#nuvvuyadikosthe

Поділитися
Вставка
  • Опубліковано 17 вер 2022
  • Thanks For Supporting Our #lovefailuresongs #lovefailure
    Nuvvu yadhikosthe Female version Full Song
    #rekkalagurralu
    #nuvvuyadikosthe
    Lyrics
    #sravandiamond
    Singers
    Divya maalika
    Music & Programing
    Jayanth Studio (95531 13655)
    Voilenn
    Sameer
    Story , screen play, direction
    #sravandiamondnewsong

КОМЕНТАРІ • 1 тис.

  • @farmingforever0007
    @farmingforever0007 Рік тому +188

    సచ్చేవారుకు నే మరచిపోను గుర్తుంటే ఒకసారి పిలుపు
    ప్రేమతోటి ఓ సారి పిలువు పాణమంతా నీకోసమే
    సూపర్ lyrics 👌👌

  • @seethu2184
    @seethu2184 Рік тому +57

    నువ్వు యాధికొస్తే ప్రాణాలే పోయినట్టుంది
    నువ్వు నాతో లేకుంటే ఉపిరే ఆపుకుంటాను
    సచ్చే వరకూ నే మర్చిపోను గుర్తుకొంటే ఓ సారి పిలువు
    ప్రేమతోటి ఓ సారి పిలువు
    ప్రాణమంత నీ కోసమే
    రెక్కల గుర్రాలు ఉన్నా రంగుల లోకం ఉన్న వటితోటి పోలికెంటి నువ్వు ఉంటే చాలనుకున్న
    రాజ్యాలు దాటి దేవుడు రాముడు రాలేదా సీత కోసం
    ఏనాటికైనా నువ్వు నాకోసం వస్తావు ఎదో ఓ రోజు
    సీతమ్మ చూడలేదా నాకోసం వస్తాడు రాముడుఅని
    నీ నుంచి దురమెల్లి నే ఏట్ట బ్రతకను ఓనా ప్రియుడ
    నీ ప్రేమ కోసమే నే బ్రతుకుతున్న రా ఇప్పటివరకు
    రాజ్యాలు దాటి దేవుడు రాముడు రాలేదా సీత కోసం
    ఏనాటికైనా నువ్వు నాకోసం వస్తావు ఎదో ఓ రోజు
    నువ్వు యాధికొస్తే ప్రాణాలే పోయినట్టుంది
    నువ్వు నాతో లేకుంటే ఉపిరే ఆపుకుంటాను
    నువ్వంటే నాకు చాలా ప్రేమ మనసుఇచ్చా సిన్నొడ
    మనసులో ఉన్నా ప్రేమను నీతో చెప్పాను యెట్టగయ్య
    ప్రియురాలు నేను కదా పిచ్చిగా ప్రేమించలేదా సిన్నొడా
    కోపాలా బాటలున్న బుజ్జగించి హత్తుకోవా నన్ను చిన్నవాడా
    ప్రేమించే రోజు మళ్ళ వస్తే అనందపడేది నేను కదా
    రెక్కల గుర్రాలు ఉన్నా రంగుల లోకం ఉన్న వటితోటి పోలికెంటి నువ్వు ఉంటే చాలనుకున్న
    ప్రాణఅంతా నీకోసమే నిన్ను వదిలిపోనే పొనే
    మళ్ళ జన్మ అంటూ వస్తె నిన్ను నే. కోరుకుంటా......

  • @thrilokvlogs9286
    @thrilokvlogs9286 Рік тому +57

    సీతమ్మ చూడలేదా నా కోసం వస్తాడు రాముడని🥰💫👌

  • @vrameshnaik2507
    @vrameshnaik2507 7 місяців тому +6

    Song chala bagundi nice 👌👌👌👌🌷🌷🌺🌺 heart touching song...❤❤❤❤❤❤❤❤❤❤❤super 🥳🥳🥳🥳ee song ki feda ina chala baga padyaru chellama

  • @SureshYt783
    @SureshYt783 Рік тому +1394

    Babbu వాయిస్ ఎంతమందికి నచ్చింది👍👍👍❤❤❤

  • @peterjesus7384
    @peterjesus7384 Рік тому +12

    ఆ చిన్న బాబు వాయిస్ ఎక్స్ట్రార్డినరీ సూపర్... హ్యాట్సాఫ్ చిన్న బాబు వాయిస్. సాంగ్ బాగుంది

