పద్య నాటక రంగంలో మహోన్నత ప్రతిభాశాలి. కళా తపస్వి గా జీవితాన్ని సార్థకం చేసుకుంటున్న విశాల యశస్వి. దేశ వ్యాప్తంగా ఆంధ్ర పద్య నాటక పరిమళాలను గుబాళింప చేసిన సుందర సుమనోహర వసంత గాన వీచిక. ఆంధ్ర నాటక రంగంలో నీ పేరు దివ్య సువర్ణ పతాక. నీకు శతాధిక వందనాలు. తమ్ముడు శివకుమార్
నమస్సుమాంజలి.గురువు గారు.మీరు మా బందరు అంబేద్కర్ యూనివర్సిటీ సెంటర్ కు వచ్చినప్పుడు బాగా కలిశే వాళ్ళం.మా రిహార్సల్స్ రూం కు వచ్చేవారు.శుభాకాంక్షలు.అభినందనలు.....
Thelu padyanatakaniki vannethechina kalamathalli mudfu bhidda vemoori ilanti varendari natachakravarthuluga charithralo nilicharu🌻🙏💐👌
పద్య నాటక రంగంలో మహోన్నత ప్రతిభాశాలి. కళా తపస్వి గా జీవితాన్ని సార్థకం చేసుకుంటున్న విశాల యశస్వి. దేశ వ్యాప్తంగా ఆంధ్ర పద్య నాటక పరిమళాలను గుబాళింప చేసిన సుందర సుమనోహర వసంత గాన వీచిక. ఆంధ్ర నాటక రంగంలో నీ పేరు దివ్య సువర్ణ పతాక. నీకు శతాధిక వందనాలు. తమ్ముడు శివకుమార్
గానం మధురం, మా వనస్థలిపురం వాస్తవ్యులు. తీగె గా సాగే అమృత వర్షిణి
ఆయన గాత్రం.
Sweet voice
Great Hats off syamam mavayya for your valuable contribution to Telugu rangastala nataka rangan 👏👏🙏
అధ్భుతమైన గళం
నమస్సుమాంజలి.గురువు గారు.మీరు మా బందరు అంబేద్కర్ యూనివర్సిటీ సెంటర్ కు వచ్చినప్పుడు బాగా కలిశే వాళ్ళం.మా రిహార్సల్స్ రూం కు వచ్చేవారు.శుభాకాంక్షలు.అభినందనలు.....
Excellent performance and sweet mohana ragam. Your Kala thapassu is highly appreciable lord Srinivas will bless you forever. Namaste
పద్యాలు..పెట్టగలరు
Nice information
Very proud of my Shyamam annaya. Wish you long peaceful and healthy life
Excellent and rare treasure of talent 🙏
Super...mecellno..kavali
🌹
Althoughiaminmy. Eightiesistillenjoy