ఈ పాట అంటే వీడియో కాబట్టి చూస్తూ వింటూ ఉంటే చరణ్ గారు పాడుతున్న భావాన్ని మనం పొందుతున్నాము కాని కళ్ళు మూసుకుని వింటే బాలూ గారు పాడుతున్నట్టే ఉంది చరణ్ గారు చాలా బాగా పాడుతున్నారు , మీరు ఒకానొక సందర్భంలో నాన్నగారు చాలాసార్లు నాకు చెబుతూ ఉండేవారు పాటలు పాడుతూ ఉండాలి ప్రాక్టీస్ చేయాలి నేర్చుకోవాలి అంటూ ఉండేవారు అని ఇప్పుడు మనస్పూర్తిగా ఆయన మాటలను ఆచరణలో పెడుతున్నట్లు గా స్పష్టంగా తెలుస్తుంది , మీరు మంచి గాయకులే ఇంకా ఇలా మంచి పేరు తెచ్చుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను రమ్యా బెహరా కూడా చాలా బాగా పాడారు....కంకిపాటి సుబ్బరాజు.. గాజువాక..
ఎస్పీ బాలు sir లేని లోటు ఎస్పీ చరణ్ గారి ద్వారా తీరుతుంది కానీ అతని సాంగ్స్ ఇప్పటి మూవీస్ లో లేవు ఎందుకో...అతనికి ఇంట్రెస్ట్ లేద లేక మరే కారణమో కానీ తన tone miss అవుతున్నాం...plz comeback charan sir...were so much like ur tone and songs...💖
Respected Sri Charan Garu, You are gifted with a divine, pious & a very rare voice, which is that of the Gaana Gandharva Sri SPB's voice. You are now mesmerising all of us with your voice! Please keep it up! Please do not leave us. Please keep praying your father. You have his blessings forever. You are our NEW SPB!
Yes nicely Printed as like as SPB... So happy to have a generation of the great Man SP.BalaSubramanyam. Such a voice when you sung at the moment he alive howmuch happiness is gathered in his heart Charan ji... Happy very Happy.
God took away SPB but gave us Charan who is beautifully filling in his shoes although very difficult. This is enough for our lifetime if Charan continues in the legend's path. I think he is into many things but Charan we want you to just keep singing only and heal our wounds.
Ahaa ahaaa adbutam chaz lovely singing we loved it chaz mee voice challadanam ki tellaboye vesavi ,mee voice to maayajeyanelaa 😴😴😴😴😴😴💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛
Ilyaraja has taken music to next level, singers, directors gave their best, but with out music god it is not possible, haters of ilayraja god bless you.
Charan kosame e show chustunnavallu
Like cheyyandi 👇👇👇
Addicted to S P Charan's voice. Mesmerizing and Crystal clear voice. Please continue your singing
Super
I'm also sir
I'm also
And he's addicted to drugs!
Same balu garu padutunnate undi charan garu 👍
S
Avunandi👍
Exactly mam
ఒరిజినల్ పాట కి యేమాత్రం తగ్గలేదు.. super
చరణ్ garu మీ వాయిస్ చాలా స్వీట్ గా వుంది sir
SP గారిని దించేశారు 🙏🙏🙏we are so lucky to have you Charan sir..we love you as we love SPB Sir
Charan sir , please continue songs singing, because we see our balu in you.
Thandri polikalu same vachai voice lo super sir sp Charan garu
Super charan garu, excellent ga padaru, same balu garila padinaru
👏👏👏👏👍👍👍
Very cute voice sp charan like spB sir. We are very luck. Please continue the same voice. GOD BLESS YOU CHARAN.
ఈ పాట అంటే వీడియో కాబట్టి చూస్తూ వింటూ ఉంటే చరణ్ గారు పాడుతున్న భావాన్ని మనం పొందుతున్నాము కాని కళ్ళు మూసుకుని వింటే బాలూ గారు పాడుతున్నట్టే ఉంది చరణ్ గారు చాలా బాగా పాడుతున్నారు , మీరు ఒకానొక సందర్భంలో నాన్నగారు చాలాసార్లు నాకు చెబుతూ ఉండేవారు పాటలు పాడుతూ ఉండాలి ప్రాక్టీస్ చేయాలి నేర్చుకోవాలి అంటూ ఉండేవారు అని ఇప్పుడు మనస్పూర్తిగా ఆయన మాటలను ఆచరణలో పెడుతున్నట్లు గా స్పష్టంగా తెలుస్తుంది , మీరు మంచి గాయకులే ఇంకా ఇలా మంచి పేరు తెచ్చుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను రమ్యా బెహరా కూడా చాలా బాగా పాడారు....కంకిపాటి సుబ్బరాజు.. గాజువాక..
Orini vesalo 😂😂
@@kannayyapativada864 నీ ఏషాలకంటేనా 😂😂😂
Almost reached SP sir n matched his dad's voice...May God bless Charan Garu...
