NEELA NEELAMMU SIRALO NEELA NEW FOLK SONG 2022 PART 2

Поділитися
Вставка
  • Опубліковано 18 лют 2022
  • NEELA NEELAMMU SIRALO NEELA NEW FOLK SONG 2022 PART 2 #SUMANBADANAKAL #MATLASRUJANA #SUMANFOLKMUSIC
    Lyrics - Singer : Suman Badanakal
    Female Singer : Matla Srujana
    Music : Kalyan Keys
    Cinematography - Editing - DI : DJ Shiva Vangoor
    Direction : Naveen Badanakal
    Drone : Raju
    Dancers : Ravi Balle - Mahipal - Richa - Supriya
    Choreography : Babu Tarak
    Technical Adviser : Jalandhar Budharapu ( #BlueJMedia )
    Poster Designer : Rana
    Cast : Suman Badanakal - Bramarambika
    Special Thanks To : Chitikela Thirupathi Reddy - Chikod Village

КОМЕНТАРІ • 1,4 тис.

  • @Raja-Arya
    @Raja-Arya 2 роки тому +1045

    ఇక్కడి ప్రేక్షకులనే కాకుండా దేశ విదేశాల్లో ఉన్న ప్రేక్షకులను తన గాత్రంతో మైమరచిపోయేలా చేసిన సుమన్ తెలుగు జానపద సాహిత్యాన్ని తారా స్థాయికి తీసుకెళ్లాడని అనడంలో అతిశయోక్తి లేదు. ఆణిముత్యాల్లాంటి పాటలు రాస్తూ గన్ కన్నా నీ కలం వేగం గొప్పదని నిరూపించావు. మళ్లీ ఇంత అద్భుతమైన పాటతో మా మనసులు దోచుకున్నావు. భవిష్యత్తులో మీ నుండి ఆణిముత్యాల్లాంటి పాటలు మరెన్నో రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం.మొత్తానికి చూడడానికి కన్నుల పండుగగా ఉన్న పాటను అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు.
    ఈ పాట నచ్చిన వాళ్ళు లైక్ కొట్టండి

  • @maheshmahiedits3777
    @maheshmahiedits3777 2 роки тому +97

    వాలుకల్ల పిల్లదాన
    బారుకురుల ఓ నేరజాన
    సుడకుండ యేళ్ళమాకే
    వరుసకు నేను కూడ బావనే...💚😍

    • @ushakanna3389
      @ushakanna3389 2 місяці тому

      E
      Ekreelllrlr😢tejas oooànyäte

  • @gadiperajendarraikal8483
    @gadiperajendarraikal8483 2 роки тому +92

    పార్ట్ 1 పాట ఎంత బాగుందో పార్ట్ 2 పాట కూడా అంత బాగుంది. ఈ పాట పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను

  • @nsevents272
    @nsevents272 2 роки тому +35

    తెలంగాణలో ఫోక్ సింగర్ అంటే సుమన్ బదనకల్

  • @pramodkumarmedak8148
    @pramodkumarmedak8148 2 роки тому +14

    సరికొత్త లిరిక్స్ తో మధుర మధురమైన గానంతో ఈ పాటని నాకు అందించినందుకు మీకు మా ప్రత్యేక ధన్యవాదాలు ఒక్కటని చెప్పలేను ఈ పాటలో ప్రతిదీ అద్భుతమే నటీనటులు హీరోయిన్ ఎక్స్ప్రెస్ ఆవా భావాలతో చాలా చక్కగా నటించింది ఈ పాట కూడా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ పాట కు సహకరించిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు

  • @srinivasdubbaka8027
    @srinivasdubbaka8027 2 роки тому +35

    Super song and
    Direction మాత్రం అదిరిపోయింది నవీన్ గారు మీరు రాజమౌళి అంత ఎత్తు ఎదగాలి

