GAL GAL GAJJELA BANDULLO NEW FOLK SONG 2021

Поділитися
Вставка
  • Опубліковано 10 жов 2021
  • GAL GAL GAJJELA BANDULLO NEW FOLK SONG 2021 #SUMANBADANAKAL #RAVALIMODHALA #SUMANFOLKMUSIC
    Lyrics : Sudakar
    Additional Lyrics & Singer : Suman Badanakal
    Female Singer : Srinidhi Nerella
    Music : Mahender Sriramula
    Keyboard & Programing : Sathish Vemula
    Cast : Suman Badanakal , Ravali Modhala ( Sakkanoda Song Fame )
    DOP - Editing - DI : Shiva Kumar Alle
    Asst : Akash, Shashi
    Drone : Thirupathi Reddy
    Technical Advisor : Jalandhar Budharapu #BlueJMedia
    Producers : Devaraj , Mallesh
    Director : Naveen Badanakal
    Special Thanks To : Raju m, Ponnala kishan, Ravi Belle, Sai kaslabad, mahipal, Ganesh badanakal, Raju,chintu, kommata mahesh

КОМЕНТАРІ • 2,1 тис.

  • @sumanfolkmusic
    @sumanfolkmusic  2 роки тому +1397

    హాయ్ నేను మీ బదనకల్ సుమన్ నా పాటను ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు
    మీ ప్రోత్సాహం ఆదరాభిమానాలు ఎప్పటికి నాపై ఇలానే ఉండాలని అలాగే
    నీలా నీలమ్మ పాటను మీ గుండెకు హత్తుకున్నట్టుగా నా ఈ ఛానల్ లో చేసే ప్రతి పాటను మీ హక్కున చేర్చుకోవాలని కోరుకుంటున్నాను

  • @kotesh.annepaka.4393
    @kotesh.annepaka.4393 2 роки тому +70

    కామెంట్లు 😘 చూసుకుంటూ పాట వినేవాళ్ళు ఒక 👍 like వేసుకోండి __💖

  • @gangadharbopparam8908
    @gangadharbopparam8908 Рік тому +19

    శ్రీనిధి వాయిస్ సూపర్ ప్రాణం పెట్టి పాడింది 🙏👏👌

  • @srinivasdevarakonda3538
    @srinivasdevarakonda3538 2 роки тому +12

    👌👌సుమన్ అన్న నీ కలంలో అమృతం నింపి రాస్తావోయేమో తెలియదు కానీ అద్భుతమైన సాంగ్. 👌👌🙏🙏🙏

  • @narsaiahponkanti6357
    @narsaiahponkanti6357 2 роки тому +4

    Bava maradal song ante..ela undali.. nice..

  • @rvcreations7393
    @rvcreations7393 2 роки тому +17

    తెలంగాణలో ఫోక్ ఫిలిం లో, సుమన్ అన్న పెద్ద సింగర్ 😍

  • @bhupalbhupl7682
    @bhupalbhupl7682 2 роки тому +15

    ఇంత మంచి లిరిక్స్ రాసిన సుధాకర్ కి నా ధన్యవాదములు n సింగెర్స్ కి కూడా

  • @medisuresh1918
    @medisuresh1918 2 роки тому +113

    ఈ పాటను నేను ఒక 10 రోజులక్రితం విన్నాను....అప్పటి నుండి రోజుకి 5 సార్లు ఈ పాటను వింటాను. పాట చాల చాల చాలా బాగుంది. లిరిక్స్ హృదయానికి తాకుతున్నాయి.ఎటువంటి అసభ్య పదజాలం వాడలేదు.హీరో,హీరోయిన్ అభినయం చాలా బాగుంది. పాట రాసిన వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు.🙏🙏🙏

  • @vinaygoud7409
    @vinaygoud7409 2 роки тому +4

    నేను ఫస్ట్ టైం వినగానే చాలా నచ్చేసింది ఈ పాట..అలాగే రోజంతా విన్న....అలా ఎన్ని సార్లు విన్నానో అస్సలు కౌంట్ ఏ లేదు చాలా చాలా బాగుంది ఈ పాట...అమ్మాయి వాయిస్ చాలా సూపర్ గా ఉంది....!

