Radhamma Bangaru Bomma New Folk Song | Latest Folk Songs | Parvathi Mahesh Songs | Pm Creations Tv

Поділитися
Вставка
  • Опубліковано 10 жов 2024
  • Radhamma Bangaru Bomma New Folk Song | Latest Folk Songs | Parvathi Mahesh Songs | Pm Creations Tv
    #RadhammaBangaruBomma #LatestFolksongs #ParvathiMahesh
    Song: Radhamma Bangaru Bomma Folk Song
    Lyrics - Actor - Direction: Parvathimahesh
    Tune Source & Singer: Sanjana M
    Male Singer: BodduDilipkumar
    Music: Praveenkaithoju
    Dop - Editing - DI: Shivavelpula
    Rythems: Djsrikanthchikatimamidi
    Actor: Vishwa Priya
    Makeup: Kiran
    Drone: Suresh
    Ast Camera: NithishMaraveni
    Ast Editing: Ram Krishna D
    PARVATHI MAHESH: PH NO. 81437 38414
    INSTA: www.instagram....
    Special Thanks: Prashanth Prashu, Ajay Singarapu, Dileep Kanna, Ramesh Devulapally, Naresh Badanakal, Ranjith P, Narhimulu, K.Manohar, Sajid, Bhoopathi, Ashok, Prashanth Gaddam, Naveen, Dj Vijay, Narshimulu
    Girls: Bindhu, Annapurna

КОМЕНТАРІ • 8 тис.

  • @9naa-manasu-Driver-PHB
    @9naa-manasu-Driver-PHB 2 роки тому +5409

    ఎలాంటి హీరోయిన్ అయిన ఎంతో అందంగా చూపించే టాలెంట్ నీకు సొంతం మహేష్.
    నీ డైరెక్షన్ చాలా బాగుంటుంది.
    కొత్త కొత్త హీరోయిన్ లను పరిచయం చేస్తున్నావు.
    పవన్ కల్యాణ్ ప్రభాస్,అల్లు అర్జున్ jr NTR సరసన చేసిన హీరోయిన్ ల మాదిరిగా ఫేమస్ అవుతారు.

  • @siliveruchandu8693
    @siliveruchandu8693 2 роки тому +83

    ఈ పాట రొజుకు ఓక్క సారి వినంది నిద్ర పడతలెదు అన్న సూపర్ సాంగ్

  • @ranjith.ranjithbunny7505
    @ranjith.ranjithbunny7505 2 роки тому +42

    Song చాలా బాగుంది బ్రో .... మీ ఇద్దరి కాంబినేషన్ సూపర్ గా ఉంది ..... All the best for team

  • @harishchityala890
    @harishchityala890 2 роки тому +123

    అన్నయ్యా మి గొంతులో ఏదో మేజిక్ ఉంది వింటుంటే వేరే లోకంలో వెళ్తున్నట్టు ఉంది❤️❤️❤️🎉🎉🎉🎉🎉🎉🎉

    • @iamgeethareddy
      @iamgeethareddy 2 роки тому +7

      అవును నిజమే 😍😍😍 దిలీప్ అన్న వాయిస్ 🙏🙏😍😍😍

    • @harishchityala890
      @harishchityala890 2 роки тому +1

      @@iamgeethareddy 👍👍

    • @mnareshmnaresh440
      @mnareshmnaresh440 2 роки тому +1

      Yes

    • @vemulnareshchammakput9041
      @vemulnareshchammakput9041 2 роки тому +1

      @@iamgeethareddy to no avail higher quality of undergraduate study material and courseware for seven undergraduate subjects anthropology English Hindi dictionary of undergraduate study material and courseware for seven undergraduate subjects 3

    • @ashokboppena6248
      @ashokboppena6248 2 роки тому

      @@mnareshmnaresh440 aaaqaQQ

  • @shanthikumarmangarapu4680
    @shanthikumarmangarapu4680 2 роки тому +15

    విన్నాకొద్ది వినాలనిపించే పాట రాధమ్మ బంగారు బొమ్మ పాట........ సూపర్

  • @gangaswamy3270
    @gangaswamy3270 2 роки тому +56

    ఎన్ని సార్లు విన్నా మల్ల మల్ల వినాలనిపిస్తుంది ప్రతిరోజూ ఎన్ని సార్లు వింటున్ననో లెక్కనే లేదు excellent song

  • @sagarpallerla1153
    @sagarpallerla1153 2 роки тому +41

    పార్వతోల్ల పిలగా మహేష్..
    పాట మస్తు మంచిగుంది మహేశ్..
    ఇట్లాంటి పాటలు నువ్వు మహేష్..
    ఎన్నో చేయాలని కోరుకుంటున్న మహేశ్...
    Superb... superb... superb...

