#ఊరగాయలాఉండే

Поділитися
Вставка
  • Опубліковано 27 гру 2024

КОМЕНТАРІ • 528

  • @vedavathiprasadadi7930
    @vedavathiprasadadi7930 11 місяців тому +12

    మీ మాటలే అద్భుతం,ఇక మీ గోంగూర పచ్చడి గురించి చెప్పడానికి మాటలు చాలవు🙏

  • @sudarsanampsrravikumar1012
    @sudarsanampsrravikumar1012 Рік тому +87

    మీరు చేసి చూపించే వంటలు ఎంత బాగుంటున్నాయో అంతకన్నా అద్భుతంగా మీ భాష వుంటుంది. మీకు ధన్యవాదాలు.

  • @peddintilakshmibhanu7882
    @peddintilakshmibhanu7882 Рік тому +162

    మీరు చేసిన గోంగూర పచ్చడి చూస్తుంటే నోట్లో నీళ్ళుఊరు తున్నాయి. థాంక్స్ బాబాయిగారు

    • @gbtsundari8302
      @gbtsundari8302 Рік тому +4

      Meeru cheppina vidhansm chala bagundi

    • @chakrapanigudala704
      @chakrapanigudala704 Рік тому +2

      Ma intilo 365 rojulu e pachadi vuntundi ma intiki lunch ki randi

    • @ld941
      @ld941 Рік тому +1

      వఝబ

    • @ld941
      @ld941 Рік тому +1

      గురువు గారు

    • @venkatramana1034
      @venkatramana1034 10 місяців тому

      Super..swamey

  • @kanakadurga6413
    @kanakadurga6413 11 місяців тому +23

    మీరు ఎంతో సుచీ శుభ్రంగా చేస్తారు అందుకే చూడాలి అని అనిపిస్తుంది...మీరు ఇచ్చే వివరణ మరీ బావుంటుంది...చివర కొసమెరుపు "ఏ అర్థమైందా విషయం" 😅 అనడం మరీ బావుంటుంది...

  • @peddintilakshmibhanu7882
    @peddintilakshmibhanu7882 Рік тому +49

    బాబాయ్ గారు చాలా రోజుల తర్వాత మీ వంటలతో మళ్ళీ మిమ్మల్ని ఇలా చూడడం చాలా చాలా సంతోషంగా వున్నది

  • @harikasweety7322
    @harikasweety7322 Рік тому +13

    నమస్తే పంతులు గారు 🙏... బ్రాహ్మణ భోజనం అంటే నాకు చాలా చాలా ఇష్టం... Mee దయ వల్ల కొన్ని కొన్ని చేసుకోవటం నేర్చుకుంటున్నాను పంతులు గారు... మీకు చాలా చాలా ధన్యవాదాలు... 🙏

  • @ram4941-h4b
    @ram4941-h4b Рік тому +27

    మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది, స్వామి

  • @vijayalakshmi108
    @vijayalakshmi108 Рік тому +20

    వంటకం కంటే మీరు చెప్పే విధానం చూస్తే ఎప్పుడెప్పుడు తయారు చేసి తిందామాని ఆతృతగా వుంటుంది . మీరు ఏ వంటకం చేసినా చూస్తుంటేనే నోరు ఊరుతూ వుంటుంది . 😊

  • @vasaviavireddy8868
    @vasaviavireddy8868 14 годин тому

    బాబాయిగారూ.......
    Mee వంటలు చాలా బావుంటున్నయ్యి.
    మీరు శుచిగా, శుభ్రంగా చేయడం ఇంకా నాకు చాలా ఇష్టంగా వుంటోంది.
    నాకు అమ్మ లేదు.మీ పద్ధతి మా అమ్మగారిని, నాయనమ్మ గారిని గుర్తు చేస్తోంది.
    మీకు నా ధన్యవాదాలు.

