MUST WATCH!!! గరికపాటి కన్నీరు పెట్టుకోవడానికి కారణం ఇదే..!| Garikapati Narasimha Rao Cried

Поділитися
Вставка
  • Опубліковано 27 гру 2024

КОМЕНТАРІ • 1,3 тис.

  • @Srisri-de2jm
    @Srisri-de2jm 5 років тому +311

    పండితులు అంటే పబ్బం గడుపుకునేవాళ్ళు కాదు, సమాజాన్ని ఉద్ధరించేవాళ్ళు అని నిరూపించిన మహాను భావుడు...,😢😢😢

  • @ssrihharinaidu6215
    @ssrihharinaidu6215 3 роки тому +48

    తెలిసో తెలియకో చేసిన తప్పులకు పచ్ఛాత్తాప్పడం మానవ సహజం, మీలాంటి గురువులు ఆంధ్రా కే కాదు , ఈ దేశానికే ఆదర్శం సార్ మీకు ధన్యవాదాలు👏👏

  • @siromanimaddirala2696
    @siromanimaddirala2696 6 років тому +1565

    నిజం నిర్భయం గా చెప్ప గలిగిన తెలుగు దేశము లోని ఒకే ఒక తెలుగు కవి గారు ఈయన, Hats off to Narsimha Rao Garu

  • @anuradhaj5895
    @anuradhaj5895 3 роки тому +78

    మీలాంటి వారు తెలుగు వారిగా పుట్టటం మన తెలుగు జాతి చేసుకున్న అదృష్టం

  • @krishnaraojammalamadaka1732
    @krishnaraojammalamadaka1732 7 років тому +1183

    బ్రతికి ఉన్నప్పుడు ఎవరి విలువా మనకు తెలియదు. మీ లాగే నేనూ , నాలాగే చాలామంది

  • @pmgk786
    @pmgk786 4 роки тому +40

    ఎందుకో తెలియదు ఎప్పుడు నవ్వించేవారు ఏడిస్తే మనకు ఏడుపు వస్తుంది....!😥😥

  • @Tejaswinigarments
    @Tejaswinigarments 6 років тому +470

    ఈ తరం నాటి యువతకి కనువిప్పుకలిగించిన గరిగపాటివారు వారికి నా పాదాభి వందనాలు

    • @anilsiva8765
      @anilsiva8765 5 років тому +4

      Yes andii

    • @anilkumarmaheswara704
      @anilkumarmaheswara704 3 роки тому

      Sorry. Sir

    • @ammatailor1020
      @ammatailor1020 2 роки тому +1

      నిజం నిర్భయంగా ఒప్పుకున్నారు గురువుగారు మీరు చాలా గొప్పవారు అమ్మ టైలర్ ఛానల్స్ సబ్స్క్రయిబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి ప్లీజ్

  • @goodthinking5768
    @goodthinking5768 11 місяців тому +2

    నా ప్రియ తండ్రి గారు మీ నవ్వు చాలా శ్వచమైనది

  • @rizard05
    @rizard05 7 років тому +1225

    గురువు గారూ. దయచేసి ఏడవకండి.. మేము చూడలేము అండి

    • @shivapalagummi9483
      @shivapalagummi9483 7 років тому +7

      Raju Chaganti మీరు అమ్మాయిలు ఏడిస్తే కూడా చూడలేరు కదా

    • @rizard05
      @rizard05 7 років тому +8

      దేవుడా ...ఏంటీ మీరూ శివా

    • @shivapalagummi9483
      @shivapalagummi9483 7 років тому

      Raju Chaganti నేనేం చేశా రాజు గారు ...అమ్మాయిలు ఏడిస్తే మీరు ఏడుస్తారు నవ్వితే నవ్వుతారు

    • @narasimhamdvl9
      @narasimhamdvl9 6 років тому

      @@shivapalagummi9483
      Cha

    • @manjanthakurbasushamanjath1195
      @manjanthakurbasushamanjath1195 3 роки тому

      yes

  • @vradha1728
    @vradha1728 4 роки тому +29

    గరికపాటి నరసింహారావు గారి మాతృ, పితృ భక్తి కి వందనములు

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 6 років тому +182

    మీకు పాదాభివందనం గరికపాటి గారు...మీకు మీతండ్రిపైన ఉన్న ప్రేమను గుర్తు చేసుకొని మా తండ్రులను జ్ఞప్తికి తెచ్చారు..

