KiranPrabha Talk Show on Stylish Villain R.Nageswara Rao అందమైన విలన్ ఆర్.నాగేశ్వరరావు

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2024
  • #Rajanala # Nageswara Rao # Telugu Movies
    R (Rajanala) Nageswara Rao (1926-1959) was a well known telugu film actor during 1950s. He is famous for his villain characters in Donga Ramudu, Illarikam etc. KiranPrabha narrates the interesting life journey of R.Nageswara Rao with many unknown facts. You can listen to the message from Suhasini Garu , eldest daughter of R.Nageswara Rao

КОМЕНТАРІ • 486

  • @srinivasg9185
    @srinivasg9185 4 роки тому +46

    ఎంతో శ్రమించి ఎంతో మంది మహానుభావుల గురుంచి ఈ కార్యక్రమాలు చేస్తున్న మీకు కృతజ్ఞతలు.

  • @rameshallu4994
    @rameshallu4994 4 роки тому +14

    కిరణ్ ప్రభ గారు.
    చాలా చక్కని "రాజనాల నాగేశ్వరరావు" గారి గురించిన విషయాలను తెలియజేసినందులకు మీకు నా శుభాభినందనలు.
    -అల్లురమేష్, తెలుగు చిత్రసీమ.

  • @kesagallaprabhakar8371
    @kesagallaprabhakar8371 4 роки тому +12

    ఈ విషయాలు వివరంగా మాకు వినిపించినందుకు , మీకు చాలా కృతజ్ఞతలు

  • @vellalaseshadri8505
    @vellalaseshadri8505 3 роки тому +29

    సర్ రాజనాల నాగేశ్వరరావు గారి విషయాలు తెలియచేసారు.చాలా సంతోషం కలిగింది. నాకు 77 సంవత్సరాల వయస్సు. మీరు చెప్పిన సంగతులు విని వారు సినిమాలు జ్ఞాపకము వచ్చాయి. చాల కృతజ్ఞతలు.

    • @maheshp5058
      @maheshp5058 Рік тому +2

      How he died?

    • @ramanarao18
      @ramanarao18 Рік тому

      ​@@maheshp5058 it was reported due to over alcoholism...& reckless life style...a great artist indeed!!🤗😊

    • @Manasinaidu
      @Manasinaidu 7 місяців тому

      You are wrong andi, he died because of Tuberculosis, don't say that word reckless life style.

    • @satyanarayanamurthybuddhav9520
      @satyanarayanamurthybuddhav9520 6 днів тому

      Rajanalas bio osauthenticallypresnted by Kiran garu

    • @satyanarayanamurthybuddhav9520
      @satyanarayanamurthybuddhav9520 6 днів тому

      Well done Thanks a lot . Him

  • @mramabuddhudu2449
    @mramabuddhudu2449 2 роки тому +15

    మీరు చెబుతుంటే ఆయా సన్నివేశాలు కళ్ళకు కట్టినట్టు కనపడుతున్నాయి వారి మీద ఎనలేని గౌరవం పెరుగుతుంది నిజంగా మీ ఆడియోలు అద్భుతం 🙏🏻🙏🏻🙏🏻

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 3 роки тому +3

    R. Nageshwar Rao గారి కుమార్తెను నాలుగేండ్ల క్రితం గుంటూరు లో చూడటం జరిగింది. ఆమె సింగపూర్ లో సెటిల్ అయ్యారు.
    ఆమె అరవై సంవత్సరాల వయసులో కూడా చాలా చాలా అందంగా ఉంది.
    ఈ సుహాసిని గారు దాదాపు పదిహేను సంవత్సరాల తరువాత ఇండియాకు మా అన్నయ్య కుమారుని వివాహానికి వచ్చారు.

