GAL GAL GAJJELA BANDULLO NEW FOLK SONG 2022 PART 2

Поділитися
Вставка
  • Опубліковано 24 жов 2022
  • GAL GAL GAJJELA BANDULLO NEW FOLK SONG 2022 PART 2 #SUMANBADANAKAL #SRINIDHI #VISHWAPRIYA
    Lyrics : Nagam Parshuram
    Concept &Singer : Suman Badanakal
    Female singer - Srinidhi
    Music : Mahendhar Sriramula
    Cast : Vishwa Priya - Suman Badanakal - Radhika - Praveen Boddula - Gunti Mallesham
    DOP : Kamli Patel
    Editing - DI : Hari Thota
    Technical Advisor : Jalandhar Budharapu #BlueJMedia
    Poster Designer : Rana
    Producer : Suman Badanakal
    Direction : Tharun Chennuri
    Special thanks To : Chintu,Raju,Ravi,Rakesh,Mahipal,Shivaji,manu,Naveen,Naveen Badanakal & Ramojipet Village

КОМЕНТАРІ • 2,5 тис.

  • @indarapushankar4363
    @indarapushankar4363 5 місяців тому +19

    ఆ పాట కు ఎంత అర్ధం ఉన్నదో వాళ్ళ ప్రేమ కూడా అంతే అర్ధం ఉంది 👌👌👌👌👌🙏🙏🙏🙏👍👍👍👍

  • @user-ye1he4jv7d
    @user-ye1he4jv7d Рік тому +10

    చాలా బాగుంది పాట
    ఒక 20 సార్లు చూసిన..
    congratulations Bava Kamli Dop😍😍
    ఇలాంటి success పాటలు మీరెన్నో shoot చేయాలని కోరుకుంటున్న..
    అలాగే మీరు షూట్ చేసే పాటలు అన్ని సక్సెస్ అవ్వాలని కూడా కోరుకుంటున్న..

  • @MsGangadhar143
    @MsGangadhar143 Рік тому +4

    సూపర్ సాంగ్స్

  • @grajasekhar5944
    @grajasekhar5944 Рік тому +23

    అన్న ఈ కాలంలో మన పోరుగాల్లు నీలాగా చూసుకోవాలని ఆశిస్తున్న ఇలాంటి పాటలు ఇంకా ఇంకా రాయాలని ఆశిస్తున్న అన్న అద్భుతం lyrics excellent అన్న అలాగే అత్త మామ ల ఒడిదుడుకులు గురించి బాగా చూపించారు

  • @bhaarugoud2296
    @bhaarugoud2296 Рік тому +122

    పాట వింటున్నంత సేపు ఏదో తెలియని ఫీలింగ్స్, అద్భుతమైన లిరిక్స్ , ఇలాంటి మరెన్నో పాటలను అందించాలని... సుమన్ & విశ్వప్రియ... టీం మొత్తానికి అభినందనలు👍👍

  • @gaddamprabhudas9788
    @gaddamprabhudas9788 Рік тому +24

    Suman anna song వింటుంటే ఇంక్క కొంచెం చరణాలు వుంటే బాగుండును అనిపిస్తుంది సూపర్ వుంది అన్న సాంగ్ మాత్రం kirrak పో....!!!

  • @pathlavathkumarkumar5377
    @pathlavathkumarkumar5377 Рік тому +11

    Elanti song vinnappude Inka brathakalni anipisthundiii🥰🥰🙏🙏

  • @mouryan549
    @mouryan549 Рік тому +46

    గుండె లోతుల్లోంచి....వచ్చిన పదాలు అద్భుతమైన గాత్రం లో.....ఆఖరున అప్రయత్నంగా కళ్ళల్లో నీళ్లు........హ్యాట్సాఫ్ 🤝💐💐💐💐💐

  • @srinivasmutha2993
    @srinivasmutha2993 Рік тому +186

    పాట అద్భుతంగా ఉంది....👌👌👌
    వింటుంటే అప్పుడే అయిపోయింద అనిపిస్తుంది....

