ఎదో ఆశ నాలో || Edo aase naalo || Telugu lyrics full video || Hosanna 2023 song

Поділитися
Вставка
  • Опубліковано 5 жов 2024
  • ఎదో ఆశ నాలో || Edo aase naalo || Telugu lyrics full video || Hosanna 2023 song
    ఎదో ఆశ నాలో నీతోనే జీవించనీ
    ఏరైపారే ప్రేమ - నాలోనే ప్రవహించనీ
    మితిలేనిప్రేమ చూపించినావు
    శృతిచేసి నన్ను పలికించినావు
    ఈ స్తోత్రగానం - నీ సొంతమే
    పరవాసినైన కడుపేదను - నాకేలఈభాగ్యము
    పరమందునాకు - నీస్వాస్థ్యము నీవిచ్చుబహుమానము
    తీర్చావులే నాకోరిక - తెచ్చానులే చిరుకానుక
    అర్పింతును స్తుతిమాలిక కరుణామయా నాయేసయ్యా
    నీ పాదసేవ నేచేయనా - నాప్రాణమర్పించనా
    నాసేదతీర్చున నీకోసమే ఘనమైనప్రతిపాదన ప్రకటింతును నీశౌర్యము - కీర్తింతును నీకార్యము
    చూపింతును నీశాంతము తేజోమయా నాయేసయ్యా
    Original Song:
    • Stotraganam - స్తోత్రగ...
    #hosannaministries
    #teluguchristiansong

КОМЕНТАРІ • 36