ఎవలు రమ్మన్నారు కొడుకా|Evalu Rammannaru Koduka|Charan Arjun||kanakavva|hyd Song|Gmc Televission

Поділитися
Вставка
  • Опубліковано 7 лип 2020
  • Lyrics,Singer,Music : Charan Arjun
    Singer:kanakavva
    Director of photography :Arya K
    Editor:Arun Ravi
    Producer : Mallesh Kondeti
    Gmc Creative Director : Purahari
    Asosiate Director:Dinesh
    Creative Head : Praveen Kumar Dandem
    Keyboard and Rythems : Sharath Ravi
    Voilin: Manoj
    Audio Mixed,Mastered :Bob Phukan
    Technical Cheif :Venkataramana Reddy
    Gmc Team :Usha Rani ,Sriram Mintu
    Organizer : Bairu Shekar
    Publicity Disginer :Nissar
    Digital Marketing: Nikhil Gujja
    =======================================
    Follow Us on Facebook:
    Charan Arjun Music Director FB Page Link:
    / charanarjunmusicdirector
    Follow us on Instagram
    Charan Arjun Instagram Link:
    invitescon...
    Copyright Warning:
    @Don't Copy GMC Television Channel Content All Rights Reserved...if u Copy our Songs You Will Get Copyright Strike at any Conditions Strike Will Not Be Removed.....So be careful....
    GMC Television ఛానల్ కి సంబంధించిన వీడియో గాని ఆడియో గాని నేరుగా గాని మార్చి గాని దొంగిలించినట్లైతే తప్పకుండ Copyright Strike వెయ్యబడును....తరువాత ఎటువంటి పరిస్థితులలోను Copyright Strike తీసి వెయ్యడం జరగదు....జాగ్రత్త
  • Розваги

КОМЕНТАРІ • 5 тис.

  • @narenderreddy9555
    @narenderreddy9555 4 роки тому +504

    ఉదయం న7నుంచి దాదాపుగా ఒక 60 సార్లు విన్నాను ఈ song తమ్ముడు చాల అద్భుతంగా ఉంది ఒక పక్కా జోల పాడినట్లు ఒక పక్కా ఏదో తెలియని బాధ ఏడిపించావ్ తమ్ముడు👌👌👌👌👌

  • @nareshbolla9786
    @nareshbolla9786 3 роки тому +152

    నాది విజయవాడ... కానీ నాకు హైదరాబాద్లో ఉంటే ఊర్లో ఉన్నట్లు ఉంటుంది...
    ఈ పాట విన్న ప్రతి సారి కన్నీళ్లు వస్తాయి...
    హైదరాబాద్ కే ప్రాణం ఉంటే ఇలాగే పాడుతుందేమో!!!
    ప్రాణం పెట్టి పాడారు అమ్మ...
    పాడిన మీకు, రాసిన రచయితకు ధన్యవాదాలు🙏🙏🙏

    • @shekarvlogs9415
      @shekarvlogs9415 Рік тому +2

      Hyderabad ni vidichi undalem bro but iam near to Hyderabad shankarpalli iam lucky

  • @eatfit9967
    @eatfit9967 3 роки тому +936

    నేను కూడా బతకడానికి హైదరాబాద్ వచ్చాను .ఈ పాట first విన్నాను కళ్ళల్లో నీళ్లు వచ్చాయి .ఎంతో మందికి అన్నం పెట్టిన హైదరాబాదుకు .నా ధన్యవాదాలు..

    • @kanakaraju2290
      @kanakaraju2290 2 роки тому +6

      Super hyd

    • @Sandeep-tv7vb
      @Sandeep-tv7vb 2 роки тому +16

      బ్రో HYD వారికే అన్నం పెట్టలేదు బ్రో మనం కష్టం పాడుతే మనకీ అన్నం వచ్చింది బ్రో ఎవరి ఉంకే రాదు అన్నం 🍛

    • @user-ew8np6nk4k
      @user-ew8np6nk4k 2 роки тому +14

      ఇదే హైదరాబాద్ ఎంతో మందికి అన్నం పెట్టిందో అంతే మంది తినడానికి కుడు, ఉండడానికి గూడు, కట్టుకోడానికి గూడా, లేక రోడ్ల మీద తిరుగుతున్నారు. బ్రదర్

    • @RajuRaju-fs6gp
      @RajuRaju-fs6gp 2 роки тому +1

      @@Sandeep-tv7vb ...
      M
      .

    • @srinivasms1997
      @srinivasms1997 2 роки тому

      Superr

  • @monsterraju3680
    @monsterraju3680 3 роки тому +466

    తల్లి గుణము నాది కొడక నీ మేలు తప్ప కీడు తలువా....🙏🙏🙏😢😢😢😢 ఇంతకన్నా బాగా ఎవరు రాయలేరు...

