ఈ విషయం లో ఖచ్చితంగా. వేతిరేకిస్తున్న.. గురువు గారు.. .. కష్టపడాలి. అది 💯 నిజం. కానీ దానికి . అద్రుష్టం తోడు అయితే నే. సక్సెస్. అవుతుంది. ఎంత కృషి చేసినా. ఆవగింజంత అద్రుష్టం లేక పోతే. అది వ్రుదా. అవుతుంది. దీనికి ఎన్నో ఉదాహరణలు. జరిగిన సంఘటన లు. ఉన్నాయి. .. చివరి కి చెప్పేది ఏమిటంటే. అద్రుష్టం అంటూ ఏమీ ఉండదు. కష్ట పడి తె చాలు అని ఎవరు చెపుతారు అంటే.. అద్రుష్టం.. బాగుండి సక్సెస్ అయ్యే వారే. చెపుతారు. 💯 నిజం. . అన్యధా భావించకండి . క్షమించండి 🙏
గరికపాటి గారి ప్రవచనాలు అద్భుతం అత్యద్భుతం.. ఆ ముక్కోటి దేవతలు ఈ రూపంలో మనుషుల్లో మానవత్వం మంచితనం మంచి చెడుల గురించి అవగాహన కలిగే విధంగా ప్రవచనాలు ఇస్తున్నారు... మీకు వేల వేల కృతజ్ఞతలు🎉🎉🎉
గురువుగారు నూటికి వేయిసార్లు కరెక్ట్,, బహుశా ఇండియా కల్చర్ ఇటువంటి నీచమైన ఆలోచనలతో ప్రతి మనిషి జీవించినంత కాలము, భగవంతుని మీద నిజమైన భక్తి ఉన్నచో కృషి పట్టుదల అనేటటువంటి ది ఏ మాత్రము లేకుండా, అక్షర సత్యాలు, అనేక కోటి వందనములు మీ మీ దంపతుల పాత పద్మములకు. సత్యం ఎప్పుడూ వినటానికి కఠినంగా ఉంటుంది కర్కశంగా ఉంటుంది దానికి మంచి చెడు దయా దాక్షిన్యము ఉండ వు. ఇది సత్యం సత్యం సత్యం సత్యం సత్యం.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కష్టపడందే ఏదీ సాధ్యంకాదు. ఆనపకాయంత అవకాశం ఉన్న, కష్టపడినా ఆవగింజంత అదృష్టం కావాలన్నారు. దాన్నే భగవంతుని అనుగ్రహం అన్నారు. ఉదాహరణకి ఒక విద్యార్థి చాలా తెలివైనవైడు, కష్టపడి చదువుతాడు. తరగతిలోనే అందరికన్న ఎక్కువ మార్కులు వస్తాయి. పరీక్షలో ఒక ప్రశ్నకు సమాధానం తెలిసినా కంగారులో, ఒత్తిడిలో సమయానికి గుర్తురాలేదు. చివరి పది నిముషాలు మాత్రమే సమయం ఉంది. ఉన్నట్లుండి గుర్తుకొచ్చి వ్రాశాడు. ఎప్పటిలాగ ఎక్కువ మార్కులు వచ్చాయి. అదే భగవంతుని దయ (అదృష్టం). ఇదికూడా అవసరమే. కానీ దీనిమీదే నమ్మకం పెట్టుకోకూడదు.
Here good luck means getting good teacher which inturn create interest and get high score. Bad luck means not getting that type of teaching for dual or lazy students. So please preach to people who to pray God to get good teacher in the way his lazyness never look him at the time of studing.
పంచ భూతాత్మకం దేహం. ఐదు భూతములయందమరు వాడు శ్రీమహావిష్ణువు. హరి మయము విశ్వమంతయు (భాగవతం) ఇది తెలిసినా తెలియక పోయినా శ్రీమహావిష్ణువు ప్రతి పరమాణువు లోనూ ఉన్నట్టే కదా ! ఈ ఎరుక ఉంటే అన్ని నేనే అనే వాస్తవం అనుభవానికి వస్తుంది. అప్పుడు సుఖ దుఃఖాలను సాక్షిగా దర్శిస్తూ మనం విడిగా ఉండవచ్చు. ఏమంటారు గురువుగారూ !
