కేవలం వంటే కాదు పరిసరాలు ఎంత శుభ్రం గా పెట్టు కున్నారు, పాత్రలు ఎంత తెల్లగా తోము కుని, పెట్టు కున్నారు, ఎంత పవిత్రం గా పూజ సామానుల అలంకరించారు, కూరలు ఎంత చక్కగా ఒకే సైజు లో తరిగి పెట్టు కున్నారు. వేయించిన వస్తువులు ఎంత అమరిక గా ప్లేట్ లో పెట్టారు ఇవన్నీ మనం గమనించాలి. మన పూర్వీకలు వంట ను ఎంత పవిత్రం గా చేసి మనకు వడ్డించేవారు వీటి లోనే మనకు పాజిటివ్ వైబ్రేషన్స్ అందుతాయి. మంచి ఆలోచనలు, మంచి జీర్ణ వ్యవస్థ, మంచి ఆరోగ్యం అందే ది బీటి ద్వారా నే. ఎవడో ఒక వంట వాడు, జలుబు తోనే, జ్వరం తోనే, పెళ్ళాం తో కలహించి కోపం తో రగిలి పోతు, స్నానం చేసాడో లేడో తెలియని పరి రిస్థి తి లో 3 రోజులుగా ధరి స్తున్న అదే లుంగీ తో మనకు పైకి మాత్రం అందం గా కనిపించే ఐటమ్ ఒకటి తయారు చేసి టేబుల్ మీద పెట్టినా, వాటి నెగటివ్ వైబ్రేషన్స్ మనకు పాస్ అవుతూ ఉంటాయి. పళని స్వామి గారు చేసేది సంప్రదాయక మైన మన భారతీయ విధానం. ఇది ఎంత మంచిదో మనం ఈ కరోనా టైం లో గుర్తించాము. మనం కూడా సాధ్య మయినంత పాటిద్దాం.
Maa mother and M in law madeethoo 5am vandey varoo kanyaka Parameshwaree Schooloo kings way lo principalgha work chesaroo till56yrsvarakoo work chesaroo anny chakkagha Amarchee chesevaroo Peyragannam compulsory teenephonchewaroo yee 1980 lo anny KALTEEYE manche bhojanam shuddyee nashinchipoyavee meelah yevaroo yee ROJOOLALO YEVAROO LEYROO NAYANAA CHAKKAGHA VIDAMARCHEECHEPPADAM MEEKOO MEEREY SATEE NAYANA CHALACHALA VANDANAHLOOMEEKOO MEE KUTAMBHANEEKEE DEVUDOMIMMULANOO DEVEENCHUNUGHAKA
అనేక మంది అనే రకాల వంటలు పదార్ధాలు తయారీ విధానము చూపిస్తూ ఉన్నారు..అందు కోసము అందరూ కూడా ఖరీదు అయిన సరుకులు తో మసాలాలు ఉండే పద్ధతులు రుచులు చెపుతున్నారు కానీ ఇంటి పోపు డబ్బాలో ఉండే మాములు గా రోజు వాడే సరుకులతో సులువుగా చేసుకొనే అద్భుతమైన ఔషదం లాంటి ఆదరువు చేసుకోడము ఎలాగ చెప్పడం చూపించడం మీకు మాత్రమే సాధ్యము..మీరు నిజముగా గా మొగ వారిగా ఉన్న అమ్మ లాంటి అన్నపూర్ణ అవతారము స్వామి....
గురువు గారు.. నాకు అసలు వంట రాదు.. మీరు చెప్పినట్టుగా చెస్తుంటే అధ్బుతంగా వస్తున్నాయి. మా వారు కూడా నా వంటలను మెచ్చుకుంటున్నారు. అమ్మ కన్నా బాగా నేర్పిస్తున్నారు. మీకు చాలా ధన్యవాదములు. అన్నట్టు first time మీరు చెప్పినట్టుగా sample ఆవకాయ పెట్టాను. అదిరిపోయింది.
