అసలు ఎందుకు ఇతరులు మన దేశంపై దోచుకొని ఇంత కష్టపడి నిర్మించిన దేవాలయాలు అన్నింటిని కొల్లగొట్టి ఏం సాధించారు దీనిపై ఒక వీడియో చేయండి భారతీయులకు అవగాహన కల్పించండి
మంచి ప్రశ్న . అందులో వాళ్ళు సాధించినదేదీ లేదు, పాపం మూటగట్టుకోవడం తప్ప. లోకంలో ఎవరైనా ఏదైనా మంచిపని చేస్తూ ఉంటే , కలి కొందరిలో చొరబడి దాన్ని ధ్వంసం చేయడానికి, ఆ మంచి పనిని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అది కలి స్వభావం. అందుకు తామసిక ప్రవృత్తి కల తగిన మనుష్యులని కలి ఎన్నుకుంటాడు . ఆ కాలం తురుష్కుల దండయాత్రలు అందుకే జరిగేయి. ప్రపంచంలో ఇప్పటికీ మంచి జరిగినప్పుడల్లా ఆ కలి ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది! మనం చూసి నవ్వుకొని, మన సాధన మనం చేసుకుంటూ పోవడమే. ఆగి బదులు ఇచ్చామా, కలి వలలో పడినట్లే, కలికి కావల్సినది ఆగి గొడవ పడటం. సాధకుడికి కావల్సినది సహనంతో ముందుకి వెళ్లడం!
@@NanduriSrinivasSpiritualTalks tnq Guruji. But మళ్లీ మళ్లీ ఆలయాలు రావు కదా..టెక్నాలజీ పెరిగినా...శిల్పకళా చాతుర్యాన్ని తిరిగి సాధించలేక పోతున్నాయి కదా.
అది మీకు అర్ధమయ్యింది, కలి ఆవరించి ఉన్న వాళ్ళ బుర్రకి ఎలా అర్ధం అవుతుంది? లోకంలో చీకటీ వెలుగూ, మంచీ చెడూ రెండూ ఉంటాయి. ఒకదాన్ని పూర్తిగా తీసేయడం కుదరదు. ఈనాడు వాళ్ళు కూల్చేసిన ఆలయాన్ని భవిష్యత్తులో మరెవరో నిర్మిస్తారు (స్వామి సంకల్పించినప్పుడు)
శ్రీ గురుబ్యో నమః...🙏 గురు సమానులైన నండూరి గారికి నమస్కారం 🙏 అయోధ్య లో రామ మందిరం పునః నిర్మాణం చేస్తున్నట్లగా, ఈ కోణార్క్ లో కూడా సూర్యనారాయణ ఆలయం కూడా పునః నిర్మాణం చేయాలని... ఆ సదా శివుడిని ప్రార్తిసున్నను. 🙏😍🙏 #i_m_g_k_
మేము మార్చ్ లో కోణార్క్ వెళ్ళాము. అప్పటికే అక్కడ వాతావరణము చాలా వేడి గా వుండింది. వివరంగా చూడడానికి వీలవలేదు. కానీ, ఆ శిథిలాలు చూస్తుంటే చాలా బాధగా అనిపించింది. ఎంతో విలువైన వారసత్వ సంపదని మనము సరిగ్గా గుర్తించి, పరిరక్షించి వుండాల్సింది అని అనిపించింది. చాలా మంది టూరిస్ట్ లు ఎక్కడ పడితే అక్కడ ఆ శిల్పాల పైన పాన్ లు వుమ్మివెస్తెంటే చాలా బాధ గా అనిపించింది. ఇంత అపురూపమైన సంపదని రక్షించుకోవాలి అని అందరూ గ్రహిస్తెనే మన ముందు తరాలు కూడా ఈ అపురూప శిల్పాలను చూడ గలుగుతారు.