  • @murailperneti
    @murailperneti 4 роки тому +20

    అయ్యా చాల కాలం తరువాత రాజనాల నాగేశ్వరరావు గురించి చెప్పినందుకు థాంక్స్ అలాగే నాగేశ్వరరావు గారి గురించి తలుచుకున్నందుకు ఆనందంగా ఉంది

  • @manoharraogade6961
    @manoharraogade6961 2 роки тому +11

    నేను పుట్టింది 1954 లొ కాని మా నాన్నగారు ఇతర పెద్దలు ఆర్. నాగేశ్వర్ రావు గారి గురించి గొప్పగా చెప్పుకోవడం, నాకు ఆయన మీద ఎంతో గౌరవం ఏర్పడింది. అప్పట్నుంచి ఆయన మీద అభిమానం పెంచుకుని ఆయన సినిమాలు దాదాపు అన్నీ చూసాను.ముఖ్యంగా మా నాన్నగారు హైదరాబాద్ నవాబ్ అభిదాలి గారితో షికార్ వెళ్లే వారని ఒకసారి ఆర్ నాగేశ్వర్ రావు గారికి కూడా షికార్ వెళ్ళే అలవాటు వుండేదని చెప్పే వారు. ఏది ఏమైనా తెలంగాణా రత్నాల్లో ఒక ఆణి ముత్యము
    ఆర్. నా గేశ్వర్ రావు గారు.ఆయనకు నా అశ్రునివాళి. 🌹🌹🌹🌹🌹🌹❤❤❤❤❤🙏🏻🙏🏻🙏🏻

  • @krishnamurtyd2701
    @krishnamurtyd2701 4 роки тому +6

    సర్,మీ గొంతులో ఏదో అనీర్వచ్చనీయం ఐనా విజయం పొందిన అనుభూతి వినిపించింది,,అర్. నాగేశ్వరరావు గారి ఈ ప్రోగ్రామ్ గురించి ఎంతో శ్రమపడి సాధించి నట్టు ఉన్నారు,,ఆ విజయం తాలూకు ఉత్సాహం మీ గొంతులో తెలుస్తుంది సర్,,మీరు నిజంగా గ్రేట్ సర్,,ఇన్ని విషయాలు,ఇంత మంది గురించి సేకరించడం,, అదీ మీరు.వేల కిలోమీటర్ల దూరం లో ఉండి సేకరించి ప్రోగ్రామ్ గా అందించడం ఆషామాషీ కాదు సర్,, హాట్స్ ఆఫ్ టు యు సర్...

  • @icraftscrazy7840
    @icraftscrazy7840 4 роки тому +29

    మంచి నటుడు కొంతమందిని చూడగానే ఆకర్శితులం అవుతాము ర్ నాగేశ్వర్ రావు గారు అలంటి వ్యక్తి

  • @spchalasani
    @spchalasani 4 роки тому +17

    R. Nageswrao was one of my favourite actor of his time.Thank you bringing up his biography, I was looking for this long time. Still He is my favourite ‘mahanatudu’. God bless you for bringing his story!

  • @RaghavVeeraMyneni
    @RaghavVeeraMyneni 4 роки тому +5

    🙏అండి. R nageswaraao గారిని actor గా చూసి అనందించాము అప్పుడు , కాని ఇప్పుడు అతని నిజ జీవిత విషేషాలు తెలుసుకొన్నాక విలన్ characters వేసినా మంచి మనిషని , మంచి స్నెహితులు వున్నారన్నపుడు మీ ఈ ఎపిసొడు నిజముగా అనందింపచెసింది . Rnr గురించి తెలుసుకో లెదను కొన్న చింత తీరింది. Many thanks 🙏

  • @rangacharyhailindianconsti6656
    @rangacharyhailindianconsti6656 4 роки тому +12

    Feel very happy and grateful to know about late Sri.R.Nageswar Rao. A stylish and handsome villan like Pran, Hindi Films Villan.

  • @subbaraoravi2397
    @subbaraoravi2397 4 роки тому +6

    Kiran prabha gari meticulous efforts deserve to be appreciated as the coverage has brought out very interesting aspects to all the fans of R. Nageswararao. Then and now also we remember him in dongaramudu movie for the first time in the fighting scene with ANR a new trick was shown by taking one leg and making the villian undergo multiple rollings which brought great fame to R.Nageswararao for his performance. Quite unforgettable.

  • @mullapudikoteswarrao5148
    @mullapudikoteswarrao5148 4 роки тому +24

    ఆర్యా నమస్కారం నాకు ఇప్పుడు 75 సంవత్సరాలు మీ వీడియో నన్ను గతానికి తీసుకువెళ్ళింది. ఒక గొప్ప అందమైన ప్రతినాయకుని జీవితాన్ని సజీవంగా సాక్షాత్కరింపచేశారు. మళ్ళీ అయన సినిమాలను స్మరించుకున్నాను

  • @kaswath
    @kaswath 4 роки тому +8

    Sri RNR was a tall n handsome actor..See few of his films in Adoni.. where i was living during my childhood..
    Appreciate your narration n information..