  • @srvrangoli9710
    @srvrangoli9710 Рік тому +29

    బాబాయ్ నేను మాంసహారిని కానీ మి వంటలు చూస్తే శాఖహారీగా మారిపోయాను ధన్యవాదములు బాబాయ్ గారు❤❤🎉🎉

  • @Suseela-yq7fl
    @Suseela-yq7fl Рік тому +3

    నమస్కారం గురువు గారు
    మీరు చేసిన వంటలు చాలా రుచికరంగా అద్భుతంగా ఉన్నాయండి
    మీరు చెప్పిన విధానం చాలా బాగుంది
    మంచి వంటలు చూపించి నందుకు మీకు ధన్యవాదాలు గురువు గారు

  • @praveenvenku
    @praveenvenku Рік тому +40

    ప్రాణం లేచి వచ్చింది బాబాయ్ గారు మిమ్మల్ని చూసాక. కులాసాగా ఉన్నారని ఆశిస్తున్నాను.

  • @srinivasachary6069
    @srinivasachary6069 4 місяці тому

    గురువు గారు మీ మాటలు వుంటేనే నోట్లో నీరు ఊరి పోతున్నాయి. పచ్చడి తయారీ విధానము అమోఘం. అందరి శుభమును కోరి భగవంతుని ప్రార్థిస్తున మీరు గొప్పవారు.

  • @krishnaparavastu615
    @krishnaparavastu615 Рік тому +4

    సుబ్రహ్మణ్యస్వామి కృప మీ మీద ఉండాలని స్వామిని ప్రార్దిస్తున్నాను

  • @deepikasrinath943
    @deepikasrinath943 Рік тому +2

    అద్భుతం అంది. రుచుల కోసమే మనం అగ్రహారాలు అమ్ముకొన్నాం

  • @bhagyalakshmi1786
    @bhagyalakshmi1786 Рік тому +17

    మీరు చేస్తుంటే గోంగూర పచ్చడి ఇంకా రుచికరంగా ఉంది. అలాగే ఇప్పుడే తినాలి అనిపిస్తుంది. మీ చెప్తున్న విధానం అమోఘం.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @kollurujyoti9787
    @kollurujyoti9787 6 місяців тому

    చాలా బాగుందండి మీరు చేసిన గోంగూర పచ్చడి చెప్పే విధానం బాగుంటుంది చేసే విధానం బాగుంటుంది

  • @mamathagireddy6018
    @mamathagireddy6018 Рік тому +1

    మీరు మాట్లాడే విధానం చాలా బాగా నచ్చింది బాగా వివరంగా వివరంగా వి చెప్తారు

  • @mahalakshmichinni2102
    @mahalakshmichinni2102 Рік тому +2

    నమస్కారం అండి గురువు గారు
    మీరు చేసి చూపించే వంటలు‌ చాలా ‌చాలా బావుంటుంన్నాయి అండి
    ఎంత‌ బాగుంటుంన్నాయంటే చెప్ప లేనంతగా ‌అండి గురువు గారు
    నాకు ‌మా నాన్నగారు గుర్తు వస్తుంటారు
    మీ మాటలు వింటుంటే
    మా నాన్నగారు కూడా మీరు మాట్లాడినట్లు మాట్లాడే
    వారు అండి
    అంత‌ వివరంగా చెప్తూ ఉండేవారు
    గురువు గారు
    మా‌నానృగారు‌ కూడా
    ఏ‌విషయం అయినా సరే
    ధన్యవాదాలు గురువు గారు

  • @kanakadurga1785
    @kanakadurga1785 Рік тому +2

    Namaskaram guruvu garu super recipe chala bagundi super pachchadi excellent

  • @purna.2.O
    @purna.2.O Рік тому +16

    నమస్తే బాబాయి గారు 🙏
    చాలా రోజుల తర్వాత
    కనిపించారు చాలా సంతోషంగా ఉంది.
    చాలా రుచికరమైన పుల్ల గోంగూర పచ్చడి చేసి చూపించారు చూస్తుంటేనే నోరూరుతోoది.👌
    ధన్యవాదములు బాబాయి గారు 🙏

  • @malleshgoudbathula4572
    @malleshgoudbathula4572 Рік тому +13

    పంతులు గారు మీరు చాలా రోజుల తర్వాత కనిపించారు భాగునర.గోంగూర పచ్చడి ఎండు మిర్చి తో సూపర్ గా ఉంటుంది ❤❤❤🎉🎉🎉. తెలంగాణ లో పుంటికుర పచ్చడి సూపర్

  • @padmajachaturvedula9636
    @padmajachaturvedula9636 Рік тому +1

    ఆహా అద్భుతం అండి గోంగూర పచ్చడి.నేను తప్పకుండా ఇలా చేస్తా

  • @ksphanikumar5409
    @ksphanikumar5409 Рік тому +11

    🙏 శాఖంబారి మాత వరప్రసాదం, ప్రభువులు గోంగూర లేకపోతే ముద్దాయినా ముట్టరు 🙏

    • @madhu085
      @madhu085 Рік тому

      మాయాబజార్ సినిమా

  • @gopalakrishna6661
    @gopalakrishna6661 Рік тому +1

    Meeru chase విధానం చాలా bavundi..నోరి ఉరి పోయింది. గురువు గారు. గోంగూర పచ్చడి amgham..

