నన్నుదోచుకుందువటే.. సింగర్ కోమలిగారు 6304713328 హార్మోనియం గోపాల్ నాయుడుగారు

Поділитися
Вставка
  • Опубліковано 7 січ 2023

КОМЕНТАРІ • 1,3 тис.

  • @doddisrinivas37262
    @doddisrinivas37262 Рік тому +27

    చెల్లెమ్మా చాలా అద్భుతంగా పాడావు 💐💐

  • @brammohan3814
    @brammohan3814 Рік тому +18

    తల్లి మనస్సుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి, ఇలాంటి పాటలు
    దీర్ఘాయుష్మాన్భవ...

  • @sridharkontham2201
    @sridharkontham2201 Рік тому +61

    ఇంతా చిన్న వయసులో చాలా బాగా పాడేవు తల్లి....నికు మంచి భవిష్యత్తు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా

  • @apparaonanduri816
    @apparaonanduri816 Рік тому +40

    చిరంజీవి కోమలి కి ఆశీస్సులు
    చాలా బాగా పాడినావు. నీ వోయస్ చాలా బాగుంది. శ్రీ గోపాల్ గురువు గారు హార్మోనియం చాలా బాగుంది.
    నీకు మంచి భవిష్యత్తు ఉంది.

  • @mohanacharycholleti4406
    @mohanacharycholleti4406 Рік тому +11

    అమ్మాయి పాట చాలా బాగా పాడారు మీకు చాలా భవిష్యత్తు ఉన్నది గొంతు కూడా చానా తీయదనంతో కూడి ఉన్నది హార్మోనియం తబలా గూడ అద్భుతంగా ప్రతిభను కనబరిచారు అందరికీ ధన్యవాదములు

  • @kisaan7906
    @kisaan7906 Рік тому +14

    తల్లి నువ్వు చాలా బాగా పాడావు,నిన్ను దేవుడు చల్లగా చూడాలి మరియు ఇలాంటి మధురమైన పాటలు ఇంకా పాడాలి అని కోరుకుంటున్నాను

  • @user-om6bo7ef2r
    @user-om6bo7ef2r 2 місяці тому +2

    చిన్న వయసులో మంచి పాటలు పాడి మమ్మల్ని ఎంతో ఆనంద పరుస్తున్న అందుకు నీకు మేము అభిమానిస్తున్నారు తల్లి

  • @ontikondaramachandra388
    @ontikondaramachandra388 Рік тому +19

    అద్భుతమైన గాత్రం.... నీ గాత్రం కు నీ వయస్సుకు అసలు పోలిక లేదు చాలా పెద్దవారు పాడినట్లు ఉంది...చాలా బాగా పాడావ్🙏🙏🙏

  • @munagalabhaskar9679
    @munagalabhaskar9679 Рік тому +57

    పాపా ఇలాంటివి ఇంకా కొన్ని పాటలు పాడుతూ మాకు ఆనందం కలిగించు..హార్మనీ సూపర్.

  • @yacobchitikela1740
    @yacobchitikela1740 Рік тому +4

    మీ ఇద్దరి కాంబినేషన్ చాలాబాగుంది మంచి హార్మొనీస్టు మంచి గాయని చాలా సంతోషం

  • @mangalivenkatakrishnudu4461
    @mangalivenkatakrishnudu4461 Рік тому +12

    అమ్మ నిన్ను కన్న అమ్మ, నాన్న అదృష్టవంతులు.
    నీకు మంచి భవిష్యత్ ఉంది
    నెస్ ఆశీస్సులు thalli

  • @vccudhayanvccudhayan1679
    @vccudhayanvccudhayan1679 10 місяців тому +2

    தாங்கள்இசைஆர்மோனிம்அனைத்தும்அருமை.. நான்அரிபிரகாஷ்நாடகஹர்மோனியகலைஞசர்புது.. பழயவீடியோஅனுப்பவும்இசைவளரவேன்டும்இறைவனைபிராத்க்றேன்