  • @powerstyles1724
    @powerstyles1724 Рік тому +13

    తమ్ముడు నువ్వు ఉద్యమం టైం లో పాడిన పాటలు గొప్పగా గుర్తు పెట్టుకున్నాం
    ఇప్పుడు జానపదం లో మనల్ని నీ మధురమైన గానం తో santhoshapeduthunnandhuku ధన్య వాదాలు తమ్ముడు

  • @Dr.KoragoniNaresh
    @Dr.KoragoniNaresh 2 роки тому +102

    lyrics....... అద్భుతంగా మార్చారు..... అమృత గానమే....
    మన జానపదమే ఒక సముద్రం.... ఇలాంటి అనిముత్యాలు ఇంకా ఇంకా రావాలి.... అభినందాలు టీమ్ మొత్తానికి..

  • @naresheligalagutta4623
    @naresheligalagutta4623 2 роки тому +197

    ఎన్ని సార్లు విన్న మనసు కు ఆహ్లాదకరంగా మైమరచి పోయేవిధంగా ఉంది పాట మాత్రం చరిత్ర సృష్టిస్తుంది చాలా చాలా బాగుంది సాంగ్😍

  • @koteshgandu
    @koteshgandu 2 роки тому +47

    గొల్లబామ సీరను కట్టీ..సిగల మళ్ళే పువ్వుల బెట్టి..హంసలోయనడకాదానా.. ఆగకుండా వెళ్ళకె జానా..😍😍😍Fantastic lyrics..❤️😍😍😍😍😍😍

  • @user-rb4rl6jr4c
    @user-rb4rl6jr4c 2 роки тому +254

    ఈ సాంగ్ కోసం ఎంతమంది వెయిట్ చేశారు ఫ్రెండ్స్ 🥳🥳🥳👌👌👌

  • @laxmanfun95
    @laxmanfun95 Рік тому +13

    సూపర్ సూపర్గా పాడారు...లిరిక్స్ కూడా బాగా ఉన్నాయి... అన్ని మన వాడుక పదాలు పాటగా కడితే మట్టిలోని మన తెలంగాణ పాట ప్రాణం పోసుకుంటది.....!!

  • @srinivasdevarakonda3538
    @srinivasdevarakonda3538 2 роки тому +10

    👌👌సుమన్ అన్న లిరిక్స్, కళ్యాణ్ అన్న మ్యూజిక్ జానపద సాంగ్స్ ఇష్టమైన వాళ్ళను తారాస్థాయికి తీసుకెళ్లారు. సూపర్ సాంగ్ అన్న. 👌👌🙏🙏💪

  • @goudraghavender663
    @goudraghavender663 2 роки тому +8

    పాట బాగుంది అనుకున్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి 👌👌👌👌👌

  • @manchalasantosh542
    @manchalasantosh542 2 роки тому +37

    సుమన్ అన్న 🎤🥰🙏❣️& మాట్ల సృజన 🎤🥰🙏❣️,ఈ రోజు సోషల్ మీడియా స్టేటస్ లలో మీ పాటనే 💝

  • @sudhakarthirumala2265
    @sudhakarthirumala2265 2 роки тому +12

    సాంగ్ చాలా బాగుంది హీరోయిన్ హీరో యాక్టింగ్ చాలా బాగుంది మొత్తంగా సూపర్ హిట్ సాంగ్ ఇది కంగ్రాట్యులేషన్స్🌹🌹🌹🌹

  • @sarmavk9914
    @sarmavk9914 Рік тому +2

    Song acting chala bagundi

  • @nsevents272
    @nsevents272 2 роки тому +11

    సుమన్ తమ్ముడు సూపర్ గా ఉంది పాట ఎన్ని సార్లు విన్న మల్లి మల్లి వినాలనిపిస్తుంది 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @pallapushekar107
    @pallapushekar107 2 роки тому +24

    నా చిన్న నాటి ప్రేమ యాదికొచ్చింది అన్న సూపర్ 💐🙏💙

  • @kannurirao5903
    @kannurirao5903 2 роки тому +16

    చాలా చాలా చాలా బాగుంది మీ పాట. మీ ఇద్దరు వాయిస్ సూపర్ గా వుంది! సంగీతం, రచన డైరెక్షన్ సూపర్ సూపర్🙏