చాలా చాలా బాగాలున్నది వాముకారము , ముఖ్యంగా మీరు కుంపటి మీద చేసే విధానము నా చిన్ననాటి రోజులు గుర్తుకు తెస్తాయి, మా అమ్మకూడా యిలాగే కుంపటి మీద రుచిగా వండేది, రాచిప్పలో పులుసు, కుంపటి వంట, రోటి పచ్చడి, ఇవన్ని తీరి గుర్తులుగా మిగిలాయి ఈ అమెరికాలో నాకు, మీ వంటలు క్రమం తప్పకుండా చూస్తూ ఆరోజుల్ని మరియు ఆరుచులను తల్చుకుని సంతృప్తి పడుతూంటాను, మీ కమ్మని మాటలు ఇంకా కొంచెము రుచిని పెంచుతుంటాయి మీవంటలకు. చూస్తూంటేనే తిన్నంత తృప్తిగా వుంటుంది . చాలా చాలా కృతజ్ఞతలు గురువు గారికి🙏🏼
చాలా చాలా సంతోషం అమ్మ..నిజంగానే అమ్మ ఆ పాతారోజులు,ఆ పాత మనుష్యులు,ఆ మమకారాలు,ఆ పాత రుచులు ఇప్పుడు చాలా కరువు అయిపోయాయి అమ్మ..! అవన్నీ తిరిగి మళ్లీ మనము అందరం పొందాలనే నా ఈ చిన్న ప్రయత్నం అమ్మ.
@@PalaniSwamyVantalu చాలా చాలా సంతోషముగా వుంది మీరు ప్రతిసారి అమ్మ అని సంభోదిస్తూ మాటలాడము , మా నాన్నను గుర్తుకుతెస్తూంటాయి, మరియు మీరు ప్రతిసారీ ఎలా అన్నములో అదరువులు వేసి కలుపుకుని తినాలో వివరిస్తూంటే మా నాన్నగారు కూడా యిలాగే చెప్పేవారు మరియు కలిపి ముద్దలు పెట్టేవారు, ప్రతి రోజు ఎంత కమ్మగా తినాలో చూపించేవారు, అలాగే వండేవారు, వండించేవారు మా అమ్మగారితో. మాకే కాదు బయటవారికి కూడా అలాగే రుచులు చూపించేవారు. ఇవన్నీ మేము జ్ఞాపకము చేసుకుంటున్న తరుణములో మిమ్ములను చూడటము తటస్థించినది మా నాన్నగారిని గుర్తుకుతెస్తూ, ఇక అప్పటినుంచి మీ ప్రతి వంటకమును చూడాలనేదాని కన్నా మీ మాటలు మరియు అందులోని ప్రేమ, మాధుర్యాలను ఆాస్వాదిస్తూన్నాను. చాలా చాలా ధన్యవాదములు గురువుగారు🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 మీకు పాదాభివందనములు , మీ ఆశీస్సులను సదా కోరుతూన్నాను 🙏🏼
🙏 నమస్కారము గురువుగారు మీరు చేసే వంటల అన్ని ఛాలా చాలా బాగున్నాయి నేను కూడా చేస్తున్నాను అద్భుతం మీరు ఇలాంటి రకరకాల రుచులను మాకు ఇలాగే తెలపాలి అని ఆశిస్తూ 🙏
ఎక్కడా భాషా దోషం లేకుండా, చక్కటి వాక్సుద్ధి, ఒక్క ఆంగ్ల పదమూ లేకుండా మాట్లాడే విధానం బాగుంది. మీరు ఇప్పటి రాజకీయ నాయకులకి, సినీ నటులకు, యువతకి తీయటి భాషని వీడియోలు చేసి ఆన్ లైన్ లో నేర్పిస్తే బాగుంటుంది. మీలాంటి వారి సేవ మన సమాజానికి చాలా... చాలా అవసరం. మధురమైన వంటలతో పాటు మృదువైన తీయటి తెలుగును మీ ద్వారా ఆస్వాదిస్తున్నాం.
