#గుత్తివంకాయకొత్తిమీరకారంపెట్టినకూర

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • Follow me on Social Media
    / palaniswamyvantalu
    / palani.swamy.18294
    / palaniswamy45
    / @palaniswamy-2182

КОМЕНТАРІ • 360

  • @srinivasd5838
    @srinivasd5838 2 роки тому +168

    రాజరికపు భోజనం..... అద్భుతమైన పేరు పెట్టారు. మీరు చాగంటి, గరికపాటి వంటివారు.వారు ఉపన్యాసాలలో అయితే మీరు వంటల్లో. మీ ముగ్గురూ మన గోదావరి జిల్లావారే కావడం విశిష్టం 🙏

    • @PalaniSwamyVantalu
      @PalaniSwamyVantalu  2 роки тому +11

      😊😊😊❤️🙏

    • @vibhav.123
      @vibhav.123 2 роки тому +17

      స్వామి గారు, ఆంధ్రుల ఆస్తి..🙏

    • @deepusworld8018
      @deepusworld8018 2 роки тому +10

      వీరు మన బాబాయ్ గారు.

    • @PalaniSwamyVantalu
      @PalaniSwamyVantalu  2 роки тому +3

      @@vibhav.123 😊😊😊😊🙏🙏🙏

    • @dudduhimanayani9298
      @dudduhimanayani9298 2 роки тому +3

      I too pa.go.zi.feel proud to be godavari

  • @kasagunasundari3755
    @kasagunasundari3755 2 роки тому +33

    పళని స్వామి వారికి నమస్సుమాంజలి , మీరు వండే వంటకాలు చాలా అమోఘం‌ , చాలా చక్కగా చెపుతున్నారు. తెలియని విషయాలు కూడా చక్కగా వివరిస్తున్నారు. మన సత్ సాంప్రదాయ వంటకాలు అన్నీ చక్కగా చేసి చూపిస్తున్నందుకు ధన్యవాదాలు.

    • @subhadraputrevu4129
      @subhadraputrevu4129 2 роки тому

      గిన్ని chuse vande vishv chuse maa chinna tanam గుర్తు చేశారు

    • @agk555rose
      @agk555rose 23 дні тому

      👍👍👍చాలా బాగా చెప్పేరు ధన్యవాదములు.

  • @msphani
    @msphani 2 роки тому +15

    మీరు చేసిన కూర, చెప్పే, వండే విధానం చాలా బాగుంది 🙏👌

  • @vibhav.123
    @vibhav.123 2 роки тому +65

    పెద్ద బాలశిక్ష పుస్తకం,మాతో మాట్లాడుతున్నట్లు ఉంది. జై పలని స్వామి.జై జై వంకాయ.

  • @baskersaroja3199
    @baskersaroja3199 2 роки тому +12

    గురువు గారు 🙏🙏🙏 ఈ తరహా వంటలు . పాత్రలు. సంభాషణ... ఇప్పటి తరానికి తెలియవు. తెలియపరుస్తూ నందుకు ధన్యవాదాలు

    • @srinivasd5838
      @srinivasd5838 2 роки тому +2

      తరువాత తరానికి అందించడం మనం చెయ్యాలి

  • @DevaLakshmi-si3pc
    @DevaLakshmi-si3pc 2 місяці тому +2

    నాకు చాలా ఇష్టం ఐన కూర ఇది... పెదనాన్న గారు🥰

  • @bharathigangavajula9951
    @bharathigangavajula9951 2 роки тому +7

    చాలా రుచికరమైన వంటకం చూపించారు అన్నయ్య గారు. చూడగానే ఆ గుత్తిని అలా నోట్లో పెట్టుకోవాలనిపించింది. మీకు ధన్యవాదాలు

  • @vanikonijeti895
    @vanikonijeti895 11 місяців тому +6

    గురువు గారు వంకాయ కూర అంటేనే ఆకలి వేస్తుంది ఇంకా ఈ కూర చుసిన తర్వాత ఆగుతామ వెంటనే చేసుకొని తింటాము 👌👌👌👌

