tribal special recipe || maredumilli special food || @swatis mania

Поділитися
Вставка
  • Опубліковано 28 жов 2024

КОМЕНТАРІ • 57

  • @bujjisarojini8546
    @bujjisarojini8546 2 місяці тому +8

    వీడియో సూపర్ గా ఉంది. కూర చేసిన అమ్మ వల్ల ఇల్లు చాలా బావుంది.. అక్క

    • @Tribal-planet
      @Tribal-planet  Місяць тому +1

      హాయ్ బుజ్జి థాంక్యూ సో మచ్ బుజ్జి... అవును బుజ్జి నాకు కూడా చాలా బాగా నచ్చేసింది ఆ ఇల్లు ఇంకా ఊరు కూడా చాలా బాగా నచ్చింది అక్కడే ఉండిపోవాలనిపించింది అందుకే ఆ విలేజ్ ని కూడా వీడియోలో కవర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో... అది కూడా పెట్టేసాను వీలైతే ఒకసారి చూడు... గుడ్ నైట్ బుజ్జమ్మ...

  • @SatishKumar-co9xt
    @SatishKumar-co9xt 2 місяці тому +1

    Really very good videos always @Swathi@

    • @Tribal-planet
      @Tribal-planet  Місяць тому

      హాయ్ సతీష్ కుమార్ గారు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి వీడియో చూసుకోమని చేసినందుకు... మంచి కామెంట్ చేశారు...

    • @SatishKumar-co9xt
      @SatishKumar-co9xt Місяць тому

      @@Tribal-planet how are you Swathi

  • @ponnivava7080
    @ponnivava7080 2 місяці тому

    Nice vedio

    • @Tribal-planet
      @Tribal-planet  Місяць тому

      థాంక్యూ సో మచ్ అండి... వీడియో చూసి కామెంట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు...

  • @anjaniponnaluri5377
    @anjaniponnaluri5377 2 місяці тому

    Nice video shown Swathi ji,beautiful village,nice prepared organic curry with Chama leaves the woman,delicious it was.Both taking the food and tasted,well spended you with them.God bless you Swathi ji🙏🌹

    • @Tribal-planet
      @Tribal-planet  Місяць тому

      Thank you so much Anjali for watching the video and giving a good comment. Thank you very much Andi... The curry is also very tasty... I liked the whole atmosphere very much, especially the town, even better.

  • @lsrilakshmi3703
    @lsrilakshmi3703 2 місяці тому

    Nature chala bagundi swathi garu me videos Anni super ga untai andi

    • @Tribal-planet
      @Tribal-planet  Місяць тому

      హలో శ్రీలక్ష్మి గారు ఎలా ఉన్నారు? చాలా థాంక్యూ అండి... మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు...

  • @Shobhapanducreative
    @Shobhapanducreative 2 місяці тому +2

    Hello Swathi akka video chala bagundi Amma nanna brother Ela unnaru video chuda ka chala rojulu avuthundi akka andhuke adiganu video Mataram super

    • @Tribal-planet
      @Tribal-planet  Місяць тому

      హలో మా... అమ్మ నాన్న చాలా బాగున్నారు... ఆ.... వాళ్లతో కూడా వీడియో చేసి చాలా రోజులు అవుతుంది... నేను వేరే ఊర్లో ఉండడం వల్ల ..అమ్మ వాళ్లతో వీడియో చేయలేకపోతున్నాను.. వీలైతే వినాయక చవితికి వెళ్ళాలి మా ఊరు...

  • @TribalMirror
    @TribalMirror 2 місяці тому +2

    నాకు నచ్చింది స్వాతి వీడియో😊😊😊❤

    • @Tribal-planet
      @Tribal-planet  Місяць тому

      థాంక్యూ సో మచ్ మైలు గారు...

  • @chiruguda71
    @chiruguda71 2 місяці тому

    House chala baguntadhi swathi garu & video recipe kooda 😊😊😊

    • @Tribal-planet
      @Tribal-planet  Місяць тому

      హాయ్ చిరు గారు ఎలా ఉన్నారు... అవునండి ఇల్లు చాలా బాగుంది అప్పుడప్పుడే కట్టారు.. థాంక్యూ సో మచ్ అండి..

  • @KondraguntaPaprao
    @KondraguntaPaprao 2 місяці тому +1

    మేడం సూపర్ గుడ్ వీడియో మేడం

    • @Tribal-planet
      @Tribal-planet  Місяць тому

      థాంక్యూ సో మచ్ అండీ వీడియో చూసి కామెంట్ చేసినందుకు మీరు మీ ఫ్యామిలీ అందరూ బాగున్నారా... గుడ్ నైట్ అండి.. సారీ ఫర్ ద లేట్ రిప్లై అండి

  • @SrinuM-m8m
    @SrinuM-m8m 2 місяці тому +1

    🥰🥰🥰💯👌

    • @Tribal-planet
      @Tribal-planet  Місяць тому

      హలో అండి థాంక్యూ సో మచ్ అండి ఈ వీడియో చూసి కామెంట్ చేసినందుకు మీరు ఇంకా మీ ఫ్యామిలీ అందరు బాగున్నారా

  • @aravindvadija5679
    @aravindvadija5679 2 місяці тому +1

    Ur Great Women Swathi garu🎉

    • @Tribal-planet
      @Tribal-planet  2 місяці тому +1

      నమస్తే అరవింద్ గారు.. బాగున్నారా.. థాంక్యూ సో మచ్ అండి ఈ వీడియో చూసి కామెంట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది..

