మీరు చేస్తున్న ఈ సేవ చాలా గొప్పది. ఏనుగు పోతుంటే కుక్కలు మొరుగుతాయి అంత మాత్రం చేత మీరు బాధ పడవద్దు. నాకు మీ సేవ కార్యక్రమం నాకు నచ్చింది. కొనసాగించండి.
అమ్మ మీరు చేస్తున్న పని బాగుంది. ఒంటరిగాఉన్న వారికి చాలా ఉపయోగం. మంచి పని చేస్తున్నపుడు ఎన్నో విమర్శలు, వస్తున్నా పట్టించు కోకుండా ముందుకు సాగాలి. దీనికి సంఘము ఆమోదం కావాలి కొంచం సమయం పుడుతుంది. మీరు ప్రయత్నం cheyadచేయడం మంచిది. మీరు చేసే మంచి పనికి భగవత్ కృపా కటాక్షాలు నిండుగా ఉంటాయి.
చాలా ఉన్నతభావాలు, clarity of thought excellent, సమాజానికి మీలాంటివాళ్ళు మార్గదర్శి... సమాజం సహజంగా మారుతూ, దార్లు వేస్తుంది... నిన్నటి ఉమ్మడికుటుంబం.. నేటి నూక్లియర్ కుటుంబం.. రేపటి సహాజీవనం.. అలాగే మాలివయస్సులో పునర్వివాహం.... Accept చేయాలి.. కాలానుగుణంగా సంప్రదాయాలు మారాలి మీ ప్రయత్నం మంచిది తల్లీ.. దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదించాలి....
అమ్మా నమస్కారం. మీ వీడియో పూర్తిగా విన్నాను, అన్ని విషయాలు అన్నీ కోణాలలోనూ చాలాబాగా వివరించేరు. నాకు చాలబాగా నచ్చింది. అన్ని విషయాలు అన్నీ ఏంజిల్స్ లోనూ చాలాబాగా విశ్లేషించి చెప్పేరు. అయితే నాకు ఆ పరిస్థితి ఇప్పుడు లేదు భగవంతుడు దయవలన. నాకు 76 సం. వయసు నా భార్యకు 74 సం. మాపిల్లలు (1 అమ్మాయి, 2 అబ్బాయిలు). దేముడు దయ వలన మేమందరం ఎంతో ప్రేమానురాగాలతో జీవనం సాగిస్తున్నారు. ధన్యవాదాలు అమ్మ.
అమ్మ ! ఎంత మంచి మనసు మీది !! మీ జీవితంలో ఎన్నెన్ని కష్టాలు పడి, వాటిని ఎంతో ధైర్యంగా ఎదురర్కొన్న ధైర్యశీలి అమ్మ మీరు. అంతే కాదు గొప్పగా సమాజ సేవ చేస్తున్న మీకు ఎన్ని నమస్కారాలు చెప్పినా కూడా తక్కువే అవుతుంది.. మీరు కలకాలం చల్లగా వర్ధిల్లండి. ఆది పరాశక్తి "అమ్మ " అనుగ్రహం సదా మీపై ఉంటుంది.
అమ్మ మీరు చేసేపని మంచిది. ఎదుగుండ ఒంటరిగా వున్నా కొడుకు పాలకరించడు, కోడలిది అసలే ముఖము చూడదు, మేమే చూడాలా కూతురు దగ్గరకు పో అంటే ఆ కూతురు రమ్మనదు. నిజంగా ఇదే సరియైన పని. చాలా కరెక్ట్. అమ్మ 4గోడల మధ్య ఒంటరిగా ఉండటం చాలా కష్టం. Añఉభవిస్తున్న వాళ్ళకే తెలుసు. అనే దరిద్రులు అంటూనే వుంటారు పిల్లలనే వాళ్ళ హృదయాలు పాషాణాల్ల తయారయ్యాయి 🙏🙏🙏🙏🙏
Very good job you are doing for the blind society Amma you are facing much problems Lord Shiva may bless you with good health, energy happiness prosperity madam you are great. jai ho your project according to your will may be successful .❤.