అదృష్టం గురించి చాలా బాగా చెప్పారు.... కష్టపడాలి అని చెప్పారు 🙏
మీరు చెప్పింది చాలా బాగుంది అని అనడం కంటే నేను పాటిస్తాను అనడం చాలా మంచిది గురువుగారికి పాదాభివందనాలు
జై శ్రీ పార్వతీ పతియే నమః హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏
శ్రీ గురుభ్యోన్నమః
నిజంగా ఈవిషయం వంటపట్టించుకుంటే విజయంతధ్యం🙏
మీ జ్ఞానానికి కోటి వందనాలు అక్షరాల నిజం
🙏👌చక్కగా వివరించారు గురుగారు 🚩👍💯
ఈ విషయం లో ఖచ్చితంగా. వేతిరేకిస్తున్న.. గురువు గారు.. .. కష్టపడాలి. అది 💯 నిజం. కానీ దానికి . అద్రుష్టం తోడు అయితే నే. సక్సెస్. అవుతుంది. ఎంత కృషి చేసినా. ఆవగింజంత అద్రుష్టం లేక పోతే. అది వ్రుదా. అవుతుంది. దీనికి ఎన్నో ఉదాహరణలు. జరిగిన సంఘటన లు. ఉన్నాయి. .. చివరి కి చెప్పేది ఏమిటంటే. అద్రుష్టం అంటూ ఏమీ ఉండదు. కష్ట పడి తె చాలు అని ఎవరు చెపుతారు అంటే.. అద్రుష్టం.. బాగుండి సక్సెస్ అయ్యే వారే. చెపుతారు. 💯 నిజం. . అన్యధా భావించకండి . క్షమించండి 🙏
గరికపాటి గారి ప్రవచనాలు అద్భుతం అత్యద్భుతం.. ఆ ముక్కోటి దేవతలు ఈ రూపంలో మనుషుల్లో మానవత్వం మంచితనం మంచి చెడుల గురించి అవగాహన కలిగే విధంగా ప్రవచనాలు ఇస్తున్నారు... మీకు వేల వేల కృతజ్ఞతలు🎉🎉🎉
అదృష్టం అంటే భగవదనుగ్రహం అని అర్థం
కష్టపడటం కాదు గురూజీ ఇష్టపడి మన కర్తవ్యపాలన చెయ్యాలి. Anyhow అదృష్టం గురించి బాగా చెప్పారు 🙏🏻🙏🏻🙏🏻
🙏 🙏 చాలా బాగా చెప్పారు
గురువు గారికి మా హృదయపూర్వక నమస్కారములు 🙏🙏
గురువుగారికి ఉదయపూర్వకవందనాలు
Nijam chepparu sir 🙏💯🙏
చాలా మంచి మత చెప్పారు
Excellent ga chepparu guruvu garu....❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
GURUVU GARU PADABHI VANDANALU ❤❤❤
🎉Baga chepparu guruvu garu
గురువుగారు నూటికి వేయిసార్లు కరెక్ట్,, బహుశా ఇండియా కల్చర్ ఇటువంటి నీచమైన ఆలోచనలతో ప్రతి మనిషి జీవించినంత కాలము, భగవంతుని మీద నిజమైన భక్తి ఉన్నచో కృషి పట్టుదల అనేటటువంటి ది ఏ మాత్రము లేకుండా, అక్షర సత్యాలు, అనేక కోటి వందనములు మీ మీ దంపతుల పాత పద్మములకు.