  • @chithambarappavlyricwriter
    @chithambarappavlyricwriter Рік тому +22

    చాలా అద్భుతంగా పాడావు.నీకు మంచి భవిష్యత్ ఉంటుంది. ఇలాగే ఇంకా ఇంకా నీ గాత్రము కు,పదును పెట్టి అద్భుత గాయని గా ఎదగాలని కోరుకుంటూ నీకు నా హృదయ పూర్వక
    శుభాభినందనలు.. నిండు నూరేళ్ళు వర్ధిల్లు కోమలి

  • @kannurirao5903
    @kannurirao5903 7 місяців тому +9

    మ్యూజిక్ ఇద్దరు సూపర్ గా కొట్టుచున్నారు! పాట తగ్గ మ్యూజిక్ మ్యూజిక్ తగ్గ పాట సూపర్ సూపర్ 👌🙏

  • @bhaskarrao5409
    @bhaskarrao5409 Рік тому +7

    చాలా చక్కగా చరణానందాంగా పాడావు తల్లీ.my bless you.

  • @boyamaruthi7280
    @boyamaruthi7280 Рік тому +6

    Super చెల్లెమ్మా 👌👌👌హార్మోనియం exkent 👌👌💐💐💐💐

  • @perumallaah4240
    @perumallaah4240 Рік тому +21

    చెల్లీ బాగా పాడుచున్నావు థాంక్స్ నీకు మంచి ఫ్యూచర్ ఉన్నది.

  • @devasatyanarayana1449
    @devasatyanarayana1449 Рік тому +44

    రోజు రెండు పాటలు పాడండి కోమలి మీరు బాగా చదవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @rajendrakannada9797
    @rajendrakannada9797 Рік тому +13

    Super Voice... ಅದ್ಭುತವಾದ ಹಾಡು.. ಅದ್ಭುತವಾದ ಧ್ವನಿಯಲ್ಲಿ...

  • @nageswararaotalluri215
    @nageswararaotalluri215 Рік тому +3

    .... ఇలాంటి పాటలు చాలా పాడి ఏ రోజుకైనా top సింగర్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నా 🤝

  • @NageshNagesh-du2wc
    @NageshNagesh-du2wc Рік тому +3

    చాలా అద్భుతంగా పాడావు చెల్లి సూపర్ గా పాడావ్ బాగుంది సభలో హార్మోనిస్టు కూడా సూపర్ ఓకే

