Guilin xingping lijiang river | Old China 🇨🇳 Ancient Town | Yangshuo | Uma Telugu Traveller

Поділитися
Вставка
  • Опубліковано 7 лют 2025
  • Encourage this channel with a coffee! ☕️
    www.buymeacoff... (Thank you! 😃)
    Brand collaboration
    Umaprasadmalempati@gmail.com
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Website :
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Sharanya : / @umasharanyavlogs4890
    Thumbnail : ...

КОМЕНТАРІ • 534

  • @purna.2.O
    @purna.2.O Рік тому +14

    నమస్తే ఉమా గారు 🙏💐
    బస్ జర్నీలో మీరు ఆకలిగా ఉంది
    అంటే ఆవిడ తల్లిలా మీ ఆకలి తీర్చింది.
    బస్సులో జరిగిన విడ్డూరం గురించి
    మీరు చెబుతుంటే నవ్వొచ్చింది.
    ఓల్డ్ సిటీ నిర్మానుష్యంగా చాలా
    బావుంది. చుట్టూ అందమైన
    ఎత్తయిన కొండలు ఒడ్డున
    పచ్చని బేoబో ట్రీ స్ ని చూస్తూ
    వర్షం కురుస్తున్న వేళలో రివర్
    మధ్యలో మీ ప్రయాణం చాలా
    అద్భుతంగా వర్ణించనలవి కనిదిగా
    వుoది చక్కగా ఎంజాయ్ చేశారు. మంచి కుటుంబంతో కలిసి
    ప్రయాణించారు. మీ ప్రయాణం
    చూస్తూ మేము కూడా చక్కగా
    ఎంజాయ్ చేసాము.
    మీ ప్రయాణం చాలా అద్భుతంగా
    అందంగా ఉంది.
    ధన్యవాదములు 🙏💐

  • @kirankarthik0909
    @kirankarthik0909 Рік тому +21

    చాలా అద్భుతమైన వీడియో ప్రకృతి అమోఘంగా ఉంది..... చైనాలో నేను గమనించిన అంశం శత్రు దేశం అనేది రాజకీయంగా మాత్రమే ప్రజల మధ్య కాదు అని నా అభిప్రాయం...... ఎందుకంటే మానవత్వమే ప్రధానం.......చైనా ప్రజలు చాలా స్నేహంగా ఉంటున్నారు మనం భారతీయులం అని తెలిసినా కూడా ఇది గమనించదగిన అంశం.......

  • @sriramabhaskar2099
    @sriramabhaskar2099 Рік тому +5

    మీ videos అన్నీ చూస్తున్నాను చాలా బాగున్నాయి, చాలా ధైర్యంగా వెళుతున్నారు,చాలా కష్టపడుతున్నారు

  • @ajmerasudhakarnaik5434
    @ajmerasudhakarnaik5434 Рік тому +18

    ఉమా గారి పుణ్యం వల్ల అన్ని కంట్రీ లు చూస్తున్నాము

  • @subbaraor1498
    @subbaraor1498 Рік тому +3

    ఉమ గారు.. మీ కళ్ళతో మాకు చైనా టూరిజం ని మాకు చాలా కష్టపడుతూ చూపిస్తున్నారు.. చాలా ధన్యవాదములు...🎉🎉🎉

  • @Snsspiritualtravell-nw8yo
    @Snsspiritualtravell-nw8yo Рік тому +3

    Addiripoyindi వీడియో మంచు వర్షం కురవటం వల్ల ఆ కొండల అందం ఇంకా పెరిగింది సూపర్ సూపర్

  • @INDIAN_HINDUSTHANI
    @INDIAN_HINDUSTHANI Рік тому +3

    చాలా బాగుంది. చైనా సిరీస్ అదుర్స్.

