First Time Meetup In Tenali | Uma Telugu Traveller

Поділитися
Вставка
  • Опубліковано 27 лис 2024

КОМЕНТАРІ • 1,6 тис.

  • @mychannelyuvi6715
    @mychannelyuvi6715 2 роки тому +208

    మనందరం తెలుగువాళ్ళైనందుకు చాలా సంతోషంగా ఉంది.షేక్ అబ్దుర్ రహీమ్,శ్రీ కాళహస్తి,చిత్తూరు జిల్లా,ఆంధ్ర ప్రదేశ్..

  • @sheiksayyedali1841
    @sheiksayyedali1841 2 роки тому +23

    తెలుగోడి సత్తా ప్రపంచానికి చాటి చెప్పావు బ్రదర్ 👍🇮🇳❤️🥰

  • @sekharkasyap801
    @sekharkasyap801 2 роки тому +349

    Ne Pure Heart Tho....Andari Manasulani Gelichavu Uma Bro.

  • @purna.2.O
    @purna.2.O 2 роки тому +14

    నమస్తే ఉమా గారు 🙏
    ఆత్మీయ అనుబంధాల
    కలయిక కన్నుల పండుగలా
    ఉంది. అందరూ అడిగిన ప్రశ్నలు
    బావున్నాయి. అందరికీ మీరు చిరునవ్వుతో సమాధానం చెప్పడం ఇంకా బావుoది. మీ అనుభవాల గురించి మీ ఫ్యూచర్ గురించి
    చాలా చక్కగా చెప్పారు. మిమ్మల్ని చూడాలని నడవ లేకపోయినా మీ మీద ప్రేమతో మీ అభిమానిమిమ్మల్ని కలవడానికి రావడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. మీ మీద అందరికీ అందరి మీద మీకు ఈ అనుబంధాలు ఎప్పుడూ ఇలాగే శాశ్వతంగా నిలిచి ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎప్పుడూ నవ్వుతూ ఉండండి నవ్విస్తూ ఉండండి ధన్యవాదములు 🙏

  • @evuriramesh4751
    @evuriramesh4751 2 роки тому +31

    మాకు దూరం వాడివి అయినా,, మా ఇంట్లో వాడివి లాగా అనిపిస్తుంది 🥰🥰🥰 మీ వీడియోస్ చూసేటప్పుడు మాట్లాడేటప్పుడు..
    మన తెనాలిలో నీ లాంటి వాడు ఉండడం మాకు చాలా హ్యాపీ బ్రదర్..

  • @nutakki2000in
    @nutakki2000in 2 роки тому +22

    కులాలకు, మతాలకు, జాతులకు అతీతమైనది నీ ప్రేమ , స్నేహం. నీకు నా అభినందనచందనాలు. Long live and God bless you bro

  • @lingarajyadav3721
    @lingarajyadav3721 2 роки тому +23

    Super bro చాలా మంది ట్రావలర్స్ కొంచెం పేరు రాగానే గర్వం పేరుగుతుంది. కనీసం మీలో అలాంటి గర్వం అనేది కనిపించ లేదు . మనస్పూర్తి గా మాట్లాడు తున్నారు. Realy su Per Bro. అందుకే మీరంటే చాలా ఇష్టం మాకు Uma BRo ( from తెలంగాణ )

  • @subbaraosurampudi4591
    @subbaraosurampudi4591 2 роки тому +9

    మీరు ఇండియా విచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది . మీ సంస్కారం తో అందరి మనసులు గెలిచారు.
    ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి ..సుబ్బారావు.కాకినాడ

  • @k.premchand5061
    @k.premchand5061 2 роки тому +128

    తెనాలిలో సభ్యులతో ఆత్మీయకలయిక బాగుంది.❤

  • @MuraliKrishna-wl4vl
    @MuraliKrishna-wl4vl 2 роки тому +35

    శ్రీలంకలో ఎవరూ చూపించని ప్రదేశాలు చూపించు తమ్ముడు...నేను స్కూల్ లో ఎంత వివరంగా పాఠం చెబుతానో అలా వుంటాయి నీ వీడియోస్👌👌👌❤️❤️❤️

  • @pallkumar9802
    @pallkumar9802 2 роки тому +7

    నేను కొన్ని వందల వీడియో చూడని అందం ఈ ఒక వీడియోతో వచ్చింది. Thanks uma garu. ..love brother..