    • @Dvr1234
      @Dvr1234 3 роки тому +2

      🙏🙏🙏🙏🙏🙏

    • @upendar5593
      @upendar5593 2 роки тому +2

      😭😭👍🙏🙏🙏

  • @surendarchalla6127
    @surendarchalla6127 4 роки тому +307

    చరణ్ తేజ్ హైలైట్ కనకవ్వకు ఈ అవకాశం ఈచినందుకు పాటకు తగిన న్యాయం చేసింది కనకవ్వకు ధన్యవాదాలు

    • @bodigeakshara9611
      @bodigeakshara9611 4 роки тому +1

      Ame kankavvane

    • @anushaanu211
      @anushaanu211 4 роки тому +1

      Supeer hyd ante Chala estam job chesina 2yrs completed but carona effect ki office ledu thondaraga vaccine ravali hyd ki malli first look ravalani an korika this is Anusha....

    • @bhumadisatishreddysathyas9128
      @bhumadisatishreddysathyas9128 4 роки тому +1

      @@anushaanu211 avunu job vidichi hyderabad lekunda vundalemu hyderabad memories gurthu vasthunai intlo vuntey

    • @ramyuvi3597
      @ramyuvi3597 3 роки тому

      ఆమె పాత్ర నే అది బ్రో..

  • @sriyarkalas4083
    @sriyarkalas4083 4 роки тому +213

    హైదరాబాద్ పై ఇంత అద్భుతమైన పాటను ఇంత వరకు నేను వినలేదు..❤️
    ఎంతో మంది చేతి రేకలను భాగ్యరేకలుగా మార్చిన భాగ్యనగరం❤️❤️
    Hyderabad is not a city ..... It's a emotion

  • @yakannagugulothu9883
    @yakannagugulothu9883 2 роки тому +55

    నేను ఒక రైతుని మా అబ్బాయి హైదరాబాద్ లో చదువుతున్నాడు ఈ పాట వింటే వాడే గుర్తొస్తున్నాడు హైదరాబాద్లో పంపినందుకు చాలా గౌరవంగా ఉంది

  • @naresh7613
    @naresh7613 3 роки тому +38

    అమ్మ లాంటి హైదరాబాద్ సిటీ గొప్పతనం బాగా చెప్పావు అన్న

  • @sampathreddy1620
    @sampathreddy1620 4 роки тому +474

    పల్లె తల్లి గోసను చూపిన ఎన్నో పాటలు ఉన్నాయి
    కానీ,
    భాగ్యనగరి బాధను చూపిన పాట బహుశా ఇదే మొదటిదేమో

  • @karthikmunnangi5605
    @karthikmunnangi5605 3 роки тому +336

    అచ్చ తెలుగు లో నీకు,నా కంట కన్నీళ్లు తెపించిన నీ పాటకి ,, నా హృదయ పూర్వక కృతజ్ఞతలు..జై తెలుగు, జై ఆంధ్రా తెలంగాణా..

    • @kalakuntlashivaprasad251
      @kalakuntlashivaprasad251 3 роки тому +1

      నీకే కాదు తమ్ముడు పొట్టచేత పొగరితో నేను తోపు అనేవాళ్లకు రైతే రాజు వాళ్ళ కాళ్ళు నేను మొక్కుతాను అమ్మ నాన్న పంచభూతాలు రైతన్న కంపెనీ యజమానులు బాధ్యత భరించే ప్రతి జీవికి నా హృదయ పూర్వక నమస్కారములు కానీ హృదయం కదిలింది

    • @polapalliashoke6264
      @polapalliashoke6264 3 роки тому

      Jnn

    • @lalkotamounika8178
      @lalkotamounika8178 3 роки тому +1

      @@kalakuntlashivaprasad251 h .zha oh yr7e

  • @Crazyphotozone
    @Crazyphotozone 2 роки тому +203

    నాది ఆంధ్రప్రదేశ్.. నాపేరు ఈశ్వర్.. అన్న నీ పాట నా కళ్ళలో నీళ్లు తెపించింది... నిజంగా హద్రాబాద్
    అనే అమ్మకి... గొంతు ఉంటే ఇలానే ఉంటుందేమో
    😢పాట పడిన ఆ తల్లి కి... నా నమస్సుమాంజలి

  • @saikumarchinthanuri3882
    @saikumarchinthanuri3882 2 роки тому +75

    బతుకు దెరువు కోసం హైదరాబాద్ వచ్చిన ప్రతి ఒక్కరికీ కంటి చెమ్మ తెప్పించే పాట 🥲🥲😍,
    హైదరాబాద్ నగరమే పడినంత మధురంగా ఉంది 🙏🙏🙏

  • @kavaliraghavendra4953
    @kavaliraghavendra4953 4 роки тому +184

    ఎంతో జ్ఞానాన్ని, ఎంతో మంది స్నేహితులను, ఎన్నెన్నో తీపి గుర్తులను ఇచ్చిన ఈ భాగ్యనగరాన్ని ప్రాణం పోయినా వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు ♥️♥️♥️

  • @kittusarts7953
    @kittusarts7953 4 роки тому +492

    చరణ్ అర్జున్ అన్న నోటి నుండి వచ్చే ప్రతి అక్షరం ఒక ప్రజాచైతన్యం....💪✊✊🙏

  • @dabbarajkumar8763
    @dabbarajkumar8763 2 роки тому +54

    అన్న నా నుండి ఒక రిక్వెస్ట్ ... నాలాంటి నిరుద్యోగుల కష్టాల గురించి ఒక పాట పాడు అన్న ప్లీజ్ నీ కాళ్ళు మొక్కుత 🙏🏻🙏🏻🙏🏻 ఒక గుంపు ఉంటే పక్క నుండి పోవాలంటే భయమేస్తుంది అన్న చాలా అవమానంగా ఉంది😭😭😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻 మీకు ఈ msg చేస్తుంటే నా కంటి నుండి నీరు వస్తుంది. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @malleshbanjara1515
    @malleshbanjara1515 3 роки тому +15