  • @narendranath3529
    @narendranath3529 Рік тому +13

    Chinese people are so kind and helpful to others

  • @nanipavan-vb8dc
    @nanipavan-vb8dc Рік тому +7

    అన్నా మాలాంటి పేదలు కూడా విదేశాలకు వెళ్లినంత అనుభూతి వస్తుంది నీ వీడియోస్ చూస్తుంటే నిన్ను చూస్తే గర్వంగా ఉంది అన్న

  • @nagabhushanraojami5253
    @nagabhushanraojami5253 Рік тому +2

    OM NAMO NAMASIVAYANAMAHA
    Very Very Good Video
    GOOD GOOD

  • @Priyanka-be6yg
    @Priyanka-be6yg Рік тому +100

    Place మాత్రం అద్భుతం 😍😍..... ఈ చైనా series తో 1M వచ్చేయాలి ❤❤

    • @shivask1751
      @shivask1751 Рік тому

      Vachestundhi le priya.... BadhaPadaku ..😍😍😍 Belated Happy Diwali

  • @anandkolli8897
    @anandkolli8897 Рік тому +1

    లొకేషన్ చాలా బాగుంది బ్రో చూడడానికి అదృష్టం ఉండాలి థాంక్స్ 💐👏👏👏👏👏

  • @ammudarling4586
    @ammudarling4586 Рік тому +4

    We are the first Indian person to visit china & such beautiful places we are lucky to see this video

  • @muthurajgtuluve716
    @muthurajgtuluve716 Рік тому +1

    Hii anna 👋
    2:21 🥰🥰🙏🏻
    3:23 busstand 🙄🚌
    6:00 😊😊😊
    7:32 😁
    8:55 super really 👌
    18:25 nijam aa adhbuthame వేరు 😇
    18:43 adventurous 🏔️
    ❤ from Tulunad, Mangalore (Kudla).

  • @d.kiranpandu9774
    @d.kiranpandu9774 Рік тому +1

    వీడియో బాగుంది ఉమా గారు

  • @dharipatel...727
    @dharipatel...727 Рік тому +1

    Excellent place 👌 👏 👍...butiful nature...river with greenery hills...ultimate view 👌 😀 👍 ❤❤❤...Good luck...Happy journey...I hope you will get more subscribers by this vidios..
    😮😮😮

  • @Pendemsalomi
    @Pendemsalomi Рік тому +1

    🙏 Brother very interesting video ( ఈ ప్రదేశాలు మేము చూడ లేక పోయినా,, దేవుడి దయవల్ల మీరు మాకోసం,, వెళ్లి ఎంతో కష్టపడి, ఇష్టంగా video shoot చేసి చూపిస్తున్నారు. TQ very much brother ,, God gives us to ur good health,, 🙏🙌

  • @srikanthforyou...5250
    @srikanthforyou...5250 Рік тому +4

    మాముల్గా ఎవడికైనా ఉంటది. అరేయ్ మనం ఏ దేశం కి అయిన వెళ్లటం లేదు ఏమి చూడటం లేదు. అని మనసులో చిన్న వెలిధి. దాన్ని. మీ కళ్ళతో. మాలాంటి.వెళ్లలేని విలేజ్ వాళ్ళకి చుపిస్తునదుకు. మా villagers తరుపున మీకు ధన్యవాదాలు బ్రో❤❤❤❤❤❤ నేను మీ subscriber ni bro ఎప్పటి నుండో మీ videos చూస్తూనే వచ్చా......middle లొ వీడియోస్ ఆపరు. చాలా బాధ అనిపించింది. మళ్ళీ స్టార్ట్. చేశారు అప్పటి నుండి full happy

  • @sureshadapa3313
    @sureshadapa3313 Рік тому +1

    ఉమా నీ అన్ని వీడియో లోకి ఈ వీడియో సూపర్

  • @Anand99977
    @Anand99977 Рік тому +1

    💞 ఉమా bro ఈ వీడియో చాలా చాలా బాగుంది 💞

  • @grandhisrinivas301
    @grandhisrinivas301 Рік тому

    Okatiki minchi inkokati videos ante atisayokti kaadu very interesting videos Naa manasuku hattukuntunnayi uma sir videos suuuuuuuper nice video s all the best 🙏🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯💯💯👌👌👌👌👌👌🥰🥰🥰🥰🥰🥰❤❤❤❤❤❤

  • @padmapriya509
    @padmapriya509 Рік тому +1

    Super Uma, Video Superb.Chaala,Chaala bagundhi.

  • @kumaryadavnamasani7801
    @kumaryadavnamasani7801 Рік тому

    Woww location s super 👍

  • @mamataboppana5508
    @mamataboppana5508 Рік тому

    Bagundi uma. E. Plays super super 💕👌

  • @sunithaambhati2138
    @sunithaambhati2138 Рік тому

    V.beautyful natural view shown us.