అమ్మ మీ వీడియో చూసా ను,మీరు కళ్ళ నీళ్ళు పెట్టుకుంటే నాకు కళ్ళ నీళ్ళు వచ్చయి,మీ will power కి హేట్స్ ఆఫ్,ఇంత మంచి ఆలోచన మీది, మంచి పని చేస్తున్నారు,నేను 6months అయింది పెళ్ళి చేసానుబాబుకి,నన్ను భర్త, కొడుకు పట్టించుకోరు, వొంటరీ బ్రతుకు నాది చాలా మానసిక క్షోభ అనుభవిస్తున్నాను,మార్గం తెలియడం లేదు
అవునండీ..నేను చాలా ఎమోషన్ అయ్యాను...ఒంటరిగా ఉన్నవాళ్ళకి తెలుస్తుంది . ఆ బాధ.. మా భార్య చనిపోయి 6ఏండ్లు అవుతుంది. ఇద్దరు పిల్లలు..పాపకు మ్యారేజ్ చేశాను.బాబు చదువుతున్నాడు.. ఒంటరి జీవితమే..వద్దనిపిస్తుంది
అమ్మ మీరు ఎంతోమంది జీవితాల్లో వెలుగు తీసుకొస్తున్నారు మీకు మామూలుగా ధన్యవాదాలు చెప్తే సరిపోదుమే మందరం మీకు ఏమి ఇవ్వగలం ఇంకా ఎంతోమంది జీవితాల్లో వెలుగులు తీసుకురావాలని కోరుకుంటూమా అందరితరపున మీకు శతకోటి వందనాలు సమర్పిస్తు
Amma. You are doing greatest , toughest, honest, challenging job for the society. I am forced to live alone due to my wife. . Then i changed my mind to spiritual life from materialistic life. Now I am very happy and now my age is 84 years. I want your address to help the people who need your help please. I appreciate your willpower to serve the society. God bless you. 🙏🙏
అమ్మా, సుదీర్ఘమైన ఈ ఇంటర్వ్యూలో చాలా గొప్ప విషయాలు చెప్పేరు. మీరు జ్ఞానం అపారం, మీ విల్ పవర్ చాలా గొప్పది. మీరు పూర్తి ఆరోగ్యంతో, సంతోషంగ ఉండాలని కోరుకుంటున్నాను.
This programme is very nice,I proud of you ..Your courage and your without selfishness great ..Please Dont disturb about meaning less coments..You have lot of daring and dashing..I hope you are successful this work.. God bless you.. Thankyou Madam..🙏🙏🙏
Amma, meeru maatladinadi prati maata kuda oka aanimutyam la undi Amma. Meeru baadhapadatam nijam ga chala baadha anipinchindi. Chala chala hats off Amma meeku Intha manchi pani chestunnamduku. ❤
Madam Hearty Congrats to your Noble Team in Genl.& in Particular to you as a Team Leader. In deed your Untiring Efforts in Solving the Single Sr.Citizens Loneliness Problems With Free & Frank Both 100 % Willingness in your THODU NEEDA. MAY GOD & GODESS BLESS YOUR TEAM ALWAYS ABUNDANTLY WITH BEST OF HEALTH WEALTH PEACE & LONG LIFE OF 100 YEARS. I AM 83 YEARS & MY WIFE 77 WELL WISHERS ALWAYS
బాగుందమ్మా మీరు చేస్తున్న ఈ సేవ సంఘానికి చక్కగా ఉపయోగపడేది ..నేను సమాజ సేవకురాలిని కానీ ఈ ప్రక్రియలకు సమాజం ఒప్పుకుంటుందా ఈమధ్య మా ఊళ్లో కరోనా కి బలైపోయిన ఒక యువ జంటని కలిపారు కానీ ఇది సాధ్యమా చాలామంది కొడుకుల దగ్గర కోడళ్ళ దగ్గర ఎడ్జస్ట్ అవుతూనే గడుపుతున్నారు మీరన్నట్టు ఇది వెల్ సెటిల్ ద్దల్ ఫ్యామిలీస్ కి కస్టo
For these type of marriages, you are great and doing companion efforts. Those people who prepared these type of marriages should have conviction and WILL ,than only their remaining life will be 100% successful. At any age love is blind. I am 83+ and wishing and blessing them all .