  • @jannuharish7863
    @jannuharish7863 2 роки тому +42

    ఈ సాంగ్ ఎన్ని రోజులు కాంచి ఎదురు చూస్తున్నాను కానీ ఈరోజు ఉదయం లేవగానే యూట్యూబ్ లో చూశాను ఒకేసారి షాక్ అయ్యాను ఎందుకంటే నేను ఈ సాంగ్ గురించి చాలా ఎదురు చూశాను నిన్ను సాంగ్ ఇప్పటి వరకు 100 టైమ్స్ చూసాన సాంగ్ చాలా చాలా బాగుంది అన్నయ్య ఆల్ ద బెస్ట్
    🥀🥀🥀🌹🌹🌹🌹🌷🌷🌷

  • @maradanaanand7724
    @maradanaanand7724 2 роки тому +212

    పల్లె పాటలు వినాలంటే తెలంగాణ ఒక్కటే వాళ్లు తప్ప ఇంకెవరూ చేయలేరు జై తెలంగాణ పల్లెటూరు వీరులారా

    • @rameshbommidi2513
      @rameshbommidi2513 Рік тому +1

      Yes true 💪

    • @palivelasritejapalivelasri5633
      @palivelasritejapalivelasri5633 Рік тому

      Bokka

    • @kpbeerappakpbeerappa4432
      @kpbeerappakpbeerappa4432 8 місяців тому

      🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢🎉🎉🎉😢😢🎉😢😢😢😢😢😢😢😢😢😢😢😢😂🎉🎉😢😢😢😢🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @mallikarjunragalla6534
    @mallikarjunragalla6534 2 роки тому +37

    అన్న సూపర్ సాంగ్ చాలా బాగుంది విన్నా కొద్ది వినాలనిపిస్తుంది సూపర్ అన్న థాంక్స్ ఫిదా 💐💐❤❤

    • @sontikemallesh7718
      @sontikemallesh7718 2 роки тому

      అన్న సూపర్ సాంగ్ అన్న ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలి అనిపించే

  • @rajusuma6976
    @rajusuma6976 2 роки тому +45

    ఎన్ని సార్లు వింటున్న బోర్ కొట్టడం లేదు .....మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఈ సాంగ్ లిరిక్స్ acting super bro..............

  • @vinodvinay180
    @vinodvinay180 2 роки тому +84

    సహజసిద్ధమైన యాక్టింగ్ సూపర్ & singer కూడా బాగా పాడారు superb

  • @amarfolkseries1125
    @amarfolkseries1125 Рік тому +1

    Ending music matram kirrak super ga vundhi.

  • @villegevlogs3650
    @villegevlogs3650 2 роки тому +45

    ఏమని చెప్పను,ఎంతని చెప్పను.ఈ పాట గురించి ఎంత వర్ణించినా తక్కువే🙏🙏🙏👍🤩

  • @అమ్మప్రేమఅమృతం

    సాహిత్యం, సంగీతం ,గాత్రం
    చిత్రీకరణ... అద్భుతహః...🌹👌🌷

  • @mamidi751
    @mamidi751 2 роки тому +24

    అద్భుతమైన ..ప్రవీణ్.అన్న .జానా పద ..ధరువు...వినసొంపుగా... పార్వతి మహేష్ అన్న ..జాన పద .పద వివరణ..
    మనసును జొ కొట్టేల..సంజన గారి...మైమరపించే గాత్రం...💐💐👏🏻👏🏻

  • @sriprem7865
    @sriprem7865 2 роки тому +803

    అన్న మాది ఆంధ్ర కానీ......తెలంగాణ అంటే లవ్ ❤️

  • @lovelylavanya234
    @lovelylavanya234 2 роки тому +178

    పార్వతోల్ల పిలగా ఎందయ్య ఈ పాటలు.
    చెవులకు వినసొంపుగా, ఎన్ని సార్లు చూసిన చూడాలనిపిస్తుంది.

  • @narasimhamekali1907
    @narasimhamekali1907 2 роки тому +86

    రాధమ్మ నా వల్ల కాదమ్మ
    వర్ణించా ఈ చక్కని బొమ్మ....
    లేతపాల తీరు
    సాగుఈ పాట జోరు....
    వెన్నెల జాతర తేరు
    చూడాలి అనిపిస్తుంది మరో మారు....
    మనసున తెచ్చే ఎంతో మార్పు
    ఈ జానపదుల కూర్పు....
    అందమైన ఈ పిల్ల విశ్వప్రియ
    అయినది నా గుండె లయ.....

