అమేజింగ్ టాలెంట్ అసలు.. ఈయనలా చేయడం అసాధ్యం | Eelapata Sivaprasad Interview | iD Post Mix

Поділитися
Вставка
  • Опубліковано 13 січ 2025

КОМЕНТАРІ • 133

  • @sudharanib.4401
    @sudharanib.4401 11 днів тому +4

    మాస్టరు గారికి కోటి ప్రణామములు...
    గొప్ప ఇంటర్వ్యూ....చాలా సంతోషం🙏🙏🙏

  • @akavaramvenkatreddy1745
    @akavaramvenkatreddy1745 13 днів тому +9

    మంచి ఆహ్లాదకరమైన ప్రోగ్రాం చేశారు స్వప్న గారు .గురువు గారికి వందనాలు( సంగీతం పామరులను కూడా రంజింప చేస్తుంది)❤❤( బ్యాక్ డ్రాప్ కలర్ కాంబినేషన్ సూపర్ గా ఉందండి)

  • @NukalaSaroja
    @NukalaSaroja 11 днів тому +9

    స్వప్న గారూ ఇలాంటి కళాతపస్వి లతో చక్కటి పరిచయం చేస్తున్నారు.వారికి మీకు ధన్యవాదాలు.మీవాయస్ చాలా బాగుంది. ఈ మహానుభావులు అనుభవాలు మాకెంతో స్పూర్తి నిస్తున్నాయి . ధన్యవాదములు ❤

  • @ramamurthytanikanti2913
    @ramamurthytanikanti2913 15 днів тому +9

    మాష్టారుగారికి పాదాభివందనం. చాల ఆనందం పొందాము. యింతమంచిప్రోగ్రామే చేసినందుకు iDreams వారికి యాంకర్ గారికి ధన్య వాదములు

  • @sharathbabuvodithala425
    @sharathbabuvodithala425 17 днів тому +5

    మీరు చాలా గొప్పవారు సార్. మీకు పద్మ awards రావాలని ప్రార్దిస్తున్నాము

  • @sastrymvsj2425
    @sastrymvsj2425 19 днів тому +14

    తగిన యాంకరు దొరకడం కూడ కళాకారుల అదృష్టం.

  • @madgulasureshbabu936
    @madgulasureshbabu936 19 днів тому +16

    RGV to interview lu మానేసి ఇలాంటివి చేసినందుకు థాంక్స్.

    • @akavaramvenkatreddy1745
      @akavaramvenkatreddy1745 13 днів тому +1

      స్వప్న గురించి మీకేం తెలియనట్టు ఉంది ఇలాంటివి చాలా చేసింది చిన్న

    • @చక్రం
      @చక్రం 13 днів тому

      స్వప్న अपना है ❤

  • @tamvadasantharam4693
    @tamvadasantharam4693 19 днів тому +20

    ఈల పాట ద్వారా శాస్త్రీయ సంగీతం పాడడం అంటే మాటలు కాదు. అన్ని భావాలను పలికించే సత్తా ఉండాలి. దమ్ము పట్టాలి అంటే ఊ పి రి బంధించి ఈల ద్వారా వినిపించడం ఒక్క శివ ప్రసాదరావు గారి వలన సాధ్యం. ఇంత నైపుణ్యం గల వారి వీడియో చూడడం అదృష్టం. 👏😢

  • @lokanadhams8430
    @lokanadhams8430 19 днів тому +6

    Swapna gariki namesty..what's a wonderful program 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😮😮😮😮😮😮😮❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤.................

  • @చక్రం
    @చక్రం 13 днів тому +3

    ఆచార్య మహోదయ.. అద్భుతమైన ఈల స్వరం..దేవుని కృప ప్రాసాదం ❤❤❤

  • @AdmiringBilliards-yu3ds
    @AdmiringBilliards-yu3ds 14 днів тому +4

    ఈలపాట శివప్రసాద్ గారికి హార్దిక కళాభివందనాలు, ఈల ద్వారా ఇంత గొప్పగా శాస్త్రీయ సంగీతం పలకడం చాలా అద్భుతం. మీలాంటి వైరుధ్యభరితమైన కళాకారులు ఉండడం మన కళామతల్లి చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను.🎉🎉

  • @jaganmohanjonnalagadda6688
    @jaganmohanjonnalagadda6688 11 днів тому +2

    ఏదైనా సాధన అనేది గొప్ప విషయం.పూర్వము ఈలపాట రఘురామయ్య గారు.అలాగే మీరు . ధన్యవాదాలు.