గురువు గారు గత మాఘ మాసంలో మీరు చెప్పినట్లు గా ఆదిత్య హృదయం పారాయణ ం చేసాను .అప్పటి నుంచి నిత్య పారాయణ ంగా చేస్తున్నాను.నా లో ఆత్మ విశ్వాసం ఎంతో పెరిగింది
నేను 10 to 15 సంవత్సరాల క్రితం కోణార్క్ వెళ్ళాను గురువుగారు కానీ ఇన్ని విశేషాలు ఉన్నాయాని అప్పుడు నాకు తెలియదు ఇప్పుడు ఈ వీడియో చూసాక చాలా విశేషాలు, విషయాలు తెలుసు కున్నాను ధన్యవాదములు 🙏🙏🙏
ప్రతి వీడియో చాలా ఆర్తిగా చెప్తారు ఇంక ప్రతిదీ చూడాలి అంటారు నాకైతే వింటుంటే కళ్ళలో నీరు తిరుగుతాయి ఇంక 60లో పడ్డాను ఇంక ఏమి చూడగలనో అ దేవుని దయ.చిన్నవాళ్లు వీలైతే కొన్నినా చూడండి 🙏
🙏🏻🕉️Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻🕉️ 🙏🏻🕉️Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻🕉️ 🙏🏻🕉️Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻🕉️ 🙏🏻🕉️Jai Jai sitha Rama 🙏🏻🕉️ 🙏🏻🕉️Jai Jai Sri Rama 🙏🏻🕉️ 🙏🏻🕉️Arunachala siva🙏🏻🕉️ 🙏🏻🕉️Arunachala siva🙏🏻🕉️ 🙏🏻🕉️Arunachala siva🙏🏻🕉️ 🙏🏻🕉️Aruna siva🙏🏻🕉️ 🙏🏻🕉️Jai Jai Sri jaganatha🙏🏻🕉️ 🕉️🙏🏻Jai Jai Sri guru Ramana maharishi🙏🏻🕉️
గురువు గారు నేను ఈ రోజు సింధు నాగరికత చదివాను (indus valley civilisation ) ఆ time లో మన తిరుమల ఎలా ఉండేది ఎవరు కైంకర్యాలు నిర్వహించేవారో తెలియచేస్తారుమో అని ప్రార్థిస్తున్నాను Please గురువు గారు ఈ na doubt ని clear చెయ్యండి ఓం శ్రీ మాత్రే నమః
సనాతన శిల్పాచార్యుల అద్భుత ప్రతిభకు నైపుణ్యంకి ఉన్న ఆధారాలలో భారతదేశంలో ఉన్న ఆధ్యాత్మిక కేంద్రాలలో ఈ పవిత్ర ప్రదేశం ఒకటి. సర్వేజనా సుఖినోభవంతు.......... 🙏🙏🙏
🌼💐🌸🌻🙏🙏🙏🌺🌹🌷ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಹರಿಃ ಓಂ ಜೈ ಶ್ರೀ ಮಾತಾ 🥥🥥🍌🍌🍉🍍🍊🍇🍎 ಧನ್ಯೋಸ್ಮಿ ಸ್ವಾಮಿ 🌹💐ಶ್ರೀ ಸೂರ್ಯನಾರಾಯಣ ಸ್ವಾಮಿಯ ವಿಚಾರಧಾರೆ ತುಂಬಾ ಅದ್ಭುತವಾಗಿ ಮೂಡಿಬಂದಿದೆ ಧನ್ಯವಾದಗಳು ನಿಮ್ಮ ಪಾದ ಚರಣ ಕೇ ನಮ್ಮ ಅನಂತ ಕೋಟಿ ಶಿರ ಸಾಷ್ಟಾಂಗ ಪ್ರಣಾಮಗಳು 🕉️ನಮಃ ಸೂರ್ಯಯ ಶಾಂಥಯ ಸರ್ವರೋಗ ನಿವಾರಣೆ 🤲🤲🤲 ಆಯುರಾರೋಗ್ಯ ಐಶ್ವರ್ಯ ದೇಹಿಮೇ ದೇವ ಜಗತ್ಪತಿಃ ಸೂರ್ಯ🕉️💵🏘️ಶ್ರೀ 🌾🏘️ಶ್ರೀ💥🏘️ಶ್ರೀ 🌷🏘️ಶ್ರೀ ಲೋಕ ಸಮಸ್ತ ಸುಖಿನೋ ಭವಂತು ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿಃ ಸರ್ವಂ ಶ್ರೀ ಶ್ರೀ ಶ್ರೀ ಜಗನ್ನಾಥ ಸ್ವಾಮಿ ಶರಣಂ ಚರಣ ಅರವಿಂದ ಆರ್ಪನಮಸ್ತು 🙏🙏🙏🌺🙏🙏🙏🌺🙏🙏🙏🌹
Guruji..., namaskarm.. Meru Daya tho.. okasari Kerala story Ane movie lo mana divam medha vesina questions ki answers thileyachandi...edi entha dondharaga cheyadam manchidi.... enduku ante e movie chala mandhi youth chustunnaru...vari lo elanti nagative thoughts thala ethakunda undataniki meru vellu ayentha thvaraga cheyandi please 🙏🙏🙏🙏