  • @angelmahi1437
    @angelmahi1437 2 роки тому +17

    పాటకు తగ్గట్టుగా మీ acting and singing and lyrics . super performance with both of you 💖

  • @nagarajuchinthala4189
    @nagarajuchinthala4189 Рік тому +71

    మన తెలంగాణ పాటల తోటలో మీరు ఇలాగే ఆడుతూ పాడుతూ మమ్మల్ని అలరించాలని కోరుతూ మీ పాటల అభిమాని.

  • @manjunathk8681
    @manjunathk8681 2 роки тому +331

    ఈ పాట ఎంత సెపు వినా ఇంకా వినాలి అనిపిస్తుంది తెలుగు సహిత్తమ్ అద్భుతంగా వుంది తెలంగాణ జానపదం అంటే తల్లి ప్రేమ లాగా చాలా గొప్పది

  • @shrihanse6262
    @shrihanse6262 2 роки тому +73

    ఒక పాట హిట్ కు కావల్సిన అన్నీ ఉన్నాయి ఈ పాటలో ...త్వరలోనే 100మిలియన్ క్లబ్ లో ఈ పాట చేరుతుంది......రాసిపెట్టుకో మయేసు ఓయ్ మరాజా.....

  • @VK-qh3xi
    @VK-qh3xi 2 роки тому +53

    చాలా బాగుంది సాంగ్... Liked It.... Mee songslo EXPRESSIONS చాలా చాలా బాగా నచ్చుతవి... మహేష్ గారు.....

  • @pramodkotthuri7809
    @pramodkotthuri7809 Рік тому +10

    ఎప్పుడు విన్నా రెండు సార్లు వింటున్న అన్న సూపర్❤️❤️

  • @devayadhav1234
    @devayadhav1234 2 роки тому +14

    Super👌👌👌👌👌👌song
    తెలుగు తనం ఉట్టి పడుతుంది ఈ folk songs వల్లనే ఇంకా తెలుగు ఉంది
    అమ్మ, ఆవకాయ, జానపద songs ఇదే మన దేశం

  • @shivabusamoni8764
    @shivabusamoni8764 2 роки тому +192

    సాంగ్ చాలా చాలా బాగుంది🌹🥀🌷👍👍.... ఎన్ని సార్లు విన్న బోర్ రావడం లేదు...💥💥 నాయిదోరో మరియు రాజమణి పాటల తర్వాత మహేష్ గారికి మరింత ఫాలోయింగ్ పెంచె సాంగ్....💥👍🌷🥀🌹

  • @VidyaSagar-mw6bv
    @VidyaSagar-mw6bv 2 роки тому +147

    పాట ఎంత బావుందో చెప్పలేను..చాలా ఆనందం వేస్తుంది.. 🙏🙏💅💅👍

  • @mydadmyhero4047
    @mydadmyhero4047 Рік тому +7

    Flok songs lo kuda ఇంతటి అద్భుతమైన పాటలు ఉన్నాయి అంటే. అధి ఈ సాంగ్ రాసిన రైటర్ కి హాట్స్ ఆఫ్ చెప్పాలి. చాలా చాలా చాలా బాగుంది song. Really love it ,, please continue more songs bayya.

  • @karrollasrikanth4926
    @karrollasrikanth4926 2 роки тому +242

    అన్న సాంగ్ మాత్రం వేరే లెవెల్ ఇంత మంచి సాంగ్ ని పడిన దీలీప్ అన్నకు మీకు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏👌

  • @maheshshetteofficial5374
    @maheshshetteofficial5374 2 роки тому +80

    ఈ పాట వేరే లెవెల్ లో వుంది ఎంతో అద్భుతం గా పాడారు 👌👌లిరిక్స్, మ్యూజిక్, చాలా చాలా బాగున్నాయి. ఇంత చక్కని పాట అందించిన మీ యాజమాన్యంకు మా ప్రేక్షకుల తరుపున కృతజ్ఞతలు 👌👌❤❤

  • @ambatimahesh5530
    @ambatimahesh5530 2 роки тому +34

    నాయిడోరో సాంగ్ +రాధమ్మ బంగారు బొమ్మ సాంగ్స్ మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే పాటలు 👌👌... మహేష్ బ్రో ని డ్రైరెక్షన్ వెరేలెవల్ 👌.... ఇంకా ఇలాంటి ఇలాంటి మంచి మంచి సాంగ్స్ చేయాలి మీరు.... Congrats.. 👏