  • @socialstudies129
    @socialstudies129 5 років тому +76

    ఏదీ ఉన్నప్పుడు దాని విలువ తెలియదు కానీ
    ఆ తరువాతే తెలుస్తుంది. ఇప్పటికీ తలుచుకుంటు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు చూడు అది గొప్పతనం

  • @kadarlamkr4832
    @kadarlamkr4832 7 років тому +317

    గురువు గారు మీ మాటలు వింటున్నకొద్ది వినాలనిపిస్తుంది

  • @harshateluguvolga7416
    @harshateluguvolga7416 2 роки тому +12

    మీకు పాదాభివందనం గరికపాటి గారు...మీకు మీతండ్రిపైన ఉన్న ప్రేమను గుర్తు చేసుకొని మ తండ్రిను జ్ఞప్తికి తెచ్చారు..

  • @MyChannel-su2jg
    @MyChannel-su2jg 4 роки тому +68

    I'm Muslim but i love you so much sir and I'm big fan of you because you have a beautiful heart really I'm following yours video's You never showed any religion feeling's in your whole video's everyone must learn humanity from you really ♥ fully you sir

    • @madhukiran3361
      @madhukiran3361 3 роки тому +1

      Nice sir

    • @Falguny-l9t
      @Falguny-l9t 2 роки тому +3

      No need mention I'm muslim
      Our blood is Hindusthani Blood ...

    • @geethamadhuri4.033
      @geethamadhuri4.033 2 роки тому

      @@Falguny-l9t humanity is the best religion

    • @tarunrock2792
      @tarunrock2792 2 роки тому

      Anna nv avaro naku thelidhu kani okka sari ninnu kalisi niki thanks cheppalani vundhi anna 🙏🙏🙏🙏🙏🙏

  • @satishchikkam3464
    @satishchikkam3464 4 роки тому +11

    మీరు అంటే మాకు చాలా ఇష్టం గురువు గారు మీ స్పీచ్ లో ప్రతీ మాట ఒక మిసైల్

  • @Devi-Yenumula
    @Devi-Yenumula 5 років тому +8

    మీ తండ్రిగారి పైన మీరు చెప్పిన పద్యం చాలా బాగుంది గురువుగారూ ! మీ తండ్రిగారి ఆశీస్సులే మీకు శ్రీరామ రక్షగా నిలిచి, మీరింత వారయ్యారు. ఊర్ధ్వలోకాల నుండి మీ అభ్యున్నతిని గమనించిన ఆయన ఆత్మ ఇప్పటికే తప్పక శాంతించి ఉంటుంది.

  • @music.house27
    @music.house27 5 років тому +88

    Sir you r great

  • @neobrahmma
    @neobrahmma 6 років тому +179

    పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తము లేదు అన్నారు మీలాంటి పెద్దలు... మీ హృదయాంతరాలలో ఉన్న ఆ భాద కి ఏ మందు లేదు అది ఎన్నటికీ తొలుస్తూనే ఉంటుంది. మీ భాద ఇంత మంది తో పంచుకున్నాక అది దాని బలాన్ని తగ్గించుకుంటుంది. మీ నాన్న గారు ఎక్కడ ఉన్నా క్షమించే ఉంటారు.

  • @kashikashi5723
    @kashikashi5723 4 роки тому +41

    గురువుగారు మీరు ఏడవకండి మాకు ఏడుపొస్తుంది 🙏🙏🙏🙏🙏

  • @vishwanathp5407
    @vishwanathp5407 6 років тому +776

    60 ఏళ్ల క్రితం నాటి సంఘటనలకి -
    60 ఏళ్ల పైబడిన సాహితీ వేత్త హృదయం కలవరపాటుకు గురియైంది 🤔, పాపం -
    పశ్చాత్తాప దగ్ధమయ్యింది 👌.
    ఈనాటి యువతరానికి కనువిప్పు కలిగించే సంఘటన 🤔.