  • @sakuntalakota8120
    @sakuntalakota8120 2 місяці тому +1

    Supar ,sir

  • @vijayakakani5206
    @vijayakakani5206 3 місяці тому

    బాబాయ్ గారు మీరు చేసిన గోంగూర పచ్చడి చాలా చాలా అద్భుతంగా ఉంది నాకు నోట్లో నీళ్ళు కారుతున్నాయి ఇలాంటి వంటలతో మీరు ఎప్పుడు మా ముందుకు రావాలని ఆరోగ్యాలతో ఉండాలని నమస్కారములతో

  • @ratnakumari9872
    @ratnakumari9872 8 місяців тому

    ఈ పద్ధతిలో గోంగూర పచ్చడి ఎప్పుడు చేయలేదు ఈరోజు చేశాను చాలా చాలా బాగుంది థాంక్యూ అండి.

  • @rameshveerapaneni7848
    @rameshveerapaneni7848 Рік тому

    చాలా బాగా చెప్పారు..రుచిని వూహించు కుంటూ తిన్నట్టే వున్నది నాకు మీరూ చెబుతుంటే..నేనూ కాస్త పాక శాస్త్ర కళా కృష్ణ నే..గురూ గారు...

  • @manjulagv6670
    @manjulagv6670 Рік тому +1

    చాలా బాగా చెప్పారండి చూస్తుంటూనే తినాలనిపిస్తుంది🙏🙏

  • @seetaramsudarsanam7509
    @seetaramsudarsanam7509 Рік тому +5

    చాలా చాలా చాలా చాలా బాగుంది ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @nareshthammisetti2027
    @nareshthammisetti2027 Місяць тому +1

    Super Swami mi vantalu

  • @VamsiKrishna-tr5dc
    @VamsiKrishna-tr5dc Рік тому +2

    చాలా రోజుల తరువాత మంచి రుచికరమైన మంచి గోంగూర పచ్చడి చేసి చూపించారు చూస్తుంటేనే నోరు ఊరుతుంది ఇంకా మజ్జిగ పులుసు కాంబినేషన్ అన్నారు ఆహా అద్బుతం, అమృతం జీవం లేచి వస్తుందంటే నమ్మండి

  • @varalakshmigurugubelli6719
    @varalakshmigurugubelli6719 Рік тому

    మీరు చేసిన గోంగూర పచ్చడి చూస్తూంటే నోట్లో నీళ్ళూ ఊరు తుంది బాబాయ్ గారు.మీరు చేప్తే పద్ధతి చాలా చాలా బాగుంది బాబాయ్ గారు.

  • @durgabhavanim1200
    @durgabhavanim1200 Рік тому +2

    మీరుఏవంటచేసిన.అద్బుతం.బాబాయగాలూ.పిన్నిగారు.అదృష్టవంతులు

  • @krishnavaranasi5716
    @krishnavaranasi5716 Рік тому +4

    నాకు కూడా చాలా నచ్చింది ధన్యవాదములు

  • @RamaDevi-zo1iw
    @RamaDevi-zo1iw Рік тому +2

    Super 👌 ga unnadi Swami pachadi🙏🙏

  • @mamathagireddy6018
    @mamathagireddy6018 Рік тому +1

    మీరు చేసే వంటకాలు చాలా బాగున్నాయి

  • @vallidevitadiparthi8824
    @vallidevitadiparthi8824 Рік тому +4

    చూస్తుంటే వచ్చి తినెయ్యలనిపిస్తోంది బాబాయి గారు.ఎంత బాగుందో చూస్తుంటే.