  • @rakeshagritech1569
    @rakeshagritech1569 Рік тому +19

    సుమన్ అన్న సాంగ్ వింటే ఎదో తెలియని ఫీలింగ్ వస్తుంది హ్యాపీ దివాలి అల్ టీమ్ 💕

  • @telanganaraithubiddalu8929
    @telanganaraithubiddalu8929 Рік тому +11

    Daily 10 hrs ee patane chusthunna bro
    I love this song

  • @venkateshjakkula6180
    @venkateshjakkula6180 Рік тому +25

    నిజంగా.. ఈ జానపద గీతం అసలు సిసలైన ఆణిముత్యం లాంటిది. ఈ పాట వింటుంటే ఒళ్ళు పులకరిస్తున్నది.. మనసు పరవశిస్తున్నది. ఇప్పటికీ ఈ పాటను 20 సార్లు చూశాను.. అయినా ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది, వినాలనిపిస్తుంది అంతలా నా హృదయానికి ఆకట్టుకుంది. సింగర్ శ్రీనిధి వాయిస్ కోకిలస్వరలా ఉంది. నటించిన హీరోయిన్ చక్కగా తన హావభావాలను తెలిపింది. హీరో సుమన్ గారు అద్భుతంగా పాడి నటించారు. మొత్తం మీద ఈ పాట సూపర్ హిట్ అయింది. అందరికీ ధన్యవాదములు..
    ....... వెంకటేష్ జక్కుల, మల్లాపూర్,
    జగిత్యాల జిల్లా.

  • @MANAIRMUSICMOVIES
    @MANAIRMUSICMOVIES Рік тому +276

    చాలా బాగా వచ్చింది. పాట..👌
    Congrats Team💐💐

  • @bodeddulalakshmimanoharred3273
    @bodeddulalakshmimanoharred3273 Рік тому +12

    "తప్పే ఉంటే ఓ నాన్న మా తల లే తీయి ఇయాల" సూపర్ పరుశురాం అన్న

  • @ASHWIK1022
    @ASHWIK1022 Рік тому +6

    సూపర్ అన్న మీ కవిత్వానికి మంచి అర్థాన్ని తెలియజేసినందుకు చాలా బాగుంది చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నాం బంధానికి బంధుత్వానికి మంచి అర్థాన్ని తెలియజేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు అన్నగారు

  • @Luckykarthik335
    @Luckykarthik335 Рік тому +26

    చాలా మంచి లిరిక్స్ రాశారు ప్రతి లిరిక్స్ లో ఒక్క అర్థం దాగి ఉంది చాలా గొప్పగా పాడారు పాట కు సహకరిచిన అందరికి ధన్యవాదాలు 💐💐🌹🌹

  • @manojmukkamla1098
    @manojmukkamla1098 Рік тому +12

    అన్న నీ పాటలో ఎంతో అర్ధం వుంది. ఇలాంటి మంచి పాటలు. మరెన్నో అందివాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏

  • @saireddy7538
    @saireddy7538 Рік тому +73

    విశ్వ ప్రియా expression Queen 👌👌🙏🙏

  • @mamatha49
    @mamatha49 Рік тому +5

    కాకులాకాకుల లోకం పోయెండ కన్నోల్లు కనబడరేమో అద్భుతమైన song

  • @madagarisrinivasgoud3697
    @madagarisrinivasgoud3697 Рік тому +9

    8.3M view s anthena.... Song chala bagundhi.. 100M. Ravali aslu

  • @sudhagoniparamesh8709
    @sudhagoniparamesh8709 Рік тому +4

    Superb song .. 50 times vinna ...

  • @shivafolkmusic2506
    @shivafolkmusic2506 Рік тому +11

    సూపర్ లిరిక్స్ పరుశురాం అన్న👌అద్భుతంగా పాడావు సుమన్ అన్న👌

  • @laxminarsimhanarsimha9421
    @laxminarsimhanarsimha9421 Рік тому +6

    నేను 4సంవత్సరాలక్రిందట నీ ఇంటర్వీవ్ చుసిన తమ్ముడు అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయావు మొత్తానికి సూపర్ పాట

  • @laxmanfun95
    @laxmanfun95 Рік тому +43

    చాలా చాలా బాగా పాడారు అసలు మొదటి పాటకి ఏ మాత్రం తీసిపోలేదు....!!☺️☺️1 మిలియన్ వ్యూస్ తొందరలో రీచ్ అవుతారు😍😘

    • @anjalichirra9486
      @anjalichirra9486 6 місяців тому +1

      🎉🎉super .❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @koteshgandu
    @koteshgandu Рік тому +47

    కాలం చేసే గాయాల్నీ కలకాలం గుండెల మోయోద్దూ...👏👏👏🤝🙏😍👌👌..

