ఆ చిరునవ్వుకు నేను ఫిదా అయ్యిపోయా..... ఆ గొంతులో మాధుర్యం అమోఘం... ఎన్ని సార్లు చూసిన చూడలనిపించే చిరునవ్వు... ఎన్ని సార్లు విన్నా వినాలనిపించేలా కొకిల గానం నీది!!!
హాయ్ బ్రో డోలక్ వాయిద్యం తబలా వాయిద్యం చాలా చాలా బాగా ప్లే చేశారు అలాగే కీబోర్డు piyana కూడా చాలా ప్లే చేశాడు అలాగే సింగర్ నవ్వు చాలా బాగుంది కల్మషం లేని నవ్వు
రియల్లీ గ్రేట్ మంచి ఆ అమ్మాయి చాలా బాగా పాడారు. మరియు మిగితా ఆర్టిస్ట్స్ చాలా బాగా play చేశారు ప్రత్యేకంగా దొలక్ pad. Soooooper. ఇలాంటివి నాకు చాలా ఇష్టం. ఇంకా మరిన్ని వుంటే పోస్ట్ చెయ్యండి ప్లీజ్ దుర్గ band sooper👍👍👍💯👍👌 Song Really you
చాలా బాగా పాడారు...నీ గొంతుతో ఏదో మాయ వుంది...మీరు నవ్వుతూ అలా పాడుతూ వుంటే..చాలా అందంగా వున్నారు..మీకు చాలా మంచి బవిస్యత్ వుంది...
Em kaament ra baabu
Nice talli... Good bless you all
చాల బాగుంది చాల సింపుల్ గా చాల అందంగ పాడారు ఎన్ని సార్లు విన్నా కూడా మల్లి మల్లి వినాలి అనిపిస్తుంది .సూపర్
Chalabagundhi aka
చెల్లెమ్మ నీమొహంలో ఆ చిరునవ్వు జీవితాంతం ఉండాలని, అలాగే నీవు పాటల మాధుర్యం ఆశ్వాదిస్తు పాడాలని దేవున్ని కోరుకుంటున్నా.
Suprrr
నిజంగా గ్రేట్ ...ఐదు లక్ష ల vievers
Bro mee comment chaala, chaala great. 🙏
@@bhaskarraovinkare4768 thank you bro,
Px
చూడటానికి నా చెల్లి లాగే ఉన్నావ్...
నీ గాత్రం బాగుంది...నీకు మంచి భవిష్యత్ ఉందమ్మా...
Tnks bava
Super ne sm
Ok bava
చాలా బాగా పాడారు తల్లి మీ గొంతు కూడా బాగుంది సూపర్
సూపర్👌👌👌👌
Jai balayya
ఆ చిరునవ్వుకు నేను ఫిదా అయ్యిపోయా.....
ఆ గొంతులో మాధుర్యం అమోఘం...
ఎన్ని సార్లు చూసిన చూడలనిపించే చిరునవ్వు...
ఎన్ని సార్లు విన్నా వినాలనిపించేలా కొకిల గానం నీది!!!
చాలా బాగా పాడారు ధన్యవాదాలు మీ లాంటి వారి వల్లే ఈ నాడు మంచి సంగీతాన్ని వింటున్నాం
ధన్యవాదాలు
చాలా బాగా పాడారమ్మ.మీ గొంతు బాగుంది.మరిన్ని పాటలు పాడాలని మీకు ఆ దేవుని ఆశీర్వదాలు ఎల్లప్పుడూ ఉండాలనీ కోరుకుంటున్నాను తల్లి. మాది కురుపాం.
చాలా బాగా పాడాvu తల్లి మీ గొంతు కూడా బాగుంది సూపర్
హాయ్ బ్రో డోలక్ వాయిద్యం తబలా వాయిద్యం చాలా చాలా బాగా ప్లే చేశారు అలాగే కీబోర్డు piyana కూడా చాలా ప్లే చేశాడు అలాగే సింగర్ నవ్వు చాలా బాగుంది కల్మషం లేని నవ్వు
2021లో చూసేవాళ్ళు like వేసుకోండి
అక్క చిరునవ్వుకు నేను ఇప్పటికీ కనీసం 200times chusinttanu
ఈపాట వింటే చాలా సంతోషంగా ఉంది... అనేవాళ్ళు ఆమెకు మద్దతుగా ఒక like వేసుకోండి.... ఫ్రెండ్స్
మీ గురువు గారు ఎవరు అమ్మ ఆయనకి పాదాభివందనం
అద్భుతమైన సాహిత్యం నేర్పించారు
గొంతు అద్భుతంగా ఉంది
SUPRA
చెల్లి ఇలా ఎన్నో పాటలు పాడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న
చాలా బాగా పాడుతున్నారు అమ్మ... ధన్యవాదాలు అందరికీ టీంకు
నవ్వుతూ పాట పాడితే,పాటకే అందం వస్తుంది... Nc singer.. Like you....