  • @svbrahma1
    @svbrahma1 Рік тому +30

    కళ్ళతోనే భావం పలింకిచ్చే భానుప్రియని చూసాం .
    కంటి చూపుతో చంపేసే బాలయ్యని చూసాం
    కొనుబొమ్మలని ఎగరేస్తూ భావం పలికించే మన మహేష్ అన్నని చూస్తున్నాం

  • @sainishivakumarnetha4812
    @sainishivakumarnetha4812 2 роки тому +35

    ఎం చెప్పిన తక్కువే ఈ పాట గురించి అంతా బాగుంది .....సూపర్ మహేష్ అన్న😍😍😍😘😘😘

  • @gangamollaprabhakar8180
    @gangamollaprabhakar8180 2 роки тому +66

    👌👌👏👏❤️సాంగ్ మాత్రం సూపర్ అన్న ఎన్ని సార్లు విన్న మళ్ళీ వినాలనిపిస్తుంది 👌👌👌👏👏❤️

  • @mundlalingarajuyadav5784
    @mundlalingarajuyadav5784 2 роки тому +138

    ఈ పాటను ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది.నా మనసుకు..
    ఈ పాటలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా అంటే చాలా బాగుంది

  • @kishorkumarboosa2783
    @kishorkumarboosa2783 2 роки тому +2

    గుడి దగ్గర లొకేషన్ చాలా బాగుంది

  • @mahims2530
    @mahims2530 2 роки тому +272

    రోజు రోజుకు పాట మీద ప్రేమ ఎక్కువ పెరుగుతుంది...

  • @Love_videos_Only_05
    @Love_videos_Only_05 2 роки тому +17

    అన్న అసలు ఈ సాంగ్ మామూలుగా లేదు అన్న సూపర్ 👌 ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలని ఉంది
    ఈ సాంగ్ లో లిరిక్స్ మరియు ముసిక్ 🎶 సూపర్ సెట్ అయింది 😍😍😍😘❤️

  • @avulasailu2610
    @avulasailu2610 2 роки тому +74

    తెలంగాణ పాటలు పాడుతూ ఇంకా మన సంప్రదాయం కపడుతున్నా ఫ్లోక్ సింగర్స్ అందరికీ ధాన్యావాదలు గొంతుతో సూపర్ పాడవు అన్న సూపర్ వాయిస్ అమ్మాయి కొబ్బరి చెట్టు చాటు నుండి చూసే ఆ ఏక్స్ ఫ్రేషన్ చాల బాగుంది

  • @Vijay-lh5yo
    @Vijay-lh5yo 2 роки тому +290

    రాయలసీమలో కూడా, మన తెలంగాణ జానపద పాటలకి సాహిత్యానికి ఎంతోమంది రాయలసీమ వాళ్ళు ఫిదా అవుతున్నారు. అభిమానులు ఆదరిస్తున్నారు.... ఉన్నారు.👍👌🙏🙏

  • @mamidimounika5524
    @mamidimounika5524 2 роки тому +51

    ఆమ్ పాట అన్న సూపర్ రాసారు వింటుంటే ఎంతో హాయిగా అనిపిస్తుంది 🎵🎵🎵🎵🎼❤

  • @folksongsstudiogmr5466
    @folksongsstudiogmr5466 2 роки тому +25

    ఈ సాంగ్ కోసం ఎంత వెటింగ్ చేశాను అన్న చాలా బాగా పాడారు అన్న ఇంక్కా మారినో పాటలు పడాలని కోరుకుంటూను

  • @kotipogiri7633
    @kotipogiri7633 2 роки тому +7

    PM క్రియేషన్స్ బ్యానర్లో మంచి సాంగ్స్ తెలంగాణా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎప్పుడూ ఇలానే అందించాలి అని మనసు పూర్తిగా కోరుకుంటున్నా. నేను చాలా రోజులు వెయిట్ చేశా ఈ సాంగ్ కోసం మహేష్ అన్న 🙏 thank u ❣️💖💝💘💖💗

  • @ediresurender6077
    @ediresurender6077 Рік тому +6

    సూపర్ అన్న... ఎన్ని సార్లు విన్నా వినాలి అని పిస్తోంది thank anna❤❤🙏🙏🙏🙏🙏🙏

  • @gorrekuntahussainkuruma1084
    @gorrekuntahussainkuruma1084 2 роки тому +24

    అన్న సాంగ్ సూపర్ గా ఉంది 👌👌మీ యాక్టింగ్ కూడా సూపర్ 👌👌👌👍👍👍🤝🤝🤝

  • @manchalasantosh542
    @manchalasantosh542 2 роки тому +66

    కోద్ది రోజుల నుంచి దిలిప్ అన్న పాటలు 🎤🥰🙏❣️, మట్టి భాష జానపదాలు మన తెలంగాణా 🙏 జానపదాలు ❣️