  • @saikumarvn89
    @saikumarvn89 4 роки тому +8

    ధన్యులం గురువు గారు మీరు, మీలాంటి వారు మన పవిత్ర పుణ్యభూమి భారతం లో ఆయురారోగ్యాలతో, అష్టశ్వర్యాలతో, దీర్ఘకాలం ఉండాలి, మాలాంటి వారి మనస్సును మీ ప్రవచనాలతో శాంతింపజేస్తూ ఉండాలి, ఇంకా మీ లాంటి మహానుభావులు పుట్టాలి.
    గురుభ్యో నమః 🙏

  • @veeranarappamaligela7089
    @veeranarappamaligela7089 3 роки тому +2

    గురువు గారు మీలాంటి పెద్దలు ఇలాంటి సంఘటనలను పునరావృతం చేస్తున్న సందర్భంలో ఈ నాటి తరం వారు మిమ్మల్ని చూసి ఎంతో నేర్చుకోవాలి

  • @krisnammaml3999
    @krisnammaml3999 2 роки тому +1

    స్వామీ గరికపాటి స్వామీ.. మీ బోటి మహానుభావులు భూమి మీద ఉండబట్టే జీవులందరికీ ఆహారం లభిస్తోంది..క్రృష్ణమ్మ.. ఒక తల్లి.

  • @neelibhargavi8555
    @neelibhargavi8555 2 роки тому +5

    మీకు పాదాభివందనం గరిక పాటి గారు. మీరు అలా బాధ పడుతుంటే చూడలేక పోతున్నాం🙏🏿🙏🏿🙏🏿

  • @sanjaysanju-pk6yt
    @sanjaysanju-pk6yt 4 роки тому +7

    మీలాంటి మహానుభావులు ఎప్పుడు ఎడవకూడదు.మీరు ఎప్పుడు నవ్వుతూ మమ్మల్ని అందరిని నవ్విస్తూ ఉండాలి అని మా కోరిక🙏🙏🙏

  • @kusumakanumarlapudi1073
    @kusumakanumarlapudi1073 2 роки тому +9

    గురువు గారికి అనంతకోటి పాదాభివందనాలు

  • @sureshk2690
    @sureshk2690 5 років тому +96

    గురువు గారు!
    నా వల్ల కావడం లేదు👏👏👏

  • @podutoorprabhakar4188
    @podutoorprabhakar4188 6 років тому +53

    గురువు గారు బాధ పడకండి దయచేసి మాకు బాధ గా ఉంది ,😢😢

  • @kotlaashok7141
    @kotlaashok7141 5 років тому +141

    నీలాంటి పండితులు దొరకడం మా అదృష్టం

    • @nareshk9208
      @nareshk9208 5 років тому +8

      Ni kadu mi anandi plzz brother

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 4 роки тому

      భాషలో ఏముందిలేండి భావం హృద్యంగా ఉంది.

  • @sripadajagadish
    @sripadajagadish 7 років тому +184

    పాదాభివందనం గురువు గారు

  • @sandeeppsandeepp5953
    @sandeeppsandeepp5953 4 роки тому +12

    నిజంగా చెపుతున్నా మీరు చాలా గొప్ప వారు మాష్టారు

  • @karunakararaosreeramach.9343
    @karunakararaosreeramach.9343 6 років тому +183

    అయ్యా ఉన్న వాళ్లని ఎంత బాగా చూడాలని ప్రయత్నం చేసినా వారి కర్మ ఫలితంగా అది కుదరకపోవచ్చు... నాకు ఇది అనుభవం.. బాధపడకండి

    • @shivadevshivadev2660
      @shivadevshivadev2660 5 років тому +5

      విధి ఎంతటి దుందుడుకుతనాన్ని కలిగివుందో చెప్పటం స్వానుభవంతో మాత్రమే సాధ్యం!!
      అత్యంత వాత్సల్యత చూపిన వారి మీద కూడా విధిప్రభావం మూలంగా కోపావేశాలతో ప్రవర్తిస్తాము. అది నా జీవితంలో నిజమయ్యింది. తిరిగి చూసుకుంటే దుఃఖం తప్ప ఏదీ లేదు. ఆ పరమవత్సల మమ్ములను విడచిపోయింది.