Shree mathre namah 🙏 We are fallowing your channel from past 5 years , as far we remember Nanduri garu you have given a beautiful information about the dwadasha Aditya temple in Varanasi 5 years back on this channel , in that video you have beautifully explained about the beauty and Grace of those temples but in that 12 Aditya temple list the 3rd one is the sambha Aditya temple and you gave us information about it as once samba got cursed by Narada Muni and he travelled all the punya skhetram and finally did tapsya at this place where the sambha Aditya temple is present today (Varanasi), but in this konark video you are saying that sambh did his tapasya here at Konark Please clearify my doubt.
నమస్కారం గురువు గారు, నేనైతే వెళ్ళాను మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అనిపిస్తుంది, యెందుకంటే మేము ఇంటిలో ఉన్నా ,భయట ఉన్నా , మా ఇంటికి ఉన్న విలువ మారదు, మనం ( అంతే మేము ) కూడా అంతే భగవంతుడు మన పక్కనే ఉన్నట్టు భావించాలి. జై శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
నవగ్రహాలయం, మీరు చెప్పిన ప్రదేశాలు అన్నిటితో పాటు కోణార్క్ మ్యూజియం కూడా తప్పనిసరిగా చూడవలసిన అవసరం ఉంది ఎందుకంటే కోణార్క్ మొత్తం రహస్యం చరిత్ర అందులోనే ఉంటుంది. కోణార్క్ వెళ్లే వరకు తెలియలేదు లోపల దేవుని ఆలయం తెరచి ఉండదని. కోణార్క్ దేవాలయం మళ్లీ పునరుద్ధరించబడి సూర్యదేవుని ప్రతిష్టించి పూజలు జరిగే రోజులు వస్తాయా లేకపోతే అది మామూలు పర్యాటక ప్రదేశం గానే మిగిలిపోతుంది అంటారా?
అసలు ఎందుకు ఇతరులు మన దేశంపై దోచుకొని ఇంత కష్టపడి నిర్మించిన దేవాలయాలు అన్నింటిని కొల్లగొట్టి ఏం సాధించారు దీనిపై ఒక వీడియో చేయండి భారతీయులకు అవగాహన కల్పించండి
మంచి ప్రశ్న .
అందులో వాళ్ళు సాధించినదేదీ లేదు, పాపం మూటగట్టుకోవడం తప్ప.
లోకంలో ఎవరైనా ఏదైనా మంచిపని చేస్తూ ఉంటే , కలి కొందరిలో చొరబడి దాన్ని ధ్వంసం చేయడానికి, ఆ మంచి పనిని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అది కలి స్వభావం. అందుకు తామసిక ప్రవృత్తి కల తగిన మనుష్యులని కలి ఎన్నుకుంటాడు . ఆ కాలం తురుష్కుల దండయాత్రలు అందుకే జరిగేయి. ప్రపంచంలో ఇప్పటికీ మంచి జరిగినప్పుడల్లా ఆ కలి ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది!
మనం చూసి నవ్వుకొని, మన సాధన మనం చేసుకుంటూ పోవడమే. ఆగి బదులు ఇచ్చామా, కలి వలలో పడినట్లే, కలికి కావల్సినది ఆగి గొడవ పడటం. సాధకుడికి కావల్సినది సహనంతో ముందుకి వెళ్లడం!