  • @sastrygbv3973
    @sastrygbv3973 4 роки тому +8

    You are great kiran prabha gaaroo. It's indeed a big effort to collect this info on R. N. R. Kudos to you.
    It's nice to see the then photos and the interview given by madam is really heart touching. Another thing is though she is living in Singapore for more than 25 years her Telugu is simply superb.

  • @venugopalraochichula7534
    @venugopalraochichula7534 3 роки тому +4

    Sir, Hats off to your efforts for bringing out valuable information about a rare personality, R NAGESWARAO garu. R Nageswarao and SV Ranga Rao are the two persons remembered for ever. R Nageswarao, the rarest of the rare person. I once again ThanQ sir.

  • @srinivasaraorayani26
    @srinivasaraorayani26 4 роки тому +10

    చిన్న వయసులో చనిపోవటం చాలా బాధాకరం.. గొప్ప నటుడు.. మా జనరేషన్ లో కూడా గుర్తించగల నటుడు. థాంక్స్

  • @pavangraphics6322
    @pavangraphics6322 2 роки тому +5

    A legendary figure indeed. His remembrances make me proud as I was studying in sslc when I heard the sad demise of this legend as I was then an ardent worshipper of his mannerisms in cinemas and indeed these are my lofty memories.

    • @chinnadripuppala5652
      @chinnadripuppala5652 2 роки тому

      Thanks for narrating the Biography,of a handsome villain of telugu field.,you brought us back to sweet memories of olden days.R Nagswarao was a legend in his own stylish.His role in" Dongaramudu,Dongallo dora shahukaru ,Kannathalli etc: un- forgrttable. on the 1st day of "Sabhash Ramudtha when sent for tickets stunned to know that the theatres were closed due the sudden demise of Stylish villain.Then I was in P.U.C.unforgrttable villainThanks for taking all pains Now I am 80.

    • @venkateswararaokhandavilli4333
      @venkateswararaokhandavilli4333 Рік тому +1

      I have seen his làst picture jagannatakam.His hair and thums are treat to watch.

  • @bhanuprasad8256
    @bhanuprasad8256 4 роки тому +4

    Thank you so very much. I am proud to agree that i am one of the many ardent fans of Mr. R Nageswara Rao garu. Great actor with impeccable dialogue delivery and modulation.

  • @AnilKumar-il6ul
    @AnilKumar-il6ul 4 роки тому +2

    Kiran Prabha , your talkshows , chalabaguntundi, nenu kannadamu vadaina nidraleni ratrulu mee talkshows nannu naa abhimana nati natula Jeevitha visheshaalu nannu nostalgia lokamulo viharmpachestundi. Meeku naa Jeevithaanta krutajnata arpistunnanu.ones again thanks a lot kiranprabha.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 3 роки тому +1

    Many thanks Koran Prabha garu.🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @SIVARAMAPRASADKAPPAGANTU
    @SIVARAMAPRASADKAPPAGANTU 4 роки тому +5

    అద్భుతం కిరణ్ ప్రభ గారూ. చాలా చక్కటి కార్యక్రమం చేశారు. ధన్యవాదాలు

  • @ravikumarrajurachakonda5619
    @ravikumarrajurachakonda5619 4 роки тому +2

    మీ ప్రయత్నం చాలా ప్రశంసనీయం . చాలా గొప్ప సమాచారం ఇచ్చారు

  • @nagewararaoponnaganti4198
    @nagewararaoponnaganti4198 3 роки тому +8

    ర్. నాగేళ్వరావు గురించి మంచి బాగా తెలిపారు.🙏

  • @srinivasarao241
    @srinivasarao241 4 роки тому +7

    My father in law and he was studied in Mahaboobia College, Secunderabad.

  • @msreenivas3946
    @msreenivas3946 3 роки тому +3

    He lived life king size. He was a huge artist and the milestone he created with his insurmountable acting talent probably has not been scaled by anyone of the descending artists todate. Thank you so very much to have strived immensely in bringing out a memorial of his majestic life for the benefit of young and old alike. Thanks also to miss Suhasini for the invaluable insight provided to the writer. SREENIVAS M.