ఇందాకే చేశాను స్వామి గారు. మీరన్నట్లు చేస్తూ ఉండంగనే ఘుమ ఘుమలు చవి చూశాము. ఇల్లంతా రెండు గంటల పాటు వాము, వస్తు సామాగ్రి గుబాళింపుతో నిండిపోయింది. ధన్యవాదములు స్వామి గారు.
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర,మీరు మీ కుటుంబం ఆయురారోగ్యాలతో ఐశ్వర్యములతో ఉండాలి అని,మీరు లక్ష సబ్స్క్రయిబర్స్ దాటాలి గురుదేవా అలా మేము పరమాత్మను ప్రార్ధిస్తూన్నాము ,మీ శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰వాము పొడి మీరు చేస్తూంటేనే చాలా రుచికరంగా అనిపిస్తోంది,ఇంట్లో వాముకూడా ఉంది మేము చేస్తాము గురు దేవా 🥰💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🙏🙏🙏🙏🙏🙏🛕🛕🛕🛕🛕🛕🍌🍌🍌🥥🥥🥥🥥🍯🍯🍯🍚🍚🍚🍚🍎🍎🌻🌻🏵️🏵️🌸🌸💐💐🍉🍉🍓🍓🍒🍒🌾🌾🌷🌷🌺🌺🍍🍍🥭🥭🍊🍊🍑🍑🥰🥰
Super chef, super chef of Andhra. Mee gyana samudranni ye chef ayina daati vellaleru. Chaala manchi variety podi. Yeppudu chudaledu. Chala chala dhanyavadamulu. Sreematre Namaha. Bhaskar
కేవలం వంటే కాదు పరిసరాలు ఎంత శుభ్రం గా పెట్టు కున్నారు, పాత్రలు ఎంత తెల్లగా తోము కుని, పెట్టు కున్నారు, ఎంత పవిత్రం గా పూజ సామానుల అలంకరించారు, కూరలు ఎంత చక్కగా ఒకే సైజు లో తరిగి పెట్టు కున్నారు. వేయించిన వస్తువులు ఎంత అమరిక గా ప్లేట్ లో పెట్టారు ఇవన్నీ మనం గమనించాలి. మన పూర్వీకలు వంట ను ఎంత పవిత్రం గా చేసి మనకు వడ్డించేవారు వీటి లోనే మనకు పాజిటివ్ వైబ్రేషన్స్ అందుతాయి. మంచి ఆలోచనలు, మంచి జీర్ణ వ్యవస్థ, మంచి ఆరోగ్యం అందే ది బీటి ద్వారా నే. ఎవడో ఒక వంట వాడు, జలుబు తోనే, జ్వరం తోనే, పెళ్ళాం తో కలహించి కోపం తో రగిలి పోతు, స్నానం చేసాడో లేడో తెలియని పరి రిస్థి తి లో 3 రోజులుగా ధరి స్తున్న అదే లుంగీ తో మనకు పైకి మాత్రం అందం గా కనిపించే ఐటమ్ ఒకటి తయారు చేసి టేబుల్ మీద పెట్టినా, వాటి నెగటివ్ వైబ్రేషన్స్ మనకు పాస్ అవుతూ ఉంటాయి. పళని స్వామి గారు చేసేది సంప్రదాయక మైన మన భారతీయ విధానం. ఇది ఎంత మంచిదో మనం ఈ కరోనా టైం లో గుర్తించాము. మనం కూడా సాధ్య మయినంత పాటిద్దాం.
చాలా చాలా సంతోషం అమ్మ..చాలా చాలా ధన్యవాదములు మీకు..!