  • @ansbrother9224
    @ansbrother9224 Рік тому

    Supper video mee padava bagundi
    Really so beautiful place

  • @srinivasseenu734
    @srinivasseenu734 Рік тому +1

    Hi anaa Mee vedios chala bhagaunai please South Korea country videos Chandi

  • @lovelyamrutha
    @lovelyamrutha Рік тому

    Wow wonderful 👍 excellent 👌

  • @venkateshm4091
    @venkateshm4091 Рік тому

    Anna video superb anna lost varaku chusanu super ❤❤❤

  • @ramanakapurapu216
    @ramanakapurapu216 Рік тому +5

    చైనాలో ఉన్నారుకదా ఒక Village vlog చేయండి.

  • @umaananthanarayan257
    @umaananthanarayan257 Рік тому

    చాల బాగుంది మీ video.

  • @amaranath.
    @amaranath. Рік тому +1

    సూపర్ ఉమా గారు వారి పురాతన చరిత్రలూ. వారి జీవన శైలి పల్లె టూరి జీవన శైలి చూపండి థాంక్స్ ఫర్ వీడియో జై ఇండియా జై కర్ణాటక 🇮🇳🙏🌹

  • @Adhitya999
    @Adhitya999 Рік тому

    Super place చూపించారు అన్న thank-you...

  • @AndrajuAnjaneyulu
    @AndrajuAnjaneyulu Рік тому

    Annaya miru chala adrustm chesukunnaru atuvanti pradesalu chudanniki ye jermolo ye punyam chesukunaro mi valla memu chudaleni adbhutalu maku chupistunaru thanks annaya miru yepudu ente arogyanga vundalani adevudini korukuntuna annya

  • @yagnasrecipees5102
    @yagnasrecipees5102 Рік тому

    UMA your back with good Video

  • @ksiva4302
    @ksiva4302 Рік тому

    Bagundhisar.supar🎉🎉

  • @user-gd7vd4mh5x
    @user-gd7vd4mh5x 3 місяці тому

    Something is special in this tour Mr.Uma. Thank you for your video once again.

  • @nanisiddhu
    @nanisiddhu Рік тому

    Wow super 👌 super uma garu

  • @changshu6463
    @changshu6463 Рік тому

    2:30 my home in the background!

  • @ramsrams4496
    @ramsrams4496 Рік тому

    Thanks bro, china ni Baga chupisthunnavu

  • @SaiDurgaraoNeelapala
    @SaiDurgaraoNeelapala 8 місяців тому

    Hi Anna very nice vedios.... Dhaggaraga chusinattu ga untaayi mi vedios and explanation also sooo neet and nice ❤ ...

  • @polavarapurajesh5476
    @polavarapurajesh5476 Рік тому +1

    Ne narration chala bagundhiu anna.. Always love to watch ur videos

  • @bheeshmacharyvarukolu1068
    @bheeshmacharyvarukolu1068 Рік тому +1

    THAMMI WONDERFUL VIDEO CHESAV.... THANKS FOR YOUR VIDEO

  • @AesuVadapalli-wv4gf
    @AesuVadapalli-wv4gf Рік тому

    Super views Anna take care

  • @chandudancestar
    @chandudancestar Рік тому

    This video Worth uma worth ,worth
    In this video we can see avatar seens thank you uma brother

  • @jammuvenkataramana864
    @jammuvenkataramana864 Рік тому

    Bhagundi brother

  • @jamprangibhairavamurthy5558

    హాయ్ Bro Loacation చాలా బాగుంది Bro!

  • @shaikafzalahmed5352
    @shaikafzalahmed5352 Рік тому

    Hii Bro, super location good Bro.