  • @narayanamvenkatasubbarao3907
    @narayanamvenkatasubbarao3907 4 роки тому +25

    కిరణ్ ప్రభ గారు, ఎంతో శ్రమకోర్చి ఆర్.నాగేశ్వర రావు గారి గురించి ఇంత సమాచారం తెలియజేసినందుకు ధన్యవాదాలు, నిజంగా కన్నీళ్ళు వచ్చాయి మాకు, ఆయన కుమార్తె సుహాసిని గారి మాటలు కు,

    • @RamaKrishna-rk6tk
      @RamaKrishna-rk6tk 4 роки тому +2

      విషయము తెలుసుకోవడం సంతోషంగా ఉంది

  • @sunandarani93
    @sunandarani93 4 роки тому +4

    Really it's nice to hear about R NAgeshwar rap he was my elder brothers friend we used to live in gas nudi now known as adharshnagar in Secunderabad he used to come to our house to play shatter with my brother

    • @hanumayamma1239
      @hanumayamma1239 3 роки тому +1

      Tqs. It is very great to collect RNR information .

  • @yadavrao5459
    @yadavrao5459 23 дні тому

    మీ విషయ సెకరన , అమోఘం, అనిర్వచణియం మరియు స్లాఘణియం, 🙏🙏🙏🙏

  • @sunderraja5257
    @sunderraja5257 4 роки тому +12

    మీరు చాలా శ్రమపడి వివరాలు సేకరి౦చిన౦దుకు కృతజ్ఞతలు . నా వయసు 75 . నేను 9 వ తరగతి చదువు
    తున్నప్పుడు ఆయన మృతి చె౦దారు. అప్పుడు ఒక పత్రికలో " తెలుగు సినిమా ర౦గానికి ఆర్ . నాగేశ్వరరావు గారి
    మరణ౦ ఒక శాప౦ " అని చదివాను. ఆయన నిజ౦గా ఒక హీరోలా వు౦డేవారు. " ము౦దడుగు " సినిమాలో
    ఆయన ఒక పాటలో సిగరెట్ కాలుస్తుా పొగను రి౦గులు రి౦గలుగా వదలడ౦ నాకు ఇప్పటికీ జ్ఞాపకము౦ది !!!

  • @rasastry6093
    @rasastry6093 4 роки тому +3

    I wanted to know about R.Nageswara Rao for a long time. Thank you very much .

  • @sridharamurthy8543
    @sridharamurthy8543 3 роки тому +2

    Very detailed and informative episode of R.Nageswararao garu. This is also very interesting like all other episodes Kiran Prabha garu. Thanks.

  • @Manasinaidu
    @Manasinaidu 4 роки тому +32

    Thank u for your effort😊,I'm Manasi daughter of mr shyam rao son of R.Nageswar Rao

    • @bhanuprasad8256
      @bhanuprasad8256 4 роки тому +2

      Nice mam. Can you pls share info about your grandfather. I just love his skills and he is handsome

    • @vasuyarra7557
      @vasuyarra7557 4 роки тому +1

      Manasa garu, where did your father settled near Chirala..

    • @gbvsastry4476
      @gbvsastry4476 4 роки тому

      దివికెగిన ఒకప్పటి ధృవతారల గుర్తులు పుడమి పై మీరు. శుభాభినందనలు.

    • @jaggarao2312
      @jaggarao2312 4 роки тому +1

      ఓహ్..!! మీరు అదృష్టవంతులు, ఆయన వారసురాలిగా పుట్టినందుకు..!!
      మనం (తెలుగు వాళ్ళందరం) దురదృష్టవంతులం, ఆయన్ని చిన్నవయసులోనే కోల్పోయినందుకు..!!

    • @ayyangarBKSR
      @ayyangarBKSR 4 роки тому

      Sri RNR IS GREAT ACTOR

  • @rathankumar3412
    @rathankumar3412 4 роки тому +3

    Super villain acted indongaramudu cinema.natural actor,handsome and high light personality.no actor can campare with r.nageshwar rao.no actor can do his acting.simply fantastic.