  • @vedavathymalepati9980
    @vedavathymalepati9980 Рік тому +1

    మీరు చెప్పే విధానం చేసే పద్ధతి చూస్తూ ఉండాలనిపిస్తుంది ఎంత చక్కటి భాష రుచికరమైన వంటలు వినసొంపుగా తినాలనిపిస్తే ఉన్నాయి ధన్యవాదాలు వాళ్లని స్వామి గారు

  • @visaladhulipala5654
    @visaladhulipala5654 2 роки тому +6

    మీరు చేస్తుంటే మా అమ్మ గుర్తుకు వచ్చింది. ఆమె ఇలా గిన్నెలో వండేది. Super sir.

  • @divyaeswara7675
    @divyaeswara7675 6 місяців тому +1

    Mee vantalanna... Meeru cheppe vidhanamanna Naku chaala chaala chaala istam Andi.... Adbhutaha... No words to say...

  • @telugu5647
    @telugu5647 8 місяців тому

    ఆహా ఎంత కమ్మగా నోరూరించే విధంగా వండినారు, మీరు చెప్పేతీరు వండిన విధము, వాడినభాష వర్ణనాతీతం, ధన్యోస్మి 🎉🎉

  • @rajuthimmapathuni6450
    @rajuthimmapathuni6450 2 роки тому +3

    గురువుగారికి నమస్కారం 🙏🙏🙏🙏.. అద్భుతః 👌👌👌👌

  • @kinnerachippada
    @kinnerachippada 2 роки тому +1

    Abbba abbba super untundi, epudoo ma pinni intlo tinna, valla attgaaru chesi pededi. Thanks andi naku chala istam.

  • @shivunoorivenkatapadmavath3566
    @shivunoorivenkatapadmavath3566 2 роки тому +1

    Vankaya vanti koora nu swamy garu chebite adigedunda.deniki sati radu.chala bagundi 👌🙏 tappakunda try chestam tq swamy💐

  • @ramaraotummalapally683
    @ramaraotummalapally683 2 роки тому +2

    నా చిన్నప్పుడు విజయవాడ లో మా మేనత్త గారు చేసిన విధం ఇప్పుడు మీ ద్వారా చూసే భాగ్యం కలిగింది. కూరల్లో మహారాజు కూర వంకాయ

  • @arvapallyrajesham7214
    @arvapallyrajesham7214 5 місяців тому

    చూస్తేనే బాగుంది తింటే ఎంత బాగుంటుంది

  • @anjaniponnaluri5377
    @anjaniponnaluri5377 2 роки тому +10

    Nice recipe prepared guruji,brinjal with coriander,ginger,chillies,jeera and pieces of coconut.So delicious it was to see,your way of cooking was so nice.I have to prepare.Kartikeya Swami bless you.

  • @radhaveeturi4371
    @radhaveeturi4371 Рік тому

    Guruvu gariki namaskaram 🙏 telisina vontalaina teliyani vontalaina miru cheppe vidhanam matram prasansaniyam chala baga cheptunnaru
    👌👌🙏

  • @nagendraprasadprasad8724
    @nagendraprasadprasad8724 5 місяців тому

    చాలా రుచికరమైన కూరలు చేసి చూపిస్తున్నారు సార్,,,,,, ధన్యవాదములు

  • @anjanikoni4736
    @anjanikoni4736 2 роки тому +5

    Looking so yummy,delicious ,Thank you Guruvugaru 🙏🙏

  • @lalithakumari9840
    @lalithakumari9840 2 роки тому +1

    Meemu ee kura ni kottimira pacchi mirchi vesi meeru cheppi natlu chestaamu chelukalu gaa tqs

  • @sharadakhandavalli7230
    @sharadakhandavalli7230 7 місяців тому

    ఆహా ఏమి రుచి , తినరా మైమరచి అన్నట్టు ఉంది మీ చేసి చూపిన గుత్తి వంకాయ కొత్తమీరి కారం కూర . ధన్యవాదములు