    • @aravindvadija5679
      @aravindvadija5679 2 місяці тому

      @@Tribal-planet నమస్తే స్వాతి గారు మి ఛానెల్ లో విడియోలు చూస్తూ నేను బాగున్నాను మిరు చూపించే ప్రకృతి అందాలు వాళ్ళ జీవన విధానం చాలా బాగున్నాయి గుడ్ లక్ ఫర్ కమింగ్ వీడియోస్.

  • @tummalapravallika7441
    @tummalapravallika7441 Місяць тому +1

    స్వాతి గారు మీ వీడియో చూడటానికి 6 aads చూసం....👌👌👌👌👌నైస్ వీడియో.

    • @Tribal-planet
      @Tribal-planet  Місяць тому +1

      అయ్యబాబోయ్ మీకు చాలా ఓపిక ఎక్కువండి... ప్రవల్లిక గారు... థాంక్యూ సో మచ్ అండి... ఎలా ఉన్నారు ఫ్యామిలీ అందరూ...

    • @tummalapravallika7441
      @tummalapravallika7441 Місяць тому

      @@Tribal-planet we are fine andi.

  • @Padma-i7p
    @Padma-i7p Місяць тому +1

    అక్క సూపర్

    • @Tribal-planet
      @Tribal-planet  Місяць тому +1

      హాయ్ పద్మ... ఎలా ఉన్నావు థాంక్యూ సో మచ్...

  • @mesineninandhu9697
    @mesineninandhu9697 2 місяці тому +1

    Hi sister bagunnava super videos house bagundi

    • @Tribal-planet
      @Tribal-planet  Місяць тому +1

      హాయ్ బ్రదర్... థాంక్యూ బ్రదర్... అవును వాళ్ళ ఇల్లు నాకు కూడా బాగా నచ్చింది...

  • @venkatalaxmivenki3819
    @venkatalaxmivenki3819 2 місяці тому

    ❤❤❤❤

    • @Tribal-planet
      @Tribal-planet  Місяць тому

      థాంక్యూ సో మచ్ సిస్టర్

  • @keerthiprashamsa1872
    @keerthiprashamsa1872 2 місяці тому +1

    Parnashala la vundi Home👍👍

    • @Tribal-planet
      @Tribal-planet  Місяць тому

      హలో అండి నమస్తే... అవును మీరు చెప్పింది అక్షరాలా నిజం... వాళ్ల ఇల్లు భలే ఉంది లెండి.. నాకు కూడా చాలా బాగా నచ్చేసింది... ఇంకా మట్టి కోడలు మట్టి వాసన వస్తూనే ఉన్నాయి చక్కగా..

  • @ramthuramthu
    @ramthuramthu 2 місяці тому +1

    🥰🥰🥰🥰🥰🥰🥰💯👌👌👌👌👌

    • @Tribal-planet
      @Tribal-planet  Місяць тому

      థాంక్యూ సో మచ్ సార్... నా ప్రతి వీడియోకి మీ కామెంట్ ఉంటుంది.. చాలా సంతోషం అనిపిస్తుంది సార్ మీ కామెంట్ చూసినప్పుడు...

  • @hariyaadav4351
    @hariyaadav4351 2 місяці тому +1

    మేడమ్. నాకు. అటువంటి. అందమైన. వాతావరణం. అంటే. చాలా. ఇష్టం. సిటీ. కి. దగ్గర. మెయిన్. రోడ్డు. కి. దగ్గర. గా. అందమైన. కొండ. ల. కు. దగ్గర. పొలం. తీసుకోవాలని. కోరిక. మీకు. అటువంటి. పొలం. ఏదైన. తెలిసినటయితే. చేబుతారా

    • @Tribal-planet
      @Tribal-planet  2 місяці тому +1

      తప్పకుండా చెప్తాను sir…tq సర్ వీడియోచూసి కామెంట్ చేసినందుకు..

    • @hariyaadav4351
      @hariyaadav4351 2 місяці тому

      @@Tribal-planet ఏలా. చేబుతారు. వీడియో. ద్వార న. లేక పోతే. కామెంట్. బాక్స్. ద్వార న. లేదంటే. నా. మొబైల్. నెంబర్. పెట్టమంటారా

  • @mahdukanna143
    @mahdukanna143 2 місяці тому +1

    Hallo akka Ella uonaru baguonara🥰🥰🥰

    • @Tribal-planet
      @Tribal-planet  Місяць тому +1

      హాయ్ మధు కన్నా... ఎలా ఉన్నావు... నేను చాలా బాగున్నాను... ఏమీ అనుకోవద్దు చాలా రోజులైంది మీ కామెంట్ చూసి రిప్లై ఇచ్చేసరికి... గుడ్ నైట్ బ్రదర్