  • @kanupuruchenchukrishna7378
    @kanupuruchenchukrishna7378 Рік тому +13

    చాలా చక్కగా పాడావు తల్లి 👌👌👌👏👏👏

  • @bheemanna.kbheemannahindu2129
    @bheemanna.kbheemannahindu2129 Рік тому +6

    సూపర్ సింగర్ సూపర్ ముజిక్ very nice 🙏🙏🙏🙏👍👍👌👌

  • @vvvhsharma
    @vvvhsharma Рік тому +13

    చెల్లి చాలా బాగా పాడావు చాలా సంతోషం

  • @naralasambasivareddypet5276
    @naralasambasivareddypet5276 Рік тому +52

    గురువులకు, చిన్నారితల్లి కి కళాభివందనాలు 💐💐💐👍

  • @kalagatikrishnarao8114
    @kalagatikrishnarao8114 Рік тому +6

    ఈ పాట హార్మోనియం దొలక్ సౌండ్ అండ్ డైరెక్షన్ గుడ్ ,అమ్మాయి శ్రుతి ఎక్కువ కనక ఏనాటిది మనబందం ..అనే చరణం తారాస్థాయి లో పాడింది ,పాట మందరస్తాయిలో వుంది ,అంటే ఏమిటి అర్థం,సినిమపతను,ముందుగా హార్మోనియం లో వాయించి స్థాయి ,మరియు 🎶 నోట్ సరిగా కలిశాయి అన్న తరువాత,అదే స్థాయిలో పాప పడిన నోట్ స్కేల్ సరిపోతేనే,,,, పాట పాడి నెట్లో పెట్టు బ్రెదర్ ఓకె. నేనుకూడ అందరిలా,,, ఆహా,,,ఓహో,,అద్బుతం,,అనగలను,అంతమాత్రాన పాపకు సపోర్ట్ వస్తుంది,అని మీరు అనుకుంటున్నారు,నేను అలా అనుకోలేను, తప్పు సరిచేసి పంపుతాను అలాసరిచేస్తెనే రేపు,సింగర్ గా ఎవరైనా తీసుకుంటారు,ఎవరో యేంటీ నేనే 4పాటలకు చేన్స్ ఇద్దామనుకుంటున్నాను ,ఓకె కీపిటప్,
    కృష్ణారావు కలగాటి
    స్పెషల్ పోలీస్
    విజయనగరం
    9985350668

  • @syedabdulshukur6627
    @syedabdulshukur6627 Рік тому

    నిజ్జంగా హార్మోనియం అద్భుతంగా వాయించారు.అమ్మాయి గాత్రం బాగుంది.మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా మధురంగా గానం,వాయిద్యం ఉన్నాయి.
    మరోలా భావించకండి,,చిన్న సవరణ..."ఎన్ని యుగాలైనా ఇది "ఎగిరి" పోని గంధం అని పాడించారు.ఎగిరి అనేది తప్పు."""ఇగిరి"""అనేది ఒప్పు.రెండు పదాలకు అర్థంలో చాలా వ్యత్యాసం ఉంది.చూసుకోగలరు.

  • @user-vr8fi8gs7e
    @user-vr8fi8gs7e 6 місяців тому +1

    హార్మోనియం +డోలాక్+పాప పాట వర్ణనాతితం god bless u all

  • @gvenkatesh6671
    @gvenkatesh6671 Рік тому +4

    Awesome sister komali...!!!

  • @sahithisugandham526
    @sahithisugandham526 Рік тому +18

    చాలా బాగా పాడవు తల్లి. సంగీతం చాలా బాగుంది. ముక్యంగా హార్మోనియం చాలా బాగా వాయించారు.

  • @dwarakakrishna.v344
    @dwarakakrishna.v344 5 місяців тому

    చాలా బాగా రాగయుక్తంగా పాడుచున్నందుకు అభినందనలు.

  • @mukundaraonouvada3707
    @mukundaraonouvada3707 Рік тому +1

    సూపర్ బాగుంది పెద్దాయన డోలాక్ ఈ వయసులో కూడ బాగా వాయిస్తున్నారు

  • @prabhukakani8214
    @prabhukakani8214 Рік тому +7

    • కళాకారులు • 👌👌🙏🙏🙏

  • @ChandraSekhar-lu7ux
    @ChandraSekhar-lu7ux Рік тому +45

    మంచి హార్మోనిస్టు మంచి వాయిస్

  • @sathiwadadhasimi8941
    @sathiwadadhasimi8941 Рік тому

    చాలా బాగు ౦దీ గాత్రం ఇలా సాధన చేస్తూ ఉ౦టే మీరు పాటకుల ప్రస౦వసలు పో౦దుతారు

  • @venkateshbabu4876
    @venkateshbabu4876 Рік тому +1

    Chala baaga paadavu amma. Harmonium thabala super. Your tone is God gifted.

  • @podilivenkateswarao6936
    @podilivenkateswarao6936 Рік тому +9

    చాలా బాగా పాడారు

    • @chintukrishnaharmonium2821
      @chintukrishnaharmonium2821  Рік тому

      Thank you sir 🙏

    • @chittipanthulu9590
      @chittipanthulu9590 Рік тому

      పాత పాటలు బంగారు పాటలు. చిన్నపివై కూడా ఆ పాటలు అద్భుతం గా పడుతున్నావు. అందుకే పాత పాటలుకు చావులేదు. శృష్టి ఉన్నంతవరకు వుంటాయి. నీకు దీర్గాష్ తల్లీ.

