ఒక ఫామిలీ వాళ్ళకున్నంతలో ప్రశాంతంగా బతకాలంటే నరసరావుపేట లోనే సాధ్యం - గుంటూరు విజయవాడ హైదేరాబద్ వేస్ట్. నరసరావుపేట లోరిసీవింగ్ సమాధానం చెప్పే విధానం బాగుంటుంది. గుంటూరు లాగా వెకిలి వేషాలు వెకిలి నవ్వులు ఎంతసేపు ఎవరిని ఎగతాళి చేద్దాం అనే చీప్ మెంటాలిటీ నరసరావుపేట లో అస్సలు ఉండదు. మనిషి అన్నాక కనీసం మినిమం రెస్పెక్ట్ ఉంటుంది - మంచి స్కూల్స్ , కాలేజెస్, హాస్పిటల్స్ , JNTU యూనివర్సిటీ ఉన్న నరసరావుపేట పట్టణం గుంటూరు విజయవాడ కన్నా 1000 రేట్లు ఉత్తమం
ఉమా గారు మీరు చాలా అదృష్టవంతులు.ఖచ్చితంగా అభిషేకం జరుగుతున్నప్పుడు వెళ్లారు.మీరు మా ప్రకాశం జిల్లాకు కూడా వచ్చి సింగరకొండ ప్రసన్నంజనేయ స్వామి దేవాలయం,మల్లవరం దగ్గర గుండ్లకమ్మ ప్రాజెక్టు,పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం,ప్రపంచ ప్రసిద్ధి గాంచిన చీమకుర్తి గ్రానైట్ క్వారీస్, మార్కాపురం చెన్నకేశవ దేవాలయం,ఇంకా ఎన్నో ఉన్నాయి.మీరు ఎక్కడ ఉన్నా తోటివారితో కలసి పోవటం,అక్కడి ప్రాంతీయ వంటలు,పంటలు,భాష ఇంకా అనేక విషయాలు మీరు నిశితంగా పరిశీలించి వాటిని అందరికి తెలియజేస్తారు.మీకు ప్రత్యేక అభినందనలు ఉమా గారు
I am from khammam and I with my family members are continuesly visiting the Lord kotappakonda temple since 10 years on the occasion of shivarathri...We feel blessed Every year..And I enjoy there worshipping the Lord shiva there every year..Thanks for remembering me the days I had enjoyed there worshipping the lord shiva. Oom Namahshivaya🙏🙏🙏🙏
ఉమా గారు చాలా బాగుంది మీ వీడియో మేము అక్కడికి వచ్చి చూస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నాం అంత బాగుంది తప్పకుండా అతి తొందరలో మేము కూడా దర్శించుకుంటాం ఇంకొక విషయం ఏమిటంటే ఈ రోజు చెప్పాలి మీకు I am blind person partially కానీ మీరు చేసేటివంటి ప్రతి వీడియో నేను ఫాలో అవుతున్నాను చాలా బాగున్నాయి నాకు ఒక అన్నయ్య లాగా మీరు explain చేస్తున్నట్టుగా ఉంటుంది. చాలా సంతోషం అన్నయ్య ఇలాగే మీరు మరిన్ని చేయాలని మన ఛానల్ దినదిన అభివృద్ధి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఉమాగారు, ఎప్పటిలాగానే చాలా బాగా చుపించారండీ. Glad you have accepted a sponsorship. There are many of us (subscribers / viewers) who want to support you. Even if each of your subscribers / viewers support you by Rs/- 100 - 500 as they wish it would be a good start for you. NRIs can support as little as $10 - $25. Uma gaaru, we want you to get a own house for your parents. Please do share details so that we can help an awesome guy.
Thanks to Kadiyala Hospitals for sponsoring this episode. Thanks to Uma garu for showing Kotappa konda and beautiful surroundings. Very good coverage and information about Narsarao peta and near by places.