  • @ravindrababu9034
    @ravindrababu9034 19 днів тому +7

    ఆబాల గోపాలం మైమరచి పోయె గొప్ప కళ సార్ మీది ఈల పాట రఘురామయ్య గారి గురించి విన్నాం కానీ ఆయన ఈల పాట వినలేదు.తమరిలో ఆయన్ని చూస్తున్నాం సార్ 🙏

  • @vedarajuv7376
    @vedarajuv7376 14 днів тому +2

    ఇటువంటి సంగీత కళాకారులను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు స్వప్న గారి లోని ప్రతిభ చూసి ఆశ్చర్య పడడం మా వంతు ప్రతిసారీ

  • @GopiKumar-op7qn
    @GopiKumar-op7qn 16 днів тому +4

    Siva prasad garu excellent artist. Hat's off to you Sir. Mam I appreciate you because you have introduced to telugu people such a nice person. Best wishes 🎉🎉

  • @lalithaperi6488
    @lalithaperi6488 19 днів тому +4

    బాపట్ల కళలకి, కళాకారులకి పుట్టినిల్లు. శుభాభినందనలు మీకు శివ ప్రసాద్ గారు!🎉🎉

  • @ChandikaWorld
    @ChandikaWorld 10 днів тому +1

    Adbhutham. Eeroju 04-01-2025 thellavaru jamu mee idhari prathibha parichaya bhagyam kaligindhi. Subhakanshalu.

  • @vijayabhaskar1045
    @vijayabhaskar1045 10 днів тому +1

    ఈ కార్యక్రమం లో శివప్రసాద్ గారి గొప్పదనం తో పాటుగా స్వప్నమ్మ బహుముఖ ప్రజ్ఞ కూడా విశేషంగా నన్ను ఆకట్టు కున్నాయి. భలే భలే.

  • @jaihind11
    @jaihind11 19 днів тому +3

    ఎంతో విలువైన కార్యక్రమం. ఆసాతం ఆసక్తితో చూశాను.మీరూ అంతే ఆసక్తితో వింటూ ఆనందించారు, స్వప్న గారూ. Kudos 👏👏

    • @haribabu8651
      @haribabu8651 10 днів тому

      మీరు కూడ మంచి కళాకారిణి. గ్రేట్

  • @P.Saibabu77
    @P.Saibabu77 19 днів тому +3

    ఏమని మిమ్మలను పొగడాలో మాటలు చాలవు సర్ గురువు గారు🙏💐🌸💮🌸💎💎💎...పి. సాయిబాబు విజయవాడ -1

  • @anjaneyuluvoora8628
    @anjaneyuluvoora8628 14 днів тому +3

    అనుకుని ఏంకర్ గారి interview తప్పక బాగుంటుంది కదా అంటూ 10 ని చూద్దాం అని ప్రారంభించి 1గం 14 ని చూశా, ఎవరి వల్లనైనా కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్లు.. వీరి స్పూర్తితో 1 సం॥ లో నేను చేసే భాగవతం పద్యాలతో కథాంశాలని అందంగా అందించాలనేది నా సంకల్పం🙏🙏

  • @lallipops6544
    @lallipops6544 19 днів тому +3

    మీరు నిజంగా చాలా గొప్ప కళాకారులు సర్ , మీరు గురువు గారు బాలమురళి గారి గురించి చెబుతుంటే కళ్ళవెంట నీళ్ళు వచ్చేశాయి తెలియకుండానే .. వీరి నెంబర్ ఎవరి దగ్గర అయినా వుంటే ఇవ్వగలరు సర్