  • @shivarangampeta5456
    @shivarangampeta5456 Рік тому +70

    పాట విన్నంత సేపు మనకున్న కష్టాలను కూడా కొద్దిసేపు మర్చిపోవచ్చు అంత అద్భుతంగా ఉంది ఈ పాట మీ వాయిస్ లోనే ఉంది అమృతం ❤️❤️ సూపర్ అన్న love u 🥰🥰 ఇంకా ఇలాంటి మరెన్నో పాటలను పాడాలని మనసారా కోరుకుంటున్న 🌹💐🥰❤️

  • @badakalasundararao9999
    @badakalasundararao9999 Рік тому +83

    ఈ పాట నేను 1000 టైం సూసుంటా... But ఇంకా చూడాలనిపిస్తుంది

  • @prajwalshivaphotography8284
    @prajwalshivaphotography8284 Рік тому +5

    ఏమి లిరిక్స్ అన్న ఒక్కొక్క పదం ప్రాణం పెట్టి రాసినట్లు తెలుస్తోంది ఇంకా పార్ట్.3 కూడా ట్రై చేయండి అన్న

  • @daripallyganeshdgmcreation3356

    ఎం లిరిక్స్ అయ్య మైండ్ బ్లాక్ అయింది,, ఎం పాట రాశారు అన్నో ❤️❤️❤️ ఈ పార్ట్ 2 ఖచ్చితంగా ఫేమస్ అవుతుంది

  • @narendramailaramnareandra827
    @narendramailaramnareandra827 Рік тому +29

    పాట రాసిన అన్నకు ధన్యవాదలు.... నువ్వు ఏం ఆలోచిస్తూ రాసినవో తెలీదు కానీ.. ఎన్నిసార్లు విన్న ఈ పాట మళ్ళీ ఇంకోసారి వినాలపిస్తుంది... అక్క యాక్టింగ్ ఆదరగొట్టింది...సుమన్ అన్న కు ముందుగా ఇలాంటి పాట ఇచ్చిన మీకు రుణపడి ఉంటాము 🙏🏻🙏🏻🙏🏻

  • @KGRUSATeluguVlogs
    @KGRUSATeluguVlogs Рік тому

    ప్రతి ఇంట్లో అత్తా కోడళ్ళ బంధం ఇలాగే ఉండాలని కోరుకుంటూ....
    K. Girendar Rao
    Siricilla
    From USA

  • @bramu2017
    @bramu2017 Рік тому +34

    ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది... సూపర్ సాంగ్

  • @dubaitruckvlogstelugu2007
    @dubaitruckvlogstelugu2007 Рік тому +5

    సుమన్ అన్న కథ లో మళ్ళా ఒక్క హిట్ సాంగ్ 👌👌👌super bro

  • @drajashekhar7050
    @drajashekhar7050 Рік тому +11

    ఈ పాట మీ జీవితంలో ఒక మైలురాయి..... ఇది ఒక చరిత్ర సృష్టిస్తుంది.... నైస్ సాంగ్ & సూపర్ గా నటించారు... కాదు కాదు.. జీవించారు... సుమన్ & గ్యాంగ్.... 👌👌👌🎉🥰🥰ఇంకా ఇలాంటివి మరెన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. 💐💐

  • @saisri6311
    @saisri6311 Рік тому +1

    సూపర్ సుమన్ అన్న

  • @sairam9348
    @sairam9348 Рік тому +12

    ఈ పాట ద్వారా ఎంతో మంది ప్రేమ పెళ్లి చేసుకొని , తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ బాధపడుతూ ఉన్నారు , ఈ పాట ద్వారా అయిన వాళ్ళు కలువలని కోరుకుంటున్నాం .
    చాల బాగా రసవు అన్న ఇలాంటి పాటలు మరెన్నో చేస్తారని ఆశిస్తున్నాం 🥰❤️💝

