వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర, వేదాధ్యనము వేద పఠనము వల్లనే, గురు దేవుల ప్రవచనములు ఇంత ప్రశాంతంగా ఉంటాయి గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🛕🛕🛕🛕🛕🐦🐦🐦🐦🐦🍌🍌🍌🥥🥥🥥🥥🥥🥥🍯🍯🍯🦜🦜🦜🦜🦜🥭🥭🥭🍚🍚🍓🍓🍍🍍🍎🍎🍇🍇🌾🌾🌻🌻🦚🦚🦚🦚🌺🌺🌽🌽🌽🍏🍏🍒🍒🧆🧆🌷🌷🌼🌼🌼🥰🥰
పప్పు చేసుకుందామని మెంతికూర తెచ్చా, యాదృచ్ఛికంగా మీ వీడియో చూడటం పచ్చడిచెయ్యటం జరిగింది , స్వామి గారు పచ్చడిఅదిరింది,మా వాళ్ళు నాకు మిగల్చలా......ఐతే పచ్చడి కన్నా కూడా మీభాష ఎంతో వినసొంపుగా ఉంది.ఇంత చక్కటి తెలుగు విని చాలా రోజులైంది. ధన్యవాదాలు.
నీ పాదపద్మములకు నమస్కారములు గురువుగారు మీరు వాడే రోలు చూసి నేను కూడా రోలు కొనుక్కున్నాను ఆ రోలు 1200 అయినది ఆ రూట్లో మీరు చెప్పిన మెంతికూర చట్నీ నేను చేస్తాను గురువుగారు దేనికి బాధ పడకండి గురువుగారు నమస్కారములు గురువుగారు
After completion of grinding and removal of the chutney, my mom use to mix some hot rice in that traditional grinder pot, u know that taste was awesome. Remembering those beautiful days. Tq swami garu, for this great recipe.
అయ్యగారు,మీరు చూపించే ప్రతీ వంట చాలా చాలా బాగుంటుంది మీకు నా ధన్యవాదములు ఇంకో విషయం ఏమిటంటే, మీరు వాడుతున్న రుబ్బూరాయి , బొగ్గు కుంపటి ,కుంపటి యొక్క స్టాండ్ ఎక్కడ దొరకుతుందో తెలియ చేయగలరని ఆశిస్తున్నాను 🙏🏼
అవును గురువుగారు, నేను ఫేస్బుక్ లో food ట్రీ అనే ఛానల్ లో మీ వంటలు వస్తున్నాయి. ఆ వీడియో లో మీరు చెప్పే ఈ విషయం ని cut చేసి వీడియో పెడుతున్నారు
Dheeniki solution ledha andi papam Guruvu gariki adhyna margam unte choopandi naaku anthaga theliyadhu 😒🙄
Sir,kuralu chesi chupandi(podugu vankaya senagapindi) koora
Karam saripodemo anukuntunna
@@jayasreekusuma623 à QQPrrr
Possible we
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర, వేదాధ్యనము వేద పఠనము వల్లనే, గురు దేవుల ప్రవచనములు ఇంత ప్రశాంతంగా ఉంటాయి గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🛕🛕🛕🛕🛕🐦🐦🐦🐦🐦🍌🍌🍌🥥🥥🥥🥥🥥🥥🍯🍯🍯🦜🦜🦜🦜🦜🥭🥭🥭🍚🍚🍓🍓🍍🍍🍎🍎🍇🍇🌾🌾🌻🌻🦚🦚🦚🦚🌺🌺🌽🌽🌽🍏🍏🍒🍒🧆🧆🌷🌷🌼🌼🌼🥰🥰
పప్పు చేసుకుందామని మెంతికూర తెచ్చా, యాదృచ్ఛికంగా మీ వీడియో చూడటం పచ్చడిచెయ్యటం జరిగింది , స్వామి గారు పచ్చడిఅదిరింది,మా వాళ్ళు నాకు మిగల్చలా......ఐతే పచ్చడి కన్నా కూడా మీభాష ఎంతో వినసొంపుగా ఉంది.ఇంత చక్కటి తెలుగు విని చాలా రోజులైంది. ధన్యవాదాలు.
Same here bro
కనులకు కట్టినట్టు గా చక్కగా చెబుతారు స్వామి ధన్యవాదాలు.మరిచిపోయిన మంచి పదాలు మరల గుర్తు చేస్తున్నారు.👌🙏
Chala bagandu Swami garu
చాలా మంచి వంటకాలు చాలా సులభంగా చేసి చూపిస్తున్నారు. Thank you so much 🙏
👍👍🙏🙏
Babai garu 🙏🙏🙏👌👌👌
Supar
నేను మీరు చెప్పిన ప్రకారం కొత్తిమీర పచ్చడి చేసా చాలా బాగా వచ్చింది బాబాయి గారు 🙏🙏🙏🙏.మీకు ధన్యవాదాలు
నమస్తే బాబాయి గారు 🙏
మెంతికూర రోటి పచ్చడి
అద్భుతః 👌
మీ కువందనములు
సూపర్ గా ఉందది.