  • @mnr6445
    @mnr6445 2 роки тому +2

    నాకు మిమ్మల్ని చూస్తే ఒకటే అర్థమైంది.world ట్రావెల్ చేయాలంటే కావాల్సింది money కాదు. అందరిని ప్రేమతో పలకరించే స్వభావం మరియు kind ❤️....👍🔥🔥🔥🔥.And u have that uma brother.All the best for ur future destinations.🙏🙏🙏

    • @jagi43
      @jagi43 2 роки тому

      Agreed

    • @mnr6445
      @mnr6445 2 роки тому

      @@jagi43 ha bro tqu

  • @sankarg4546
    @sankarg4546 2 роки тому +30

    Wow, నిజంగా చాలా సంతోషంగా ఉంది.
    ఇంత లా expect చెయ్యలేదు.
    Congratulations and all the Best ఉమ.

  • @nagdevineni6823
    @nagdevineni6823 2 роки тому +14

    Probably all of the viewers have started watching your videos to know about other country's cultures but you are showcasing beyond that with your attitude and character. All of us are witnessing humanity and humility of mankind across regions, border and religions. Keep spreading humanity beyond borders. just keep that in mind you are not just a traveler vlogger , your contribution to society is much more than that. All the best for all your future endeavors.

  • @SriHari-ys9jd
    @SriHari-ys9jd 2 роки тому +163

    700K కి 1k తక్కువ.. ఈరోజు క్రిస్మస్ పర్వదిననా 1K SUBSCRIBER'S పూర్తి అవుతారు.. కంగ్రాట్యులేషన్స్ 🎉

    • @SriHari-ys9jd
      @SriHari-ys9jd 2 роки тому +12

      @@balacronic220 .. నువ్వు.. నన్ను.. వెటకారం చేసినా, నేను మౌనంగానే ఉన్ననుఅంటే.. దాని అర్ధం.. నువ్వు గొప్పొడు కాదు ! నేనుతిరిగి అరచి.. బాధా.. పెట్టకూడదని..! 🔥

    • @shh442
      @shh442 2 роки тому +2

      @@SriHari-ys9jd మౌనం గా ఉంటే ఎందుకు reply ichav

    • @SriHari-ys9jd
      @SriHari-ys9jd 2 роки тому +8

      @@shh442 .. రిప్లై ఇవ్వకపోతే.. ఎలా తెలుస్తుంది..! అందుకే చెప్పాల్సింది చెప్పాను..! ఇక మీ ఇష్టం.. 🔥

    • @shh442
      @shh442 2 роки тому +1

      @@SriHari-ys9jd వాడికి ఎవడు సపోర్ట్ చేశాడు. మౌనం గా ఉన్నానన్నవ్ మరి ఎందుకు ఇచ్చావు.ఒకవేళ నువ్వు అంత goppavadivi aythe నీ గురించి వాడికి తెలియాల్సిన అవసరం లేదు.ఇంకో విషయం నువ్వు ఎవడైతే నాకేంటి నేను ఎవడికి భయపడను

    • @usharanigk9679
      @usharanigk9679 2 роки тому +1

      Congratulations for best met up umagaru god bless you

  • @RaviRavi-lp1mh
    @RaviRavi-lp1mh 2 роки тому +13

    చాలా ఆనందంగా ఉంది ఉమా అన్న అందర్నీ కలవడం . అందరితో చాలా. హ్యాపీ గా ఉన్నారు అన్న.. from .. మహబూబ్నగర్. ❤️❤️

  • @rajupranks2262
    @rajupranks2262 2 роки тому +6

    మన కుటుంబ సభ్యులను కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఉమా అన్న

  • @gopirajaede
    @gopirajaede 2 роки тому +2

    అన్నా అందరూ వచ్చారు కానీ నేను రాలేక పోయాను చాలా దూరం అందుకు కానీ వీడియో లో చూశాను. అందరూ ఎంత ప్రేమ చూపించారో తెలుగు అంటే వైబ్రేషన్ ''దేశ భాషలందు తెలుగు లెస్స'' తెలుగు తేజం ట్రావెలింగ్ సూపర్ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అక్కడే ''కొల్లూరు'' నువ్ వీడియో కూడా చేశావు. ఎప్పుడైనా కుదిరితే కలసి మాట్లాడాలి బ్రో......... శ్రీలంక లో ఎవరు సరిగా విడమరిచి చెప్పి వీడియోస్ చేయలేదు. షార్ట్ గా పెట్టారు. నువ్ క్లియర్ గా చేసి చూపించు బ్రో.......

