YE REETHIGA |

Поділитися
Вставка
  • Опубліковано 6 лют 2024
  • Lyrics Telugu & English:
    ఏ రీతిగా కొలిచెద - నీ ప్రేమలో నిలిచెద
    ఇదే ఆశ మదిలో అనుదినం
    ఇదే నా ప్రపంచం అనుక్షణం
    సదా యేసు నీలో బ్రతికెద
    ఏ రీతిగా కొలిచెద - ప్రభు నీ సేవలో నిలిచెద
    ఇదే ఆశ మదిలో అనుదినం
    ఇదే నా ప్రపంచం అనుక్షణం
    సదా యేసు నీలో బ్రతికెద
    ఏ రీతిగా కొలిచెద - ప్రభు నీ ప్రేమలో నిలిచెద
    1. నీ మమతే - అమూల్యమైనదీ
    ఊహలకే - అతీతమైనదీ
    నా గతం - ఓడించగా
    నీ దరే - చేరానుగా
    పాపములో నన్ను - విడనాడక
    విమోచించినా - నిజ దైవమా
    ప్రార్ధనలే నాలో - ఫలియించగా
    ప్రతీ శ్వాసలో - ప్రభవించవా
    నీ ప్రేమ ఇలలో - పాడెద - నిరతం దేవా
    2. నీ వరమే - విశేషమైనదీ
    వాక్యముగా - వసించుచున్నదీ
    నీ స్వరం - నా దీపమై
    నీ బలం - ఆధారమై
    ఆశ్రయమైనావు - కలకాలము
    కృపాసాగరా - స్తుతి పాత్రుడా
    శాశ్వత నీ ప్రేమ - వివరించుట
    ఎలా సాధ్యమూ - ప్రియ యేసయా
    Ye Reethiga Kolichedha - Nee Premalo Nilichedha
    Idhe Aasa Madhilo - Anudhinam
    Idhe Naa Prapancham - Anukshanam
    Sadhaa Yesu Neelo Brathikedha
    Ye Reethiga Kolichedha - Prabhu Nee Sevalo Nilichedha
    Idhe Aasa Madhilo - Anudhinam
    Idhe Naa Prapancham - Anukshanam
    Sadhaa Yesu Neelo Brathikedha
    Ye Reethiga Kolichedha - Prabhu Nee Premalo Nilichedha
    1. Nee Mamathe Amoolyamainadhi - Oohalake Atheethamainadhi
    Naa Gatham Odinchaga - Nee Dhare Cheraanugaa
    Paapamulo Nannu Vidanaadaka - Vimochinchinaa Nija Daivamaa
    Praardhanale Naalo Phaliyinchagaa - Prathee Swaasalo Prabhavinchavaa
    Nee Prema Ilalo - Paadedha Nirtham Devaa
    2. Nee Varame Visheshamainadhi - Vaakyamugaa Vasinchuchunnadhi
    Nee Swaram Naa Deepamai - Nee Balam Aadhaaramai
    Aasrayamainaavu Kalakaalamu - Krupaa Sagaraa Sthuthi Paatrudaa
    Saswatha Nee Prema Vivarinchuta - Yela Saadhyamu Priya Yesayya
    CREDITS:
    Lyrics & Producer : Joshua Shaik
    Music Composed & Arranged : Pranam Kamlakhar
    Vocals : Anwesshaa
    Keys : Jim Sathya
    Tabla : Ojas ji
    Sitar : Purbayan Chatterjee ji
    Recorded with Budapest Scoring Orchestra at Budapest, Hungary
    Mix & Mastered by A.P.Sekar
    All Glory to God for His faithfulness as we celebrate 10 years of music ministry. Many souls have been reached through this small ministry that was started with great burden for His kingdom.
    Please continue to pray for Passion For Christ Ministries , for more information or to be part of this ministry, please contact Bro. Joshua Shaik by writing to joshuashaik@gmail.com or by sending Whatsapp message at +19089778173 ( USA )
    Copyright of this music and video belong to Passion For Christ / Joshua Shaik. Any unauthorized reproduction, redistribution Or uploading on UA-cam or other streaming engines is Strictly Prohibited.
    Be Blessed and stay connected with us!!
    ►Contact us at +19089778173, +19085283646, joshuashaik@gmail.com
    ►Visit : www.joshuashaik.com
    ►Subscribe us on / passionforchrist4u
    ►Like us: / joshuashaikofficial
    ►Follow us: / joshua_shaik
    ►Follow us: / joshuashaik
    #JoshuaShaikSongs #PranamKamlakhar #Anwesshaa #BudapestScoringOrchestra
    #JesusSongsTelugu #TeluguChristianSongs #2024TeluguChristianSongs