@@NanduriSrinivasSpiritualTalks tnq Guruji. But మళ్లీ మళ్లీ ఆలయాలు రావు కదా..టెక్నాలజీ పెరిగినా...శిల్పకళా చాతుర్యాన్ని తిరిగి సాధించలేక పోతున్నాయి కదా.
అది మీకు అర్ధమయ్యింది, కలి ఆవరించి ఉన్న వాళ్ళ బుర్రకి ఎలా అర్ధం అవుతుంది?
లోకంలో చీకటీ వెలుగూ, మంచీ చెడూ రెండూ ఉంటాయి. ఒకదాన్ని పూర్తిగా తీసేయడం కుదరదు.
ఈనాడు వాళ్ళు కూల్చేసిన ఆలయాన్ని భవిష్యత్తులో మరెవరో నిర్మిస్తారు (స్వామి సంకల్పించినప్పుడు)
శ్రీ గురుబ్యో నమః...🙏
గురు సమానులైన నండూరి గారికి నమస్కారం 🙏
అయోధ్య లో రామ మందిరం పునః నిర్మాణం చేస్తున్నట్లగా, ఈ కోణార్క్ లో కూడా సూర్యనారాయణ ఆలయం కూడా పునః నిర్మాణం చేయాలని... ఆ సదా శివుడిని ప్రార్తిసున్నను. 🙏😍🙏
#i_m_g_k_
స్వామీ.. ఎన్నో వ్యయప్రయాసలకు లోనై..
మాకు..ఇంత పరిజ్ఞానం అందిస్తూ ఉన్నారు..
మీకు..మాపై..ఎంత వాత్సల్యం గురువుగారు..
నిజంగా.. ధన్యులం.
మీ ఋణం తీర్చుకోలేనిది...
శత సహస్ర వందనాలు..
మేము మార్చ్ లో కోణార్క్ వెళ్ళాము. అప్పటికే అక్కడ వాతావరణము చాలా వేడి గా వుండింది. వివరంగా చూడడానికి వీలవలేదు.
కానీ, ఆ శిథిలాలు చూస్తుంటే చాలా బాధగా అనిపించింది.
ఎంతో విలువైన వారసత్వ సంపదని మనము సరిగ్గా గుర్తించి, పరిరక్షించి వుండాల్సింది అని అనిపించింది.
చాలా మంది టూరిస్ట్ లు ఎక్కడ పడితే అక్కడ ఆ శిల్పాల పైన పాన్ లు వుమ్మివెస్తెంటే చాలా బాధ గా అనిపించింది.
ఇంత అపురూపమైన సంపదని రక్షించుకోవాలి అని అందరూ గ్రహిస్తెనే మన ముందు తరాలు కూడా ఈ అపురూప శిల్పాలను చూడ గలుగుతారు.
🙏🏿🙏🏿🙏🏿
MOTHAM KOOLCHESI KOTTAGA KATTISTE BAVUNNU AYODYA RAMA MANDHIRAM LAGA
🙏శ్రీనివాస్ గారు మీరు వివరించే విధానము చాల అద్భుతం 🙏
సూర్య దేవో నమో నమః శుభప్రదాత నమో నమః ఆదిత్య దేవో నమో నమః ఆరోగ్య దాత నమో నమః🙏🙏🙏
గురువు గారు గత మాఘ మాసంలో మీరు చెప్పినట్లు గా ఆదిత్య హృదయం పారాయణ ం చేసాను .అప్పటి నుంచి నిత్య పారాయణ ంగా చేస్తున్నాను.నా లో ఆత్మ విశ్వాసం ఎంతో పెరిగింది
నేను 10 to 15 సంవత్సరాల క్రితం కోణార్క్ వెళ్ళాను గురువుగారు కానీ ఇన్ని విశేషాలు ఉన్నాయాని అప్పుడు నాకు తెలియదు ఇప్పుడు ఈ వీడియో చూసాక చాలా విశేషాలు, విషయాలు తెలుసు కున్నాను ధన్యవాదములు 🙏🙏🙏
కోణార్క్ దేవాలయాన్ని, మాకు కళ్ళకి కట్టినట్లు చూపించారు ....మన దేశం లోని ఆలయాలు ఎంత గొప్పవో, మీ వలన తెలుసుకోగలగుతున్నము ...ధన్యోస్మి గురువు గారు..