  • @nemburimadhavi6237
    @nemburimadhavi6237 Рік тому

    గురువు గారు మీ చెప్పిన దొండకాయ అవ పెట్టిన కూర టొమోటో బెండి కూర అన్ని చేసాను. ..రుచి అమోఘం.... గోంగూర కూడా చేస్తాను...ధన్యవాదాలు...

  • @karthikeyamahesh
    @karthikeyamahesh 7 місяців тому +1

    Gurugaru bagundi goungora pachhadi

  • @nageswaribollu715
    @nageswaribollu715 Рік тому +2

    గురువు గారు మీ మాటలతోనే రుచి అద్భుతం గా ఉంది😊🙏

  • @Ashu-p3x6f
    @Ashu-p3x6f 3 місяці тому

    Good language and good recipes

  • @58Dharani
    @58Dharani Рік тому +1

    నమస్తే అండి,మీ చేసే విధానం,చెప్పే విధానం కూడా అద్భుతం. నిజానికి మేము కూడ ఇలానే చేస్తాము. అంతే కాదండి నేను కూడా రాజమండ్రి దాన్నే.

  • @haripriyam9577
    @haripriyam9577 Рік тому +1

    Namaskaram nanna garu my favourite recipie gongura pachhadu garlic vadanu chathur maasam onions kuda vadanu garlic istham vundadu noru vooruthindi

  • @PrasanthiGade
    @PrasanthiGade 11 місяців тому

    Adbhutam andi meeru cheppe vidhabam vivaram 🙏very yummy recipe andi all time favourite for all of us

  • @SeshalakshmiBalantrapu
    @SeshalakshmiBalantrapu Рік тому

    Chala bagundhi
    Tayarividhanam

  • @vijayalakshmigollanapalli2076

    అద్భుతంగా ఉంది ఆంధ్రమాత శాకంబరీ దేవి వరప్రసాదం గోంగూర పచ్చడి.

  • @Krishnakala-po3my
    @Krishnakala-po3my Рік тому +2

    చాలా చాలా బాగుంది బాబాయ్ గారు

  • @gwknandu2203
    @gwknandu2203 Рік тому

    అన్నయ్య మీ వంటలు అమోఘం మీరు చెప్పే విధానం బట్టి వంట రుచి పెరిగిపోతుంది మీ వంటలకు మేము అభిమానులను

  • @bulusulatha9257
    @bulusulatha9257 Рік тому

    Mee pachadi chustunte Mee intiki vacheyalanpistunnadi. Good recipe. Popu ginjalu veyyaledu

  • @tanyadeviyalamanchili7765
    @tanyadeviyalamanchili7765 9 місяців тому

    Gongura pachadi chala bagundi 😊

  • @rangacharlaxmi5556
    @rangacharlaxmi5556 Рік тому

    పచ్చడి చూస్తూనే చాలా tempting ga vundandi. చాలా బాగా చేసి చూపించారు. ధన్యవాదాలు

  • @kanchikamakshi2303
    @kanchikamakshi2303 Рік тому +7

    Really it’s True ❤❤❤❤ మీరు చేసి అమ్మితే చాల ఆనందం

  • @dabirpadmaja4504
    @dabirpadmaja4504 Рік тому

    Miru cheppinatule chesanu. Chala baga vachhindi. 😊

  • @LaliLalitha-em9kt
    @LaliLalitha-em9kt Рік тому

    Guruvu garu midhi Rajamandra madhi rarajamandre guruvu garu chala manchi arogya karamayna vantalu chestunnaru ilage mundhuku velte chala viwars chustaru dhanyavadhalu

  • @parvathidevisristi1958
    @parvathidevisristi1958 Рік тому +3

    Wonderful బాబాయ్ గారు. Mee మాటలు, mee వంటలు 👌👌👌👌

  • @gourikumarijayanthi6728
    @gourikumarijayanthi6728 Рік тому

    అయ్యబాబోయ్ గోంగూర పచ్చడి
    నోరూరించే స్తోంది... ఆహా ఏమి రుచి

  • @RamaDevi-w5l
    @RamaDevi-w5l Рік тому

    Swami namaste 🙏, gonghura,Pachadi,super super 👌, swami

  • @ananda1948
    @ananda1948 Рік тому +2

    వాద్యార్ నమస్కారం🙏
    చాలా సంతోషంగా వుంది...మీ వంటలకి ఎప్పుడూ ఆదరణే

  • @2023.R
    @2023.R Рік тому +1

    మీకు భగవంతుడు పరిపూర్ణ ఆరోగ్యం ఇవాలి అని కోరుకుంటునాను

  • @srikalanagaraja2096
    @srikalanagaraja2096 Рік тому

    Ee method teliyaka, enni sarlu chesina Baga raledani badha padedanni. Meeku 🙏, ippudu Inka memu anandamga gogura pachadi asvadinchachu. Malli thanks andi🙏

  • @bhudevi912
    @bhudevi912 Рік тому +1

    Super delicious recipe guruvu garu chaalaa 🙏🏼bagundi!