  • @divya9677
    @divya9677 2 роки тому +14

    నేను ఎక్కడ ఉన్నా ఎందుకో ఒక్క సారి అయినా సుమన్ పాట విన్న కుంటే నా మనస్సు ప్రశాంతత దొరకదు యామిని సూపర్ చాలా బాగుంది

  • @kasarlavenkat7901
    @kasarlavenkat7901 2 роки тому +357

    అన్న నేను ఒక రేతును పొలంలో పనిచేసుకుంటూ నీ పాట వింటే మనసుకు ఎంతో హాయి గా ఉంటుంది ఎంత కష్టమైన మరచి పోతాను థాంక్స్ అన్న ఇంత మంచి పాటను మా ముందుకు తెచ్చినందుకు

  • @nageswararao131
    @nageswararao131 2 роки тому +105

    సార్ / మేడం
    ఈ పాటకు మీరిద్దరు ప్రాణం పోస్తే, తెలుగు ప్రజలు మరచిపోలేని రీతిలో సంగీతంతో అందరి మనసులకు ప్రశాంతత కలిగేలా చేశారు. ఇలా మీ బృందానికి ఎన్ని సార్లు ధన్యవాదాలు చెప్పినా తక్కువే

  • @saigoudambati737
    @saigoudambati737 2 роки тому +9

    ఈ పాటలో ప్రతి ఒక పదము గుండెను చెల్లించింది. suman brother ఇలాంటి పాటలు మరి ఇంకా ఎన్నో పాడాలి మీరు.

  • @shmrshmr
    @shmrshmr 2 роки тому +132

    పాట చాలా బగుంది. తమ్ముడు సుమన్ నేను నీకు పెద్ద ఫ్యాన్ నువ్వు ఇంకా ఇలాంటి మధురమైన పాటలు ఇంక చాల పడాలి.

    • @swapnab6243
      @swapnab6243 2 роки тому +1

      Nen kuda miku peydda fan suman anna

    • @palleraju444
      @palleraju444 2 роки тому +1

      ua-cam.com/video/0SoQ2SqoHDs/v-deo.html

  • @jannuharish7863
    @jannuharish7863 2 роки тому +8

    రవళి సాంగ్ గురించి నేను చాలా సార్లు ఎదురు చూశాను ఈరోజు వచ్చిందే సాంగ్
    సాంగ్ చాలా చాలా బాగుంది ఎక్స్లెంట్
    🌹🌹🌹🌹💃💃💃💃🌹🌹🌹🌹

  • @dandrevilas4291
    @dandrevilas4291 Рік тому +4

    దీని లిరిక్స్ కొంచం హన్మంత్ యాదవ్ నోటి నుండి గత 5 సంవత్సరాల క్రితం విన్న సేమ్ ఉండక పోవచ్చు కానీ ఇట్లాగే ఉంది

  • @chittibabulakavath3621
    @chittibabulakavath3621 2 роки тому +11

    అద్భుతం అన్నా మనసు ఆకాశంలో విహారిస్తునట్టు ఆహ్లాదంగా ఉంది ♥️♥️♥️♥️♥️

  • @sharathchepoori198
    @sharathchepoori198 2 роки тому +26

    నీలా నీలము చీరలో నీలా పాట లాగా పెద్ద హిట్ కావాలి👍👌💐💐👌👍

  • @araju8100
    @araju8100 2 роки тому +10

    సూపర్ సుమన్ అన్న 👌👌👌🥰

  • @sabithakatta9562
    @sabithakatta9562 2 роки тому +2

    Super flock song chala bhaga paadaru suman

  • @srinua2552
    @srinua2552 5 місяців тому +2

    Hi suman
    Your are one of the best folk singer in hole telugu states

  • @mounitejavlogs4470
    @mounitejavlogs4470 2 роки тому +80

    ఈ పాటకి అమ్మాయి వాయిస్ ప్రాణం పోస్తుంది 💯💕
    సూపర్ బదనాకల్ సుమన్ అన్న 🔥

  • @bhaskarpochampally2950
    @bhaskarpochampally2950 2 роки тому +6

    chala bagundi song pedha hit kavalani korukuntuna ❤️❤️❤️

  • @creativevlogs9823
    @creativevlogs9823 2 роки тому +36

    నేను ఈ రోజు ఒక గంటలో 5 సార్లు విన్న ఈ పాట సూపర్ ✔️

  • @BLGOUD-nt7yp
    @BLGOUD-nt7yp 2 роки тому +9

    😍😍😍excellent song....Srinidhi voice&Ravali Acting Superb👌👌👌👌👌👌

  • @maddelasampath1648
    @maddelasampath1648 2 роки тому +49

    Head set పెట్టుకొని సాంగ్ విన్న అన్న సూపర్ ఉంది స్టేటస్ ని చూసి విన్న

  • @chkavita5100
    @chkavita5100 10 днів тому

    అన్న నీ పాటలు వింటుంటే నాకు ఆకలి కూడా రావట్లేదు అన్న

  • @vchannelrcp9295
    @vchannelrcp9295 2 роки тому +31

    ఈ పాట లో సింగర్స్ వాయిస్ దమ్ము ఉంది అమ్మాయి వాయిస్ కి నేను 100మార్కులు వేస్తున్న 🎼🎼🎼👌👌👌🎶🎶🎶🎸🎸