Super voice charan garu maa junior balu garu meere
ఇప్పటికి డజను సార్లు విన్నా.. చరణ్ గారి గాత్రం లో గానగంధర్వుడే వినబడుతున్నాడు. నాకళ్ళు చమర్చుతున్నాయి విన్న ప్రతీసారి. అధ్బతః. ఆగాత్రానికి ఫిదా
బాలు గారు చరణ్ గారి వాయిస్ లో వినపడుతున్నాడు ... చరణ్ గారు పాడుతున్నపుడు బాలు గారే కనబడుతున్నారు ... కనబడుతూనే ఉంటారు ... R.K
Ee program timings penchandi cheran gariki ekkuva songs evvandi eeprogram cheran gari kosam chusthunnamu
Jr sp balu garu ... Sr balu gari laga padatam try chesaru... Adbhuthamaina matching 🎵🎶
We are really addicted to SP చరణ్ సార్ voice .... please continue sir...... your voice same like The Great SPB sir 🙏🙏🙏🙏🙏👍👍👍
ఎస్పీ బాలు sir లేని లోటు ఎస్పీ చరణ్ గారి ద్వారా తీరుతుంది కానీ అతని సాంగ్స్ ఇప్పటి మూవీస్ లో లేవు ఎందుకో...అతనికి ఇంట్రెస్ట్ లేద లేక మరే కారణమో కానీ తన tone miss అవుతున్నాం...plz comeback charan sir...were so much like ur tone and songs...💖
Beautiful voice charan garu
Chudakunda vinte achu maa spb garu padutunnatte vundi charas garu, u r very lucky, that u got a great man as a father
Charan is excellent. Soooooo cute voice. 👌👌👌😘😘😘
Same like baalu gaaru
Charan super ......almost touches spb sir....ఆయన సంగతులు.... సూపర్
Baalu Gaaru alived in Charan singing 🙏🙏🙏
Sp Charan sir great singing,Ramya also 👌
Respected Sri Charan Garu, You are gifted with a divine, pious & a very rare voice, which is that of the Gaana Gandharva Sri SPB's voice. You are now mesmerising all of us with your voice! Please keep it up! Please do not leave us. Please keep praying your father. You have his blessings forever. You are our NEW SPB!
Ramya, you proved once again you can sing any song . May God bless you
Balu sir la padaru sir
Please continue sir
Charan garu same baalu garu padinatte paadaru super 👌🏻 l like this
Super performance Charan Sir 👌🤩
🌺🌺🌺పల్లవి🌺🌺🌺
రాసలీలవేళ రాయబారమేల
మాటే మౌనమై మాయజేయనేలా
రాసలీలవేళ రాయబారమేల
🌺🌺🌺చరణం:1🌺🌺🌺
కౌగిలింత వేడిలో కరిగే వన్నె వెన్నలా
తెల్లబోయి వేసవి చల్లె పగటి వెన్నెల
మోజులన్నీ పాడగా జాజిపూల జావళి
కందెనేమో కౌగిట అందమైన జాబిలి
తేనెవానలోన చిలికే తీయనైన స్నేహము
మేని వీణలోన పలికే సోయగాల రాగము
నిదురరాని కుదురులేని ఎదలలోని సొదలుమాని
రాసలీలవేళ రాయబారమేల
మాటే మౌనమై మాయజేయనేలా
రాసలీలవేళ రాయబారమేల
🌺🌺🌺చరణం2🌺🌺🌺
మాయజేసి దాయకు సోయగాల మల్లెలు
మోయలేని తీయని హాయి పూల జల్లులు
చేరదీసి పెంచకు భారమైన యవ్వనం
దోరసిగ్గు తుంచకు ఊరుకోదు ఈ క్షణం
చేపకళ్ళ సాగరాల అలల ఊయలూగనా
చూపు ముళ్ళు ఓపలేను కలల తలుపు తీయనా
చెలువ సోకు కలువ రేకు చలువ సోకి నిలువ నీదు
రాసలీలవేళ రాయబారమేల
మాటే మౌనమై మాయజేయనేలా
రాసలీలవేళ రాయబారమేల
రాసలీలవేళ రాయబారమేల
👌🌺👌🌺👌🌺👌🌺👌🌺
Charan sir what a voice !!!!!!
He is the clone of SPB...❤️❤️❤️
Few minutes to sp voice, sir
In melodies charan voice completely matches with SPB sir!
Balu garu swarabhishekam lo padani melodies Sri SP Charan gari cheta padinchandi.
🙏🙏🙏🙏.... బాలు గారు చరణ్ సర్ ని మనకు ఇచ్చి వెళ్లారు
No dought sir...