  • @gchandrmchandrm9250
    @gchandrmchandrm9250 Рік тому +2

    Really ammayi voice kuda superrrrrbb

  • @jagadeeshdhanala6532
    @jagadeeshdhanala6532 Рік тому +28

    ఈ సాంగ్ తో నా10 ఏళ్ళ గతాన్ని ఒక్క క్షణం మళ్ళీ నా గుండెను తాకించారు గతం అనేది మళ్ళీ తిరిగి రాకపోవచ్చు గాని జ్ఞాపకాలు మాత్రం అలానే ఉంటది i love u my darling tq so much సింగర్స్

  • @designwithanil
    @designwithanil Рік тому +18

    Female version is simply pretty awesome...!!! Made my day...!!!😊
    చాలా బాగుంది అమ్మాయి వాయిస్ పార్ట్ 1 కూడా బాగుండే కానీ పార్ట్ మాత్రం బ్లాస్ట్ చేసేసింది....👌👌

  • @gadwalashankargadwalashankar
    @gadwalashankargadwalashankar Рік тому +13

    మీ వాయిస్ తో నా రాక ఎదురుచూస్తోంది సూపర్ సాంగ్ బట్ బాబు💚💚 వాయిస్ సూపర్ చిన్న

  • @chandrakanth532
    @chandrakanth532 Рік тому +69

    కత్తులతో సంపుకునుడు సూష్ణ గాని ఈ గొంతుతో సంపుడేందన్నా... పాటింటుంటే కంట్ల నీళ్లొస్తున్నయి 🥰❤️😘😘

  • @nidhikshaworld6933
    @nidhikshaworld6933 Рік тому +6

    Preminche roju malla vasthe anandha padedhi nenu kaadha ❤ awesome 💞

  • @krithishetti.officals7812
    @krithishetti.officals7812 Рік тому +754

    బబ్బు గాని వాయిస్ ఎంత మందికి నచ్చింది ❤️❤️

  • @rangaswamyrangaswamy9576
    @rangaswamyrangaswamy9576 Рік тому +15

    సూపర్ బాబు వాయిస్ ని పెట్టడం ఇంకా సూపర్ 👌👌🙏💐💐💐💐

  • @tillu5479
    @tillu5479 10 місяців тому +2

    నావద్ద పదములే లేవు.. mind-blowing

  • @savithrisavithri7379
    @savithrisavithri7379 Рік тому +2

    Super song babbu voice Inka exlent ga undi anna good song mi felling sarasa

  • @vjjubhaipspk7458
    @vjjubhaipspk7458 Рік тому +6

    Female voice kuda బాగుంది
    బబ్బు voice always 👌👌👌

  • @shaikrounakpasha7906
    @shaikrounakpasha7906 Рік тому +7

    Big fan of ur songs sravan.....❤
    All d best Dimond

  • @tirrumallesh9442
    @tirrumallesh9442 Рік тому +2

    Female voice allso very nice song sarvan anna 👌👌👌

  • @sraju4433
    @sraju4433 Рік тому +3

    Congratulations sravan manjusha tho interview super super very nice

  • @kisraelraj
    @kisraelraj Рік тому +3

    Manishiki pranam posinatlu undhi , Lyrics, music , singers and composers everything is excellent. 👍👍👍👍👍

  • @myvillagebalannayuvasena4924
    @myvillagebalannayuvasena4924 Рік тому +304

    ఈ సాంగ్ కూడా ఫస్ట్ సాంగ్కు సపోర్ట్ చేసినంతగా ఈ చేస్తారని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ సాంగ్ చాలా సూపర్ గా ఉంది మా ఫ్రెండ్ ఈ సాంగ్ తో ఎక్కడికో వెళ్లిపోయాడు మీరందరూ మా ఫ్రెండ్ ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను 🙏🙏🙏

  • @keshavaindla7558
    @keshavaindla7558 Рік тому +20

    ఈ పాట నన్ను ఓక భరించలేని భాథ లోకి తిస్ కెలింది

  • @KashiMarupaka-pk1uq
    @KashiMarupaka-pk1uq Рік тому +2

    Super song voice kuda super

  • @devil_girl_siri_06
    @devil_girl_siri_06 Рік тому +38

    Such a beautiful voice and lyrics 💫

  • @JayakarGoud
    @JayakarGoud Рік тому +15

    Sravan Diamond anna is Always Diamond &
    Singer voice outstanding👌👌👌💐💐💐

  • @ravikumarpottabattula9549
    @ravikumarpottabattula9549 18 днів тому +1

    లేడీ వాయిస్ కన్నా బబ్బు గానీ వాయిస్ చాలా బాగుంది, బబ్బు గానీ వాయిస్ అంటే ఎంత మందికి ఇష్టం...