  • @krishnadammu9472
    @krishnadammu9472 Рік тому

    Beautifull location bro

  • @keepitsimple7111
    @keepitsimple7111 Рік тому

    Anna content bavundi❤️✌️ super

  • @Artistmadhuvlogs737
    @Artistmadhuvlogs737 Рік тому

    uma bro video fentastic ga undi ❤❤❤❤❤❤❤

  • @ravikumarpadala2718
    @ravikumarpadala2718 Рік тому

    హాంకాంగ్ వైపు వెళ్ళదు భారీ ఎత్తున విపత్తు జరిగింది అక్కడ, జాగ్రత్తగా ఉండు బ్రదర్

  • @shabbirbasha7306
    @shabbirbasha7306 11 місяців тому

    Anna meru super, we are also seeing the locations along with you. Hatts off keep it up anna

  • @lakshminarayanamamidi1172
    @lakshminarayanamamidi1172 Рік тому

    Location nice

  • @AndrajuAnjaneyulu
    @AndrajuAnjaneyulu Рік тому

    annaya miru cheppe vidanam yento Mandi travel s chesevaru vunnagani mi mudara yevaru saruporu i love you annaya

  • @ratnagampala3301
    @ratnagampala3301 Рік тому

    Good afternoon Uma brother🙏 very nice vedios...

  • @KisnaKw
    @KisnaKw Рік тому

    Wow good job 👌👌👌

  • @rakeshkuntolla3655
    @rakeshkuntolla3655 Рік тому

    King Kong movie lo kuda elane untadhi chaala bagundhi bro..

  • @anuradhas757
    @anuradhas757 5 місяців тому

    Hai uma Garu aa boat chutti kondalu vary vary nice super 💐💐😍😍👌👌👌

  • @koteswarammakalapala470
    @koteswarammakalapala470 Рік тому

    Hi Uma Annaya iam Bindu 🥰
    Have a safe journey
    Location i te super
    Mi New subscriber ni memu vellale i pleases ki miru velli maku chupinchatame kakunda vati gurinchi chala Baga explain chestunnaru

  • @krishnamurthykrishnamurthy9242

    Very nice 👌

  • @Royalsanthosh
    @Royalsanthosh Рік тому

    Same like that papikondlu 😁🥰
    Rjy ❤

  • @venkatappayakesani5156
    @venkatappayakesani5156 Рік тому

    Good video

  • @vasanthasbd59
    @vasanthasbd59 Рік тому +1

    Chala bagudi Anna video super locations unayi

  • @UmamaheswarraoTerala
    @UmamaheswarraoTerala 6 місяців тому

    Mee traveling chala bagundi . super

  • @gajechanduyadav
    @gajechanduyadav Рік тому

    Great traveller bro

  • @10vamsy
    @10vamsy Рік тому

    Ee location I movie lo undi and shooting chesharu akkada . Thank you Uma gaaru

  • @gattisharma5395
    @gattisharma5395 Рік тому +1

    ఎంత అద్భుతమైన వీడియో ఉమా గారు చాలా చాలా అంటే చాలా బాగుంది కొండలు ఆ చెరువులో చేపలు పట్టడం వాళ్ళ ఫ్రెండ్స్ అవ్వడం చాలా బాగుందండి వన్ ఆఫ్ ది బెస్ట్ వీడియో

  • @nabirasool83
    @nabirasool83 Рік тому

    Super video

  • @gangadharadatravu549
    @gangadharadatravu549 Рік тому

    Super super locations anna

  • @raajraj2619
    @raajraj2619 Рік тому

    Video ah water kondala degara chala thakuva undhi Koncham
    Inka Ekuva Time Thisukoni manchiga chupiy anna Athlanti places la

  • @ramakrishnareddy3651
    @ramakrishnareddy3651 Рік тому

    I always support to uma only

  • @kumrkiran1905
    @kumrkiran1905 Рік тому

    Nice video bro

  • @suribabukaranam4260
    @suribabukaranam4260 Рік тому

    Amazing video bro 👌👏👌👌👏 from Vizag

  • @ajithreddy5491
    @ajithreddy5491 Рік тому +1

    Good video .china is nice

  • @d.anilkumar122
    @d.anilkumar122 Рік тому

    Super video bro

  • @SAHITYATV
    @SAHITYATV Рік тому

    శుభోదయం ఉమాగారూ. నిన్ననే వీడియో చూశాను. కానీ కామెంట్ పెట్టడం కుదరలేదు. నిజంగా ఆ నదీఅందాలు వర్ణించనలవికాదు. వర్షంలో మీరు షూట్ చేశారు అక్కడ. చాలా అద్భుతంగా అనిపించింది. ప్రాచీనమైన ఆ నగరం, అప్పటి ఇల్లులు కూడా చాలా బావున్నాయి. థ్యాంక్యూ. ఆల్ ది బెస్ట్ అండీ🎉🎉