SPB gari tarwata aa voice meedhey... 🙏🙏
Excellant performance both of you, Especially charan garu, as it is balu garu.......we are lucky by charan sir instead of balu garu
More than Original score 🎼👌✨
Balu and charan what a magic mesmerizing voice we are blessed to have charan to listen our Balu voice ❤❤❤
99% బాలుగారి గొంతు 👌👌
Abba em voice charan garu meedi.amrutham thagarentandi
Excellent. Charan's voice is replica of SPB jee
Yes nicely Printed as like as SPB... So happy to have a generation of the great Man SP.BalaSubramanyam.
Such a voice when you sung at the moment he alive howmuch happiness is gathered in his heart Charan ji... Happy very Happy.
Addicted to Charan's voice....
Amazing, sensational... my lullaby b4 going to bed. Beautiful voice of Charan Garu sooooo... sooooothing... no comparison...🌟🌟🌟
Charan Sir, beautiful singing💐💐💐💐
E patalo balugaru kanipistunaru
Tq swarabhishekam, because of RAMYA BEHARA is coming
Omg Ramya behara ❤️osm singing really chala baga padaru.
SPC gari gurinchi cheppalem 🥰spb sir la ne undhi
వెన్నెలకంటి మిత్రుడు ఎంత బాగా వ్రాసాడో, ఇక ఇళయరాజా దేముడు, ఇద్దరూ ఎంత బాగా పాడారో - గొంతు & ఉచ్చారణ అద్భుతం 👍 మాధవపెద్ది కాళిదాసు
బాలు గారే స్వయంగా పాడుతున్నట్టు ఉంది చరణ్ గారు
Tandrki tagga tanayudu,
God took away SPB but gave us Charan who is beautifully filling in his shoes although very difficult. This is enough for our lifetime if Charan continues in the legend's path. I think he is into many things but Charan we want you to just keep singing only and heal our wounds.
Me too... Addict to chara's sir voice same father voice.... Iam enjoying his voice
Super singer our dear SP Charan sir.
I like you Ramya,, and sp ch
Balu is back.ramya and charan suitable singing pair.
Sp Charan garu ... wonderful to hear as legend balu reminds... both did awesome 😎 for dis song 👌👍
Love u charan sir.. Mesmerizing voice u hav😍
Great sir mee father garu meeru kuda nanna garu lage paduthunnaru
Same to same as a Balu garu
బాలు సార్...వాయిస్ మిస్సింగ్ అయ్యానని చాలా భాధ పడేవాని కానీ చరణ్ అన్న వాయిస్ ద్వారా తిరిగి అచ్చం బాలు సార్ వాయిస్ దొరకడంతో చాలా సంతోషం పడుతున్నాను
SPB paadinatlu undi.
Super song baaga paadaru ramyabehra and charan garu, specially behra gaaru me voice song ki set aindi
ఈ పాటలో బాలు గారు వినిపిస్తున్నారు🙏🙏🙏🙏💐💐💐💐
Ahaa ahaaa adbutam chaz lovely singing we loved it chaz mee voice challadanam ki tellaboye vesavi ,mee voice to maayajeyanelaa 😴😴😴😴😴😴💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛
mi dad voice close similar to you charan sir.
SUPER.SIR.AND.MADEM
Spb=charan anthe
Wooww sir balu gari vachi malli ma kosam paadutunattu undi 🙏 😊 tq sir tq so much 🙏 both of u wonderful 🙏🙏🙏 we all happy 😊
Charan soooo cute and good singing
Charan gari voice super
Super sp Cheran & Ramya
Charan garu ani pilavali ancher garu
Soo near to spb sir voice. Continue charan
Ilyaraja has taken music to next level, singers, directors gave their best, but with out music god it is not possible, haters of ilayraja god bless you.
Hats off Charan garooo!
నిజంగా చరణ్ గారు... ఇప్పటికైనా మీ సింగింగ్ కెరీర్ ని ప్రారంభించండి.. చాలా బావుందండి మీ సింగింగ్ వింటానింకి.. మధురంగా వుంది
Nice
Excellent sir👏👏👏
Balu sir entha anyayam chesi vellipoyavayya mammalini, but we never feel you are not more, you here as a Charan voice.
Inka nundi Balu gari paatalu padatanike unna only option charan
Very good singing simikar to Balu. God bless you.
Charan garu super 👍
lovely song charan garu,mee voice superrrrr,plsss contunue the singing,love u sooooo much❣️❣️❣️❣️❣️❣️❣️
Lovely singing superb love you forever Ramya behara 💓💓💓💓💓
And now they both sang Seetha Raman song
Superviocecharansir
Sp charan Garu meeru songs paadali
Spb lives on
same to same as SPB
As it is balu gaaru paadinatlu undhi
So cute voice Charan
Charan garu,
Meeru antae adrushtavantullandi roju paatala devudini choostu perigaru sir...
Naaku chaala adupuvatondi...
🙏🙏🙏🙏
చరణ్ గారి లో బాలు గారిని చూస్తున్నాము
Junior balu💐💐💐💐💐🌹🌹🌹🌹👍👍👍
Excellent Charan garu
super charan sir 👍👍👍👍
Both are super