The anchoring, narration is very interesting, impressive, inspring, realistic. No hype. AP CM should show special to develope such tourist place, so that local employment can boost up. PRABALU the most auspious and symbal of Lord Shiva culture...
సూపర్ మేము ఒకసారి కోటప్పకొండ గుడిముందు నుండి కార్ లో తెల్లవారు జామునవెళుతుంటే కుందేళ్లు కారు కు అడ్డంగా పరిగెట్టు కుంటూ వెళ్లే అద్బుత దృశ్యం ఆవిష్కృతమైంది
నమస్కారము అన్నా ఉమా గారు మీరు నిజంగా అద్రుష్ట వంతులు నేను ఆ రూట్లో చాలా సార్లు వెళ్ళాను కాని ఆ కొండమీద కు వెళ్ళలేదు నీ దయవల్ల ఈ రోజు ఆ కొండ మీద వాతావరణం చూసి చాలా సంతోషించాను నిజంగా అంంత అద్బుతమైన ప్లేస్ అని మీ వీడియో ద్వారా అర్దమైంది అన్నా మీరు చూపించాక నాకు ఫ్యామిలీ తో వెళ్ళాలని చాలా ఆశగా ఉంది అన్నా మరి ఆ శివుని ఆజ్ఞ ఎప్పుడు దొరుకుతుందో చూడాలి అన్నా నాకు ఈ కోరిక కలగడానికి కారణం మీరు కాబట్టి మీకు మనస్పూర్తిగా ధన్యవాదాలు అన్నా ఇట్లు చాకలి దస్తగిరి పులకుర్తి కర్నూలు జిల్లా
ఇలాంటి అద్భుత దేవాలయాల చరిత్ర ని దేవాలయాల అధికారులు సరైన ప్రచారం కల్పించకుండా నిర్వీర్యం చేస్తూ చరిత్ర ని కనుమరుగు చేస్తున్న దేవాదాయ శాఖ అధికారులు .... మన సంపదని మనమే రక్షించుకోవాలి Tnq all .. గౌతమ్ గారు వద్ద సబ్జెక్టు ఉంది సరిగ్గా ఉపయోగించుకోలేదని భావన ..
@@saisai-du2ef మాట్లాడే భాష జాగ్రత్త గా ఉండాలి, ఘాట్ రోడ్ నిర్మాణ పనులు కోడెల గారి కష్టం కాంగ్రెస్ నాయకుల పనితనం ఏంటొ ప్రజల కు తెలుసు సొల్లు అనె పదము మార్చుకో
@@saisai-du2ef నా కులం పిచ్చి ఏంటో ఒక సారి నా ముఖపుస్తకం లోకి వెళ్లి చూసకొ,ఇంకా నా తెలుగు భాష గురించి నువ్వు తెలుగు నేర్పు తానంటే చెప్పు నేర్చుకుంటాం, వయస్సులో చిన్న వాడిలా ఉన్నావు కులం మత్తుని మెదడులో ఎక్కించుకొని మిగితా వారినుంచి దూరం కాకు, రాజకీయ ప్రత్యర్ధులు యెక్కగ గొప్ప ని ఒప్పుకొంటే నీకు గొప్ప తనం పెరుగుతుంది,
ఈ ప్రదేశం చూస్తూ ఉన్నంతసేపు చాల ఆనందంగా ఆనిపించింది . " ధన్యవాదాలు " కోటప్పకొండ చరిత్ర, స్వామి వారి అనుగ్రహం గురించి ఒకరెండు మాటలు వీడియొ తోపాటు వివరించి ఉంటె , చుసిన వారికి ఇంకొంచెం భాగ్యము .