జీవితంలో తోడు లేకపోతే జీవన ప్రయాణం సాగడం చాలా కష్టం, ఒంటరిగా జీవించడం అంటే ఆత్మహత్యతోనే సమానం, తోడు నీడ అంటే జీవితాంతం ఓ మనిషి బతకడానికి డబ్బులు ఎంత ముఖ్యమో తోడు కూడా అంతే ముఖ్యం ఒక ఏజ్ లో ఒక మనిషి ఒక 50 దాటితే 60 దాటితే కాలుజారి కింద పడ్డాను కొన్ని తోడు ఎవరు కొడుకు వచ్చి చేస్తాడా కూతురు వచ్చి చేస్తుందా ఒక భర్త ఒక భార్య చేయగలదు ఒకరికి ఒకరు సహాయం చేయడం తోడుగా భారకైనా భర్త కన్న ధైర్యం ఇస్తుంది.
యాద్రుచ్ఛికముగా ఈ ఇంటర్వ్యూ ను చూడటం జరిగింది. శ్రీమతి రాజేశ్వరి గారి గురించి విన్నాను కానీ ప్రత్యక్షముగా చూడటం, వినడం మొదటిసారి. *చాలా.. బాగుంది ఈ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ చేసిన సోదరి కూడా చాలా.. చక్కగా వారి పాత్ర ను నిర్వహించారు.* తోడు-నీడ చాలా.. అవసరం.
అమ్మా మీరు వ్రుద్దులకు తోడు నీడ వుండటానికి చేసే పని చాలా మంచిది పూర్వం చాలా ఘోరమైన సతీసహగమనం చెడు ఆచారాన్ని విలియం కేరీ గారు బ్రిటిష్ ప్రభుత్వం ఆయన వస్తే ఆయన నీతి బోధలు చేస్తే వారు ప్రభుత్వంకి నష్టం కలుగుతుంది అని ఆయన్ని రానియ్యకపోయినా ఏదోవిధంగా ఆయన వచ్చి స్రీలను భర్త చితిమీద ఘోరంగా కాల్చి చంపుతుంటే చూసి చాలా కన్నీరు కార్చి బ్రిటిష్ అధికారులతో చెప్పి రాజా రామ్మోహన్ రాయ్ గారు కూడా విలియం కేరీ గారికి స్నేహితుడై ఇద్థరూకలిసి సతీ సహగమనం దురాచారం ని రద్దు చేపించారు ఇంకా ఇలాంటి దురాచారాలను రద్దు చేయటానికి మీరు కూడా క్రుషి చేయాలి, విలియం కేరీ గారి జీవిత చరిత్ర విడియో చూడగలరు, తేంక్యూ భగవంతుడు మిమ్మల్ని దీవించును గాక
అమ్మా మీరు వ్రుద్దాప్యంలో మంచి ధైర్యాన్ని ఇస్తూ మానవసేవచేస్తున్నారు మీ సేవ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను
మీరు చేస్తున్న ఈ సేవా కార్యక్రమం వంటరి జీవితాలతో సతమవుతున్న వారికి ఎంతో కొంత ఊరట నిస్తుంది చాలా ధర్మబద్ధమైన పని చేస్తున్నారు మేడం మీరు
మీరు చేస్తున్న సేవ అద్వితీయం, మీ మనో బలాన్ని ఇంకా ఇంకా పెంపొందించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను.
సేవకాడు రెడీలైట్
మీరు చేస్తున్న ఈ సేవ చాలా గొప్పది. ఏనుగు పోతుంటే కుక్కలు మొరుగుతాయి అంత మాత్రం చేత మీరు బాధ పడవద్దు. నాకు మీ సేవ కార్యక్రమం నాకు నచ్చింది. కొనసాగించండి.