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ 🙏🏻🙏🏻🙏🏻
Requesting Nanduri garu to do a video on ramappa temple and 1000 pillar temple. These are our heritage temples.
ప్రతి వీడియో చాలా ఆర్తిగా చెప్తారు ఇంక ప్రతిదీ చూడాలి అంటారు నాకైతే వింటుంటే కళ్ళలో నీరు తిరుగుతాయి ఇంక 60లో పడ్డాను ఇంక ఏమి చూడగలనో అ దేవుని దయ.చిన్నవాళ్లు వీలైతే కొన్నినా చూడండి 🙏
రుద్రాక్ష లు వాటి యొక్క విశిష్టత గురుంచి చెప్తారు అని ఆశిస్తున్న గురువు గారు.
Meru maku dorakadam maa purva janma sukrutam gurugaru jai srimannarayan 🙏
❤ ఓం నారాయణ ఆది నారాయణ మా జన్మలకు ఏమి కావాలన్న ఇంత కన్నా వివరంగా ఎవరు వివరిస్తారు.❤
ఓం శ్రీ మాత్రే శ్రీ మహా శక్తి స్వరూపిణి శ్రీ మంగళ దేవి నమోస్తుతే👣🙏
Thank you so much ❤️ గురువుగారు పాదాభివందనాలు 🌹🌹🙏🙏
మహా అద్భుతం గా చెప్పారు శ్రీనివాస్ గారు 🙏🙏🙏🙏🙏🙏
Shree matrainamha tq for guide people by such videos we went to Puri konark and Mangala Devi darsanam chesukunamu sir tq soo much
చాలా చక్కగా వివరించారు గురువు గారు 🙏
బాగా వివరించారండీ 🙏🏻 మన సనాతన ధర్మం వైభవం అలాంటిది 🙏🏻🙏🏻
నమస్తే గురువు గారికి, తర్వాత వాళ్ళ అడ్మిన్ గారికి. వీలైతే బద్రి నారాయణ చరిత్ర, కేదార్నాథ్ ఈశ్వరుని చరిత్రను చెప్పండి. హరే కృష్ణ!!!🙏🏽🙏🏽🙏🏽
Nenu last month vellanu. Adbutham ga untundi. Naku chala baga nachindi. Great architecture.. Dhani story akadaki vellaka telsukunna.
🙏🏻🕉️Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻🕉️
🙏🏻🕉️Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻🕉️
🙏🏻🕉️Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻🕉️
🙏🏻🕉️Jai Jai sitha Rama 🙏🏻🕉️
🙏🏻🕉️Jai Jai Sri Rama 🙏🏻🕉️
🙏🏻🕉️Arunachala siva🙏🏻🕉️
🙏🏻🕉️Arunachala siva🙏🏻🕉️
🙏🏻🕉️Arunachala siva🙏🏻🕉️
🙏🏻🕉️Aruna siva🙏🏻🕉️
🙏🏻🕉️Jai Jai Sri jaganatha🙏🏻🕉️
🕉️🙏🏻Jai Jai Sri guru Ramana maharishi🙏🏻🕉️
గురువు గారు నేను ఈ రోజు సింధు నాగరికత చదివాను (indus valley civilisation ) ఆ time లో మన తిరుమల ఎలా ఉండేది ఎవరు కైంకర్యాలు నిర్వహించేవారో తెలియచేస్తారుమో అని ప్రార్థిస్తున్నాను
Please గురువు గారు ఈ na doubt ని clear చెయ్యండి
ఓం శ్రీ మాత్రే నమః
Sir..! శ్రీహరి కోట రాకెట్ ప్రయోగం కి , తిరుమల శ్రీవారికి వున్న సంబంధం ఏమిటి ....చెప్పగలరా 🙏
ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కరా౹
దివాకర నమస్తభ్యం ప్రభాకర నమోస్తుతే౹౹
శ్రీ శ్రీ శ్రీ సూర్య నారాయణ స్వామి నమః
సనాతన శిల్పాచార్యుల అద్భుత ప్రతిభకు నైపుణ్యంకి ఉన్న ఆధారాలలో భారతదేశంలో ఉన్న ఆధ్యాత్మిక కేంద్రాలలో ఈ పవిత్ర ప్రదేశం ఒకటి. సర్వేజనా సుఖినోభవంతు.......... 🙏🙏🙏
Namaskaram srinivas garu. I wanted you to make a video on why marraiges in the same gotram are prohibited? Om namo Bhagavate vasudevaya!