THANKS SO MUCH SAR 🙏
చాలా కరెక్ట్ గా చెప్పారండి.ఫలని స్వామి వారి శుచి శుభ్రత ,ఆయన భాష,ఆయన కుంపటి, ముగ్గులు,ఆయన విభూది బోట్లు అన్నీ అద్భుతమే, ఆహ్లాదమే,ఆనందమే.👌👌👌👌
🙏👌
Maa mother and M in law madeethoo 5am vandey varoo kanyaka Parameshwaree Schooloo kings way lo principalgha work chesaroo till56yrsvarakoo work chesaroo anny chakkagha Amarchee chesevaroo Peyragannam compulsory teenephonchewaroo yee
1980 lo anny KALTEEYE manche bhojanam shuddyee nashinchipoyavee meelah yevaroo yee ROJOOLALO YEVAROO LEYROO NAYANAA CHAKKAGHA VIDAMARCHEECHEPPADAM MEEKOO MEEREY SATEE NAYANA CHALACHALA VANDANAHLOOMEEKOO MEE KUTAMBHANEEKEE DEVUDOMIMMULANOO DEVEENCHUNUGHAKA
మీరు చేసే వంటకాలు, మీరు వివరించే పద్ధతి మీరు మాట్లాడే చక్కనైన తెలుగు భాష చాలా చాలా సంతోషాన్ని కలుగ చేస్తాయి
ప్రాచీన పాకశాత్రంతో పాటుగా చక్కని భాషను ఆశ్వాదిస్తున్నాను తండ్రి...! ధన్యవాదాలు... ఇలానే మమ్ములను నడపవలసిందిగా ప్రార్థన 🙏🙏
Guys
,AD.,z
తమిళ మూలం కలిగినా తేటతెలుగును చక్కని ఆప్యాయత పూర్వకంగా మీరు చెప్పే భాష చాలా మధురంగా మీతీరు చాలా ఆహ్లాదకరంగా ఉంది స్వామిగారు..
నమస్తే శుభోదయం 🙏🙏🙏
అనేక మంది అనే రకాల వంటలు పదార్ధాలు తయారీ విధానము చూపిస్తూ ఉన్నారు..అందు కోసము అందరూ కూడా ఖరీదు అయిన సరుకులు తో మసాలాలు ఉండే పద్ధతులు రుచులు చెపుతున్నారు కానీ ఇంటి పోపు డబ్బాలో ఉండే మాములు గా రోజు వాడే సరుకులతో సులువుగా చేసుకొనే అద్భుతమైన ఔషదం లాంటి ఆదరువు చేసుకోడము ఎలాగ చెప్పడం చూపించడం మీకు మాత్రమే సాధ్యము..మీరు నిజముగా గా మొగ వారిగా ఉన్న అమ్మ లాంటి అన్నపూర్ణ అవతారము స్వామి....
స్వామి వారు... మంచి అమోఘమైన ...అమృత ప్రాయమైన ..... వాము వంటకం నేర్పారు....
మీరు చెబుతుంటేనే ఎప్పుడెప్పుడు చేసుకుని తిందామా అనిపించేలా ఉంది సూపర్ స్వామి
మీ తెలుగు భాద
" మధురం ".
మీ వంటకాలు
" అతి మధురం ".
Bhasha
ఆరోగ్యం కోసం ఈ పొడిని చూపించి నందుకు చాలా ధన్యవాదాలు
మీరు చేసి చూపించిన ప్రతి పదార్థం రుచిగా శుచిగా ఆరోగ్యకరమైన విధంగా చేస్తున్నారు. చాలా ధన్యవాదాలు స్వామీజీ 🙏🙏🙏
అందరికి జలుబు దగ్గు తో బాధ పడుతున్న సమయంలో బాగా చూపించారు. మొదటి ముద్దకు నెయ్యి వేసి కొని తింటే చాలా బాగుంటుంది. హరే కృష్ణ👌🙏
మీరు వంటకాలు చేస్తూ చూపించే విధానం అత్యద్భుతం, ఆరోగ్య కరమైన జీవితం కోసం మీరు చేస్తున్న ఈ ప్రయత్నం , మాటలలో చెప్పలేనిది .
గురువు గారు.. నాకు అసలు వంట రాదు.. మీరు చెప్పినట్టుగా చెస్తుంటే అధ్బుతంగా వస్తున్నాయి. మా వారు కూడా నా వంటలను మెచ్చుకుంటున్నారు. అమ్మ కన్నా బాగా నేర్పిస్తున్నారు. మీకు చాలా ధన్యవాదములు. అన్నట్టు first time మీరు చెప్పినట్టుగా sample ఆవకాయ పెట్టాను. అదిరిపోయింది.