    • @malleshpekala7758
      @malleshpekala7758 5 років тому +2

      Na paristhithi kuda idhe sir

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 4 роки тому +1

      తల్లిదండ్రులను ఆదరణతో చూడని
      వారికి ఇదోవంక వారిఖర్మఫలం కారణమేమో వారిని నేను ఆదరణతో చూడలేక పోయానని తీరిగ్గా విచారం వెలిబుచ్చేవారికి భలేభలే బాగుందీవంక.

  • @TeluguRajakeeyam
    @TeluguRajakeeyam 4 роки тому +311

    _చూసారా గురువు గారు నేను_ _అందరూ చేసిన తప్పు చేయలేదు._ _నాన్న అమ్మ గారి కోసం అమెరికా_ _గ్రీన్ కార్డ్ cancel చేసి వచ్చి_ _హైదరాబాద్ లో సెటిల్ అయ్యాను._
    _జీవితం ఎంతో గొప్పది జీవితం కంటే మా తల్లి తండ్రులు గొప్ప వారు_

  • @abhimanyuchandadi8809
    @abhimanyuchandadi8809 7 років тому +73

    గురువుగారు నాజజీవితంలోకూడఇదేప్రకారంగానేజరిగింది

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 4 роки тому +3

      దాదాపుగా అందరి జీవితంలో ఇలాగే జరుగుతుంది
      చేయాల్సిన సమయంలో చేయకపోవడం చేయిదాటిపోయాక చేయకపోతినని విచారించడం.
      ఇదికొత్తదేంకాదు తరతరాలుగా వున్న తతంగమే.

    • @srikanthgoudvuppala8564
      @srikanthgoudvuppala8564 3 роки тому

      నాజ lo జ ni delete cheysy keep only నా

  • @batchukameswararao9206
    @batchukameswararao9206 3 роки тому +4

    ఎంతో ఉన్నత స్తితిలో ఉన్న గరికపాటి వారు తన తండ్రి గారికి క్షమాపన చెప్పిన మాటలు ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి తల్లి తండ్రి లకు ఎంత గౌరవం ఇవ్వలో నేర్చుకోని భావితరాలుకు తెలియజెయాలి గరికిపాటి నరసింహారావు గారికి🙏🙏🙏🙏

  • @voodaramu9938
    @voodaramu9938 6 років тому +869

    తాను చేసిన తప్పును నిర్భయంగా ఒప్పుకొని తన గొప్పతనాన్ని నిరూపించారు

    • @hariharangupta2914
      @hariharangupta2914 4 роки тому +5

      Yes

    • @dondesujana7834
      @dondesujana7834 3 роки тому

      Y. Grityhyyyyyy

    • @tulasikamisetti8412
      @tulasikamisetti8412 3 роки тому +1

      @@chandrashekarbikkumalla7075 to oil can give out
      .

    • @mahalakshmi5521
      @mahalakshmi5521 3 роки тому +12

      @@tulasikamisetti8412 ఈ లోకంలో ఎవరో ఒకరు ఎపుడో అపుడు తప్పు చెయ్యకూడ ఉండారు 💯 నిజం అది

    • @decentboy1820
      @decentboy1820 3 роки тому +4

      @@chandrashekarbikkumalla7075thappu cheyanI varu avaru leru e lokamlo.kani thappu nu oppukoni vare goppavallu.

  • @machaashok2842
    @machaashok2842 3 роки тому

    తండ్రి విలువ మగవాడికి తాను తండ్రి అయ్యాకే బాగా తెలుస్తుంది.