КОМЕНТАРІ • 422

  • @JoshuaShaik
    @JoshuaShaik  5 місяців тому +145

    Lyrics Telugu & English:
    ఏ రీతిగా కొలిచెద - నీ ప్రేమలో నిలిచెద
    ఇదే ఆశ మదిలో అనుదినం
    ఇదే నా ప్రపంచం అనుక్షణం
    సదా యేసు నీలో బ్రతికెద
    ఏ రీతిగా కొలిచెద - ప్రభు నీ సేవలో నిలిచెద
    ఇదే ఆశ మదిలో అనుదినం
    ఇదే నా ప్రపంచం అనుక్షణం
    సదా యేసు నీలో బ్రతికెద
    ఏ రీతిగా కొలిచెద - ప్రభు నీ ప్రేమలో నిలిచెద
    1. నీ మమతే - అమూల్యమైనదీ
    ఊహలకే - అతీతమైనదీ
    నా గతం - ఓడించగా
    నీ దరే - చేరానుగా
    పాపములో నన్ను - విడనాడక
    విమోచించినా - నిజ దైవమా
    ప్రార్ధనలే నాలో - ఫలియించగా
    ప్రతీ శ్వాసలో - ప్రభవించవా
    నీ ప్రేమ ఇలలో - పాడెద - నిరతం దేవా
    2. నీ వరమే - విశేషమైనదీ
    వాక్యముగా - వసించుచున్నదీ
    నీ స్వరం - నా దీపమై
    నీ బలం - ఆధారమై
    ఆశ్రయమైనావు - కలకాలము
    కృపాసాగరా - స్తుతి పాత్రుడా
    శాశ్వత నీ ప్రేమ - వివరించుట
    ఎలా సాధ్యమూ - ప్రియ యేసయా
    Ye Reethiga Kolichedha - Nee Premalo Nilichedha
    Idhe Aasa Madhilo - Anudhinam
    Idhe Naa Prapancham - Anukshanam
    Sadhaa Yesu Neelo Brathikedha
    Ye Reethiga Kolichedha - Prabhu Nee Sevalo Nilichedha
    Idhe Aasa Madhilo - Anudhinam
    Idhe Naa Prapancham - Anukshanam
    Sadhaa Yesu Neelo Brathikedha
    Ye Reethiga Kolichedha - Prabhu Nee Premalo Nilichedha
    1. Nee Mamathe Amoolyamainadhi - Oohalake Atheethamainadhi
    Naa Gatham Odinchaga - Nee Dhare Cheraanugaa
    Paapamulo Nannu Vidanaadaka - Vimochinchinaa Nija Daivamaa
    Praardhanale Naalo Phaliyinchagaa - Prathee Swaasalo Prabhavinchavaa
    Nee Prema Ilalo - Paadedha Nirtham Devaa
    2. Nee Varame Visheshamainadhi - Vaakyamugaa Vasinchuchunnadhi
    Nee Swaram Naa Deepamai - Nee Balam Aadhaaramai
    Aasrayamainaavu Kalakaalamu - Krupaa Sagaraa Sthuthi Paatrudaa
    Saswatha Nee Prema Vivarinchuta - Yela Saadhyamu Priya Yesayya

  • @allamsirisha9605
    @allamsirisha9605 5 місяців тому +53

    "నీ పిలుపే" అందుకొని
    "పదే పాడినా"
    "ఏరీతిగా"కొలువాలో తెలియక పోయినా
    "ఎందుకని నేనంటే ఇంత ప్రేమ"...