    పల్లెటూరు వదిలి వస్తె ఆ తల్లి ఎంత ఎదిచిండ్డో
    ఇప్పుడు నన్ను వదిలి వెళ్తే ..ఆ లిరిక్స్ ఎంతో ఆలోచింప చేసింది అన్న .. ఏడుపు వచ్చింది.. గ్రేట్ అంటే గ్రేట్ అన్న..🙏

  • @gnggoud9389
    @gnggoud9389 4 роки тому +1682

    కనకవ్వా గారి voice కి ఒక like వేసుకోండి👍👍👍👍

  • @amrutharajesh752
    @amrutharajesh752 4 роки тому +306

    భాగ్యనగరానికి నోరుంటే ఈవిధంగానే బాధపడేది😭😭 😭😭😭
    ఎన్నో రాష్ట్ర, దేశాల ప్రజల్ని తన హృదయానికి హద్దుకుంది ,వాళ్ళకి బ్రతుకు బాటని నేర్పింది
    ❤️HYDERABAD ❤️

  • @gnggoud9389
    @gnggoud9389 3 роки тому +39

    తల్లి గుణం నది కోడాక మీ మేలు తప్ప కీడు తలవను బిడ్డ 🙏🙏🙏🙏🙏

  • @Ambikargk
    @Ambikargk Рік тому +12

    I'm from Karnataka but I always proud to say : Na Telangana evarinaina cheradeestadi aatma gouravamtho talethukoni bathakamantadi..❤

  • @nanidancelover5735
    @nanidancelover5735 4 роки тому +369

    Hyderabad కి ఒకవేల గొంతు వుంటే అప్పుడు తన మనసు లోంచి వచ్చే మాటలే ఈ పాట
    *superb lyrics*

  • @vamanreddy9194
    @vamanreddy9194 4 роки тому +57

    కనకవ్వ గొంతులో ఎదో మాయ ఉంది.ఎన్ని సార్ల విన్న వినాలన్పించే గొంతు కనకవ్వది.అవ్వ కోసమే పాట మళ్లీ మళ్లీ వింటున్నా.

  • @rajugarirangasthalam
    @rajugarirangasthalam 3 роки тому +56

    ఎందుకో ఏమో ఈ సాంగ్ ఎంత విన్నా వినాలనిపిస్తుంది

  • @nsiva7365
    @nsiva7365 2 роки тому +25

    హైదరాాదులోని జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేను 😭😭😭😭😭

  • @narendarreddyk.4226
    @narendarreddyk.4226 4 роки тому +52

    తిన్నింటి వాసాలు లెక్కపెట్టేవారికి అంకితం ఇచ్చేలా ఉంది ఈ పాట...hats off...పొట్టకూటికోసం వచ్చి పొడిచేసాం అంటారు...ఎవరు ఉద్దరించాల్సిన అవసరం లేదు మనందరినీ ఉద్ధరించింది మనభాగ్యనగరం...శతకోటి వందనాలు మన అమ్మలాంటి హైదరాబాద్ కు...

  • @kittaya0099
    @kittaya0099 3 роки тому +182

    నన్ను భాగ్యనగరం అన్న మీరే అభగ్యారాలు చేసినరే ..... రిలిక్స్ సూపర్

  • @koppuchandrashekar8355
    @koppuchandrashekar8355 3 роки тому +5

    మీ బతుకు తెరువుకు మీ సదువు కొలువుకు నగరానికొచ్చారే
    ఉన్నత విద్య కోసం హైదరాబాద్ వచ్చిన నాకు మూడు సంవత్సరాలపాటు ఆశ్రయమిచ్చింది
    ఉన్నత విద్యతోపాటు బతుకు విలువలు తెలిపిన హైదరాబాద్ తల్లికి వందనం🙏🙏🙏

  • @anokappleanokapple2305
    @anokappleanokapple2305 3 роки тому +2

    నన్ను భాగ్యనగరం అన్నమిరే అభాగ్యురాలుని చేసిన్రు కొడకా.....సూపర్ చరణ్ అర్జున్ అన్నగారు కనకవ్వ మీ గొంతు చాలా బాగుంది....బాగ్యనగరమును అమ్మతో పోల్చారు..