చాలా చాలా బాగాలున్నది వాముకారము , ముఖ్యంగా మీరు కుంపటి మీద చేసే విధానము నా చిన్ననాటి రోజులు గుర్తుకు తెస్తాయి, మా అమ్మకూడా యిలాగే కుంపటి మీద రుచిగా వండేది, రాచిప్పలో పులుసు, కుంపటి వంట, రోటి పచ్చడి, ఇవన్ని తీరి గుర్తులుగా మిగిలాయి ఈ అమెరికాలో నాకు, మీ వంటలు క్రమం తప్పకుండా చూస్తూ ఆరోజుల్ని మరియు ఆరుచులను తల్చుకుని సంతృప్తి పడుతూంటాను, మీ కమ్మని మాటలు ఇంకా కొంచెము రుచిని పెంచుతుంటాయి మీవంటలకు. చూస్తూంటేనే తిన్నంత తృప్తిగా వుంటుంది . చాలా చాలా కృతజ్ఞతలు గురువు గారికి🙏🏼
చాలా చాలా సంతోషం అమ్మ..నిజంగానే అమ్మ ఆ పాతారోజులు,ఆ పాత మనుష్యులు,ఆ మమకారాలు,ఆ పాత రుచులు ఇప్పుడు చాలా కరువు అయిపోయాయి అమ్మ..! అవన్నీ తిరిగి మళ్లీ మనము అందరం పొందాలనే నా ఈ చిన్న ప్రయత్నం అమ్మ.
@@PalaniSwamyVantalu చాలా చాలా సంతోషముగా వుంది మీరు ప్రతిసారి అమ్మ అని సంభోదిస్తూ మాటలాడము , మా నాన్నను గుర్తుకుతెస్తూంటాయి, మరియు మీరు ప్రతిసారీ ఎలా అన్నములో అదరువులు వేసి కలుపుకుని తినాలో వివరిస్తూంటే మా నాన్నగారు కూడా యిలాగే చెప్పేవారు మరియు కలిపి ముద్దలు పెట్టేవారు, ప్రతి రోజు ఎంత కమ్మగా తినాలో చూపించేవారు, అలాగే వండేవారు, వండించేవారు మా అమ్మగారితో. మాకే కాదు బయటవారికి కూడా అలాగే రుచులు చూపించేవారు. ఇవన్నీ మేము జ్ఞాపకము చేసుకుంటున్న తరుణములో మిమ్ములను చూడటము తటస్థించినది మా నాన్నగారిని గుర్తుకుతెస్తూ, ఇక అప్పటినుంచి మీ ప్రతి వంటకమును చూడాలనేదాని కన్నా మీ మాటలు మరియు అందులోని ప్రేమ, మాధుర్యాలను ఆాస్వాదిస్తూన్నాను. చాలా చాలా ధన్యవాదములు గురువుగారు🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 మీకు పాదాభివందనములు , మీ ఆశీస్సులను సదా కోరుతూన్నాను 🙏🏼
@@nirmalasreeramoju1764 చాలా చాలా సంతోషం ..100 యేళ్లు చల్లగా వర్ధిల్లండి అమ్మ.
@@PalaniSwamyVantalu 🙏🏼
@@PalaniSwamyVantalu me praytnam yemthomandi oorata kaligistomdi guruji
Ayyagaru mi vanta chese vidhanam chala bhaguntai. Mi bhasha chalabhaguntundhi.
నమస్తే బాబాయిగారు🙏
వాముకారపొడి. చాలా బాగా చేసి చూపించారు. నేను ఈరోజుతప్ప కుండా చేస్తాను..ధన్యవాదములు
బాబాయిగారు 🙏
అతిశయం,కావొచ్చు కానీ,మీరక్కడ దంచుతుంటే,ఆ ఘుమఘుమలు, నేనిక్కడ ఆస్వాదిస్తున్నాను! నేను కూడా మీ వయసు వాడినే! బహుశా,అందుకనే ఈ అనుభూతి,ఈ అనుభవం!