  • @upputurisrinivasarao2864
    @upputurisrinivasarao2864 Рік тому

    అద్బుతం sir,అదృష్టవంతులం కిరణ్ ప్రభ గారు, ఒక లెజెండరీ R నాగేశ్వరరావు గారి గురించి మీరు చెప్తుంటే కళ్ళ తో చూస్తున్నట్లు వుంది sir

  • @munirajaambadi804
    @munirajaambadi804 4 роки тому +1

    Kalakarulanu Marichipokunda Eppatiki Gurthupettukovadam mana bhaadyata. Respect Great actors, Salute.... Great actors ni gurthuku testunnaru. Thank you Kiran Prabha Sir.

  • @venkatramireddymadireddy
    @venkatramireddymadireddy 2 місяці тому

    Tha way of explaining about old actor is highly appreciated thanks to kiran prabha.

  • @udayagedda6752
    @udayagedda6752 2 роки тому +1

    I feel Sorry for his Family, they were so Young and had to thru so much in the later Years. SVR and RNR both were of Great Quality Talented Actors. They are many movies I still watch if I see either of them in it. Many decades passed and his Daughter Suhashini remembers it all like yesterday. Feel So helpless . So nice of you to share so much of this wonderful Man he is

  • @jesusgrace2390
    @jesusgrace2390 3 роки тому +1

    Thanks sir Chala chala krutaghnatalu Miku

  • @madabattulaanand9673
    @madabattulaanand9673 4 роки тому +18

    ఆర్, నాగేశ్వరరావు గారీగురించి,ఎన్నో విషయాలను చాలావివరచింనందుకు, కిరణ్ ప్రభగారికి, ధన్యవాదాలు, యం యస్, ఆనంద్,

  • @jesusgrace2390
    @jesusgrace2390 3 роки тому +1

    Kiran prabha garu mee voice adbhutam Andi
    Thank you so much.

  • @yadagiriyerra7523
    @yadagiriyerra7523 3 роки тому +1

    Great collection. Chaala baga vivarinchinaru. Dhanyavadalu.

  • @bhanuprasad6042
    @bhanuprasad6042 4 роки тому +17

    సర్ , అల్లాగే ఋషయేంద్ర మణి, హేమలత గార్ల గురించి మిక్కిలి నేని రాధాకృష్ణ మూర్తి , ధూళిపాళ్ల ,పెరుమాళ్ళు , చదలవాడ కుటుంబ రావు , జోగా రావు వంటి నటులగురించి చెప్పండి.

    • @mpbabumogalathurti4517
      @mpbabumogalathurti4517 4 роки тому

      Good father

    • @Mrageble
      @Mrageble 4 роки тому

      Sir your voice is super

    • @Mrageble
      @Mrageble 4 роки тому

      Telugu super

    • @Mrageble
      @Mrageble 4 роки тому

      When compared to now a days anchors

    • @nageswararaopitani7214
      @nageswararaopitani7214 4 роки тому

      ఔనండి...భానుప్రసాద్ గారు అడిగిన ఆ నటీనటుల గురించి చెప్పి మాకు ఆనందం కలుగజేయండి కిరణ్ ప్రభ గారు
      🙏🙏😀

  • @svjoshisvjoshi7635
    @svjoshisvjoshi7635 4 роки тому +6

    ONE OF THE LEGEND PERSONALITY, UNFORGETABLE MAN.

  • @imraanalimohammed6031
    @imraanalimohammed6031 3 роки тому +1

    Inta in depth research chesado mahanubhavudu!!!!!...elanti actors ento mandi unnaru...chala cinemalo kanipistaru ..tarvata kanumarigayi potaru...appudappudu edo movies lo kanipiste ....arre ...eena ee cinemalo unnadu kada..eevida...aa cinemalo unnaru kada ani gurtucheskuntam...asalu ippudu vallu akkada unnaru..em chestunnaru ane oka kutuhalam kuda untundi.....thank you very much andi...🙏🙏🙏🙏🙏

  • @nagadastagiri
    @nagadastagiri 3 роки тому +1

    Thanks kirangaru your voice and modulation is very good my is 75 RNR was of our times His height and personality was good Exllent villain quite natural actor please continue your journey and introduce old actors