Kotappakonda nenu eppudu chudaledhu uma gaaru ...Mee daya valla naa favourite paramashivudini darshinchukunnanu...om namah shivaya 🙏🏼🙏🏼🙏🏼🙏🏼...ee panchakshari mantram meelo full energy Ni nimpaali..Mee life antha aa shivudi blessings untayi uma gaaru...meeru, Mee kutumbam ayurarogyalatho ,Siri sampadalatho undalini korukuntunnanu uma gaaru..keep smiling😊😊😊 have a nice day....naa humble request please journey lo ayina ekkadaina koncham cautious ga undandi..mask marchipovoddu
India or Africa, why I am feeling exciting to visit those places ??? Ans : because the way ur explaining and the places ur selecting are awesome. With clean and clear details thank you bro keep doing... also thanks for all ur brothers who guided well...
Narasarapet is a emotion to me❤️❤️❤️
ఒక ఫామిలీ వాళ్ళకున్నంతలో ప్రశాంతంగా బతకాలంటే నరసరావుపేట లోనే సాధ్యం - గుంటూరు విజయవాడ హైదేరాబద్ వేస్ట్. నరసరావుపేట లోరిసీవింగ్ సమాధానం చెప్పే విధానం బాగుంటుంది. గుంటూరు లాగా వెకిలి వేషాలు వెకిలి నవ్వులు ఎంతసేపు ఎవరిని ఎగతాళి చేద్దాం అనే చీప్ మెంటాలిటీ నరసరావుపేట లో అస్సలు ఉండదు. మనిషి అన్నాక కనీసం మినిమం రెస్పెక్ట్ ఉంటుంది - మంచి స్కూల్స్ , కాలేజెస్, హాస్పిటల్స్ , JNTU యూనివర్సిటీ ఉన్న నరసరావుపేట పట్టణం గుంటూరు విజయవాడ కన్నా 1000 రేట్లు ఉత్తమం
hi ,one doubt regarding ,how can I stay in kotapakonda,is there any rooms available
కోటప్పకొండ అభివృద్దికి శ్రీ స్వర్గీయ కోడెల శివప్రసాద్ గారు చాలా కృషి చేశారు..యిది ముమ్మాటికీ నిజం...ఆయన ఆత్మకి శాంతి చేకురాలి...
Simple man with kind heart
Swapna garu u r looking so cute
Exactly 👍
కోటప్పకొండ తిరణాల మాటలో చెప్పలేంది ఓం నమః శివాయ
తిరనాల ఎప్పుడు వుంటది
@@kalyanrajstudios1174 every year in మహాశివారాత్రి రోజు
చాల బాగుంది 😍👌👌 ఎపుడూ చూల్లేదు ఈ టెంపుల్..
చూపించినందుకు ధన్యవాదాలు🙏🙏👏
Nen kuda yeppudu chudaledhu...... narasarao pet vellinapudu try cheyali
Maadhi kotappakonda
Anna nenu naa chinnappati nundi prathi thirunalla chusa
Maadhi kotappakonda
Chieeeee
kotappa konda ala undataniki karanam kodela siva prasad garu
గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
ఆ annaya త్రివిక్రమ్ లాగా ఉన్నారు
Yes😂
Yes
Yes
Yes
Gowth pullela anna trivikram ki a mathram thaggadu
నేను వెళ్ళాను కోటప్ప కొండ కు 2019 లో చాలా మంచి ప్లేస్
Finally you got a sponsorship 💪💪💪
Kotappakonda ni develop chesina Dr.kodela gari ki oka like
KodelaSivaPrasad garu Shivuni lo aikyam ayinaaru.
టైటిల్ చూడగానే సినిమా సాంగ్ గుర్తు వచ్చినవారు 👍🙏💞😍
Love from narasaraopet
Like who r from narasaraopet
1 minute... 203 likes ❤️... 75 comments 🤩🤩🤩🤩
Vinadame kaani yeppudu chudaledhu kotappa kondani. Ee roju miru chupincharu uma garu ...meethopatu migatha brothers andharu. Thank you. Sivayya karunaa katakshalatho thappakunda kotappa kondani darshinchukovali ani undhi. Om namah shivaya....