  • @sambayadavnomula194
    @sambayadavnomula194 4 роки тому +157

    అన్న పల్లె అందాలను వర్ణించిన కవులను ఎందరినో చూసిన కానీ
    పట్నం ( సిటీ) గురించి ఎంత బాగా రాసారు అన్న నిజం గా మాటలు లేవు🙏🙏,
    నాకు సిటీ అంటే అస్సలు నచ్చదు కానీ మీ పాట నన్ను ఆలోజింప చేసింది ,
    నిజంగా ఎంత పొట్ట చేత పట్టుక పోయినోళ్ళకు ముడుపుటల బువ్వ పెడుతుంది ,
    ఖచ్చితంగా మాట్లాడాలి అంటే పల్లె తల్లి మోయలేని భారాన్ని పట్నం మొస్తుంది 🙏🙏🙏

  • @ambalavenu4862
    @ambalavenu4862 4 роки тому +72

    అద్భుతమైన పాట
    పాటకు తగినట్లు సంగీతం
    సంగీతానికి తగినట్లు మీ గొంతు
    చాలా అద్భుతంగా ఉంది....👍👍💐💐

  • @masthanshaik7354
    @masthanshaik7354 2 роки тому +6

    పల్లె విడిచి పెట్టి మీరు వస్తే ఆ తల్లి ఎంత ఎడిచినదో....
    What A lines..... 👏👏👍

    • @asantosh9862
      @asantosh9862 Рік тому +1

      E linu veni na kantilo nelu agalev☹️🙏

  • @pradeepkumar-bf7kv
    @pradeepkumar-bf7kv 3 роки тому +2

    పాట లిరిక్ రాయడం ఎంతో కష్టం బ్రో.. అలాంటిది మీరు ఇన్ని పాటలు రాస్తున్నారు... గ్రేట్..salute to you bro...take care bro during this covid...stay home...

  • @vepurmahesh685
    @vepurmahesh685 4 роки тому +240

    హైదరాబాదు నగరమే కడుపులో బాధను గొంతులోంచి పాడినట్టు ఉంది పాట❤️❤️

  • @chandrababuchandra4499
    @chandrababuchandra4499 3 роки тому +43

    ఏమి కామెంట్ చేయలో తెలియడం లేదు. నాకు కన్నీరు వస్తున్నయు.. సూపర్👌👌👌👌👌👌👌👌👌 ❤❤❤❤❤

  • @vencharamivlogsramanakotha9066
    @vencharamivlogsramanakotha9066 3 роки тому +4

    కనుకవ్వ వాయిస్ లో ఏదొ మ్యాజిక్ వుంది.......
    What a sweet Voice.. 💖

  • @cyadagiri3351
    @cyadagiri3351 3 роки тому +21

    హైదరాబాద్ అక్షయపత్ర అని నమ్మే వాలు ఒక లైక్

  • @lavolasongs2956
    @lavolasongs2956 4 роки тому +371

    పాట రాసిన పాడి న అర్జున్ అన్న గార్కి కనకవ్వ కు పది కోట్ల వందనాలు...

  • @gouthamvasheekaran6108
    @gouthamvasheekaran6108 4 роки тому +44

    భాగ్యనగరం అన్న మీరు అభాగ్యురాలి ని చేసిండ్రు.....సూపర్ lyrics

  • @RanjithKumarGuruswamy
    @RanjithKumarGuruswamy Рік тому +1

    బంగారం సూపర్ నైస్ 👏👏👏👏

  • @tangiraju8012
    @tangiraju8012 Рік тому +2

    Charan Arjun గారి lyrics మాత్రం superb 👌 👏 😍...mind blowing sir.....superb 🤯

  • @NatureTraveller12
    @NatureTraveller12 4 роки тому +28

    ఒక్క పాటలో వందల సం. భాగ్యనగర గతం,ఘనత,బాధ,బాధ్యత అన్నీ చూపెట్టారు. ఫోటోగ్రఫి అద్భుతం...కనకవ్వ మధురం..
    LOVE HYDERABAD

  • @mounikaprathap1313
    @mounikaprathap1313 3 роки тому +340

    హైదరాబాద్ గొప్పతనం చెప్పినందుకు క కనక అవ్వ కు హ్యాట్సాఫ్

  • @velpularajababu6217
    @velpularajababu6217 3 роки тому +2

    ఎవరు ఎన్ని చెప్పిన హైదరాబాద్ తర్వాతనే ............సూపర్.....

  • @PrashanthKumar-tg6zz
    @PrashanthKumar-tg6zz 3 роки тому +1

    Avva ne voice super . Jeevithamlo marchipoledu gontu avva .

  • @chantip2839
    @chantip2839 4 роки тому +184

    చదువులు కోసం హైదరాబాద్ వచ్చాము ఉద్యోగుల కోసం కోచింగ్ తీసుకున్నాము అక్కడే ఉండి ఉద్యోగం వచ్చాక ఇంటికి వద్దాం అనుకున్నాం ఈ కరోనా వల్ల ఇంటికి వచ్చాము అస్సలు ఇంటిలో ఉండి చదువు కో లేక పొత్తున్నాము ఈ పాట వింటూ ఉంటే హైదరాబాద్ జ్ఞాపకాలు గుర్తు వస్తున్నాయి ......స్టూడెంట్

  • @muralikrishnakatta1644
    @muralikrishnakatta1644 4 роки тому +92

    If Hyderabad can Speak .... This is Hyderabad feeling.💙

  • @balubalaraj4508
    @balubalaraj4508 3 роки тому +1

    పాటలో ఎంత చక్కగా వలస బతుకుల గోస కరోనా టైమ్ లో అందరూ సొంత గూటికి తిరుగు ప్రయాణం గురుంచి వివరణ...supper అన్నా..