    • @chintukrishnaharmonium2821
      @chintukrishnaharmonium2821  Рік тому

      Thank you sir 🙏

  • @narayanamurthymogalapalli4599
    @narayanamurthymogalapalli4599 Рік тому +34

    అద్భుతంగా పాడావు. గురువులకు నీకూ అభినందనలు.

  • @agastyasworld112
    @agastyasworld112 Рік тому +2

    chaala చక్కగ పాడావు తల్లి
    మీకు మంచి అవకాశాలు రావాలని కోరుతున్నాను

  • @gopikrishnakaturi1668
    @gopikrishnakaturi1668 Рік тому

    Harmony excellent గా play చేస్తున్నారు. Super

  • @nallapareddy8903
    @nallapareddy8903 Рік тому +4

    Wow amazing go ahead bright future in the coming day's 💐💐💐👍👍

  • @sreeramavenkatacharyulu7210
    @sreeramavenkatacharyulu7210 Рік тому +5

    Excellent tone

  • @nellorebhaskar4522
    @nellorebhaskar4522 Рік тому +2

    Eppudu super Ra Bangaru chitti Talli Manchi Bhavisyattu unnadi Neeku

  • @sudhakarreddytatiparthi6233
    @sudhakarreddytatiparthi6233 Місяць тому

    అమ్మాయి గొంతుహార్మోనియంబాగా చక్కగా సెట్ అయినయి చాలా బాగుంది

  • @gandhiperumallapalli2118
    @gandhiperumallapalli2118 Рік тому +7

    The harmony sound is reduced a little. Harmony sound is dominating her voice

  • @kusikusi9950
    @kusikusi9950 Рік тому +5

    I love this song excellent bujji talli

  • @subbaiahc7648
    @subbaiahc7648 Рік тому +1

    Chaala baaga PAADINDI... Manchi voice... Rangastalaa Niki paniki Vastundi... YUVAtha munduku RAAVAALI... Rangastalamupai PAADAALI.... MAY GOD BLESS YOU... LONG LIVE 🙏 🙏 🙏

  • @venkatramkishan7384
    @venkatramkishan7384 Рік тому +2

    హార్మాన్ని. తపాలా పాట చాలా బావున్నాయ్.., super👌👌🌹🤜

  • @gjoreddy5924
    @gjoreddy5924 Рік тому +3

    👍 super singer & hormonist.

  • @rajendrakannada9797
    @rajendrakannada9797 Рік тому +4

    Excellent Voice.. Congratulations to All of You

  • @rangaraorachakonda8983
    @rangaraorachakonda8983 Рік тому +2

    అలనాటి మధుర అణిముత్యాలు మనోరంజకంగా padi సంగీత anandatheeralalo thanmayulacheshina నీ ganakoyshalamunaku న కల neerajanamulu 👌God Bless you chitti thalli 👌

  • @ilikeutunesubbu9192
    @ilikeutunesubbu9192 Рік тому

    హార్మోనిస్ట్ గురువుగారు ప్లేయింగ్ సూపర్

  • @susarlasuresh6891
    @susarlasuresh6891 Рік тому +3

    చాలా బాగా పాడావు అమ్మ.ఇంకా సాధన చేసి అరెన్నో అద్భుతమైన పాటలు పాడాలని కోరుకుంటున్నాము💐🙏🏿