  • @sureshprathuri9310
    @sureshprathuri9310 5 місяців тому +22

    10 ఏళ్లుగా మీ ఆత్మీయ గీతాలు వింటూ మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడంలో ఎంతో ఆనందిస్తున్నాం

  • @Manojmanoj-rp8zq
    @Manojmanoj-rp8zq 11 годин тому +1

    Thanu youtube jesus

  • @user-pv7dr2ei1c
    @user-pv7dr2ei1c 3 місяці тому +11

    Joshua Anna & kamalakar anna... ఆ పాల సముద్రం ఉందో లేదో నాకు తెలియదు కాని మీ యుట్యూబ్ ఛానెల్ చూసేక సంగీత సముద్రం ఉందని మాత్రం తెలుసుకున్నాను

  • @dayasagar7572
    @dayasagar7572 5 місяців тому +26

    పరలోకంలో దూతలు గానం చేసినట్టు ఉంది బ్రదర్ చాలా బాగుంది దేవునికి మహిమ కలుగును గాక👏🙏🏻👌🏼

  • @yesudasnamburi6364
    @yesudasnamburi6364 5 місяців тому +77

    మీ ఆధ్వర్యంలో వచ్చిన ఈ నూతన పాట అనేకులకు దీవెన కరంగా ప్రత్యేకంగా దేవునికి మహిమ కరముగా ఉన్నందుకై దేవునికి స్తోత్రములు. Amen...

  • @motapothula7
    @motapothula7 4 місяці тому +14

    ఈ పదేళ్లల్లో పది తరాలు గుర్తుండిపోయే పాటలు జాషువా షైక్ మినిస్ట్రీస్ 😍 🙌🙌 యేసయ్య కె మహిమ ఘనత హల్లెలూయ

  • @ravibaruch5413
    @ravibaruch5413 5 місяців тому +20

    మంచి సాహిత్యంతో మంచి సంగీతముతో.. మధురమైన గానముతో..
    మీ పాట రావలాని దేవునికి మహిమ రావాలని ప్రార్ధన చేస్తున్నాను brother garu

  • @poldascharan2303
    @poldascharan2303 5 місяців тому +7

    Such a wonderful song forever😊 ohh my lord thank you🙏 for this song 🎵 and joshua shaik ministries keep uploading such a wonderful✨songs 🎵😇

  • @katepoguchinnakatepoguch-uz8wd
    @katepoguchinnakatepoguch-uz8wd 5 місяців тому +12

    సమస్త మహిమా ఘనత ప్రభావములు యుగ యుగములు సర్వ యుగములు నా యేసు క్రీస్తు వారికే చెల్లును గాక AMEN ✝️✝️✝️🙏🙏🙏

  • @sonipriyad
    @sonipriyad 5 місяців тому +9

    Joshua sir lyrics ✍️ pranam sir music 🎵 Anwesha didi vocals🎙️ always an extraordinary combination❤️and all the musicians god bless you🙏 Glory to god alone!!

    • @dharanijavvadhi1487
      @dharanijavvadhi1487 5 місяців тому +1

      Praise the Lord 🙏🏻🙏🏻sis UA-cam chanal yela petukunaru meeru nice videos 😊

  • @marymangam7610
    @marymangam7610 24 дні тому +1

    Excellent song.Amazing lyrics loaded with God's love and Hrace.

  • @FluteJamesofficial
    @FluteJamesofficial 5 місяців тому +10

    Guys, encourage this song to reach many. Such a hardwork was done by Kamalakar anna and Joshua anna. Especially those orchestration are just wow. The best Christian music album. Thanks anna ❤

  • @sudarsan8475
    @sudarsan8475 5 місяців тому +19

    పాపములో నన్ను - విడనాడక
    విమోచించినా - నిజ దైవమా
    ప్రార్ధనలే నాలో - ఫలియించగా .... wow heart touching lyrics, glory to god

  • @enapanuriravi1833
    @enapanuriravi1833 4 місяці тому +5

    Jesus Christ ke mahima ganatha prabavamu sthothram kalugunu gakaa amen Jesus Christ amen 🙏🙏

  • @solomony4339
    @solomony4339 4 місяці тому +5

    Glory to God..
    Absolutely string parts emi demi semi quvears scoring only, all tuffest BGMs but our KKR sir compose and did it very well wonderfully , may God bless all the artists
    And specially our great Kamal sir ji..
    Amen ..