ఎంత అయిన మన. వంట వంటే
దేనికి బాధ పడకండి గురువుగారు మీరు మంచిగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాము
అయ్యా! 🙏 పైన చెప్పిన పచ్చడి చేశాను. మావారి మెప్పుదల పొందాను. ఆ ఘనత మీకే చెందుతుంది. శతసహస్ర ధన్యవాదాలు.
మంచి పచ్చడి . మేము తప్పక ఈ పచ్చడి వండి రుచిని ఆస్వాదిస్తాము .
మీ తెలుగు చాలా స్పష్టంగా ఉంది. బ్రాహ్మణ భోజనం ఆ రుచే వేరు.
ఆరవ స్వామి మీరు తెలుగులో చక్కగా వంట వార్పులు చెపుచున్నారు ధన్యవాదములు 🙏🏽🙏🏽🙏🏽
చాలా బాగా చేశారు స్వామి మెంతి పచ్చడి ధన్యవాదాలు👌🙏🏻👍
Thank you guruvu gaaru... Manchi pachadi mentikura pachadi chuinchinanduku dhanyavadamulu swami 🙏🙏🙏👍👍👍🙏🙏🙏
ఎపుడూ చెయ్యలేదు అండీ. ఈసారి చేస్తాను గురువు గారు 🙏
నీ పాదపద్మములకు నమస్కారములు గురువుగారు మీరు వాడే రోలు చూసి నేను కూడా రోలు కొనుక్కున్నాను ఆ రోలు 1200 అయినది ఆ రూట్లో మీరు చెప్పిన మెంతికూర చట్నీ నేను చేస్తాను గురువుగారు దేనికి బాధ పడకండి గురువుగారు నమస్కారములు గురువుగారు
చాలా చాలా బాగుంది గురువు గారు 👍👌👌👌 మీరు చక్కగా వివరించారు 👍👍💐💐💐🤝🤝🤝
Namaskaram guruvugaru, menthi kura pachadi chala baga chesaru, Tq.Sir.
చాలా ఉపయోగకరమైన వంటలు 🙏🙏🙏
చాలా సులువు గా చేసి చూపించారు. ధన్యవాదాలు
అయ్యా నమస్కారం మా అభ్యర్థనను మన్నించి అరటి దూట కూర చేసి చూపగలరు నమస్కారం
After completion of grinding and removal of the chutney, my mom use to mix some hot rice in that traditional grinder pot, u know that taste was awesome.
Remembering those beautiful days.
Tq swami garu, for this great recipe.
Sri palaniswamimi gurujigariki namaskharamulu meeru chaesae prathee vantakam arogyani chakkati salahalubagavuntaye
Pachadi chala ruchiga undi mentikura mahatyam thanks
సంప్రదాయాలు వర్ధిల్లాలి🙏
మెంతి కూర పచ్చడి...super గురువుగారు 🙏✅💯👌🏻
చాలా బాగుంది గురువుగారు...
Chaala bagundhi andi ma ammaki chaala baga nachindi
చాలా బాగుంది గురూజీ. ధన్యవాదములు. 🙏
గురువు గారు మీరు 'ఏంటి 'అనడం మాకు చాలా ఇష్టం గురువు గారు. 👌👌👌
గోదావరి జిల్లాలో ఆలా అనేవారు నా చిన్నప్పుడు
. నాకు అది ఇష్టం
చా లా బాగుంది 👌🏻👌🏻🙏🏻🙏🏻
చాలా బాగుంది స్వామి గారు,👌👌
Chaala manchi pachchadi chepparu guruvugaaru ...chaala thanks 🙏
Iwala try chesanu guruvugaru chala baga wachindi andi... Thanku so much guruvugaru 🙏🙏
అమోఘం అద్భుతం 🙏
Menthi koora pachchadini chakkagaa choopaaru sir. Vaadukaloo anthardhaanamayi pothunna "choopuvaasi" vanti sishta vyaavahaarika padaprayogaalanu meeru punarujjeevimpa chesthunnaru. Dhanyavaadaalu sir.
మీ వంటలు చాలా ఆరోగ్యకరమైన వని మరియు మమ్ములను బాగా tamting. చేస్తున్న వని నొక్కివక్కానిస్తున్నాను. 🙏🏻.👌.
Namaste sawmy
Chala Baga Chesi chupincharu .