  • @gollapalliraju6772
    @gollapalliraju6772 2 роки тому +171

    మా ఊర్లో ఏ ట్రాక్టర్ లో చూసిన ఇదే పాట మారు మ్రోగుతుంది బ్రో. ఈ పాట చివరలో ట్రాక్టర్ మీద వచ్చే సన్నివేశాన్ని స్టేటస్ కూడా పేట్టుకున్నాను

  • @soumyasrifolktv1421
    @soumyasrifolktv1421 2 роки тому +178

    నది లా ప్రవహిస్తున్నది నీ పాట అందరి మనసు ను దోచుకున్న ధీ ప్రతీ గొంతు లో పారడు తున్నది ✍✍👌👌🎤🎤👌👌💐💐💐💐💐💐

  • @nakirekanti_suresh
    @nakirekanti_suresh 2 роки тому +23

    పాట కేకహా కేకస్యహా కేకోబ్యాహా 💕💕
    బ్రమరంబీక గారు అందం అమ్మాయి ఐతే మీలనే ఉంటుంది అని ఇప్పుడే తెలిసింది💕చాలా బాగున్నారు బ్రమారంబీక గారు 💕💕 సుమన్ అన్నా పాట బ్లాక్ బస్టర్ అంతే 💕💕

  • @kirtanakirtana7359
    @kirtanakirtana7359 2 роки тому +14

    ఎన్నిసార్లు విన మనసుకు ఆహ్లాదకరంగా మైమరిపిస్తోంది విధంగా ఉంది పాట మాత్రం చరిత్ర సృష్టిస్తోంది చాలా చాలా బాగుంది

    • @thullatulla7281
      @thullatulla7281 2 роки тому +1

      హృదయాన్ని హత్తుకునే జానపద పాట కళాకారులకు పాదాభివందనాలు ఇలాంటి జానపద కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలి తెలంగాణలో సినిమా ఇండస్ట్రీ కంటే జానపద కళాకారులను ప్రభుత్వం గుర్తించాలి 👌👍

  • @abhikalleda7082
    @abhikalleda7082 2 роки тому +3

    Bramarambika😍😘

  • @phoenixsrinu2130
    @phoenixsrinu2130 2 роки тому +11

    పాట సాహిత్యము,గాయకుల గొంతులు,పచ్చని పైరులలో చిత్రీకరణ మొత్తముగా పాట గొప్పగా ఉంది.సుమ న్ ,సృజన అభినందనలు.

  • @shivas9980
    @shivas9980 2 роки тому +15

    Ammai voice chala bagundi 😍

  • @mashamrohith3726
    @mashamrohith3726 2 роки тому +2

    Endhuko e patanu 200 sarlu vinna🔥❤️‍🔥❤️‍🔥🔥

  • @lmrcreations6457
    @lmrcreations6457 2 роки тому +3

    Srujana chellama voice ki oka like vesukondi

  • @ganeshshastriyoutubechanne9420
    @ganeshshastriyoutubechanne9420 2 роки тому +5

    Suman and చెల్లి కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సాంగ్ సూపర్ హిట్

  • @prashanthpeddi5761
    @prashanthpeddi5761 2 роки тому +52

    సాంగ్ చాలా అద్భుతంగా వచ్చింది.
    సుమన్ లిరిక్స్,సృజన గానం.
    శివ వంగూరు టేకింగ్.
    నవీన్ డైరెక్షన్.కళ్యాణ్ కీస్ ముసిక్.
    మొత్తానికి సినిమా బ్లాక్ బస్టర్.