L😊😊😅😅😮😮😮😮😮😅😅😅
@@manchirajusatyanarayanarao7427 🙏🙏🙏🙏🙏🙏 mimmalni Anta pagadina tave
Jai Rajeswary garu Jai Sri Ram
పడక సుఖం కోసమే చైతన్యం లేని కామ పక్షులు
అమ్మ మీరు చాలా గొప్ప పని చేస్తున్నారు మీరు చెప్పేవన్నీ అక్షర సత్యాలు
అమ్మ మీరు చేస్తున్న పని బాగుంది. ఒంటరిగాఉన్న వారికి చాలా ఉపయోగం. మంచి పని చేస్తున్నపుడు ఎన్నో విమర్శలు, వస్తున్నా పట్టించు కోకుండా ముందుకు సాగాలి. దీనికి సంఘము ఆమోదం కావాలి కొంచం సమయం పుడుతుంది.
మీరు ప్రయత్నం cheyadచేయడం మంచిది. మీరు చేసే మంచి పనికి భగవత్ కృపా కటాక్షాలు నిండుగా ఉంటాయి.
చాలా ఉన్నతభావాలు, clarity of thought excellent, సమాజానికి మీలాంటివాళ్ళు మార్గదర్శి...
సమాజం సహజంగా మారుతూ, దార్లు వేస్తుంది... నిన్నటి ఉమ్మడికుటుంబం.. నేటి నూక్లియర్ కుటుంబం.. రేపటి సహాజీవనం.. అలాగే మాలివయస్సులో పునర్వివాహం....
Accept చేయాలి.. కాలానుగుణంగా సంప్రదాయాలు మారాలి
మీ ప్రయత్నం మంచిది తల్లీ.. దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదించాలి....
1qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq
¹1111111
Mali adabatu vasthe ?
Address+ cell no please madam.
Your Service & Ur idealaji is great Selut to you mam.
Very excellent vedio . good information explained very clearly.but some people are not able to understand.
¹❤❤❤❤❤ķķ😊😊
@@JayaLakshmi-or9hkHii
అమ్మా నమస్కారం. మీ వీడియో పూర్తిగా విన్నాను, అన్ని విషయాలు అన్నీ కోణాలలోనూ చాలాబాగా వివరించేరు. నాకు చాలబాగా నచ్చింది. అన్ని విషయాలు అన్నీ ఏంజిల్స్ లోనూ చాలాబాగా విశ్లేషించి చెప్పేరు.
అయితే నాకు ఆ పరిస్థితి ఇప్పుడు లేదు భగవంతుడు దయవలన. నాకు 76 సం. వయసు నా భార్యకు 74 సం. మాపిల్లలు (1 అమ్మాయి, 2 అబ్బాయిలు). దేముడు దయ వలన మేమందరం ఎంతో ప్రేమానురాగాలతో జీవనం సాగిస్తున్నారు. ధన్యవాదాలు అమ్మ.
XvskasagjlsdkajlfhglshafjzBvbmzsadkjlgsadlglahlgalaldalkkfksldkgsajfkasdklhlkgkdlghgdslbcMShdkslgbzDKLksadhlkkjahfslhkgaslgsgdalkshdagkajsfjklfgkgdgdksjaldhkggdjslkfjgksaghlkklgjdhgkglfgljjdaladfldsskklsdlgkdhsajkldgjfsdjkagdldlgdlkssjlagdlhdjlgdsasjklgfkdldgkglkjsglfakjgfldlsdlglgsljdsajlglfdlglskkajdsadjlkkadllgsadjgklajkalgllasljfkskfllkkgldajslfkgsdahklgakgaglflslalaladjlfjs
అబ్బ ! ఎన్నెన్నో నిదర్శనాలు ! మీరు ఈ సమాజం లో ఉండటం గొప్ప వరం అమ్మ!!"🙏🙏🙏🙏🙏
చాలా మంచి పని చేస్తున్నారు, మీరు
Excellent analysis. Great service; good philosophy.. Wish you all the best.
😊
అమ్మ ! ఎంత మంచి మనసు మీది !!
