Це відео не доступне.
Перепрошуємо.

#నీటివంకాయలతోమెంతికారంపెట్టినకూర

Поділитися
Вставка
  • Опубліковано 8 лис 2023
  • Follow me on Social Media
    / palaniswamyvantalu
    / palani.swamy.18294
    / palaniswamy45
    / @palaniswamy-2182

КОМЕНТАРІ • 176

  • @greencityIND
    @greencityIND 9 місяців тому +46

    కంటికి యింపు కడుపుకు నింపు
    పళని స్వామి వంట జగతికి రుచినింపు.

  • @munikumarpoosala1264
    @munikumarpoosala1264 9 місяців тому +18

    నోటిలో నీళ్ళు ఊరుతోంది... ధన్యవాదాలు గురువుగారు🎉

  • @anjumahmed2923
    @anjumahmed2923 23 дні тому

    Liking very yummy Guru Swamy Ji
    Thank you for this delicious recipe

  • @malleshgoudbathula4572
    @malleshgoudbathula4572 9 місяців тому +16

    మా పంతులు గారు చేసిన కూర చాలా మంచి గా ఉంది.కోత్త రకం కూర బాగుంది 🎉🎉❤❤❤

  • @chinthalapudisowrish6059
    @chinthalapudisowrish6059 Місяць тому

    Guru garu Mee Telugu Super 🎉🎉🎉

  • @uppulurivyaghri-kl5vj
    @uppulurivyaghri-kl5vj 9 місяців тому +16

    శ్రీ గురుభ్యో నమః 🙏🙏

  • @mokkapatirajeswari5868
    @mokkapatirajeswari5868 9 місяців тому +2

    Chusthuntye noru urutondi enthyena mana brahmala vantalaki sati ledu my favourite vankaya super 👌👏😋

  • @dheerajvallabhaneni
    @dheerajvallabhaneni 8 місяців тому +3

    తాజా కూరల్లో రాజా కూర...మహాప్రభో అద్భుతఃా

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 9 місяців тому +2

    వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🥰🙏🙏🙏🙏💅💅💅💅💅💅🍒🍒🍒🍑🍑🍊🍊🍊🌽🌽🌽🍈🍈🍈🫖🫖🫖🫖🍵🍵🍵☕☕☕🍌🥥🥥🥥🥥🥭🥭🥭🍏🍏🍏🍎🍎🍯🍯🍯🍚🍚🧆🧆🧆🙏🙏💅💅💅💅💰💰💰💰💰💰💰💰💰🥰🥰🥰

  • @Jus659
    @Jus659 9 місяців тому +6

    Very happy to see you sir feel like home

  • @kameswarigudimetla1935
    @kameswarigudimetla1935 9 місяців тому +2

    చాలా బాగుంది బాబాయ్ గారు, నేను కూడా try చేస్తాను

  • @user-sr8pp9hr7y
    @user-sr8pp9hr7y 9 місяців тому +6

    గురువు గారికి నా నమస్కారములు. కూర చాలా బాగుంది చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. గురువు గారు నేను ఇప్పుడు గర్భవతిని నాకు ఆ సుబ్రహ్మణ్య స్వామి దయ వల్ల నాకు కొడుకు పుట్టాలని మీ మంచి మనసుతో ఆశీర్వదించండి గురువు గారు. బాబు ఎందుకంటే నాకు ఆల్రెడీ పాప ఉంది. ఇది రెండవ ప్రెగ్నెన్సీ.