  • @anandbsr2184
    @anandbsr2184 Рік тому +8

    ఈ song కూడా చాలా బాగుంది అన్న....

  • @crushlovecontinuous8706
    @crushlovecontinuous8706 Рік тому +4

    Chaala edhuru chustuna...🥰🥰🤗🥰

  • @tharunmasampelly7979
    @tharunmasampelly7979 Рік тому +4

    Sravan Bro ni songs Anni vere level.....🔥😍🔥

  • @rajeshmorthaking8247
    @rajeshmorthaking8247 Рік тому +21

    రాజ్యాలు దాటి దేవుడు రాముడు రాలేదా సీత కోసం ఏనాటికైనా నువ్వు నాకోసం వస్తావో ఏదో రోజు super Anna asalu mamuluga ledhu e point super

  • @sareddy8229
    @sareddy8229 Рік тому +8

    Anniya male and female song aadhirindi...chala feel tho eee song undi...and babbu voice chala nachindi ❤️❤️😘 super

  • @someshggtelugumovie49
    @someshggtelugumovie49 Рік тому +4

    నాకోసమే పాడి నట్టు ఉంది ఈ పాట చాలా థాంక్యూ బ్రదర్ చాలాసార్లు విన్నా కానీ ఇంకా వినాలని ఉంటుంది 💐💐🙏🙏

  • @krithishetti.officals7812
    @krithishetti.officals7812 Рік тому +6

    Divya ❤ akka ❤ voice entha mandhi ki naachindhi 🌈

  • @shanthiaare6716
    @shanthiaare6716 Рік тому +1

    Na love naaku duram aithunnadu anipistundi bayya chala badhaga vundi
    Vaadu kuda nannu ardam chesukuntadani mokkuthunna devuniki

  • @anilaudiosandvideos6016
    @anilaudiosandvideos6016 Рік тому +7

    super super hit love failure song...🎼
    anna and akka...🕺💃

    • @rajukumarsangem3854
      @rajukumarsangem3854 Рік тому

      Super super hit love failure song 🎼anna and akka , ,,, 🚶💃

  • @KotireddyNaru-mz4ni
    @KotireddyNaru-mz4ni Рік тому +6

    0:53 lyrics super

  • @vishnuofficial4705
    @vishnuofficial4705 Рік тому +5

    Emaina feel aa bro.... Champesav bro.. Like it.!

  • @Musicalmediaindian
    @Musicalmediaindian Рік тому +2

    Ahh pilodeki manchi feature undhi..🥰yentha bagundho vade voice...god bless nana..

  • @singaraboinarajumudhiraj181
    @singaraboinarajumudhiraj181 Рік тому +2

    సూపర్ సూపర్ బ్రదర్ సూపర్ బ్రదర్ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ సూపర్ సూపర్ సాంగ్ సూపర్ సాంగ్ థాంక్యూ బ్రదర్

  • @madhu.adabala
    @madhu.adabala Рік тому +13

    Waiting for this song 🥰

  • @suneelsuneelkumar4358
    @suneelsuneelkumar4358 Рік тому +10

    సూపర్ గ పాడారు అండి ❤️😊❤️

  • @BunnyNikitha143
    @BunnyNikitha143 Рік тому +19

    Super sravan anna.. literally waiting for female version

  • @white_candidi_
    @white_candidi_ Рік тому +5

    Best Singer Divyamalika...Good Life❤️👍💫

  • @venkateshwarraorao5145
    @venkateshwarraorao5145 Рік тому +4

    Babu voice good singing congrats all rounders 💐💐🌹🌹🎉🎉🌷🌷🙏🏻🙏🏻

  • @KavyaGoud-pr4cz
    @KavyaGoud-pr4cz Рік тому +3

    Really great song bro..