  • @jeevankolakani4710
    @jeevankolakani4710 Рік тому +144

    కడువల రాశులు కుమ్మరించి కన్నోళ్ల ప్రేమ కొనలేము
    అడ్డెడు ముత్యలారబోసి అయినోల్ల పొందలేము ఏమన్న రాసినవ అన్న సూపర్ 😍😍😍😍సుమన్ అన్న శ్రీనిధి సూపర్ వాయిస్ అండ్ యాక్టింగ్ ఎడిటింగ్ డైరెక్షన్ ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు 🙏🙏🙏

  • @lingaswamygouthami6062
    @lingaswamygouthami6062 Рік тому +42

    ఈ పాటలో తెలంగాణ సాంప్రదాయం కనబడుతుంది సుమన్ ఆల్ ద బెస్ట్ టీం మొత్తం నెక్స్ట్ పార్ట్ 3 వెయిటింగ్ హ్యాపీ దీపావళి శుభాకాంక్షలు అన్న.

  • @venkataramaraodasari8244
    @venkataramaraodasari8244 Рік тому +2

    ఈ పాట లో చిన్న కర్రేషన్ ఉండి,,, యద చాటు అందాలు,, కొంగు చాటు దాసుకొన ,,అని , యద చాటున అందాలు ,,, కొంగు చాటున ,,ఏలా,,

  • @anilani3061
    @anilani3061 Рік тому +1

    Pandaga poota vachina panam poyina yiliduva....vurapodduku vachina voopiripoyina cheyduva .....yentha manchi lyrics ....chala bagundhi song 👍

  • @maheshravani1293
    @maheshravani1293 Рік тому +34

    ఈ పాటను వర్ణించడానికి మాటలు రావట్లేదు అన్నా 👌

  • @mamathathallapelli8216
    @mamathathallapelli8216 Рік тому +4

    Wowww.......super nice,,,,,chala chala Baga rasaru song ni.singers voice nice,,,,,, Actors acting superb

  • @kondaboinakavitha1026
    @kondaboinakavitha1026 Рік тому +9

    ప్రేమ పెళ్లి అంటే ఇలా ఉండాలి super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super song

  • @ashokpermala5892
    @ashokpermala5892 Рік тому +2

    విశ్వప్రియ అక్క నీ ఆక్టింగ్ సూపర్. నీ అక్టింగ్ కోసం రోజు 10 వింట సాంగ్

  • @kumaraswamybolimalla1989
    @kumaraswamybolimalla1989 Рік тому +5

    చాలా చాలా భాగుంది అన్న, లాస్ట్ క్లైమాక్స్ లో హర్ట్ టచింగ్.. కల్లా లోని నీళ్లు తిరిగినయ్.. నిజంగా మీ జంట బాగుంది.. 👌👌👍👍🙏🙏

  • @gugulothraju1038
    @gugulothraju1038 Рік тому +13

    అన్నా ఈ పాట లిరిక్స్ చాలా వింటుంటే వినబద్ధవుతుంది🎉

  • @srilekha1275
    @srilekha1275 Рік тому +1

    Chala bagundhi

  • @suhasinigunje76
    @suhasinigunje76 Рік тому +1

    సింప్లీ సూపర్ వెరీ గుడ్. హార్ట్ టచింగ్ పెర్ఫార్మెన్స్

  • @deepikarachakonda7657
    @deepikarachakonda7657 Рік тому +4

    No words nen ippatiki oka 100 times vinna song 🏆🎉

  • @pavankalyanjirkapally5722
    @pavankalyanjirkapally5722 Рік тому +182

    అరుదైన అక్షరాలతో పాటకు ప్రాణం పోసిన కవి కలం కు సలాం 👏

  • @uohnaresh6968
    @uohnaresh6968 Рік тому +3

    అచ్చమైన స్వచ్ఛమైన తెలంగాణ జానపదం సాహిత్యం మనసుకి హత్తుకునేలా పాడిన సింగెర్స్ కీ నా పాదాభివందనాలు.