  • @mohan5228
    @mohan5228 2 роки тому +5

    10:06 ఆ వీడియో చూసినప్పుడు రొమాలు నిక్కబొడుచుకున్నాయి నిజం భయ్.. 👏

  • @prabhudasuv8806
    @prabhudasuv8806 2 роки тому +26

    ఉమా అన్నయ్య హ్యాపీ క్రిస్మస్ శుభోదయం 👌👌👌👍👍❤❤

  • @kesav7834
    @kesav7834 2 роки тому +1

    Uma nice Nanna. Ilaage munduku vellandi Vijayam mee chenthane vuntundi. Mee *Bhagavadhgeetha* Kesava.👌👌👌👍👍👍

  • @SriHari-ys9jd
    @SriHari-ys9jd 2 роки тому +10

    ఎంత ఎదిగినా.. ఓదిగి ఉండే.. మీ మనస్తత్వం... చాలా మందికి నచ్చింది 👍

    • @urstruly1727
      @urstruly1727 2 роки тому +2

      🥰😍

    • @urstruly1727
      @urstruly1727 2 роки тому +2

      @@balacronic220 ఇడియట్ 😡

    • @urstruly1727
      @urstruly1727 2 роки тому +1

      @@SriHari-ys9jd ఈ వెధవలతో మనకేంటి బ్రో

    • @telugukutties6590
      @telugukutties6590 2 роки тому +1

      @@balacronic220 neelantodu chivariki sugar ammukoni brathakadame le..... ila andari comments lo velu petti gelakadame ni pani anukunta... Good job....lock down lo manchi job vethukunnav...All the best ra lafpoot

    • @SriHari-ys9jd
      @SriHari-ys9jd 2 роки тому +2

      @@telugukutties6590 super..bro 😍👍

  • @nagarajukollati3619
    @nagarajukollati3619 2 роки тому +8

    Good number of followers of your vlog is there in our Village.The way you explain is praise worthy.And your behavior at other places and with strangers isgood.

  • @adpcreativeguys
    @adpcreativeguys 2 роки тому +12

    గుడ్ మార్నింగ్ అన్నయ్య గారు మన మెంబర్స్ ని కలవడం చాలా ఆనందంగా ఉంది.మన విశాఖ రండి మేము కూడా కలిసె అవకాశం ఇవ్వండి ..

  • @raajabuchupati5087
    @raajabuchupati5087 2 роки тому +1

    ఉమా గారు జీవితంలో మీరు ఇంతమంది పంచుకున్నారు మీ అభిమానానికి ధన్యవాదాలు అండి మీరు మంచిగా పెళ్లి చేసుకొని చక్కగా ఉండాలని పదిమందికి మీరు సహాయం చేయాలని ఆ స్థాయికి మీరు వెళ్లాలని దేవుని ప్రార్థిస్తున్నాను మీరు తిరిగిన ప్రతి దేశము ప్రతి వీడియో నేను చూస్తూనే ఉన్నా ఇంకా మంచి మంచి వీడియోలు తీయాలని మీరు మంచిగా ఆరోగ్యంగా ఉండాలని దేవుని కోరుకుంటున్నాను

  • @Gpkumar62
    @Gpkumar62 2 роки тому +62

    సూపర్ ఉమా గారు💐💐💐💐🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎂🎂🥳🥳🎊🎊🎊🎊

  • @sayannaarepalli534
    @sayannaarepalli534 2 роки тому +4

    ప్రేమ అనేది హృదయం లో నుండి పుట్టాలి . ఉమా అన్న గారు చాల మంది హృదయాల్లో స్థానాన్ని సంపాదించారు .

  • @kiranravi524
    @kiranravi524 2 роки тому +5

    సూపర్ ఉమ గారు అసలు ఇలా అందర్ని కలవడం చాల సంతోషంగా ఉంది. ఆల్ ది బెస్ట్ ఉమ గారు ఇలా మరెన్నో వీడియో లూ చేయాలని మనసు పూర్తి గా కోరుకుంటున్నాము.💐💐💐

  • @chatigadulocal7005
    @chatigadulocal7005 2 роки тому +4

    అన్నయ్య hand capped person వచ్చినప్పుడు నా కళ్ళల్లో ఆనంద భాష్పాలు తిరిగాయి అన్నయ్య. మీకూ నిజంగా పాదాభివందనం.