  • @saikiran-du7yf
    @saikiran-du7yf 2 роки тому +2

    ఎంతోమంది వలస జీవులకి జీవితాన్ని ఇస్తుంది 👏👏👏👏🙏🙏🙏🙏🙏

  • @pmrcreations4176
    @pmrcreations4176 4 роки тому +83

    హైదరాబాద్ మనసు పడే బాధ... మీ గొంతులో....... hats offffff
    పాట లో ప్రాణం పెట్టేసారు అన్న..... 🙏

  • @rameshphanikera2268
    @rameshphanikera2268 4 роки тому +438

    చరణ్ అన్న నోట
    వింటే ఈ పాట
    జాలు వారే నా కంట
    కన్నీళ్ళ పంట
    కనకవ్వ గాత్రం
    వినాలని నా మనసులో ఆత్రం
    విన్నాక మాత్రం
    కన్నీరు విడిచే నా నేత్రం

    • @lovelymadhan9895
      @lovelymadhan9895 4 роки тому +32

      అద్భుతంగా ఉంది నీ కవిత
      ఎన్ని లైక్ లు కొట్టిన తక్కువే
      నీ ఘనత

    • @j.yadagiriyadav7788
      @j.yadagiriyadav7788 4 роки тому +19

      పొగడ్త కూడా కవిత రూపం లో చెప్పారు మీరు కూడా మంచి ఆర్ట్ కలవారు

    • @RDLV233
      @RDLV233 4 роки тому +7

      Superb

    • @swamygosukonda6508
      @swamygosukonda6508 4 роки тому +12

      కవి గురించి మరో కవి వర్ణించారు

    • @chantilavadiya4203
      @chantilavadiya4203 4 роки тому +2

      Love you😘😘😘😘 ✍✍✍✍

  • @mpsatheesh
    @mpsatheesh 2 роки тому +2

    ఎన్ని సార్లు విన్న బాధ కలిగించే పాట thanks చరణ్ అన్న దేవుడు నిన్ను చల్లగా చూడాలి అన్న

  • @ramulugummakonda9798
    @ramulugummakonda9798 Рік тому +4

    అమ్మ నీకు వందనాలు మీరు చాలా హుందాగా ఉంటారు మీకు పాదాభివందనం 🙏

  • @ramanalingudu9770
    @ramanalingudu9770 3 роки тому +181

    భాగ్య నగరం బాధను సాహిత్యం, గానం కలిపి కన్నీళ్లు తెప్పించారు...అద్భుతం...

  • @AARAAJI546
    @AARAAJI546 4 роки тому +48

    Anna మీలాంటి ప్రజ రచయిత,గాయకులు,మా అదృష్టం..
    మి కలం లోని భావం ..అందరిని కదిలించే...భావం

  • @balasiri
    @balasiri 3 роки тому +1

    Okkasari vinna.... Oka thalli ( vuru) badha telusthundhi.... What a song anna.. Salute

  • @vikkyg739
    @vikkyg739 Рік тому +1

    మాటలు లేవు చరణ్ అర్జున్ గారు 🙏

  • @battinanarendra9684
    @battinanarendra9684 4 роки тому +30

    అన్న హైదరాబాద్ నుండి 1 week ముందే వైజాగ్ వచ్చేశా అన్న....2 years వున్నాను అక్కడ.....నీ పాట విన్నాక ఎందుకు వచ్చేసాను అనిపించింది అన్న ఒక్కసారిగా ఏదోలా....Love u so much Anna💜💜💜💜

  • @srikanthmolugu2413
    @srikanthmolugu2413 4 роки тому +30

    భాగ్యనగరాన్ని వదిలి పల్లెలకు వెళ్లిన పట్టణ వాసులకు కన్నీరు తెప్పించావు అన్న....

  • @purushothamtavalampurushot8133
    @purushothamtavalampurushot8133 3 роки тому +13

    ఈ పాట చూస్తుంటే నా కల్ల నీళ్లు వచ్చాయ్ ఎందుకంటే నేను బెంగళూరు లో క్యాబ్ డ్రైవర్ ఈ కరోనా వల్ల చనా ఏడ్చినా. ఇప్పుడు కూడా బాధపడుతూనే ఉన్న. అయ్యా యువతకి చేప్పుతున్న దయచేసి బాగ చదువుకోండి. నాలాగ కష్టపడకుండా ఉన్నండి. దయచేసి డ్రైవర్ కావద్దండి.😭😭😭🙏🙏🙏.