    • @SantoshKumar-dp9ee
      @SantoshKumar-dp9ee 9 місяців тому +1

      Evaru puttina aarogyam ga puttali ani korukuntunna akka, All the best

    • @RagavandhraSeelam-lv1eo
      @RagavandhraSeelam-lv1eo 9 місяців тому +1

      Durga amma daya valla meku chakkani baabu pudatadu andi

    • @user-sr8pp9hr7y
      @user-sr8pp9hr7y 9 місяців тому

      @@SantoshKumar-dp9ee thank you andi

    • @user-sr8pp9hr7y
      @user-sr8pp9hr7y 9 місяців тому

      @@RagavandhraSeelam-lv1eo మీ కామెంట్ కి నాకు చాలా ఆనందం కలిగింది. Thank you అండి

  • @padmapriyamudumdy8270
    @padmapriyamudumdy8270 9 місяців тому +2

    నోరు ఊరతుంది గురువు గారు 🙏🙏

  • @Dasarisatishbabu
    @Dasarisatishbabu 9 місяців тому +2

    పళని స్వామి మీ వంటలు అన్ని అద్భుతం

  • @dattatreyinistala1219
    @dattatreyinistala1219 7 місяців тому

    Swamigaru mee vantakalu super meeru matlade matalu very super🎉🎉🎉🎉🎉🎉🎉

  • @kanakamahalakshmi.mulukudi2834
    @kanakamahalakshmi.mulukudi2834 9 місяців тому

    Jgd Abba super 👌 Kura chuste
    Ventane
    Thinali
    Ani vundi
    Good receip

  • @kollinarasimha1899
    @kollinarasimha1899 9 місяців тому +4

    Awesome taste ..we tried it today 👌

  • @venkatasubramaniamakella229
    @venkatasubramaniamakella229 3 місяці тому

    Explaining is versatile., his words are authentic

  • @Jagaddhar2934
    @Jagaddhar2934 9 місяців тому +6

    Mouth watering 😋❤

  • @Aadhyaa_pal
    @Aadhyaa_pal 9 місяців тому +4

    Maadi kudaa same slang… same place Rajamandry❤️❤️❤️

  • @gowthampagilla7736
    @gowthampagilla7736 9 місяців тому +2

    నమస్కారం గురువు గారు 🍊🍎🙏

  • @ruharuha4381
    @ruharuha4381 9 місяців тому

    Abbabbbaaa chustene noru ooripotundi❤

  • @vignanavedika940
    @vignanavedika940 8 місяців тому

    మెంతికారం పెట్టినకూర చాలాబాగుంది.

  • @sharmilap6361
    @sharmilap6361 9 місяців тому +4

    Mouth watering recipe sir🤤🤤

  • @msnmurthy9031
    @msnmurthy9031 8 місяців тому

    స్వామి గారు మీకు పాదాభివందనం 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @Superr93
    @Superr93 9 місяців тому +1

    Super ❤️

  • @nagendraprasadprasad8724
    @nagendraprasadprasad8724 4 місяці тому

    సూపర్ కూరలు వండుతున్నారు సార్ 👌🏻

  • @lakshmia9080
    @lakshmia9080 9 місяців тому +2

    సూపర్

  • @rajkumarjula5488
    @rajkumarjula5488 9 місяців тому

    Braman vata adbutam amogam sretam👌👍👏👏👏🙏🤗

  • @vakulaveugoti2617
    @vakulaveugoti2617 9 місяців тому

    చాలా రుచికరంగా ఉంటుంది ఈ రెసిపి సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్

  • @usharanic5962
    @usharanic5962 9 місяців тому +13

    స్వామీ, ఆయిల్ వేసారా, పోసారా 🤪
    కొంచెం ఎక్కువైయింది అనిపిస్తుంది 🤔
    చూడ్డానికి బావుంది 👌👍

    • @sriy2444
      @sriy2444 8 місяців тому

      వంకాయ లో ఉండే water కూడా కలవడం వల్ల అలా ఆయిల్ ఎక్కువ గా ఉన్నటు అనిపిస్తుంది, ఒకసారి ప్రయత్నం చేసి చూడండి, అర్థం అవతుంది

  • @padmavathiburi3927
    @padmavathiburi3927 9 місяців тому +1

    సూపర్ అయ్యగారు🙏🏻

  • @sulochanakondamudi9123
    @sulochanakondamudi9123 9 місяців тому +3

    Palani swami gari telugu vintunte telugu inka batike vundi ani dhiryam vastundi. Enta manchi telugu maatladatarandi. Chala anandam .😊