Namaste swami mentikurapachadi chala chala bagundi swami
Guruvu Gariki padabhi vandanalu... Menthi pachadi super Andi 🙏🙏
Chala bagundi guruvagaru 🙏
Super Guruvu Garu 🙏 Mana Ishtame antaru aa word chala daggaraga anipistundhi maku 🙏🙏
Hi andi, We have done, Chala baga vachhindi taste
Excellent gurujii
ఇప్పుడే చేశాను గురువుగారు రుచి అమోఘం 🙏
Super receipe guruvu garu 🙏🙏🙏🙏
చాలా బాగా చేశారు గురువుగారు 🙏🙏🙏
Thank yu so much andi..I’m waiting for thz recipie from long time
Today I prepared this chutney guruvu garu.👌ga undi.
Peddayya nenu try chesa chutney chala bagundi ❤
Thanks peddayya ❤
,,🙏👍 very practised hands.
Guruvu gariki namaskaramulu.chala baga chesi choopincharu.
మీరు వాడుతున్న రోలు చాలా చిన్న గా ముచ్చట గా ఉంది అండి నాకు కూడా అలాంటి రోలు కావాలి ఎక్కడ దొరుకుతుందో చెప్తారా అండీ ప్లీజ్ 🙏
Nenu try chesanu andi.. Chala bagundi😍. And healthy kuda
Swamiji youtubelo enni vantala channels unna meeru cheppinattu traditional vantalagurinchi evaru chepparu thank you swamy
Sreegurubhyonamaha. Savyadaachimeerusir.
Guruvu garu meru chese vantalu try chesam chala Baga vachhai.makosam sweet gumadi dappalm chese chupagalaru.
చాల చాల బాగుంది గురుపుగారు
🤝🤝👍🙏🏻🙏🏻
మెంతికూర తొ ఇంత రుచి గా చెయ్యు చు
అని తెలిపారు,రొలు పృముఖౣత తెలిపారు,ధన్య వాదములు
నమస్కారం సాని బాగుంటుంది
Super Guruvu garu
Always healthy food
Super Recipe Swami. I will try 👍
గురువుగారు చక్కని రుచికరమైన సాంబార్ ఎలా పెట్టాలో చేసి చూపించండి
Chala bagundi pachadi
Rajeswari Namasthe babai garu adbhuthamga vuntunnaayandi mee vantalanni kuda. Menthikura pachhadi chesi chuoinchamani adagaalanukunnaanu ee roju meere chesi chupinchaaru chala bagundi
6
00
Americalo mi vantalanni chesuku tintunnam..dhanyavaadaalu swamy🙏
🙏Namaskaram Palani Swami garu, chala ruchi ga undi. Thank you very much for such a delicious recipe.🙏🙏💐💐💐
Swamy garu nice roti pacchadi. Thank you
Super nannagaru👌
Superb,will try,keen explation 🙏
Chakkati healthy tips vantallo chupistunnatu..thanks... 🙏🙏🙏
Very nice. Thank you Guruvugaaru.
Namaskaramandi guruvu garu 🙏 chala manchi ruchikaramaina menthi pachchadi chesi chupincharu, chala dhanyavadhalandi guruvu garu 🙏
Jai shri Krishna swamy garu 🙏methi guru pachadi chala bagundi 👌🏻👌🏻
Nice and healthy recipe sami. super.
Bagundi nenu try chesanu
Annaya garu me vantalu baguntai. Tq
👌👌సార్ 👏
Super sir
Very nice
Great Guruji.
Dhanyavadalandi chupinchinanduku.....
Adbhuthanga undhi 👍
👌🙏 bagunadhi Swami garu.
Super ga chesaru
Babai garu suuuuper
నూతన సంవత్సర శుభాకాంక్షలు గురువుగారు
Thanku so much guruvugaru... Chala bagundi..
Super ga chasaru swami 🙏
చాలా బాగా చేశారు 🌹👍🙏
Super, try chesamu eroju👍
Super ga chestunnaru guru garu
ఇప్పుడే చేసుకున్న ము,
అబ్బ ఏమి రుచి, గురువుగారు ,
ధన్య వాదములు గురువుగారు,
🙏Namaskaram
guruvu garu see if you can get some help
అయ్యగారు,మీరు చూపించే ప్రతీ వంట చాలా చాలా బాగుంటుంది మీకు నా ధన్యవాదములు ఇంకో విషయం ఏమిటంటే, మీరు వాడుతున్న రుబ్బూరాయి , బొగ్గు కుంపటి ,కుంపటి యొక్క స్టాండ్ ఎక్కడ దొరకుతుందో తెలియ చేయగలరని ఆశిస్తున్నాను 🙏🏼
Bagunnadhi guru garu
Mevantaĺu chalabaguntaýi
Chala bagundi andi. Thank you