  • @sarathtejapalivela3721
    @sarathtejapalivela3721 2 місяці тому +1

    Hai andi ee video lo amma chesina vanta lo budamalu vadaru kada aa vittanalu maaku pampisthara

    • @Tribal-planet
      @Tribal-planet  Місяць тому

      హలో తేజ గారు నమస్తే అండీ... ఇప్పుడు అయితే మనకు విత్తనాలు దొరకవు అండి... మోస్ట్లీ వాళ్ళు పంట వేసేసుకుంటారు.. మనకి మే జూన్ నెలలో అయితే దొరకవచ్చు.. ఇంస్టాగ్రామ్ లో టచ్ లో ఉండండి అప్పటికి ట్రై చేద్దాం... ఇంస్టాగ్రామ్ ఐడి స్వాతిస్ మానియా.. అక్కడ బుడమ రైస్ కోసం మెసేజ్ చేయండి... కొంచెం టచ్ లో ఉంటే మర్చిపోకుండా ఉంటాను ముఖ్యంగా మనకి మే జూన్ లో తప్పకుండా టచ్ లో ఉండండి థాంక్యూ సో మచ్ అండి వీడియో చూసి కామెంట్ చేసినందుకు...

  • @raghucharukesi8289
    @raghucharukesi8289 Місяць тому

    పప్పులో లేత ఆకుల రెండు మాత్రమే వేస్తే కేక పుట్టించే రుచి

  • @sujatha6808
    @sujatha6808 2 місяці тому

    Nice video. Sister

    • @Tribal-planet
      @Tribal-planet  Місяць тому

      థాంక్యూ సో మచ్ సిస్టర్ ఎలా ఉన్నారు... ఎప్పుడొస్తున్నారు మా ఏరియాకి... మీ రాక కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంది మీ సిస్టర్ ఇక్కడ..

  • @KondraguntaPaprao
    @KondraguntaPaprao 2 місяці тому +1

    మేడం నాకు అడ్డాకుల చెట్టు సీడ్స్ కావాలి మేడం...

    • @Tribal-planet
      @Tribal-planet  Місяць тому

      నమస్తే అండి... ఇంతకుముందు కూడా మీరు నన్ను అడిగినట్టున్నారు కదా... నేను సమ్మర్ లో ఒక వాటర్ ఫాల్స్ కి వెళ్ళాను అండి అక్కడ ట్రై చేశాను సీడ్స్ దొరుకుతాయి ఏమో అని కానీ దొరకలేదు అండి... అవి మనకు సమ్మర్ లోనే దొరుకుతాయి తప్పకుండా కలెక్ట్ చేసి ఉంచుతాను అండి.. మీరు మాత్రం స్వాతిస్ మేనియా ఇంస్టాగ్రామ్ లో టచ్ లో ఉండండి.. ఈసారి సమ్మర్ లో తప్పకుండా వాటిని కలెక్ట్ చేస్తాను.. మీకు తప్పకుండా పంపించడానికి ట్రై చేస్తాను అండి.. ఇంస్టాగ్రామ్ లో వీటి గురించి మెసేజ్ చేయండి నాకు..

  • @allinonecontent165
    @allinonecontent165 2 місяці тому +1

    నాకు నచ్చిన ఊరు మరెడుమిలి

    • @Tribal-planet
      @Tribal-planet  Місяць тому

      హలో అండి నమస్తే... ఒక్కసారి మారేడుమిల్లి వస్తే ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందేనండి అంత బాగుంటుంది మారేడుమిల్లి నాకు కూడా చాలా చాలా ఇష్టమండి... అక్కడికి వెళ్లి వీడియో షూటింగ్ అంటే మహా సరదాగా ఉంటుంది.. మెయిన్లీ అక్కడ అడవులు చాలా బాగుంటాయి...

  • @VallaJenardhan
    @VallaJenardhan 2 місяці тому +1

    Oru Peru chepandi.

  • @aparnapradeep7774
    @aparnapradeep7774 2 місяці тому +1

    cillage peru cheppandi

    • @Tribal-planet
      @Tribal-planet  Місяць тому

      హలో అండి నమస్తే థాంక్యూ సో మచ్ అండి వీడియో చూసి కామెంట్ చేసినందుకు.... విలేజ్ నేమ్... ఉత్తలూరు అండి.. ఇది మారేడమిల్లి మండలంలో ఉంది..

  • @sidusidu6043
    @sidusidu6043 2 місяці тому

    Naku budama vadlu kavali vithananiki

    • @Tribal-planet
      @Tribal-planet  Місяць тому +1

      హలో అండి నమస్తే... ఈ టైంలో మనకు విత్తనాలు దొరకవండీ... మే గాని జూన్లో గాని దొరుకుతాయండి... తప్పకుండా అప్పుడు తీసుకురావడానికి ట్రై చేస్తాను... మీరు నా ఇంస్టాగ్రామ్ లో టచ్ లో ఉండండి... ఇంస్టాగ్రామ్ ఐడి స్వాతిస్ మానియా...