  • @electricalengineeringsures7965
    @electricalengineeringsures7965 2 роки тому +33

    21 దేశాలు తిరగడం ఒక సంతోషం
    ఈరోజు మి ఫ్యాన్స్ చూసి మి సంతోషం కొలవలేం.
    All the best brother.

  • @rvijadav2496
    @rvijadav2496 2 роки тому +1

    Anduke prapancham gurinchi thelusukondi andaru... Life ante yento thelusthadi....
    Yeppudu godavalu .. kopalu kaavu...
    Brathuku ante yento thelusukoni...
    Haayi ga undandi.. with pure heart and mind
    Like uma brother ❤️❤️👍👍👍👍

  • @urstruly1727
    @urstruly1727 2 роки тому +38

    Entha edigina odigi untaru ade meelo goppatanam.. Passion unte edaina sadhinchochu ani nirupincharu uma garu..mimalni evaraina direct ga meet ayithe aa experience ye veru 🥰😍👌uma garante chaala special. Mari
    Zero to hero ante ide..
    మనసులో దృఢ సంకల్పం ఉంటే చాలు ప్రపంచాన్ని ఏలోచ్చు.. All the best uma garu 👍👍👍mee prayanam ilage konasagali.. Inkaa enno countries ni explore cheyali

    • @jagi43
      @jagi43 2 роки тому +2

      Agreed

    • @elizabethrani1447
      @elizabethrani1447 2 роки тому +1

      Yes

    • @SriHari-ys9jd
      @SriHari-ys9jd 2 роки тому +2

      @@balacronic220 .. రేయ్... లోఫర్ అండ్ జోకర్.. ఇంకా బుద్ధి.. రాలేద.. నీ లాంటోళ్నీ చెప్పుతో.. నూట పదహారు సార్లు.. లెక్క పెట్టి.. కొట్టాలి..🩴🩴

    • @sujathaguduri1641
      @sujathaguduri1641 2 роки тому

      @@SriHari-ys9jd lvdkbl

  • @seenuplats9492
    @seenuplats9492 2 роки тому

    ఒక్కమాట... ఉమగారు త్వరలో మీరు రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా ఉన్నత మైన స్థానం పొందబోతున్నారు. నిర్మలమైన మీ మనస్సు కు 🙏🙏🙏🙏🌹🌹🌹

  • @bhavithadulla5957
    @bhavithadulla5957 2 роки тому +5

    Life lo manaki manavallu kakunda oka naluguru undali antaru meeru 7lac members ne sampadhi enchukunnaru great uma annaya i am proud of you as your fan😍😍

  • @srisaidigiphotography1286
    @srisaidigiphotography1286 2 роки тому +1

    Hi ఉమ నీవు గ్రేట్ ..ఎందుకంటే ఇంతమంది ప్రేమను పొందినందుకు. I like u bro....

  • @narsimharao8565
    @narsimharao8565 2 роки тому +17

    You are extremely kind hearted person Uma garu, we love you all🎉💐

  • @rajarammohanroy9920
    @rajarammohanroy9920 2 роки тому +3

    Uma.. Telugu traveller..won the hearts of many people around the world 👍... great..my sincere blessings to you to visit all the countries 👍👍👍

  • @sofiabid
    @sofiabid 2 роки тому +28

    Love from Nandyal❤️
    Jaihind🇮🇳

  • @RAM-e3k9k
    @RAM-e3k9k 2 роки тому +2

    What an affection shown ? Hats off to you..... VISAKHAPATNAM

  • @sivaramakrishnanadipalli1731
    @sivaramakrishnanadipalli1731 2 роки тому +11

    తెనాలిలో మీ కుటుంబ సభ్యులు ని కలవడం చాలా ఆనందంగా ఉంది advance happy New Year 2022 మీకు మీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు broguntur

  • @shyamkandula9725
    @shyamkandula9725 2 роки тому

    ఉమ అన్నా మీరు చాలా అదృష్ట మంతులు ఇంతమంది తెలుగు అభిమానులని చంపందిచుకున్నారు... im from తెలంగాణ రాష్ట్రం మీ పాక్కనే నల్గొండ జిల్లా.. మీ శ్రేయభిలాషిని

  • @urstruly1727
    @urstruly1727 2 роки тому +34

    మా ఉమా గారు బంగారం 👌👌👌👍👍👍😇😇😇❤💚💚సంతోషంగా ఉండండి

    • @SriHari-ys9jd
      @SriHari-ys9jd 2 роки тому +5

      @@balacronic220 .. తు నీ బతుకు చెడ.. రైల్ పట్టాలు రెడీగా ఉంది.., లేకుంటే మెంటల్.. హాస్పటల్.. దగ్గర..108.. రెడీగా ఉంది..! తొందర్లో నీకు టైం.. దగ్గరయింది.. పాపం పండుతుంది.. తు వేస్ట్ నా కొడకా..!

