జింక్ సల్ఫేట్ అంటే ఏమిటి? | వరిలో zinc sulphate ఏ సమయంలో వెయ్యాలి | paddy zinc deficiency telugu

Поділитися
Вставка
  • Опубліковано 22 січ 2025

КОМЕНТАРІ • 61

  • @chandrachanal255
    @chandrachanal255 2 дні тому

    ఇలాంటి మంచి వీడియోలు పెట్టాలి బ్రో మంచి ఇంపర్మేశన్ ఇచ్చారు

  • @TrainBusinfo
    @TrainBusinfo 5 місяців тому

    Thank you for sharing ❤❤❤

  • @Chaitanya152
    @Chaitanya152 5 місяців тому +3

    Hai bro. మేము వరి ఎదపద దిలో సాగు చేస్తాను ఎప్పటికీ వరి ఎద పెట్టు 23days అవుతుంది aethe జింక్ వేయాలి అనుకుంటున్నాను నేను ఎప్పుడూ పొలంలో నీళ్లు లేవు జింక్ వేయాలి అంటే నీళ్లు పెట్టు చేయాల పొడి నెలన కూడా వేయ వచ తెలుప గళారు బ్రో

    • @hmrTELUGUAGRICULTURE
      @hmrTELUGUAGRICULTURE  5 місяців тому +2

      అన్న లైట్ గా వాటర్ పెట్టుకుని వేసుకోండి వాటర్ మామూలుగా ఉండాలి

  • @Madhunaiahjimuda
    @Madhunaiahjimuda 6 місяців тому +1

    Nice information anna

  • @DalliNayak-z1y
    @DalliNayak-z1y 2 місяці тому

    అన్న సూపర్. అన్న 👌

  • @ChinthakulaRameshgoud
    @ChinthakulaRameshgoud Місяць тому

    Hai bro .zink 33, Sulphur 15 . Powder bag nu vari naatuku mundu vadavacha.

  • @Chintu-w7l
    @Chintu-w7l 6 місяців тому

    Hai anna mee videos bhagà untayi

    • @hmrTELUGUAGRICULTURE
      @hmrTELUGUAGRICULTURE  6 місяців тому

      Tq u
      Subscribe to us..
      రైతు సేవ కోసమే ఈ మన ఛానల్

  • @sivareddy7104
    @sivareddy7104 Місяць тому

    Sulphide injury vunna nelalu veyacha

  • @SindhujaRajesham
    @SindhujaRajesham 6 місяців тому

    Anna cotton lo adugu mandu vesaka 2 days 🌧 rakunte vesina mandu wast ipothunda

    • @hmrTELUGUAGRICULTURE
      @hmrTELUGUAGRICULTURE  6 місяців тому

      భూమిలో లైట్గా తేమా ఉంటే ఏం కాదు

  • @Kittukidiscannel
    @Kittukidiscannel 6 місяців тому

    Anna e jik mandhu fast sagu chesinappudu veyala ledha natu vesetappudu veyala

  • @ManasaAllamla
    @ManasaAllamla Місяць тому

    Brother zinc sulphate naatu vesinaka vesukovachha

  • @umamaheswarjanga3992
    @umamaheswarjanga3992 3 місяці тому +1

    Nattu vesina 15 days ki vesukovachukada????? Muddi zinc

  • @CR7_YASH
    @CR7_YASH Місяць тому

    Bag rate enta

  • @dharavathramu2346
    @dharavathramu2346 Місяць тому

    Anna nattu vesina 15 days ki zinc lo Gulkol kalipi chalavach

  • @sujeethkumar8225
    @sujeethkumar8225 26 днів тому

    అన్నా నేను 500kg ఐంధపిండి ఏరువులు Dap & zinc 1 acr కు కి తెచ్చుకున్నాను 2 రోజులలో నాటు వేస్తాము ఏదీ ఎప్పుడు చల్లుకోవాలో చెప్పు అన్న plz....