మీ జీవితంలో ఎన్నెన్ని కష్టాలు పడి, వాటిని ఎంతో ధైర్యంగా ఎదురర్కొన్న ధైర్యశీలి అమ్మ మీరు. అంతే కాదు గొప్పగా సమాజ సేవ చేస్తున్న మీకు ఎన్ని నమస్కారాలు చెప్పినా కూడా తక్కువే అవుతుంది.. మీరు కలకాలం చల్లగా వర్ధిల్లండి. ఆది పరాశక్తి "అమ్మ " అనుగ్రహం సదా మీపై ఉంటుంది.
❤ CR ooh mo 7b by
చాలా మంచి ఆలోచన చేస్తున్నారు థాంక్స్
మీరు చెప్పినందంతా అక్షర సత్యం. సూపర్...
Madam namaste. You are doing good work. My sister is facing the same problem. She is unmarried. 57 yrs now. Kindly continue the program. Thanks.
నమస్తే అమ్మ... మీ మాటలు చాలా చక్కగా ఉన్నాయి ధన్యవాదాలు
Amma meeku help full ga office work chaysthaanu
Very good service.very good experience you shared madam.God bless you madam.
అమ్మ మీరు చేసేపని మంచిది. ఎదుగుండ ఒంటరిగా వున్నా కొడుకు పాలకరించడు, కోడలిది అసలే ముఖము చూడదు, మేమే చూడాలా కూతురు దగ్గరకు పో అంటే ఆ కూతురు రమ్మనదు. నిజంగా ఇదే సరియైన పని. చాలా కరెక్ట్. అమ్మ 4గోడల మధ్య ఒంటరిగా ఉండటం చాలా కష్టం. Añఉభవిస్తున్న వాళ్ళకే తెలుసు. అనే దరిద్రులు అంటూనే వుంటారు పిల్లలనే వాళ్ళ హృదయాలు పాషాణాల్ల తయారయ్యాయి 🙏🙏🙏🙏🙏
How to join in this?
Good Manchi services chestunnaru variki...
Hi.andi.
Old age kadhu Gold age.
Old age kadhu Gold age.andhuke annaru telivi tetalu yevaru sontham.
దేవుడు చూస్తున్నాడు.మంచి ఆలస్యం తెలుస్తోంది.
ఎంతో కష్టపడి ఆలోచన చేస్తున్నారు. God bless you madam.
Excellent service mam, Wishing God may give you a lot of Strength to continue this service 🙏🙏🙏🙏
Yes
బాగు నావు.renuka@@chandrapothineni1150
Very good job you are doing for the blind society Amma you are facing much problems Lord Shiva may bless you with good health, energy happiness prosperity madam you are great. jai ho your project according to your will may be successful
.❤.
ప్రతి మంచి పనులలో కష్ట నష్టలుంటాయి. మీరు చేసేపని ధైర్యం తో కూడుకున్నది. మీ అడ్రస్ సెల్ నెంబర్ పెట్టండి అందరికి ఉపయోగపడుతుంది.
🙏🙏🙏🙏🙏
Next meeting Eppudu
అమ్మ మీ వీడియో చూసా ను,మీరు కళ్ళ నీళ్ళు పెట్టుకుంటే నాకు కళ్ళ నీళ్ళు వచ్చయి,మీ will power కి హేట్స్ ఆఫ్,ఇంత మంచి ఆలోచన మీది, మంచి పని చేస్తున్నారు,నేను 6months అయింది పెళ్ళి చేసానుబాబుకి,నన్ను భర్త, కొడుకు పట్టించుకోరు, వొంటరీ బ్రతుకు నాది చాలా మానసిక క్షోభ అనుభవిస్తున్నాను,మార్గం తెలియడం లేదు
అవునండీ..నేను చాలా ఎమోషన్ అయ్యాను...ఒంటరిగా ఉన్నవాళ్ళకి తెలుస్తుంది . ఆ బాధ.. మా భార్య చనిపోయి 6ఏండ్లు అవుతుంది. ఇద్దరు పిల్లలు..పాపకు మ్యారేజ్ చేశాను.బాబు చదువుతున్నాడు..