  • @godaba.lakshmigodaba.laksh1779

    E song vintunte nijamga pranam pothundhi super song

  • @bapanachengaiah8086
    @bapanachengaiah8086 Рік тому +1

    Superb anna na life lo esong guru undipotundi

  • @saikrishnaytvlogs
    @saikrishnaytvlogs Рік тому +4

    Really beautiful lyrics and song anna
    Daggara daggara oka 150 times vinnanu still i remember her , apudapudu anipisthundi is love the word really exist

  • @muraliunique
    @muraliunique Рік тому +18

    Utmost plus point bgm 💯💯😍😍

  • @nanishiva8326
    @nanishiva8326 Рік тому +2

    Supper song bro

  • @katrijyothi9269
    @katrijyothi9269 3 місяці тому +1

    Chala nice song superb

  • @PremKumar-jp7zz
    @PremKumar-jp7zz Рік тому +8

    I Am waiting your song I love this song Vera level super

  • @dreamtoachieve4744
    @dreamtoachieve4744 Рік тому +4

    This female voice song also a million views song bro ossum asala

  • @saikoilkar5892
    @saikoilkar5892 Рік тому +3

    🙏 super sravan chala chala bagundi song 👍

  • @madhu_maax15
    @madhu_maax15 Рік тому +15

    Super ❤️ ãññã & akka voice so beautiful ❤️ each sentence of the song touches my heart ❤️😍

  • @John_bhagyaraja_0777
    @John_bhagyaraja_0777 Рік тому +3

    Sravan anna lyrics awesome
    Kirrak broo lyrics champesav hatsof anna 💞💞💞💞

  • @onlyforpawankalyan1433
    @onlyforpawankalyan1433 Рік тому +15

    Every Lyric give's Goosebumps ❤💗💓

  • @RehanKhan-rw6xg
    @RehanKhan-rw6xg Рік тому +3

    Bagundi Anna female version kuda ,

  • @deva_rohith_official
    @deva_rohith_official Рік тому +4

    Sister voice bagundi maaaaaa ALL THE BEST 👍💯 sravan bro u also waiting director garu 🥳🥳

  • @chandudarling7289
    @chandudarling7289 Рік тому +81

    Female voice entha mandhiki nachindhi i love this voice 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰

  • @prasanthnaik4418
    @prasanthnaik4418 Рік тому +3

    I die for this song @@@ superb & Fantastic 😍😍😍😍

  • @nandamvenkannavenkanna2378
    @nandamvenkannavenkanna2378 Рік тому +2

    Super explant,

  • @naresh-ph7oq
    @naresh-ph7oq Рік тому +2

    ఎక్స్లేంట్ సాంగ్ అన్న సాంగ్ వింటుంటే ఇంకా మళ్ళీ మళ్ళీ వినాలని అని ఉంది అన్న ఫుల్ సాంగ్ ఏపుడు రిలీస్ చేస్తరు అన్న

  • @santoshsantoshkumar7791
    @santoshsantoshkumar7791 Рік тому +8

    లవ్లీ సాంగ్ శ్రావణ్ డైమండ్ అన్న ఇలాంటి పాటలు ఎన్నెన్నో మరీ మరీ పాడాలని కోరుకుంటున్నాను

  • @mrdhanashetty8217
    @mrdhanashetty8217 Рік тому +5

    Song ayethe Oka renjulo vundi brother all the best bro ❤❤❤❤

  • @sailun7741
    @sailun7741 Рік тому +2

    Love malli gurtuku vastadi song vintea nice keep it up anna 👍

  • @maheshmaheshmedi3858
    @maheshmaheshmedi3858 Рік тому +1

    Super 😭💔

  • @mohammedferoz1746
    @mohammedferoz1746 Рік тому +6

    Most emotional song & Memorable to express love 😍🥰❤️❤️....

  • @srikanthsri8899
    @srikanthsri8899 Рік тому +6

    Diamond 💎 anna voice diamond akka voice exlect 🙏🏻🙏🏻 superb song bayya ❤️😀😀🙏🏻🙏🏻🙏🏻❤️❤️😚