  • @siddhumirdoddi4966
    @siddhumirdoddi4966 Рік тому +1

    పెద్దల ముందు పోకల్లు పేరుకురాని బతుకులు.....super brooo

  • @bodeddulalakshmimanoharred3273

    శ్రీనిధి వాయిస్ నుండి మరో సూపర్ హిట్ సాంగ్. సూపర్ సూపర్ సూపర్👌👌👌. సుమన్, విశ్వ ప్రియ ,రాధిక acting సూపర్

  • @gwmahesh3912
    @gwmahesh3912 Рік тому +16

    కాలం చేసిన గాయాల్ని కలకాలం గుండెల్లో దాయధ్ధు. ( super line anna🥰😍)

  • @shivaarigelapatel3811
    @shivaarigelapatel3811 Рік тому +2

    నైస్ లిరిక్స్,సూపర్బ్ సాంగ్ అల్ ఇస్ గుడ్ 😍😍😍🥰🥰🥰

  • @YerravenkateshVenkatesh
    @YerravenkateshVenkatesh Місяць тому +2

    Super annA song

  • @maheshkolapuri7260
    @maheshkolapuri7260 Рік тому +114

    పరుశరాo అన్నా కలం✍️ నుండి వచ్చిన మరో అద్భుతమైన ✍️LYRICS Congratulations to hole the team 💐💐

  • @bonthalapandu7797
    @bonthalapandu7797 Рік тому +19

    ఈ పాట చాలా అద్భుతంగా ఉంది పాట వింటుంటే నా జీవితం మరో సారి గుర్తుకు తెచ్వవ్ బయ్య..... nice యాక్టింగ్ 🙏🙏🙏🙏

  • @vinny_Tg
    @vinny_Tg Рік тому

    Chala meaning undi anna song lo 🥺👏 super asaluu... Kani etla Real gane unte bagundu ... ♥️

  • @sagarpatel8287
    @sagarpatel8287 Рік тому +1

    Suman Anniah songs Antene 🔥🔥🔥🔥🔥

  • @multitalent146
    @multitalent146 Рік тому +8

    పండుగ పూట వచ్చిన పానం పోయిన చేయి ఇడువా
    ఊర పొద్దుకు వచ్చిన ఊపిరి పోయిన చెయ్ ఇడువా.....
    లాస్ట్ two lines superb lyrics...

  • @DamFishing-BabuMudhiraj
    @DamFishing-BabuMudhiraj Рік тому +38

    మనసుకు సంతోషాన్ని ఇచ్చే మన తెలుగు జానపద కళాకారులకు హృదయా పూర్వక కృతజ్ఞతలు చాలా బాగుంది సాంగ్

  • @godavenuvenu8379
    @godavenuvenu8379 Рік тому

    మంచి మంచి పదాలు రాశారన్న ధన్యవాదాలు

  • @KuMaR-KS
    @KuMaR-KS Рік тому +1

    Just feeling
    బండి సంజయ్ కరీంనగర్ సాంగ్ మ్యూజిక్ లా ఉంది ఈ సాంగ్ మ్యూజిక్.

  • @venkateshambonguvenkatesha4350

    సూపర్ అన్న ఇలాంటి పాటలు ఎన్నొ పాడాలని కోరుతున్నాను.

  • @nareshanupa2216
    @nareshanupa2216 Рік тому +15

    మనసుని కదిలించే lyrics అన్నా 🙏

  • @ranjithsunkari2690
    @ranjithsunkari2690 Рік тому

    Anna song super 👌. Vintunte amma vallu gurthukosthundlu...super super 👌 super 👌 👍 😍

  • @nageshb4330
    @nageshb4330 Рік тому +93

    కాలం చేసిన గాయాల్ని కలకాలం గుండెల్లో దాయూద్దూ... 💐💐

  • @rajeshwarorise3721
    @rajeshwarorise3721 Рік тому +11

    చాల బాగుంది ఎన్ని సార్లు విన్న మల్లి వినాలి అనిపించె పాట👌👌👌👌

  • @amodtombre8622
    @amodtombre8622 Рік тому +3

    సాంగ్ చాలా బాగుంది బ్రో

  • @sabarivasusidda6521
    @sabarivasusidda6521 Рік тому +1

    చాలా బాగుంది

  • @sumanminupa2930
    @sumanminupa2930 Рік тому +1

    లిరిక్స్ అండ్ హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగున్నాయి....