  • @GmMurthi
    @GmMurthi 18 днів тому +3

    గురువుగారు మీకు శతకోటి పాదాభివందనములు అలాగే యాంకర్ గారికి కూడా సంగీతంలో ప్రవేశం ఉన్నట్టుంది వారికి కూడా మా శతకోటి వందనాలు ఈ మొత్తం చూసానండి వీడియో నాకు చాలా చక్కగా తీశారండి యాంకర్ గారు భూషణ్ ఇలాంటి వాళ్ళని సినిమాల్లో ఎందుకు రానీయకుండా చేశారా మాకు అర్థం కాలేదు గొప్ప మహానుభావులండి దీనిపై ప్రభుత్వం వాళ్ళు ఒక డాక్యుమెం తారి అయినా తయారు చేస్తే బాగుంటుంది వీడియో చూస్తుంటే మాకు చాలా ఆనాటి రఘురామైన గుర్తుచేసుకొని కృష్ణుని పాత్రలో చేశారండి మాకు చాలా బాధగా ఉందండి ఎందుకంటే వారి జ్ఞాపకం వచ్చి బాధ అయిందండి

  • @suryanarayana7078
    @suryanarayana7078 12 днів тому +1

    అద్భుతమైన కళను సాధన చేశారు సర్ 🎉

  • @thippannamundlur6909
    @thippannamundlur6909 10 днів тому +1

    Beautiful .really a good artist. Very rare talent

  • @bhaskargaddy9325
    @bhaskargaddy9325 10 днів тому +1

    సూపర్ గురువు గారు

  • @Villageveerayya
    @Villageveerayya 11 днів тому +1

    మాస్టారు గారికి పాదాభివందనం🙏

  • @ramanareddyputta2893
    @ramanareddyputta2893 19 днів тому +3

    ఎందరో మహానుభావులు.అందరికీ వందనాలు 🎉

  • @suryaprakasaraovajjala4178
    @suryaprakasaraovajjala4178 19 днів тому +4

    6౦ సం. క్రిందట ప్రసిద్ధ పౌరాణిక నటులు శ్రీయుతులు శ్రీకృష్ణ పాత్రధారి రఘు రామయ్య గారు ఈల పాటలు పాడి ప్రసిద్ధి చెంది, ఎన్నో అవార్డులు పొంది, పేరు తెచ్చు కున్నారు. ఈల పాట రఘు రామయ్య గారిని పిలిచే వారు

  • @balaswamyjetti4730
    @balaswamyjetti4730 10 днів тому +1

    Adbhutam.....

  • @aenagantisuresh1218
    @aenagantisuresh1218 10 днів тому +1

    Ecstasy, great and excellent contribution

  • @seehechveevee
    @seehechveevee 19 днів тому +3

    ఈ ఇంటర్వూ ద్వారా ఎవరైనా అంతకు తగ్గవారు స్పందించి వారి కోరికను తీరుస్తారని ... డాక్యుమెంటరీ ని చిత్రీకరిస్తారని ఆశిస్తున్నాను

  • @satyanarayanaa7556
    @satyanarayanaa7556 20 днів тому +4

    అత్యద్భుతం చిరాయురస్తు

  • @sarathl94
    @sarathl94 14 днів тому +2

    Great talent Guruvu garu Madam thankyou

  • @VenkataRamana-so2cf
    @VenkataRamana-so2cf 14 днів тому +2

    Great Video Swapna Garu. Namaste Elapata Sivaprasad garu. Beautiful ecplanation sir. We are fortunate to see your excellent video.

  • @kramalingareddykrlr
    @kramalingareddykrlr 18 днів тому +1

    గురువుగారు ప్రతి పాట ఏ నెలలో చాలా అద్భుతంగా ప్రజెంట్ చేస్తున్నారు
    గాడ్ బ్లెస్ యు

  • @vajrini
    @vajrini 13 днів тому +1

    Hindolsragam veela paatalo vinadam entho ahladaanni ichhindi saar. What a performance 🎉🎉🎉🎉. - Ramesh Baabu Agasthyaraju, Retd APSRTC, Hyderabad.

