Ninnu Talachi Maimarachaa Song | SP Charan Performance | Swarabhishekam | 2nd May 2021 | ETV Telugu

Поділитися
Вставка
  • Опубліковано 24 вер 2024
  • #SwarabhishekamDirectorsSpecial #TeluguShow #ETVWin #Swarabhishekam
    S. P. Charan mesmerises the viewers with his astonishing performance to the song Ninnu Talachi Maimaracha and leaves everyone speechless.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
    ETV Telugu(UA-cam) - bit.ly/2QR0yu9
    Facebook - bit.ly/2L2GYYh
    ETV Jabardasth(UA-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(UA-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(UA-cam) - bit.ly/2OlEAOg
    Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi(UA-cam) - bit.ly/2OkEtTb
    Facebook - bit.ly/2OSrIhv
    ETV Life(UA-cam) - bit.ly/2OiKAY6
    Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana(UA-cam) - bit.ly/33nRaAK
    Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh(UA-cam) - bit.ly/2OKARZz
    Facebook -
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win

КОМЕНТАРІ • 310

  • @avvarivijayakumari2797
    @avvarivijayakumari2797 3 роки тому +284

    చరణ్ sir ఇంతకు ముందు కంటే చాలా బాగా పాడుతున్నారు.అసలు కళ్ళు మూసుకొని వింటే బాలు గారు పడుతున్నట్టు వుంది. బాలుగారు మిమ్మల్ని ఆశీర్వదించారు.బాలుగారికి ఇంకా పాటలు పాడుతూనే వుండాలని కోరిక మీ ద్వారా తీర్చుకుంటున్నారు.మీ పాటతో మా కళ్ళు చెమ్మగిల్లాయి. ఇంతకు ముందుకన్నా ఇప్పుడు మీ పై గౌరవం రెట్టింపు అయింది. మీరు ఇలాగే పది కాలాల పాటు మధురంగా పాడుతూనే వుండాలని మా కోరిక

  • @imojivsmadhaviimojivsmadha7561
    @imojivsmadhaviimojivsmadha7561 3 роки тому +50

    దేవుడు బాలు గారిని తీసుకొని పోయిన చరణ్ గారిని బాలు గారు మా సంగీత ప్రపంచానికి ఇచ్చి వెళ్లారు. 🙏🙏🙏🙏🙏🙏

  • @shaliviran9071
    @shaliviran9071 3 роки тому +70

    సూర్యుడి చాటు నక్షత్రము మీరు.. నాన్న వెలుగూ కలుపుకొని మరింత వెలగాలి మీరు బాలుచరణా....... సురేష్.

  • @saiudaysomidi9849
    @saiudaysomidi9849 11 місяців тому +4

    Jai spb sir and sp Charan sir ur voice really like spb sir again you remembers your father Charan sir

  • @mulaviratcreations4540
    @mulaviratcreations4540 Рік тому +6

    బాలు అనే పాట ఒక చరణాన్ని ఈ లోకానికి గుర్తుగా ఒదిలిపాయింది. ఆ చరణమే ఇపుడు పాడుతుంది.

  • @Venkatesh_madem
    @Venkatesh_madem Рік тому +10

    Balu garu చనిపోయి మి గొంతులో మళ్ళీ పుట్టారు సార్......బలుగారి అనుభూతి నీ కలిగించారు🙏🙏

  • @saradamuchatlu661
    @saradamuchatlu661 2 роки тому +8

    మళ్ళీ బాలు వచ్చారు అనుకుంటున్నా మీ గాత్రంలో...... కి

  • @hemanthacharyulumbhemantha8891
    @hemanthacharyulumbhemantha8891 3 роки тому +12

    అలాంటి గొప్పవాళ్ళ కడుపున ఇలాంటి గొప్పవాళ్లే పుడతారు...

  • @ramanachari6227
    @ramanachari6227 3 роки тому +46

    స్వరాభిషేకం ప్రోగ్రామ్ లో మీ తండ్రి గారు మిమ్ములను ఆవహిస్తున్నారు అందుచేతనే మీరు అంత గొప్పగా పాడగలుగుతున్నారు చరణ్ గారు. ధన్యులు మీరు..... రమణా చారి 👌

  • @janardhanrao3238
    @janardhanrao3238 Рік тому +10

    చరణ్ గారు బాలు సార్ పాటలు మీరు ఇంత అద్భుతంగా పాడుతూ ఉంటే మీపై ఉన్న గౌరవం 1000రెట్లు పెరిగింది......👌👌👌👌🙏🙏 Miss u balu gaaru....😢😢😢😢😢 మీరు లేరు అన్న ఆలోచన నా మనసు చచ్చిపోతుంది.....😢😢😢

