హాయి అక్క ఈ రోజూ పొద్దుపొద్దున్నె చాల మంచి వీడియో చూపించావు. ఇది వరకు వీడియో స్కూటీ లో బామ్మని చేలో వరకు తీసుకొని వెళ్లేవు. ఆ విడియో చూసాను. బామ్మనీ వెతుక్కుంటూ వచ్చి కలవటం మంచి విషయం. బమ్మకి మీరు తెచ్చిన సరుకులను చూసి బామ్మ చాల సంతోష పడుతుంది. ఆమె కళ్ళలో ఆనందం చెప్పలేము అక్క.మనజీవితంలో ఎంత సంపాదించినా ఎటువంటి వయసు పైబడిన బమ్మలకుఎంతో కొంత మన వంతు సహాయం చెయ్యడంలోనే మన జీవిత పరమార్ధం ఉంది. నాకు ఐతే విడియో చాల బాగా నచ్చింది అక్క..
హాయ్ స్వాతి గారు వీడియోస్ చేయండి చాలా బాగుంటాయండి మీ వీడియోస్ మీ వల్ల అయినా విలేజ్ లన్ని చూడగలుగుతున్నాం అండి అలాగే మీరు పేదవాళ్ళందరికీ బాగా సాయం చేస్తున్నారండి చాలా బాగుందండి గుడ్ ఐడియా
Hii sissy neenu e mamma gari video chusaa appudu chalaa feel ayyanu but eppudu meeru velli mammaki help cheyyadam super assalu super video sis (insta loo neeku message chesaa but no reply y sis )
చాలా బాగుంది... ఏడాది తర్వాత కూడా గుర్తుపెట్టుకొని వెళ్ళి help చెయ్యడం చాలా సంతొషం... God bless you swa
Super super super
స్వాతి గారు మీరు చాలా హెల్ప్ చేస్తున్నారండి చాలా చాలా సంతోషం అండి
మంచి పని చేస్తున్నావ్ సిస్టర్ నీలాంటి వాళ్ళు ఊరికి ఒకరు ఉంటే చాలావరకు అంతా ఎంతో నలుగురికి సహాయపడతాడని కోరుకుంటున్నాను 🕉️
చాల మంచిపని చేశారు.. స్వాతి గారు మీకు నా ధన్యవాదములు 🙏🙏🙏💐💐💐.. ఆ అమ్మ గారిని చూస్తే చాల భాద అనిపించింది.. 😔..
ఆ తల్లీ కళ్ళల్లో ఆనందం మాటల్లో చెప్పలేనిది వీడియో చాలా బాగుంది, ఆ తల్లి కి సరుకులు కూరగాయలు తెచ్చి ఇచ్చిన మీ మంచి మనస్సు కు ధన్యవాదాలు స్వాతి గారు 👌🤝🤝
హాయి అక్క ఈ రోజూ పొద్దుపొద్దున్నె చాల మంచి వీడియో చూపించావు. ఇది వరకు వీడియో స్కూటీ లో బామ్మని చేలో వరకు తీసుకొని వెళ్లేవు. ఆ విడియో చూసాను. బామ్మనీ వెతుక్కుంటూ వచ్చి కలవటం మంచి విషయం. బమ్మకి మీరు తెచ్చిన సరుకులను చూసి బామ్మ చాల సంతోష పడుతుంది. ఆమె కళ్ళలో ఆనందం చెప్పలేము అక్క.మనజీవితంలో ఎంత సంపాదించినా ఎటువంటి వయసు పైబడిన బమ్మలకుఎంతో కొంత మన వంతు సహాయం చెయ్యడంలోనే మన జీవిత పరమార్ధం ఉంది. నాకు ఐతే విడియో చాల బాగా నచ్చింది అక్క..
మీకు ఖర్చు అయింది వెయ్యి రూపాయలు. కానీ ఆమె కళ్ళల్లో ఆనందం అంతకంటే ఎక్కువే. Keep it up 👌👏
హాయ్ చెల్లమ్మ బాగున్నారా, ఇతరులకు సహాయపడే మంచి మనస్సు వున్న మీకు 🙏
Such a great work, keep going on , lots of love and support 🎉🎉🎉
గుడ్ మార్నింగ్ స్వాతి గారు,
అమ్మ కళ్ళలో ఆనందం అదుర్స్ చెల్లే ❤❤❤❤❤❤❤❤❤
Nijamga chala happy ga undi. Ameki nuvvu sayam cheyyadam good job sister ❤️
🎉swthi. good. Job🎉
హాయ్ స్వాతి గారు వీడియోస్ చేయండి చాలా బాగుంటాయండి మీ వీడియోస్ మీ వల్ల అయినా విలేజ్ లన్ని చూడగలుగుతున్నాం అండి అలాగే మీరు పేదవాళ్ళందరికీ బాగా సాయం చేస్తున్నారండి చాలా బాగుందండి గుడ్ ఐడియా
మేడం వినాయక సవితి శుభాకాంక్షలు మేడం
Super andi
Swthi super. Thali
Vinayaka Chavithi Subhakankshalu Chelli amma
Great swathi garu ❤❤ chala chala manchi pani chesaru well done video ayite superb
Chelle manchi pani chesav super ra
Chelli mi videos chusi Tirupathi nundi kasipatnam family tho vachesanu
Great Heart
Super video
మేడం వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ వీడియో మేడం
Hi Swati garu super AND TQ🙂
God bless you amma swathi ❤️
👏👏👏👌👌👌
Hai akka video challa baguondi❤❤❤
👌👌👌👌
Wow Chaala Andamaina Pradesam Andi 👌👍👏🙌🤝🌷⚘️🌺🌹💐🥀🪻
Swathi Garu meeku Ela thanks cheppalo theliyatledu
Good Job Akka ❤️👏👏
God bless you akka
🙏🙏🙏
సూపర్ స్వాతి
Hii maa. Devudu ekkado ledu Mee lanti vala rupam lo unta demo anipinchindi. Manam neruga chustune unnamu bamahaa rice aruvuku thechukunttundi. Meeru vastarani ame expact chesinda ledu kada devudu correct time ki Mee Malani ame daggariki cherchadu meeru items chuskomantte okka item chustuntte ame anandam cheppalenidi makuentho santhosham vesindi devudu unnadu anipinchindi thanks andi🙏🙏
Wow So Beautiful Nature Andi 👌👍👏🙌🤝🌷⚘️🌺🌹💐🥀🪻
Hai madam🙏
❤❤❤ you akka
Hii sissy neenu e mamma gari video chusaa appudu chalaa feel ayyanu but eppudu meeru velli mammaki help cheyyadam super assalu super video sis (insta loo neeku message chesaa but no reply y sis )
చిలక మామిడి
Hi sis aithe meeru ma rampachodavaram vachara