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu 2 роки тому +2

    👌👌 ఉమా గారు చాలా సంతోషం గా కనిపిస్తున్నారు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాం 👌😂

  • @Saicharan-wp5sv
    @Saicharan-wp5sv 2 роки тому +4

    U r pure hearted person uma garu me way of talking. giving respect to everyone that's tell you how u r

  • @mnindira1827
    @mnindira1827 2 роки тому

    ఉమ..ఎంతో సంతోషo గా ఉంది. నీ అభిమానులు వచ్చి. నిన్ను కలుస్తుంటే ..మీము. నిన్ను. కలుద్దామని ఉంది.మాది. తణుకు..చాలా ఆశగా ఉంది అమ్మ. అందరూ మాస్క్. పెట్టు కొంటె. బాగుండును.ఉమ...ఇంకా ఇంకా. అభి మనులు. ఉండాలని. కోరుకొంటున్నము..God bless you.

  • @jagadeeshyadav2421
    @jagadeeshyadav2421 2 роки тому +120

    అన్నయ్య 700k subscribers ని రీచ్ అవ్వబోతున్నారు 🔥, congratulations annayya, merry Christmas to all my brother (uma annayya) supporters ❤️ love from Hyderabad anna ❤️

  • @anthayabellamkonda5756
    @anthayabellamkonda5756 2 роки тому +1

    Tenali. Lo meeru manafamily membarstho kalichi. Mataladina. Video chalabagundhi thammudu best wishes to next country's. Traveling

  • @ganeshgr7185
    @ganeshgr7185 2 роки тому +23

    Congratulations అన్నయ్య 700K Subscriber's ని సాధించినందుకు ఈ subscriber's మరింత పెరగాలని ఆశిస్తూన్నా, ఎల్లప్పుడూ సంతోషంగా, నిజాయితిగా, పది మంది కి inspiration గా ఉండాలని కోరుకుంటున్నాను, Love 😍 from మదనపల్లి, చిత్తూరు జిల్లా.💗💕💓😍😘

    • @skkahjamiya7638
      @skkahjamiya7638 2 роки тому

      Oman Uchana distance Muddu Muddu Goda prapancha Nikki chat Chapali

  • @chantisarella3389
    @chantisarella3389 2 роки тому

    Uma garu love you brother from Israel ...miru Israel తొందరగా రావాలని కోరుకుంటున్న మిమ్మలని kavlavali బ్రో ..ఇలా మీకు నచ్చిన వారు అలాగే..మీరు అంటే ఇష్టం ఉన్నవారు మధ్య ఇలా ఈ రోజు గడపటం చాలా happy ga వుంది . కొంచం బాధగా కూడా ఉంది వాలాందరిలో నేను లేకపోవడం .. .త్వరలో మిమ్మలని చూడాలి బ్రో

  • @nammaballari7339
    @nammaballari7339 2 роки тому +7

    iam from Karnataka I don't know proper Telugu but iam inspired by your simplycity , now I know proper Telugu good for your feature once you come to hampi

  • @NEETNEEDS
    @NEETNEEDS 2 роки тому +2

    U have mass following. Your manners and down to earth attitude are really commendable. I am from tenali but working in hyderabad. Wish you all the best in future. May god bless you to fulfill your dreams.

  • @nickelvikky9707
    @nickelvikky9707 2 роки тому +5

    Oh meet up gurinchi teliyadu Uma Garu.. lekunte nenu kooda vachevadini... want to join with you for travelling atleast 2-3 countries

  • @artistartstMaL58
    @artistartstMaL58 2 роки тому

    ఉమగారు..స్నేహమేగా జీవితం స్నేహమే కదా శాశ్వతం నిన్ను కలిసే. వందమంది కళ్ళతో కానీ వేల మందిని మెప్పస్తున్నరు...అదే కదా స్నేహమంటే వాళ్ళందరి తోపాటు మీకు కూడా శుభాభినందనలు...

  • @INDIAN_HINDUSTHANI
    @INDIAN_HINDUSTHANI 2 роки тому +27

    క్రైస్తవ సోదరులు అందరికీ క్రిష్టమస్ శుభాకాంక్షలు :: అభిమానులకు కన్నుల పండుగ.