స్వామి మీరు వివరించే విధానము కళ్లకు కట్టినట్లు మేము అక్కడ ఉండి చూచుచున్న గా వుంటుంది మీ రుణం తీర్చుకోలేము స్వామి
గురువు గారికి నమస్కారాలు మరియు పాదాభివందనాలు గురువుగారు మీరు చెప్పినట్టే కోణార్క్ దేవాలయం చాలా చాలా బాగుంది
గురువు గారు సూర్య దేవుని చ్చాట్ పూజ గురించి మరియు ఆ పూజ విశిష్టత గురించి తెలియజేయండి 🙏
గురువు గారు కైలాస పర్వతం గురించి ఒక video చేయండి
Excellent explanation Guruji
Please make a video on AHOBILAM
Namasthe Swami
Sree pada Rajam saranam prapadye...edaina surya devuniki sambandinchina devalayalaki evening time lo vellinappudu aditya hrudayam chadavacha.aditya hrudayam morning matrame chadavalani kondaru chebutunnaru...anduke doubt vachindi sir...
Namasthe nanduri garu.... Memu me puri videos chusaka second time puri velli meru cheppina chala temples chusi vachamu...konark vellamu and Kakkatpur kuda vellamu...thanks sir, temples gurinchi manchi information thelusukunnam me videos chusi
Nenu 10 days mundu konark vellanu kani inni visheshalu unnyi Ani teliyadu thank you guruji
Masa pradoshavratam gurinchi video cheyandi please 🙏🙏🙏
గురువు గారికి ధన్యవాదాలు పాదాభివందనాలు 🙏🙏🙏
Sir guruvu garu.. namaste..
Mi videos Anni chustu untanu
Chala Baga chebutunnarui gurinchi telusu kovalani undi..
Miku maku kudaa AA bagavantuni deevenalu undalani korukuntu..
om kalabhiravaya namaha om arunachala shiva ❤
శ్రీ గురుభ్యోన్నమః 🙇🙇
శ్రీ మాత్రే నమః 🙇🙇
ఓం నమః శివాయ 🙇🙇
Ippudu evarina reconstruct cheste baavuntundi akkada ayodhya laga surya devalayam lo kuda punar pratista cheste bavunu
Sir mi videos chudalante maku adhrustam undali exlent explaning
very neatly explained thank you sir
Nanduri garu mari aa shrungara shilpaaala venuka daagina antharardham enti rahasyam enti
Guruji, Chakkaga Vivarincharu.Tappakunda velli Darsanam chesukunta
Gurugariki koti-koti pranamalu 🙏🙏.sudharamaina surya alayanni, enno konark alaya rahasyalu mee madhura maina vani tho, thelusukkunna ee roju.Jhanma charithardam.🙏🙏🙏🙏🙏🙏
Really great explanation, I recently visited with excellent cool weather on that day
Sir Yesterday I went the konark ❤its amazing
🌼💐🌸🌻🙏🙏🙏🌺🌹🌷ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಹರಿಃ ಓಂ ಜೈ ಶ್ರೀ ಮಾತಾ 🥥🥥🍌🍌🍉🍍🍊🍇🍎 ಧನ್ಯೋಸ್ಮಿ ಸ್ವಾಮಿ 🌹💐ಶ್ರೀ ಸೂರ್ಯನಾರಾಯಣ ಸ್ವಾಮಿಯ ವಿಚಾರಧಾರೆ ತುಂಬಾ ಅದ್ಭುತವಾಗಿ ಮೂಡಿಬಂದಿದೆ ಧನ್ಯವಾದಗಳು ನಿಮ್ಮ ಪಾದ ಚರಣ ಕೇ ನಮ್ಮ ಅನಂತ ಕೋಟಿ ಶಿರ ಸಾಷ್ಟಾಂಗ ಪ್ರಣಾಮಗಳು 🕉️ನಮಃ ಸೂರ್ಯಯ ಶಾಂಥಯ ಸರ್ವರೋಗ ನಿವಾರಣೆ 🤲🤲🤲 ಆಯುರಾರೋಗ್ಯ ಐಶ್ವರ್ಯ ದೇಹಿಮೇ ದೇವ ಜಗತ್ಪತಿಃ ಸೂರ್ಯ🕉️💵🏘️ಶ್ರೀ 🌾🏘️ಶ್ರೀ💥🏘️ಶ್ರೀ 🌷🏘️ಶ್ರೀ ಲೋಕ ಸಮಸ್ತ ಸುಖಿನೋ ಭವಂತು ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿಃ ಸರ್ವಂ ಶ್ರೀ ಶ್ರೀ ಶ್ರೀ ಜಗನ್ನಾಥ ಸ್ವಾಮಿ ಶರಣಂ ಚರಣ ಅರವಿಂದ ಆರ್ಪನಮಸ್ತು 🙏🙏🙏🌺🙏🙏🙏🌺🙏🙏🙏🌹