  • @devarapallidasaradharamamo2888
    @devarapallidasaradharamamo2888 17 днів тому +2

    చాలా బాగుంది ధన్యవాదములు

  • @VaraPrasadTumuluri
    @VaraPrasadTumuluri 19 днів тому +2

    Sir mimmalani Seattle US lo 2023 lo kalisinam sir Mee kacheri vinnam
    Maa Grand Daughter Nikitha (13 ) she is also naturally sings 'Eelapata' meeru maku time spare chesi vinnaru like chesaru encourage CHESI manchi guidence eecharu .
    Thankyou beautiful.
    Tumuluri Vara Prasad, Hyderabad

  • @anjanivaraprasadtelikepall3398
    @anjanivaraprasadtelikepall3398 13 днів тому +1

    Yes it's a God's GIFT 🎁 EELAPATA RAGHU RAMAIAH GARI TARVATA....

  • @nrusimhakamalakar4561
    @nrusimhakamalakar4561 11 днів тому +1

    REALLY GREAT INTERVIEW🙏

  • @VaraPrasadTumuluri
    @VaraPrasadTumuluri 19 днів тому +2

    Sir Mee kacheri nenu my daughter,Grand Daughter attended in Seattle US in 2023 .my grand daughter Nikitha 13 ,y sings with Eelapata .Meru personalga time tisukoni you have lisned and encouragement given and guidence. Thankyou sir

  • @chandrikaraghavan6216
    @chandrikaraghavan6216 20 днів тому +2

    Really commendable. God given gift and so much of saadhana.great🙏

  • @GmMurthi
    @GmMurthi 18 днів тому +2

    ప్రస్తుతం నా వయసు 66 సంవత్సరంలో మేం పిల్లలప్పుడు ఈలపాట రఘురామయ్య గారు ఉండేవారు బహుశా వీరు కూడా వారి బంధువులు ఏమో అందుకే వీళ్ళ పాట అని పేరు పెట్టుకున్నారు ఈలపాట రఘురామయ్య గారు ఇల వేసుకుంటూ పాడుతున్నారంటే పల్లెలంతా జరగబడి వచ్చేవాళ్ళు

  • @vsraogopalam5351
    @vsraogopalam5351 14 днів тому +1

    Sivaprasadji really your great sir TQ

  • @chintalaappalanaidu8641
    @chintalaappalanaidu8641 19 днів тому +1

    Super super super sir 🎉🎉🎉

  • @sravanrayagada8393
    @sravanrayagada8393 9 днів тому

    స్వప్న గారు... మీరు నా స్వప్న సాకారం చేశారు... ధన్యవాదాలు

  • @gsnmurthy1238
    @gsnmurthy1238 20 днів тому +4

    Long live vara Prasad garu, meeru Vayu putruni prasadam,maa adrustam, perhaps the anchor is too knowledgeable to our delight,

    • @aryashankar8559
      @aryashankar8559 16 днів тому

      Sir he is Sivaprasad and not Vara Prasad ... however he is the Varapasad... by his performance...

  • @madhavanaidu4444
    @madhavanaidu4444 19 днів тому +2

    Thanks ❤🌹🙏

  • @publicspeaker7130
    @publicspeaker7130 19 днів тому +2

    Amazing talent and very pleased to have listened tho this. Have to appreciate anchor swapna for her knowledge in music making it a very interactive session and making it even engaging.

  • @ravisankarprasad6156
    @ravisankarprasad6156 19 днів тому +2

    ఈల పాట రఘురామయ్య గారు కూడా ఇట్లనే ఈల తో పాటలు పాడేవారు. మీకు తెలుసా గురువు గారు

  • @jaganbabu337
    @jaganbabu337 4 дні тому

    I am 73 now. I had an opportunity of hearing the legend in 1980 at Bhimavaram. Very very happy.