  • @Jahnavi40131
    @Jahnavi40131 8 місяців тому

    Sree maathre nama:
    Sree maathre nama:
    Sree maathre nama:
    ❤❤❤❤❤❤❤❤Thank you arunaachalashiva
    Arunaachalashivaa
    Arunaachalaa

  • @ramaraobonagiri9365
    @ramaraobonagiri9365 9 місяців тому +3

    చాలా బాగా చేసి చూపించారు, ధన్యవాదములు.

  • @chilukuriaparna5553
    @chilukuriaparna5553 7 місяців тому

    Super Super food.
    Sreematre Namaha

  • @rmadhu3933
    @rmadhu3933 4 місяці тому

    Super guruvu gaaru..... I am from Ap

  • @errapothuvitalkusakumar5481
    @errapothuvitalkusakumar5481 9 місяців тому +2

    స్వామి, మీ వంటలు చాలా బాగుంటాయి. నాన్వెజ్ మానేసి మీ వెజ్ వంటలు ఫాలో అవుతున్నాను

  • @rajabakhulanagajyothi8624
    @rajabakhulanagajyothi8624 9 місяців тому

    Namaskaram guruvugaru chala veritygavundi thanks

  • @ramukalakonda7182
    @ramukalakonda7182 8 місяців тому

    స్వామీ బాగా చూపించారు గురువు గారు

  • @Peperams100
    @Peperams100 9 місяців тому

    Palani Swamy garu.. miku vandanam

  • @bhanumathiganti8610
    @bhanumathiganti8610 9 місяців тому

    Yemi cheppali super. Kuda. Anadam thakkuve

  • @padmaa9943
    @padmaa9943 9 місяців тому +2

    సూపర్ 😍 గా చేశారు మీరు చూపించిన విధానం చాల బాగుంది బాబాయి 😊

  • @syamalacch9468
    @syamalacch9468 9 місяців тому +2

    Vanta ante style ga ginger garlic paste, onions ani cheppi chese vallaki ilanti vantalu chempa pettu

  • @lostinhimalayas6189
    @lostinhimalayas6189 9 місяців тому

    Super andi, Nijamga Akallivesthundhi andi

  • @padmayadavilli9687
    @padmayadavilli9687 9 місяців тому

    Adbutam guruvugaru..mi aarogyam bavunda andi.miru eppudu aarogyam ga untu maku chakkani videos dwara Manchi vishayalu,norurinche vantalu chupistu aanamdamga undalani aa paramasivunni prardistunnanu guruvugaru.

  • @parvathiakella
    @parvathiakella 5 місяців тому

    Amogham ga undi Swamy garu

  • @bhamidipatisri
    @bhamidipatisri 9 місяців тому +1

    Super babai

  • @ambujaprathap
    @ambujaprathap 9 місяців тому

    Thank you for good and simple recipe. I will try

  • @gummulurisubrahmanyam6259
    @gummulurisubrahmanyam6259 5 місяців тому

    Good

  • @narasingaraodvssl9538
    @narasingaraodvssl9538 8 місяців тому +1

    వంకాయ వంటి కూర - మా పంతులు గారి వంటి పంతులు గారు బహు దుర్లభం

  • @padmavathi9563
    @padmavathi9563 9 місяців тому

    Guruvugaru namaskaram vantalu ante brahmins suuper

  • @vprabhala6604
    @vprabhala6604 9 місяців тому

    ❤chaala bavundi guruvu garu

  • @sitavanikanakadurgabrahman6780
    @sitavanikanakadurgabrahman6780 2 місяці тому