  • @Anji-bu9ee
    @Anji-bu9ee 3 роки тому +174

    మీరు పాడుతుంటే బాలు గారి పాడుతున్నట్టు ఉంది కన్నీరు ఆగట్లేదు

    • @ravipatelplzsubscribemycha3394
      @ravipatelplzsubscribemycha3394 3 роки тому +1

      🙏🙏🙏🙏🙏🙏😧😧

    • @srilakshmicreations7415
      @srilakshmicreations7415 3 роки тому +13

      ఇద్దరి గొంతు ఒకేలా ఉంటుంది అందుకే చరణ్ కి అవకాశాలు రాలేదని చరణ్ అభిప్రాయ పడేవారు, కానీ ఇప్పుడు అదృష్టవంతుడిని అనుకుంటున్నారు అనుకుంటా, మనం కూడా అదృష్టవంతులం ఎందుకంటే ఆ స్వరానికి దూరం కాలేదని ఉపశమనం పొందవచ్చు 🙏

    • @mdkhadeer5111
      @mdkhadeer5111 2 роки тому

      Abbaaa😏

    • @d.syamkumar3006
      @d.syamkumar3006 2 роки тому

      Jjjju
      Ml koy bjb

  • @sekharankam
    @sekharankam 2 роки тому +9

    Balu gari voice
    తండ్రికి తగ్గ తనయుడు

  • @PVKRUSHNA
    @PVKRUSHNA Рік тому +6

    SPB ni gurthu chesaruuuu👏👏👏👏

  • @kaliprasadchowdhary3259
    @kaliprasadchowdhary3259 Рік тому +4

    Excellent ga paderu. Balu gari aatma ithanu lo undhi definitely

  • @golla.sangameshwaryadav7575
    @golla.sangameshwaryadav7575 3 роки тому +24

    బాలు గారి జిరాక్స్ మీరు. అచ్చం అలాగే పాడారు. SPB అమర్ rahe

  • @anishnair2346
    @anishnair2346 3 роки тому +11

    Puli kadupulo Puli pudutndi no doubt sir... Eyes close chesi me singing vintunte asalu ematram difference ledu.. same SPB 🙏🙏🙏🙏

  • @Kushi-v
    @Kushi-v Рік тому +5

    Decent and crystal clear voice....spb sings through your voice...

  • @YuvaRaj-kq9yn
    @YuvaRaj-kq9yn 3 роки тому +43

    5:50 మైమరిచా.... What a feel

  • @lakshmis3950
    @lakshmis3950 3 роки тому +5

    Charan garu acham nana garu padinatle vundandi. Meeru nana gari lage inka chala patalu padali. Memu vinali.

  • @Sindhu-td5lb
    @Sindhu-td5lb Рік тому +7

    Sp Charan sir❤️❤️❤️❤️

  • @laxminarayana80
    @laxminarayana80 2 роки тому +7

    Balu garu padutunnatle vundi

  • @ntr2240
    @ntr2240 3 роки тому +4

    మీ నాన్న గారు బ్రతికి వచ్చి పాడినట్టుగా ఉంది.చరణ్ గారు.మీలోనే ఆయన్ని(బాలు)చూసుకుంటాం....
    మీరే మా అభిమానుల కన్నీళ్లు తుడవాలి..

  • @baluadhuri8460
    @baluadhuri8460 Рік тому +4

    Meru paduthunte spb garu padinatte vundi mee swara rupam lo enkaa manathone vunnattundi

  • @gsrgsr1593
    @gsrgsr1593 3 роки тому +27

    మీరు పాడుతుంటే మరీ ఏడుపొస్తుంది సర్... ❤❤❤

  • @vijaykumar-ch4cj
    @vijaykumar-ch4cj 3 роки тому +75

    తెలుగు చిత్ర సీమ కు గొప్ప గాయకుడు ఉన్నాడు plz chances ఇవ్వండి

    • @vanisri8180
      @vanisri8180 3 роки тому +7

      Yes Nizam Chepperu Andi

    • @shobharani5554
      @shobharani5554 3 роки тому +2

      Adi andharu గుర్తించాలి అంది ..charen ku inka manchi time ..vachinte..spb gari .దీవెనలు ఆశీర్వాదాలు.ఎప్పటికీ unttai..charen.బాబుకు...🙏

    • @laxmitatikonda6057
      @laxmitatikonda6057 3 роки тому

      Correct

    • @ravipatelplzsubscribemycha3394
      @ravipatelplzsubscribemycha3394 3 роки тому +1

      🙏🙏

  • @mahendrapothugunta867
    @mahendrapothugunta867 2 роки тому +6

    Andariki baalu gaare gurthocharu

  • @kurapatipenchala6807
    @kurapatipenchala6807 3 роки тому +167

    గాన గంధర్వుడి కడుపున గానగంధర్వుడే పుడతాడు.