  • @josemathewjose3300
    @josemathewjose3300 2 місяці тому +2

    Dear Joshua Brother ❤Jesus bless you ❤O"Wonderfull ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @muralikrishnatulasi7195
    @muralikrishnatulasi7195 7 днів тому +1

    Amen

  • @mkumar1686
    @mkumar1686 5 місяців тому +5

    మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లును గాక ఆమెన్
    మ్యూజిక్ అండ్ సాంగ్❤❤❤nice

  • @PrasanthiPilli-rr6gm
    @PrasanthiPilli-rr6gm 5 місяців тому +4

    Na gatham oodinchaga, nee dhare cheeraanuga😢 this is really heart touching lines to me.i really tq anna for this meaningful song ❤

  • @buildthetrueth7132
    @buildthetrueth7132 5 місяців тому +5

    ముత్యం లాంటి పాట ..❤
    అద్భుతమైన గానం .. ❤
    చుసినంత సేపు ఒక విధ్వంశమే సృష్టించారు అనిపించింది ......❤
    *GOD* bless u all ..❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @AnandKumar-nb4hg
    @AnandKumar-nb4hg 5 місяців тому +6

    Praise the Lord,,,
    Bro. Jashua and Bro. Kamlaakar…నా మట్టుకు నేను ఆనందం వయాగారా జలపాతం కంటే ఎక్కువగా పరవళ్ళు తొక్కుతూ దేవుని స్తుతించినాను. నిజానికి మాటల్లేవు.
    కాని మీకు దేవుడిచ్చిన గొప్ప తలంపులతో మమ్మల్ని ఆయన ప్రేమలో నిత్యం నిలిచి ఉండడానికి ప్రయత్నిస్తున్నందుకు వందనాలు.

  • @NandaKumar-cc5ob
    @NandaKumar-cc5ob Місяць тому +1

    Appude ipoindhaa song anipisthundhi dhevudu meku thoduga vunnadu.kabatti suparga vachhindhi song

  • @sudheerbhattu666
    @sudheerbhattu666 5 місяців тому +1

    Omg it's not a easy composition. Making mad❤

  • @velapodyabitha8767
    @velapodyabitha8767 Місяць тому +2

    Wow

  • @elsievytilingam7644
    @elsievytilingam7644 4 місяці тому +2

    So magestic combination of Carnatic n Western praise God

  • @harshitkumar-pm5xd
    @harshitkumar-pm5xd 4 місяці тому +2

    Excellent music composition and wonderful lyrics....Anweshaaaaa as usual keep on rocking...Pranam Sir Take a bow.

  • @Sivaji6
    @Sivaji6 4 місяці тому +2

    రచన, సంగీతం, సాహిత్యం, గాత్రం, వాయిద్యకారులను Music థియేటర్ లో మీ అందరినీ ఒకేసారి అలా చూడాలంటే ఎంత అదృష్టం ఉండాలి కదా మాకు. దేవుడు మాకు ఆ అదృష్టాన్ని కల్పించాడు. పాట విన్నంతసేపు స్వర్గం లో తేలియాడుతూ ఉన్నట్లుంది. 💐🙏✋😇🤚🌹

  • @divyanandigama4043
    @divyanandigama4043 4 місяці тому +1

    Praise the lord, God bless you anwessha akka❤

  • @neeraja4459
    @neeraja4459 5 місяців тому +1

    heart touching lyrics and the Music is beyond words

  • @beaulaneelima7
    @beaulaneelima7 5 місяців тому +2

    Alllwayyyssss ❤❤❤❤❤❤
    🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @lifestyleguru9986
    @lifestyleguru9986 5 місяців тому +1

    Glory to God alone ✝️👏👏👏👏👏👏👏 this is the time for glorifying our almighty God 🙌🙌🙌🙌🙌🙌✝️✝️✝️

  • @nathanaelt6516
    @nathanaelt6516 5 місяців тому +1

    Wonderful ❤❤❤❤❤

  • @samuelanand8843
    @samuelanand8843 5 місяців тому +1

    Really really a gifted person is kamalakar. Thank you for bringing out this kind of songs to us. Kamalakar, you are great..