  • @damayanthiadhikarla3074
    @damayanthiadhikarla3074 5 місяців тому

    Danyavadalu swamy garu

  • @amulyasanthosh3945
    @amulyasanthosh3945 2 роки тому +3

    The one n only unique channel. My mom does this.but unfortunately we forgot this.will do this dish soon.thank you sir for reminding such recipes

  • @sivabasanthijanga8504
    @sivabasanthijanga8504 2 роки тому +1

    Brinjal & Coriyander super combination 🍛Curry.....Tq andi. 👌💐💐💐💐💐

  • @deepikadandyala8508
    @deepikadandyala8508 14 днів тому

    😋😋😋super.... వంకాయ మాజక... Superb
    ..

  • @jyothikodem1049
    @jyothikodem1049 9 місяців тому

    Meru chese vidhanam super ,maku ila vanta cheyalani intrest vosthundhi guruvu garu

  • @kvsmarkendeyasarma9234
    @kvsmarkendeyasarma9234 9 місяців тому

    Super curry
    Chustuntene thineyalanipinchetlu
    untundi meeru
    vande vidhanam
    cheppe vidhanam
    super
    🙏🙏🙏

  • @suneethalolla3209
    @suneethalolla3209 Рік тому

    Meeru Chala baga cheptunnaru, Mee vantalu bagunnayi, palani swamy garu

  • @user-fm4hp2ui9v
    @user-fm4hp2ui9v 10 місяців тому

    చాలా చక్కగా వన్డే విధానం చెప్పు తారు గురువు గారు

  • @ramanireddy9862
    @ramanireddy9862 2 роки тому

    Swami garu meeru chela manchi ga uttamyinamatalu chepparu good very beautiful

  • @trinadhpemmaraju4774
    @trinadhpemmaraju4774 9 місяців тому

    🙏🙏🙏 mimmalni chustonte maa nannagaru gurtukuvastunnaru mi paada padmalaki naa sirassuvanchi setasahasra padabi vandanamulu samarpinchukutunnanu.

  • @sridevinichenametla7864
    @sridevinichenametla7864 2 роки тому +1

    శాఖముల లో రాజు వంకాయ వంటల లో రాజు పళని స్వామి గారు మీరు మీ వంటలు మాటలు మాపాలిటి ఆ సుబ్రహ్మడ్యా ప్రసాదం
    మేము ఇందులో ఉల్లిపాయలు కూడ వేస్తాము. ఆదో రుచి ఇదో రుచి👌🙏😄

  • @ahalyasekar3181
    @ahalyasekar3181 Рік тому +1

    Sampradaya vantalu chalabagunnai Swami.namasthe.

  • @harinathrao4379
    @harinathrao4379 5 місяців тому

    వండడం ఒక అద్భుతమైన కళ మీవల్ల ఈ రోజు ఒక వంట నేర్చుకున్న గురువు గారు

  • @daakshayanilakshmi7946
    @daakshayanilakshmi7946 10 місяців тому

    Ee koora to combination entandi?

  • @kushi416
    @kushi416 2 роки тому

    Swami garu mi matalu adbhutham alage mi vanta athyadbhutam

  • @sowji1992
    @sowji1992 3 місяці тому

    Nijamga amogham andi ee koora❤

  • @revathigadi851
    @revathigadi851 2 роки тому

    Guruvugariki namasthe.naaku me vankai kura nacchindi.thank you guru ji

  • @deekshachennapragada4684
    @deekshachennapragada4684 2 роки тому +1

    కూర చాలా అద్భుతంగా ఉందండీ 👌😋

  • @kaushalone8439
    @kaushalone8439 2 роки тому

    Mee vantalu mee matalu chivaraki meeru upayoginche patralu kooda ento bavuntai Guruvu garu