ఫళ్ళని స్వామిగారు మీరు సూపర్ స్టార్. మీరు మాకు మోటివేషన్. చాలా థాంక్స్ మీకు, మీ సాంప్రదాయ రెసిపీస్ కి . 🙏🏻🙏🏻
మీ భాష మీ వంట రెండు అద్బుతం అండి🙏
అధ్భుతం మీమాట మీవంట. ధన్యవాదాలు.
మంచి ఆరోగ్యం కోసం వాము కారం పొడిని ఎలా చేయాలో చూపించా రూ మేము కూడా చేసుకుని తిన్నాము చాలా బాగుంది అందుకు ధన్యవాదాలు
అన్నయ్యా! మాట అద్భుతం. ఆహార్యం అద్భుతం. వంట , సంప్రదాయం, క్రమశిక్షణ, అద్భుతః
Chala baga chepparu sir.Thankyou
మీరు చెప్తుంటే తినాలనిపిస్తది తప్పనిసరిగా చేస్తాను మీ వంటలు భలే రుచిగా ఉంటాయి మీ వాక్ చాతుర్యం ఇంకా బాగుంటుంది గురువు గారు
I . K
Authentic way of preparation of traditional food items in neat and clean way mouth watering delicacy.excellent
మీ వంట ఎలాగో చాలా బాగుంటుంది,కాని మీ వాక్కు కూడా అమృతం తుల్యం.
Mee paadaluku Namaskaaram guruji, memu chaala adrustavantalumu. Mee e padartam swargatoolyam. Adi rokkalu danchuto.
🙏 నమస్కారము గురువుగారు మీరు చేసే వంటల అన్ని ఛాలా చాలా బాగున్నాయి నేను కూడా చేస్తున్నాను అద్భుతం మీరు ఇలాంటి రకరకాల రుచులను మాకు ఇలాగే తెలపాలి అని ఆశిస్తూ 🙏
ఎక్కడా భాషా దోషం లేకుండా, చక్కటి వాక్సుద్ధి, ఒక్క ఆంగ్ల పదమూ లేకుండా మాట్లాడే విధానం బాగుంది. మీరు ఇప్పటి రాజకీయ నాయకులకి, సినీ నటులకు, యువతకి తీయటి భాషని వీడియోలు చేసి ఆన్ లైన్ లో నేర్పిస్తే బాగుంటుంది. మీలాంటి వారి సేవ మన సమాజానికి చాలా... చాలా అవసరం. మధురమైన వంటలతో పాటు మృదువైన తీయటి తెలుగును మీ ద్వారా ఆస్వాదిస్తున్నాం.
Chalaa baagunnadhandi Sri valli Devasena samrtha Subrahamanyeswara swamine Namaha🙏
చాలా ధన్యవాదములు స్వామి మీ వంటలు చాలా బాగున్నాయి 👌🙏
బాబాయ్ గారికి నమస్కారములు🙏🙏
వాము పొడి ఇలా కూడా తినొచ్చు అని.
ఇప్పుడు మీ ద్వారా వినడం సంతోషదాయకంగా ఉంది.. మా ఇంటిలో కూడా తప్పకుండా తయారు చేసకొంటాము
Very very valuable and good information about vamu and it's benefits
Always sir. Mee vantalu amogham
చాలా చాలా బాగుంది గురువుగారు మన వాము కారప్పొడి 🙏🙏
మీరు చెప్పే విధానం చాలా బాగుంది
వెంటనే చెయ్యాలని pistundi బాబాయ్ garu
మీ వంటలు చాలా బాగున్నాయి 👌👌🙏🏻🙏🏻
Excellent Palani gaaru🎉 very nice
మీరు చెప్తుంటేనే తినాలనిపిస్తుంది, మీ తెలుగు భాషకే వినాలనిపిస్తుంది!
