
Praise the lord ayyagaru 🙏🙏🙏🙏 vandhanalu amma garu 🙏🙏🙏
Amen 👏❤
దేవునికి స్తోత్రం అమ్మ 🙏🙏🙏
Praise the Lord brother, God bless you brother. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
No words for her faith and hope in lord Jesus. Commendable faith very hard to find in this world, a beautiful soul I have come across, may God bless martamma Garu with good health ❤. Love you Amma 🙏🙏🙏🙏
Amen 🙏 🙏 🙏 🙏
Praise the Lord Amma, Tammudu🙏🥰🥰💝❤❤❤
Amma matalu na jevitanni marchindi naku elanti visvasam kavalani korukuntunna
Marthamma ammagaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏
దేవునికి మహిమ కలుగును గాక
Goppa viswam icchinanduku vandanaalu ...
Amma garikianchi arogyam evvali Ani manasaro Deva devuni ki pardhan
Ameku unna viswasam naaku ivvandi prabhuva ...
అన్నా నెహ్రూ అన్నా ప్రైస్ ది లార్డ్ అన్న మీరు ఎంత కష్టపడినా సరే మార్తమ్మ గారి జీవిత చరిత్ర బుక్కు రాయించాలి అన్న ఈ ఈ వయసులో కూడా అమ్మ వాయిస్ ఏందన్నా అసలు దేవుడు ఎంతగా వాడుకుంటున్నాడు మా తల్లి స్వరము వింటుంటే ఉదయం కదిలింప పడుతుంది యేసు నామములో ఆ తల్లికి మంచి ఆరోగ్యం ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నా
Praise The Lord 🙏 Glory to God
దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏వందనాలు అమ్మ 🙏🙏🙏
Power full testimony
Ma amma gurthu vasthunnaramma me matalu , me testimony vinte antha ma amma matladinatle undi.
Amma gundeni pindesavamma.neela nenu konthaina vundaalani prandinchamma❤❤❤😢😢
Amen glory hallelujah 😂🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏praise the Lord🙏
Praise the lord Amma 🙏 All Glory to God 🙌👍😍
Praise the Lord Brother, wonderful ministry, God Bless you and your ministry
Praise the Lord.
Glory to God.
Namaste Ammagaru.
Meru chala great amma e age lo antha manchiga padaru song Praise the lord 🙏
Super grandama ❤meru e age lo devuni kosam unnaru
All glory to God 🙌
Nijamga ee bamma gari testimony believers anadariki inspiration ee bamma garu ee kalamulo devuni koraku veluguchunna parakasinchuchunna oka jwaala
Praise the Lord Anna God bless you Anna 🙏 🙌
Praise 🙏 the lord brother guru
Great Amma Garu 🙏
మామ్మ గారు మన క్రైస్థవ ప్రపంచానికి మాదిరిగా ఉన్నందుకు దేవునిని స్తుతిస్తున్నాను
ఈ సాక్ష్యం నన్ను చాలా బలపరిచింది.
Praise God
God bless you నెహ్రూ అన్న
Excellent minings songs wonderful songs ❤❤❤❤❤❤❤❤❤❤❤
Amazing testimony Brother. Such a humble person... So ferocious about the faith .. Such a challenging testimony.. Wish at least could live... 1% of such life.. 🙏
God bless you grandmother wonderful songs excellent amma
Thank you brother for uploading this testimony
అమ్మ మీ నిరీక్షణ కలిగినా జీవితము నన్ను ఏంతో ప్రోత్సహo కలుగజేస్తుంది
Praise the Lord brother God bless you 🙏
May GOD bless You and give you Good health grandma🙏All Glory to the Almighty GOD AMEN 🙏🙏🙏
Good, God bless you always
What a conviction she has, inspiringly wonderful …Thanks for bringing this🙏🙏
We love you Amma
వందనాలు. అమ్మ గారు❤
May God give her good health super Ammamma pray for youth
సమస్త మహిమ ఘనత మన దేవునికి చెల్లును గాక ఆమెన్ 🙏🙏🙏