  • @indu3370
    @indu3370 2 роки тому

    ఆహా అద్భుతమైన గుత్తి వంకాయ కూర

  • @dattathrikedarisetty6084
    @dattathrikedarisetty6084 9 місяців тому

    Chala Bagundi Kira palaniswamy garu Dhanyavadamulu 👌👌

  • @madhuk3379
    @madhuk3379 2 роки тому

    Recipe 👌🏻👌🏻👌🏻 guruvu garu, mee telugu adbhutham

  • @gajavallianuradha1792
    @gajavallianuradha1792 2 роки тому +2

    మా అత్తగారు చాలా బాగా చేసేవారు మా పిల్లలకు కూడా చాలా ఇష్టం

  • @anumalusettisrinivasrao4768
    @anumalusettisrinivasrao4768 2 роки тому

    Guruvu garu miru chysthunna sampradaya vantalu chala bagunnayye

  • @tejaswi1145
    @tejaswi1145 2 роки тому +3

    నమస్కారం గురువు గారు🙏
    మీరు మాట్లాడే ప్రతి ఒక్క పదం మధురంగా ఉంటుంది. స్పష్టంగా ఉంటుంది.
    వీడియో నుంచే నేను మీ వంటకాలను ఆస్వాదిస్తునాను. ఆహా ఆహా.... ఏమిరుచి....తినరా మైమరచి..
    రోజూ తినే పలని రుచులే... మోజే తిరనిధి...
    సర్వం శ్రీ సుబ్రమణ్ఈశ్వర అర్పణమస్తు.
    Any mistakes in Telugu please forgive me.
    I don't know how to write in Telugu. Learning it.

  • @maqboolansari4822
    @maqboolansari4822 3 місяці тому

    Ahachahi bagavunndi thankes

  • @sandeepburugula3340
    @sandeepburugula3340 Рік тому

    Memu try chesamu .super ga vachindi

  • @gangavalli5955
    @gangavalli5955 2 роки тому

    Namaste babai garu🙏 ithhadi vatilo chinthapadu gujju paravaledhantara? Sandeham tho adugutunna naku itthadi samanulu tho vonta ceyyatam istam.

  • @anuradha-jv2fi
    @anuradha-jv2fi 2 роки тому +2

    Wonderful recipe guruvu garu

  • @radhaswaruparaniattili6961
    @radhaswaruparaniattili6961 17 днів тому

    Meeru cheppe vidhanam amogham Gurvu garu

  • @panasareddy6886
    @panasareddy6886 10 місяців тому

    అర సొలడు నెయ్యి వేసి వండితే రుచి అమోఘం.....చాలా బాగుంది విడియో గురువు గారు....

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 2 роки тому +2

    జై శ్రీ రామ్ 🙏🇮🇳🙏

  • @forgodnottu
    @forgodnottu 2 роки тому +2

    we follow exact same receipe but we dont add the tamarind juice... excellent and my all time fav

  • @user-rb8lx1tn8h
    @user-rb8lx1tn8h 2 роки тому

    Meru chala great Swamiji

  • @ramanireddy9862
    @ramanireddy9862 2 роки тому

    OK swami super mee videos Anni chela bauntayi good dannya vadalu sir

  • @vamsiannadata2191
    @vamsiannadata2191 2 роки тому

    My favourite dish maa intlo spl ga chesukuntam. I love it so much 👍

  • @user-pw2up3lc2o
    @user-pw2up3lc2o 5 місяців тому +1

    గురువు గారు నమస్కారము ఏండఇమఈ వంటకాలు అన్ని చాలా బాగుంటుంనాయి

  • @hemaakitchen5592
    @hemaakitchen5592 2 роки тому +1

    Guruvu garu chala bavunde chustumte kuda 🙏🙏🙏🙏🙏

  • @jayalakshmiumashankar803
    @jayalakshmiumashankar803 2 роки тому +1

    I like standard Telugu spoken by you nowadays we can,t hear such pure.language

  • @nmv777
    @nmv777 5 місяців тому

    బాగుందండి

  • @ksks826
    @ksks826 2 роки тому

    Entha pogidina thakkuve mi vantalu anni adbhutham🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jehhasyeda6027
    @jehhasyeda6027 2 роки тому +1

    Cura chala bagundi guruvu garu

  • @saisreerama9503
    @saisreerama9503 6 місяців тому

    Guruvu garu Idodized salt badulu pink salt manchidemo ani naa Abhiprayam 🙏

  • @vijayasriseerapu6305
    @vijayasriseerapu6305 6 місяців тому

    Swamy garu naku nachina vantakam yela vandukovalo theliyachesaru thanks andi namasthe.