  • @laxminarsimharaomanchiraju2894
    @laxminarsimharaomanchiraju2894 8 днів тому

    మా నల్లగొండ జిల్లాలో వెంకటరమణారెడ్డి అనే అతను ఈల పాటతో శాస్త్రీయ సంగీతాన్ని కష్టమైన సినిమా సంగీతాన్ని ఆలపించి అలరింప చేసే వ్యక్తి ఉన్నాడు

  • @ramamohanjonnalagadda3254
    @ramamohanjonnalagadda3254 9 днів тому

    Wonderful. My pranams to this great person

  • @narasimhambharadwaj4863
    @narasimhambharadwaj4863 9 днів тому

    Nice programme. Our classical music very nice..

  • @sridharrishi
    @sridharrishi 18 днів тому

    As a whistler I'm really grateful to listen to your wonderful whistling journey of life.❤❤❤

  • @bhaskerreddykallem9924
    @bhaskerreddykallem9924 18 днів тому

    Excellent video thank you Shiva Prasad ji and Anchor Swapna ji

  • @nagarajaraog2541
    @nagarajaraog2541 19 днів тому

    Really great talent.Sivaprasad garu!!!God's gift!! GOD bless you .GNRao

  • @sridharrishi
    @sridharrishi 18 днів тому

    Congratulations Swapna Garu. You made an excellent interview 👏 👍 👌 🙌

  • @ravikumarchelakari7517
    @ravikumarchelakari7517 12 днів тому

    Super guru garu 🙏

  • @seehechveevee
    @seehechveevee 19 днів тому +2

    సరస్వతి దేవి కూడా కొత్త కొత్త రూపాలు సంతరించుకుంటుంది అన్నమాట. 64 కళలు అని కాకుండా ఇంకా పెంచుకుంటుందేమో. శివప్రసాద్ గారి రూపాన సరికొత్త కళ గా ఆవిర్భవించింది. స్వప్న గారు మీరు ఇలాంటి ఇంటర్వూ లు చేయకుండా, ఆ సాక్షి టీవీలోనూ ఆర్జీవీ తోనూ దరిద్రపు ఇంటర్వూలు ఎందుకండీ!?

    • @jaihind11
      @jaihind11 19 днів тому

      ఈ కార్యక్రమం చూస్తున్నంతసేపూ నేనూ అలానే అనుకున్నాను.

  • @Showbabu1974
    @Showbabu1974 8 днів тому

    Super❤❤❤❤❤

  • @lakshmib.n2862
    @lakshmib.n2862 18 днів тому

    A very good interview ad hats off to prasad garu

  • @PARTHAPALURI9
    @PARTHAPALURI9 День тому

    Guru garu, thank you, meru ekkuva sishya brundanni tayari cheyaali🙏

  • @pmkclassical1971
    @pmkclassical1971 13 годин тому

    నేను కూడ ఇలా ఈల ద్వారా పాటలు బాగా పడగలను,పడుతను👍

  • @ssvraghukumar9884
    @ssvraghukumar9884 19 днів тому

    It's superb , great

  • @dammu7hills727
    @dammu7hills727 12 днів тому

    Super 😊😊😊 sir

  • @aapadmavathi4472
    @aapadmavathi4472 19 днів тому

    Chala chala bagundi

  • @chandrasekhargandla4215
    @chandrasekhargandla4215 19 днів тому +1

    Good value addition dont focus on waste interviews

  • @raoba4109
    @raoba4109 18 днів тому

    Excellent 🎉

  • @nnpsankaram8059
    @nnpsankaram8059 18 днів тому

    Excellent interview. Great musician and very interesting interview. It is our fortune to listen such a great rare art of music. We wish he enters into international film festival ad he desired. We wish he makes a an album with all the national anthems and songs of all countries.

  • @venkateshwarludoddaboina4515
    @venkateshwarludoddaboina4515 19 днів тому

    Adhbutam guruvugaru

  • @akkaraokotha19
    @akkaraokotha19 2 дні тому

    సూపర్

  • @evsguruprasad5486
    @evsguruprasad5486 14 днів тому

    Swapna garu! It's your master piece

  • @singaiahvaddela6994
    @singaiahvaddela6994 19 днів тому

    You are introducing great personaliies in cultural field good

  • @khanahmed6765
    @khanahmed6765 15 днів тому

    Sir meeku namaskaramulu meeru padina suraiya song tune chala bagundi adi e picture lonidi.