  • @jeevankolakani4710
    @jeevankolakani4710 2 роки тому +8

    సూపర్ సాంగ్ అన్న ❤️❤️❤️ ఫుల్ సాంగ్ కోసం చాలా ఎదురుచూశం 😘😘సూపర్ సూపర్ సూపర్

  • @srilekha1275
    @srilekha1275 Рік тому +1

    Superrrrr

  • @siddhuphotography1603
    @siddhuphotography1603 2 роки тому +16

    Congrats for one more success. Mahesh broo 👏👏👏👏💐💐💐💐💐💐💐💐

  • @dasandlanaveennaani3292
    @dasandlanaveennaani3292 2 роки тому +11

    సాంగ్ అదుర్స్ అన్న...
    ఇలాంటి సాంగ్స్ మరెన్నో నీ నోట రావాలని ఆ దేవుడ్ని మనసారా కోరుకుంటున్నాను ❤️

  • @thirupathiyadhav4
    @thirupathiyadhav4 2 роки тому +84

    చక్కని సాహిత్యం ,వినసొంపైన సంగీతం,చక్కని హావభావాలతో మనసు గెలిచారు..

  • @saikrishnaytvlogs
    @saikrishnaytvlogs Рік тому +1

    Em pata anna pranam pothundi vintunty super

  • @rajashekarreddy331
    @rajashekarreddy331 2 роки тому +22

    నేను ఈ పాట ఇన్స్టారీల్స్ లో విన్నాను !
    అందుకే ఇక్కడికి వచ్చాను!! ❤❤
    ఛాలా బాగుంది! ❤❤❤❤❤✨✨🔥

  • @jayachranstudio5324
    @jayachranstudio5324 2 роки тому +20

    టీం సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఎంత చెప్పినా తక్కువే అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు 👏👏💐💐

  • @ismartsrikanthvlogs1662
    @ismartsrikanthvlogs1662 2 роки тому +385

    పాట చాలా చాలా బాగుంది 💜🌹
    పాట నచ్చిన వాళ్ళు ఒక లైక్ 🌹👌

    • @vortvoggukathalu6959
      @vortvoggukathalu6959 2 роки тому +2

      O

    • @naveendhanamppply4484
      @naveendhanamppply4484 2 роки тому +2

      Super song

    • @emotionworld.
      @emotionworld. Рік тому

      Allaroda Andagaada Song promo - Dimple mounika songs - Shekar virus - new folk songs telugu చూడండి చాలా బాగుంది.**..

    • @talaritalaribhasker4810
      @talaritalaribhasker4810 Рік тому

      Hi.super.nice.msg.lovesong.beatipulle.song.presents.thankes.this.song.production.and.others.singers.voice.beatypulle.likethat.honey.nati.kalamlo.aggipettelo.cheera.butneeti.kalamlo.peddacoverlo.6gajalacheera.nice.main.write.singers.folkacters.2in.one.superacting.butladies.respect.main.india.ammai.supersmart.smile.exepresshions.lahengavoni.loammaini.siggupaduthu.vonipattukoni.siggupaduthu.navuuthu.allis.well.music.nindu.punnamilo.chandruni.chuste.manasuku.ullasanga.untado.ala.unnadi.dancemaster.simlee.super.anna.thanku.all.eson.makosam.main.folk.abimanulaku.bavarchi.biryani.lanti.song.echhinanduku.song.kosam.kashtapadi.panichesina.prati.biddanu.mylord.jesusblessing.undalani.telanganalo.puttichhinanduku.1stpalle.thank.u.mylord.jeasus.thappuga.msg.unte.iam.sorry.but.yennisarluvinna.borerani.song.mana.telangana.folksongslo.esong.evergreenga.nilavalani.ammai.gariki.marenno.avakashalu.ravalani.ts.biddaga.heartpulle.special.thanks.bangaram.ts.bidda.bhaskerbabu.thalari.rr.di.hbd.shamshabad.road.gaganpahad.ghmc.ts.gn8.t.b.r.hbdnaaku.folk.songs.lockdown.nundi.alavatai.poindi.natinchalani.unnadi.but.dari.dorakadamledu.chala.intrest.unnadi.but.middileclass.family.dance.acting.meedagara.traing.teesukovalani.unnadi.idea.unte.yela.f.song.acter.kavalani.unnadiyentha.money.avuthadi.meeku.teliste.cheppalani.ashapaduthunna.anna.thappu.anipiste.iam.sorry.my.mbl.no.7013082595.6303277900.okey.2nd.year.pass

    • @v.sumitha8903
      @v.sumitha8903 Рік тому

      ​@@naveendhanamppply4484i
      Laloo 😅😅pppjk ki in ooi 😅😮😢.