Sadhguru jaggi vaasudev gari gurinchina oka video cheyandi please......🙏🙏🙏🙏🙏
🙏chala baga chepparu guruv garu. Asalu akkadiki velavalasini avasaramu ledu guru garu. Antha baga explain chestaru,every video guru garu.🙏
Guruv Garu Mi Padalaki na namaskram 🙏🙏🙏.Nannu asirvadechandi
Om sri maha ganapathaye namaha
Swami konni temple stories anni ake vidhanga untaayi, alaa yendhuku untaayi ....
Nanna, meru meditation ala chestaru.. Entha time chestaru?
Pls chepandi.
Guruvugaru Namaste 🙏
Eeswarudu astamurtulalo modatidi Surya lingam Konark lo undani annaru kocham yekkadundo cheppandi please 🙏
Guruji..., namaskarm..
Meru Daya tho.. okasari Kerala story Ane movie lo mana divam medha vesina questions ki answers thileyachandi...edi entha dondharaga cheyadam manchidi.... enduku ante e movie chala mandhi youth chustunnaru...vari lo elanti nagative thoughts thala ethakunda undataniki meru vellu ayentha thvaraga cheyandi please 🙏🙏🙏🙏
Guru Garu Meeku Dhaynavadumulu 🙏🙏
Super entha varaku evaru Ela
cheppaledhu
🙏🙏🙏🙏🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ నమహా🙏
ఓం నమో భగవతే రుద్రాయ నమహా 🙏
ధన్యవాదములు గురువుగారు 👣🙏
శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ 🙏🌹🙏
Guruvugariki namaskaram 🙏 meeru chaala baaga cheptunnaru. Endaro mahanubhavula gurinchi chepparu kada Alage shrungeri guru parampara vaibhavam gurinchi kuda konchem chepthara guruvugaru?? Maa meeda dayavunchi cheppandi 🙏🙏
Maadi Bhimavaram andi...
Shree mathre namah 🙏
We are fallowing your channel from past 5 years , as far we remember Nanduri garu you have given a beautiful information about the dwadasha Aditya temple in Varanasi 5 years back on this channel , in that video you have beautifully explained about the beauty and Grace of those temples but in that 12 Aditya temple list the 3rd one is the sambha Aditya temple and you gave us information about it as once samba got cursed by Narada Muni and he travelled all the punya skhetram and finally did tapsya at this place where the sambha Aditya temple is present today (Varanasi),
but in this konark video you are saying that sambh did his tapasya here at Konark
Please clearify my doubt.