    • @elizabethrani1447
      @elizabethrani1447 2 роки тому +5

      Meeku kooda happy Christmas..tq andi.god bless u.

  • @rameshduet8594
    @rameshduet8594 2 роки тому

    ఎంతో మంది అభిమానులను మనస్సులు గెలుచుకున్నారు, సూపర్ ఉమ గారు, ఫ్యూచర్ లో మిమ్మల్ని తప్పకుండా కలుస్తాను, నాది గుడివాడ ..........

  • @crubbythebeagle57
    @crubbythebeagle57 2 роки тому +10

    uma bro really great to meet our family members they are having lot of love and affection great this is the real success real meet up for a great guy great uma bro great Author Venkat 😎

  • @vvpreddy4264
    @vvpreddy4264 2 роки тому +1

    UMA IS VERY GREAT ..GOOD HEART...GOOD VOICE...GOOD మనసు...V V PADMANABHA REDDY VIJAYAWADA

  • @usharanivattikonda3995
    @usharanivattikonda3995 2 роки тому +3

    Hi uma! All the family members happy to see you. Because you’re a down to earth person.that’s why this many people love you!!GOD BLESS YOU BROTHER 👍👍

  • @venkataravi8520
    @venkataravi8520 2 роки тому

    మా celebrity మీరే. మా కుటుంబ సభ్యులలో ఒకరు మీరు. మిమ్మల్ని కలవడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ అదృష్టవంతులు. చాలా హ్యాపీ గా ఉంది మిమ్మల్ని చూస్తుంటే. మా మనసులో మాటలను వారి నోటి ద్వారా విన్నాము.

  • @pmrsocioeducationalmedia5757
    @pmrsocioeducationalmedia5757 2 роки тому +3

    మన వాళ్లు అందరూ మిమ్మల్ని కలవడం ఆనందంగా వుంది.
    అలాగే ఈసారి నుండి మిగిలిన టౌన్స్ లోనూ కలవండి.

  • @saradhaakka
    @saradhaakka 2 роки тому

    Uma babu kadupu nindeepoyendi eeroju ee video chusi nijam ga entha mandi gundelo place undali ante antha easy kadu really so good feel nana nenu ralekapoyanu chala badaga anipenchindi meku inka inka meru velle way lo yeppudu aa bhagavanthudu thidu nedaga undali nana god bless u 💐🍫🍫❤️👍

  • @GKK120
    @GKK120 2 роки тому +4

    🖤 ఈ జన్మ కి ఇది చాలు అన్న ఇది నా ఫీలింగ్ నికూడా అనిపిస్తుంది అని అనుకుంటున్న be healthy అండ్ సేఫ్ అన్న 😍

  • @indianalexander7007
    @indianalexander7007 2 роки тому +2

    ಅಣ್ಣಾ , I am from karnataka naku TELUGU kuda vastadi anna . mi video miss cheyakunda chustanu anna. jivitamla vaka sari anna mimmalni tappakunda kalstanu ಅಣ್ಣಯ್ಯಾ...🙏🙏🙏

  • @pendemsiddiramyadav5078
    @pendemsiddiramyadav5078 2 роки тому +6

    గత పది రోజల క్రింద మీ ఆఫ్రికా రోడ్ సైడ్ ఫుడ్ వీడియో చూసా అప్పటి నుండి మీ ప్రతి వీడియో ను చూస్తున్న నిజంగా మీ మనస్తత్వం చాలా మంచిది అన్నా

  • @venkataramanavanguri7034
    @venkataramanavanguri7034 2 роки тому +1

    Maa intlo oka pichidhi vundhi,idhi mimmalni thana sontha anna ga feel avuthadhi,meeru mi videos dhiniki pichi 🥰🤩

  • @jagi43
    @jagi43 2 роки тому +5

    I love you brother..any day i will meet you brother I'm from Anantapur.btw you deserve to respect and love and affection brother.. you are the pioneer of courage and traveling..

  • @bestcuts1445
    @bestcuts1445 2 роки тому

    Anna...... Big fan from hyderabad. You are the first person i've seen with no hatred in my 27 years of my life anna. You are really great anna. Mee dhairyam naaku istam anna.