మీ లాగే మీ పాట 'అందగా' మదురంగా చాలా బాగుంది 👌👌👌👌👌💙💚❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Super super
I'm Tamil.. I like very much your singing with smiling and expression ....Aey ponnu....I like you...
Great 👌👌👌 నిజంగా రోజుకు 4500 మంది చూసారు... సంవత్సరం కాలంగా ... ఈ వీడియో
గ్రామస్థాయిలో బాగా పాడావు సిస్టర్
ఈమె పాటలు ఇంకా అప్లోడ్ చేయండి చాలా చాలా బా,,,,,గా పాడుతుంది
N. Lakshminarayana(B.S.N.L)Andaman
అమ్మాయి నవ్వుతూ పాట బాగా
పాడింది. ప్రాక్టీస్ చేస్తే మరెన్నో పాటలను బాగా పాడగలదు. 👍
Challamma nenavvu chalabavund
చాలా చాలా చాలా చాలా బాగా పాడారు.
మీ వాయిస్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్
Super
Super
Gzidfuw642blcz5
@@shobharani9037 sfhog
Rsxxgu
పాట మళ్లీ మళ్లీ వినలని అనిపిస్తున్నది.చాలా తేలిక గా సింపుల్ గా పడుతున్నారు.చాలా భాగున్నది.
Chala bagapadavu ok chalala egega padavu oka stage meda navvthu padu ela avvaru padaleu great chellemma
Very nice singing.... Wonderful voice 👌👌
ఈ పాట ని చిరునవ్వుతో చాలా చక్కగా పాడినందుకు అభినందనలు 💐💐❤️❤️,,
మీ గొంతు జానకమ్మ గొంతుల ఉంది...all the best
రియల్లీ గ్రేట్ మంచి ఆ అమ్మాయి చాలా బాగా పాడారు. మరియు మిగితా ఆర్టిస్ట్స్ చాలా బాగా play చేశారు ప్రత్యేకంగా దొలక్ pad. Soooooper. ఇలాంటివి నాకు చాలా ఇష్టం. ఇంకా మరిన్ని వుంటే పోస్ట్ చెయ్యండి ప్లీజ్ దుర్గ band sooper👍👍👍💯👍👌 Song Really you
నువ్వు నవ్వుతుంటే చాలా అందంగా ఉన్నావు 💕💕💕💞💕💞💕💞💕💞💕💞💞💞💕💞💞💓💓💓💓💓💓
Yes
చాలా బాగా పాడారు తల్లి. మీరు షార్ట్ ఫిల్మ్స్ లో పడతారా తల్లి.
మా ఊరు వైపు పెళ్ళిళ్ళు డీ జె రాకముందు అన్నీ ఇలాగే జరిగేవి ,,,👏👏
Super
Hi hello
@@koppalachinaswamynaidu4584 vidiyos pettdi
@@ammannaiduammannaidu1485 hi
@@koppalachinaswamynaidu4584..
Super ga padaru Mee smile chala bagumdi
Hi Sister, Your voice is very nice. God bless you sister.
Very nice singing supper wonderful voice gob blessings sisters
మీరు పాడిన పాటలు అన్ని UA-cam loadingచెయండి వాయిస్ బాగుంది పాట కి సరిపడేల వులంది సూపర్
Grate song
mee navvu chandhamama challani vennelala vundhi aa navvu kosam nenu ee video five times chusa .chala baga paadaru song super
Wonderful Singing 👌
God Bless You Abundantly 🎊
చాలా చక్కగా సంప్రదాయంగా ఉన్నారు అలాగే పాడారు కూడా 👌👌👌
Her face smiling...super expression & enjoyed the singing..
Madam excellentga padaru, super super super me navvu super, me expressions super, mind blow madam chala chala chala baga padaru
🙏 great....entha talent unnna adrustam kuda undali jivithamlo.... Chaala baaga paadaru🙏👏👏👏👌...miku machi chances ravali...god bless you
Tanuvulu veraina anna liric vinadam kosam chalasarlu chusa gd singing chelli
Super madam garu & God bless you...
Sangatulu marosaarichuusukuntea baguntundi. GOOD GOD BLESSYOU
నుండి నూరేళ్లు చల్లగా ఉండాలనీ నా మనసారా అభినందిస్తున్నాను చిరునవ్వుతో చల్లగా ఉండాలనీ కోరుకుంటున్నాను
అద్భుతమైన గీతం గాయనీమణి ఆలపించే విధానం చెవులకింపుగా కన్నులపండువగా ఉంది అలాగే... ఆర్కెస్ట్రా బ్రృందం వాయిద్య సహకారాన్ని మెచ్చుకోదగినది.
సూపర్ రా నీ వైయస్ మరిన్ని పాటలు పాడాలని నా మనస్సుపూర్తిగా కోరుకుంటున్నాను
V, giribabu
🏹
ఆలా నవ్వుతూ పాడడం అందరికి సాధ్యం కాదు. చాలా బాగా పాడారు.