  • @prasantisbest
    @prasantisbest 5 місяців тому +1

    What a masterpiece….. whole goosebumps of the year erecting now itself 😮😮😮 just loved it though I don’t understand Telugu

  • @karunakaryerra8743
    @karunakaryerra8743 4 місяці тому +2

    Amen praise the lord glory to God

  • @frgasparraja5835
    @frgasparraja5835 4 місяці тому +2

    Taking the souls to the joyous unknown world

  • @venkataramanageddada5552
    @venkataramanageddada5552 5 місяців тому +4

    suuuuuuper voice and super music...👌

  • @NireehagraceK
    @NireehagraceK 5 місяців тому +2

    What a mighty we serve thank you kamalakar Brother joshua shaikh garu

  • @user-ij9tt1pp9x
    @user-ij9tt1pp9x 4 місяці тому +2

    Wonderful song fantastic liriks nice composing glory to Jesus amen

  • @bs1530
    @bs1530 5 місяців тому +3

    దేవునికి స్త్రోత్రములు,
    మీ ప్రయాస కు హృదయ పూర్వక వందనములు.
    మంచి సాహిత్యం తో, అంతర్జాతీయ సంగీత కారులతో సంగీతాన్ని అందించి న br. జాషువా గారిని, br. కమలాకర్ గారిని , వారి సేవను దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక.

  • @padmavathi1093
    @padmavathi1093 3 місяці тому +2

    Manchi paata vandanalu me andariki thank you

  • @praneethkumar6752
    @praneethkumar6752 5 місяців тому +1

    Sir, Never in the history of Gospel music......Thanks a tonne for making this marvelous song Kamlaker Sir nd Joshua Sir. Especial Thanks to Budapest orchestra. God bless u all🙏🙏🙏

  • @tharunkantipudi362
    @tharunkantipudi362 3 місяці тому +2

    Great sir
    Hats off to both of u
    Joshua sir and kamalakar sir

  • @isaacs283
    @isaacs283 5 місяців тому +2

    Fantastic 🎉🎉🎉❤❤ Lyrics 🎉🎉 voice of blessings 🎉🎉🎉🎉

  • @anandan-starmusic5213
    @anandan-starmusic5213 3 місяці тому +2

    Amen Jesus 🌹🙏🌹

  • @DaivathaDaivatha
    @DaivathaDaivatha 4 місяці тому +2

    Devaadi devunike mahima kalugunu gaka amen

  • @joelcarey3118
    @joelcarey3118 5 місяців тому +1

    I waited soo much for this song... Nd it reached my expectations ❤ may god bless Joshua sir and kamlakar sir your reward is great in heaven ✝️🤝

  • @dainampallysunitha6802
    @dainampallysunitha6802 5 місяців тому +2

    Praise the lord 🙌🙌🙌 wonderful lyrics. God bless u brother. Tq lord Jesus ❤

  • @thomaskanugala
    @thomaskanugala 5 місяців тому +2

    Added another beautiful song in to the list...what a musicals what a vocal and what a lyrics...can't express in words, Kamalakar sir music always a top notch...one more blessing added to Anweshaa by singing this song.

  • @SatishRavada
    @SatishRavada 5 місяців тому +2

    This song is also good sir 's.
    A feast for the eyes.👌🎻🪕🎸🎼🎹✍🏻✍🏻🎤👍❤🙏.

  • @antonanilkumar8957
    @antonanilkumar8957 5 місяців тому +1

    Nice Song. God Bless

  • @k.prabhukumar702
    @k.prabhukumar702 5 місяців тому +2

    Glory to God 🙏🙏❤

  • @parimivinodbabu
    @parimivinodbabu 5 місяців тому +2

    Praise the lord anna.blessed song.we want ur testimony anna.