ఒంటరి జీవితమే..వద్దనిపిస్తుంది
ఇదొ సత్ యజ్ఞం. మీ ధీమంతానికి మనఃపూర్వక నమస్కారములు. అసలు తోడు, జీవిత భాగస్వామి అవసరం 60 సం. దాటాకా మరీ ముఖ్యం 🙏👌💎🇮🇳👍
#
మీకుసేవాదృక్ఫదంతోబాటు, మేధస్సు కూడావుండటం,అద్భుతం,ప్రశంసనీయం!.బి.ఎ.నారాయణరావు.
చాలా బాగుంది అమ్మా మీరు చాలా బాగా చెప్పినారు
అమ్మ మీరు ఎంతోమంది జీవితాల్లో వెలుగు తీసుకొస్తున్నారు మీకు మామూలుగా ధన్యవాదాలు చెప్తే సరిపోదుమే మందరం మీకు ఏమి ఇవ్వగలం ఇంకా ఎంతోమంది జీవితాల్లో వెలుగులు తీసుకురావాలని కోరుకుంటూమా అందరితరపున మీకు శతకోటి వందనాలు సమర్పిస్తు
Amma. You are doing greatest , toughest, honest, challenging job for the society. I am forced to live alone due to my wife. . Then i changed my mind to spiritual life from materialistic life. Now I am very happy and now my age is 84 years.
I want your address to help the people who need your help please.
I appreciate your willpower to serve the society. God bless you. 🙏🙏
Suuuuper madam Hatsup your service. Heart touching msgs you are explaing. All the best. Keep it up.
Madam, I have seen this interview fully and I fully agree with you in all respects. I wish you all the best in future too. Namaste
అమ్మా, సుదీర్ఘమైన ఈ ఇంటర్వ్యూలో చాలా గొప్ప విషయాలు చెప్పేరు.
మీరు జ్ఞానం అపారం, మీ విల్ పవర్ చాలా గొప్పది. మీరు పూర్తి ఆరోగ్యంతో, సంతోషంగ ఉండాలని కోరుకుంటున్నాను.
This programme is very nice,I proud of you ..Your courage and your without selfishness great ..Please Dont disturb about meaning less coments..You have lot of daring and dashing..I hope you are successful this work.. God bless you.. Thankyou Madam..🙏🙏🙏
Wonderful message to widowers sr citizens. 🎉🎉🎉🎉🎉🎉❤❤❤
మార్గదర్శి •••••సుఖీభవ ••••👌🌹🙏🙏💐💐
Dhanyavadamulu మడం. ఎంతో మంచి ఆలోచన వచ్చిందన్న నీకు. మీరు చెప్తుంటేనే ఎంతో relax వుంది.. చాలా సంతోషం అమ్మ.kvr,guntur,ap.
Amma you are doing great job.God will give you strength,hope,energy,.God bless you.Almighty is always with you
భలే హానెస్టుగ మాట్లాడారు. 👏🏽
Madam you are dóing good job .I like it.wish. You all the best.
You are great , serving the society , good hope to old age people .
Amma supper idea idi chala baga alo chicharu meeru shotoshanga undali thank you
Great Job Mam, Hat's off Ma!
Ammagaru mi ahlochana chaala manchidhi ,wellcome.
Nenukuda 66years,iam living iskcon temple Bangalore Karnataka.
Vg Dass.
Amma thanku for your wonderful thought absolutely correct iam appreciate you🙏🙏
Amma, meeru maatladinadi prati maata kuda oka aanimutyam la undi Amma. Meeru baadhapadatam nijam ga chala baadha anipinchindi. Chala chala hats off Amma meeku Intha manchi pani chestunnamduku. ❤
Thank you
.meeru chese Pani adariki adarsham ga vundhi vundalimeeru cheshedhi 100/.correct
Old age lo ఒంటరి జీవితం ఒక నరకం....అది అనుభవిస్తే తెలుస్తుంది...ఆ వయసు లో ఒక తోడు చాల అవసరం...మీ ఆలోచన ప్రయత్నం hatsoff అమ్మ
This is very good idea and to share at lonely life and to Thodu is necessary
God bless you.fine.effort,Thank you. NaGu.