  • @nalinitiruveedhi5109
    @nalinitiruveedhi5109 2 місяці тому

    Chala baga anni gadar chesi cheputunnaru mi tone d cheppe vidhanam chala bagundi vallani respect chese vidhanam anni chala chala baga nachayi Tq very much

  • @manukondablessingmoses1085
    @manukondablessingmoses1085 4 місяці тому

    Your effort and concern towards collection of information about the greatest legend R Nagesewar Rao is highly appreciable. Thank you sir

  • @muppdisatyasrinivasareddi9815
    @muppdisatyasrinivasareddi9815 4 роки тому +19

    ఆర్. నాగేశ్వరావు గారు గురించి పెద్దగా ఎవరికీ తెలియదు అయితే ఇప్పుడు మీ ద్వారా తెలిసింది. Tq

  • @jesusgrace2390
    @jesusgrace2390 3 роки тому +2

    Nijangane R Nageswara Rao Garu chala chakkati natulu .
    Ma nannagarki istamaina natulu
    Naku istamaina natulu

  • @raguramram7873
    @raguramram7873 4 роки тому +2

    Kiran garu
    Great resurch ...
    Wonderful stories

  • @gudasatyenderm.tech.4072
    @gudasatyenderm.tech.4072 4 роки тому +2

    Very very good analysis on R. Nageswar Rao

  • @sivaramprasadlanke7231
    @sivaramprasadlanke7231 4 роки тому +3

    Sir Kiran prabha Garu ur great tnkq👃

  • @bkveni6248
    @bkveni6248 2 роки тому

    Kiran prabha gariki Namasthe.Mee vedios chaalaa bhavuntundhi.alanaati chitra vishesalu maaku andhisthunnadhuku chaala thanks.oka vishayam alanaati maa abhimana andhala taara Vaasanthi gari gurchi theliyajeya goruthunnamu sir.

  • @bhyrishettystalkies8272
    @bhyrishettystalkies8272 3 роки тому +2

    Very tearful talk show, thanks.

  • @dasarideerendra3616
    @dasarideerendra3616 4 роки тому +2

    We lost One of the excellent actor Best human being daring and dashing hero If if he would have lived for more years Telugu film industry should have another SVR garu No replacement for them forever I really touched by knowing his life memories I pray god to bless his family members ( future generations also) his goodwill definitely fetch them prosperity

  • @chandrasekhararaopobba489
    @chandrasekhararaopobba489 4 роки тому +2

    Good analysis and RNR is great human being, and great actor in our Telugu cinema industry.

  • @vasuyarra7557
    @vasuyarra7557 4 роки тому +2

    Adbhuthamaina prayathnam Prabhakar Rao garu, enni cheppina mee gurinchi thakkuve, oka rushi la meeru krushi chesthunnaru..

  • @veeraraghavaraobheema6236
    @veeraraghavaraobheema6236 3 роки тому

    Great kiranprabha gariki dhanyavadhamulu jo

  • @svc.muralivenkatacharyulu7665
    @svc.muralivenkatacharyulu7665 4 роки тому +6

    మీ ప్రోగ్రాం లన్నీ ఆణిముత్యాలు.. నాకుRNR గురించి తెలుసుకుందాం అనిపించింది... చాలా యూట్యూబ్ ల్లో.... సరైన సమాచారం లేదు. మీరు సేకరణ,వివరణ అత్యంత అద్భుతం

  • @korrapatiraghavendrara
    @korrapatiraghavendrara 4 роки тому +4

    R Nageswara Rao is suitable for playing characters not only as villan but also as hero. He is very energetic, talented and very stylish handsome actor.

  • @ramanamv6255
    @ramanamv6255 4 роки тому +1

    Veryhappy to hear about R nageswararao garu .

  • @bsrinivasarao9595
    @bsrinivasarao9595 4 роки тому

    Kiran prabhagari ki dhanyavadalu. R.Nageswara rao gari vivaralugurinchi chala yeduru chusanu mee dwara teliyachesinanduku very thanks mee adios vinnappudalla chala intrest ga vintanu

  • @lakshmibanala3821
    @lakshmibanala3821 3 роки тому

    Thankyou remebering hydrrbadi
    Pls collect ofhis family

  • @pradeepraokulkarni2855
    @pradeepraokulkarni2855 4 роки тому +2

    Thanks a lot for sharing valuable information about R Nageshwar Rao.