  • @heronaveenjagarla
    @heronaveenjagarla Рік тому +16

    ఊరపొద్దుకు వచ్చిన, ఊపిరి పోయిన ఇడువా 👌👌👌👌👌👏👏👏

  • @shivamudhirajtravellingvlo4526
    @shivamudhirajtravellingvlo4526 Рік тому +130

    కళ్ళలో కన్నీళ్లు వచ్చినాయి అన్న ,,,,😔❤️

    • @akkarajupraveen7590
      @akkarajupraveen7590 Рік тому +1

      😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

    • @brothers5419
      @brothers5419 Рік тому +2

      తుడుచుకో సిస్టర్

    • @shivamudhirajtravellingvlo4526
      @shivamudhirajtravellingvlo4526 Рік тому +2

      @@brothers5419 నువ్వు తుడుద్దువు రా పెద్ద అక్క

    • @brothers5419
      @brothers5419 Рік тому +1

      @@shivamudhirajtravellingvlo4526night వస్తా మర్ధల

    • @shivamudhirajtravellingvlo4526
      @shivamudhirajtravellingvlo4526 Рік тому +2

      @@brothers5419 ఏవాతివే నువ్వు

  • @GieurFtijdhfshfdy
    @GieurFtijdhfshfdy Місяць тому

    ఈ పాట చాలా బాగుంది మీరు రియల్ ఏడుస్తునారు అక్క 💞💞💞💞💞💞💞💞💞

  • @eanjaneyulu5831
    @eanjaneyulu5831 Рік тому

    భయ్యా నీ క్యారెక్టర్ కి సూపర్ సెట్ అయినవ్. నీ పాట అద్బుతం

  • @sadashivayadav4358
    @sadashivayadav4358 Рік тому +4

    Super song చాలా బాగుంది అన్న 👌👍💝

  • @malleshkampally8273
    @malleshkampally8273 Рік тому +28

    మీ పాటకు,మీ నటనకు హ్యాట్సాఫ్.. మారుగుణపడుతున్న జానపదాన్ని బ్రతిస్తున్నారు...

  • @jayachandrakm5527
    @jayachandrakm5527 Рік тому +1

    సుమన్ గారు మంచి పాట.చాలా డెప్త్ ఉంది అర్థం చేసుకొంటే.శ్రీనిధి గారు మీ voice లో ఎదో మత్తు ఉందండి.చాలా బాగా పాడారు

  • @gangothripappy8298
    @gangothripappy8298 Рік тому +35

    కోపం తాపం వాళ్లదమ్మా మా ఈడు జోడు చూడమ్మా తప్పే ఉంటే ఓ నాన్న మా తలలే తీయె ఇయాల సూపర్ లైన్ అన్న నైస్ సాంగ్__😍❤️🙏

    • @HariBariha-bg6wc
      @HariBariha-bg6wc 10 місяців тому

      Sweet,voice

    • @SumaMudolla
      @SumaMudolla 8 місяців тому

      ​😂😂😂😂😂😂😂😂😂🎉😂🎉😂😂🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😂🎉😢😊😂

  • @jai_telangana_official
    @jai_telangana_official Рік тому +5

    సుమన్ అన్న నీ పాటల చాలా అర్థాలు ఉంటాయన్న అండ్ నేను ఒక 100 సార్ల నీ పాటలు విన్నానాకైతే ఒక్కరోజు కూడా పాటలు విని వేస్ట్ అని అనిపించలేదు అంత గొప్ప అర్థం ఉంటది అన్న నీ పాట