  • @mamasworldjunnu2019
    @mamasworldjunnu2019 6 років тому +205

    పిల్లల చిన్నతనంలో పాఠశాలలో ఉపాద్యాయులు తరగతి పాఠాలు మాత్రమే నేర్పితే సరిపోదు. అంతకన్నా ఎక్కువ విలువైన జీవిత పాఠాలు కూడా నేర్పాలి. గరికపాటి గారు ఈ కోవకే చెందుతారు.

    • @bobbymaster6020
      @bobbymaster6020 6 років тому

      Attack on jagan

    • @gurunadhmedisetty3948
      @gurunadhmedisetty3948 5 років тому +1

      Yes u r sir

    • @tnmssmurthi3557
      @tnmssmurthi3557 4 роки тому +3

      correct gaa chepparu bro andaru chenhuthuntaaru naaku aa hero antey istam ee hero antey istam anee naaku maathram maa amma nanna aa tharvatha garikipati gaaru antey istam ayana pravachanalu antey istam

  • @pauljosephthella2525
    @pauljosephthella2525 2 роки тому +22

    నేను క్రైస్తవుడిని కానీ మంచి ని స్పష్టంగా గా చెప్పే ఈయన మాటలు నన్ను కదిలిoచాయి...తండ్రి కి గౌరవం ఇవ్వాలి వారు మనల్ని పెంచి పెద్ద చేశారు కాబట్టి😢😢😢

    • @TeluguRajakeeyam
      @TeluguRajakeeyam 11 місяців тому

      నీ పూర్వీకుల పూకులూ దేంగిన మొడ్డలు మా హిందువులు

  • @srinivasaraorao6557
    @srinivasaraorao6557 4 роки тому +11

    మీ నిజాయతీకి మా హృదయ పూర్వక ధన్యవాదాలు sir 🙏🙏🙏🙏

  • @bhanu143100
    @bhanu143100 3 роки тому +8

    నిజం నిర్భయం గా ఒప్పుకున్నారు సార్ 🙏🙏🙏

  • @jangaiahm3728
    @jangaiahm3728 7 років тому +9

    మీ వ్యక్తిత్వానికి వందనం గురువుగారు...

  • @balaswamy3839
    @balaswamy3839 5 років тому +4

    Sir,ఈ వీడియో చూసినప్పుడు మా నాన్న గారు గుర్తువచ్చారు .తమరికి పాదాభివందనములు

  • @dodlavijaykumar6940
    @dodlavijaykumar6940 5 років тому +258

    గురువు గారు మీ కన్నీటి చుక్క ఈ భూమి మీద పడితే భూతల్లి బాధ పడుతుంది మీ ప్రవచనాలు మాకు కనువిప్పు

  • @sivaji3192
    @sivaji3192 4 роки тому

    గరికపాటి నరసింహ రావుగారు ప్రవచనాలకి పుట్టినిల్లు లాంటివారు.అయ్యా మీరు చల్లగా ఉండాలి.మీలాంటి యోగులు మరికొంతమంది సృష్టించి ధర్మాన్ని నిత్య కల్యాణంలో భాగం చెయ్యాలని మీ పాదాలకు శిరస్సు వంచి నమస్కారం
    చేస్తున్నాను..

  • @nagarajumandapaka2194
    @nagarajumandapaka2194 3 роки тому +4

    మీరు వున్న కాలంలో మేము జన్మించడం మా పూర్వ జన్మ సుకృతం గురువు గారు

  • @singanamaladastagiri7868
    @singanamaladastagiri7868 3 роки тому +4

    మీ లాంటి గురువు గారు మాకు దొరకడం చాలా చాలా అదృష్టం గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sudajaji661
    @sudajaji661 4 роки тому +4

    గురువు గారికి పాదాభివందనాలు ఇలా నిజం మాట్లాడే ధైర్యం ఎంత మందికి ఉంటుంది

  • @aswarthanarayanab689
    @aswarthanarayanab689 4 роки тому +7

    చాలా గొప్ప మనుసు సార్ మీది

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 Рік тому +2

    I feel and got touchy with the candid narration by Garikipatigaru about dear father. It's same case with many as most of us more ingrained to mother than father. In the process we did/do some wrongs in our dealings and we retrospectively repent/realise. In all, his feelings are fully shared .