Doing good work. You are a courageous lady. Don’t get dishearted. We are all with you. You are not alone.
Interview ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. 👍🙏
Madam Hearty Congrats to your Noble Team in Genl.& in Particular to you as a Team Leader. In deed your Untiring Efforts in Solving the Single Sr.Citizens Loneliness Problems With Free & Frank Both 100 % Willingness in your THODU NEEDA. MAY GOD & GODESS BLESS YOUR TEAM ALWAYS ABUNDANTLY WITH BEST OF HEALTH WEALTH PEACE & LONG LIFE OF 100 YEARS. I AM 83 YEARS & MY WIFE 77 WELL WISHERS ALWAYS
Very nice programme and I continue pl god bless you all amma
Amma this is not a wrong thought iam agree with you don't worry God is with you be brave and continue this process God bless you🙏 amma thank you❤🌹🙏
బాగుందమ్మా మీరు చేస్తున్న ఈ సేవ సంఘానికి చక్కగా ఉపయోగపడేది ..నేను సమాజ సేవకురాలిని కానీ ఈ ప్రక్రియలకు సమాజం ఒప్పుకుంటుందా ఈమధ్య మా ఊళ్లో కరోనా కి బలైపోయిన ఒక యువ జంటని కలిపారు కానీ ఇది సాధ్యమా చాలామంది కొడుకుల దగ్గర కోడళ్ళ దగ్గర ఎడ్జస్ట్ అవుతూనే గడుపుతున్నారు మీరన్నట్టు ఇది వెల్ సెటిల్ ద్దల్ ఫ్యామిలీస్ కి కస్టo
Baga chepparu..limited nundi unlimited ki prayatnalu..kattubatlu sampradayalaki athitham better.correct.happy mukhyam
మీ అడ్రస్ ఇవ్వండి
Great service!
అమ్మ మీరు చేస్తున్న పని చాలా గొప్పది. దేవుడు మీ కు మంచి శక్తి ఇచ్చాడు ముందుకు వెళ్ళండి మీరు చేస్తున్న పని చాలా మంచిది.
Exelent service you are doing tq you very much.
For these type of marriages, you are great and doing companion efforts. Those people who prepared these type of marriages should have conviction and WILL ,than only their remaining life will be 100% successful. At any age love is blind. I am 83+ and wishing and blessing them all .
Thank you madam for your concern for people in their real need.
Interview చేస్తున్న person లో చాల పరిణితి కనిపిస్తోంది ....రాజేశ్వరి గారు అంత బాగా చెపుతున్నారంటే ....దాని క్రెడిట్ అంతా ఏంకర్ దే 👌🤝🙏
మీకు దేవుడు తోడు గా వుంటాడు.
జీవితంలో తోడు లేకపోతే జీవన ప్రయాణం సాగడం చాలా కష్టం, ఒంటరిగా జీవించడం అంటే ఆత్మహత్యతోనే సమానం, తోడు నీడ అంటే జీవితాంతం ఓ మనిషి బతకడానికి డబ్బులు ఎంత ముఖ్యమో తోడు కూడా అంతే ముఖ్యం ఒక ఏజ్ లో ఒక మనిషి ఒక 50 దాటితే 60 దాటితే కాలుజారి కింద పడ్డాను కొన్ని తోడు ఎవరు కొడుకు వచ్చి చేస్తాడా కూతురు వచ్చి చేస్తుందా ఒక భర్త ఒక భార్య చేయగలదు ఒకరికి ఒకరు సహాయం చేయడం తోడుగా భారకైనా భర్త కన్న ధైర్యం ఇస్తుంది.
యాద్రుచ్ఛికముగా ఈ ఇంటర్వ్యూ ను చూడటం జరిగింది. శ్రీమతి రాజేశ్వరి గారి గురించి విన్నాను కానీ ప్రత్యక్షముగా చూడటం, వినడం మొదటిసారి. *చాలా.. బాగుంది ఈ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ చేసిన సోదరి కూడా చాలా.. చక్కగా వారి పాత్ర ను నిర్వహించారు.* తోడు-నీడ చాలా.. అవసరం.