  • @parimalah9236
    @parimalah9236 2 роки тому

    Super 👌 babaya garu chala bagundi amogam vanksya kura

  • @kameswari347
    @kameswari347 2 роки тому

    Namaste andi, memu chintapandu veyyamu migatadi anta same

  • @bharathipalutla6120
    @bharathipalutla6120 2 роки тому +1

    🙏చాలా బాగుంది గురువు గారు

  • @RajeshRajesh-ev8nj
    @RajeshRajesh-ev8nj 9 місяців тому

    Guruvu garu neenu oka crestin ammayi mee paddatulu chusi prahi video manasuki😍😍 neenu Kuwait lo unnanu mee video chusi noru ure pothundhi🙏

  • @narasimharaomvl4413
    @narasimharaomvl4413 2 роки тому +1

    Sir Sorakai Kalchina curry gurunchi cheppandi north vallu chestaru

  • @user-qw2de5gk1w
    @user-qw2de5gk1w 7 місяців тому

    Ñastay andi mee interview vennanuandi mee abbayi meek duuram ayinatly ayyi andarelonu tanani chusukomannadu anpinchidandi naku meeru chupinchay prati receipe chaala baguntumdi

  • @umamaheswari-yf8xu
    @umamaheswari-yf8xu 2 роки тому +3

    Namaste sir
    With out onion and tomato u did a curry I will definitely try this
    Sir iam very much inspired about ur stove pls make a video on it and also tell me pls how u clean ur clay vessels

  • @kalyaniv7871
    @kalyaniv7871 2 роки тому

    Guruvugaru super kura chesichuparu nenu eepuday chestanu

  • @wunnavapadmaja3652
    @wunnavapadmaja3652 6 місяців тому

    Swamy 🙏 chala bagaa chepaaru.

  • @kameswararao6872
    @kameswararao6872 2 роки тому

    నీదు పాకం.తినని..ఎందుకాయా.నాబతుకు...ఏది ఏమైనా..మీ అనుగ్రహం కోసం...వస్తాను రాజమహేంద్రవరం...ఖండాలు దాటి....జై భీమ్

    • @PalaniSwamyVantalu
      @PalaniSwamyVantalu  2 роки тому

      😊😊😊😊 తప్పకుండా రండి...చాలా చాలా సంతోషిస్తాను !

  • @reddyreddy3080
    @reddyreddy3080 Рік тому +1

    అద్భుతం 👌👌

  • @adinarayanraokasturi8923
    @adinarayanraokasturi8923 Рік тому

    Guruvu garu Mee vantalu entha ruchiga vuntayo matalu kuda anthe ruchiga vinasompuga vuntayi
    Meeru cheppevidhanam mata theeru adhbutham amogam
    Namasakaralu

  • @haripriyam9577
    @haripriyam9577 2 роки тому

    My favourite recipie tanx andi namaskaram nanna garu

  • @padmasri5338
    @padmasri5338 2 роки тому

    Namaste ,ittadi ginnelu , vanta, nijame pedda bala siksha laga bagundi.