  • @kannamsunitha3335
    @kannamsunitha3335 Рік тому

    Excellent bro 👌👌👌

  • @namruthasreesiddharthabhim3419

    సాంగ్ సూపర్ అన్న లేడీ వాయిస్ వేరే లెవెల్ అంతే

  • @malleshamgangadari7658
    @malleshamgangadari7658 Рік тому +4

    ఈ పాట చాలా బాగా ఉన్నది అన్న వింటుంటే వినాలనిపిస్తుంది రోజు మినిమం ఒక రెండుసార్లు అయినా ఈ పాట వినాలని

  • @rvcreations7393
    @rvcreations7393 Рік тому +232

    ఈ పాట విటుంట్టే మనసులో ఎంతో మణశంతిగా ఉంటుంది , సుమన్ అన్న పార్ట్ 3 గురించి కూడా ఎదురు చూస్తూ ఉంట్ట 🥰🤩💥❤️

  • @srisailamyadav1246
    @srisailamyadav1246 Рік тому +2

    Song👌👌 Sumanbadnakal and srinidhi👌👌🎬🍿🎥🎉🎊🔥👌👌

  • @Justforfun-oy2vn
    @Justforfun-oy2vn Рік тому +1

    E song vinakunda na day start avadhu.

  • @sampathkoppula422
    @sampathkoppula422 Рік тому +3

    అన్న ఈ పాట చాలా బాగుంది

  • @b.anjaneyuluanji3599
    @b.anjaneyuluanji3599 Рік тому +9

    మీరు మన యూట్యూబ్ కి చాలా మంచి సాంగ్స్ అందించారు👌 ఇంకా ఎన్నో మంచి సాంగ్స్ రాయాలి✍️ పాడాలి అని కోరుకుంటున్న మీ పాటల అభిమాని👍👍

  • @jyothi232
    @jyothi232 11 місяців тому +1

    Super song .... mamu daily compoulosary vintam ma chinna papaku chala estem . Super bro all the best keep rock
    ..

  • @cskyoutubechannel9899
    @cskyoutubechannel9899 Рік тому

    Ni yavva em pata raa saami. Anni sarlu vinna thanivi thiradam ledu. Aa lyrics ...aa lines. 1000 sarlu vinna kani bore kottadam ledu UA-cam open cheste edepata vintunnnaaaa. Last ending super lines all the best for team👌👌👌👌

  • @beerukarajeshampocham6797
    @beerukarajeshampocham6797 Рік тому +22

    పాట చాలా భాగుంది సాహిత్యం గుండె మనసుకు తాకింది ఇద్దరు బాగా పాడారు తెలంగాణ జాన పదానికి ఎంతొ వన్నె తెచ్చే పాట నిర్మాతకు ధన్య వాదాలు

  • @chotu7747
    @chotu7747 Рік тому +6

    నాకైతే మల్లి మల్లి వినాలనిపిసుంది ఈ పాట❤ nice lyrics

  • @kirtanakirtana7359
    @kirtanakirtana7359 Рік тому

    Super song 👌🎵 Chala Bagundi

  • @rajeshamgade8403
    @rajeshamgade8403 Рік тому +1

    Peddhala mundhata pokadlu, peruku Rani bathukulu super anna. idhi true sentence

  • @sivakumark8292
    @sivakumark8292 Рік тому +12

    Viswa Priya is natural beauty.
    No makeup, no face cream.
    She is an angel.

  • @ramyasri7643
    @ramyasri7643 Рік тому +11

    సుమన్ అన్న నువ్వు పాటలే కాదు అక్టింగ్ కూడా చాలా బాగా చేస్తావ్ అన్న పాట వింటుంటే అడ్పోచింది అన్న సూపర్ అన్న

  • @sgrgv7621
    @sgrgv7621 Рік тому +1

    Super exlent song

  • @ourbeautiful2825
    @ourbeautiful2825 Рік тому

    Super అంటే super సుమన్ big ఫ్యాన్ ఈ విక్రమ్💐💐💐💐💐

  • @pradeepgujjala5701
    @pradeepgujjala5701 Рік тому +29

    I Fully addicted to this song ❤️❤️❤️❤️
    Heroine's Incredible expressions 👍👍😘😘