దేవుణ్ణి చూసినవాడు / దేవరకొండ బాలగంగాధర తిలక్

Поділитися
Вставка
  • Опубліковано 27 жов 2024

КОМЕНТАРІ • 15

  • @sujathagrandhi1854
    @sujathagrandhi1854 Місяць тому

    Excellent story telling . Wonderful modulations. Congrats swathi garu. Thanks for sharing various authorities prominent stories. God bless you

  • @rameshd9038
    @rameshd9038 22 дні тому +1

    Heart touching ❤

  • @ramyav1214
    @ramyav1214 2 місяці тому +1

    Chala bagundandi katha... Karanam, munusubu, avadhani characters lo prabhakarreddy, rao gopalarao, allu ramalingayya kanipincharu meeru chaduvutunte 😊

  • @muktevivschalapathirao2182
    @muktevivschalapathirao2182 2 місяці тому +1

    తిలక్ కథలు అద్భుతంగా ఉంటాయి సహజంగా భిన్నమైన కోణాలలో ముగింపు ఉంటుంది. ఈ కధలు సాహితీ వేత్తల విశ్లేషణ కూడా అవికూడా జోడించండి

  • @gajjeladurgarao520
    @gajjeladurgarao520 2 місяці тому +1

    Very good expression..chala Baga chadivaru.

  • @vijayalakshmirao.k1094
    @vijayalakshmirao.k1094 2 місяці тому +2

    నాకు తిలక్ కథలు చిన్నప్పట్నుంచీ చాల ఇష్టం
    అందులో మీరు ఎంచుకున్న కథ , చదివిన పద్ధతి ఎంతో బాగుంది.
    మంచి భావంతో చదువుతారు.

    • @SwathiPantula
      @SwathiPantula  2 місяці тому

      @@vijayalakshmirao.k1094 ధన్యవాదాలు

  • @SomaSekharaRaoMarkonda
    @SomaSekharaRaoMarkonda 2 місяці тому +1

    చాలా బావుంది కథ. మీ గొంతులో కథ వినటం ఇంకా బావుంది.

    • @SwathiPantula
      @SwathiPantula  2 місяці тому

      @@SomaSekharaRaoMarkonda గారూ ధన్యవాదాలు

  • @bondeliramsingh629
    @bondeliramsingh629 2 місяці тому

    Donga katha bagundi meeru cheppe vidhanam bagundi

  • @praveennallamothu7697
    @praveennallamothu7697 Місяць тому +1

    లోకులు కాకులు అనే సామెత. దేవుడిని చూడాలంట అనే వారు మానవ సేవ మాధవ సేవ ఒకటే అని గ్రహించరు. తిలక్ గారి కథ మీ ఆలాపన్ లో మా కంటిని మూడు మార్లు చమర్చింది అమ్మ. మీరు ఎన్నో మంచి కథలు మాకు చాఫువుతూ వినిపిస్తూ ఉండాలి అమ్మా.

    • @SwathiPantula
      @SwathiPantula  Місяць тому

      గొప్ప కథ అండి. విన్నందుకు చాలా ధన్యవాదాలు మీకు

  • @sandhyapoguramudu3100
    @sandhyapoguramudu3100 2 місяці тому +2

    నాకు మొత్తం సినిమా చూసినట్టు గానే అనిపించింది. కరణం, మునసబు, పూజారి అందరు రావు గోపాల్రావు రామలింగయ్య గొల్లపూడి లాగా అందరు కళ్ల ముందు కదిలారు. అలాగే నిజమైన మనిషిని చూశాను. ఎదురించే ధైర్యం లేని వారు చేసే బూటకపు నటన చూశాను. చాలా బాగుంది. మరొక విన్నపం తిలక్ గారి నల్లజర్ల రోడ్డు కథ చదివి వినిపించండి మేడం చాలా బాగుంటుంది. నమస్కారం 🙏

    • @SwathiPantula
      @SwathiPantula  2 місяці тому

      @@sandhyapoguramudu3100 తప్పకుండా అండి

  • @muralidharholla7699
    @muralidharholla7699 2 місяці тому +1

    No logic story.
    Good reading madam.