Best travel youtuber in the world lovu uma anna❤️
ఉమా గారు మీరు చాలా అదృష్టవంతులు.ఖచ్చితంగా అభిషేకం జరుగుతున్నప్పుడు వెళ్లారు.మీరు మా ప్రకాశం జిల్లాకు కూడా వచ్చి సింగరకొండ ప్రసన్నంజనేయ స్వామి దేవాలయం,మల్లవరం దగ్గర గుండ్లకమ్మ ప్రాజెక్టు,పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం,ప్రపంచ ప్రసిద్ధి గాంచిన చీమకుర్తి గ్రానైట్ క్వారీస్, మార్కాపురం చెన్నకేశవ దేవాలయం,ఇంకా ఎన్నో ఉన్నాయి.మీరు ఎక్కడ ఉన్నా తోటివారితో కలసి పోవటం,అక్కడి ప్రాంతీయ వంటలు,పంటలు,భాష ఇంకా అనేక విషయాలు మీరు నిశితంగా పరిశీలించి వాటిని అందరికి తెలియజేస్తారు.మీకు ప్రత్యేక అభినందనలు ఉమా గారు
I am from khammam and I with my family members are continuesly visiting the Lord kotappakonda temple since 10 years on the occasion of shivarathri...We feel blessed Every year..And I enjoy there worshipping the Lord shiva there every year..Thanks for remembering me the days I had enjoyed there worshipping the lord shiva.
Oom Namahshivaya🙏🙏🙏🙏
Maa ure narasarao pet 😍
Simple man and kind hearted person
మాది రాయలసీమ. నేను కోస్తాంధ్రలో దర్శించిన మొట్టమొదటి పుణ్యక్షేత్రం కోటప్పకొండ.
అద్భుతమైన స్థలపురాణం కలిగిన క్షేత్రమది.
ఓం నమః శివాయ ❤️🙏
Ur are the most favourite youtuber of mine
Yes Mee too literally
Ever smiling uma😊😊😊😊
Really touched by words na thandri shivaya
One of the best place narasarao pet in Guntur as well as Ap
నేను చూశాను ఉమా గారు రెండు సార్లు చూసాను టెంపుల్ చాలా బాగుంటుంది
ఉమా గారు చాలా బాగుంది మీ వీడియో మేము అక్కడికి వచ్చి చూస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నాం అంత బాగుంది తప్పకుండా అతి తొందరలో మేము కూడా దర్శించుకుంటాం ఇంకొక విషయం ఏమిటంటే ఈ రోజు చెప్పాలి మీకు I am blind person partially కానీ మీరు చేసేటివంటి ప్రతి వీడియో నేను ఫాలో అవుతున్నాను చాలా బాగున్నాయి నాకు ఒక అన్నయ్య లాగా మీరు explain చేస్తున్నట్టుగా ఉంటుంది. చాలా సంతోషం అన్నయ్య ఇలాగే మీరు మరిన్ని చేయాలని మన ఛానల్ దినదిన అభివృద్ధి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
సూపర్ మీ వీడియో చూసి మేము కూడా శివయ్య దర్శనం చేసుకోవాలని నిర్ణయించుకున్న ము. థాంక్స్ ఉమ గారు....
ఉమాగారు,
ఎప్పటిలాగానే చాలా బాగా చుపించారండీ. Glad you have accepted a sponsorship.
There are many of us (subscribers / viewers) who want to support you. Even if each of your subscribers / viewers support you by Rs/- 100 - 500 as they wish it would be a good start for you. NRIs can support as little as $10 - $25. Uma gaaru, we want you to get a own house for your parents. Please do share details so that we can help an awesome guy.