  • @dastagiri5698
    @dastagiri5698 Рік тому +3

    అమ్మ కోమలి super super super super

  • @janardhanReddyvizag
    @janardhanReddyvizag Рік тому +2

    ఇలాంటి టాలెంటెడ్ వారికి చాలా encourage చేస్తే future superb

  • @dasarivenkatanarayana
    @dasarivenkatanarayana Рік тому

    తబలా విద్వాంసుడు సూపర్ గా వాయించారు

  • @rayudutravelvlogs9261
    @rayudutravelvlogs9261 Рік тому +6

    సూపర్ రా తల్లి

  • @subramanyamb145
    @subramanyamb145 Рік тому +5

    Good tone and good song selected

  • @munishamaiah.c8989
    @munishamaiah.c8989 Рік тому +1

    Super fine Thanks Brother Danyavadalu

  • @ramanaparakala2183
    @ramanaparakala2183 Рік тому +2

    హార్మోనియం సాంగ్ చాలా బాగుంది 👌

  • @kodamalalincolnbabu3562
    @kodamalalincolnbabu3562 Рік тому +5

    We are getting so much of enjoyment with songs. We are waiting to listen your songs now and then.God bless you ra.

  • @vijayaarts8682
    @vijayaarts8682 Рік тому +3

    Extraordinary 👌👌👌

  • @pabbathisharmila5917
    @pabbathisharmila5917 Рік тому +1

    Chala super amma aberi ragamlo chakkaga padinav 👌👌👌🎙️🎙️ kalavaramaye madilo na madilo ane song padinchu guruv garu

  • @adusumilli.muralikrishna3893
    @adusumilli.muralikrishna3893 2 місяці тому

    టోన్ కట్టిన మహానుభావులు ఎవరికి ఎవరో గాని ఆయనక ఆయనకి ఆయన పాదాలకు నా హృదయపూర్వక నమస్కారం నమస్కారాలు

  • @sriramanjanaya5634
    @sriramanjanaya5634 Рік тому +6

    చాలా చక్కగా పాడావు

  • @Things3134
    @Things3134 Рік тому +10

    Super singer komali

  • @bhushanamravikishore2323
    @bhushanamravikishore2323 Рік тому +1

    Malli Sangitham Dhavara Punrjanm aa Sweet Voice Harmuni Sweet 👍👍👍

  • @Sanjaykumar-oq2qc
    @Sanjaykumar-oq2qc 3 місяці тому

    Super duper hit song. I was available in Chennai for 5 yrs. I understand Tamil.

  • @rsrinivasulu62
    @rsrinivasulu62 Рік тому +7

    🙏🏾🇮🇳 very good singing ma🙏🏾🇮🇳 god bless you 🙏🏾🇮🇳

  • @deenkumarjacob300
    @deenkumarjacob300 Рік тому +4

    The trio persons performed excellently.

  • @aravindshylaja
    @aravindshylaja Рік тому

    కోమలి….బాగా try చేస్తున్నావు…good….ఉచ్ఛారణ దోషాలు ఉన్నాయి….సరి చేసుకోగలవు…..నీ గొంతు బాగుంది…👍👍👍👍

  • @rajendrakannada9797
    @rajendrakannada9797 Рік тому +1

    Manchi Voice...Komali Papa

  • @chandikeswararao4498
    @chandikeswararao4498 Рік тому +3

    Good slong god bless you ma

  • @Chandrakala-sp8hn
    @Chandrakala-sp8hn Рік тому +4

    Nice singer nice orchestra

  • @skbasheer.gnt7
    @skbasheer.gnt7 2 місяці тому +1

    Super performance all the team 👏👏👌👌👍👍

  • @jogeswararaopallempaati6099
    @jogeswararaopallempaati6099 Рік тому +1

    అద్భుతంగా పాడింది అమ్మాయి, సుశీల కంఠాన్ని తలపిస్తూ! మంచి భవిష్యత్తుంది గాయనిగా!
    Wish her all the Best!