  • @sureshpodarla8636
    @sureshpodarla8636 2 роки тому +12

    బాగుంది సాంగ్ సుమన్ ఆక్టింగ్ కేక

  • @sampathbandari5345
    @sampathbandari5345 2 роки тому +7

    సూపర్ హిట్ సాంగ్

  • @potharlakumaraswamy1515
    @potharlakumaraswamy1515 2 роки тому +1

    Sudhakar Bro super liric

  • @user-ns3rq4ub7l
    @user-ns3rq4ub7l 8 місяців тому +2

    Super ❤song 💖❤️😍😍🎉

  • @Bheemkoti
    @Bheemkoti 2 роки тому +5

    బాగుంది సుమన్

  • @posanpallysrinivas1773
    @posanpallysrinivas1773 2 роки тому +8

    Suman gari voice ameging 👌👌👌👌

  • @nageswararao131
    @nageswararao131 2 роки тому +2

    ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను.

  • @karthikbale6686
    @karthikbale6686 2 роки тому +2

    Super

  • @ctrmusic
    @ctrmusic 2 роки тому +11

    సాంగ్‌ సూపర్‌ సుమన్‌ బాగొచ్చింది.ఇద్దరు బాగ చేశారు సుమన్‌&రవలి, శివన్న Dop & Editing సూపర్‌ ….మొత్తానికి సాంగ్‌ సూపర్‌ర్‌ర్‌………….సూపర్‌ హిట్‌ 👌🥰💐💐💐💐

  • @lingaswamynakka7577
    @lingaswamynakka7577 Рік тому +21

    తెలంగాణ జానపదం అంటే చాలా గొప్పతనం ఇంత చక్కటి పాట పాడిన సుధాకర్ అండ్ శ్రీనిధి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరియు ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో ముందుకు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము ఇంత చక్కటి పాట అసలు వింటుంటే కళ్ళల్లో ఆనందం చెప్పలేని అనుభూతి

  • @vijaykumarkunta1113
    @vijaykumarkunta1113 2 роки тому

    ఎదురెదురు నిలబడి మాట్లాడుకుంటే బాగుంటది... కానీ పాట పడుకుంటే బాగుండది..
    అది తప్ప అన్ని సూపర్.
    రవళి సూపర్...

  • @mmaniraj5724
    @mmaniraj5724 2 роки тому +10

    సుమన్ మీరు పాడిన ఈ పాట సూపర్. రవళి సూపర్ యాక్టింగ్ ఈ పాట ఎన్ని సార్లు విన్న వినాలి అనిపిస్తుంది. ఈ లాంటి పాటలు ఎన్నో పాడాలి సుమన్ 🙏🙏🙏🙏

  • @ramesharts4539
    @ramesharts4539 2 роки тому +7

    Super song💕💕💕

  • @mohammadsharif9221
    @mohammadsharif9221 2 роки тому +6

    సుమన్ అన్న నేను నీ ఫ్యాన్ నీ పాటలు అంటే చాలా ఇష్టం నేను రోజు నీ పాటలు వింటాను

  • @pudurishiva8873
    @pudurishiva8873 2 роки тому +1

    సూపర్ సాంగ్ అన్న

  • @lovelykumar3006
    @lovelykumar3006 2 роки тому +2

    Suman Anna song ki fidha

  • @braghuramulu9280
    @braghuramulu9280 2 роки тому +5

    చాలా బాగుంది ఇలాంటి పాటలు ఇంకా పడాలి అన్న 🙏🙏🙏🙏👌👌

  • @ch.jampaiahch.jampaiah1863
    @ch.jampaiahch.jampaiah1863 2 роки тому +4

    బ్యూటిఫుల్ సాంగ్

  • @sanathsanath4455
    @sanathsanath4455 2 роки тому +1

    Suparooooooooooooooooooooo

  • @madagambalaraju8369
    @madagambalaraju8369 2 роки тому +1

    సూపర్ అన్న సాంగ్ కిరాక్ ఉంది

  • @rameshgangaravena8561
    @rameshgangaravena8561 2 роки тому +5

    పాట మాత్రం మనసుకు వినసొంపుగా ఉంది ఇంకా చాలా పాటలు ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్న❤️😍🥀

  • @bandiprashanth8024
    @bandiprashanth8024 2 роки тому +4

    నీ వాయిస్ సూపర్ బ్రో

  • @ranjithlucky3178
    @ranjithlucky3178 2 роки тому +2

    అన్న నీ పాటలు నేను ప్రతిది చుస్తున్న.... ఇవి చూస్తే మనిషికి ఎన్ని బాధలు కష్టాలు ఉన్న కాని నీ పాటలతోటి అన్ని మరచి పోతారు....థాంక్స్ అన్న...all tha best...