  • @sairamchillapalli3979
    @sairamchillapalli3979 Рік тому +2

    పార్ట్ 2సూపర్గా వుంది 👌👌

  • @sandyofficial023
    @sandyofficial023 Рік тому +12

    Babbu voice is a grate kadha 🤗🤗🥰🥰😍😍

  • @akashkedewar
    @akashkedewar Рік тому +10

    Lyrics 👏👏❤️

  • @LordShiva-ek8cl
    @LordShiva-ek8cl 5 місяців тому +1

    It's very amostion Story 😢 all the best

  • @shivandiswamymudhiraj8197
    @shivandiswamymudhiraj8197 Рік тому +2

    Super akka super annaya song chala bagundhi❤️ thammundhi voice kirak

  • @malegmsaivikas7469
    @malegmsaivikas7469 Рік тому +5

    Super song🎵🎵🎵

  • @narashimaboin8042
    @narashimaboin8042 Рік тому +5

    I am from Karnataka super song anna

  • @rajperiyar9391
    @rajperiyar9391 Рік тому +1

    Superrrr4rrrrrrrrrrrr.........∞

  • @RameshRamesh-mx7yu
    @RameshRamesh-mx7yu 8 місяців тому +1

    🌹🌹❤️❤️Emran anna song సూపర్ 🌹🌹❤️❤️👌

  • @Gayatri8639
    @Gayatri8639 Рік тому +5

    మన ఈ chanell ఎప్పటికైనా ఒక range loo వుంటుంది అన్న నీ smile 😊 చాలా బాగుంది అన్న బబ్బు voice anthey ఇంకా వేరేగా చెప్పాలా 👌

  • @bunnybunny7538
    @bunnybunny7538 Рік тому +4

    Anna not feeling in female voice in male voice no words good Anna keep going 🙂

  • @Sravandiamondfamily
    @Sravandiamondfamily Рік тому +1

    Waiting

  • @RameshParapati-ds3lv
    @RameshParapati-ds3lv Рік тому +1

    Superb

  • @avinashjanajana6223
    @avinashjanajana6223 Рік тому +3

    Sravan anna ni voice lo adho magic undhi bro 🤩

  • @manoharkamatam6572
    @manoharkamatam6572 Рік тому +3

    Male & Female version Super song so Special Thanks Malavika Garu

  • @BabuBabu-cb9jx
    @BabuBabu-cb9jx Рік тому +2

    Super gaa undhi Broo ❣️❣️❣️❣️❣️ love this song 💯💯💯💯💯💯

  • @user-tt2hy6sb2x
    @user-tt2hy6sb2x 3 місяці тому

    Super song chala baggundi ❤❤❤❤❤❤chala baga padaru sister

  • @renukakr988
    @renukakr988 Рік тому +3

    Babbu voice super....super i will be wait for my love...plz come back mummy😭

  • @tv7telugunewsnetwork239
    @tv7telugunewsnetwork239 Рік тому +3

    Super bro nic video ❤️

  • @chepuriprasadbabu9348
    @chepuriprasadbabu9348 Рік тому

    Wt a wonderful song hrudayamunu kadilinche pata

  • @user-fr3iq2ey9r
    @user-fr3iq2ey9r Рік тому +4

    Wt a talent😊 female version is sooo sweet ❤ music is not a word it's an emotion 💞 fantastic guys..!❤ Keep it up 💯

  • @sriharshaphotostudiomanala8905
    @sriharshaphotostudiomanala8905 Рік тому +105

    దారి తప్పిన నా ప్రేమ మళ్లీ తిరిగి వస్తారని లక్షలాది కళ్లతో ఎదురు చూస్తున్న..
    నీ జీవితంలో నేనొక పేజిలా మిగిలిపోవచ్చు..
    కానీ
    నా జీవితంలో ప్రతీ పేజీ నువ్వే...A

  • @kadapastardsb5303
    @kadapastardsb5303 Рік тому +1

    Nice ammayi bagaa padinaav e ammayi voice entha mandhiki nachi friend's nachithe like cheyandi

  • @gunnalaajay3488
    @gunnalaajay3488 Рік тому +1

    Anna kosam OKA like veskondi & one comment

  • @karthikaleti6756
    @karthikaleti6756 Рік тому +5

    Amazing song bro ❤️❤️❤️

  • @sunilsmartt411
    @sunilsmartt411 Рік тому +10

    Lyrics 🥺🥺🥺🥺 super.... Female singer voice thop... And sravan all the Best Darling

  • @stylish_rajinikanth07
    @stylish_rajinikanth07 Рік тому +1

    Super bro

  • @bindur4756
    @bindur4756 Рік тому

    Suparrrrrr👌bagunde👍

  • @harishsheelam7517
    @harishsheelam7517 Рік тому +5

    Sravan anna voice varnincha lenidi😍😍

  • @varaprasadvaraprasad3690
    @varaprasadvaraprasad3690 Рік тому +6

    lyrics 💥💥