    👌👍🙏🏼🙏🏼

  • @mmahalakshmi486
    @mmahalakshmi486 9 місяців тому

    గురువుగారూ ఈ కూర నేను ఈరోజు చేశాను చాలా బాగుంది
    యర్రగడ్డ , తెల్లగడ్డ ,టమోటా తో అవసరం లేకుండా చాలా సింపుల్ గా పని తక్కువ రుచి చాలా ఎక్కువ

  • @pachipalaravimuneendrakuma572
    @pachipalaravimuneendrakuma572 9 місяців тому +1

    Mouth Watering Guruvu Garu 🙏

  • @madabattulaleelavathi6971
    @madabattulaleelavathi6971 9 місяців тому

    Guru garu ...👌👌chala Baga chepparu kani mi vakili kumpati poiyya ni miss ayyam.😊

  • @raghaveswarijagarlapudi8345
    @raghaveswarijagarlapudi8345 9 місяців тому +1

    అద్భుతం

  • @KLakshmikanth-mv8sm
    @KLakshmikanth-mv8sm 9 місяців тому

    చాలా అద్భుతం ఉన్నది గురు గారు 👌

  • @thulasidivi1463
    @thulasidivi1463 9 місяців тому +1

    Simple and super 👌

  • @SigmaCap84
    @SigmaCap84 9 місяців тому

    Mee vivarana ki bhaasha lo spashtatha ki 🙏🙏

  • @padmau5249
    @padmau5249 9 місяців тому

    Abaa super guru garu..repu maa Saturday menu ide😅

  • @seethalakshmi8216
    @seethalakshmi8216 9 місяців тому

    Chala bavundi duper

  • @ashwintimeline
    @ashwintimeline 8 місяців тому

    Sooper❤

  • @Dasarisatishbabu
    @Dasarisatishbabu 9 місяців тому

    మేము మేము కళావంతుల అనగా సూర్య బలిజ అని అంటారు ఇప్పుడు కేవలం ఒకతను కామెంట్స్ పంపించాడు కేవలం మీ బ్రాహ్మణులకే వంట చేత వచ్చు అన్నట్టుగా పంపించాడు నాకు అది నచ్చలేదు ఆ పదము ఒకప్పుడు మీ బ్రాహ్మణులకి చా తో వచ్చే సాంప్రదాయం కావచ్చు 45 ఏళ్ల కిందట మా అమ్మగారు మీ బ్రాహ్మణుల కంటే అద్భుతంగా తయారు చేయగలరు సూచిక శుభ్రంగా కూడా కానీ ఇప్పుడు ఆ మెడ లేదు స్వర్గస్తులైనారు అందువల్ల కానీ మీరు చేస్తున్న ప్రతి వంట మా అమ్మగారి లాగానే ఉంది ఇంకా అద్భుతంగా కూడా ఉంది తప్ప ఏమీ లేదు ఇందులో మీరు కూడా చాలా చాలా తెలియని వంటలు చాలా అద్భుతంగా తయారు చేస్తున్నారు ఇలా వంటలు చేస్తా ఉండేవాళ్ళకి ఒకటి అనేది ఏముందండి అసలు కులంతో అనులా సంబోధన చేయటం నాకు నచ్చన

  • @SivaPrasad-oc3yq
    @SivaPrasad-oc3yq 9 місяців тому +1

    నమస్తే స్వామి.,❤🎉

  • @junutulasarma2036
    @junutulasarma2036 8 місяців тому

    Excellent

  • @ashokbotcha2034
    @ashokbotcha2034 8 місяців тому

    I like u sir u r food preparation

  • @vvsrganesh8092
    @vvsrganesh8092 9 місяців тому +1

    Nice

  • @nijamtrue4739
    @nijamtrue4739 8 місяців тому

    🙏

  • @sudhulavenugopalrao646
    @sudhulavenugopalrao646 9 місяців тому

    Veryniceeeee.