    • @kasipathiraor106
      @kasipathiraor106 3 роки тому

      Sri Kirangaru your naration about cini legends are excellent R.N.R is a grate artist.Many Telugu movies are not upload ed please try to upload the movie S.i.e
      Available before 77 films ThankQ.

  • @MrPrinceofvalley
    @MrPrinceofvalley 4 роки тому +4

    Sir, your talk on this great actor is wonderful - the information, your clarity, your voice.

    • @shyamalavoolla6287
      @shyamalavoolla6287 3 роки тому

      Thanks to you for giving us information about the deceased old villain actor and his surviving daughter who is in Singapore.

  • @kotakondaseshasdri7447
    @kotakondaseshasdri7447 9 місяців тому

    Excellent సూపర్ sir tq

  • @aswathanarayanam503
    @aswathanarayanam503 4 роки тому +5

    One of the finest actors in our Telugu filmdom

  • @suryanarayanamylavarapu325
    @suryanarayanamylavarapu325 4 роки тому +2

    Sir very good presentation while quoting r nageswararao pictures aggiramudu kalayya role is important I am 80 and a great fan of r nageswarsrso tku

  • @sarmakolavasi3756
    @sarmakolavasi3756 4 роки тому +2

    Sir meeru cheputuvunte
    Maaku real ga chustunttu ga vundi
    great sir

  • @jayam1019
    @jayam1019 3 роки тому +2

    Legendary actor 👏. Unforgettable acting.

  • @saralanightingalekondeti5999
    @saralanightingalekondeti5999 3 роки тому

    Aahaaa...maroka lokam loki teeskellaru sir miru❤️ R Nageshwar Rao garini maa kalla adhuruga nilabettinattuga chesaru mi vyakyanam tho simply superb 👌, nenu 1975 generation, ina 'ravoyi ma intiki" anna jikki gari song lo aayana diologues , peddaga navvu chala nachi annosarlu vinedhanni ,appati grama phone HMV records lo, 33 yrs lo ayana povadam bad luck vari frnd Dilip kumar Inka undatam gamanarham, vari papa matalu maku chala happy ga anipinchayi ,vatitho inkaa detailed video pettandi ,vari wife matladithe makinka wonderfull but matladaleremo , mi pattudhala ki hatsoff sir ,aakharki findout chesaru daughter ni, shrama teeskuni maku intha manchi lengthy video present chesi valuable information echinandhuku miku dhanyavadhalu , 🙏🙏🙏

  • @rambabuachukola4909
    @rambabuachukola4909 3 роки тому +2

    R nageswararao. Gari gurinchi yenno vishalu teliya jeppinanduku dhanyavadamulu maavooru chirala

  • @parvathivadde151
    @parvathivadde151 4 роки тому +1

    Kiran prabha talk show is very realistic program.

  • @rameshmovva2576
    @rameshmovva2576 4 роки тому +2

    many thanks touching the core of my heart

  • @hanumantharaorao8330
    @hanumantharaorao8330 2 роки тому

    Good your honest talk show and R Nageswara Rao my all time favourite movie Raju peda

  • @IkasavaRao
    @IkasavaRao 2 місяці тому

    😢x sir, దొంగరాముడు లో ఆయన యాక్షన్ సూపర్.. R. Nageswararao,. అతను చేతులో కర్ర పట్టుకుంటే మా చిన్నతనంలో మేము భయం పడేవాళ్ళం. కేశవరావు జేయపూర్ ఒడిశా.

  • @thimothypandiri4171
    @thimothypandiri4171 4 роки тому +3

    Thanks sar.దొంగ రాముడు లో ఆయన విలన్ యుజం, ఇంకా రావోయి పాట, రేలంగి ఇంట్లో ఇద్దరు నాగేశ్వరరావు ల దొంగ తనం సీన్స్ ,మరలేని మహా ((నటుడు r.నాగేశ్వర్రావు))

  • @avsnrkumar4469
    @avsnrkumar4469 4 роки тому +2

    Butiful and unbeliveble collectin sir
    Thank u sir

  • @krishnamurthyballur5594
    @krishnamurthyballur5594 2 роки тому

    You have given very nice n rare n unknown information about the great legend. Thanq very much.