  • @samuelmylapalli
    @samuelmylapalli 3 місяці тому +2

    Super amma

  • @srchannel8829
    @srchannel8829 Місяць тому +1

    Beautiful song ❤️

  • @swarnaswarna6057
    @swarnaswarna6057 5 місяців тому +2

    Tqqq Jesus 🙏🙏🙏

  • @ponnapallisangeetha7635
    @ponnapallisangeetha7635 5 місяців тому +2

    Wonderful song brother. Lyrics, vocals and especially music... are awesome. Praise be to God

  • @uddandudosapati8147
    @uddandudosapati8147 5 місяців тому +1

    Praise the Lord joshua garu
    Nice song

  • @thingscreators3479
    @thingscreators3479 5 місяців тому +2

    So much beautiful song touched my heart God bless you 😊😊

  • @samuelmylapalli
    @samuelmylapalli 5 місяців тому +2

    ❤❤❤❤

  • @sharmilasolomon9011
    @sharmilasolomon9011 5 місяців тому +2

    I m so amazed at your dedication to bring such amazing “worship work” unto our dear Lord! Witnesses how much your heart and love is towards Him. May you all be blessed even more richly that our dear Lord Jesus manifests in you. Nobody can ever replicate a song like this. A masterpiece! A sweet anointing! ❤ A Happy 10 and many more!

  • @rjhealthyworld
    @rjhealthyworld 5 місяців тому +3

    Wow wonderful praise God song. Beautiful music. Thanks for giving wonderful song and music. Thank you God.

  • @KURPAMAYAMINISTRYS
    @KURPAMAYAMINISTRYS 5 місяців тому +2

    Annayaaaa ❤❤❤ devuni mahimaparustunaa ... Exlent music 🎉

  • @vallabhasudarsi6473
    @vallabhasudarsi6473 5 місяців тому +4

    Joyfully waiting

  • @bindukarre6636
    @bindukarre6636 5 місяців тому +2

    Wow, it's a musical feast to our ears and eyes, amazing dear team 🎉❤ bless you all❣️❣️🎵🎵

  • @AnilKumar-td1zs
    @AnilKumar-td1zs 4 місяці тому +2

    Awesome… When I heard this song my first thought was that Only the LORD deserves such musical adoration. Manifestation of Bro. Kamalakar’s words “In a song not just the Singer but Musicians too worship along with the Singer”

  • @venkydasari6403
    @venkydasari6403 4 місяці тому +1

    God blessyou✝️✝️✝️✝️✝️✝️🛐🛐

  • @mudugurajakumar8772
    @mudugurajakumar8772 5 місяців тому +3

    My all time most favourite combination of these 3. Joshua Shaik Kamalakar n Anwesha are ever freshed combination. I waited for this song prayerfully.❤
    Starting music is simply superb . It takes away to another world. Suddenly Tabala sound appeared, I think all agree with me "Wah Taj bole hai"🎉🎉😊😂

  • @elisha269
    @elisha269 5 місяців тому +2

    చక్కని పాట మాకోసం అందించిన జాషువా గారికి మా హృదయపూర్వక వందనాలు ...❤ GOD BLESS YOU SIR 🎉

  • @jesussongs9305
    @jesussongs9305 5 місяців тому +3

    Praise the Lord

  • @RajeshMaddirala18
    @RajeshMaddirala18 5 місяців тому +2

    Thank you for the wonderful music❤#awesome composition❤

  • @user-vl1vv6fr3l
    @user-vl1vv6fr3l 5 місяців тому +2

    These combination of kamalakar garu and jashua shaik garu was just fabulous

  • @kattutv1669
    @kattutv1669 4 місяці тому +2

    Wonderful Song Lyrics Brother Js&Kk 🎉 CDrKATTU GospelBreath INDIA

  • @chinnisulochana9910
    @chinnisulochana9910 2 місяці тому +1

    Really.. heavenly music

  • @rambabueconomics9487
    @rambabueconomics9487 5 місяців тому +1

    Praise The Lord 🙏

  • @SURESHMADESETTI
    @SURESHMADESETTI 5 місяців тому +2

    Oh hallelujah 🙏 how great your love lord we thank you everyday I follow your word obey your word im 🙏 I never forget your love