  • @kotaiahyadavalli9553
    @kotaiahyadavalli9553 2 роки тому +14

    Yes charan sir voice is same to same Balu sir ❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏

  • @macherlaashok9012
    @macherlaashok9012 3 роки тому +5

    Charan garu chala baga padaru

  • @vinayaka3657
    @vinayaka3657 3 роки тому +81

    చరణ్ గారు సూపర్ గా పాడారండి 👏

  • @hemanjalid508
    @hemanjalid508 3 роки тому +4

    Sir me voice kallu mooskoni vintunte balu sir voice lagane vundi super sir

  • @krishnakaranam8793
    @krishnakaranam8793 3 роки тому +5

    నాన్నగారు లేని లోటు లేకుండా పాట పాడారు 🙏

  • @VenkataramanaPithani-j8q
    @VenkataramanaPithani-j8q 11 місяців тому +2

    అద్భుతం మహాద్భుతం ఈ పాటలో తండ్రిని మించిన తనయుడిగా పాడారు చరణ్ గారు సింగింగ్ విషయంలో ఆయనకు ఆయనే సాటి అనిపించుకున్నారు బాలు గారిని తలపించగలరు గాని అధిగమించలేరు చరణ గారు సూపర్ సార్ నాకు చాలా బాగా నచ్చింది మీ సింగింగ్ నాన్నగారితో నేను 15 ప్రోగ్రామ్స్ చేశాను ఆ అదృష్టం నాకు దక్కింది 👌👌👌👌👌👌🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏పీవీ రమణ సింగర్ కాకినాడ

  • @raghurani7588
    @raghurani7588 Рік тому +4

    Super singing charan garu

  • @bhanubackup1907
    @bhanubackup1907 2 роки тому +3

    Same like our and your SPB garu ❤

  • @vasavivasavi8147
    @vasavivasavi8147 2 роки тому +4

    Super sir

  • @raju-yu3yv
    @raju-yu3yv 2 роки тому +4

    Charan is the replica of Balu sir,
    RIP Balu sir ( Gaana Gandharwa)👃👃👃👃👃

  • @davidrathnakargopaji8141
    @davidrathnakargopaji8141 2 роки тому +6

    I love you sp charan sir

  • @khajabanda5797
    @khajabanda5797 2 роки тому +4

    Charan meeru chala chala baaga padaru. U r awesome charan. Love you very much.

  • @shrirambalantrapu4826
    @shrirambalantrapu4826 2 роки тому +3

    Babu chala Baga paduthunnavu

  • @seshadriramiyengar515
    @seshadriramiyengar515 3 роки тому +4

    Sp charan meepata vinnatharuvatha naku kallalo neellu thrigayi. Balu garila padaru. Meeku manchi bhavisyathu undi charan garu.

  • @anilkrishna6070
    @anilkrishna6070 3 роки тому +5

    Father echchina blessings tho.. Thandrini minchina tanyuduga gurthimpu ravaliani korukuntunnamu.. 🙏

  • @Koushicknaidu
    @Koushicknaidu 2 роки тому +8

    Charan Garu baga padaru❤👌

  • @naveebee
    @naveebee 3 роки тому +68

    SPB lives in your voice Charan garu...Mee gatram tho maa nayanaalu anandha paravasam tho chemmagillai Andi.🙏

  • @karrotubala4332
    @karrotubala4332 3 роки тому +7

    Me rupam lo and me voice lo Balu garu enka brathike vunnaru . love you so much sir

  • @puttamrajubalasubrahmanyam351
    @puttamrajubalasubrahmanyam351 3 роки тому +8

    No doubt spb is still alive

  • @balagamurali5985
    @balagamurali5985 3 роки тому +22

    చాలా బాగా పాడారు చరణ్ గారూ...నాన్న గారు ఉంటే చాలా సంతోషించే వారు...🙏

  • @rajaharish8228
    @rajaharish8228 2 роки тому +4

    அருமை சரண்...