  • @kankanalasrinivasarao5792
    @kankanalasrinivasarao5792 2 роки тому +1

    Thank you sir for gathering lot of information

  • @subbaraokankanala1346
    @subbaraokankanala1346 4 роки тому

    Compiling infn. about an Artist, died tens of yrs. back, is very laborious thing ! Above this, the infn. is complete and exhaustive. Gathered to it's minute level. The respect towards Mr. Kiran Prabha multiplied ! What else we can offer to him except a ' big thank you' .

  • @RameshMandali-rv7rm
    @RameshMandali-rv7rm Рік тому

    Thanks for your good information ji. I see daily "Dongaramudu" song "Raroyi maa intiki mama Mata vundi manchi Mata vundi".

  • @gourimohan7519
    @gourimohan7519 3 роки тому +2

    Rare n beautiful villan from Secunderabad reached highest levels in telugu film industry,but very sad to die at early 33 age

  • @amruthabeautyparlour4751
    @amruthabeautyparlour4751 4 роки тому +1

    Tq sir
    R nr gurunchey baagaaa chepparu

  • @kamesweraraovuppuluri5896
    @kamesweraraovuppuluri5896 4 роки тому +1

    Gathering very very good information and interviews thank you very very much sir

  • @NarayanaGuptaKande
    @NarayanaGuptaKande 4 роки тому +2

    This programme is very useful

  • @amardelet9212
    @amardelet9212 4 роки тому +1

    Sir very good information and valuable information sir tq very much sir

  • @NVS-kc8ew
    @NVS-kc8ew 3 роки тому +1

    పాత జ్ఞాపకాలలోకి పోతే కీ. శే. ఆర్. నాగేశ్వరరావు గారి గురించి వారి అకాల మరణం చెందారని ప్రజలు చెప్పుకొనేవారు చాలా మంచి వారని చక్కని దేహదారుడ్యం, మంచి పతి నాయకుడిగా, నాది చాలా చిన్న వయసులోనే అంటే 11 సం. దాదాపు 52 సంవత్సరముల జ్ఞాపకాలని శ్రీ కిరణ్ ప్రభగారు తిరగతోడారు వారు ధన్యులు

  • @vasanthisakkhari5554
    @vasanthisakkhari5554 4 роки тому +1

    చాలా మంచి విషయాలు బాగా చెప్పావుబాబు

  • @Manasinaidu
    @Manasinaidu 4 роки тому +1

    Thank u so much kiranprabha Garu,I really appreciate the effort u took,great job,thank u sir

  • @kanchiprakasam1905
    @kanchiprakasam1905 4 роки тому +1

    Kiran Prabha garu
    Namasthey sir Thanks Sir For sharing the information about Great Villan Sri R Nageswara Rao garu

  • @venkateswarlupamba8906
    @venkateswarlupamba8906 4 роки тому +1

    Very good actor & handsome villain. He gave a very convincing performance in Donga Ramudu movie , Sabhash Ramudu and others

  • @RajeshKumar-cr4kq
    @RajeshKumar-cr4kq 2 роки тому

    Thank you kiran prabha sir

  • @anandmohanhindustani5765
    @anandmohanhindustani5765 4 роки тому +2

    The most handsome actor of Telugu cinema so far is R. Nageswar Rao. Next comes NTR, Mohan Babu and then presently Mahesh Babu. I was lucky to see many of his pictures. I met him a couple of times in Gandhi Nagar, Vijayawada during my childhood.

  • @jyothik4659
    @jyothik4659 Рік тому

    Many many thanks

  • @raghuveerakalari4532
    @raghuveerakalari4532 4 роки тому +1

    Chala manchi program. Thank you so much for describing about R nageshwar rao garu. Also we have to thankful to sri Subhas garu for bringing this as real.

    • @PrasanarajuKatam
      @PrasanarajuKatam Рік тому

      He was very legendary person may his soul rest in peace ❤❤❤❤❤❤

  • @tangellaraju8698
    @tangellaraju8698 3 роки тому

    Enta Baga chepparu sir.mee kanti valla valla telugu journalism ki oka goppa khyati vastundi.eppatinundo sri. R Nageswara rao gari gurinchi telusukovalani vundedi.aa korina teerindi mee valla.thank you sir.