  • @hariyaadav4351
    @hariyaadav4351 3 дні тому

    ముస్లిమ్ కమ్యూనిస్టు జర్నలిస్టు హిందు ద్రోహి ముస్లిమ్. స్వప్న బేగం గొ బ్యాక్

  • @ganti6773
    @ganti6773 12 днів тому

    God gift sir.

  • @syam57
    @syam57 17 днів тому

    చాలా మంచి ఇంటర్వ్యూ

  • @naidumalepati2926
    @naidumalepati2926 19 днів тому

    It is too great.

  • @ramachandrananduri5657
    @ramachandrananduri5657 14 днів тому

    నా జన్మ ధన్యం అయ్యింది.

  • @ravikishoremvk
    @ravikishoremvk 15 днів тому

    Excellent

  • @medepallisubrahmanyam1956
    @medepallisubrahmanyam1956 2 дні тому

    Excellent programme

  • @takkallapatiseshasai4955
    @takkallapatiseshasai4955 11 днів тому

    Great musician.

  • @purushothamachary-n3w
    @purushothamachary-n3w 13 днів тому

    Good job

  • @ramanareddyputta2893
    @ramanareddyputta2893 19 днів тому

    One and only swapna gaaru.meeku meerey saati

  • @syam57
    @syam57 17 днів тому

    సరస్వతి స్వరూపులు శివప్రసాద్గారు. ఎంతో సంగీత జ్ఞానం ఉన్న స్వప్నగారు ఎందుకు తనలోని ఆ కోణాన్ని అభివృద్ధిలోకి తీసుకురాలేదో?

  • @syedshafiullah9168
    @syedshafiullah9168 13 днів тому

    అమ్మాయ్ ,
    థంబ్నెయిల్ మార్చి వ్రాయి !!
    నీ భాషా దారిద్ర్యం వల్ల ,😢
    అసహ్యమేస్తుంది !!

  • @cheruvurilakshmi6348
    @cheruvurilakshmi6348 19 днів тому

    Hanuma konda Nandana garden lo Mee eela pata kacheri chusamu guruvu gaaru🙏

  • @kothapalliajaykumar2865
    @kothapalliajaykumar2865 13 днів тому

    Swapna గారు యాంకర్ గా చేస్తూనే మీరు శాస్త్రీయ సంగీతం మరియు devotional సాంగ్స్ album చేసి రిలీజ్ చెయ్యండి భగవంతుడు మీకు ఇచ్చిన గాత్రం కు మీ జీవితానికి కూడా సార్ధకం చేకూరుతుంది అండి .

  • @sbastinful
    @sbastinful 6 днів тому

    Oh oh beautiful

  • @sujataworld001
    @sujataworld001 18 днів тому

    Exlent

  • @bujjiamma5349
    @bujjiamma5349 19 днів тому

    👏👏👏👏👏🙏

  • @madgulasureshbabu936
    @madgulasureshbabu936 19 днів тому

    ఆయన పాటలు 80 నుంచి వింటున్నాను.

  • @lakshminarayana5836
    @lakshminarayana5836 16 днів тому

    🙏🙏🙏

  • @raghuinturi9741
    @raghuinturi9741 9 днів тому

    🙏👌👍🎉

  • @muraliremella7644
    @muraliremella7644 19 днів тому

    Super énta bagúndante anker gari mata padipoindi

  • @amulojusrinivasarao9183
    @amulojusrinivasarao9183 9 днів тому

    Super

  • @ramadasatmakuri1237
    @ramadasatmakuri1237 12 днів тому

    Sathakoti namaskaramulu

  • @anjaneyuluvoora8628
    @anjaneyuluvoora8628 14 днів тому

    ఏముంటుంది ఈలపాట interview అని అనుకుని .. సరేలే ..10 ని చూద్దాం.