సత్యం ఎప్పుడూ వినటానికి కఠినంగా ఉంటుంది కర్కశంగా ఉంటుంది దానికి మంచి చెడు దయా దాక్షిన్యము ఉండ వు. ఇది సత్యం సత్యం సత్యం సత్యం సత్యం.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏ఇదే నినిజం
Tatva sasram adrustam guruji ❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏👍
Om nama shivaya🙏🙏🙏🙏
Guruvu garu, miku satha koti Vandanaalu🙏🙏🙏🙏🙏
చాలా బాగ చెప్పారు గురువు గారు ..🙏👌
నమస్తే గురువుగారు చక్కగా చెప్పారు మన భారతదేశం లో సోమరిపోతులే అదృష్టం మీద ఆధారపడతారు సంఘమిత్ర
Baga chepparu
Om Namo Venkatesaya ❤
🙏Great Meassage Guruji🙏
నమస్కారం స్వామీ.... నాకు బుద్దుని జీవిత గాథ చదవడానికి మంచి పుస్కకం చెప్పగలరు
సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక పుస్తకం ఉన్నది
బుద్దుడు చారిత్రక వ్యక్తి కాదు
ఈ పుస్తకం చదివి తరవాత బుద్దుని జీవిత చరిత్ర చదవండి
@@ramachandramm5380 budhudu Sri mahavishnu yokka avatharam
Divodaasu chartra chadavAndi... Dasaavataralloni buddhaa avataaram ardhamavuthundi... Nepal Buddha dasaavathara budha okati KAADU... GARIKAPAATINI TURKA SAIBABA GADI VIDEOS PETTI HINDUVULNI PITCHOLNI CHEYYADAM MAANAMANI cheppandi..
. Veella paradharma prachaaram valla love jihads. Matamaarpidulu perigipothunnaayi...
Paradharmo bhayaavahaha satyabhaama. Maadhavilatha laantivaallu entasepani poraadagalaru... Pushya Mitra sunga. AmsagalAvaallu prayatnisthunnaru kadaaa.. garikipati chaaganti nanduri mallaadi lativaaalla kendukandi turka saibaba gadi prachaaram...prati intlo saibaba yelaa chorabaddadu... Veella valla kaadu... Aalochinchadi.... Veelle Hindu dharma satruvulu...
Sai laxmisUvaishnavi daipaarvati. Saisiva saivishnidai Ganesh yemetandi eee perlu... Veelle turakollA modati target... Paradharmo bhayaavahaha
Hardwork is worship 🙏🏻🙏🏻🙏🏻
కుండ బద్దలు కొట్టేసారండి గురువుగారు
కష్టపడందే ఏదీ సాధ్యంకాదు. ఆనపకాయంత అవకాశం ఉన్న, కష్టపడినా ఆవగింజంత అదృష్టం కావాలన్నారు. దాన్నే భగవంతుని అనుగ్రహం అన్నారు.
ఉదాహరణకి ఒక విద్యార్థి చాలా తెలివైనవైడు, కష్టపడి చదువుతాడు. తరగతిలోనే అందరికన్న ఎక్కువ మార్కులు వస్తాయి. పరీక్షలో ఒక ప్రశ్నకు సమాధానం తెలిసినా కంగారులో, ఒత్తిడిలో సమయానికి గుర్తురాలేదు. చివరి పది నిముషాలు మాత్రమే సమయం ఉంది. ఉన్నట్లుండి గుర్తుకొచ్చి వ్రాశాడు. ఎప్పటిలాగ ఎక్కువ మార్కులు వచ్చాయి. అదే భగవంతుని దయ (అదృష్టం). ఇదికూడా అవసరమే. కానీ దీనిమీదే నమ్మకం పెట్టుకోకూడదు.
Super chepparu గురువు గారు.
Guruvugariki Ammagariki sirusuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Good speech
It's very true
Bash , bagaa Chapparu prabhu .
Govinda ❤ Govinda ❤
10000%✓✓ఓం నమశ్శివాయ
Sir nenu Mee nunchi chala manchi vishayalu telusukunnanu gatamlo nenu alochinchevi agnanapu alochanalu 🙏🙏🙏🙏
Yes sir correct perfectly hundred 💯💯💯💯💯💯💯 correct
Well said sir. 100% true 👍
Very Nice
సూపర్ సార్ 🙏
అదృష్టమునకు కర్మఫలప్రదానశక్తి లేదు. అది జడము కావున! భగవానుఁడే కర్మఫలప్రదాత.
