2 రకాల బోండాలు | 2 Types of Bondas | Thotakura Bonda | Vegetable Bonda

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024
  • 2 రకాల బోండాలు | 2 Types of Bondas | Thotakura Bonda | Vegetable Bonda ‪@HomeCookingTelugu‬
    తోటకూర బోండా । Thotakura Bonda | Thotakura Vada | Thotakura Pakodi
    కావలసిన పదార్థాలు
    తోటకూర ఆకులు - 1 /2 కట్ట
    సెనగపిండి - 2 కప్పులు
    రుచికి సరిపడా ఉప్పు
    ఎండుకారం - 2 టీస్పూన్లు
    పచ్చిమిరపకాయలు - 2
    అల్లం
    ఉల్లిపాయ - 1 (తరిగినది)
    నీళ్లు
    వంట సోడా - ఒక చిటికెడు
    నూనె
    #thotakurabonda #teluguvantalu #bondarecipes
    Vegetable Bonda | వెజిటబుల్ బోండా | Aloo Bonda | South Indian Snacks | Tiffin Recipes | Vegan
    ఫిల్లింగ్ చేయడానికి కావలసిన పదార్థాలు:
    నూనె - 2 టీస్పూన్లు
    ఆవాలు - 1 / 4 టీస్పూన్
    జీలకర్ర - 1 / 2 టీస్పూన్
    ఇంగువ - చిటికెడు
    ఉల్లిపాయ - 1 (చిన్నగా తరిగినది)
    పచ్చిమిరపకాయలు - 2 (చిన్నగా తరిగినవి)
    తరిగిన అల్లం
    కరివేపాకులు
    క్యారెట్ - 1 (చిన్నగా తరిగినది)
    తరిగిన బీన్స్
    ఉప్పు - 1 టీస్పూన్
    పసుపు - 1 / 4 టీస్పూన్
    కారం - 1 / 2 టీస్పూన్
    బంగాళాదుంపలు - 5 (ఉడికించినవి)
    పచ్చిబఠాణీలు - 1 / 2 కప్పు (ఉడికించినవి)
    1 / 2 చెక్క నిమ్మరసం
    కొత్తిమీర
    బోండా పిండి కోసం కావలసిన పదార్థాలు:
    శనగపిండి - 1 / 2 కప్పు
    బియ్యప్పిండి - 1 1 / 2 టేబుల్స్పూన్లు
    ఉప్పు - 1 / 4 టీస్పూన్
    కారం - 1 / 4 టీస్పూన్
    నీళ్లు
    #vegetablebonda #homecookingtelugu #aloobonda #bondarecipe #homecooking #hemasubramanian
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/...
    You can buy our book and classes on www.21frames.in...
    Follow us :
    Website: www.21frames.in...
    Facebook- / homecookingtelugu
    UA-cam: / homecookingtelugu
    Instagram- / home.cooking.telugu
    A Ventuno Production : www.ventunotech...

КОМЕНТАРІ • 1