మీ ఛానెల్ చూడటం, మీ వంటలు తినటం మా అదృష్టం. మేమే మీకు కృతజ్ఞతలు చెప్పు కోవాలి 🙏
Yes
Gaddam penchandi swami
Super ga unnayi guruvugaru mee matalu Telugu danam vantalu emami cheppali 👏👌👍😄
Adbhutam guruvugaru 👌👌🙏
ఇందాకే చేశాను స్వామి గారు. మీరన్నట్లు చేస్తూ ఉండంగనే ఘుమ ఘుమలు చవి చూశాము. ఇల్లంతా రెండు గంటల పాటు వాము, వస్తు సామాగ్రి గుబాళింపుతో నిండిపోయింది. ధన్యవాదములు స్వామి గారు.
Chala baga chesaru andi 🙏helathy powder thanks for sharing
పాముతో ఇలా కూడా చెయ్యవచ్చు అని ఇప్పటి దాకా తెలియదు ధన్యవాదాలు స్వామి గారు
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర,మీరు మీ కుటుంబం ఆయురారోగ్యాలతో ఐశ్వర్యములతో ఉండాలి అని,మీరు లక్ష సబ్స్క్రయిబర్స్ దాటాలి గురుదేవా అలా మేము పరమాత్మను ప్రార్ధిస్తూన్నాము ,మీ శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰వాము పొడి మీరు చేస్తూంటేనే చాలా రుచికరంగా అనిపిస్తోంది,ఇంట్లో వాముకూడా ఉంది మేము చేస్తాము గురు దేవా 🥰💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🙏🙏🙏🙏🙏🙏🛕🛕🛕🛕🛕🛕🍌🍌🍌🥥🥥🥥🥥🍯🍯🍯🍚🍚🍚🍚🍎🍎🌻🌻🏵️🏵️🌸🌸💐💐🍉🍉🍓🍓🍒🍒🌾🌾🌷🌷🌺🌺🍍🍍🥭🥭🍊🍊🍑🍑🥰🥰
Pillalu kosam bagundi guruvugaru
@@sudhakarreddyadapa5088 సరిపడితే పెద్దలకు కూడా ఆరోగ్యకరమే🙏🙏🙏
మీరు చేసే వంటలన్నీ చాలా బావుంటున్నాయండి నోరు వూరుతోంది
Manchi podi gurchi chepparu. Aarogyam ichedi. Namaskaaram swamy garu
నమస్కారం స్వామి, మీ వాము కారప్పొడి చూసి వెంటనే తయారు చేసికొని అన్నం లో వేసికొని తిన్నాము. రుచి చాల అమోఘముగా వుంది. వర్ణించడం ఈ జిహ్వకు రావటం లేదు.
Naste gurujii. Chaalaabaagaachezav chepparu thapoakunda chestaanu🙏🙏🙏
Namaskaram Guruvugarandi... Mee matalu chala bagunnayi.
Vantalu chala suluvuga , arogyaniki manchiga vunnayi guruvugaru🙏🌹
namaskaram babaigaru. chesamu. chalaaaa bagundi. daily tintunnamu. thank you sooo much
meeru cheppe vidhanam Chala bagundhandi. Your recipe also good.
Miru.chesevidanam.cheppevidanam.chala.chakkaga.vundi.gurvugaru,,. ,🙏🙏🙏🙏🙏
స్వామి గారు మీ వంటకాలు చాలా మంది గా vunnaii
ఓమ్ శ్రీ గుుభ్యోన్నమః .
బాబు గారు మీరు చేసే పని, చెప్పే విధానం అన్ని విధాలా చాలా బావుంటుంది 🙏🏻🙏🏻🙏🏻
Appreciate your impeccable and chaste Telugu. Best wishes
Chala chala bagunndi andi meeru chaala baagaa chesaaru andi.
🙏చాలా బాగుంది సూపర్ 👌😋నేను తప్ప కుండా తయారు చేస్తాను👍
గురువుగారు నమస్తే అండి అన్నపూర్ణ దేవి మళ్ళీ మీ రూపంలో మాకు ఇవ్వండి అని చెప్తుంది చాలా సంతోషంగా ఉంది ఇవి అన్ని వంటలు చెబుతోందని చెప్తున్నాను గురువుగారు
Super recipe. చాలా చాలా బాగా వచ్చింది. Thank you sir.