  • @gemmeliramanaidu4953
    @gemmeliramanaidu4953 Рік тому +24

    అన్న మాదిఆంద్రనాకుతెలంగణపాటలుఅంటెచాల అన్న నాకు తెలంగాణ పాటలు చాలా ఇష్టం నాది విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఆంధ్ర నీ పాటలంటే చాలా చాలా ఇష్టం అన్న

  • @ngmmusic2388
    @ngmmusic2388 2 роки тому +67

    అన్న రాధమ్మ మనుసు కాకుండా మా అందరి మనుసు మీ పాటకు కట్టి పరేసవు అన్న.... మా ప్రేక్షకుల మనుసు కూడా గెలిచావు అన్న 😍 సూపర్ సాంగ్ అన్న.

  • @merugumalleshyadav3101
    @merugumalleshyadav3101 2 роки тому +17

    పాట చాలా బాగుంది & పాటకంటే అమ్మయ్ చాలా అందంగా ఉంది..❤️❤️

  • @uttamraoponugoti709
    @uttamraoponugoti709 2 роки тому +34

    మన పాట👌 మన తెలంగాణ 🌹 మన పద్ధతులు 👌Super ఇలాంటివి ముందుకు రావాలి 🙏 గాన రచయిత పాట పాడిన వారికీ నా ధన్యవాదములు 👍

  • @pranithbalagani2691
    @pranithbalagani2691 4 місяці тому +2

    👌👌💐💐💐

    • @SrivLliY
      @SrivLliY 4 місяці тому +1

      😢😂🎉🤣😅🔥💙💫💯💝💔🤍😇

  • @VijayKumar-ry1sz
    @VijayKumar-ry1sz 2 роки тому +16

    అమ్మాయి expressions చాలా బాగుంది ❤️❤️

    • @9naa-manasu-Driver-PHB
      @9naa-manasu-Driver-PHB 2 роки тому +1

      మహేష్ చేసే మ్యాజిక్ అదే ఎలాంటి అమ్మయి అయిన సరే expressions చాలా బాగా చూపిస్తాడు మన మహేష్
      రాజమౌళి అంతటి దర్శకుడు పార్వతీ మహేష్

  • @ravisssampangi7975
    @ravisssampangi7975 2 роки тому +8

    Song bagundi and ఆమ్మాఇలని super గా చూపిస్తాడు మహేష్ అన్న డైరెక్షన్ లొ

  • @saidagad7028
    @saidagad7028 2 місяці тому

    చాలా బాగుంది 🙏🙏🙏🙏🙏

  • @budigechandu7128
    @budigechandu7128 2 роки тому +12

    ❤️❤️ఈ పాట చాలా బాగుంది అన్న మంచి లవ్ జోడి గా బాగుంది అన్న 🥰💐💐💐

  • @kondrasrikanth1832
    @kondrasrikanth1832 2 роки тому +16

    సూపర్ సాంగ్ అన్న ఇలాట్టి సాంగ్ ఎన్నిసార్లు విన్నా మళ్ళీ వినాలనిపిస్తుంది

  • @banothbuba3078
    @banothbuba3078 2 роки тому +89

    ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినలన్పిస్తుంది. చాలా బాగుంది అన్న సాంగ్.... 🎶👌👌

  • @rameshnaik2371
    @rameshnaik2371 3 місяці тому

    Nenu chepalanukkuna feedback motham andharu nakantey mundey cheppaeu. Really outstanding song along with music... Congratulations Mahesh AnnA.

  • @madhubathini123
    @madhubathini123 2 роки тому +54

    చాలా రోజుల తరవాత అదిరిపోయే పాట వచ్చింది .......నాకు జానపద పాట అంటే ఇష్టం ❤️

  • @sridhar1247
    @sridhar1247 2 роки тому +282

    తెలంగణా కళాకారులకు హృదయ పూర్వక కళాభి వందనాలు మహేష్ సూపర్ హిట్ 🎉

  • @jeevankongoti314
    @jeevankongoti314 2 роки тому +15

    ఎక్కడో మనసుకు తకుతూ ఇంపుగా ఉంటాయి మీ సాంగ్స్ ఇలాంటి సాంగ్స్ రావాలని కోరుతున్న

  • @degavathsuresh3554
    @degavathsuresh3554 Рік тому +5

    ఈ పాట నేను చూసినప్పుడు దిస్క్రిబ్జన్ లో
    వూయర్ షిప్ చూసి పాట చూస్తా కాని ఎప్పుడు లక్షల్లో చూస్తారు ఈ పాట ఇంకా ఎన్నో రికార్డ్ కొట్టాలని. ఇంకా ఎన్నో మంచి
    పాటలు తీయాలని pm creation కీ మరియు మహేష్ అన్న ని కోరుకుంటున్న