  • @ravimutyala1065
    @ravimutyala1065 2 роки тому +1

    సూపర్

  • @archanaaluvala7016
    @archanaaluvala7016 2 роки тому +8

    సూపర్ సాంగ్ సుమన్ గారు..... బట్ నీల నీలమ్మ చీరలో సాంగ్ లాగా హిట్ కావాలి కోరుకుంటున్నాము... 👌👌👌👌👌👍👍👍

  • @bairamnagaiah3405
    @bairamnagaiah3405 2 роки тому +3

    Super సాంగ్. ఈరోజు ఒక్కనాడే 10 సార్లు చూసాను.

  • @shetty-oq7vo
    @shetty-oq7vo Рік тому +1

    Good sang👌👌👌👌👌

  • @venkateshanthadupula11
    @venkateshanthadupula11 2 роки тому +1

    Supper supper anna

  • @rajeshwarsunkari4400
    @rajeshwarsunkari4400 2 роки тому +7

    Superb song&singer srinidhi voice👌👌👌💞💞

  • @kondalyadav7210
    @kondalyadav7210 2 роки тому +5

    మర్దల్ తో సరసం సూపర్😍🥰💓💗💗💗

  • @user-uy2lb4pj7o
    @user-uy2lb4pj7o 7 місяців тому +1

    Super sang 🎵❤️❤️❤️❤️❤️

  • @srinivasmutha2993
    @srinivasmutha2993 2 роки тому +1

    Supppper......... Undi song....

  • @SriNaniTv
    @SriNaniTv 2 роки тому +18

    పాట చాలా అద్భుతంగా ఉంది అన్న ఇలాంటి పాటలు మరిన్ని మీ ఛానల్లో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @javajinarsimha5710
    @javajinarsimha5710 2 роки тому +8

    పాట చాలా బాగుంది సూపర్ 👌👌👏👏👍💐💐

  • @srinivasbanothusrinivas7384
    @srinivasbanothusrinivas7384 2 роки тому +1

    Super song enni sarlu vinna vinalani undhi

  • @susheeladwith4220
    @susheeladwith4220 2 роки тому +1

    Ravali super.....

  • @kodelasrikanth1509
    @kodelasrikanth1509 2 роки тому +5

    నైస్ సాంగ్ వాయిస్ చాలా బాగుంది 🙏🙏🌹🌹

  • @ijjagirirajithachitti4752
    @ijjagirirajithachitti4752 2 роки тому +4

    Wow fantastisk song

  • @rajuamgoth5099
    @rajuamgoth5099 Рік тому

    మై హార్ట్ టచ్చింగ్ సాంగ్స్ ఈ సాంగ్స్ నీ ఈరోజు నేను ఆటో డ్రైవింగ్ చేస్తూ పదిసార్లు విన్నాను ఎన్నిసార్లు విన్న కూడా బోర్ కొట్టని సాంగ్స్ మొత్తానికి అయితే అమ్మాయి వాయిస్ సూపర్ ఇలాంటి సాంగ్స్ ఇంకెన్నో కావాలని కోరుకుంటున్నాను

  • @gopalelkati3804
    @gopalelkati3804 2 роки тому +1

    Super,bro,

  • @laxmirajam8345
    @laxmirajam8345 2 роки тому +5

    Super song all the best totally team very good music

  • @bhaskargolla3328
    @bhaskargolla3328 2 роки тому +74

    Neela neelamu chiralo neela song antha hit kavalani manaspurthiga korukuntuna 😍

  • @ummadinageswararaoummadina3670
    @ummadinageswararaoummadina3670 2 роки тому