Àèznxx
అద్భుతంగా చూపించారు
Neenu vaamu karam ee video choosi cheesaru adbutam ga vachindi andariki baaga nachindi thank you dndi
కృతజ్ఞలు పళనీ స్వామి గారు,🙏👌👍👏👏👏
🙏... మీరు ఇలాగే వీడియోలు చేయాలి ..మాకు ఏనో విషయాలు చెప్పాలి
Yes
Super chef, super chef of Andhra. Mee gyana samudranni ye chef ayina daati vellaleru. Chaala manchi variety podi. Yeppudu chudaledu. Chala chala dhanyavadamulu.
Sreematre Namaha.
Bhaskar
ముఖ్యంగా వోమ పొడి ఇలా కూడా చేసుకోవచ్చు అని మాకు మీ ద్వారానే తెలిసింది
చాల.చాల బాగుంది స్వామి ఈరోజు చేసి చూస్తాను 👌👌
గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నమస్కారం గురూజీ చాలా చక్కగా వివరించారు బాగుంది..
అయ్యా, పదార్థాల కంటే మీరు పెట్టుకున్న పరిసరాలు చూస్తుంటే చాలా ముచ్చట గా ఉంది సార్.
Mee telugu chala vina sompuga undhi guruvu gaaru........
Mee matalalo apyayatha manasunu kadilustunnadi Swamy , meeku pranamalu
Namasthe guruji thumba chennagide
చాలాబాగా చెప్పేరు🙏
Very well explained sir🙏🙏🙏
👌...😋 Arogya karamanina podi...ni chesi chupincharu...TQ Sir
గురువు గారు మీరు తయారీ విధానం చెప్పుతు0టుంటే అవిధం అద్భుతః
నమస్కారం బాబాయి గారు.🙏
ఈవేళ నేను మీరు చూపించినటువంటి వాముకారప్పొడి చేసాను. చాల బాగుంది. ధన్యవాదాలండి.
Next week I'll sure try it's mouthwatering. Namaste
Super gaa cheppinaaru 🙏🙏
Sir mee receipes chala baguntai danikani yekkuvaga meru matlade svachmaina telegu chala bagundi.
మీ వాము ఖారప్పొడి అద్భుతంగా ఉంది!!!కృతఙ్ఞతలు.
namaste sir meeru cheptoo unte ippude cheyyali anpistundi sir tnankyou sir🙏🙏🙏🙏🙏🙏
సూపర్ చాలా బాగుంది 👌 గుంటూరు జిల్లా తాడికొండ మాది గురువు గా రు🙏
Meeru chesey podulu chusthuntey anni rakala podalu checi maa pilaliki pettali anukunnanu chala bagunnayandi Thanks andi namaskam andi
Chala chala bagundhi
Chala baga chesaru guru garu chala manchi vantalu chupistunaru danyavadalu🙏
Meeru cheyppeyvidhanam bagundi sir🎉🎉🎉vaammu veydicheystundandi
🙏🙏🙏🙏 guruvu garu.
Mammulani arogyamga unche mee ruchulaki 🙏🙏🙏🙏
Love you thathagaruuuuuuuuuu ❤️❤️💝💝🎉💞💕😀😀
Chala Baga chupinchavu chestanu tq very much
Namaste, your narration is superb
super sir vamu karam podi chala bagaundi maku new recipe laga undi meru super guruij
Vanta aswadisthu vanta tayaru cheyyatam mee daggaraney neruchukovali Sir. Thank u so much Sir
Meru chala baga chapparu mamu kuda try chasthanu guruvagaru 🙏🙏🙏
nenu chesanu.cala bavundi ma pillalaku baga nachindi.thank u.
Me video superga untundi guruvu garu
Nameste ayyagaru.
Mee kitchen sooper andi.
Maa Nanamma illu gurtu vastadi.
Chala bagundi guruvugaru