  • @rahulnani3288
    @rahulnani3288 3 роки тому

    Palla vidisi miru vastha aa thalli antha adisinadhoooo...... Epudu miru vidisi velthunta gunda charuvaipothandhi biddaaa what a sentence 🤩🙏❤️❤️❤️❤️❤️❤️💐

  • @Srjmyani
    @Srjmyani 4 роки тому +43

    వాయిస్ సూపర్ అన్నా.
    అవ్వ కూడా సూపర్ గా పడింది
    హైదరాబాద్ the great. ⛳️⛳️

  • @Murthy444
    @Murthy444 4 роки тому +45

    💐💐💐❤ ❤ ❤ కనకవ్వ ఇక నుండి" తెలంగాణ జానపద కోకిల" మరియు" భాగ్యనగర కనకవ్వ " అనే రెండు బిరుదుల తో వర్దిల్లుతుంది💐💐💐 ❤ ❤ ❤

  • @aryanpavan06
    @aryanpavan06 Рік тому +2

    అన్న నీ జీవితంలో ఇంక ఇటువంటి పాట రాయలేవు ఇదే బెస్ట్ సూపర్

  • @chintukola1550
    @chintukola1550 3 роки тому +1

    కన్నీరు పెట్టించిన కనుకవ్వకు కాలాభి వందనము 🙏🙏🙏🙏 super kanakavva♥

  • @arepoguajay416
    @arepoguajay416 3 роки тому +97

    చాలాబాగుంది ఈ పాట ఎన్ని సార్లు విన్నా బొరు కొట్టదు...👌👌

  • @mramakrishnagoud1211
    @mramakrishnagoud1211 4 роки тому +96

    ఎన్ని సార్లు చూసిన చూడలనిపిస్తుంది రోజు ఉదయం నుండి రాత్రి వరకు చూస్తున్న

  • @VenkataRamana-wt4cy
    @VenkataRamana-wt4cy Рік тому +1

    Hyderabad anedi oka chinna Bharata desham. Anni rashtrala prajalu ikkada yeppati nundo jeevistunnaru. Yentho mandi abhagyulanu akkuna cherchukuni tana kadupulo dachipettukoni, jeevanam saaginche vidanga thodpadu andinche Hyderabad nizanga Bhagyanagarame. Alanti e Bhagyanagaram lo nenu puttadam naa adrushtam. E paata nizanga Hyderabad goppatananiki oka nidarshanam. Thank you everyone for making this meaningful and soulful song on Hyderabad.

  • @rk.volgas
    @rk.volgas 2 роки тому +2

    నిజంగా చాలా అద్భుతమైన పాట చాలా అర్థం వచ్చేలా ఉంది చాలా అద్భుతమైన వాయిస్🙏🙏🙏

  • @balrajyerra9295
    @balrajyerra9295 4 роки тому +64

    సంపద మీద ఆశ పట్టణాలకు దారి తీస్తే ,బ్రతుకు మీద ఆశ గ్రామాలకు దారి చూపుతోంది..భాగ్యనగరమే మాట్లాడినట్లు ఉంది ...

  • @happyreddy5771
    @happyreddy5771 4 роки тому +73

    HYD: it's not a city
    it's an emotion

  • @pleaderdhruva891
    @pleaderdhruva891 3 роки тому +2

    చరణ్ అర్జున్: పాటల సునామి, మాటల తూటాలు విప్లవ ఉప్పెనలు, కొత్త పాటల పుట్టలు, పాల పాటల పుంతలు...అన్నకు ఒక లైక్ వేయండి

  • @ChintuPatel-iy5zz
    @ChintuPatel-iy5zz 3 роки тому +1

    హైదరాబద్ నా భవిష్యత్తు తెలియచేసింది

  • @mahesh4252
    @mahesh4252 4 роки тому +119

    చాలా అద్భుతమైన,సులువైన పదాలతో కూడిన సాహిత్యం.... Hatsoff charan sir..
    ఎవలు రమ్మన్నారు కొడుకా...
    మిమ్ముల్ని ఎవరు పొమ్మన్నారు కొడుకా...
    ఎందుకొచ్చినారు బిడ్డా...ఎందుకు ఇడిసెల్లిపోతున్రు బిడ్డా...
    దునియా మొత్తం రాని నన్ను.. దొరసాని అన్నారు కొడుకా..
    దూరదూరం నుండి వచ్చీ....నన్ను మురిసేల చేసిన్రు బిడ్డా...
    మీ బతుకుదెరువుకు.. మీ సదువు కొలువుకు నగరానికొచ్చారే
    పొట్టసేతపట్టి పట్టణానికొచ్చి సెట్టంత ఎదిగారే..
    కులము తలము లేదు.. వేషభాషలు లేవు అందరినీ మోసిందే
    గడప తొక్కినోళ్ల కడుపునిండాపెట్టి.. అమ్మల్లే చూసిందే
    నన్ను భాగ్య నగరమన్న మీరే.. అభాగ్యురాలు చేసినారె
    ఎన్ని చూశాను నేను గాయాలే.. ఇంత వలపోత నాకెప్పుడు రాలె
    కడమీన భాగ్యాన్ని నేను.. మట్టిలోనుండి పుట్టుకొచ్చాను
    ఓమారాజు మోగించె నన్ను.. భాగ్యనగరంగ ఎలగొల్లినాను
    అన్నిదిక్కుల నుండి మీరు.. అన్నమంటు నాకాడికొచ్చినారు
    కన్నతల్లి ఓలె నేను.. కడుపులో పెట్టి సూసుకున్నాను
    గుండెల్లో లక్ష్యంతో ఉన్న ఊరు వదిలి బండెక్కి వచ్చారే
    కొండంత అండై.. ఎండల్లో వానల్లో గొడుగల్లె కాసిందే..
    మీ ఖాళీ జేబులకు .. మీ గాలి మేడలకు రాదారి చూపిందే
    వెదురల్లె కదిలొచ్చి.. వేణువుగ ఎదిగేంత వేదికను ఇచ్చిందే..
    తల్లి గుణము నాది కొడుకా.. నీ మేలు తప్ప కీడు తలువా..
    ఎవడు చేసిన పాపపుణ్యం.. నేను అయిపోయినా ఇపుడు కొదువ
    రాష్ట్రాలుగా వేరు అయినా .. ఈడనే ఉన్నారు నన్నొదలలేక
    రాయకీయం చిత్రసీమ.. మీడియా అందరికీ ఇచ్చాను నీడ
    ఖండఖండాలుగా కోసి.. నాతో చేశారు రియల్ దందాలు
    పరదేశ మోజుల్లో మునిగి.. పాడు చేశారు పాతమూలాలు
    అక్కర దీరాక పక్కన ఇసిరేసి ఎక్కడికో పోతే..
    పోటీలు పడి నింగి తాకేల గట్టిన మేడలెవరిపాలు
    ఆపదలు ఎదురైతే ఏ ముందు జాగరత వీలున లేకుండా
    నరికేసుకుంటారె నీడను ఇచ్చేటి నిలుచున్న వృక్షాలు
    పల్లె ఇడిసి మీరు వత్తే.. అప్పుడా తల్లి ఎంత ఏడ్చినాదో..
    ఇప్పుడు ఇడిసి పోతానంటే నన్ను.. గుండె చెరువైపోతుంది బిడ్డా..”

