April 1 Vidudala Songs - Maatante Maatenanta - Rajendra Prasad, Sobhana - HD

Поділитися
Вставка
  • Опубліковано 26 лют 2013
  • Movie: April 1 Vidudhala,
    Cast : Rajendra Prasad, Sobhana,
    Director : Vamsi,
    Music : Ilayaraja,
    Producer: Sarada Devi K,
    Story: Kolapalli Eswar Rao, M.I.Kishan Nani babji ajay,
    Release date(s) February 1st, 1991,
    Country India,
    Language Telugu.
    Songs:
    Chukkalu Themmenna
    Okkate Aasa
    Maatante Maatenanta
    Ompula Vykhari
    Watch more movies @
    / volgavideo
    ua-cam.com/users/newvolgav...
  • Фільми й анімація

КОМЕНТАРІ • 206

  • @NenuMeeVijay
    @NenuMeeVijay 2 місяці тому +12

    2024‌ లో ఈ విడియో పాట వింటున్న వాళ్ళు లైక్ చేయండి...! 01.03.2024 ❤

  • @vasukiranivasuki4750
    @vasukiranivasuki4750 4 роки тому +44

    ఈ మూవీ మా ఇంటి దగ్గర మేము ఆడుకునే place షూటింగ్ తీశారు నేను అప్పుడు 1st class చదువుతున్నాను ఇప్పుడు ఈ మూవీ మా అత్త గారి ఇంట్లో చుస్తే చాలా సంతోషం గా ఉంటుంది

    • @taladaprasannakumar9345
      @taladaprasannakumar9345 3 роки тому +1

      సర్ ఏ ఊరు ఈ మూవీ షూటింగ్?

    • @vasukiranivasuki4750
      @vasukiranivasuki4750 3 роки тому +5

      రాజమహేంద్రవరం రైల్వే క్వార్టర్స్

    • @user-qy4xy6lj6c
      @user-qy4xy6lj6c 3 роки тому +1

      @@taladaprasannakumar9345 Rajahmundry

    • @duas74
      @duas74 2 роки тому +3

      Chala lucky andi meru, those are happy days

    • @ravikumardunna1401
      @ravikumardunna1401 6 місяців тому

      Rashion shop me also

  • @Rahul-vp3eg
    @Rahul-vp3eg Рік тому +60

    తెలుగు చిత్ర సీమలో ఇళయరాజా గారు మరియు వంశీ గారి దర్శకత్వంలో నటించి యావత్ తెలుగు ప్రేక్షకులని మెప్పించిన కథానాయడు ఒకే ఒక్కడు డాక్టర్ రాజేంద్రప్రసాద్ గారు 🙏🙏🙏🙏

  • @cherlapallyvijay8582
    @cherlapallyvijay8582 2 роки тому +75

    కలియుగం లో ఇలాంటి స్వరం ఇంకా ఎవ్వరికీ ఉండదు, ఉండకూడదు. అది బాలు గారికే సొంతం. 🙏🙏🙏

  • @esrilakshmi
    @esrilakshmi 4 роки тому +122

    ఈ సినిమాలో అన్ని పాటలు బాగుంటాయి.ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తాయి. నాకు చాలా ఇష్టమైన పాట,my favourite sobhana.watched in narasannapeta

    • @rishikesh4844
      @rishikesh4844 3 роки тому

      🙏k

    • @rajendrarajendra3075
      @rajendrarajendra3075 3 роки тому

      Avnu

    • @goruswami2572
      @goruswami2572 3 роки тому

      Avvunu medam

    • @winnerslionmall
      @winnerslionmall Рік тому

      I love this song

    • @kotikadali485
      @kotikadali485 Рік тому

      ఉరుకుల పరుగుల జీవితాన్ని ఒక్కసారి వెనక్కి తీసుకెళ్లి సేదతీర్చే సత్తా కొన్ని పాటలకే ఉంటుంది. అందులో రాజేంద్ర ప్రసాద్ ఇళయరాజా పెద్ద వంశీ ఈ కాంబినేషన్ 👌👌👌

  • @zameermohammed7810
    @zameermohammed7810 3 роки тому +19

    వంశీ గారు జంధ్యాల గారు వీళ్ళ సినిమా లన్ని సహజత్వానికి దగ్గరగా వుండేవి.