  • @tmrmega4847
    @tmrmega4847 Рік тому

    👌👌👌 danyavadamulu Uma brother 👌👌👌👌👌👌

  • @yohanvelijala
    @yohanvelijala Рік тому

    సూపర్ సాహసం బ్రదర్

  • @zomatoboy8751
    @zomatoboy8751 Рік тому

    Very good

  • @BandilavanyaBandilavanya-nx2kp

    mi video's very nice anna akkada ekka ye.placelu unnayo anni chupi chadi alage Laplace development gurinchi chupi chadi

  • @chiduralasrinivas
    @chiduralasrinivas Рік тому

    super video

  • @chendrashekhar3415
    @chendrashekhar3415 Рік тому

    A country vellina akkada local s tho kalisi undadatam chela adbutham anna super anna

  • @appalabobbyappalakalyan4750
    @appalabobbyappalakalyan4750 Рік тому +2

    ఉమా బ్రదర్ చైనాలో ఈ ప్లేస్ సూపర్ మీరు తీసిన ఈ వీడియో మాకు చాలా ఆనందాన్ని కలిగించింది మీకు ధన్యవాదాలు

  • @suharsh0208
    @suharsh0208 Рік тому +16

    మంచి వాళ్ళకి మంచి వాళ్ళే ఎదురు అవుతారు అన్నా..❤

  • @VijayAnantha-zj7iz
    @VijayAnantha-zj7iz Рік тому

    Super Anna vedio

  • @ravibikkunuri4292
    @ravibikkunuri4292 Рік тому

    Super please brother 👍👍💐

  • @mjunknownfacts.nmoments3693

    Nuv akda una andartho manchiga untav kabati valu kuda baga help chestu untaru nuv super bro nd all china people r soo friendly ❤😅

  • @kogilachinnadanamaiah2404
    @kogilachinnadanamaiah2404 Рік тому

    Super Anna video 🎉🎉🎉🎉

  • @Anonymous.shadow860
    @Anonymous.shadow860 Рік тому +1

    I am from vizag miru chala great anna❤

  • @psunitha3862
    @psunitha3862 Рік тому

    ప్రదేశాన్ని డ్రోన్ తో కవర్ చేస్తే view ఇంక spr గ వచ్చేది...good

  • @renukavenkatesh2606
    @renukavenkatesh2606 6 місяців тому

    Super brother full adventure I like so much

  • @ItsmeRajivS
    @ItsmeRajivS Рік тому

    Counting 1 million… liked the video

  • @boyathirumalesh8508
    @boyathirumalesh8508 Рік тому +2

    హాయ్ అన్న మాటల్లో వర్ణించలేని ప్రకృతి అందాలను చూయించినందుకు ధన్యవాదములు , ఈ ప్లేస్ ని ఎవ్వరు విజిట్ చేయలేదు 👏❤️👌.. But " మన ప్రేక్షకులు ఇంకా కంటెంట్ వీడియోస్ కోరుకుంటున్నారు (గ్రేట్ వాల్ అఫ్ చైనా, బుల్లెట్ ట్రైన్ ) ఇవి రొటీన్ ప్లేసెస్..- మీ స్టైల్ లో మంచి పల్లెటూరు ,వ్యవసాయం , జీవన విధానం, ఇవి చాలు . ❤️😊..😍..

  • @Nature59099
    @Nature59099 Рік тому

    your videos are very nice

  • @vamsikrishnaravi
    @vamsikrishnaravi Рік тому

    Nice video Bro...

  • @satyaveni1983
    @satyaveni1983 Рік тому +1

    సూపర్ సూపర్ ఉమా గారు సూపర్ వీడియో❤❤

  • @raviprasadyarlagadda7524
    @raviprasadyarlagadda7524 Рік тому

    👍uma👍

  • @sivamovva3838
    @sivamovva3838 Рік тому

    safe journey.. Bro uma

  • @danraj368
    @danraj368 Рік тому

    Anna super videos
    Your energy is super 👍👌