  • @Anilkumar-AKB123
    @Anilkumar-AKB123 2 роки тому +112

    ఇంత మధురమైన టువంటి పాటను పాడిన కోకిల గొంతులకు ధన్యవాదాలు

    • @usshyamala4030
      @usshyamala4030 2 роки тому +5

      , ఇంత చక్కటి పాట అందించినందుకు ధన్యవాదములు

  • @_vedhaponnam_
    @_vedhaponnam_ 2 роки тому +15

    🥰 super song 🥰🥀

  • @srs2092
    @srs2092 2 роки тому +39

    రోజు వినకపోతే ఎదోలా వుంటది అన్న సూపర్ సాంగ్❤️

  • @ddaviddavid527
    @ddaviddavid527 Рік тому +16

    పాట ఇంకొ అరగంట ఉంటె బాగుండు అన్న వాళ్ళు లైక్ కొట్టండి

  • @kunchamrajashekar9663
    @kunchamrajashekar9663 2 роки тому +752

    మన తెలంగాణలో ఉన్న కలకరులకు నా హృదయపూర్వక వందనాలు పాటలు సూపర్ మహేష్ అన్న 🎶👌👍

    • @ogad9794
      @ogad9794 2 роки тому +18

      O marchipovadu manamantaaa Telugu valamey mana telanganaa ani ap ani please ,,,,,,,ekkada" AP "Telangana .ani separate state mathram ,,,,kani rendu pranthalu Telugu matladurharu ,,,,,,,,,,,,so please

    • @srinivaskalimi3343
      @srinivaskalimi3343 2 роки тому +12

      Exlent song

    • @madugulanarsimha779
      @madugulanarsimha779 2 роки тому +3

      @@srinivaskalimi3343 ,,,,,,,,... . .. ,...,...,.. Gif

    • @ravidageti8830
      @ravidageti8830 2 роки тому +2

      Ravi

    • @vijaylucky.366
      @vijaylucky.366 2 роки тому +2

      @@ogad9794 u

  • @dhanayyaallam2612
    @dhanayyaallam2612 2 роки тому +71

    రోజు పొద్దుగాల ఈ పాట వింటే మనసుల గోంత సంబురం నిండుద్ది ఎందుకో గట్లుంది పాట మరి మంచిగ రాసినవే మహేష్ అన్న 👍👍👍👍

  • @arunagandloji8140
    @arunagandloji8140 2 роки тому +12

    చాలా బాగుంది ఈ పాట..singer సూపర్ గా పడింది... ఎన్ని సార్లు విన్న వినల అనిపోస్తుంది.........

  • @ammulanagaraju7343
    @ammulanagaraju7343 Рік тому +4

    మైండ్ బ్లోయింగ్ లిరిక్స్ అన్న ఇలాంటి పాటలు ఇక్క రావాలి

  • @baddepakamahesh4676
    @baddepakamahesh4676 2 роки тому +19

    అన్న మీ ఇద్దరికీ శతకోటి వందనాలు అన్నా సూపర్ జోడి సూపర్ సాంగ్

  • @kisaraganeshmudiraj9753
    @kisaraganeshmudiraj9753 2 роки тому +29

    ఎక్కడ చూసిన ఈ రాదమ్మా పాటనె,,ఆటోలల్లొ
    ఈ ఇయర్ ఈ సాంగ్ ఒక ఊపు ఉపుతాది ❤️❤️❤️❤️👌👌👏👏

  • @kumarp3044
    @kumarp3044 2 роки тому +553

    ఈ పాట చాలా బాగుంది ఈ పాట నచ్చిన వాళ్ళు ఒక లైక్ కొట్టండి💐💐💐

  • @rbss8706
    @rbss8706 Рік тому +1

    🌹🌹song supar mahesh anna. Eroein chirunavvu chala bhagundhi. Malli malli vinaalanipinche song🌷🌷