  • @anjit32
    @anjit32 Рік тому +3

    Wonderful singing sistar

  • @kashapakaswamy255
    @kashapakaswamy255 Рік тому +3

    Supar song like

  • @narasaiahnakirikanti5861
    @narasaiahnakirikanti5861 9 місяців тому

    Excellent Excellent Excellent Excellent. God bless all of you. 🙏

  • @RamRamramkrishna-qb3gb
    @RamRamramkrishna-qb3gb Місяць тому +1

    Komali.baby.super.a.n.r.n.t.r.sangs.chala.padali.roju.venta.lowd.speekarlo.ma.entelo.andaru.veni.super.antunnaru.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @appalarajuvandanapu7830
    @appalarajuvandanapu7830 Рік тому +3

    Best wishes to you talli, all the best, try to improve your tone by practice and take necessary technics from the senior play back singers, good luck

  • @thek.e.a.vclinic1449
    @thek.e.a.vclinic1449 Рік тому +3

    శ్రావ్యమైన కంఠ స్వరం,ఇంకా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉంది

  • @omsrisai3990
    @omsrisai3990 9 місяців тому +1

    ఏ పాటైనా బాగుంటుంది. ఆ భాష అలాంటిది!

  • @valmikilakshmanna8973
    @valmikilakshmanna8973 Рік тому +1

    KOMALI. Your are Great Singer Superrrrrrrrrrrrr.

  • @kusikusi9950
    @kusikusi9950 Рік тому +3

    Super voice

  • @rajendrakannada9797
    @rajendrakannada9797 Рік тому +3

    Super Singer

  • @Sreeramulu-ch1mc
    @Sreeramulu-ch1mc Рік тому +2

    చదువు మరిచిపొవుధు చెల్లమ్మ

  • @sattisudharshan2172
    @sattisudharshan2172 Рік тому

    చిట్టి తల్లి బాగా పాడి పాత రోజులకు తీసుకు పోయావు, god బ్లేస్ u

  • @kothabheemireddy9917
    @kothabheemireddy9917 Рік тому +3

    Good voice💯 good music🎶 🌹🌹

  • @karanamapparao607
    @karanamapparao607 Рік тому +27

    అమ్మ బాగా పాడావు తల్లి ఏం ఊరు అమ్మ ఏ మండలం

  • @Raamabaanamu1969
    @Raamabaanamu1969 11 місяців тому +1

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
    ఈ చిన్నారికి 🎉🎉🎉. మా శుభాశీస్సులు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @venkateshbabu4876
    @venkateshbabu4876 Рік тому

    Chala baaga paadavu amma. Harmonium thabala super. Your tone is God gifted. Carry on for further attempts.

  • @mahaboobpeer2860
    @mahaboobpeer2860 9 місяців тому

    Chiranjeevi komaliyour voice good.god bless you.tha k you.

  • @anandarao595
    @anandarao595 Рік тому +1

    సూపర్ చిట్టి తల్లి చాలా బాగాపాడేవు సూపర్ సూపర్ సూపర్

  • @karakanaidu8045
    @karakanaidu8045 Рік тому +1

    Super Komali Love u soo much soo sweet voice ,,❤️❤️❤️

  • @bukkapatnam.jagannadham.1339

    గురువు గారు లభించడం కళలకు అభివృద్ధి జరిగింది.

  • @perrajusrigakolapu3080
    @perrajusrigakolapu3080 Рік тому +1

    Super, very nice. Simple music. Very good tone.

  • @viswanathlakkireddy4067
    @viswanathlakkireddy4067 Рік тому +2

    SUPER AMMA PHONE LIFT CHEYADAM LEDU BADAGA UNNADI 🚩🚩🚩🚩🚩⚘⚘⚘

  • @leharadvaith1091
    @leharadvaith1091 Рік тому

    Consontration.bagundhi.voice.bagundhi..sadhana.cheyy.thalliAbhivrudhichendhuthavu..sai

  • @Velamakani
    @Velamakani Рік тому

    Great hormonist excellent 👌👏👏