    • @kothwalsrinivas6106
      @kothwalsrinivas6106 2 роки тому

      ua-cam.com/video/IaJKDS8tMMs/v-deo.html nirdyogula song promo

    • @mallikarjuna756
      @mallikarjuna756 Місяць тому

      ఈ పాటలోని హీరోయిన్ పేరు చెప్పండి

  • @harishvarma99
    @harishvarma99 2 роки тому +2

    ❣️❣️❣️❣️❣️❣️👌

  • @shankarathram4275
    @shankarathram4275 2 роки тому +6

    ఎన్నీ సార్లు విన్నా వినాలనిపిస్తుంది

  • @chandunaravenichandumudhir46
    @chandunaravenichandumudhir46 2 роки тому +6

    సుమన్ అన్న సృజన మీరు ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ప్రతి సాంగ్ సూపర్ 🥰💕❣️👌👍

  • @Shivacreations631
    @Shivacreations631 2 роки тому +7

    Super song
    Nice acting, lyrics &music
    Over all ga chala bagundhi song...

  • @saikrishnayadav7693
    @saikrishnayadav7693 2 роки тому +53

    అన్నా ఎన్ని బాధలు ఉన్నా నీ పాటలు వింటే అన్నీ మరచిపోతారు.....

  • @rameshnagilla5095
    @rameshnagilla5095 2 роки тому +1

    Supar 👌👌👌👌chala bagundi కోరియోగ్రాఫ్ లొకేషన్ supar supar

  • @shivas9980
    @shivas9980 2 роки тому +6

    Nice bro chala bagundi song palleturi song 🥰🥰😍😍😍

  • @sunithayadav2888
    @sunithayadav2888 2 роки тому +11

    Suman Anna me song chala bagundhi srujana sister me voice chala bagundhi 👌🌷

  • @balakrishnanramu2767
    @balakrishnanramu2767 Рік тому +1

    Good cinematography 🌸🐘🐘🌸🙏

  • @surenderyadav3429
    @surenderyadav3429 2 роки тому +2

    Music Singing Castumes Dance Videography adhi takkuva idhi ekkuva ani kakunda anni Extremely super🖤🖤🖤🔥🔥🔥

  • @rajumavilla16
    @rajumavilla16 2 роки тому +15

    మీ పాట మా మనస్సును హత్తుకుంది మిత్రమా....!

  • @ravivarun674
    @ravivarun674 2 роки тому +4

    1:13 time lo vacche music .. cinema song nu talapinchindi ... really 👌👌👌♥️♥️♥️

  • @iamkiransai3519
    @iamkiransai3519 Рік тому +1

    Entha manchi song eni days Ela chudaledhu nenu Anipinchindhi eppatiki oka 30times vinna so nice Suman garu

    • @goneshnaidu2134
      @goneshnaidu2134 Місяць тому

      Naku e padomu bag tegeltandi 10 paddu suttu chusnanu anu❤️❤️❤️

  • @thirupathireddy8911
    @thirupathireddy8911 2 роки тому +1

    Ammai achu heroine laga undi. Manchi future untadi ammai ki. All the best.

  • @user-rb4rl6jr4c
    @user-rb4rl6jr4c 2 роки тому +5

    సూపర్ లిరిక్స్ మైండ్ బ్లోయింగ్👌👌👌🥳🥳🥳❣️❣️😘😘💥💥💥

  • @kirtanakirtana7359
    @kirtanakirtana7359 2 роки тому +4

    బాగుంది ఈపాట కూడా & చాలా వ్యూస్ రావాలని కోరుకుంటున్నా.....👍👍👍👍

  • @Sankarsankar-pc2ir
    @Sankarsankar-pc2ir Рік тому +12

    BGM and lyrics are awesome ❤️❤️❤️🥰🥰🥰, superb voice for singers

  • @ashokrayini2478
    @ashokrayini2478 2 роки тому +7

    Annai beautiful ga vundee song 👍👍👍
    Anna mee voice & srujana gari voice super👍👍
    All the best team members 👍💐💐💐💐

  • @tech_with_manindra
    @tech_with_manindra 2 роки тому +32

    Srujana Sister Voice is 💥❤️

  • @sagarrani6532
    @sagarrani6532 2 роки тому +38

    Evry Day ... నేను మార్నింగ్.. ఈ సాంగ్ వింటే.. మనసుకు చాలా ఆహ్లాదకరమైన ఎదో అనుభూతి... మనసు ఎటో వెళ్ళిపోతుంది.... సుమన్ అన్న voice as magically.... superb song.... చరిత్ర రాస్తుంది.....