  • @rameshram-gc4sm
    @rameshram-gc4sm Рік тому +1

    My favorite dish .I am also ur .category swamy .

  • @kalyanimannava4319
    @kalyanimannava4319 2 місяці тому

    Chala bavundi andi

  • @maruthicma
    @maruthicma 4 місяці тому +1

    Memu konnamu ela cheyyelo mee video chosi chestanu dhanyavadalu swami gari

  • @kotasashikala29
    @kotasashikala29 Рік тому

    Chaala bhagundhih sir

  • @chparvathi1221
    @chparvathi1221 Рік тому

    Super sir gongura pachadi

  • @kalpana1974
    @kalpana1974 Рік тому +1

    Chalayan rojula taruvata guru garu.... mali manchi recipe gongura Pachadi 😋....🙏 🙏

  • @Jayanthy-c1m
    @Jayanthy-c1m 8 місяців тому

    Romba nalla Telugu pesuranga samayal Allah Sama super Panduranga yeshu Urdu unga samayal patale nandri ayya

  • @satyavanisomayajula398
    @satyavanisomayajula398 2 місяці тому

    14:19 నాన్నగారు మీరు చేసే వంటలు అద్భుతంగా ఉన్నాయి . మీరు చేసే వంటలు చూసి కొన్ని కొన్ని నేను కూడా చేస్తున్నాను. కంద బచ్చలి కూర మీరు చేసి నది చూసి నేను కూడా చేశాను చాలా బాగా వచ్చింది మీరు చెప్పే విధానం చాలా బాగుంది. నీ వంటలు చూడడం మా అదృష్టం ధన్యవాదాలు నాన్నగారు.

    • @satyavanisomayajula398
      @satyavanisomayajula398 2 місяці тому

      మాది కూడా రాజమండ్రి. అయ్యల సోమయాజుల మా ఇంటి పేరు.

  • @VijayaKundurthi
    @VijayaKundurthi 26 днів тому

    Mee vantalu Mee maatalu adbhutam babaigaru

  • @bimbadharim2840
    @bimbadharim2840 Рік тому

    Abha abha mouthwatering

  • @muralidharakula8478
    @muralidharakula8478 Рік тому +5

    మమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషం గా ఉంది స్వామీ.🙏

  • @puppyyatham846
    @puppyyatham846 Рік тому

    Guruvu garu mieru prathiedhi kolathalatho, entho vivaramga cheppay padhathi chala bhagundhi, dhanyavadhamulu guruvu garu🙏🏻

  • @tanyadeviyalamanchili7765
    @tanyadeviyalamanchili7765 Рік тому

    Chala rojulu taruvata me gongura pachhadi chusamu mevatalu matalu vinalante chevulakimpuga vuntayi thank you 🙏

  • @NirmalaDevi-i8d
    @NirmalaDevi-i8d 3 місяці тому

    గురువుగారు నేను చేశాను చాలా బాగుంది మా అమ్మాయి గోంగూర పచ్చడి తినేది కాదు ఇలా చేచక చాలా తినింది

  • @bright6784
    @bright6784 Рік тому +22

    when i sit down to eat a meal, i play your videos. It makes me feel like you are serving the food. like you always say “inta tiney vallu antha tintaaru “

  • @Sarada29
    @Sarada29 Рік тому

    Chala chala bagundi

  • @sobha8005
    @sobha8005 Рік тому

    Guruvu garu meeru chesina pesarapappu superga vundi taste kammaga vundandi ila simple ga ruchigavundevanta lu cheppadi vantalu che

  • @murthyms2415
    @murthyms2415 Місяць тому

    చాలా బాగుంది గురువు గారు.