  • @laxmidavid5498
    @laxmidavid5498 3 роки тому +8

    సూపర్..సూపర్బ్... చరణ్ సార్

  • @pavan_sanvi1849
    @pavan_sanvi1849 3 роки тому +7

    Charan sir super sir

  • @gayatrisura8320
    @gayatrisura8320 3 роки тому +5

    very nice song Ilost sp Balu Iam every day listen to song

  • @shashidherkuntigorla9010
    @shashidherkuntigorla9010 2 роки тому +2

    బాలు గారికి స్వరాలు, గమకాలు, చరణాలపై అలవోకైన కమాండింగ్ ఉండేది. అది మీరు కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి సార్. 🙏🙏🙏

  • @bekkamsrinivas2364
    @bekkamsrinivas2364 2 роки тому +5

    చాలా బాగా పడుతున్నారు

  • @sridutt12
    @sridutt12 3 роки тому +62

    బాలు గారిని మరిపిస్తున్నారు

  • @taxoholicmusings
    @taxoholicmusings 3 роки тому +18

    Amazing voice Charan garu! Like father, like son 👍👍

  • @dokisahasra5356
    @dokisahasra5356 3 роки тому +7

    Super super super Charan garu

  • @vaishnaviramamurthy5357
    @vaishnaviramamurthy5357 2 роки тому +9

    Excellent and awesome singing bro …Our dearest legend is in ur Heart and blood 🩸..And his great blessings is fr u fr ever ,…U have a wonderful and fantastic future Keep his name on Top bro 👏👏👌👌👏👏👏👍

  • @khandavallisudhakar2548
    @khandavallisudhakar2548 2 роки тому +4

    Panditha puthra parama pandit🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @knageswararao9374
    @knageswararao9374 Рік тому +4

    Excellent singing sir.. మీ నాన్న గారి గొంతు లో విన్నటే ఉంది..God bless you abundantly sir.

  • @varaprasadbalineni3628
    @varaprasadbalineni3628 3 роки тому +28

    చాలా బాగా పాడారు చరణ్ గారు👏👏

  • @srinivasvanga8349
    @srinivasvanga8349 3 роки тому +7

    Charan excellent singing

  • @harishivaramakrishna5755
    @harishivaramakrishna5755 3 роки тому +4

    Same2same as balu

  • @007jyothi
    @007jyothi 2 роки тому +7

    Love you Charan

  • @dhanalakshmilakshmi1959
    @dhanalakshmilakshmi1959 3 роки тому +3

    బాలు గారు వదిలిన బాణం. ఇలానే దూసుకుపోవాలి.

  • @gowrishankark139
    @gowrishankark139 3 роки тому +5

    sounding like Legend SPB. God bless you

  • @sakebasha2882
    @sakebasha2882 3 роки тому +3

    బాలు గారు లేరు అంటే ఇప్పటికి నమ్మలేకపోతున్నాను

  • @narasimha1567
    @narasimha1567 3 роки тому +6

    Waaahhh Awesome sining sir nannagarini gurtubchesharu 🙏😥😓😫

  • @queensisters2390
    @queensisters2390 3 роки тому +6

    Charan bro...No words....May God bless u.......💙💙💙💙

  • @bravindra9219
    @bravindra9219 3 роки тому +10

    Excellent singing.
    Music directors and heroes should encourage Charan garu and give him chances in their movies.

  • @citystriker2778
    @citystriker2778 3 роки тому +8

    Neelam master
    చరణ్ కూడా మంచి గాయకుడే.కాకపోతే తాను ఎప్పుడూ అంత సీరియస్ గా తీసుకోలేదు.బాలుగారి చాటు బిడ్డగా ఎదిగాడు.ప్రయత్నిస్తే ఇప్పుడుకుడా తాను బాగా పాడగలడు.కావలసింది ఆత్మ విశ్వాసమే.బాలుగారు లేనిలోటు కొంతైనా తీర్చగలడని భావిద్దాం.

  • @akshay505
    @akshay505 2 роки тому +3

    SPC gari pata vini SPB gari ni talichi maimaracha !!

  • @murthygvr3241
    @murthygvr3241 3 роки тому +11

    Spb sir lives in his voice

  • @jyothichikkatur3023
    @jyothichikkatur3023 3 роки тому +51

    Excellent singing charan sir. I listened this song sung by Spb sir. Same as balu sir voice. Awesome singing charan sir. It's very sad to loose Spb sir. 🙏🙏🙏
    But, we are grateful to spb sir. We are hear his voice through his son charan sir.