    • @sagarrani6532
      @sagarrani6532 2 роки тому +1

      చరిత్ర తిరగ రాస్తుంది....

  • @sureshrachamallu7685
    @sureshrachamallu7685 2 роки тому +2

    Super మళ్లీ మళ్లీ వినలనివుంది

  • @cemarasettingsintelugu6858
    @cemarasettingsintelugu6858 2 роки тому +1

    Iam bigg fan of Bramarambika ka

  • @MgnBanjaraMusic
    @MgnBanjaraMusic 2 роки тому +8

    *Ee Song Kosam Chaala Wait Chesanu Anna....,Nice Lyrics Anna..,Cinematography Excellent Anna Asalu..,Nature Visuals,Drone👌👌👌Gaa Chupicharu..,Camera Taking + DI + Editing Chaala Baga Undi **#Djshiva** Anna...,,Mee prathi content owsm anna.....,All the best anna,,You Have A Bright Future...👍🚩☝❤*

  • @user-jawan0412
    @user-jawan0412 2 роки тому +975

    ఈ సాంగ్ ఇష్టమైన వాళ్లు ఎంత మంది ఉన్నారు..

    • @kotakondasreenivasulu46
      @kotakondasreenivasulu46 2 роки тому +9

      నాకు chala istam బ్రో...

    • @madhuvelmula8074
      @madhuvelmula8074 2 роки тому +2

      @@kotakondasreenivasulu46JJNJJBHJBJBJJIBJ JJNJJBHJBJBJJIBJijjnonjbjbjbbjbbjj bi BINBBJBBBJBBB JBBJJBJBJJBBJBBJB JBJJJJBJOB bby bbi bblojjonjninibjjbb jbjjbjbbnbjibjbbbjkjbbkjbjbJbbbjjj HJJKJBB jaan Hbjjbob JBHIBKBJOJBMJBKIJKBOJK JJOOBBJJJBOKJ bujji hbo ne Bhabhi se hbbjbkkjkbkbjnkojonjkbbbjkjbjjbbjbjjjnobhbbjjojbjjjjojbjjboinjobkojobjjbjjjjjbojbbokjnbbjjjjbhbbbjjbjjbjjbkbnbhbbjjnnnl...mmnknknknbbobkbnonbnnnnnknnnkn. Mmnnnnnnnmnnnnnmknnnnnknjoonnknnkninjkjojoijjjkjjjjjojoojojnjijjkmokkoknooooojjjikkookkkkokojokoojojjokooonikkkojijokjjkjojojkjkkjojbijjkkojbkjjjokknkjjojjbkkjokkokkkjjojjjijooojjkkjkjojkjknjkkikkjkjoknjojkkkkokkkikkokjookobjojkookjknjkjijbjobokkkjkokkjkooooknokokjkokookkjkjokkookkkiokkjooookokkbojjkkkjkokookkkkokkkookjkkojjnkkjijokjjkjknikbookkojokkjjkokjkoojojojjjjijjikjkokojjokojojkoiojbkkjokkkookkojnokojjkoookbjokjkoookoknkkjooooooojkoookookokooookokkkijjoojkokookjojiojokooijkkkojookojjojjjjkokoojojjkknjijojojnjbijibiikjjoinjbjojklll nkjmjnnnn knjkknn nnkk knnk lknk nnnnkknjnnjnjnkjkjnjnknnkjkn nnknknknknmknknlljjijjiioooojkjokkokkkkojokkjooijkokkkkoooookkkkkkkjojkojojojokjjjjobkojobj ibjjjjjjjjjjkbboobbjjjojobjbjbjbbbbbjoknbbikjjbjkknjobjbjiojkbjknjknbbi JJNJJBHJBJBJJIBJ njnknbjjjbjbbo jbjjbjbbnbjibjbbbjkjbbkjbjbkbhjjbbjjbjbnjbjjbnbjbjnbjbbJbbbjjj