ఈవిషయము సమాజానికి అందించవలె.
Oka mukka ardam kaledu
Meru chepedhi aaapadham andi..
Adrustam.. untey anni avuthayee..
kastapadithey kadhu..
చాలా బాగా చెప్తారు. ఇంకా వాస్తవికత కూడా. ప్రాసలు కాస్త తగ్గిస్తే మరింత బాగుంటుంది.
Adargottesaru guruvu garu 🙏🌹🌺🙏🙏🌹
ఇలాంటి పనికి వచ్చే వీడియోలు సత్యాలు చెప్పండి సార్.
Super sir meeru
Om namahshivaya 🙏🙏🙏🙏🙏🙏
Very good guruji good words
Nijame chepparu thanku
Wonderful.. Msg sir
Chla Baga chepparu
Well Said 👏👏👏👏👏
Vedamoortulu Mahanubhavulu Padmasri Guruji Padabhivandanamulu 🙏🌹
Tq Guruvu garu.
Guruvu garini prabhuvu divinchunu gaka amen🎉
Well said👌🏻🙏🏻
Superga.
Excellent fact Sir...!! 🙏👍🙏👍🙏👍
Tq sir Chala baga chepparu
Superga.chapirusir
True.....🙏🇮🇳❤
Superb ❤
Jai Sree Krishna
OM NAMAH SHIVAYA
ఓం నమశ్శివాయ🙏🙏🙏🙏🙏
Om Apithakuchambika Arunachaleswarayanamaha sirasuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Namaste sir ❤
జై శ్రీ రామ్
ఓం నమఃశివాయ 🙏🙏🙏🙏
Thanks brother
V need ppl like u sir.
గురువు గారు ఫుట్ బాల్ అడుకొంటున్నారు, అలా చెబితేనే మూర్ఖులకు అర్థం అవుతుంది.
Rightly sir.
Sir Super
🙏❤🦚 Jai Shree Krishna 🦚❤️🙏
Full video ....pls.
Yessssssss
🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం నమః శివాయ
Hara Hara Maha Dev shambo shankara 🙏🙏🙏
Guruvugariki namaskaramulu, chalabaga cheparu, koncham dabunavallu pillalaku chepadam kashtamga untundi anukuntanu, elachepalo valaki vivarinchamani manavi🙏yogavashishtamu pravachinchagalarani manavi, dabbulu avasaraminantha undali, kani jariginadaniki emicheyalemu kadandi🙏
Om Namassivaya 🙏🙏🙏
Dharme Dharma Rakshitaha ❤🙏🙏🙏
💯👍
👏👏👏👏👏👏👏👏👏👏👏
Meeru yoga vasistham explain chedthey vinalani undhi
Shiva mama...
Yessss
It's true
జరుగుతుంటే అందరూ ప్రవచనాలు చెప్తారు
Here good luck means getting good teacher which inturn create interest and get high score. Bad luck means not getting that type of teaching for dual or lazy students.
So please preach to people who to pray God to get good teacher in the way his lazyness never look him at the time of studing.
Eswara parameswara 🙏🙏🙏
పంచ భూతాత్మకం దేహం.
ఐదు భూతములయందమరు వాడు శ్రీమహావిష్ణువు.
హరి మయము విశ్వమంతయు
(భాగవతం)
ఇది తెలిసినా తెలియక పోయినా శ్రీమహావిష్ణువు ప్రతి పరమాణువు లోనూ ఉన్నట్టే కదా !
ఈ ఎరుక ఉంటే అన్ని నేనే అనే వాస్తవం అనుభవానికి వస్తుంది.
అప్పుడు సుఖ దుఃఖాలను సాక్షిగా దర్శిస్తూ మనం విడిగా ఉండవచ్చు.
ఏమంటారు గురువుగారూ !
Correct
V good
యోగ వాసిస్టం పేరు ఎందుకు..లెండి..మీరు చెప్పేది నేనే చెప్తున్నా అనండి..