Rajeswari garu your narration is excellent. Thank you.
మీరు మంచి విషయాలు చెపుతున్నారు థాంక్స్
Medem you are dooing amazing with strong WILLPOWER.YOU DONOT WORRY GO AHEAD THANKING YOU.
అమ్మా మీరు ఎంతో గొప్ప సేవ చేస్తున్నారమ్మా, ధన్యవాదములు
Thanks madam very Good inpermation
చాలా మంచి పని చేస్తున్నారు కంటిన్యూ చేయండి మేడం
Excellent service Madam🎉
You are doing great service to the society madam, God bless you,
అమ్మా, మీరు చేసే పని చాలా మంచిది. కంటి నీరు పెట్టేటంతా తప్పు మీరు చెయ్యటం లేదు.
Very good and useful service to needy people 🙏😊😊
Very good initiative. This is the need of the hour in the present society. Hats off to you madam. God bless you and keep going.
Ammaneekudandam.chalabhagachappinaru.thankyou
Meeru grate Amma 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Very very good session madam thanks
Good service Madam
God will take care of you.
Excellent Madam, Hat's off 🙏
Madam you doing a great job..Congratulations.
Excellent and good
Good concept Todo -Needa. We do not care whoever and whatever says anything but moving forward is great and courageous.
Really great medum please.continue this
Meeru chala young ga vunnaru aunty. Mee dhairyam naaku chala nachindi. All the best andi❤
అమ్మా నమస్కారం మీసేవ మీ ఆలోచన అమోహం అద్భుతం కొనసాగించండి ఈ సమాజం మీకు తోడుగా ఉండాలి అని కోరుకుంటున్నాను 50:21
You are a great ful humanist
మీరు చేసే పని కరెక్ట్ మేడం
Very good social service
❤❤
Good social service madam.
Madam you are doing good job, T.Q.Madam
❤❤
మీరు చాలా బాగా ఉన్నారు Bhagya ❤
Excellent service madam
It is a good idea is being implemented. Go a head with firm decision.
Good idea 👍
Your programmee & your speech superb madam. God bless you. Meeru centurylife living madam.
Amma miru chala 🙏great👍 Amma
Good Idea madam
Great service amma 🙏🙏🙏
అమ్మా మీరు వ్రుద్దులకు తోడు నీడ వుండటానికి చేసే పని చాలా మంచిది పూర్వం చాలా ఘోరమైన సతీసహగమనం చెడు ఆచారాన్ని విలియం కేరీ గారు బ్రిటిష్ ప్రభుత్వం ఆయన వస్తే ఆయన నీతి బోధలు చేస్తే వారు ప్రభుత్వంకి నష్టం కలుగుతుంది అని ఆయన్ని రానియ్యకపోయినా ఏదోవిధంగా ఆయన వచ్చి స్రీలను భర్త చితిమీద ఘోరంగా కాల్చి చంపుతుంటే చూసి చాలా కన్నీరు కార్చి బ్రిటిష్ అధికారులతో చెప్పి రాజా రామ్మోహన్ రాయ్ గారు కూడా విలియం కేరీ గారికి స్నేహితుడై ఇద్థరూకలిసి సతీ సహగమనం దురాచారం ని రద్దు చేపించారు ఇంకా ఇలాంటి దురాచారాలను రద్దు చేయటానికి మీరు కూడా క్రుషి చేయాలి, విలియం కేరీ గారి జీవిత చరిత్ర విడియో చూడగలరు, తేంక్యూ భగవంతుడు మిమ్మల్ని దీవించును గాక
Please continue relentlessly with blessings of Almighty. Inform mobile number please.
Chalaa manchi life isthunnaru andharaki 👍🌆🙏🌎🏡🤵🎉👰🇮🇳🇺🇸😍. Life happy gaa velladame main important. Really appreciate andi🙏🎊
It is useful program 👌🙏