నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును (2) ఏడాది దూడెలనా… వేలాది పోట్టేల్లనా (2) ||నీవు చేసిన|| వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చినా చాలునా (2) గర్భ ఫలమైన నా జేష్ట్య పుత్రుని నీకిచ్చినా చాలునా (2) ||ఏడాది|| మరణపాత్రుడనైయున్న నాకై మరణించితివ సిలువలో (2) కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా (2) ||ఏడాది|| విరిగి నలిగిన బలి యాగముగను నా హృదయ మర్పింతును (2) రక్షణ పాత్రను చేబూని నిత్యము నిను వెంబడించెదను (2) ||ఏడాది|| ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నీకేమి చెల్లింతును (2) కపట నటనాలు లేనట్టి హృదయాన్ని అర్పించినా చాలునా (2) ||ఏడాది||
యేసయ్యా నీవు నిజమైన నా దేవుడవు ఆమెన్
Super motivation 🙏
Praise the Lord
super song
Excellent voice brother..god bless u..inka enno manchi songs padandi.... praise the lord
Super god
Thank you
ఈ పాట నాకు చాలా ఇష్టం మీ వాయిస్ వినడానికి చాలా బావుంది god bless you
Thank you for watching
Xlent voice bro meeku Jesus Ashirvadinchunu gaka
Praise the Lord🙏
Supar ఆమేన్
Praise the Lord
Excellent Excellent voice, god definitely with him.
Thank you
నీవు చేసిన ఉపకారములకు Telugu songs please my channel subscribe
Super voice
Thank you
Hai bro
Nagendra
🙏🙏🙏🙏
Praise the Lord
నీవు చేసిన ఉపకారములకు
నేనేమి చెల్లింతును (2)
ఏడాది దూడెలనా… వేలాది పోట్టేల్లనా (2) ||నీవు చేసిన||
వేలాది నదులంత విస్తార తైలము
నీకిచ్చినా చాలునా (2)
గర్భ ఫలమైన నా జేష్ట్య పుత్రుని
నీకిచ్చినా చాలునా (2) ||ఏడాది||
మరణపాత్రుడనైయున్న నాకై
మరణించితివ సిలువలో (2)
కరుణ చూపి నీ జీవ మార్గాన
నడిపించుమో యేసయ్యా (2) ||ఏడాది||
విరిగి నలిగిన బలి యాగముగను
నా హృదయ మర్పింతును (2)
రక్షణ పాత్రను చేబూని నిత్యము
నిను వెంబడించెదను (2) ||ఏడాది||
ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు
నీకేమి చెల్లింతును (2)
కపట నటనాలు లేనట్టి హృదయాన్ని
అర్పించినా చాలునా (2) ||ఏడాది||
Javvvadi.gunnayya.raju
Super song