  • @Anilkumarreddy7788
    @Anilkumarreddy7788 2 роки тому +7

    700k subscribers ... Congratulations annayya 😊

  • @hehehe672
    @hehehe672 2 роки тому

    ముందుకు వెళ్తూ అందరినీ కలుపుకుంటూ వెళ్ళడమే నీలో గొప్ప విషయం అన్న. All the best.

  • @goodmorning7307
    @goodmorning7307 2 роки тому +4

    ఈ రోజు ఈ meet and interview తో 1 million Subscribers reach అవ్వాలి👍👍👍👍 మొత్తానికి సెలబ్రిటీ అయిపోయాడు మన ఉమా...నీ మాటతీరు నిన్ను అందరికీ దగ్గర చేస్తుంది. కలసిన వాళ్ళు బహు తక్కువ కలవాల్సిన అభిమానులు ఎక్కువ ఉన్నారు🤗🤗

  • @naveenreddy1877
    @naveenreddy1877 2 роки тому +2

    Congratulations uma anna..❤️
    700k మి సొంతం చేసుకున్నరు.....
    జై హింద్ ....🇮🇳🌾🎄..

  • @yadaiahpalakurla5093
    @yadaiahpalakurla5093 2 роки тому +8

    ఉమా గారు చాలా సంతోషం మీరు మీ ఊరి కి వచ్చి కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ మీ యొక్క జర్నీ అనుభవాలు వారీతో పంచుకోడం చాలా సంతోషం. మీరు ఎప్పుడైనా మా జిల్లాకు (నాగర్ కర్నూలు) తెలంగాణ రాష్ట్రం వస్తే తప్పకుండా మా ఊరుకు రావాలని మా పిల్లలు కోరుకుంటున్నారు.మా మొత్తం కుటుంబం మీ ఫ్యాన్స్.

  • @vinaymaddela4765
    @vinaymaddela4765 2 роки тому +1

    Sister comments are touching👌.
    True real.words👏
    Encouraging...great

  • @bunnykumar2630
    @bunnykumar2630 2 роки тому +4

    AP lo roju roju ki peruguthunnaa petrol price laagaa UMA annaayya subscribers(FAMILY MEMBERS) kooodaa peruguthunnaaru...

  • @elizabethrani1447
    @elizabethrani1447 2 роки тому +1

    Very good meet in my Tenali chinravooru park...just miss to meet Uma babu

  • @DailyShaeervlog
    @DailyShaeervlog 2 роки тому +9

    Super brother ❤ from Saudi Arabia 🇸🇦

  • @urstruly1727
    @urstruly1727 2 роки тому +1

    Maa manchi uma gariki jagamantha abhimanule mari🥰👌😍💚💚💚💚💚uma garante uma gare mari.
    Simplicity,. Smile awesome uma garu 💚

  • @vrdasari3299
    @vrdasari3299 2 роки тому +3

    Simplicity and truth always wins people. You proved that a poor man can do wonders if there is a will to do. All the best. Marry soon and continue your passion. This is advice from a father like person.

  • @suprisujithteluguvlogs9589
    @suprisujithteluguvlogs9589 2 роки тому +1

    ఎంత ఎదిగినా ఎప్పుడూ ఒదిగి ఉండే ఒకే ఒక్కడు మా ఉమ అన్నయ్య God Bless You Annayya.

  • @anaveen44
    @anaveen44 2 роки тому +3

    thanks for putting this video and meeting all the people in tenali. i like ur videos more . me africa vidoes chaala baagunnayi. vaalla culture andariki cheptunnaru. u have more energy and u are lucky to travel more countries . i will waTCH UR future videos also. keep going. best of luck.

  • @NareshK_1
    @NareshK_1 2 роки тому

    Superb 👌👌cheppaleni santhosam me eyes lo kanipistundi uma bro 🥰💐💐💐

  • @harishakumarglkumar7999
    @harishakumarglkumar7999 2 роки тому +14

    ಅಣ್ಣಯ್ಯ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ❤

  • @subhanishaik1310
    @subhanishaik1310 2 роки тому +1

    I was fortunate enough that met and taken selfie 🤳 with uma anna and proude of him as he is from our Tenali all the best for your future may you reach heights anna

  • @ramsai7244
    @ramsai7244 2 роки тому +25

    మిమ్మల్ని ఆదరించేవారు ఇంకా చాలామంది ఉన్నారు అన్న❤️❤️❤️❤️❤️

  • @boddupallivenkatajaganmoha1245
    @boddupallivenkatajaganmoha1245 2 роки тому +1