  • @highblastfactor
    @highblastfactor 5 місяців тому +2

    Beautiful song

  • @nissyyattelly8427
    @nissyyattelly8427 5 місяців тому +2

    Praise the lord brother nice song glory to God and God bless you all

  • @satyakiguha415
    @satyakiguha415 5 місяців тому +3

    Wow I dont understand Telegu ,but there is a peace and tranquility present in this piece,plus ur wonderful extra sweet voice!!!! ❤️❤️

  • @DeevenaJesus
    @DeevenaJesus 5 місяців тому +2

    Wonderful lyrics brother and melodious music 🎵🎶..
    Glory to God

  • @yesubabukanparthi5393
    @yesubabukanparthi5393 5 місяців тому +2

    మంచి పాటను అందించారు కమలాకర్ జాషువా గారికి హృదయపూర్వక వందనాలు 🙏🙌👏

  • @ajithjames.
    @ajithjames. 5 місяців тому +3

    Beautiful sound. Keep going ❤from kerala

  • @subbalakshminimmakayala4736
    @subbalakshminimmakayala4736 5 місяців тому +1

    Praise the lord

  • @GNaveen124
    @GNaveen124 19 днів тому +1

    Lyrics Super❤🎉Bhaii

  • @kambalapalliramuduisrael9970
    @kambalapalliramuduisrael9970 3 місяці тому +2

    ఇంత రిస్క్కు తీసుకోవాలా ఒక్క పాటకే🤔 ఓమ్మో 🙏ఆ దేవునికే మొక్కాలి

  • @SatishKumar-de6wj
    @SatishKumar-de6wj 5 місяців тому +1

    Praise the lord
    Allllllllllllllllll

  • @meenuesther6274
    @meenuesther6274 5 місяців тому +3

    Waiting to hear the song praise the Lord .

  • @chennaiahchennaiah2922
    @chennaiahchennaiah2922 5 місяців тому +2

    When I was in my teenage I used to listen nothing but wind after a long time now I am that type of music composed by you sir may God bless you sir

  • @sirivellagrace
    @sirivellagrace 5 місяців тому +2

    All the very best dear Joshua Shaik sir and Kamlakar KKrao sir Glory to God Amen

  • @chinnamvijayabhaskar2754
    @chinnamvijayabhaskar2754 4 місяці тому +2

    The music director Kamalakar garu and the music artists the lyricist joshua shaik garu Anwesshaa garu who sang the song is very indescribable.
    Watching that music composition, I don't understand what to say

  • @rajyohanmunganda6253
    @rajyohanmunganda6253 5 місяців тому +3

    Beautiful composition sir this the first time world best hungary budapest orchestra music a christian song in history because of kamalkar sir .good notation giving to orchestra at the same good song for telugu christian history.

  • @RPavankumar-MusicComposer
    @RPavankumar-MusicComposer 5 місяців тому +2

    Telugu Christian Song lo Hi Quality Song ,Hi Music, Thank you Kamalaker sir & all

  • @ramakrishnakrishna5974
    @ramakrishnakrishna5974 Місяць тому +1

    Beautiful song god bless you sister 🙏🙏

  • @sreekanthkona8797
    @sreekanthkona8797 7 днів тому +1

  • @lalithab2923
    @lalithab2923 4 місяці тому +2

    Nice song god bless you

  • @bajarithappeta1785
    @bajarithappeta1785 4 місяці тому +1

    చక్కటి ఆత్మీయ గీతాన్ని అందించిన ప్రభువు నామమున వందనాలు అన్నయ్య

  • @user-mh2bi5ei3l
    @user-mh2bi5ei3l 5 місяців тому +2

    Godbless you brother nice song.

  • @peerakhasim8838
    @peerakhasim8838 3 місяці тому +1

    🙏🙏🙏