Supper
Yup...new house ivalanukuntunam good interior decor tho
Plz naaku house ledubplz support money
Sobha ❤️
Hii
Ma vuru ni intha Abdutunga chupinchina Uma gariki Thank You
Ma narasaraopet super....🎉🎉🎉❤️❤️❤️❤️
I'm from narasaraopet too sandhya garu
@Mouni Vamsi NRT ane feel chalu naku .... NRT gurinchi video chesaru n a video NRT vallu chusaru ante great kadaa....
I m from Narasaraopeta too
Thank u uma garu chala baga chupincharu...
When a pure heart (uma) met another pure heart ( Gowtham anna) ❤️
Who is Gowtham anna 🤔🤔🤔🤔🤔🤔
@@cricketfan9508 beard guy
@@sanset567 looking like trivikram 😄😊
@@cricketfan9508 😁👍
@@cricketfan9508 see his previous pics he was like rajamouli brother
ఉమా గారు మీవీడియోలుసూపర్👨👌👌👌👌👌👌🌹🌹🌹👨👍
Temple chala bagundhi. Loction weather chala bagundhi 🦚🦚👌👌👌
Annayya explanation baavundi . Om NAMAHSHIVAYA
I have visited it 2 Years back..🥳🥳😘💯
🙏om namah shivaya🙏 jai kotappakonda shivayya. Shivayya paadhaalaki namaskaaramulu🙏 good video. Thanks. Meeru happy ga undaalani shivayyani vedukuntunna
Feeling nostalgic after watching this video. Thanks for introducing Gautam and other new kind hearted people.
Nostalgic really spiritual happiness for me
@s Y yah same doubt for me .may be relative or neighbour,or known person
@@sailaja.k yes, i know him for the last two three weeks only 🤗 but, he is too dear to me🤷♂️.
@@khrao7786 whom Do you know sir ?? Uma gaara??
@s Y Mee too sir
Om namasivaya God bless you uma garu
Nijamga,mee adrustam-- kotulu,nemali,inka abhishakam ni choodagaliagaru.Park kuda fullga choodalsindhi akkada acquarium chala famous.
Super...హర హర మహాదేవ్...
Thanks to Kadiyala Hospitals for sponsoring this episode. Thanks to Uma garu for showing Kotappa konda and beautiful surroundings. Very good coverage and information about Narsarao peta and near by places.
Really very happy uma gaaru for getting sponsorship
Hara Hara Mahadev shembho shenkhara om namashivaya 🕉️🕉️🕉️🙏🙏🙏
Superb fantastic video
The anchoring, narration is very interesting, impressive, inspring, realistic. No hype. AP CM should show special to develope such tourist place, so that local employment can boost up. PRABALU the most auspious and symbal of Lord Shiva culture...
May Lord shiva bless you and all of us with peace, health wealth and happiness forever
సూపర్ మేము ఒకసారి కోటప్పకొండ గుడిముందు నుండి కార్ లో తెల్లవారు జామునవెళుతుంటే కుందేళ్లు కారు కు అడ్డంగా పరిగెట్టు కుంటూ వెళ్లే అద్బుత దృశ్యం ఆవిష్కృతమైంది
ఆఫ్రికాలో ట్రెక్కింగ్ లాగా నడిచి కొండలెక్కారు ఇక్కడ కోటప్పకొండ కొండ కారు లోఎక్కారు నైస్
I love the place narasaraopet is my grandmother place we enjoyed well in kotapakonda
Chala bhagutudhi
Om shiva om🙏🏾
ఉమా గారు మాకు శివుడిని చూపించినందుకు చాలా చాలా వందనములు
Love from NALGONDA
Beautiful darsanam
నమస్కారము అన్నా ఉమా గారు మీరు నిజంగా అద్రుష్ట వంతులు నేను ఆ రూట్లో చాలా సార్లు వెళ్ళాను కాని ఆ కొండమీద కు వెళ్ళలేదు నీ దయవల్ల ఈ రోజు ఆ కొండ మీద వాతావరణం చూసి చాలా సంతోషించాను నిజంగా అంంత అద్బుతమైన ప్లేస్ అని మీ వీడియో ద్వారా అర్దమైంది అన్నా మీరు చూపించాక నాకు ఫ్యామిలీ తో వెళ్ళాలని చాలా ఆశగా ఉంది అన్నా మరి ఆ శివుని ఆజ్ఞ ఎప్పుడు దొరుకుతుందో చూడాలి అన్నా నాకు ఈ కోరిక కలగడానికి కారణం మీరు కాబట్టి మీకు మనస్పూర్తిగా ధన్యవాదాలు అన్నా ఇట్లు చాకలి దస్తగిరి పులకుర్తి కర్నూలు జిల్లా
Chilakaluripet love
Love from Narasaraopet ❤️❤️
ఓం నమః శివాయ
Love from Ongole
ఇలాంటి అద్భుత దేవాలయాల చరిత్ర ని
దేవాలయాల అధికారులు సరైన ప్రచారం కల్పించకుండా నిర్వీర్యం చేస్తూ చరిత్ర ని కనుమరుగు చేస్తున్న దేవాదాయ శాఖ అధికారులు ....