  • @missrakamdevelopers
    @missrakamdevelopers Рік тому +10

    ఈ సినిమా చాలా చాలా సార్లు చూసిన కొత్తదనంగా ఉంటాది చాలా ఇంట్రెస్ట్ గా ఉంటది ఆరోగ్యానికి కూడా మంచిది ఎందుకంటే హాస్యం చాలావరకు సినిమాల్లో అప్పట్లో ఉన్నంత హాస్యం ఇప్పుడుండే సినిమాల్లో లేవు అందులో ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ గారు యాక్టింగ్ మిగిలిన వాళ్ళ యాక్టింగ్ సూపర్ సూపర్

  • @CK-jc3ji
    @CK-jc3ji 5 років тому +50

    ee movies anni Malli theesina ee tharam chustharu, ee kathalaki evaraina connect avutharu

  • @kuramvasu3106
    @kuramvasu3106 4 роки тому +120

    మాటంటే మాటేనంటా కంటబడ్డ నిజమంతా అంటా
    రుజువంటూ దొరికిందంటే గంట కొట్టి చాటేస్తూ ఉంటా...
    నిజమంటే తంటాలంటా నిక్కుతుంటె తిక్క దిగుతాదంటా
    మొదలంటూ చెడతావంటా వెంటబడి తెగ తంతారంట
    గోపీ నా పక్కనుంటే భయమింకా ఎందుకంటా
    ఎవరంటే నాకేమంటా తప్పులుంటె ఒప్పనంట
    నీ వెంటే నేను ఉంటా చూస్తుంటా ఓరకంటా
    నిజమంటూ నీలుగుతుంటే ముప్పు నీకు తప్పదంటా
    జణక్కు జుమ్మ...
    మాటంటే మాటేనంటా కంటబడ్డ నిజమంతా అంతా అంటా
    మొదలంటూ చెడతావంటా వెంటబడి తెగ తంతారంట
    చరణం 1:
    నువ్వే మా మొదటి గెస్టని.. మా ఆవిడ వంట బెస్టని
    ఈ ఫీస్టుకి పిలుచుకొస్తినీ... టేస్టు చెప్పి పోరా
    ఇదే మా విందుభోజనం మీరే మా బంధువీదినం
    రుచుల్లో మంచి చెడ్డలూ ఎంచి తెలుపుతారా..
    అపార్ధం చేసుకోరుగా... అనర్ధం చెయ్యబోరుగా
    యదార్ధం చేదుగుంటది... పదార్ధం చెత్తగున్నదీ
    ఇది విందా నా బొందా... తిన్నోళ్ళూ గోవిందా
    జంకేది లేదింక నీ టెంక పీకెయ్యగా.. పదర కుంకా..
    నిజమంటే తంటాలంటా నిక్కుతుంటె తిక్క దిగుతాదంటా
    మొదలంటూ చెడతావంటా వెంటబడి తెగ తంతారంటా
    గోపీ నా పక్కనుంటే భయమింకా ఎందుకంటా
    ఎవరంటే నాకేమంటా తప్పులుంటె ఒప్పనంట
    నిజమంటే తంటాలంటా నిక్కుతుంటె తిక్క దిగుతాదంటా
    రుజువంటూ దొరికిందంటే గంట కొట్టి చాటేస్తూ ఉంటా
    చరణం 2 :
    భళారే నీలి చిత్రమా భలేగా... ఉంది మిత్రమా
    ఇలా రసయాత్ర సాగదా.. పక్కనుంటె భామా
    కోరావూ అసలు ట్రూతును... చూపాను సిసలు బూతును
    చిక్కారూ తప్పుచేసి ఇక మక్కెలిరగదన్నూ
    తమాషా చూడబోతిరా... తడాఖా చూపమందురా
    మగాళ్ళని ఎగిరిపడితిరా... మదించీ మొదలు చెడితిరా
    సిగ్గైనా ఎగ్గైనా లేకుండా దొరికారా ...
    లాకప్పు పైకప్పు మీకిప్పుడే చూపుతా.. బెండు తీస్తా...
    మాటంటే మాటేనంటా కంటబడ్డ నిజమంతా అంటా
    రుజువంటూ దొరికిందంటే గంట కొట్టి చాటేస్తూ ఉంటా
    నీ వెంటే నేను ఉంటా చూస్తుంటా ఓరకంటా
    నిజమంటూ నీలుగుతుంటే ముప్పు నీకు తప్పదంటా
    జణక్కు జుమ్మా....
    మాటంటే మాటేనంటా కంటబడ్డ నిజమంతా అంటా
    మొదలంటూ చెడతావంటా వెంటబడి తెగ తంతారంటా