  • @mallikarjungoudvannela5171
    @mallikarjungoudvannela5171 2 роки тому +7

    సూపర్ సాంగ్ బ్రదర్ వన్ అఫ్ థా బెస్ట్ song అఫ్ తెలంగాణ 😍🙏

  • @gangaswamy3270
    @gangaswamy3270 2 роки тому +22

    Excellent
    చాలా బాగుంది ఎన్ని సార్లు విన్నా మల్ల మల్ల వినాలనిపిస్తుంది 💐💐💐💐💐

  • @gadeanil7563
    @gadeanil7563 2 роки тому +11

    Super voice and song bro ❤️ ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది సూపర్ మహేష్ అన్నా

  • @adumullerabindar942
    @adumullerabindar942 2 роки тому +59

    నాకు జానపదగేయాలంటే చాల ఇష్టం.
    నేను తెలంగాణలో పుట్టినందుకు చాల గర్వపడుతున్నాను.

  • @pillyharish7374
    @pillyharish7374 2 роки тому +12

    Akka di voice matram vere level Anna...👌👌

  • @rajkumarchirakunta539
    @rajkumarchirakunta539 2 роки тому +27

    song chala bagundi anna
    all good team work 👌👌👌
    కొత్త వాల్లకి కూడా ఒక అవకాశం కల్పించండి మహేష్ అన్న 🙏🙏🙏

  • @rajnani5861
    @rajnani5861 2 роки тому +9

    సాంగ్ మాత్రం చాలా చాలా బాగుంది ,👌👌👌👌 అన్న.. మరిన్ని పాటలు మాకోసం అందించాలి అని కోరుకుంటున్న

  • @radhachaps1844
    @radhachaps1844 Рік тому +1

  • @KrishnaMurthy-tk7tw
    @KrishnaMurthy-tk7tw 2 роки тому +14

    Super Song anna.. ♥️♥️♥️ మాటలనే పాట రూపంలో చాలా చక్కగా వర్ణించారు 🙏🙏🙏 సూపర్ సింగెర్స్ ఇద్దరిది కుడా చాలా స్వీట్ గా ఉంది రాగం.....

  • @esukalorathalu6882
    @esukalorathalu6882 2 роки тому +14

    బంగారిబొమ్మ నవ్వులోని సొగసులు చాలా అందమైనవి, ఆ చెక్కిళ్ళ మెరుపు కోసం అయిన 1000 సార్లు చూడవచ్చు .. ఆ మాటలు ఎంత బాగున్నాయి 🎧😍😍🥰🤔💥💥💥💥💥

  • @Ricky_Game_49
    @Ricky_Game_49 2 роки тому +48

    ఈ సాంగ్ నచ్చింది అన్నవాళ్ళు ఒక 👍👍 వేసుకోండి

  • @menchu.mahesh8490
    @menchu.mahesh8490 2 роки тому +2

    Super Mahesh Anna bro👍👌👌

  • @bhaskararmyoffice400
    @bhaskararmyoffice400 2 роки тому +10

    💐సాంగ్ వేరే లెవెల్ సాంగ్ పాడిన దిలీప్ అన్న ధన్యవాదములు song excellent 💐

  • @panthammadhusudan1412
    @panthammadhusudan1412 2 роки тому +57

    చాలా చాలా బాగుంది సాంగ్ 🙏💐💐❤️.పార్వతి మహేష్ అన్న super team work.... కొత్త అమ్మాయి బాగుంది... పాటలో మి ఇద్దరి డ్రెస్ కాంబినేషన్ ఒక రేంజ్ లో వుంది ... Dop శివ అన్న ఫిదా నీ వర్క్ కి🙏🙏🙏

  • @mavuramveerendhar1493
    @mavuramveerendhar1493 2 роки тому +77

    ఈ పాట విన్నంత సేపు మనసు పులకరించిపోతుంది అన్న ...
    నేను ఇప్పటికీ మినిమం 50 టైమ్స్ చూసా ..... చాలా చాలా బాగుంది అన్న ధన్యవాదాలు

    • @Lucky14332
      @Lucky14332 2 роки тому

      Ayete ni views aa alkuvachai emo 😜

    • @jyothiakkem591
      @jyothiakkem591 2 роки тому

      ఈ పాట చాలా బాగుంది ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది చాలా బాగుంది పాట

    • @rameshyemma2934
      @rameshyemma2934 2 роки тому

      Mee also 👍👍👍

    • @thirupathaiah.boyathirupat2215
      @thirupathaiah.boyathirupat2215 2 роки тому +1

      @@jyothiakkem591 చాలా అందమైన పాట

  • @arrasathayam1507
    @arrasathayam1507 Рік тому +1

    Supper 😍broo