ఏదో తెలియని బాధ - Edho teliyani badha Christian Song with Lyrics

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • ఏదో తెలియని బాధ - Edho teliyani badha Christian Song with Lyrics
    Lyrics;
    ఏదో తెలియని బాధ ఏదో తెలియని వేదన
    ఇంకేదో తెలియని దుఃఖం నను వెంటాడగా
    యేసయ్య నీవే నా ఆశ్రయము నా దుర్గం యేసయ్య నీవే నా ఆదరణ
    యేసయ్య నీవే నా కేడేము నా నా బలము యేసయ్య నీవే నా నిరీక్షణ ||ఎదో||
    1.కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటిని గాని ఎవరును కానరాలేదు
    ఓదార్చు వారి కొరకు కానిపెట్టుకుంటిని గాని ఎవరును కానరారైరి
    నీ సత్య వాక్యం నన్ను బ్రతికించెను
    నీ శక్తి గల వాక్కును నాలో నిలిపెను (2)
    యేసయ్య నీవే నా ఆశ్రయము నా దుర్గం యేసయ్య నీవే నా ఆదరణ
    యేసయ్య నీవే నా కేడేమునా బలము యేసయ్య నీవే నా నిరీక్షణ
    2.దయచూపు వారి కొరకు కాని పెట్టుకుంటిని గాని ఎవరును కానరారైరి
    ప్రేమించు వారి కొరకు కని పెట్టుకుంటిని గానీ ఎవరును కానరారైరి
    నీ వాత్సల్యం నన్ను హత్తుకున్నది
    సంతోష సౌగంధాలే నాలో నిండెను (2)
    ఏదో తెలియని బాధ ఏదో తెలియని వేదన ఇంకేదో తెలియని దుఃఖం నను వెంటాడగా
    యేసయ్య నీవే నా ఆశ్రయము నా దుర్గం యేసయ్య నీవే నా ఆదరణ యేసయ్య నీవే నా కేడేము నా బలము యేసయ్య నీవే నా నిరీక్షణ

КОМЕНТАРІ • 17