    • @hi-sf4lv
      @hi-sf4lv 2 роки тому +6

      My brother

    • @reddys879
      @reddys879 2 роки тому +8

      Naaku chaalaa ishtam

    • @sairam-ir7em
      @sairam-ir7em 2 роки тому +2

      Nenu bro

  • @rameshrameshsagarla6326
    @rameshrameshsagarla6326 Рік тому +2

    Simply super

  • @sridharkanuganti7911
    @sridharkanuganti7911 2 роки тому +14

    WONDERFULL N GREATEST SONG
    SUOREME MALE N FEMALE VOICES
    AMAZING TEAM WORK
    REALLY LIKED IT VERY MUCH

  • @shayamm2819
    @shayamm2819 2 роки тому +8

    Lyrics super...... Chala bagundhi song... 😍😘

  • @venkateshkoppu1954
    @venkateshkoppu1954 2 роки тому +4

    పల్లె పాటల్లో .... అందమైన ఒక ప్రేమ పాట.....🌺🌺🌺

  • @Naresh1403
    @Naresh1403 Рік тому +3

    ప్రతిరోజూ ఒకసారి నేను ఈ పాటన నేను చూశాను చాలా మంచి పాట వింటున్నాను. సుమన్ అన్నాకు ధన్యవాదాలు

  • @sudhagirija4730
    @sudhagirija4730 Рік тому +3

    నేను ప్రతి రోజు వింటుంటాను సూపర్ సాంగ్ 👌👌👌👌👌👌👌

  • @gangadhardandla5888
    @gangadhardandla5888 2 роки тому +3

    Woooooow superb superb very very nice song very very very nice vice all. Superb..,...........

  • @DS24MEDIA
    @DS24MEDIA 2 роки тому +5

    సూపర్ తమ్మి లిరిక్స్.... కంగ్రాట్స్ ఇంకా మంచి పాటలు పడాలి.... ❤️❤️❤️

  • @arepellirajesh3403
    @arepellirajesh3403 2 роки тому +1

    100 times vinna ee song super Anna

  • @NTELUGUNEWS
    @NTELUGUNEWS Рік тому +10

    ఎన్ని సార్లు విన్న మళ్ళీ వినాలనిపించే పాట ❤️సూపర్ 🥳🥳🥳

    • @gousesk2709
      @gousesk2709 10 місяців тому

      Enkokati elanti pata tiyi pilla yachting supar

  • @sirivajrala1340
    @sirivajrala1340 2 роки тому +5

    Super song lyrics also... Inka manchi song's me nundi expect chesthunnamu 👍

  • @sridharmunigala5106
    @sridharmunigala5106 2 роки тому +3

    Superb and nice lyrics suman

  • @nagendragoudl3770
    @nagendragoudl3770 Рік тому

    సుమన్ వాయిస్ కి , సృజన వాయిస్ కి addict అయిపోయాను, daily ఒక్కసారైనా వింటాను

  • @jakkulathirupathi581
    @jakkulathirupathi581 Рік тому +1

    హీరోయిన్ చాలా బాగుంది

  • @papanollanaveen6224
    @papanollanaveen6224 2 роки тому +3

    ఇద్దరి గాయకులు గాత్రాలు చాలా మధురంగ ఉన్నవి....

  • @meesalavasu2558
    @meesalavasu2558 Рік тому +3

    Fantastic 🎵

  • @malleshaudiosandvideos1563
    @malleshaudiosandvideos1563 2 роки тому +1

    సూపర్ సుమన్ అన్న

  • @sumandasari6037
    @sumandasari6037 2 роки тому +2

    👌👌👌👌👌

  • @RajuRaju-jf8rc
    @RajuRaju-jf8rc 2 роки тому +4

    Song chala bagundi.. elanti songs vinte mananu manam marichipoye vuhallo theliyadutunnatu vuntundi broo..
    Elanti song maku andinchinanduku chala thanks suman