    • @hmrTELUGUAGRICULTURE
      @hmrTELUGUAGRICULTURE  26 днів тому

      Dap తోపాడు జింకు కలపకండి
      జింకు వేసుకున్నాక డిఎపి వేసుకోండి

  • @shaikpasha-1
    @shaikpasha-1 Місяць тому

    😊

  • @saikumarnationalist9912
    @saikumarnationalist9912 Місяць тому +1

    అన్న పొడి దుక్కిలో వేసుకోవచ్చా

  • @edigivinodkumar215
    @edigivinodkumar215 Місяць тому

    Kalupu mandu lo zinc kalipi challocha

  • @vemulapallikishore5923
    @vemulapallikishore5923 6 місяців тому +1

    Zink sulphate 33/ persentage
    1arc dosage how many kg

  • @savenature7652
    @savenature7652 Місяць тому

    Bro..DAP కరిగట్టులో వేసుకోవాలా లేదు కరిగట్టు అయినా తర్వతా వేసుకోవాలి

  • @narsimhaalpula795
    @narsimhaalpula795 Місяць тому

    అన్న ఈ రోజు మది నాటు వేశము. నేను అడుగు మందు వేశము మరి జింక్ సల్ఫేట్ ఎన్ని రోజులకి వేసుకోవచ్చు..

  • @bhasker1822
    @bhasker1822 27 днів тому

    అన్న నాటు వేసేటప్పుడు dap తొ కలిపి జింక్ వేసుకోవచ్చా

  • @ilovemusic9155
    @ilovemusic9155 5 місяців тому +1

    10 kg zinc sulphate price enta bro

  • @kirankumarreddyg1885
    @kirankumarreddyg1885 5 місяців тому +1

    అన్నా నేను నాటు వేసి పది రోజులు అవుతుంది నారు ఎదుగుదల లేదు ఇప్పుడు నేను జింకు చల్లు కోవచ్చా

  • @anantharaju1882
    @anantharaju1882 5 місяців тому

    zink to urea kalipi challacha

  • @thirupathilavudya9963
    @thirupathilavudya9963 Місяць тому

    జింక్ సల్ఫేట్ వేసిన తర్వాత నాటు ఎన్ని రోజులకు వేసుకోవాలి

  • @indicestradinggwithcpr7638
    @indicestradinggwithcpr7638 3 місяці тому

    10 కేజీల జింక్ సల్ఫేట్ యొక్క ధర ఎంత మీ వద్ద?

  • @nagarajyadav1814
    @nagarajyadav1814 6 місяців тому

    మిరప పంటలో వాడవచ్చా!
    ఎంత మోతాదులో తీసుకోవాలి

  • @SindhujaRajesham
    @SindhujaRajesham 6 місяців тому

    Cotton lo adugu mandu vesaka rain padakunte

    • @hmrTELUGUAGRICULTURE
      @hmrTELUGUAGRICULTURE  6 місяців тому

      భూమిలో తేమ ఉంటే ఏమి కాదు అన్న ..
      ఒకవేళ భూమిలో ఎలాంటి తేమ లేకపోతే 48 గంటల తర్వాత nutritions ఆవిరి అయిపోతాయి...

  • @kokkiligaddavenkateswarara1797
    @kokkiligaddavenkateswarara1797 3 місяці тому

    మొదటి దిక్కులో వేస్తే తర్వాత నీళ్లు పోగొట్టాలి కదా

    • @hmrTELUGUAGRICULTURE
      @hmrTELUGUAGRICULTURE  3 місяці тому

      Water ఇంకె దాకా ఉంచాలి బ్రో

  • @krishnachinnam8111
    @krishnachinnam8111 6 місяців тому

    Mee number evvandi

  • @SaiKumar-i9j
    @SaiKumar-i9j 5 місяців тому

    Anna me number chepandi