Voice and smile pleasant, God bless you baby
Super. Amma
సూపర్ గా పాడారు చెల్లి.మున్ముందుమీరు గొప్ప గాయని కావాలి.మీ గాత్రం అమోఘం తల్లి.
❤సూపర్ గా పాటా పాడరు మేడంమ్❤ సూపర్❤ వాయిస్ నైస్ స్మైల్ 👍👍👍👍
Super బంగారు తల్లి 👌👌👌👌👌👌👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏♥️
So sweet voice .. may god bless you sister.
Voice super undi ammayi super padindi
సూపర్ అక్క
చాలా భగ పడరు చీరు నవ్వు మొకములో జ్ఞాపకాలు మనసును తాకుతాయి
Simply super....
Sweet voice...
మీ నవ్వు చాలా బాగా నచ్చింది అండి నాకు చాలా బాగా పాడారు సూపర్
చాలా బాగా పాడారు,మీ వాయిస్ చాలా బావుందండి
Chalaadbhhumtangapadaruamma
Sister ne voice super super super ne smile super super super Hall the best ra bujji 💖💖💖💖
We request more songs from her voice. Please upload.
Chala baga padavu talli superrr🙏🙏🙏🙏
Amazing performance and a gorgeous smile. What more to ask for? Truly a blessing
Super 💐
Superb
చాలా బాగా ఉంది.. చెల్లి నా ఆశీర్వాదం
I will be watched soooooo many times of this song
Because of only her smile, expretions
Delivery of her voice
చాలా బాగా పాడావ్ అమ్మ నీకు మంచి భవిష్యత్తు ఉంది నేను ఆర్కెస్ట్రా సింగర్ ఫక్రుద్దీన్ ఖమ్మం
పాట అంతా బాగుంది ఆ కనుచూపు సైగ ఏంటో అర్థం కావడం లేదు,,,, సెకండ్. ఈరోజు, అనేది ఫస్ట్ ఫాస్ట్ గా ఉంద...ి సారీ అమ్మ ఎంత బాగుంటుంది
Super ga pdavv good bless you
😄😄😄🙏
సింగర్..చక్కగా నవ్వుతూ పాడుతుంది...👌👌
Very nice
Her Smile and Epressions are soo cute
Super
Super ga padavu akka ni smile 👌👌👌👌
చాలా బాగా పాడారు. గమకాలు ఇంకా బాగా పడాలి
బాసు మీరు సూపర్ హే 😋😋 బాగా గమనించారు 👌👌👌
సంగీతం అనుభవం ఉన్న ఇంత మంచిగా పాడలేరు. చాలా బాగుంది
She is more beautiful while smiling.....
Superxellnt
Smile and singing both are joined 👌👌👌👌
Nice singing sister and cute expression.....
మాది నల్గొండ జిల్లా.. నా భార్య పార్వతీపురం, We're really missing parvathi puram. because living Hyderabad
Brother madhi ibrahimpatan me contract nombre kavali meku chala Arders epestanu
@@bharathmathakijai742 mi nembar petandi bro nadi kuda ibp ne
Nice singing 👌👌👌👌voice god boles u
Hi sister nice voice beautiful exprestion good smile God bless you
Super song sister 👌👌. Blessning all god
100 సార్లు పైనే విని ఉంటాను
Neku Mary Pani ladha sollu ku oka ...
Super
Super
Good nice so beautiful song singing super 👍
తల్లీ సూపర్
Good song very good singing... Yenni sarlu choosano lekka ledu good posting
She's smile killing my heart💘
సంగీతం కూడా బాగా చాలా బాగుంది. ఆ దేవుడు వారిని కూడా చల్లగా చూడాలి
❤️ సూపర్ voice
E song chala manchiga padavu. Manumaralu. Na villege. Sathwar. Mo. Zaherabad. Dist. SangaRdy. T.S
Sister .మీ గొంతు సూపర్ సూపర్...starmaker lo..paadandhi.
చాలా బాగా పాడారు 👍👍
Super singing sister god bless yoy
your voice excellent medam
Nice song
Sigaru baaga padidhi super ❣️😘❣️💕😘🥰😘
నీకు మంచి భవిష్యత్తు ఉంది ,,
చాలా బాగా పాడవుతల్లి నీకు మా ఆశీస్సులు
సూపర్
మీది పెద్దబొండపల్లి కదా, మాది తాళ్లబురిడి
మాది రాజమండ్రి
Madi Vizianagaram
❤❤❤🎉🎉🎉nice singing ❤❤❤feel good,
Lovely smiling face
Gaanakokila very beautiful smile very good voice excellent 👍
I love this song ❤️😍
Amma.chala.bhaga.good.voice.tho.sravyamga.padaru.maa.deevanalu.neeku.thalli
Natural singing beautiful
Excellent
👌చాలా బాగా పాడారు సిస్టర్ 👌