మన సంపదని మనమే రక్షించుకోవాలి
Tnq all ..
గౌతమ్ గారు వద్ద సబ్జెక్టు ఉంది
సరిగ్గా ఉపయోగించుకోలేదని భావన ..
Excellent video uma Garu
Om nama shivaya
Chala Bagundhi 👍🙏🙏🙏 om Namashivaya
మేము నరసరావుపేటలో తొమ్మిది సంవత్సరాలు ఉన్నామండి కోటప్పకొండ మాకు కొట్టిన పిండి వారం వారం శివయ్య దర్శనం చేసుకునేవాళ్ళం😃👍
ॐ नमःशिवाय
बहुत बढ़िया वीडियो उमा गारु
आपको बहुत बहुत धन्यवाद
ఈ కొండని ఇంతగా అభివృద్ధి చేసింది మహనీయుడు డాక్టర్.కోడెల గారు పేరు చెప్పి ఉంటే బాగుండేది
@@saisai-du2ef మాట్లాడే భాష జాగ్రత్త గా ఉండాలి, ఘాట్ రోడ్ నిర్మాణ పనులు కోడెల గారి కష్టం కాంగ్రెస్ నాయకుల పనితనం ఏంటొ ప్రజల కు తెలుసు సొల్లు అనె పదము మార్చుకో
@@saisai-du2ef మీ బాబాయి గారి పేరు చెప్పు నాయనా ఒకసారి
@@saisai-du2ef ఘాట్ రోడ్డు శంఖు స్థాపన నుంచి కోడెల గారి శ్రమ గురించి మీ బాబాయి గారి నుండి సమిచారము తీసుకొ.మాట్లాడే భాష కూడా మార్చుకో
@@saisai-du2ef నా కులం పిచ్చి ఏంటో ఒక సారి నా ముఖపుస్తకం లోకి వెళ్లి చూసకొ,ఇంకా నా తెలుగు భాష గురించి నువ్వు తెలుగు నేర్పు తానంటే చెప్పు నేర్చుకుంటాం, వయస్సులో చిన్న వాడిలా ఉన్నావు కులం మత్తుని మెదడులో ఎక్కించుకొని మిగితా వారినుంచి దూరం కాకు, రాజకీయ ప్రత్యర్ధులు యెక్కగ గొప్ప ని ఒప్పుకొంటే నీకు గొప్ప తనం పెరుగుతుంది,
అంబటి రాంబాబు కాదా??😳
Great Great Temple Maa Kotappakonda Shivayya Temple
Narasaraopet it's an emotion 😍😍
gollala mavidal vachinappu memu Okkasari chusanu super chalaagundhi
Love from Australia🇦🇺
@DATLA VIJAYA nene ra
@DATLA VIJAYA nvu ivvadam nerchko first.... Nuvva anadamenti
@DATLA VIJAYA bro this is not right platform to fight
@DATLA VIJAYA Australia lo job chestha kabatte Australia anta
@DATLA VIJAYA 😂🤣🤣😂
ఈ ప్రదేశం చూస్తూ ఉన్నంతసేపు చాల ఆనందంగా ఆనిపించింది . " ధన్యవాదాలు "
కోటప్పకొండ చరిత్ర, స్వామి వారి అనుగ్రహం గురించి ఒకరెండు మాటలు వీడియొ తోపాటు వివరించి ఉంటె , చుసిన వారికి ఇంకొంచెం భాగ్యము .