  • @lotus4276
    @lotus4276 Рік тому

    Namaste guruji wonderful

  • @Ytchdfgghkknbcxsertygbbcddxf

    Guruvu garu mee vantalu nenu bhaga follow avuthananadi mamidikaya aavakaya chala ruchiga vachindandi meeru chesina prakarame chesanandi,life lo modatisari chesanandi andaru bagundi ani chepparu danyavadalu andi, mee padhathi naaku nachindi andi nenu chala cheppalani vundi kani matalu saripovu marokka Sari danya vadalu 🙏🙏🙏🙏

  • @vlsubhadraelamarthy9570
    @vlsubhadraelamarthy9570 Рік тому

    Chala baga chease chupincharu

  • @ramaatukuri9329
    @ramaatukuri9329 Рік тому

    Neenu kuda chastanu chala baguntundi tq sir suaparrrrrrrrrr

  • @seethalakshmi8216
    @seethalakshmi8216 Рік тому

    Gongura pachadi chala Baga chesaru chala rojula tharavatha kanipincharu Mee matalu vini chala rojulayyindi

  • @TS00-ns2rf
    @TS00-ns2rf Рік тому

    Chalaa baagaa chesaaru Anna emiti ardham avutondaa vishayam

  • @kvsmarkendeyasarma9234
    @kvsmarkendeyasarma9234 Рік тому

    Super gurujii
    Mee matalu vintunte tinalanipistundi
    Explanation supt
    🙏🙏🙏🙏👍👍👍

  • @chandrakala1414
    @chandrakala1414 Рік тому

    Super Sir nenu ippude chestha me arogyam bavundalani bhagavantuni ni prasthutham

  • @nootyramamohan2911
    @nootyramamohan2911 Рік тому +11

    Sir, After a long time I have seen your video today. I hope you are doing well. Take care of your health. I agree with one of the suggestions that you should offer for sale some of the items which you prepare so meticulously. That would help people to realise the value of traditional food preparation and respect the older generation. More importantly relish the traditional food which is free from artificial and harmful preservatives . God bless you, Sir. Justice ( Retd ) Nooty RamamohanaRao, Former Judge, Madras High Court.

  • @ashrith2081
    @ashrith2081 Рік тому +1

    Chala bagundi babaigaru

  • @sudharani9680
    @sudharani9680 Рік тому

    Guru garu chuste anta bagunadi Mari memu taste ela vuntundo👌👌

  • @burfi-ei2iz
    @burfi-ei2iz Рік тому +1

    Matalu pachadi kuda bagunnai

  • @jayammaagavinti3406
    @jayammaagavinti3406 Рік тому

    నమస్తే గురువుగారు మీరు చేసిన గోంగూర పచ్చడి చాలా రుచిగా ఉంది మాది అన్నమయ్య జిల్లా మదనపల్లి అండి మా పేరు జయమ్మ థాంక్స్ అండి గురువుగారు

  • @pothanajyothi3918
    @pothanajyothi3918 Рік тому

    Tq manchi ideas istunnaru

  • @jyothinagesan5483
    @jyothinagesan5483 Рік тому

    Excellent pachchadi...thanks Andi

  • @drchakravarti4722
    @drchakravarti4722 Рік тому

    Super andi

  • @deekshasharma6323
    @deekshasharma6323 Рік тому +1

    Mimmalni chusthe hayiga untundi andi❤

  • @kameswarivadapalli4042
    @kameswarivadapalli4042 Рік тому

    Chala baga chepperu sir chustunte noru vuruthondi

  • @nirmalasreeramoju1764
    @nirmalasreeramoju1764 7 місяців тому

    ఈ రోజు నేను ఈ పచ్చడి చేసాను గురువుగారు. చాలా బాగున్నది. ముఖ్యంగా ఈ న్యూయార్క్ లో మిరపకాయలు వేపటం తప్పిపోయింది కారంపొడి వాడటము మూలానా. ఇక్కడ గోంగూర చాలా ఖరీదు , 15$ కి 2 పౌండ్స్ తెచ్చాను, అందులో 1 పౌను మాత్రమే ఆకులు వచ్చాయి. ఇక దానిని ఎంత అపురూపముగా చేసుకునినానో మీరు చెప్పిన విధముగా. మీపాదములకు నా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను🙏🏼 . ధన్యవాదములు 🙏🏼