  • @shaikfayaz960
    @shaikfayaz960 3 роки тому +4

    ఇళయరాజా ఆల్వేస్ గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్

  • @user-jo9ot2ys3m
    @user-jo9ot2ys3m 5 років тому +26

    1000 janmala bandam e songs

  • @jamunaduraisamy5252
    @jamunaduraisamy5252 6 років тому +42

    Don't know the language but still a fan of Rajendra Prasad

  • @step2671
    @step2671 4 роки тому +18

    When this film was released I was in final year B Tech in Kakinada JNTU, those days were memorable, I saw this movie many times and godavari ruchulu, oh wonderful

  • @manojyoutubebgms7532
    @manojyoutubebgms7532 3 роки тому +5

    Very...very... natural comedy movies in 90s Day's

  • @ravikiran8858
    @ravikiran8858 3 роки тому +5

    ఇళయరాజా ఫ్యాన్స్

  • @AnimeGyaani
    @AnimeGyaani 5 років тому +47

    One of the lezadary movie in legendary rajendra prasad sir carrer ..super movie and every song is good in this each and every one was acting superb roles with natural styles...environment kuda its too cool creation of natural beauty.

  • @aletyyakubreddy6260
    @aletyyakubreddy6260 4 роки тому +34

    Everyone played their role perfectly natural acting.

  • @psivakumar349
    @psivakumar349 5 років тому +23

    old..is..gold..my. favarete..song...hyettsaff。iliyaraja..gari..music..

  • @chakravarthi318
    @chakravarthi318 4 роки тому +6

    A rojule veru summer lo vcr cassettes rent ki techhukuni bhale enjoy chesevallam

  • @sateeshkumargaraga6820
    @sateeshkumargaraga6820 4 роки тому +14

    Vamsi gari lanti director TFI lo marokaru leru legendary director.

  • @prasanthpvr9166
    @prasanthpvr9166 2 роки тому +1

    Ee movie ippudu chusina kuda baga navvu vasthundi....especially the Bhagyam comedy

  • @shaikmohidden7599
    @shaikmohidden7599 6 місяців тому +2

    రాజమండ్రి రైల్వే క్వార్టర్స్ లో చిత్రికరించారు ఈపాట.

  • @tavitirajujagilinki8072
    @tavitirajujagilinki8072 5 років тому +35

    elanti songs Malli ravu

  • @pandubattula9458
    @pandubattula9458 6 років тому +64

    Song vintunte chala happy ga untundi

  • @blakshman2112
    @blakshman2112 4 роки тому +4

    E పటాని రోజు చుస్తను

  • @muhammednaseeruddin9804
    @muhammednaseeruddin9804 23 дні тому

    My childhood sweet memories ❤

  • @jaimatadijb6793
    @jaimatadijb6793 5 років тому +27

    RAJENDARPRASAD GARI CINEMA ENTHO SANTOSHAM GA UTUNDEE

  • @VenkatVenkat-it1xo
    @VenkatVenkat-it1xo 2 місяці тому

    భళారే నీలి చిత్రమా బలే గా ఉంది మిత్రమా 😂😂😂😂

  • @sdpoeturnagaram8081
    @sdpoeturnagaram8081 4 роки тому +6

    Nijam Cheppatam ante antha kastamo ee mve chusthe ardam avuthundi

  • @psurendrapsuri1846
    @psurendrapsuri1846 3 роки тому +2

    Aa rojule bagundevi❤️❤️❤️❤️90,s

  • @meghashyamnedunuri7640
    @meghashyamnedunuri7640 4 роки тому +21

    This song arises 90s feel, Telugu nativity and nostalgia, awesome feel!!!👌👌👌

  • @Vikramcasula
    @Vikramcasula 3 роки тому +9

    Balu garu is the only singer who can sing in two voices and yet make it sound different!!!

  • @chintanapallisudharshan7299
    @chintanapallisudharshan7299 4 роки тому +7

    I can’t even now believe the transformation from krishna bhagavan(Gopi) ...

  • @boyaanjaneyuluanji1454
    @boyaanjaneyuluanji1454 5 років тому +28

    My childhood memories remember this song

  • @rangaashokgoud1259
    @rangaashokgoud1259 3 роки тому +2

    rajahmundry railway station and railway quarters ladies hospital kuda undi shooting man chinnapati rojulu baga gurthukostunnayi

  • @baskarvellupuri6239
    @baskarvellupuri6239 5 років тому +13

    Legendry comedy hero rajendraprasad

  • @kenphi7681
    @kenphi7681 3 роки тому +2

    RAJENDRA PRASAD IS AN EVERGREEN STAR. YOU WILL LIKE HIS MOVIES EVEN AFTER ANOTHER 30 YEARS

  • @shafikhshaik6743
    @shafikhshaik6743 2 роки тому +2

    Spbalu sir, vennalakanti lyrics, ilayraja music, vamsi gari style magic this song 🎶🎶🎶💐💐💐💐🌹🌹🌹🌹🎉🎉🎉💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖

  • @murallemohan5918
    @murallemohan5918 3 роки тому +2

    E cinema chuste maa village gurthu vastundi sweet memories

  • @boyaanjaneyuluanji1454
    @boyaanjaneyuluanji1454 5 років тому +10

    Am big fan of rajendra prasad

  • @shakeerali66
    @shakeerali66 3 роки тому +5

    superb song i luv it,,,those days songs are very meaningfull now days are very bad,,

  • @Hemanthkumar-xs7ef
    @Hemanthkumar-xs7ef 3 роки тому +5

    3:16 super line😂😂

  • @srujanbabub9415
    @srujanbabub9415 5 років тому +19

    Ilayaraja sir composed this song well

  • @jayaKumar-pl9kb
    @jayaKumar-pl9kb 2 роки тому +3

    Original Telugu song
    Next 25;years after watch will be this song then be a new feelings wow

  • @shaikbasha776
    @shaikbasha776 6 років тому +14

    Iam big fan of rajendra prasad

    • @radapakasudheer6808
      @radapakasudheer6808 3 роки тому +1

      Simple super natural acting Rajendra Prasad melody music

  • @munnavilak1375
    @munnavilak1375 6 років тому +136

    50% రాజమండ్రి Railway quarters లోనే షూటింగ్ చేశారు....
    మున్నా

    • @rajukalla8621
      @rajukalla8621 5 років тому +3

      Avnu nenu chusanu

    • @ksjeevankumar8940
      @ksjeevankumar8940 4 роки тому

      Pakala Chittoor district lo shoot chesarane vinnanande

    • @-_doggo_-
      @-_doggo_- 4 роки тому +2

      I think it's Visakhapatnam railway quarters

    • @SaiRam-ru3vg
      @SaiRam-ru3vg 4 роки тому +2

      @@rajukalla8621 nijama sir maasi rajahmundry kaani e location nenu chudaledu sir

    • @nagakumarkakinada9317
      @nagakumarkakinada9317 3 роки тому +3

      Rajamundry railway quarter s

  • @airjordan69420
    @airjordan69420 4 роки тому +4

    My sister likes this song the best

  • @chirrasanthiprakashchirra790
    @chirrasanthiprakashchirra790 4 роки тому +5

    Rajendra prasad I love hero

  • @ANKAMMARAO-rp2tv
    @ANKAMMARAO-rp2tv 2 роки тому +2

    Love you vamsi sir &illayaraja

  • @bhaskarbhaskar7138
    @bhaskarbhaskar7138 7 років тому +20

    my favaret song rajendraprasad my faverat

  • @ramreddy6578
    @ramreddy6578 8 років тому +28

    one among my favourite song's..awesome acting by rajendra prasad..

  • @koppulaindirapriyadarsinik7701
    @koppulaindirapriyadarsinik7701 11 місяців тому

    Evergreen hero my favorite rajendra prsad.

  • @apoorvasriakarshasrimekala7857
    @apoorvasriakarshasrimekala7857 6 років тому +15

    సూపర్

  • @vijaykumar-ut1ze
    @vijaykumar-ut1ze 4 роки тому +9

    ilayaraja is god of music

  • @sandeepkumar-im6nm
    @sandeepkumar-im6nm 11 місяців тому +1

    We need Anveshana re-release

  • @paspulasuresh5255
    @paspulasuresh5255 6 років тому +14

    సూపర్బ్ సాంగ్

  • @sujathas7469
    @sujathas7469 5 років тому +7

    Soooooper songs

  • @n.samsonrajsamson6948
    @n.samsonrajsamson6948 3 роки тому +3

    Vamshi songs super

  • @anildasari3621
    @anildasari3621 6 років тому +9

    Super movie nd super music by illiaraja

  • @arjunK1985
    @arjunK1985 4 роки тому +4

    Bendu theestha....I did not know that Chitra sang that cute line....when I was watching this song in Chitralahari in 1994 (I was in 4th class). Now I know that she sang so cutely in Etv Swarabhishekam.