  • @maheshsingaraboina4362
    @maheshsingaraboina4362 3 роки тому +240

    నా తెలంగాణ కోటి రత్నాల విణ 😎😍
    హైదరాబాద్ 🎻🙏😍

  • @BalajiVlogs07
    @BalajiVlogs07 3 роки тому +1

    హైదరాబాద్ గోప్పతనం చేప్పింనందుకు థాంక్స్ చరణ్ అన్న❤

  • @g.pavankumar6838
    @g.pavankumar6838 Рік тому

    Mind blowing song bro elanti fleeing unna song chala arudhuga vasthay inka enno manchi songs ravali miii nunchi ani aa devudu nii korukuntunna...........

  • @mpnr5838
    @mpnr5838 4 роки тому +101

    Lot of Respect to the Lyrics and whole Team..great Efforts.Congratulations

  • @gkarealestateplease6625
    @gkarealestateplease6625 3 роки тому +1798

    🤲🙏రైతే రాజు రైతు అంటే ఎంతమందికి ఇష్టం🤲🙏

  • @BalajiVlogs07
    @BalajiVlogs07 3 роки тому +8

    హైదరాబాద్ అన్నం పెడుతుంది బాధలు లేకుండా పని కల్పిస్తుంది....థాంక్స్ హైదరాబాద్ ❤❤❤

  • @saidulum7211
    @saidulum7211 Рік тому

    అన్న నువ్వు నల్గొండ అయినందుకు నాకు చాలా గర్వంగా గా వుంది అన్న

  • @maheshchandra_2032
    @maheshchandra_2032 4 роки тому +114

    గొప్ప గొప్ప పాటలు రాసి పాడి మ్యూజిక్ ఇచ్చిన గొప్ప వ్యక్తి
    అతని శరీరంలో అణువణువు పాటనే
    అతనే మా చరణ్ అర్జున్ అన్నయ్య...👌👌👌

    • @anushasingerkarimnagarpill5015
      @anushasingerkarimnagarpill5015 4 роки тому +1

      అవును అన్నా కరెక్ట్ గా చెప్పావు...

    • @sumanthSheelam
      @sumanthSheelam 4 роки тому +3

      చాలా అద్భుతంగా చెప్పినవ్ మహేష్ చంద్ర
      ని ఫోన్ ప్రొఫైల్ పిక్ చరణ్ అన్నది
      ని ఫోన్ లో రింగ్ టోన్ చరణ్ అన్నది
      ని వాట్స్ అప్ ప్రొఫైల్ ఫోటో చరణ్ అన్నది

    • @srinivaschaineni4940
      @srinivaschaineni4940 4 роки тому

      Avnu anna super 👌👌👌

    • @UmakeVcapture
      @UmakeVcapture 4 роки тому

      @@sumanthSheelam Na Phn Lo Kuda Mama...

  • @dnrvpa
    @dnrvpa 4 роки тому +31

    పాటలో ఆత్మ ఉంది అన్న
    ఇంత మంచి పాట మాకు అందించినందుకు ధన్యవాదాలన్న🙏

  • @SScreations904
    @SScreations904 2 місяці тому

    పాట పాడిన వారు మంచి ఏమోషానల్ గా పాడారు సూపర్❤

  • @SudheerKumar-ds6nb
    @SudheerKumar-ds6nb 2 роки тому +1

    First time anukuntta ఒక రాజధాని పై ఇటువంటి పాట iam kurnool

  • @nandyalasatheeshreddy8434
    @nandyalasatheeshreddy8434 4 роки тому +17

    తల్లి ని విడిచి కొడుకు పోతున్న బాధ లాగా వింది అన్న. కనకవ్వ గాత్రం సూపర్.హైదరాబాద్ అందరికి అమ్మ.