    Hello uma garu. Chukkalo chandrudilaga veligipoyaru sir meeru fans madhyalo. ❤️❤️👌👌 Antha abhimanam meerante maa andariki. Meeru autograph istunte chala happy feel ayyanu. Nenu tenali lo unte bavundedi anipinchindi. Take care of your health sir. Baga enjoy cheyyandi new year, Pongal festival. Maaku Mee videos upload cheyyandi. We also felt very happy. All the best uma garu. Fans andaru so happy ee video chusi

  • @saisampathicreates2231
    @saisampathicreates2231 2 роки тому +37

    🙏We are always with you uma anna from srikakulam ❤️

  • @naveenkumarnagothi8786
    @naveenkumarnagothi8786 2 роки тому

    ఉమా గారు మీరు, మీ కుటుంబం ఎప్పుడు సంతోషముగా వుండాలని , ఆ కలియుగ వైకుంఠంవాసుని కోరుకుంటున్నాను,🙏విజయవాడ నుండి నవీన్ ,ధన్యవాదములు 🙏

  • @dexterbgmi8487
    @dexterbgmi8487 2 роки тому +30

    HAPPY CHRISTMAS UMA ANNA 🇮🇳
    LOVE YOU FROM KURNOOL 😇

  • @ffgamingbyneelesh2195
    @ffgamingbyneelesh2195 2 роки тому

    మనసు చాలా సంతోషంగా వుంది ఉమ గారు మీరు మన సొంత మనషులు తో కలిసి మట్లతుంటే

  • @bhimvlogs3263
    @bhimvlogs3263 2 роки тому +5

    హృదయానికి హత్తుకొదగ్గ సన్నివేశము.

  • @saikrishnatelugu268
    @saikrishnatelugu268 2 роки тому +1

    అవుతారు ఉమా గారు వీడియో చాలా బాగుంది

  • @ragscool1984
    @ragscool1984 2 роки тому +7

    Hi Uma, I am Raghavendra from India but residing in Germany, I really like all your videos, especially the honesty in your videos. You will definitely gather masses. I wish all your dreams come true. Prathi manishi lo oka talent untundhi, meelo nijaayithiga manasuki nachina pani chesthu mee fans ni entertain chesthunnaru.
    All the best mee future works ki…I will keep supporting you and already maa wife kuda mee subscriber..
    Itlu,
    Raghav

  • @lakshmirajuskitchen
    @lakshmirajuskitchen 2 роки тому +2

    Meet up next level sir, entha sampadicham annadhi mukyam kadhu endhari manasulu gelichamannadhe chudali, adhi meeru prove chesaru, keep rocking &all the best👍👌

  • @thingiconic8021
    @thingiconic8021 2 роки тому +8

    నిన్ను చూస్తుంటే గర్వంగా అనిపించింది.
    Congrats uma anna 700 k family💐

  • @urstruly1727
    @urstruly1727 2 роки тому +1

    కళ్ళలో వెలుగు
    మనసులో సంతుష్టత
    ఇవి వెలకట్టలేనివి అవి మా ఉమా గారి మోము లో స్పష్టంగా కనబడుతున్నాయి.. ఈ సంతోషం చిరకాలం ఇలాగే ఉండాలి మీ జీవితం లో.... ఏ వీడియో చుసిన మనస్ఫూర్తిగా చెప్తున్నాను నాకెందుకో మీరు చంటిపిల్లోడిలా కనిపిస్తారు ఉమా గారు 💚నిండు నారేళ్లు హాయిగా, సంతోషంగా ఉండండి

  • @mrmrsvlogs640
    @mrmrsvlogs640 2 роки тому +54

    Happy merry Christmas to all, Advance congratulations for 7Lakhs Subscribers Uma bro 💐💐

  • @rjkadapa7185
    @rjkadapa7185 2 роки тому

    అన్న iam from కడప సూపర్ బ్రో మీరు మి ప్రతి వీడియో చూస్తూ ఉంటాం బ్రో alldhibest 💗👍బ్రో

  • @seenu361
    @seenu361 2 роки тому +8

    Today 700k congratulations bro..

  • @shaikumar5910
    @shaikumar5910 2 роки тому +1

    మనందరం తెలుగువాళ్ళైనందుకు చాలా సంతోషంగా ఉంది.SK MAGBOOL NUZVID KRISHNA DIST ఆంధ్ర ప్రదేశ్..

  • @manmathmanmath7446
    @manmathmanmath7446 2 роки тому +10

    Waiting for your videos Love you so much uma garu👍🥰❤️