    ఇన్స్టాగ్రామ్లో సూపర్ హిట్ అయ్యింది

  • @vijaykumargandhikota2387
    @vijaykumargandhikota2387 2 роки тому +1

    Super bro

  • @ramakrishnakonreddy328
    @ramakrishnakonreddy328 2 роки тому +3

    Me eddari vaice super ,,,brother, sister

  • @rkgoud5754
    @rkgoud5754 2 роки тому +11

    సాహిత్యం, మీ నటన సూపర్ సుమన్ అన్న

  • @lachimallasrinivas6846
    @lachimallasrinivas6846 2 роки тому

    Super Raavali suman

  • @avulasarangam3303
    @avulasarangam3303 2 роки тому

    Super janapadham song suman👌👌👌👌

  • @sudaganiramgoud8429
    @sudaganiramgoud8429 2 роки тому +4

    సుమన్ బాగా లావుగా అవుతుఉన్నావు నైస్ సాంగ్ నీ నుండి ఇంకా చాలా పాటలు రావాలి

  • @singerRavi477
    @singerRavi477 2 роки тому +4

    Super song

  • @nagarajudharmoji3253
    @nagarajudharmoji3253 2 роки тому +1

    Na data mottam e song ki ipotundhi anna

  • @mganagaram4243
    @mganagaram4243 2 роки тому +1

    Suman mi voeis Chalabi bagundi

  • @sscreativeminds8505
    @sscreativeminds8505 2 роки тому +4

    సుమన్ అన్న ఈ పాట వింటునంతసేపు ఎదో తెలియని క్రొత్త ఉస్తహం కలిగింది ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి సాంగ్స్ మాకు అందించాలని కోరుకుంటున్నాము లవ్ from Dubai 💗🤗🥰🥰

  • @sathishyadadrimusic
    @sathishyadadrimusic 2 роки тому +6

    Nice song chala bagundi DOP&DI super acting simple super all best suman team 🎉🎉🎉🎉🎉

  • @shrikant3257
    @shrikant3257 2 роки тому

    Supar suman

  • @DheeravathVijender
    @DheeravathVijender 7 місяців тому +1

    Good acting and all the best exlcellent song both of you❤❤❤

  • @intoo9095
    @intoo9095 2 роки тому +4

    మనస్ఫూర్తిగా చెప్తున్నా అన్న సూపర్ సాంగ్స్ 👌👌

  • @dappuganesh1449
    @dappuganesh1449 2 роки тому +3

    Exalent song elant patalu rasi ✍️✍️✍️padalani🎤🎤🎤 korukuntunnanu 👌👌👌

  • @vinodkumarjarupula2113
    @vinodkumarjarupula2113 2 роки тому +1

    Location superb

  • @sravanisram1949
    @sravanisram1949 2 роки тому

    ఫిమేల్ వాయిస్ లో ఏదో మ్యాజిక్ ఉంది అన్న పాట వింటావుంటే వినాలి అనిపిస్తుంది దానికి తోడు మెల్ వాయిస్ మధురంగా ఉంది సాంగ్ సూపర్ హిట్ అన్న

  • @udaydivyadivyauday1762
    @udaydivyadivyauday1762 2 роки тому +4

    Meeru inka form Loki ravali trending lo undali me songs all the best suman song Chala clear ga paaduthav super

  • @macharlaodaiah5481
    @macharlaodaiah5481 2 роки тому +3

    Excellent sudaker srinidi suman

  • @user-ge2tc6ye5x
    @user-ge2tc6ye5x Рік тому +1

    𝐒𝐮𝐦𝐚𝐧 𝐚𝐧𝐧𝐚 🤩

  • @ggr.gaddamggr.gaddam5030
    @ggr.gaddamggr.gaddam5030 2 роки тому

    సూపర్ సూపర్ థాంక్యూ బాగుంది పాట

  • @kandadilavanyaramesh63
    @kandadilavanyaramesh63 2 роки тому +4

    Spr song suman garuuuuuuu ❤️❤️❤️❤️😘

  • @anusridontharaveni8548
    @anusridontharaveni8548 2 роки тому +4

    Super voice ra Srinidhi.. 👌👌

  • @bachalavanita7267
    @bachalavanita7267 2 роки тому +1

    సుపర్ అన్న

  • @ashoky8545
    @ashoky8545 Рік тому +2

    Super brother song voice extraordinary great job

  • @venkateshmudhiraj9750
    @venkateshmudhiraj9750 2 роки тому +4

    పాట చాలా బాగుంది..

  • @karthikmyakalavlogs434
    @karthikmyakalavlogs434 2 роки тому +4

    Super song anna nuvvu vere anna

  • @nagababunagababu-wn4zk
    @nagababunagababu-wn4zk 2 роки тому

    తమ్ముడు సుమన్ పాట👌👌❤️❤️

  • @boinimamatha4373
    @boinimamatha4373 2 роки тому

    Super anna elanti pata vinte elanti bhada aina vundadu daily oka 10 sarlu vintunna