  • @sujatabml7399
    @sujatabml7399 9 місяців тому

    Vanabhojanalaki superga untundi

  • @kasisuresh6628
    @kasisuresh6628 8 місяців тому

    Super sir

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 9 місяців тому

    ధన్య వాదములు

  • @ramarao8032
    @ramarao8032 9 місяців тому

    Super 👌🙏🙏

  • @indian9558
    @indian9558 9 місяців тому

    Naku Chala estam 😋😋😋😋

  • @koteswararaoduddu2303
    @koteswararaoduddu2303 8 місяців тому

    awesome

  • @gopalakrishna9651
    @gopalakrishna9651 9 місяців тому

    really mouth watering...

  • @user-ii2hy4vy5u
    @user-ii2hy4vy5u 9 місяців тому

    Super.

  • @vinny770Vinny
    @vinny770Vinny 5 місяців тому

    Thankyou sir

  • @lakshmir9831
    @lakshmir9831 9 місяців тому

    ఆహా ఏమిరుచి!

  • @nimbusgsk
    @nimbusgsk 8 місяців тому +1

    నోరు ఊరేలా చెప్తారు స్వామీ. ఆహా ఏమి రుచి.

  • @ramadevikapoor2330
    @ramadevikapoor2330 9 місяців тому

    Very nice

  • @suryakumari417
    @suryakumari417 9 місяців тому

    Super super super

  • @sriramaprasad3895
    @sriramaprasad3895 9 місяців тому

    SUPER SIR

  • @mallangireddymohan5066
    @mallangireddymohan5066 9 місяців тому +1

    Gurujii gari ki Namaskaramulu.. 🙏

  • @rajamoulinimmala2924
    @rajamoulinimmala2924 9 місяців тому

    Super preparation sir

  • @maheshyawantikar6896
    @maheshyawantikar6896 9 місяців тому

    Wow 🙏👌

  • @kishore7839
    @kishore7839 9 місяців тому +1

    From childhood, my favorite curry when having recall my good memories.
    Recently days due china recipes ruine my interest because the same way cooked snake curry exactly same looking 😮

    • @sashidharkaranam2618
      @sashidharkaranam2618 9 місяців тому

      మీరు రాసింది కూడా ఏదో చైనా ప్రొడక్ట్ ఇంగ్లిష్ మ్యాన్యువల్ చదువుతున్నట్టుంది 👶😀

  • @mnrcsaa
    @mnrcsaa 9 місяців тому

    👌👌🙏

  • @venkataramanamurthymadhura3864
    @venkataramanamurthymadhura3864 9 місяців тому

    Kakarakaya pulla bellam Kura gurinchi chapandi guru garu

  • @pramilareddysingam6328
    @pramilareddysingam6328 9 місяців тому +2

    Swami otla pala perugu dhonga annamacharya keerthana you tube lo delete aipoindhi.malli meeru okasari paadi upload cheyandi please..

  • @saivenkatesh7385
    @saivenkatesh7385 9 місяців тому

    Chala bavundi guruji

  • @jogimahantitarak8921
    @jogimahantitarak8921 9 місяців тому

    Super curry swamy sir🙏🏻

  • @kiran9986
    @kiran9986 8 місяців тому

    E Neela motha concept baga nachindi guruvugaru makevvaru cheppaledu ...!!!! Iythe manta sim/medium lo petti cheskovacha ela cheppandi dayachesi

  • @RaviShankar-ov3bt
    @RaviShankar-ov3bt 9 місяців тому

    Happy deepavali palani swamy garu 💐💐💐

  • @khariharalalgupta1242
    @khariharalalgupta1242 9 місяців тому

    Excellent preparation 😅

  • @murthya2884
    @murthya2884 9 місяців тому

    Alluminium vadakandi swamy .....namaskar swamy

  • @padmasri5338
    @padmasri5338 9 місяців тому

    Namaste, non stick pan ayite water avasaram ledu oil kuda takkuve padutundi, ala ayite baga vastundi

  • @user-vu7je6zb7l
    @user-vu7je6zb7l 8 місяців тому

    Along with 'menthi' 'dhania’ should have been added in fry to get good flavour.