  • @chintapallisnmurali4982
    @chintapallisnmurali4982 3 роки тому +24

    మీరు పాడుతుంటే నాన్న గారు మీలో పరకాయ ప్రవేశం చేశారు అని..... నా ఆశ. ఆయన లేరన్న బాధ తీరిపొయింది నాకు.

  • @swamymurapaka1098
    @swamymurapaka1098 3 роки тому +41

    Young balu garu voice LA vundi sir

  • @jasmineshanti8472
    @jasmineshanti8472 3 роки тому +25

    Anchor should say copliments n thanks to singers after completion of thier each and every song...like Suma garu

  • @nandhanad154
    @nandhanad154 3 роки тому +45

    Superb singing. No words to say this singing..god bless you charan gaaru

  • @jasmineshanti8472
    @jasmineshanti8472 3 роки тому +31

    Superb singing sp Charan sir.......👍👍👍👍👏👏👏👏👏👏👌👌👌👌👌💐💐💐💐💐💐💐

  • @AGnani-sf1of
    @AGnani-sf1of 3 роки тому +68

    Balu garu paduthunnatte undi

  • @vsalmanraju9630
    @vsalmanraju9630 3 роки тому +4

    Meelo ma balu garini chustunnam sir

  • @harirekha6094
    @harirekha6094 2 роки тому +5

    Superb.... Singing

  • @srinivasaraobalaga8183
    @srinivasaraobalaga8183 2 роки тому +1

    మీ గొంతు మీలానే ఉంది బాలుగారి గొంతు ఎవరికీ రాదు

  • @sunilmekala1173
    @sunilmekala1173 9 місяців тому +3

    It's phenomenal 🎉❤ the song which you have sung

  • @priyap477
    @priyap477 3 роки тому +34

    Really SP sir gave a gift to us by SP charan sir

  • @vsuhasini4602
    @vsuhasini4602 3 роки тому +36

    Excellent singing charan sir

  • @jayaprakashedunoju6652
    @jayaprakashedunoju6652 10 місяців тому +4

    Good performance siir

  • @vinodjakkam6229
    @vinodjakkam6229 3 роки тому +4

    Same like daad son

  • @sidhark
    @sidhark 3 роки тому +3

    Enta sradda ga paaduru sir..

  • @anthonyraj100
    @anthonyraj100 3 роки тому +7

    This first time i am listening to sp charan sir song ! super like spb sir !
    great ! Our God is Living !

  • @kalvi24arasi72
    @kalvi24arasi72 3 роки тому +10

    Thank you for bringing back SPB Sir Charan, ❤️👍👏👏

  • @shobharani5554
    @shobharani5554 3 роки тому +11

    E song vinttunte కళ్ళల్లో నీరు అలా పడుతూనే ఉన్నాయ్....charen garu paduthunte alane unttundi...god bless u charen babu...👍🙏🙏 is👌👌👌👏👏👏👏

  • @swapnabangaram1003
    @swapnabangaram1003 3 роки тому +20

    Superb.. superb ..superb charan sir🙏 especially at the climax of the song just killed it as like SPB sir🙏

  • @akshay505
    @akshay505 3 роки тому +4

    just tears roll down

  • @AnuRadha-fm7sz
    @AnuRadha-fm7sz 3 роки тому +66

    Only for charan garu same balu gari voice la undi👌👌

  • @kadiyalapurna937
    @kadiyalapurna937 3 роки тому +4

    Super char an garu

  • @Anilkumar-oh4yf
    @Anilkumar-oh4yf 3 роки тому +4

    Jr balu

  • @shobharani5554
    @shobharani5554 3 роки тому +14

    Exllent singing charen garu...inka matalevu ...super.,👍👍

  • @chandrakalapamarti7707
    @chandrakalapamarti7707 3 роки тому +7

    Charan sir , Balu garu leni lotu thiragaladu mi valana 😍😍😍😍😊😊😊😊🙏🙏🙏👍

  • @chiranjeevielagonda6012
    @chiranjeevielagonda6012 3 роки тому +6

    E song chala baaga psdaru meeru paduthunte edupu vastundi

  • @srisuman4182
    @srisuman4182 3 роки тому +23

    charan anna excellent singing ,.....no words anna maa spb sir back to back with ur voice spb sir mitho milo unnaru anna spb sir blessings all ways with u anna