  • @saikumarjakkam9466
    @saikumarjakkam9466 2 роки тому +4

    సుమన్ అన్న పాట అద్భుతం మీ ఇద్దరి కంఠస్వరాలు మహాఅధ్బుతం. మా చెవులకు వినసొంపుగా ఈ పాట .ధన్యవాదాలు అన్న. ఈ నీల అనే పాటలు ఇంకా ఎన్నో నువ్వు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @ganeshshastriyoutubechanne9420
    @ganeshshastriyoutubechanne9420 2 роки тому +2

    Excellent సాంగ్

  • @technicalreviewsjagital
    @technicalreviewsjagital 2 роки тому +1

    ultimate song by suman super

  • @thelokesh9990
    @thelokesh9990 2 роки тому +24

    Chala bagundhi anna song ♥️& acting.. awesome team work , naveen bro kuda chala Baga direct chsaadu ....... Lots of love annna ♥️♥️♥️

    • @kothwalsrinivas6106
      @kothwalsrinivas6106 2 роки тому +1

      ua-cam.com/video/IaJKDS8tMMs/v-deo.html pls watch this promo nirdyogula kosam undhi

  • @thelokesh9990
    @thelokesh9990 2 роки тому +6

    Awesome anna ♥️

  • @charibabu9427
    @charibabu9427 Рік тому +1

    Super song chala bagundi

  • @ellaboinaraju2808
    @ellaboinaraju2808 2 роки тому +1

    Super 👍👍👍

  • @niduramgopalyadav9121
    @niduramgopalyadav9121 Рік тому +3

    super song 👌👌👌👍👍👍

  • @RajuRaju-jf8rc
    @RajuRaju-jf8rc 2 роки тому +6

    supper song suman and nice acting both of u..
    Direction ithe next level vundi broo

  • @k.bhaskar.5930
    @k.bhaskar.5930 Рік тому +2

    సూపర్ అన్న songs

  • @shshsjdhhdhdhshh
    @shshsjdhhdhdhshh 11 місяців тому +2

    Nice 😍😍

  • @shanesainath2158
    @shanesainath2158 2 роки тому +3

    👌👌👌👌👌👌👌

  • @rameshkrishna7064
    @rameshkrishna7064 2 роки тому +7

    Watching @7:am morning woderful song sung by Suman 👍👌👌❤️❤️❤️ from HYD

  • @ravich1830
    @ravich1830 Рік тому +1

    E song ante chala estam naku rojuku 10 sarlu chustanu

  • @ramya4215
    @ramya4215 2 роки тому

    Folk songs istapade Andhra Pradesh vallu vunte like cheyandi

  • @malleshdurgam568
    @malleshdurgam568 2 роки тому +6

    Suman anna and srujana chelli combination super.. I'm fan of your voice.. Soooo super.
    Continuation lo inkaa song theyyandi

  • @medariganesh3313
    @medariganesh3313 2 роки тому +7

    Lyrics ,song ,music ,casting... Anni superb... 😍😍

  • @ajmeeraanu5056
    @ajmeeraanu5056 Рік тому +1

    Simply superb

  • @ramavathnaga9845
    @ramavathnaga9845 2 роки тому +1

    Super 👍

  • @srinivaskv8276
    @srinivaskv8276 Рік тому +3

    Excellent song, becoming slow poison with Amazing lyrics..!

  • @EswarChowhanAudiosandVideos
    @EswarChowhanAudiosandVideos 2 роки тому +21

    Voice Mind-blowing Super All The Best Bro 💖

  • @santhusmagic
    @santhusmagic 2 роки тому +1

    Super song nd hero heroine acting was awesome

  • @kasip7258
    @kasip7258 Рік тому +1

    Nice nice 👍👍👍

  • @naveengnmusic3840
    @naveengnmusic3840 2 роки тому +5

    Amezing Lyrics music dop acters all so supeb Suman bro all the best 👌👌

  • @srinivaskv8276
    @srinivaskv8276 Рік тому +7

    What a beautiful lyrics & wonderful music? No words..💯💯

  • @lingamurthymatta4776
    @lingamurthymatta4776 Місяць тому

    పల్లె ప్రకృతి చూసినట్టుంది ❤❤👌🏻