  • @vinaykothuri6518
    @vinaykothuri6518 4 роки тому +11

    గరికపాటి గారు తెలంగాణ లో ఉండడం అయిన దురదృష్టం మన అదృష్టం గురూజీ you are great 🙏🙏🙏🙏🙏

  • @rajasekharbontha6107
    @rajasekharbontha6107 5 років тому +4

    అయ్యా...గరికపాటిగారు మీలాంటి మహానుభావుడను కన్నా మీతండ్రిగారు మిమ్ములను చూస్తూ అండదపడుతూనే వుంటారు మిమ్ములను దీవిస్తూనే వుంటారు

  • @rajamanideepadigarla263
    @rajamanideepadigarla263 5 років тому +25

    What a great soul this person has.Thank you sir for teaching ethics and values of life.we wish you a strong health n successful life

  • @mallepogupullaiah5621
    @mallepogupullaiah5621 5 років тому +58

    I LIKE GARIKAPATI SIR.
    I AM A CHRISTIAN.

  • @kirand726
    @kirand726 3 роки тому +7

    గురువు గారికి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chshankar3488
    @chshankar3488 3 роки тому +16

    Om. Sri. PITHRUDEVO BHAVA. This sentence is dedicated to all FATHER'S in this entire world. 🙏

  • @kanumurimurthyraju175
    @kanumurimurthyraju175 4 роки тому +6

    గురువు గారి కి నమస్కారాలు.....🙏🙏🙏🙏

  • @venkateshnani6251
    @venkateshnani6251 4 роки тому +6

    మీరు చాలా గొప్ప వారు గురువు గారు మీరు

  • @vrpriya2032
    @vrpriya2032 3 роки тому +1

    మీరంటే నాకు చాలా గౌరవం అండీ,పర్లేదు లెండి రిలాక్స్ దేవుడు చల్లగా చూస్తాడు

  • @tfcspiritual
    @tfcspiritual 7 років тому +61

    Jai sri ram

  • @suryanaranasharma3337
    @suryanaranasharma3337 2 роки тому +1

    గురువు గారు మీలాగే మానాన్న గారితో కూడా నాకు అలాగే జరిగింది

  • @saiduluchirumarthy2583
    @saiduluchirumarthy2583 5 років тому +82

    బంధాలకు, ఎమోషన్స్ కి ఎవరు అతీతులు కాదు అని మరోసారి రుజువు అయింది

  • @vsubramani2141
    @vsubramani2141 5 років тому +3

    సర్ మీ మూలాన నేనూ ఎన్నో సార్లు కళ్ళనీరు పెట్టుకొన్నా ఎప్పుడూ నవ్వుతూ కనిపించే మిమ్మల్ని చూడలేక పోతున్న

  • @chandrashekar-ro3qo
    @chandrashekar-ro3qo 5 років тому +21

    Younger generation should learn from this, when our parents are alive respect them keep them happy.

  • @brahmacharymaharaj88
    @brahmacharymaharaj88 3 роки тому +1

    Goppa mahanubavulu shatha kooti vandanaalu

  • @sirivennelasastry
    @sirivennelasastry 2 роки тому +2

    We can create thousands of Actors… but it takes thousand years to create a Sahasra Avadhani. Hats off to Gatikapati. ..

  • @MoneyAndSpiritual
    @MoneyAndSpiritual 3 роки тому +1

    మీలాంటి వాళ్ళ వల్లే ఈ సమాజం బాగుంది

  • @chandushekar9486
    @chandushekar9486 5 років тому +6

    మీలాంటి వారు మలాంటి యూత్ కూడా inspiration sir

  • @hanumantharao3925
    @hanumantharao3925 2 роки тому

    అయ్యా! మీలాంటి పుత్రుని కన్న తల్లిదండ్రులు, ఈ తెలుగు నేలా పునీతమైనవి. సర్వ వ్యాపియైన పరమాత్ముడు మీలో ఎక్కువగా నెలకొని ఉన్నాడన్నది సత్యం. జయ గురుదేవ్! 💐💐

  • @pavankumargudupu6654
    @pavankumargudupu6654 7 років тому +64

    i will change my behaviour sir... really u made me cry and enlighten me.