❤️ from vemulawada Karimnagar
శివయ్య తండ్రీ నమో నమః
So much positivity from your vlogs❤️❤️
Om namashivaya
😍😍😍😍😍Love from Narasaraopet❤️❤️❤️❤️❤️❤️🔥🔥🔥🔥🔥🔥💯💯💯💯
Maadi daggara lo vunna santhamaguluru visited so many times kotappakonda its so Devotional to me
Kotappakonda nenu eppudu chudaledhu uma gaaru ...Mee daya valla naa favourite paramashivudini darshinchukunnanu...om namah shivaya 🙏🏼🙏🏼🙏🏼🙏🏼...ee panchakshari mantram meelo full energy Ni nimpaali..Mee life antha aa shivudi blessings untayi uma gaaru...meeru, Mee kutumbam ayurarogyalatho ,Siri sampadalatho undalini korukuntunnanu uma gaaru..keep smiling😊😊😊 have a nice day....naa humble request please journey lo ayina ekkadaina koncham cautious ga undandi..mask marchipovoddu
Thank u uma gaaru
Bro naa dhaggaraki vachey nenu study chesedhi akkade
Sorry sis nenu paina name choodakunda comment chesani sry to say my words
@@marellasatishreddy3604 it's ok bro ..no issues..thanks for your concern
Kk sis thank u for ur reaction
India or Africa, why I am feeling exciting to visit those places ??? Ans : because the way ur explaining and the places ur selecting are awesome. With clean and clear details thank you bro keep doing... also thanks for all ur brothers who guided well...
Om shivoham..
Love from ongole
😻🙂😻🙂😻 So Nice 😻🙂😻🙂😻
Love you from karimnanagar
I am from kotappakomda Brother we rae very lucky to live here
శివయ్య ను కోటప్పకొండ 👏👏👏👏👏👏👏👏👏👏👏ను చూపిచినందు కుదాన్యవాదాలు అన్నయ్య ,,,,,,,,👌
7 months taruvata ma urini malli chudagaliganu. Thanks. Very very powerful god
Bagundi brother ....👍
Bagundhi.last year visit chesam. Chala manchi place
ధన్యవాదాలు తెలియజేస్తున్న నేను చూద్దాం అనుకున్నా ప్రదేశం మీరు చూపించినందుకు అలాగే అష్ట శక్తి పీఠాలు మీద వీడియో తీస్తే బాగుంటుంది
Nice bagaundi explanation bagaundi
Beautiful and informative video...very good friends/relatives of yours.
మనచుట్టూ ఉన్న చాలా పుణ్యక్షేత్రాలను మనం చూడకుండా ఎక్కడో దూరాన ఉన్న వాటికోసం పరిగెడ్తున్నాం... బాగా చూపించారు.🙏
Yes
Om Namah Shivaya
Om namasivaya 🙏🙏🙏🙏💐💐💐💐
I'm from Narasaraopet Uma garu.. Thankyou for showing kotappa konda temple to our subscribers and followers..
5:43 anantapur my native place 🥰😍
Nice sharing
UmaPrasad Only 1🔥
Kotappakonda chuci chala rojulaindi. Meeku tqs
Goutham pullela annaaaa❤️❤️❤️❤️ uma annaaa ❤️❤️❤️❤️❤️
I have visited nearly 15 years back, thanks for the video...