  • @psivakumar349
    @psivakumar349 5 років тому +8

    But. Old. Is. Gold.. Songs.. So. Gud. Frds

  • @rameshgovardhanagiri533
    @rameshgovardhanagiri533 4 роки тому +6

    lyrics are too good

  • @RamanakumarUpputhalla
    @RamanakumarUpputhalla Місяць тому

    My favorite song 12_4_2024

  • @vsabdulhai7136
    @vsabdulhai7136 5 років тому +6

    Very good actor rajendraprasad nice picture and songs

  • @Kishore3010
    @Kishore3010 3 роки тому +2

    SPB Ilayaraja.. need I say more..

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 3 роки тому +3

    సూపర్ సాంగ్ 13/7/20

  • @kumarchattla3949
    @kumarchattla3949 4 роки тому +2

    Naku chaaala ishtamyna cinema

  • @awrakarthik
    @awrakarthik Рік тому +1

    Vennelakanti garu 😢

  • @nagababu6426
    @nagababu6426 3 роки тому +1

    Na birth year lo vachina movie.. Super songs

  • @kishoreinfo9810
    @kishoreinfo9810 6 місяців тому

    Listening in 2023. Super songs, great actor 🙏

  • @jaimatadijb6793
    @jaimatadijb6793 5 років тому +6

    NENU ON 2.6.19 LO VINNNAA ENTHO THURPTI GA UNDEE

  • @dadalayaswanth5061
    @dadalayaswanth5061 3 роки тому +3

    Super song's

  • @kkrishna4793
    @kkrishna4793 4 місяці тому

    Super music 🎉

  • @Vickymonii
    @Vickymonii Рік тому

    Balaree nelichitrama lovers like

  • @addankipothulurichary4381
    @addankipothulurichary4381 2 роки тому +1

    Madi telangana kani naku andra estam locations people bale baguntai

  • @wealtnmatrix8823
    @wealtnmatrix8823 9 місяців тому

    Nannatho kalipi navvutu chusina cinema lu,, ipudu nanna leru .. kaani aa memories for life time

  • @esaimanikanta471
    @esaimanikanta471 5 років тому +7

    Just wow

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 6 років тому +7

    Nice song

  • @shivashankarappayyan150
    @shivashankarappayyan150 3 роки тому +4

    I love this song

  • @Shambu327
    @Shambu327 Рік тому +1

    Never forget this movie

  • @n.nareshnaresh1188
    @n.nareshnaresh1188 5 років тому +5

    Meaning best songs ola is best

  • @santhoshpatnam7110
    @santhoshpatnam7110 4 роки тому +3

    I like song 👌 super 👌

  • @maheshfollowing
    @maheshfollowing Рік тому +1

    ICONIC MOVIE HATSSSOFFF TO ALL LEGENDS IN THE MOVIE

  • @chinna.l.l.b4139
    @chinna.l.l.b4139 4 роки тому +1

    Naku Sir Ante Chala istam very Sence of humour

  • @pariki6114
    @pariki6114 2 роки тому +1

    Matala tho song 👌 compose

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 3 роки тому +1

    Upload a okkati adakku hd songs

  • @balusudhir3841
    @balusudhir3841 9 місяців тому

    Vamshi garu chitralu chaala baguntai

  • @psivakumar349
    @psivakumar349 5 років тому +5

    Appatlomana.. Dirctorvamsegaru...sontavooru. rajhamundryega.. So.. Ekkadane.. Manchiloctionslo.. Tesarue. Moviesuttings

  • @bosukondarajeshprince3371
    @bosukondarajeshprince3371 5 років тому +3

    Super song movie

  • @kardaskiran1393
    @kardaskiran1393 5 років тому +3

    Nice cute song

  • @wealtnmatrix8823
    @wealtnmatrix8823 9 місяців тому

    Life akkade agipoindi ….

  • @mohanraodadi1860
    @mohanraodadi1860 5 років тому +3

    Super, songs

  • @vivek2111
    @vivek2111 Рік тому

    Guntur Centre lo inka vuntai ee patalu super

  • @begumshaik3714
    @begumshaik3714 9 місяців тому

    Shobana garu so beautiful and natural

  • @dharmanakurmarao7484
    @dharmanakurmarao7484 9 місяців тому

    Great actor rajendra Prasad garu ❤❤❤❤

  • @bharghavirepala2157
    @bharghavirepala2157 6 років тому +5

    super...

  • @shaiksaleem4097
    @shaiksaleem4097 2 роки тому

    Sachhipota e song kosam

  • @sharathchandra6648
    @sharathchandra6648 3 роки тому

    Super song all time favourite Rajendra Prasad sar

  • @praveenrokkala6834
    @praveenrokkala6834 11 місяців тому

    Rajendra Prasad good acting❤

  • @kalyanamsomayya8032
    @kalyanamsomayya8032 6 років тому +3

    super