    • @geethadevi5315
      @geethadevi5315 4 роки тому

      Na father nanu Baga sadavali anukunadu nanu full fell sai ladu na vaisu ,17 years nenci castalu padu bada padu unan

    • @siddhardhballa6761
      @siddhardhballa6761 3 роки тому

      @@geethadevi5315to

  • @savadasiva623
    @savadasiva623 4 роки тому +3

    ధాన్యవాదలు నాన్న గారు...

  • @venkateshmengarthi7065
    @venkateshmengarthi7065 4 роки тому +2

    Sir, edi chala Emotional moment....
    Mee lanti vallu badhapaduthunte Naaku Kuda Chaala Bhadagaa Vundhi.....

  • @ganeshkhilla99
    @ganeshkhilla99 5 років тому +5

    తల్లిదండ్రుల విలువ, వారి కష్టం, వెలకట్టలలేనిధి . గురువు గారికి వందనం..
    మీ నాన్న గారు మీ అభివృద్ది చూసి పై నుండి సంతోషిస్తుంటారు.

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 4 роки тому

      పైనుండి చూస్తాడని ఎలా చెప్పగలరు
      జన్మపరపరలో ఆయన మరో జన్మ తీసుకొని ఉండొచ్చుకదా!!!

  • @MRao918
    @MRao918 3 роки тому +2

    మీరు... ఒక ఋషి
    మీరు... ఒక మహర్షి
    మీరు... ఒక యోగి
    మీరు.... తెలుగు సాహిత్య నరసింహ స్వామి అవతారం
    గురువు గారు... మీ పాదాలకు నా నమస్కారాలు

  • @mohammadjani8283
    @mohammadjani8283 7 років тому +41

    super sir your so nice and kindhearted.....i see some of your speeches that are so good like you persons need Now-a-days....may God bless you....long life to garikapati garu.

  • @sundaramurthybairisetty9424
    @sundaramurthybairisetty9424 4 роки тому +12

    Real telugu poet preaching for the good of society and young generation without fear or favour.Thankyou sir.

  • @BujjiKathalu
    @BujjiKathalu 4 роки тому +3

    తల్లిదండ్రులకు మీరిచ్చే గౌరవమే మీరంటే ఎంటో చెప్తుంది. మీరు చాలా పూజ్యనీయులు 🙏

  • @ashokkasarapu6804
    @ashokkasarapu6804 4 роки тому +7

    గురువు గారికి పాదాభివందనం🙏

  • @md.jahangeer.9828
    @md.jahangeer.9828 7 років тому +38

    Guru guru I respect your feeling

  • @imamhussain2461
    @imamhussain2461 5 років тому +24

    Don't worry sir , he must be Soo proud where ever he is ❤️

  • @suseeladasari316
    @suseeladasari316 4 роки тому +12

    Excellent sir 🙏🙏🙏

  • @prabhasmadhu7766
    @prabhasmadhu7766 3 роки тому

    తను చేసిన పని తాను నిర్ణయం గా ఒప్పుకున్నా ఒకే ఒక వ్యక్తి గరికిపాటి నరసింహారావు ఆయనకి నమస్కారాలు

  • @namo2299
    @namo2299 5 років тому +3

    తల్లి తండ్రులకు ,గురువుగారికి, దైవ్వంకి వందనం.

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 5 років тому

      తల్లీ తండ్రీ గురువూ ఆతరవాతేందో
      కూతకూశారేంటండదీ.