  • @TheVasu570
    @TheVasu570 3 роки тому +226

    అవ్వ కనకవ్వా నీ గొంతుకు ఫిదా అయిపోయానే. రాసిన రచయితకు వందనాలు

  • @rakiiii3484
    @rakiiii3484 2 роки тому +1

    Indhulo Male voice total damage
    Only kanakavva superr😍🤩🤗

  • @user-qk8li5mv9q
    @user-qk8li5mv9q 5 місяців тому +1

    2020 సం॥ దుబాయిలో ఉన్నాను కరోనా సమయం లో జూలై నెలలో ఈ పాట వచ్చింది ఈ పాట రోజు చూసి ఏడ్చేవాన్ని ఎందుకంటే కరోనా దెబ్బకు ప్రపంచం మెుత్తం లాక్ డౌన్ ప్రకటించారు మా అమ్మనాన్న చాల ఏడ్చారు ఇంటికి రమ్మని కాని రాలేదు నా అదృష్టం కొద్ది ఒక్కసారి కూడ పాజిటివ్ రాలేదు నాకు 100 కు పైగ కోవిడ్ టెస్టులు చేసారు దుబాయిలో ఇప్పుడు ఇంటికాడ ఉన్నాను....😢😢ఈ రోజు పాట చూడగానే జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి

  • @vamshisambu4560
    @vamshisambu4560 3 роки тому +29

    అన్నా జీవితంలో మోసపోయి వచ్చిన ప్రతీ ఒక్కరిని అక్కున చేర్చుకున్న
    తల్లీ మన భాగ్యనగరం 🙏🙏🙏🙏

  • @rajutheegala1992
    @rajutheegala1992 4 роки тому +8

    కనకవ్వ నీకు దండమే... నీనోటి నుండి వచ్చే ప్రతి పదం, పాట ...నా గుండెల్లో కన్నీరు అవుతుంది......great song...tq gmc team

  • @raghugadwal8729
    @raghugadwal8729 3 роки тому

    Superb Anna
    Kanakavva..meeki na🙏🙏

  • @sumanthirukovela187
    @sumanthirukovela187 10 місяців тому +1

    wt a beautiful lyriks enni sarlu vinna chala baga anipistadi

  • @beautifulnature8384
    @beautifulnature8384 4 роки тому +83

    అన్న నాది అనంతపురం, అయిన కూడా చెబుతున్నా ఈ పాట చూస్తుంటే నిజంగా నగరం బాధపడుతున్నట్లే ఉంది, కన్నీళ్లు ఆగడం లేదు. మీ,&కనకవ్వ voice లు ప్రాణమ పోసాయి పాటకి.

  • @mallareddykuruwa139
    @mallareddykuruwa139 4 роки тому +32

    అన్న మీరు సూపర్ అస్సలు ఎంత భాధ ఉంటే ఇలా రాయగలరు భాగ్యనగరం మే లేచి పడినట్టు ఉంది

  • @yuvarajnapa1049
    @yuvarajnapa1049 3 роки тому +1

    పాట ఏదైనా సరే..
    నీ గొంతు వింటే కన్నీళ్ళు ఆగవు సామీ 🙏

  • @manojkasetty8484
    @manojkasetty8484 3 роки тому +1

    Kanakavva garu iam from Godavarikhani really hatsoff to you.

  • @paytmparashuramvlogs
    @paytmparashuramvlogs 4 роки тому +17

    నిజంగా అన్నా గారు చాలా బాగా రాసారు పాడారు...
    కన్నీళ్లు అగలేదు..అలాగే ఎన్ని సార్లు విన్నమొ తెలియదు..
    నిజం గా హైద్రాబాద్ కి మాటలొస్తే ఎలా ఉంటాదో..అమ్మ (కనకవ్వా)బాగా పాడింది.
    ప్రతి విజువల్స్ ఎంత బాగా చూపించారు.. భాగ్యనగరానికి ఉన్న బాధ మొత్తం కళ్లకట్టి చూపించారు ..
    అందరికి ధన్యవాదాలు .

  • @ganjaneyulu9115
    @ganjaneyulu9115 4 роки тому +162

    ఎన్ని హంగులున్నా మాట్లాడలేని భాగ్య నగర మూగ మనసు గోస చరణ్ అర్జున్ కళాన కనకవ్వా నోట...

    • @kattasrikkanth420
      @kattasrikkanth420 4 роки тому +1

      Yes bro

    • @MMK7469
      @MMK7469 4 роки тому +2

      Super bro ... కనకవ్వా voice lo real feel vundho....

    • @1997dn
      @1997dn 4 роки тому +1

      Yes bro

  • @bellapusanjeev4754
    @bellapusanjeev4754 2 роки тому

    E song enty HYD mathivastundi lockdown lo work cheshanu e song deli kanisam 30 time s vintanu spr

  • @narendarchilumula656
    @narendarchilumula656 Рік тому +1

    Song aypoyedaka goosebumps vasthune unnay
    Okavela pattananiki gonthunte ilane padedemo anipinchindi