sir ramacharitha manas kosam full video cheyyandi please
evele andi puri ki vochi mi video chustuna repu veltham darshananiki
Karnataka Udupi Shree Krishna temple gurunchi visheshalu chappandii plizee
నమస్కారం గురువు గారు, నేనైతే వెళ్ళాను మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అనిపిస్తుంది, యెందుకంటే మేము ఇంటిలో ఉన్నా ,భయట ఉన్నా , మా ఇంటికి ఉన్న విలువ మారదు, మనం ( అంతే మేము ) కూడా అంతే భగవంతుడు మన పక్కనే ఉన్నట్టు భావించాలి. జై శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
శ్రీ గురుభ్యోనమః... ఆది దేవా నమస్తుభ్యం ప్రసీదమమ భాస్కరా... . 🙏🙏🙏
Baga vache gali valana addam pagilite Amina asubham jarugutunda swami
Sri Vishnu rupaya namah shivaya 🙏
Make a video about puran quila ( indraprastam)
Guruvugaru sri suktam mida video cheyandi
So brilliant sir meeru, jai
jagannath
HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏
ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏
Ayya swamy gurudheva nanduri srinivas gaariki shetha koti namaskaramulu naaperu singeetham srinivas maadhi kaamaareddy thandri 14 fourtin padhnalugu lokaala perlu names mariyu whati gurinchi vivarinchandi theliyacheyandi dhanyavadhalu
Shree gurubhyo namah 🙏🙏🙏
shree maathre namah 🙏🙏🙏
admin group ki 🙏🙏🙏
👌👌👌🌹🌹🌹🌻🌻🌻🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. 🕉️ శ్రీ గురుభ్యోన్నమః గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 👏👏👏🚩🚩🚩
Gurugaru konark lo shiva ashtamurthi tatvam lo okataina suryalingam undi antaru kada adi ekkada vundi?
Chala manchigaa cheparu sir 👍👍👍👍👍👍
Namaste Guruvugaru 🙏,Nadi Oka sandeham Guruvu garu ,Alinati sani prabhavam taggalante m cheyali Guruvu garu
నవగ్రహాలయం, మీరు చెప్పిన ప్రదేశాలు అన్నిటితో పాటు కోణార్క్ మ్యూజియం కూడా తప్పనిసరిగా చూడవలసిన అవసరం ఉంది ఎందుకంటే కోణార్క్ మొత్తం రహస్యం చరిత్ర అందులోనే ఉంటుంది. కోణార్క్ వెళ్లే వరకు తెలియలేదు లోపల దేవుని ఆలయం తెరచి ఉండదని. కోణార్క్ దేవాలయం మళ్లీ పునరుద్ధరించబడి సూర్యదేవుని ప్రతిష్టించి పూజలు జరిగే రోజులు వస్తాయా లేకపోతే అది మామూలు పర్యాటక ప్రదేశం గానే మిగిలిపోతుంది అంటారా?
Guruvu garu meku me kutambaniki me team ki sethakoti padhabhi vandanallu
Guruvu gaaru kamakshi amma, meenaakshi amma temple s gurunchi chepandi guruvu gaaru
Srikakulam district lo vunna srimukhalingam (kalinga rajadhani) gurunchi oka veedio cheyyaandi.memu monna velli choosi vaccham.what a wonder .!
Swami rudraksha gurchi explain chayagalara
మళ్ళీ అక్కడ same sun 🌞 temple పక్కనే కడితే భాగున్నూ ❤😢
కంచి కామాక్షి ఆలయం వీడియో కూడా చేయండి
Hanuman manyu suktam meda video chayandi 🙏
Yeah true sir, Konark okka adbhutham, architecture marvel...adhi okka encyclopedia...mana ancient kastani kolchesaru, manasu chala bhadha vesthadhi chusinapudu... yantha mandhi shilpilu kastapadaro😥😥😥
Thank u guruvu garu. Mee videos chala baguntai.
Maaku thayliyani vishayalu yenno maaku thayliyajaysthunaru meeku chala 🙏 thanks
Anantha padhbanabuni temple gurinchi video cheyandii
హం ఖం ఖః కోల్హాయనమః
సంపూర్ణ ఆరోగ్య ఐశ్వర్యం కురుస్వాహః
సూర్య మంత్రం
Chala bhagundi guru garu
Padabi vandanam
సప్తస్వ రధమారూడం ప్రచండం కస్య పాత్మజం శ్వేత పద్మ దరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం 🌄👣🙏
Sri matre namaha 🙏🙏🙏
Gurugaru naku sthanmlyadu apooja chayle ramyanm ya book konale photo chupecharu