  • @dsridevi4288
    @dsridevi4288 2 роки тому

    Wonderful recipe Palani swamy garu

  • @supriyam7367
    @supriyam7367 2 роки тому +1

    Arogya karamaina kurani chupicharu malabaddakam variki nidrarani variki tairaied unnavariki good carry

  • @priyanandyala
    @priyanandyala 2 роки тому

    Abba chustuntene nooru oorutondi😋.ittadi patra and kumpati soo authentic ga undandi

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 2 роки тому +2

    వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🥭🥭🥭🥭🥭🫖🫖🫖🍵🍵🍵☕☕🥛🥛🍧🍧🍰🍰🧃🧃🥤🥤🦜🦜🦜🍎🍎🥥🥥🍌🍌🛕🛕🛕🌹🌹🌹🍨🍍🍍🧆🧆🐦🐦🐦🍏🍏🍏🦚🦚🦚💐💐💐🌋🌋🌋🌋🍚🍯🍯🍯🍯🍯🍯🌷🌷🌷🌷🌺🌺🌺🌺🥰🥰🥰🥰🥰

  • @bhargavikancherla3998
    @bhargavikancherla3998 Рік тому +7

    It's really delicious, I cooked it. Everyone likes it including kids

  • @sweetyvallabhaneni..210
    @sweetyvallabhaneni..210 10 місяців тому

    Asala miru kumpati mida yinni vantalu cheyadam super andi...

  • @divakarnaidu4858
    @divakarnaidu4858 2 роки тому

    🙏🙏 Swami Ji

  • @madhavilathachukkapalli4935
    @madhavilathachukkapalli4935 10 місяців тому

    Ettade gennaylo chilum vastundi kada Tata garu

  • @cocophonix
    @cocophonix Рік тому

    Chala baga chepperu nanna garu. Notlo neellu vastunnai ❤🙏✨️

  • @meenuseepana6829
    @meenuseepana6829 2 роки тому

    Super guruvu garu receipe 🙏🙏🙏🙏

  • @Krishna_Kompalli
    @Krishna_Kompalli 2 роки тому

    Swami It's the authentic way to cook🙏and you're a definitive master 🙏.
    This time missed your clay pot...of course if you do it it's just great 🙏

  • @vimalavadlamannati3787
    @vimalavadlamannati3787 10 місяців тому

    చాలాబాగుంది. కాని మొదటినుండి చింతపండు etthadi పళ్లెం లో వేయచ్చా

  • @manilalsatyavada7983
    @manilalsatyavada7983 Рік тому

    Ayya chindapandu neellu yittadi ginyelo veyyachha?.

  • @ajjarapuvissaiahpantulu4294
    @ajjarapuvissaiahpantulu4294 2 роки тому +4

    ఎంత చేతకాని వారైనా మీ వీడియో లు చూశారంటే వంటలు వాటంతట అవే వస్తాయి మీ లాంటి వారి సహవాసం పొందిన వారు ధన్యులు ఫలనిస్వామి గారు ఇంకా మంచిమంచి వంటలు చేసి వీడియోలు పెడితే చాలా సంతోషంగా చూసి ఆనందపడతాము ధన్యవాదములు

  • @chandrasekhar4520
    @chandrasekhar4520 2 роки тому +1

    Chalaa bagundhi guruvu garu....memu tappaka chesukuntamandi... ❤️❤️

  • @kanakadurga1785
    @kanakadurga1785 2 роки тому

    Namaskaram guruvu garu super recipe chala bagundi guruvu garu

  • @ranapdpt3069
    @ranapdpt3069 2 роки тому

    అయ్యా! మీరు చేసి చూపే వంటలన్నీ చాలా బాగున్నాయండి. దయచేసి (ఆంజనేయస్వామికి ఇష్టమైన) బెల్లం అప్పాలు ఎలా చేయాలో చూపగలరు. ధన్యవాదాలు.🙏🙏🙏

  • @obulamramsubbareddy6868
    @obulamramsubbareddy6868 2 роки тому

    జై జై శ్రీ రామకృష్ణ,

  • @harivlogs9567
    @harivlogs9567 10 місяців тому +2

    పలని స్వామి గారికి నమస్కారములు మీరు బ్రాహ్మణుల్లాంటి మీరు వండిన పాత్ర చాలా బాగుంది అదేమిటి