  • @savitri7311
    @savitri7311 2 роки тому +1

    గురువుగారు 🙏... మనం ఎవ్వరిని సంపూర్తిగా సంతోషంగా.. మనశాంతి గా.. అందరికి న్యాయం చేయలేము... వారి భావాలు మనకు నచ్చవు.. మనవి వారికీ నచ్చవు 🙏... కానీ మనకు పెద్దవయసు వచ్చాక... అయ్యో మనం ఆ రోజు తగ్గితే పోయేది అనే feel 🙏🙏🙏🙏🙏😭😭😭😭🌹

  • @gjaganmohan8689
    @gjaganmohan8689 4 роки тому +4

    అందరినీ నవ్విస్తూ నవ్వించే మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా బాధగా ఉంది స్వామి

  • @rrahman5082
    @rrahman5082 3 роки тому

    ప్లీజ్ ఏడవకండి అంకుల్ నాకు ఏడుపొస్తుంది మీ వీడియోస్ అన్ని చాలా బాగుంటాయి 98% మీరు చెప్పే మాటలు నా జీవితంలో అనువర్తించి ఉంటాను ఎందుకంటే అవన్నీ పచ్చి నిజాలు నాకు చాలా చాలా చాలా బాగా నచ్చాయి మీరు దుక్క పడడంలో ఏడవడం లో నిజాయితీ ఉంది

  • @arunasrigandhaallinone8158
    @arunasrigandhaallinone8158 5 років тому +189

    Dont cry అనను, కన్నీళ్లతో పునీత మయ్యారు, b relax

  • @gbrundavati9780
    @gbrundavati9780 4 роки тому +1

    E vedio chalasaru chusanu Gurvgaru. Tandri midha prama. Kanipichindi. Great.

  • @manikumarimatti301
    @manikumarimatti301 3 роки тому +10

    నా కళ్లల్లో కూడా నీళ్లు తిరిగాయి మిమ్ములను చూస్తూంటే. మీబాధ నాబాధలా అనిపించింది.
    మీవంటి పండితునికి జన్మనిచ్చిన మీ నాన్నగారి జన్మ ధన్యం. ఆయన తప్పకుండా పుణ్యలోకాలకు చేరివుంటారు. ఆనాటి మీ భావాలను తరువాతైనా తప్పకుండా అవగాహన చేసుకుని ఉండి ఉంటారు. బాధ పడకండి పండితపితా !

  • @bobbilivandhana9885
    @bobbilivandhana9885 3 роки тому +1

    Meru badhapaduthunte chudalemu guruvugaru badhapadakani na kallallo nellu vashunay guruvugaru 😔😔

  • @skrabiyabegum736
    @skrabiyabegum736 6 років тому +4

    Mee maatalu vintunte manasuku prasanthata kaligutundi Sir .Dhanyavaadalu.

  • @usharanibendi6644
    @usharanibendi6644 4 роки тому +1

    Really very very thanks sir endkante life ni total GA change chesina ilanti video ni mem mansphurthiga angikarithnamu sir

  • @SaiSai-jj5fo
    @SaiSai-jj5fo 5 років тому +11

    Evn still I am grownup I cry when i see father and daughter holding his hands goes on road as I have father but he won't stay with us.I won't make my mother to cry bcz of me from now thanku gurugaru .

  • @Mallikarjuna-mp8rj
    @Mallikarjuna-mp8rj 2 місяці тому

    దైవసమానులైన చాగాంటిగురువుగారు సమకాలినంలో మేము వున్నందుకు గర్వపడుతున్నాను

  • @dr.harichintakunta3670
    @dr.harichintakunta3670 7 років тому +36

    confession clears the guilt
    confession leads to inner transformation
    Great father, great son
    Great mother, great son

  • @anjibabumodem8743
    @anjibabumodem8743 4 роки тому

    గురువుగారు మీ ప్రసంగం చాలా బాగుంటది

  • @chinnanati_snehithulu
    @chinnanati_snehithulu 2 роки тому +3

    గురువు గారికి పాధాభివందనాలు

  • @ministerfriend369
    @ministerfriend369 3 роки тому +2

    I Lovi dadi

  • @anilsamanthula143
    @anilsamanthula143 3 роки тому +11

    మొదటి సారి మీరు ఏడవటం చూసాను,,, దయచేసి ఏడవకండి